❤❤❤❤❤ నాకు అన్ని భాషల సినిమాలు ఇష్టం. నేను ఏ హీరో భక్తుడిని కాను. మంచి cinema ప్రేమికుడిని . Daaku Maharaaj , సినిమా నాకు చాలా నచ్చింది. Balakrishna నటన అత్యున్నత స్థాయిలో ఉంది. ఇంటిల్లి పాదీ తప్పకుండా చూడతగ్గ సినిమా .మొదటి రోజు, ఇతర హీరోల అభిమానులు సినిమా ప్రేక్షకుల ఉత్సాహాన్ని చల్లబరుస్తారు / పాడు చేస్తారు. ఇది ఏ సినిమా పరిశ్రమకైనా చాలా హానికరం . అసూయ తో కూడిన reviews ను పట్టించు కోవద్దు సంగీతం, ఫోటోగ్రఫీ , visuals , కథ, కథనం, ఈ సినిమాలో చాలా బాగున్నాయి. Especially తమన్ bgm super .పైసా వసూల్ సినిమా. దర్శకుడిగా బాబీ మళ్ళీ తన సత్తా చూపించాడు . పాటల చిత్రీకరణ చాలా బాగుంది. బాలయ్య కి 50% మార్కులు ఇవ్వవచ్చు. మిగతా అందరికీ మార్కులు. రెండవ భాగం కొంచెం నెమ్మదిగా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ నుండి మంచి సినిమా. మంచి collections గ్యారంటీ.
ఢాకూ మహరాజ్, సినిమాలో అభిమానులు ఊహించని సీన్స్, సంగీతం, సెంటిమెంట్ సీన్స్, ఫైట్స్ సూపర్.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤ నాకు అన్ని భాషల సినిమాలు ఇష్టం. నేను ఏ హీరో భక్తుడిని కాను. మంచి cinema ప్రేమికుడిని . Daaku Maharaaj , సినిమా నాకు చాలా నచ్చింది. Balakrishna నటన అత్యున్నత స్థాయిలో ఉంది. ఇంటిల్లి పాదీ తప్పకుండా చూడతగ్గ సినిమా .మొదటి రోజు, ఇతర హీరోల అభిమానులు సినిమా ప్రేక్షకుల ఉత్సాహాన్ని చల్లబరుస్తారు / పాడు చేస్తారు. ఇది ఏ సినిమా పరిశ్రమకైనా చాలా హానికరం . అసూయ తో కూడిన reviews ను పట్టించు కోవద్దు సంగీతం, ఫోటోగ్రఫీ , visuals , కథ, కథనం, ఈ సినిమాలో చాలా బాగున్నాయి. Especially తమన్ bgm super .పైసా వసూల్ సినిమా. దర్శకుడిగా బాబీ మళ్ళీ తన సత్తా చూపించాడు . పాటల చిత్రీకరణ చాలా బాగుంది. బాలయ్య కి 50% మార్కులు ఇవ్వవచ్చు. మిగతా అందరికీ మార్కులు. రెండవ భాగం కొంచెం నెమ్మదిగా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ నుండి మంచి సినిమా. మంచి collections గ్యారంటీ.
Ballayya nandamuri ntr cm son ❤❤❤❤
Adbhutam adbhutam adbhutam ❤❤❤
థాంక్స్ సార్ 🎉🎉చాలాబాగా చెప్పారు 🎉❤
Jai Balayya ❤❤❤❤❤
డాకు మహారాజ్.....❤
Jaijaibalayya🎉🎉🎉🎉🎉
Jai Balayya 💥
Suparu 0:54
Jai balayya jai jai balayyya
జై తెలుగుదేశం పార్టీ జై బాలయ్య
Adeyvidhamga Ramgopalvarma Balayya combo voka movie vasthe baguntundi
Bomma block buster
Excellent movie
Telugu taste వేరు, tamil taste వేరు...
Shankar tamil director movies లో corruption పైనా పోతూ ఉంటుంది
AyyBmeeku teleedemo waltair veerayyalo sagam Raviyeja scenes balavanthamga edit chesaru
Mallee Shankar pyki RavalantevBalayyatho movie cheyyali