చెట్లు వాస్తు నియమాలు | Trees vastu | chetlu vastu | mokkala vastu | plants vastu in telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น • 1K

  • @Harivastu
    @Harivastu  2 ปีที่แล้ว +24

    👉 మీకు కావలసిన అన్ని వీడియో లింక్ లను ఇక్కడ ఇవ్వడం జరిగింది.
    👉 Please Watch my Channel Hari vastu for Full videos Vastu in telugu
    ✅ Like, ✅ Subscribe and ✅ Share.
    th-cam.com/users/HARIVASTU
    1. హరి వాస్తు అన్ని వీడియోలు ఒకే చోట, hari vastu all videos
    th-cam.com/play/PLkRAwhP0DZETiTk9KrimEM3cyKrc3BmyM.html
    2. Kitchen Vastu వంట గది వాస్తు నియమాలు
    th-cam.com/play/PLkRAwhP0DZEQDKblLEuKpVpjj7fm4Q5DA.html
    3. Veedhulu వీధులు వాటి వివరాలు ఎటు పల్లం ఉంటె, ఎలాంటి ఫలితాలు ఉంటాయి
    th-cam.com/play/PLkRAwhP0DZES1MHOrxC7jaMB5YUnWKsZf.html
    4. How to Enter in House గృహంలోకి ఎలా ప్రేవేశిస్తే ఎలాంటి ఫలితం
    th-cam.com/play/PLkRAwhP0DZESL8-N-v4ezANNChHQ-vlDs.html
    5. వాస్తు దోషాలు Nivarana, salt Remedy, Vastu doshalu
    th-cam.com/play/PLkRAwhP0DZES_e2C-gaJ24nfCjHpaR7iT.html
    6. Bedroom Vastu, బెడ్ రూమ్ వాస్తు నియమాలు
    th-cam.com/play/PLkRAwhP0DZES5D2z0OBXAb5oAfo6pTkh5.html
    7. Floors, Slab Vastu niyamalu
    th-cam.com/play/PLkRAwhP0DZETRfa6byy-AqPpz7aU3o4C3.html
    8. Degrees, Compass, ఇల్లు కట్టే ముందు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈషా ప్రాచి, ఆగ్నేయ ప్రాచి, శుద్ద ప్రాచి, Place Vastu, Plot vastu
    th-cam.com/play/PLkRAwhP0DZESkMvjxNTRD49gsJgnitQgr.html
    9. వీడియోలు చూసి ఇల్లు ఎలా కట్టుకోవాలి, How to construct house by watching hari vastu videos
    th-cam.com/play/PLkRAwhP0DZEQCmCpwhGUsph0fLGtNmLPg.html
    10. ఆయాది గణితం వాటి ప్రాధాన్యత పూర్తి వివరాలు ayadi formula, Ayadi calculation video
    th-cam.com/play/PLkRAwhP0DZESgvUZZtHrBV8AtuVU2oT6P.html
    11. Water Tank, Water Sump, వాటర్ ట్యాంక్, వాటర్ సంప్
    th-cam.com/play/PLkRAwhP0DZETN4DMID_kYivYfwKixDeur.html
    12. స్థాపత్యవేద వాస్తు రహస్యాలు Sthapathyaveda Vastu Secrets
    th-cam.com/play/PLkRAwhP0DZETcHxcRNusJdLbQ6DCq7hNn.html
    13. Steps vastu మెట్ల వాస్తు
    th-cam.com/play/PLkRAwhP0DZEQZUw8Phaw3NJ29GLRvETH5.html
    14. Toilets Vastu, టాయిలెట్స్ వీడియోలు
    th-cam.com/play/PLkRAwhP0DZEQsEU0FLnR2xfl62ypbk7Rw.html
    15. Business vastu ఇల్లు వ్యాపారం నియమాలు
    th-cam.com/play/PLkRAwhP0DZESDFeympSj_UbRtyEvBUUoa.html
    16. Pillars vastu, పిల్లర్ల వాస్తు నియమాలు
    th-cam.com/play/PLkRAwhP0DZEQdv2u621mxvDA1X2vKIq1d.html
    17. Bramhastanam videos బ్రహ్మస్థానం వీడియోలు
    th-cam.com/play/PLkRAwhP0DZETWcrA7FawJEZ7zVVUA6AUK.html
    18. Family Vastu ఫామిలీ వాస్తు
    th-cam.com/play/PLkRAwhP0DZER30l4KGEedijjPGsU7RTWE.html
    19. Veedhipotu వీధిపోటు, ఇంటి పరిసరాల వాస్తు నియమాలు
    th-cam.com/play/PLkRAwhP0DZEQbfiq9cT-PH_WrvbB82dQm.html
    20. వాస్తు ఉందా ? వాస్తు పుస్తకాల వివరాలు, ఏ శాస్త్రం పాటించాలి పూర్తి వివరాలు vastu books
    th-cam.com/play/PLkRAwhP0DZESLzmX9o6Q8Cg7qT_4bBlEc.html
    21. శంకు స్థాపన, వాస్తు పూజ, బలి పూజ ఇతర వీడియోలు shanku sthapana, vastu pooja, vastu bali pooja, ఇల్లు కట్టే ముందు చూడవలసిన ముఖ్యమైన అంశాలు
    th-cam.com/play/PLkRAwhP0DZEQfhy1h7y-ZNiwnUafaoWaO.html
    22. Septic tank, Pipeline, సెప్టిక్ ట్యాంక్ వాస్తు వీడియోలు
    th-cam.com/play/PLkRAwhP0DZES7bSao9yxcYJkMVbQOxWLY.html
    23. Ancient Centre Doors మధ్య ద్వారాల వాస్తు Proof of Olden vastu system
    th-cam.com/play/PLkRAwhP0DZESrJ6m4QqH3laQNc2r3mDHs.html
    24. Other Topic Information ఇతర అంశాల వీడియోలు
    th-cam.com/play/PLkRAwhP0DZERc3f5fhfTnZ6Kp-f6hKOz8.html
    25. Pooja Vastu పూజ గది వాస్తు నియమాలు pooja gadhi, pooja room vastu, pooja place in vastu th-cam.com/play/PLkRAwhP0DZETPsMGKBpYiRbSxevOS-fLq.html
    26. Doors గృహం రకాలు ఎక్కడ ద్వారం ఉంటె ఎం ఫలితం Shalala vastu
    th-cam.com/play/PLkRAwhP0DZEQsIbr30OuVQL_8YpusBZ0X.html
    27. Maindoor Vastu, ప్రధాన ద్వారాల Niyamalu, doors vastu, main gate vastu
    th-cam.com/play/PLkRAwhP0DZESmWEWPqmspT1EqlsBHN8Ie.html
    28. ఏ వస్తువులు ఇంట్లో ఎక్కడ పెట్టాలి household items vastu, fridge, water, wall clock, sink, cupboards, tv, sofa, storage, dining table etc
    th-cam.com/play/PLkRAwhP0DZEQG_KCcLtvOCpluQD1xXXzN.html
    29. Beeruva వాస్తు, డబ్బు వాస్తు, మనీ వాస్తు వీడియోలు vastu, dabbu vastu, money vastu
    th-cam.com/play/PLkRAwhP0DZET6tvjivUQIX8-Vo00ZCPNj.html
    30. Shorts హరి వాస్తు షార్ట్ వీడియోస్ hari vastu shorts, #shorts #hari vastu videos
    th-cam.com/play/PLkRAwhP0DZESAo6pAn1vVTJ0oeUnmfoRn.html
    31. Windows కిటికీలు, వెంటిలేటర్ వీడియోలు ventilators vastu
    th-cam.com/play/PLkRAwhP0DZESrTK6h-hye_wiYMwnpvF9q.html
    32. Apartment Vastu Lift vastu
    th-cam.com/play/PLkRAwhP0DZET5-y94-o1_gX5Lrj46i57B.html
    33. హరి గారు కట్టించిన ఇంటి నిర్మాణాల వీడియోలు Constructed Houses under Hari sir Plan
    th-cam.com/play/PLkRAwhP0DZEQGMy--B3GE4yw5grjw5xDs.html
    34. హరి గారు ఇచ్చిన ప్లాన్లు, Vastu plans, Visits Plan Corrections
    th-cam.com/play/PLkRAwhP0DZET2ik5Q1UhLgglMCWaQkjN5.html
    35. Important Vastu Rules , వాస్తు ముఖ్య సూత్రాలు
    th-cam.com/play/PLkRAwhP0DZETRYJ75RlIsjb48IwZTKoSN.html
    36. Hari Sir videos in Other TH-cam Channel హరి గారి ఇంటర్వ్యూ
    th-cam.com/play/PLkRAwhP0DZEQL8og_JAgI3fa8I3QkvQ0T.html
    37. Hari Vastu Shorts Videos
    th-cam.com/play/PLkRAwhP0DZESSicY6363XVedfhZd40S7Y.html

