చాలా బావుంది రా విద్యా.బంగారుతల్లి పాట గురించి కూడా ఎంత చక్కటి అవగాహన. తల్లిదండ్రుల నుండి వచ్చిన సంస్కృతి,సంప్రదాయం అమోఘం.కన్న తల్లిదండ్రులు,వింటున్న శ్రోతలం కూడా అదృష్టవంతులం.god bless you thalli,all the best.
My eyes were filled with tears and my heart was pounded with joy by watching this angel performance. I don’t think this girl is lucky, their parents are so lucky to have this precious angel.
Apart from everything I really don’t know how they manage 2 extremely different cultures and co existing in both with ease and take the best of both worlds!
అలనాటి రామచంద్రుడికన్నింట సాటి ఆ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నిట మేటి అలనాటి రామచంద్రుడికన్నింట సాటి ఆ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి చందమామా చందమామా కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజును చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నులమిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా పుత్తడిబొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపును ముద్దగ తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కళగల జంటని పదిమంది చూడంది తళతళ మెరిసిన ఆనందపు_తడి_చూపుల అక్షితలేయండి చందమామా చందమామా కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజును చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నులమిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళిమండపాన గౌరీశంకరులేకమైన సుముహూర్తమల్లే ఉన్నా మరగలేదు మన్మథుని ఒళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్ళివేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా దేవుళ్ళ పెళ్ళివేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి చందమామా చందమామా కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజును చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నులమిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా Translate to English
Instagram lo chusi vachinavaru😂
Iam
It's me brooooi❤
Yes
Nuvvu same ha 😂
Nenu😂
డాక్టర్ చల్లా హరికుమార్ గారి మనవరాలు విద్యకు శుభాకాంక్షలు.
చాలా బావుంది రా విద్యా.బంగారుతల్లి పాట గురించి కూడా ఎంత చక్కటి అవగాహన. తల్లిదండ్రుల నుండి వచ్చిన సంస్కృతి,సంప్రదాయం అమోఘం.కన్న తల్లిదండ్రులు,వింటున్న శ్రోతలం కూడా అదృష్టవంతులం.god bless you thalli,all the best.
My eyes were filled with tears and my heart was pounded with joy by watching this angel performance. I don’t think this girl is lucky, their parents are so lucky to have this precious angel.
సునీత గారు మీరు పాడుతుంటే నాకు goouse bumps వచ్చాయి సూపర్ వాయిస్ మేడం
ఇంకేం వెళ్లి బంపర్ లో దింపు
Sunitha Amma Nota pata vinagane kallu chemarchayi😢❤❤❤ she and her voice are best❤❤❤
సునీత గార్ని ... అమ్మా అని మరీ చిన్నబోకండి
@@vuyyurusrinivas6096 Amma ani anedi avdaniki nenu ichey respect and prema danini kuda tappuga anukuntunnaru ante meru ento ikkade ardamayindi🙏🙏
My best female singer sunitha garu ❤
పాప చాలా వినయంగా ఉంది... Tq ma
నిను కన తల్లి ఎవరో కానీ హా అమ్మ కళ్ళు పాల తో కడిగిన సరిపోదు రా చెలమ ❤❤❤❤
మనసు కి అనిపించిన వెదవ కూతలన్ని కామెంట్ పెట్టకండి
పాలతో ఎవరు పాదాలు కడగరు,పాలు అమృతం తో సమానం
బ్రో అమ్మా అంటే హా దేవుడి కన్న ఏకువ అలాంటి అమ్మా పాదాలు పాల తో కడిగిన తప్పు లేదు అమృతం తో కడిగిన తప్పు లేదు 😊
చాలా అద్భుతంగా పాడింది.అందరి ప్రశంసలు అందుకున్నది. విద్యకు ప్రధమ బహుమతి రావాలని మనసారా కోరుకుంటున్నాను.
యం ఆర్ యస్ ప్రకాశరావు,విజయవాడ
😊😊😊😊😊😊😊😊
సంస్కారం అనే పదానికి అర్థం పట్టే విధంగా వుంది❤❤❤
This girl voice is also unique .. with mix of Sunitha n next her voice.. it's awsm...
Charan sir smile ❤❤ villa conversation entha bagundo
ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టని పాట మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట
Amazing singing Vidhya !! So proud of you.
11:00
Ultimate
VIDHYA HONESTLY TOO NICE & EXCELLENT MUMA 🙏🙏👍
Vidhya lovely super presentation. Excellent .
Apart from everything I really don’t know how they manage 2 extremely different cultures and co existing in both with ease and take the best of both worlds!
So nice Vidya. ❤You are a nightingale ❤❤Wishing you all the very best 🎉
బంగారు తల్లి love u ra....
