Super మేడం చాలా అద్భుతమైన వీడియో కార్తీక సోమవారం ఏకాదశి అనేవి ముఖ్యమైన పండగలు అలంకరణ చాలా బాగుంది మేడం రేపు 11తేదీ కార్తీక సోమవారం నాడు శివయ్యకి తేనె ,పాలు ,చెరుకు రసంతో అభిషేకం చేస్తాను మేడం ఓం.. నమఃశివయ🙏 ఓం. నమో నరాయణాయా🙏
మేడం శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తెచ్చి ప్రసాదంగా తినొచ్చా ?? చాలా మంది తీసుకోని రాకూడదు అంటున్నారు అదే పెద్ద అనుమానం మేడం ఉపవాసం వున్నపుడు దేవాలయంలో ప్రసాదం తినొచ్చా తినకూడద మీరు చాలా బాగా చెప్పారు మితంగా తీసుకోవచ్చు ప్రసాదం అని ధన్యవాదాలు
Chala chakhaga vundhakka pooja
Tq tq so much 🙏
Super మేడం చాలా అద్భుతమైన వీడియో కార్తీక సోమవారం ఏకాదశి అనేవి ముఖ్యమైన పండగలు
అలంకరణ చాలా బాగుంది మేడం
రేపు 11తేదీ కార్తీక సోమవారం నాడు శివయ్యకి తేనె ,పాలు ,చెరుకు రసంతో అభిషేకం చేస్తాను మేడం
ఓం.. నమఃశివయ🙏
ఓం. నమో నరాయణాయా🙏
Tq 🙏🙏
రుద్రాక్ష దీపం చాలా బాగుంది మేడం
Tq
Super ❤❤❤
Tq andi🙏🙏
Alankarana chala bagundi hyma rudraksha deepam bagundi miku chala opika hyma prathi poojaki alankarana baga chestaru ❤🙏nenu tuesday tulasi kota daggara alankarana chesi pournami varaku alage vunchavovha muggulu leda aroju malli alankarinchukovaali cheppandi
Vunchukovachhu Pournami varaku ante madyalo two days gap vundi kada chusukondi deepti
@@hymatalks ok hyma malli chesukuntaanu thank u hyma ❤️
Hii andi kobari kayan tho dipan
E roju petavachaandi chepandi
Pettachhu andi
Hii andi Meru super andi
Tq so much 🙏🙏
👌🙏
🙏🙏
Repu evening pooja chestha ankuntunna dosha tiffin cheyyachha sis please cheppava sis repu narikela dipam kuda pettali ankuntunna sis
Upvasam vunte tinakandi purti ga vundalekapothe milk or fruits or goduma ravva upma ilantivi tinachhu
Rudrasha lekunda pooja lo pattam mundhu deepalu petti pooja cheyyacha akka
Cheyavachhu andi sivalingam Leni vallu rudraksha ina techhukuntaru ani cheppanu
Daily a time ki pooja abhishekam cheskuntaru madam .nenu kuda chedam anukuntunna .
Monday and Friday ki alage festival appudu early mng chesukunta andi ledante vakkoroju seven lopu or eight lopu chestunta
@hymatalks tqs for rplying mam
👍👍
Bharya bartha la godavalu taggi anyonyanga untara madam Plz rply me madam
Mana korika manchidi ite Edina tirutundi andi
Tq madam
Somavaram annam thini thala snaam cheyakudadu kadandi
Mng head bath cheseyandi
Akkooooooooo nenu chesthunna kani na meedha ayanaki Prema ledhu
Ala eppudu anukoku ma bagavantudi ki andaru mida vuntundi time ki edi ivvali adi tappakunda istadu ayanni saranu koradame manam cheyali
మేడం శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తెచ్చి ప్రసాదంగా తినొచ్చా ?? చాలా మంది తీసుకోని రాకూడదు అంటున్నారు
అదే పెద్ద అనుమానం మేడం ఉపవాసం వున్నపుడు దేవాలయంలో ప్రసాదం తినొచ్చా తినకూడద మీరు చాలా బాగా చెప్పారు మితంగా తీసుకోవచ్చు ప్రసాదం అని ధన్యవాదాలు
Kobbarikaya ni kottinna taruvatha vaka chippa intiki tappakunda Prasadam techhukovali intiki.vupavasam vunna kuda Prasadam tinachhu
@hymatalks ఓం నమఃశివయ🙏 ధన్యవాదాలు
👍