Pranavananda Das : మంచివాళ్ళకే చెడు ఎందుకు జరుగుతుంది..? | ISKCON TEMPLE | Lord Krishna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 236

  • @MOTHER-n5i
    @MOTHER-n5i 7 หลายเดือนก่อน +12

    ప్రణవ ఆనంద్ గురూజీ కి సుమన్ టీవీ వారికి కోటి కోటి ధన్యవాదాలు...... ఇలాంటి మరిన్ని ధార్మిక కార్యక్రమాలతో ప్రజలను వివేక వంతులను చేయాలని ఆకాంక్షిస్తూ....... హరే కృష్ణ

  • @janakirani6477
    @janakirani6477 ปีที่แล้ว +62

    నిజంగానే కృష్ణుడు నాకు చెప్పాల్సినవి మీతో చెప్పిస్తున్నాడు అనిపించింది. ధన్యవాదములు.

  • @sulochanasulu9124
    @sulochanasulu9124 ปีที่แล้ว +32

    మీ మాటలు చాలా అద్భుతంగా వున్నాయి గురువుగారు 🙏🙏🙏కృష్ణుడు చెప్పినట్టు వుంది 🙏🙏🙏

  • @bleelarani
    @bleelarani ปีที่แล้ว +35

    సుమన్ టీవీ వాళ్ళ కృతజ్ఞతలు ఇంత మంచి స్వాముల్ని ఇస్కాన్ టెంపుల్ గురువులందరికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 ปีที่แล้ว +11

    చాలా అద్భుతంగా చెప్పారు గురువుగారు.మీ మాటలు ఎంతో ధైర్యాన్ని కలిగిస్తున్నాయి 🙏🙏

  • @BEJJANKI_AMULYA
    @BEJJANKI_AMULYA 11 หลายเดือนก่อน +3

    Last words....made me...cry..... Krishna meeku kuda ediii cheppalanukutunnadu...so..ee video me dhaggara ki vachindhi...ani... really...,this message need me to make myself realx.... yesterday...iscon Hyderabad Sri Sri Radha Madanmohan temple ki velli...naa..preyamina Radha Krishna laa... blessings thisukunna..🎉.#thanks so much prabujiii❤

  • @sandhyarani9943
    @sandhyarani9943 8 หลายเดือนก่อน +4

    Hare Krishna Hare Krishna, Krishna Krishna, Hare Hare
    Hare Rama Hare Rama, Rama Rama, Hare Hare
    🙏🙏🙏🙏

  • @vattipallysathyam2239
    @vattipallysathyam2239 ปีที่แล้ว +23

    గురువు గారు నమస్కారం మాకు ఒక మానసిక శక్తిని ప్రసాదించారు...నాకు ఒక శిక్ష పడింది అనుభవిస్తున్న... మోక్షం కలిగించాలి అని దేవుడిని vedukuntunnnu

    • @npccnpcc2860
      @npccnpcc2860 11 หลายเดือนก่อน +1

      Harekrishna

  • @jyothsnakoteswarpentapalli7029
    @jyothsnakoteswarpentapalli7029 ปีที่แล้ว +17

    గురువు గారు 🙏🏻🙏🏻
    చాలా చక్కగా చెప్పారు.

  • @praveenareddyvintha2353
    @praveenareddyvintha2353 ปีที่แล้ว +16

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @revathireddykota7170
    @revathireddykota7170 ปีที่แล้ว +11

    హరే కృష్ణ హరే కృష్ణ

  • @chandannaveenkumar1153
    @chandannaveenkumar1153 5 หลายเดือนก่อน +1

    200% Reality matladaru prabhuji
    Meelanti Prabhuji Suman TV dwara andhari munduku ravadam ma adrustam
    Ellanti manchu gurujini maku paraichayam chesinanduku SUMAN TV variki kuti kuti danyavadalu
    Elaanti videos e prabhuji thoni marennu thiyyali prajalalu chetanyam thisuka ravalani vedukuntunnanu sir
    Thank you very much suman tv and pranavananda prabhuji HARE KRISHNA

  • @srinivasarao2100
    @srinivasarao2100 4 หลายเดือนก่อน

    ఖర్మ గురించి
    ఏది మంచి ఏది చెడు కథ బాగా అర్థం అయ్యేలా చెప్పారు
    🎉🎉🎉
    Ssssuuuupppeeeerrrrrrrr

  • @budagamsatyanarayana1
    @budagamsatyanarayana1 ปีที่แล้ว +13

    కృతజ్ఞతలు గురువు గారు

  • @PSR1966
    @PSR1966 11 หลายเดือนก่อน +1

    అద్భుతమైన ఇంటర్వ్యూ. Anchor మరియు ప్రభుజీ లకు ప్రణామములు.