చాలా బాగా పాడావు విద్య👍
look 8:47 how sweet she is..
Wonderful ❤❤❤
My favourite also Sunitha garu
Super gaa padaru❤❤❤
Wonderfull performance maa
I listen this song more than 50 times
Sunitha garu enjoy chesthu padina pata adhii❤❤❤❤
V.good vidya super ra
Sunitha aama ❤❤
ఒళ్లు పులకరిస్తుంది 😊........
Mee తల్లి తండ్రుల ki padabhivandanam
Super gaa padindhi chitti thalli 💗
Abba yentha cute chinnari
oh my god, she looks very sensible.
Super talli🎉🎉🎉❤
Sunitha garu meru endharu padinapudu goosbumps vasthunii madam
God's gift child god bless you
𝐒𝐮𝐩𝐞𝐫 𝐬𝐢𝐬𝐭𝐞𝐫 ❤❤❤❤❤❤❤❤❤
Mom dad great really❤
అలనాటి రామచంద్రుడికన్నింట సాటి
ఆ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నిట మేటి
అలనాటి రామచంద్రుడికన్నింట సాటి
ఆ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నిట మేటి
అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి
తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ
తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ
అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి
చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజును చూసి నివ్వెరబోవమ్మా
వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా
పుత్తడిబొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు
పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు
నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపును ముద్దగ తడిపిన తుంటరి జలకాలు
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన
కలలకు దొరకని కళగల జంటని పదిమంది చూడంది
తళతళ మెరిసిన ఆనందపు_తడి_చూపుల అక్షితలేయండి
చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజును చూసి నివ్వెరబోవమ్మా
వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా
సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళిమండపాన
గౌరీశంకరులేకమైన సుముహూర్తమల్లే ఉన్నా
మరగలేదు మన్మథుని ఒళ్ళు ఈ చల్లని సమయాన
దేవుళ్ళ పెళ్ళివేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా
దేవుళ్ళ పెళ్ళివేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా
అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి
తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి
చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజును చూసి నివ్వెరబోవమ్మా
వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా
Translate to English
అయితే ఎం చేద్దాం
Sunitha mam❤
I love Sunitha voice
So cute
Great singing thalli
𝐒𝐮𝐩𝐞𝐫 𝐬𝐢𝐬𝐭𝐞𝐫 𝐚𝐥𝐥 ❤❤❤🎉🎉🎉🎉😊😊😊
God bless you ra thalli ❤❤❤
Great
Super singing vidya
Nice amma super ra chinni thalli
Nice super viidaya akka
My favourite song
Very nice❤
సూపర్ దివ్య చెల్లి మా 👏👏
Sunitha Garu Pade Time lo Head Phones Pettukoni Vinandi Gusbums Vasthe Like Cheyandi
Super 👌👌👌 song ♥️♥️
We already jumped into a river swimming back 😁
బంగారు తల్లి ❤❤❤❤
nice song
😮nice voice
👏👏👏 cute and voice clearity is very good
Sunitha Gaaru Padaka Oka Line Padav Kadha Aa Voice Bagundhi❤
Super vidya Hi Gathri after long time...ur daughter is very nice
❤❤❤🥰 super akka song ❤❤
Music was fantastic
సూపర్
Super
Supar sister
Super voice sister
Sunitha❤
Nice❤
Loop 🔁✨👀
Good encouragement
❤❤❤💚💚
😍😍
Us return nice voice
Super song😊
Superb ra na marriage ni gurthucheshavra🎉❤
❤❤
ఇంస్టాగ్రామ్ లో చూసి వచ్చిన వారు
Sunitha
Nice voice ra kanna
Iam❤😂😂😂
🤝👍👌
Mafam
Further Sunitha garu dorikaru
Mana telugu industry ki it my opinion sry yavarikina nachhakapothey ee words
Super✌️Talent Vidhya Chitti Thalli But Voice Koccham Better Gaa Cheskovali❤👍
Factbook ninchi chusi vachina vaallu nthamandhii😂
సునీత జడ అల్లుకుని వస్తే బాగుంటుంది....అందరికీ మేసేజ్ ఇస్తున్నారు వీరంతా..
జ్యోతిలక్ష్మి cinimaలో చీర కట్టడం చూశారా ఎవరైనా అలాగే టీవీలొకి వచ్చే ఇలాంటి వారు చారాణాకి ఎక్కువ బాారాణాకి తక్కువ .
Vireynine.
Song eraga disav papa
Ennisarlu vinna vinipinchina pamura nuvvu it,sme😅
Music worst ga undhi😅
Very small voice not yet suitable
Inko 10 year's ayinakuda e pata pathadhi kadhu
❤❤😊
Nice❤
❤