    • @chrishemsworth6016
      @chrishemsworth6016 ปีที่แล้ว

      Orey munda ,infrared rays eppudaina padatay.
      Née Valla kondaru Yadavalu telisi teliyaka kottestunnaru.
      I watched your total Vedio.
      But I didn't see any proper judgement for your statements.
      So Anni moosukoni undu.
      Don't give statements .
      But last words okati Rendu cheppandi .
      Mind leni Vallu ,trees ni kottestunnaru .
      Endura ante burra takkuva Vadiki burra leni cheppadanta.

    • @ramanjulammabhumanapalli2007
      @ramanjulammabhumanapalli2007 ปีที่แล้ว

      First 3jamulu ante rathri12to3,3to6,6to9 kada sir

    • @ushagayatripingili866
      @ushagayatripingili866 ปีที่แล้ว

      😊

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION 4 ปีที่แล้ว +108

    *చెట్లు పెంచడానికి ఇన్ని నియమాలు చెబితే వాయు కాలుష్యం పెరిగి ఉన్న ఆరోగ్యం తరిగి మానవ జాతి గమనమే ప్రమాదం లోకి వెళ్తుంది..చెట్లు పెంచండి నాయన అంటేనే మనవాళ్ళకి ఒళ్ళు బరువు..అయ్యగారు ఇన్ని నియమాలు చెబితే అస్సలు పెంచడమే మానేస్తారు!!!పచ్చని చెట్లు లేని ఇల్లు జీవనానికి పనికి రాదు!!!*

    • @Harivastu
      @Harivastu  4 ปีที่แล้ว +4

      Good andi 100% i will support u

    • @srinivass6730
      @srinivass6730 2 ปีที่แล้ว

      చెట్లు లేకపోతే మనిషి మనుగడే లేదు.
      చెట్ల వాస్తు ఎంది. పిచ్చి పీక్ స్టేజ్

    • @Harivastu
      @Harivastu  2 ปีที่แล้ว +8

      కన్నా తల్లి లాంటి చెట్లను నరకండి అని ఎవరు అన్నారు
      పెద్ద స్థలం తీసుకుని చెట్లు పెంచండి అని చెప్పను వీడియోనే పూర్తిగా చూడడం చేతకాని మీకు చెప్పడం వ్యర్థం, 2 నిముషాలు వీడియో చూసి కామెంట్ పెట్టేవాళ్లకు చెప్పడం నా సమయం వృధా
      ధన్యవాదాలు

    • @Harivastu
      @Harivastu  2 ปีที่แล้ว +2

      acres koni chetlu penchandi matalu andaru chebutaru

    • @sivaiahkamani1345
      @sivaiahkamani1345 ปีที่แล้ว

      @@Harivastu orei pichi na.......

  • @democracy1045
    @democracy1045 4 ปีที่แล้ว +85

    ఈయనగారు చెప్పిన విధంగా చేయాలంటే ఒక ఎకరా స్థలంలో ఇల్లు కట్టుకోవాలి. శాస్త్ర ప్రకారం అన్ని పాటించలేము . ప్రతి దానికీ విరుగుడు వుంది గమనించి వీడియోలు చెయ్యండి.