  • @Hemavathi377
    @Hemavathi377 หลายเดือนก่อน

    Andaru pranavanda prabuji gari youtube channel lo bagavath geetha class video undhi chala bagundhi definitely andru like chestaru antha bagundhi😊

  • @talentinfluencer9157
    @talentinfluencer9157 ปีที่แล้ว +7

    Well explained Prabhuji 🙏

  • @dhruvigulla9723
    @dhruvigulla9723 11 หลายเดือนก่อน +1

    Hare Krishna Hare Rama ❤❤❤ chala Baga anipinchindi manasu ki
    Koncham dipression lo unna total poyyindi Jai Shree Krishna ❤❤❤ Radhe Radhe ❤❤❤

  • @gopikas412
    @gopikas412 ปีที่แล้ว +11

    Hare Krishna 🙏🏻dandavat pranam prabhuji 🌹I'm not alone because krishna is always with me ❤️ it's guru krupa parbhuji 🙏🏻💐

  • @yogivemana369
    @yogivemana369 ปีที่แล้ว +26

    దైవ జ్ఞానం మనిషికి అర్థం కానంత వరకు దేవుడు ఎవరి కర్మలలో జోక్యం చేసుకొడు.
    జ్ఞానం అనే అగ్ని మాత్రమే కర్మలను దహించగలడు.
    జ్ఞానాగ్ని సర్వకర్మానం బస్మసాత్ కురుతెర్జున

    • @Mahalaxmicreations
      @Mahalaxmicreations 9 หลายเดือนก่อน

      ఆత్మ బంధువు మరియు ఆత్మ జ్ఞానులకు 🙏
      మీరు చెప్పింది 💯%కరెక్ట్ 💐👍🙏

  • @ranimekalaram8920
    @ranimekalaram8920 11 หลายเดือนก่อน +7

    ఎవరి పాప పుణ్యాలకు వారే బాధ్యులు ఎవరి పాపాన్ని గాని పుణ్యాన్ని గాని తీసి వేస్తానని భగవద్గీతలో చెప్పలేదు ఎవరైతే శ్రద్ధగా దేవుని జ్ఞానం తెలుసుకోవాలని అనుకుంటారో వారికి దైవ జ్ఞానం ఇవ్వబడి కర్మలు లేకుండా చేస్తాను అని చెప్పారు🙏🙏🙏

  • @PurandharaChary
    @PurandharaChary 4 หลายเดือนก่อน +1

    గురువు గారు మీ పాదాలకు వందనములు

  • @undisrinivas5528
    @undisrinivas5528 ปีที่แล้ว +5

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🕉️🕉️🕉️🌹🌹🌹🙏🙏🙏

  • @harisivakrishnaiah9518
    @harisivakrishnaiah9518 ปีที่แล้ว +4

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ

  • @bleelarani
    @bleelarani ปีที่แล้ว +1

    సూపర్ గురువుగారు సూపర్ సూపర్ లాస్ట్ లో మీ కాలేజీ గురించి చెప్పిన మాటలకి మనసు పరవశించిపోయింది అనుకో 👏👏👏👏👏👏👏👏

  • @srilathahanumanthu5190
    @srilathahanumanthu5190 6 หลายเดือนก่อน

    చాలా అద్భుతం గా చెబు తున్నారు ప్రభుజీ... అనేక ధన్యవాదములు

  • @Nagamani-eh6eq
    @Nagamani-eh6eq ปีที่แล้ว +12

    Hare Krishna 🌹🌹🙏🙏 thanks for everything Krishna 💐💐🙏🙏

  • @kathyaenimanchala6581
    @kathyaenimanchala6581 ปีที่แล้ว +2

    Bhagavanthuda na jeevithamni sari cheyyi thandriii....😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @BhaskarDas-o3i
    @BhaskarDas-o3i 5 หลายเดือนก่อน +1

    Very nice 👍

  • @svrkumar2003
    @svrkumar2003 ปีที่แล้ว +6

    Hare Krishna.. Nice explanation.. 🙏🙏🙏🙏

  • @vassanthalakshmikundapura6779
    @vassanthalakshmikundapura6779 3 หลายเดือนก่อน

    Bhagavantudu krupa meku kalugalani asistunnanu. Bless you.