    • @balusrisiri4099
      @balusrisiri4099 2 ปีที่แล้ว +1

      😁

    • @geethikakaranam9757
      @geethikakaranam9757 ปีที่แล้ว +2

      Chiraavuri garu maredu, vusiri vundavachannaru

    • @n.lakshmikala4649
      @n.lakshmikala4649 ปีที่แล้ว +1

      Right

    • @AnjaiahMamidi-z6v
      @AnjaiahMamidi-z6v 4 หลายเดือนก่อน

      Ok look​@@geethikakaranam9757😊

    • @kurugodujafrulla3232
      @kurugodujafrulla3232 3 หลายเดือนก่อน

      నష్టాలు తినకపోతే, అంతే పెంచితే కాదు,

  • @EdunuriRavi
    @EdunuriRavi 7 หลายเดือนก่อน +10

    ప్రతి చెట్టు పరమాత్మ స్వరూపం ప్రకృతి ప్రసాదం మనకు పండ్లు పువ్వులు పత్రి ఆక్సిజన్ ఆనందం ఇచ్చే మొక్కలు మన ఇంట్లో మన ఇష్టం ఉన్న చోట పెంచుకుందాం ప్రకృతిని కాపాడుకుందాం ఆనందంగా జీవించడం నిర్భయంగా భయపడకుండా భగవంతుని స్వరూపంగా పెంచుకుందాం ఏ మొక్క నష్టాన్ని కలిగించాడు అని నా అభిప్రాయం ధన్యవాదాలు

    • @learning8176
      @learning8176 6 หลายเดือนก่อน

      పరమాత్మ స్వరూపం అని కాలితో అన్నం తినము కదా .. ప్రతి దానికి ఒక పద్దతి పాడు ఉంటాయి .. ఋషులు పెద్దలు చెప్పిన దారిలో వెలితే బాగు పడతాము .. మనకున్న పిచుక బ్రెయిన్ తో నిర్ణయాలు తీసుకుంటే .. అంతే ఇంక.

  • @satyanarayanamedisetti1503
    @satyanarayanamedisetti1503 9 หลายเดือนก่อน +3

    వాస్తు ఒక మాయాజాలం....

    • @Harivastu
      @Harivastu  9 หลายเดือนก่อน

      అవునా 👍🏻

    • @satyanarayanamedisetti1503
      @satyanarayanamedisetti1503 9 หลายเดือนก่อน +1

      వ్యాపారం కూడా

    • @Harivastu
      @Harivastu  9 หลายเดือนก่อน

      అవునా 🤣🤣🤣

  • @KOLLISUNILCHOWDARY
    @KOLLISUNILCHOWDARY 4 ปีที่แล้ว +72

    ఇప్పుడు ఇది విని ఎవ్వరూ కూడా పచ్చని చెట్లని కోటేయోదు, అది కూడా దోషమే, అవసరమైతే ఆ ఇల్లు వదిలేయండి లేదా ఆ ఇల్లు పడగొట్టి ఆయన చెప్పిన విధంగా ఇళ్లు కట్టుకోండి, అంతేకాని మన ఆనందం కోసం పచ్చని చెట్లను నరకడం మంచిది కాదు.....

    • @aashrithareddy714
      @aashrithareddy714 4 ปีที่แล้ว +2

      😀😀😀😀

    • @karlapatirajendraprasad1756
      @karlapatirajendraprasad1756 3 ปีที่แล้ว

      నువ్వు నమ్మకపోతే, ఈ వీడియో నీకోసం కాదు.

  • @ds_kumar3182
    @ds_kumar3182 4 ปีที่แล้ว +72

    Meeru cheppinattu cheyyalante , chetlu penchadam maneyyali. Simple.

    • @vanabhaskar6904
      @vanabhaskar6904 3 ปีที่แล้ว +3

      Superga cheppaaru

    • @vesangiaruna6476
      @vesangiaruna6476 3 ปีที่แล้ว +1

      Usirichettu intiparisaralalo undakudadha

    • @kishorekumar-xg5lr
      @kishorekumar-xg5lr 3 ปีที่แล้ว

      Ma home east Lo undhi. Guava tree undhi undacha.asalu trees penchakudadhu ani telisin

  • @ramanaphoto1579
    @ramanaphoto1579 10 หลายเดือนก่อน +1

    🎉very use full information sir🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉ndl

  • @sekhargopi2724
    @sekhargopi2724 3 ปีที่แล้ว +8

    మీరు చెప్పిన ప్రకారం చేస్తే ఈ ప్రపంచంలోచెట్లు ఉండవు.ఇంటి ముందు పది అడుగుల ఖాళీ ఉండటమే గొప్ప ఈ రోజున,20 30 అడుగుల తర్వాత అంటే,అర్థం చేసుకోగలరు.

    • @Harivastu
      @Harivastu  3 ปีที่แล้ว +1

      100% అండి
      కానీ చెట్లను పెంచండి అంటే అడవులని నరికి ప్లాట్స్ అండ్ కమర్షియల్ సీజెస్తున్నారు మరి ఎలా చెప్పండి

    • @luckychin1397
      @luckychin1397 8 หลายเดือนก่อน

      Dhanimma mokka vastu ki manchidhani chepparu

  • @yoyokids.238
    @yoyokids.238 4 ปีที่แล้ว +2

    Namasthe guruvu garu. Meru cheppe vishayalu chala chakkaga vunnay

  • @sreenivasuluvadlapudi4949
    @sreenivasuluvadlapudi4949 4 ปีที่แล้ว +14

    ఉన్నదే కొద్దీ స్థలం.అందులో చెట్లు లేకుంటే ఎలా

  • @karttikcherukuri632
    @karttikcherukuri632 2 ปีที่แล้ว +1

    Very use full information sir

  • @gopigazula3481
    @gopigazula3481 3 ปีที่แล้ว +7

    Trees House ki 15 feet dhuram lo unte manchidhi. Trees intiki daggaraga unte vati roots walls ni damage chesthai ani bayam anthe..

  • @Satya-wg4vn
    @Satya-wg4vn 3 ปีที่แล้ว +1

    Very good Babu

  • @puttavenkatanagaraju4846
    @puttavenkatanagaraju4846 4 ปีที่แล้ว +13

    Ayya.... Gali ni eche chetu manchive.....100 adugulu varaku undadu ante. Ela ayya? Eppati paristitulaku cheppandi....

  • @nenavathdevendra6703
    @nenavathdevendra6703 2 ปีที่แล้ว +2

    Supper ga chepyaru good informetion gurugaru tq

  • @sivapurnima7854
    @sivapurnima7854 4 ปีที่แล้ว +6

    Terrace garden lo nimma,maredu,usiri,parijatam,mullachettu vundachha

  • @gundepuribakkaia8928
    @gundepuribakkaia8928 2 ปีที่แล้ว +1

    CHALA. MANCHI. PARISKARAM. SAR

  • @chandrakalasajja6386
    @chandrakalasajja6386 4 ปีที่แล้ว +22

    పక్క ఇంటివాళ్ళవి ఉంటేపరిస్తితి ఏమిటి సార్.

  • @BhargavKumar-f5v
    @BhargavKumar-f5v 10 หลายเดือนก่อน +1

    Thank you so much sir.🎉🎉🎉

  • @rameshvuppula5942
    @rameshvuppula5942 4 ปีที่แล้ว +5

    గురువు గారు నమస్కారం సార్
    మీరు చెట్లు గురించి చాలా విషయాలు
    చెప్పి నారు సార్ థాంక్యూ అండి

  • @sumatalari1833
    @sumatalari1833 4 ปีที่แล้ว +2

    Chala correct ga chepparu sir ma intlo neredu unnay meeru cheppindhi correct

  • @ganguds8405
    @ganguds8405 4 ปีที่แล้ว +6

    I want to see how you have built your house.

    • @Harivastu
      @Harivastu  4 ปีที่แล้ว +1

      It is apartment

    • @manoharchowdary4546
      @manoharchowdary4546 9 หลายเดือนก่อน

      ​@@Harivastuas apartment buyers, if you show your apartment and flat, that will be helpful 👍

  • @ksivakumar7545
    @ksivakumar7545 ปีที่แล้ว +1

    Very nice good 👍

    • @Harivastu
      @Harivastu  22 วันที่ผ่านมา

      👍

  • @mvgopalarao4851
    @mvgopalarao4851 3 ปีที่แล้ว +4

    ఇంటికి దగ్గరలో వేపచెట్లు ఉంటాయి.ఉంచుకోవచ్చా ,ఇంటికి పూలచెట్లు ఎరపు రంగు, పసుపు రంగు, తెలుపు రంగు, నీలం రంగు, ఏ రంగు పూలచెట్లు ఏ పక్కన ఉండవచ్చు. తెలియజేయగలరు .

    • @Harivastu
      @Harivastu  3 ปีที่แล้ว

      Dooranga unte any one ok

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel0905 8 หลายเดือนก่อน +3

    మనిషి కంటే వృక్షాలు ఏ విధంగాను హానికరం కాదు.మీరు దయచేసి వాస్తవానికి దగ్గరగా ,ప్రజలకు లేని భయాలు,భ్రాంతులు కల్పించకుండా వీడియోలు చేయమని మనవి.

  • @kvijaylaxmi4176
    @kvijaylaxmi4176 4 หลายเดือนก่อน +1

    Thank you sir 🙏🙏🙏

    • @Harivastu
      @Harivastu  4 หลายเดือนก่อน +1

      Most welcome

  • @chaitanyagowd5633
    @chaitanyagowd5633 3 ปีที่แล้ว +5

    1, 2 చెరుకు మొక్కలు ఇంటి ఆవరణ లో పెంచుకోవచ్చా?

  • @mahimahindra9721
    @mahimahindra9721 6 หลายเดือนก่อน +2

    Tq universi tq sir krutagnatallu gruvya

  • @umap2844
    @umap2844 4 ปีที่แล้ว +3

    Thank you sir nice information

  • @DasariPriyanka-n5o
    @DasariPriyanka-n5o 3 หลายเดือนก่อน +1

    నమస్తే guruvgaru నేను కొన్ని దేవత వృక్షాలు తెచ్చుకున్న , కలబంద ,తమలపాకు,కబంధ,మారేడు, ఉసిరి ,నురువరలు, అశోక, పారిజాతం, snake plant, మరువం,దవనం,నల్లుమ్మేత,మనిప్లంట్ లక్కిబంబో,

  • @amudapakuladineshkumar132
    @amudapakuladineshkumar132 ปีที่แล้ว +3

    People also ask
    In which direction banana tree should be planted?
    Banana tree Vastu direction:
    You should plant a banana tree in the northeast direction, according to Vastu Shastra. This plant delivers immediate financial support and advantages. You can grow this plant in the direction of the house's east-

  • @lathasrinivas9631
    @lathasrinivas9631 11 หลายเดือนก่อน +1

    మా ఇంట్లో వుత్తరం బాగంలో పనస చెట్టు, మామిడి చెట్టు, సపోట చెట్టు, సీతాఫలం చెట్టు ఉన్నాయి

  • @nareshbabupaturu4716
    @nareshbabupaturu4716 4 ปีที่แล้ว +4

    Sir Maa house compound wall munduna Badam, jaama karivepaku chetu vunayee vundacha ?

  • @geethikakaranam9757
    @geethikakaranam9757 11 หลายเดือนก่อน +2

    ESanyam lo serve stone daggaras small vepa chettu vundhi amicheyali sir small chettu dir

  • @ravibanoth1601
    @ravibanoth1601 3 ปีที่แล้ว +9

    Please encourage to plant more trees near house,it will us more oxygen levels, do not miss guide to the people.

  • @nsaswathalakshmamma4738
    @nsaswathalakshmamma4738 ปีที่แล้ว

    Thanks for your good knowledge

    • @Harivastu
      @Harivastu  ปีที่แล้ว

      It's my pleasure

  • @prakashinjeti4464
    @prakashinjeti4464 4 ปีที่แล้ว +3

    Jama chetlu unnai East north lo sir prablem cheppandi

    • @kamal.m3130
      @kamal.m3130 4 ปีที่แล้ว

      వద్దు sir. చాలా ఇబ్బందులు వస్తాయి. నేను పడుతున్నాను. నా వైఫ్ జామ చెట్టు వేసింది అది బాగా ఎదిగింది నేను చాలా నష్ట పోతున్నాను కానీ కొట్ట లేను.