  • @vattipallysathyam2239
    @vattipallysathyam2239 ปีที่แล้ว +1

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే... జై శ్రీమన్నారాయణ

  • @sivaparvathi2124
    @sivaparvathi2124 ปีที่แล้ว +9

    హరే కృష్ణ 🙏🏻🙏🏻

  • @gajjalalaasya4329
    @gajjalalaasya4329 10 หลายเดือนก่อน

    Namaskaram guruvu garu🙏..good question nd chakkaga chepparu guruvu garu..correct ga chepparu anni bhagavanthudi meeda nammakam prema bhakthi opika undali..mee matalu eantho mano dhairyani estundi guruji dhanyavadamulu guruvugaaru and suman tv ki kuda dhanyavadamulu 🙏

  • @pasalajosephbabu9832
    @pasalajosephbabu9832 ปีที่แล้ว

    Wow yemi Prabhu ji ye Prashna vesina mee daggaranundi samadanam vasthunde yala, Radhe shyam💚💛💜🌹🙏🙏🙏

  • @radhikaprasanna8929
    @radhikaprasanna8929 ปีที่แล้ว +1

    చాలా కరక్ట్ గా చెప్పారు , ఇది నేను చాలా నమ్ముతాను

  • @ajaybabu3938
    @ajaybabu3938 11 หลายเดือนก่อน +2

    Excellent message guruji...thank 😊

  • @Tripurasundari45
    @Tripurasundari45 ปีที่แล้ว +1

    Mi videos chudatam ma adhrustam prabhuji thank you 🙏

  • @komalakatam4793
    @komalakatam4793 6 หลายเดือนก่อน

    Chaala baga chepparu Guruji 🙏🙏🙏Jai Sri Krishna 💐💐💐🙏🙏

  • @lokanathgunta6291
    @lokanathgunta6291 ปีที่แล้ว +1

    Excellent explanation prabhuji. LOKANATH.

  • @manasagudidevuni790
    @manasagudidevuni790 4 หลายเดือนก่อน

    Chala chakkaga chepparu 🙏🙏

  • @vakamallaajaykumar2346
    @vakamallaajaykumar2346 9 วันที่ผ่านมา

    Chaala Baga chepparu

  • @Gayathrimaa498
    @Gayathrimaa498 9 หลายเดือนก่อน

    Hare krishna 🌸🌸🌸🌸🌸Hare krishna krishna krishna Hare Hare🙏🙏🙏🙏🙏 Hare Rama🌸🌸🌸🌸🌸 Hare Rama Rama Rama Hare Hare🙏🙏🙏🙏🙏🌼🌼🌼🌼🌼❤❤❤❤❤

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 ปีที่แล้ว +69

    భగవంతుని నమ్మినవారు ఎప్పుడు చెడిపోరు మేడం మీరు కూడా మంచి ప్రశ్నలు వేసి ప్రభుజి నడిగి మాకు అర్థమయ్యేలా చెప్తున్నారు నీకు గురువుగారికి హృదయపూర్వక ధన్యవాదాలు జై శ్రీరామ్

  • @induraagamaalika4554
    @induraagamaalika4554 ปีที่แล้ว +2

    Nenu anukuntanu purva janmalo Nenu chesina daaniki prathi palame vachindhi anukuni mundhuki veltunna Guruji

  • @SriNikethan200
    @SriNikethan200 11 หลายเดือนก่อน +1

    Chalabaga teliparu guruji evaru chesukunna karma varidani adi satkarma aina sare dushkarma aina sare.kani danini tattukone shakti devudu ivvali kada guruji.

  • @sudharanipulikanti2608
    @sudharanipulikanti2608 ปีที่แล้ว +1

    Excellent Prabhuji 🙏Hare Krishna 🙏

  • @VenkateshS-t5p
    @VenkateshS-t5p หลายเดือนก่อน

    హరి కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే

  • @ramakrishnagude6390
    @ramakrishnagude6390 ปีที่แล้ว +1

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @tulasivrajakumari412
    @tulasivrajakumari412 ปีที่แล้ว +2

    Hare Krishna Prabhuji amazing🙏🙏👏👏

  • @shobakolla8621
    @shobakolla8621 ปีที่แล้ว +2

    Hare Krishna Hare Rama 🙏🙏👏🏻👏🏻

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 ปีที่แล้ว +1

    ఓం హరేరామ హరేరామ హరేరామ హరేరామ హరేరామ హరేరామ గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద ❤❤హరేరామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ రామ రామ రామేతి రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే ఓం నమః ఇతిః
    ❤గురువుగారు చాలా చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు మేడమ్ ❤ధన్యవాదాలు గురువుగారు ❤❤
    09-10-23❤7:16❤❤❤❤❤

  • @MohanJami
    @MohanJami 2 หลายเดือนก่อน

    మాది మధ్యతరగతి కుటుంబం ఈ కలియుగంలో అంత ధర్మంగా వెళ్లలేకపోతున్న మంచి ప్రవర్తన ఉండాలన్నా ఉండలేకపోతున్నా ఆరోగ్యం లోపం వల్ల దీనికి మార్గం ఎలాగు దయచేసి చెప్పగలరు గురువుగారు

  • @luckylathasri7342
    @luckylathasri7342 ปีที่แล้ว +1

    Hara Krishna hara ram ram ram hara hara Sri krishna

  • @sankaraiahkethepalle4887
    @sankaraiahkethepalle4887 10 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారు. వందనాలు.

  • @SravanthiRaj123
    @SravanthiRaj123 2 หลายเดือนก่อน

    Really tears in my eyes

  • @lakshminarayanamamidi1172
    @lakshminarayanamamidi1172 7 หลายเดือนก่อน

    Joyful words with knowledge

  • @devishettysrinivas8718
    @devishettysrinivas8718 5 หลายเดือนก่อน

    హరే కృష్ణ ప్రభుజీ....

  • @chokkalovaprasad1282
    @chokkalovaprasad1282 8 หลายเดือนก่อน

    Prabhuji chala Baga chepparu

  • @jyothisrimurthy3641
    @jyothisrimurthy3641 ปีที่แล้ว +3

    చాలా బాగా చెప్పారు,మా బాబు కూడ చిన్నప్పుడు కొడితే వాడి బుక్కు లో mummy is a bad girl ani girl draw chesi kottesadu,Danni dachadu,nenu chudanu ani telidu,,ala abook lo chusinappudu chala yedchanu,😊nannu eppudu edirinchaledu ippadidaka na koduku బంగారం😘😘😘

  • @ramaraodungu9925
    @ramaraodungu9925 11 หลายเดือนก่อน

    Jai yogeswr swami Narayana 🙏🙏🌹🌹☘️☘️
    Chela baga Chepparu guru hare Krishna hare Krishna 🌹🌹🌹☘️☘️☘️🙏🙏🙏

  • @hveenamanjunathahveena413
    @hveenamanjunathahveena413 ปีที่แล้ว

    Akka ....
    Meeru chala gambiranga untaru 🙏🙏

  • @nani7763
    @nani7763 11 หลายเดือนก่อน

    Alan wants gurram kadha…..😊
    But chala Baga explain chesaru guruji…💐🙏

  • @jeevanaraokonchada6161
    @jeevanaraokonchada6161 11 หลายเดือนก่อน +1

    Guru paadhaalaku pranaamamu❤❤❤

  • @rajasathishkukudapu2742
    @rajasathishkukudapu2742 ปีที่แล้ว +2

    Iam always pray God.I Have one Desire to Achieve Government Job.to look after my parents happily.but I loose above 5govt jobs.and missed one girl who I will be marriage .I don't know what Happening my life.I have not Interested in continuation my life.I lost Everything.

  • @nakkelapavani5449
    @nakkelapavani5449 8 หลายเดือนก่อน

    Baga chepparu sir

  • @KanakamahalakshmiMamidi
    @KanakamahalakshmiMamidi 11 หลายเดือนก่อน

    Guruji ippudu chanipoyina valla dhaggara ki vellinappudu intlo deepam pettukoni vellocha

  • @kumarilali2475
    @kumarilali2475 ปีที่แล้ว +1

    Jai sri krishna vasudeva jagath guru govindha sri hari sri rama 🙏💐

  • @karthikkumar6701
    @karthikkumar6701 ปีที่แล้ว

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare
    Hare Rama hare Rama Rama Rama Hare hare

  • @ravinderravinder8026
    @ravinderravinder8026 5 หลายเดือนก่อน

    Namaskar am swamy bagachepputharu

  • @DhanatailoringVlogs
    @DhanatailoringVlogs 9 หลายเดือนก่อน

    హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ

  • @sudhaarchanaarchana754
    @sudhaarchanaarchana754 10 หลายเดือนก่อน

    ఏది మంచి, ఏది చెడు తెలుసు కోవడమే చాలా కష్టం తెలియదు. ఎవరికి ఏమి చెయ్యాలొ ఆయనకి తెలుసు అందరుకి మంచి చేస్తారు.