  • @pavankumar-sx7ko
    @pavankumar-sx7ko 4 ปีที่แล้ว +1

    Good knowledge given about trees guruji

  • @yvprasad5822
    @yvprasad5822 4 ปีที่แล้ว +3

    గురువు గారు, ఇంటి దగ్గరలో బాదం చెట్టు ఉండవచ్చా..

    • @Harivastu
      @Harivastu  4 ปีที่แล้ว +2

      S

    • @jn-kr9lw
      @jn-kr9lw 4 ปีที่แล้ว

      @@Harivastu sir maredu chettu pot lo vesi chinnaga penchi eesanyam lo intlo penchavacha ?chala mandi penchchu annsru pls clarify

  • @gurudhaswanth35677
    @gurudhaswanth35677 3 ปีที่แล้ว

    Super sir,chala baga cheputharu, thank you sir

  • @hemachalamp6160
    @hemachalamp6160 4 ปีที่แล้ว +3

    దన్యవాదములు వాస్తు గురువుగారు, మాకు చాల వరకు మీ వీడియోలు చూసి వాస్తు బయ్యలు తొలగిపోయాయి.. చిన్న విన్నపము.. మాకు .. దక్షిణ నైరుతిలో సన్నజాజి మా ఇంటి పై పాకిరి 50 సంవ.లు నుండి వుంది ఉండవచ్చా... తెలుపగలరు....మీ సమాదానం కోసం ఎదురు చూస్తున్నాం.....

    • @Harivastu
      @Harivastu  4 ปีที่แล้ว +3

      Undoddu

    • @hemachalamp6160
      @hemachalamp6160 4 ปีที่แล้ว +1

      ధన్యవాదముు..

    • @ravikumar-du8mg
      @ravikumar-du8mg ปีที่แล้ว

      హేమాచలంగారూజాజిచెట్టుఆ దిశ వైపుఉండచ్చు చాలామంచిది

  • @ravipatigopalakrishna6092
    @ravipatigopalakrishna6092 4 ปีที่แล้ว +4

    వెరీ గుడ్, చాలా బాగా బిగ్ గా చెప్పారు sir,
    మరి సిటీస్ లో బిల్డింగ్ టాప్ lo, పైన కుండీలో పువ్వు plants, బోన్సా treeas, hi. బ్రేడ్ ఫ్రూట్ treeas, అండ్ అల్సొ గార్డనింగ్ చేస్తున్నారు , its have any efforts sir....

    • @Harivastu
      @Harivastu  4 ปีที่แล้ว +1

      Parvaledu

    • @bhallamudibhadrakali928
      @bhallamudibhadrakali928 4 ปีที่แล้ว

      మా ఇ0టి కి దక్షిణాన రెండు అడుగులు వదిలేసి ఇల్లు కట్టాడు ఉత్తరం లో 9అడుగులు వదిలేసి ఇల్లు కట్టాడు

    • @bhallamudibhadrakali928
      @bhallamudibhadrakali928 4 ปีที่แล้ว

      ఇప్పుడు మేము పైన మేడ మీద నాలుగు గదులు రెండు బాత్రూం లు కటుకో డానికి. ఉత్తరం లో డాబా6అడుగులు స్లాబ్ వేసి పైన కటుకో వచ్చా?

  • @reddy.....2066
    @reddy.....2066 ปีที่แล้ว

    ఆపవయ్య స్వామి

  • @sharukhyt457
    @sharukhyt457 4 ปีที่แล้ว +8

    Terrace garden pettukovacha sir

  • @madhu146
    @madhu146 2 หลายเดือนก่อน +1

    East facing flat ki eeshanyam moolana ae mokkalu penchachu andi

  • @jpola6773
    @jpola6773 4 ปีที่แล้ว +3

    Sir
    Thank you for the most valuable information. Please add content on the coconut tree.

  • @RamakrishnaDevireddy
    @RamakrishnaDevireddy 2 หลายเดือนก่อน +2

    Silki cotton tree vayuv mula undauacha

    • @Harivastu
      @Harivastu  2 หลายเดือนก่อน

      పూర్తి మూలకు ఏది ఉండకూడదు

  • @rajeshnandam1987
    @rajeshnandam1987 4 ปีที่แล้ว +4

    Sir please share the place for cloths waching area

  • @ramaraokommineni470
    @ramaraokommineni470 9 หลายเดือนก่อน +1

    Srigandham trees Nirutee and west side inside our compound wall(between house and compound wall) penchavachha ??

  • @rajasekhar.k1340
    @rajasekhar.k1340 4 ปีที่แล้ว +5

    అభినందనలు అండి హరి గారు💐

  • @geethikakaranam9757
    @geethikakaranam9757 11 หลายเดือนก่อน +2

    Sir pedha vudiri aAmla chettu pettukovachaa sir

  • @కలయానిజమా
    @కలయానిజమా 3 ปีที่แล้ว +4

    ఇవీ అన్నీ కాకున్నా మనిషి తన అంతరాత్మ చెప్పేది తప్పా ఒప్పా తను చేసేది అని తెలుసుకొని చెస్తే ఇలాంటీ problems రావు కదా.. కొందరు తను చేసేది తప్పు అని venakadugu వేస్తారు మరియు కొందరు తప్పు ఐతే ఎంటి అని ఇంకో తప్పు చేస్తారు ఇవి శాస్త్రాల్లో ఉంటాయా మనిషి బుద్ది మారితే problems రావు కదా.. క్లియర్ గా చెప్పగలరు

  • @rajnikranth3588
    @rajnikranth3588 10 หลายเดือนก่อน +1

    🙏

  • @venkatreddyreddy696
    @venkatreddyreddy696 3 ปีที่แล้ว +5

    నియమాలు సరె కాని మొక్కలు chetlu లేని మానవ జీవితం వూహించండి

  • @anilkumarcherry2725
    @anilkumarcherry2725 4 ปีที่แล้ว +1

    Sir baga chepparu

  • @kvsreeram2417
    @kvsreeram2417 4 ปีที่แล้ว +3

    May be what about bonsai tress as they do not obstruct sun light or their shade does not fall on the house?

  • @esarapubaburao3852
    @esarapubaburao3852 2 หลายเดือนก่อน +1

    ఇయన గారు చెప్పిన సిద్దాంతాలు భూమి ఎక్కువగా ఉండి బాగా డబ్బులు ఉన్న వారికి బాగా రిచ్ అయి ఉండాలి ఇరువైపులా బాగుంటుంది

    • @Harivastu
      @Harivastu  2 หลายเดือนก่อน

      Correct

  • @p.venkateshwarraopvrao1435
    @p.venkateshwarraopvrao1435 4 ปีที่แล้ว +3

    As per your speach we should not grow 🌲 trees, please first be practical, check your surroundings 40ft you have lots of trees

  • @srinivaspingeli4780
    @srinivaspingeli4780 4 ปีที่แล้ว +2

    Nice lnformtion. Thanks.

  • @mahaboobhussain7275
    @mahaboobhussain7275 4 ปีที่แล้ว +4

    నమస్కారం గుఋవు గారు నా స్తలనికి ఆగ్నేయం లొ గోడ కి 12 అడుగుల ఎత్తులో రావి చెట్టు మొలిచిన్ది ,ఏమన్న సమస్య ఉంటుందా ,ఏంచేయ మంటారు.

  • @anjalidevi8281
    @anjalidevi8281 3 ปีที่แล้ว +1

    పల్లే వారు అందుకే ఇల్లు వదిలి సీటి కీ వస్తూన్నారు మీరు చెప్పే దాని ప్రకారం 1 అడుగులో మాత్రం ఉండగలం.

  • @sudhakarallinone2117
    @sudhakarallinone2117 4 ปีที่แล้ว +9

    చాలా మందిని అయోమయ మ్ లో పడేసే వీడియో ఇది పట్టణాలలో సాధ్యమా సార్... ఇలాంటి కాఫ్యూజ్ వీడియోస్ దయచేసి చేయకండి

  • @teluguchalamvlogs2854
    @teluguchalamvlogs2854 2 ปีที่แล้ว

    Plants gurinchi inni bayalu cheppithe inkevaru chetlu naturu guruvu garu

    • @Harivastu
      @Harivastu  2 ปีที่แล้ว

      plants tho swargam kuda vellochu ani cheppanu kadandi

  • @vijayvenkateshthette2040
    @vijayvenkateshthette2040 4 ปีที่แล้ว +3

    Maa intilo usiri mokka undi daniki puja chestam usiri intlo undavacha

    • @Harivastu
      @Harivastu  4 ปีที่แล้ว +1

      Watch full video

  • @shruthinag7087
    @shruthinag7087 4 ปีที่แล้ว +4

    Hahaha... chetlu lekapote manam lem 🤐

  • @kotasreenukotasreenu7585
    @kotasreenukotasreenu7585 2 ปีที่แล้ว +1

    బొంగేమీ కాదు 40 సంవత్సరాల క్రితం మా ఊరిలో మా ఇంట్లో మాత్రమే నిమ్మ చెట్టు పెంచాము a తర్వాత నిమ్మ తోటలు వచ్చాయి ప్రతి ఇంటిలో ఒక వేప చెట్టు ఉండేది వినాయక చవితికి వాడే పత్రి దాదాపు 80శాతం మా ఇంట్లోనే ఉండేది ఊరిలో ఎక్కువ మంది వినాయక చవితికి పత్రి కోసం వచ్చేవారు

  • @sujaagoud9543
    @sujaagoud9543 4 ปีที่แล้ว +4

    Intlo meeru cheppina distance lekapote yela

    • @suggusantosh4422
      @suggusantosh4422 3 ปีที่แล้ว

      అరటి చెట్లు పెంచితే చాలామంచిది అంటున్నారు మరి మిరెంటాన్డి పెచకుడదు అంటున్నారు. చాలా మంది ఇళ్ళల్లో అరటి చెట్లు పెచ్చు తున్నారు వాళ్ళు చలా అనందగావున్నరు మీరుతెలిసి చెబుతున్నారు తెలియక చెబుతున్నారు

  • @koukuntlakartheek7579
    @koukuntlakartheek7579 2 ปีที่แล้ว +1

    Sir namaskaram parijatham chettu yetu vaipu undaali ye dhikkulo undaali

  • @kanitiramadevi1068
    @kanitiramadevi1068 3 ปีที่แล้ว +15

    Tappu cheppaku.

    • @Harivastu
      @Harivastu  3 ปีที่แล้ว +4

      Office ki vaste shastram book chupista

    • @vijayamaroju9785
      @vijayamaroju9785 3 ปีที่แล้ว +1

      @@Harivastu I ko n

    • @gittaprathapprathap2724
      @gittaprathapprathap2724 3 ปีที่แล้ว

      Correctly

    • @patchukurithrimurtulu1866
      @patchukurithrimurtulu1866 2 ปีที่แล้ว

      సార్ నమస్తే. మా ఇల్లు ముఖం ద్వారం దక్షిణ భాగం అంటే ఆగ్నేయం దగ్గర నుండి ఎళ్లుతున్నాము. తూర్పు, ఉత్తరం, పడమర, కలిలేదు. చుట్టు ఇల్లు ఉన్నాయి. ఈ దక్షిణ భాగం లో రోడ్డు ఉంది. తూ ర్పు భాగం లో చిన్న గేటు పెట్టాలి అంటున్నారు. మా ఇల్లు తూర్పు ముఖం ద్వారా ఉంది

    • @googlebisket760
      @googlebisket760 2 ปีที่แล้ว +1

      @@Harivastu maa intiki back side 4 feet dhuram lo vere vaalla nimma Chettu undhi em kaadha ala unte -?