  • @nagalakshmi3796
    @nagalakshmi3796 ปีที่แล้ว

    Hare Krishna very thanks Suman TV and prabuji very thanks

  • @henrybeera5639
    @henrybeera5639 ปีที่แล้ว +1

    You are right 👍👍👍 person

  • @Manasu_mechinna_kalalu
    @Manasu_mechinna_kalalu 10 หลายเดือนก่อน

    Hare Rama hare Rama hare Krishna hare Krishna

  • @nareshalakonda303
    @nareshalakonda303 10 หลายเดือนก่อน

    My fovaret achor geethanjali

  • @gkartikeya4013
    @gkartikeya4013 4 หลายเดือนก่อน

    జై శ్రీ కృష్ణ 🎉

  • @pavanisunkara5373
    @pavanisunkara5373 9 หลายเดือนก่อน

    Thanks prabhuji

  • @kumaryadav-cq4tu
    @kumaryadav-cq4tu 11 หลายเดือนก่อน

    Jai Sri ram Jai Sri Krishna Jai om namo bagavathevasudhevaya Krishnam vandhe jagdhgurum Om srirama Jaya Rama Jaya Jaya Rama Om srirama Rama raamethi rame raame manorame shasranamathathyulyam ramanamavaranane hare Rama hare Rama Rama Rama hare hare hare Krishna hare Krishna Krishna Krishna hare hare Sri setharamachandrabagavanki Jai Sri gopala Krishna bagavanuniki Jai avari karma varu anubavinchalcindhe Naa jevethamlo adhe jarguthundhi Naaku Nenu anni pryathnalu chesina anukunadhi jaruguthaledhu kani Krishna bagavanuni namam maruvalenu Om namo bagavathevasudhevaya Krishnam vandhe jagdhgurum

  • @padminibhat6780
    @padminibhat6780 ปีที่แล้ว

    Hare Krishna Hare Rama 🙏

  • @publicreviews2171
    @publicreviews2171 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏 Sri Vishnu rupaya om namshivaya 🙏🙏🙏 thank you guruvu garu 🙏🙏🙏🙏🙏 Sri mathre namaha 🙏🙏🙏🙏🙏

  • @MohanJami
    @MohanJami 2 หลายเดือนก่อน

    జై శ్రీ కృష్ణ

  • @yogiswarreddyt6543
    @yogiswarreddyt6543 ปีที่แล้ว +1

    Jai sri krishna❤

  • @Panchami-jb1wu
    @Panchami-jb1wu 8 หลายเดือนก่อน

    Sri Krishna saranu, saranu

  • @rajithadoreti5253
    @rajithadoreti5253 ปีที่แล้ว

    Krishna nenadigina dani ki kachitanga javabu e vvu pls🙏🙏🙏🙏🙏

  • @satyavenivaka5145
    @satyavenivaka5145 ปีที่แล้ว +1

    Hare krishna 🙏🙏🙏

  • @sujathayadav5060
    @sujathayadav5060 ปีที่แล้ว +2

    Voice clarity ledhu mam

  • @AVeerkumarAVeerkumar-hx3qm
    @AVeerkumarAVeerkumar-hx3qm 8 หลายเดือนก่อน

    Gruvu guaruki shathakoti vandanalu hare Rama harekrishna krishnakrishnaharehare

  • @sreevasulud5852
    @sreevasulud5852 8 หลายเดือนก่อน

    జై శ్రీ కృష్ణ
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayarammanonmani9849
    @jayarammanonmani9849 ปีที่แล้ว

    Harekrishna prabuji

  • @kakamrathnamma419
    @kakamrathnamma419 9 หลายเดือนก่อน

    హరి కృష్ణా🎉🎉🎉

  • @rajeshakhila0054
    @rajeshakhila0054 ปีที่แล้ว

    Thank you Suman TV

  • @REBEL_STAR_7
    @REBEL_STAR_7 ปีที่แล้ว +1

    Jai sri Ram 🚩

  • @ksrsudha7698
    @ksrsudha7698 ปีที่แล้ว

    hare Krishna prabhuji garu

  • @ivvramamohan1065
    @ivvramamohan1065 ปีที่แล้ว

    Hare Krishna Prabhu ji

  • @alluripadmavathi6809
    @alluripadmavathi6809 ปีที่แล้ว

    Hare krishna
    Jai sree krishna❤

  • @nageshpamula1990
    @nageshpamula1990 11 หลายเดือนก่อน

    Jai Krishna ❤️

  • @Yadagir
    @Yadagir ปีที่แล้ว

    హరే రామ హరే కృష్ణ🙏🙏.

  • @vipparlavenky2438
    @vipparlavenky2438 11 หลายเดือนก่อน

    మనం చేసిన మంచి పనికి మనకు మంచి జరిగెటప్పటకి మనం సంకనాకి పోతం గత జన్మ లో తప్పు చేశామో లేదో ఎలా తెలుస్తుంది

  • @thirthankarat3743
    @thirthankarat3743 ปีที่แล้ว

    Hare Rama hare Krishna buddi