  • @venkateswarammakaturi7744
    @venkateswarammakaturi7744 2 ปีที่แล้ว +1

    hj sir maa terrace garden lo ravvi chettu vachindi , vunchavacha chepandi pls.

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 9 หลายเดือนก่อน +1

    డెమోక్రసీ గారూ ! మీరు స్థితిమంతులు అయితే పడి ఎకరాల్లో కట్టుకోవచ్చు. చాలామంది వంద గజంలో ఒంటిస్థంభం మేడ లాగా డూప్లెక్స్ ఇల్లు కట్టేసుకొని అందులో సమస్త భోగాలు ఏర్పాటు చేసేసుకుని ఒక గదికి షట్టర్ బిగించేసి ఒక దుకాణం అద్దె కి ఇచ్చేసి కారు రోడ్ మీద పెట్టేసి ఇంట్లో గ్రీనరీ లేకుండా చేసేసి గదికి ఒక A. C పెట్టేసి చుట్టుప్రక్కల వారందరికీ అండవలసిన ఆక్సిజన్ ను దొంగిలించేసి బ్రతికేస్తుంటారు. ఆ తరువాత ఈ సంపాదన అంతా డాక్టర్స్ కి ఇచ్చేసి రోగాల పాలై బ్రతికేస్తున్నారు. ఎంత అజ్ఞానము ?

  • @maniyaasinganamala5982
    @maniyaasinganamala5982 20 วันที่ผ่านมา +1

    పాల పండ్లు చేట్టు ఉంది మా ఇ0ట్టి లో మంచిదేనా గురువు గారు

    • @Harivastu
      @Harivastu  20 วันที่ผ่านมา +1

      S

  • @chittibabu2124
    @chittibabu2124 4 ปีที่แล้ว +2

    Thank you sir manchi information cheppuchunnaru

  • @tsssubrahmanyam3692
    @tsssubrahmanyam3692 4 ปีที่แล้ว +2

    నమస్కారాలు గురూజీ..,
    ఇంటిలో జమ్మి మొక్కను కుండీలో పెంచవచ్చునా...???

  • @Vasuvanam6861
    @Vasuvanam6861 2 ปีที่แล้ว +2

    Ma illu gate uttaram lo undhi,main doors thoorpu lo unnavi.memu terrace garden pettamani.daanni konchem marchukovali please daniki vasthu cheppandi

  • @ramukalisetti7807
    @ramukalisetti7807 2 ปีที่แล้ว +1

    Guruvugaru house ki 7feet gap lo gate left lo kundi lo pasupu mokka vundhi edi vunchhala teseyala cheppandi 🙏

  • @prameelachennoju6051
    @prameelachennoju6051 4 ปีที่แล้ว +1

    Nenu mulberry(bontha pandlu) chettunu kontha part cut chesanu. Chala chala badhaga undi. Aa chettu fruits tini cut chesanu ane badha nannu vedhistundi. Ma bedroom ki 3 ft dooramlo pettanu. Compound lopale untundi.

  • @sirishapulaparthi5111
    @sirishapulaparthi5111 หลายเดือนก่อน +1

    All ready vunna chettlu emi cheyyali guruvu garu

    • @Harivastu
      @Harivastu  หลายเดือนก่อน

      ఏమీ చేయకూడదు

  • @hitech1918
    @hitech1918 2 ปีที่แล้ว

    Sir miru vastu gurinchi clear gaa chepputharu nenu daily mi videos chusthaanu, sir Maadi Andhrapradesh kadiyam mandalam kadiyam village sir mi fees enthaa vuntaadi cheppandi please

    • @Harivastu
      @Harivastu  2 ปีที่แล้ว

      call us sir
      or whatsapp 9705005000

  • @valigondakrishnakumar2705
    @valigondakrishnakumar2705 2 ปีที่แล้ว +1

    మా ఇంట్లో బొప్పాయి మునుగ అరటి నిమ్మ కమలము తామర గన్నెర లో రంగులు గులాబీలు పనస సపోట మామిడి బిల్వఏక అష్టబిల్వ వేప ఇంకా చాలా రకాలు ఉన్నాయి...
    ఇవన్నీ పది సంవత్సరాలు పైగానే పెంచుతున్నాను

  • @venkatasubbarajunamburi8987
    @venkatasubbarajunamburi8987 6 หลายเดือนก่อน +1

    Maaredu finally revealed both good & bad. Which is correct sir. 🤝🙏

    • @Harivastu
      @Harivastu  6 หลายเดือนก่อน

      సరిగ్గా మీరు అర్థం చేసుకోలేకనే ఈ పరిస్థితి వస్తుంది
      మారేడు పెరిగిన స్థలం చాలా పవిత్రమైనది అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పాము మొదటిది
      కట్టిన ఇంటిలో మారేడు పెట్టడం అనేది చాలా పవిత్రంగా చూసుకుంటేనే పెట్టాలి లేదంటే పెట్టొద్దు అని చెప్పాను అది కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో మీరు ఎందుకు ఉన్నారు అనేది నాకు అర్థం కాని ప్రశ్న???

  • @G.Disnikaactinglover
    @G.Disnikaactinglover ปีที่แล้ว +2

    Guruvu garu North east balcony vundhi maku akkada paint bucket lo chinna puvvula mokkalu pettanu eesanyam lo baruvu antunnaru em cheyali

  • @krishnamurthykurada2806
    @krishnamurthykurada2806 3 ปีที่แล้ว +2

    ధన్యవాదములు గురువు గారు. జామచెట్టు గూర్చి చెప్పలేదు గురువు గారు.

    • @Harivastu
      @Harivastu  3 ปีที่แล้ว +1

      east centre lo undoddu migita ok

    • @rajkumar539
      @rajkumar539 3 ปีที่แล้ว

      Same Doubt Aagneyam lo Jaama Chettu vundhi.

  • @digitaldiaries4910
    @digitaldiaries4910 8 หลายเดือนก่อน +1

    Open land lo compound wall kattukomi danlo veg and flower plantation chsukovacha

  • @jaliparthikantharao124
    @jaliparthikantharao124 5 หลายเดือนก่อน +1

    Guru garu menu kattukony hills chintha chats unndhi Dhabi nariki hills kattukovach

  • @haribabudanthinala5942
    @haribabudanthinala5942 ปีที่แล้ว +1

    సార్ నమస్కారం మా ఇంటికి 3 ద్వారాలు పెట్టేం 4 ద్వారాలు పెట్టేం అది పర్వాలేదా చెప్పండి సార్

  • @KOMURAIAHARRAM
    @KOMURAIAHARRAM 5 หลายเดือนก่อน +1

    Ho MY God Save Me &. MY FAMILY'S 200 Years

  • @gollasaritha6222
    @gollasaritha6222 3 ปีที่แล้ว +1

    Kanigi Chettu kampondlo undavacha guruvu Garu

  • @vijayalakshmi-yc2bx
    @vijayalakshmi-yc2bx 2 ปีที่แล้ว

    Medicinal plants, మందారచెట్టులు, కుండీలలో east, north sides లో పెట్టుకోవచ్చా sir

    • @Harivastu
      @Harivastu  2 ปีที่แล้ว

      s

    • @Harivastu
      @Harivastu  2 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు
      నేను అందరికి మంచి చేసే విధముగా
      మీ అందరి అశీసులు ఎల్లపుడు ఉండాలి అని కోరుకుంటున్నాను
      ఈరోజే జాయిన్ అవ్వండి Telegram App : t.me/హరివస్తు
      మా హరి వాస్తు ప్లే లిస్ట్
      th-cam.com/users/HARIVASTUplaylists

    • @vijayalakshmi-yc2bx
      @vijayalakshmi-yc2bx 2 ปีที่แล้ว

      మీ videos చాలా సులభంగా అర్ధం అయ్యేలా వివరణ ఇస్తున్నారు. ధన్యవాదములు

    • @Harivastu
      @Harivastu  2 ปีที่แล้ว

      Thank you for your support

  • @penchalaiahkatakam5864
    @penchalaiahkatakam5864 3 ปีที่แล้ว +1

    గురువు గారు నమస్తే మాఇంటి తూర్పు ఆగ్నేయా ప్రాంతంలో 40 అడుగుల దూరంలో నీడకోసం తురాయి చెట్టు వేసాను అది పెద్దదై పసుపు పూలు పూస్తుంది ఆచెట్టు వుండొచ్చా కొంతమంది ఉండరాదు అంటున్నారు

  • @umau1769
    @umau1769 4 ปีที่แล้ว +1

    పడమర ఫేసింగ్ ఇంటిలో మామిడి చెట్టు ఈ దిక్కున వేసుకోవాలి అండి. దయచేసి తెలియచేయగలరు

  • @mareduvannuruswamy
    @mareduvannuruswamy ปีที่แล้ว

    స్వామీ... మీరు చెప్పిన విధంగా paatinchaalante ఒక ఏకరా స్థలం కావాలి.

  • @ashokvanrashi
    @ashokvanrashi 2 ปีที่แล้ว +1

    Sir Neredu chettu maanu north lo undavaccha..

    • @Harivastu
      @Harivastu  2 ปีที่แล้ว +1

      Dooranga undochu

    • @ashokvanrashi
      @ashokvanrashi 2 ปีที่แล้ว +1

      @@Harivastu Sir dhooranga ante yentha dhooramga.undochu..actually 30feet wide road lo road ki atuvyaipu undi sir half road ki shade istundi..North east vayaipu undi

    • @ashokvanrashi
      @ashokvanrashi 2 ปีที่แล้ว

      Sir reply cheyandi..

  • @radhag9090
    @radhag9090 3 ปีที่แล้ว

    సర్ నమస్తే ఇంట్లొగాని పొలంలో గానీ ఎర్ర చందనం ఎక్కడ పెంచుకోవాలి చెప్పగలరు please

  • @sadasivuniramanamurthy8076
    @sadasivuniramanamurthy8076 4 ปีที่แล้ว

    Guruji namaskaram. Mee you tube anni choostunnanu.
    Ma intilo pillalaki vivaham lo alsyam avutundi. Vastu param ga aymu chyyali.

  • @JAMEELAHEMADSYED
    @JAMEELAHEMADSYED 7 หลายเดือนก่อน +1

    Sir please explain us in the bord with plan

  • @thumojusrinivas225
    @thumojusrinivas225 2 ปีที่แล้ว

    గురువు గారు
    షాప్ ముందు ఎలాంటి చెట్టు & మొక్కలు
    పెంచుకోవడానికి చెప్పగలరు , శతృత్వం లేకుండా,
    మరియు ధనాభీవృధి కి (అదె షాప్ ముందు గుండ పనికి వచ్చే ది దయచేసి చెప్పగలరు plz,🙏🙏🙏

    • @Harivastu
      @Harivastu  2 ปีที่แล้ว

      exactly opp not allowed min 15 feets
      ధన్యవాదాలండి
      మీరు హరి వాస్తు అన్ని వీడియోలు చుస్తే వాస్తులోని ఎన్నో రహస్యాలు తెలుస్తాయి
      మా హరి వాస్తు అన్ని వీడియోస్ చూడాలనుకుంటే కింద ఉన్న లింక్ క్లిక్ చేయొచ్చు
      th-cam.com/play/PLkRAwhP0DZERVUbVuBMRjG4y2PVFpX0KA.html
      please subscribe our Channel And Activate bell Icon

  • @malleshgajjelli1426
    @malleshgajjelli1426 10 หลายเดือนก่อน +1

    పేదవారికి స్థలం కూడా చక్కగా ఉండదు, కానీ చెట్లుపెంచాలని ఉంటుంది, చిన్న ఇల్లు కట్టుకుని చెట్లు పెంచుతారు ఎట్లమరి చెప్పండి.

  • @ajjustar6807
    @ajjustar6807 10 หลายเดือนก่อน +1

    🙏Sir,maa builder thoorpu agneyam lo darwaja pettaru and daniki eduruga steps pettaru ,darwaja metla madyalo nunchi start ayyayi kabatti emi Kadu antunnaru. Dayachesi response ivvandi please 🙏