Joshua Sir I salute you in the name of God By the grace of God I am writing some songs, by the grace of God please give me a chance to sing.... Please Anna 🙏I want to sing the songs written by me on your channel, which I am afraid of spiritually. One chance ✝️🙏
What a beautiful lyric Bro.Prayer became song easy to reach n gain our Lord's love than.q for making our way easier may God bless you continuesly to write many more song's to learn am a Gospel singer 😊🎉
ఈ పాటలో.. దేవుడు కలిగియున్న అనేక పేర్లను పొందుపరచి అందించినందుకు కృతజ్ఞతలు!!! వరించిన దైవమా - వసించే వాక్యమా (ఎలోహయ్ మికరోవ్ / సమీపంలో ఉన్నదేవుడు) మహోన్నత శిఖరమా - ఆధారమా (ఎల్ షద్దాయి / మహోన్నత శిఖరము - ఎల్ ఎలియన్ / అత్యున్నతమైన ఆధారం) క్షమించిన బంధమా - సహించే స్నేహమా (ఎలోహాయ్ సెలిచాట్ / క్షమించే దేవుడు - ఇమ్మాను ఎల్ / మనతో స్నేహంగా ఉన్నవాడు) నిరంతర స్వాస్థ్యమా - నా యేసయా (ఎల్ ఆలం - నిరంతర దేవుడు - యేసయ్య) అన్నింటికీ మించి, ఎలోహాయ్ తెహిలాటి / నా స్తుతి దేవుడు గా ఉన్న దేవుణ్ణి మహిమపరచే గీతాలను అందిస్తున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను
దేవునితో స్నేహం చేసినవారే అయ్యనును పోగడగలరు...దేవుని స్తుతించడం కంటే వేరే భాగ్యం ఏముంది.❤❤ ... ఇలాంటి పాటలు ప్రయాణం చేస్తున్నప్పుడు వంటరిగా ఉన్నపుడు వింటే నా హృదయంలో ఏంతో నెంమది కలుగుతుంది 🥲 ❤❤glory to God alone ..❤
thank u soo much brother god bless u brother manasulo yentha feel vunna dhevuniki anni cheppadaniki bhasha radhu meeru chese patalatho purthiga ayanatho matladalagaluguthunnamu patalatho aanandham ga track pettandi brother
క్షమించిన బంధమా.... సహించే స్నేహమా... నిరంతర స్వాస్థ్యమా... మనసుని హత్తుకునే మాటలు... Thank you జాషువా అన్నా.. కమలాకర్ గారు.. శ్వేత మోహన్ గారు లీనమై పాడారు.. మీ కాంబినేషన్ లో పాటలు కోసం ఎదురు చూస్తూ ఉంటాము..❤❤❤
Praise the lord ayyagaru ee patathone na life turn aeindhi, na life lo goppa marpu thechindhi ,korona raka mundhu goppa inspiration pondhindhi ee song vini tq lord ninu cherela chesavu🙏🙏🙇❤️
పదాల సమకూర్పు..బాగుంది..అలాగే మీ songs ఒక వ్యక్తి ఒంటరిగా విన్నప్పుడు దేవుని ప్రేమలో కచ్చితంగా పడతారు..అలాగే ఇన్నరు హీలింగ్..ఫ్లెష్ హీలింగ్...కచ్చితంగా జరుగుతుంది..అన్న మీరు ఆత్మ ద్వారా ఇంకెన్నో రాయాలి..అందుకు దేవుడు మీకు కృప నిచ్చును గాక.. ఆమెన్.
💞 Gloery 💞 to 💞 god 💞 bless 💞 you 💞 all 💞 happiness 💞 hlloluaih 💞 Love 💞 you 💞 god 💞 bless 💞 you 💞 all 💞 happiness 💞 hlloluaih 💞 your 💞 voices 💞 super 💞 singing 💞 sister 💞 and 💞 sing 💞 super 💞 singing 💞💞
మీ పాటల ద్వారా అనేక మందిని క్రీస్తు లోనికి నడిపిస్తున్నారు , కొందరు సరిచేయబడుతున్నారు , కొందరు ఇంకను బలపడుతున్నారు మీకు ( జాషువా అన్న గారికి , కమలాకర్ గారికి , శ్వేతా మోహన్ గారికి ) మా నిండు వందనాలు. దేవునికి మహిమ . 🙏🙏🙏
సువార్త ప్రకటన లో 200 సాంగ్స్ పూర్తిచేసుకున్న సందర్భంగా మీకు మా హృదయపూర్వక వందనాలు అన్నయ్య మీరు ఎంతో శ్రమ పడ్డారు దేవుడు చూశాడు మీరు మా అందరి కోసం ఈ సాంగ్స్ ద్వారా సువార్త ఎంతోమందికి ప్రకటించినందుకు దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక అన్నయ్య🎉🎉🎉
So much style in the musicians. Each instrument has a perfect sound. Melodious and warm to my heart. The words are straight from the Holy Bible. Shweta is a gifted singer. Thank you for blessing me. Blessings from Finland
చాలా బాగుంది నాకు నిజంగా చాలా నచ్చింది నువ్వు చాలా బాగా పాడవు అక్క ❤❤❤❤❤❤❤❤❤❤❤💗💗💗💗💗💗💝💝💝💝💞💞💞💞♥️♥️♥️♥️❤️❤️❤️❤️❤️💕💕💕💕💕💓💓💓💓💖💖💖💖💖💖🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👋👋👋👋👋👋🤝🤝🤝🤝🤝🤝💯💯
Praise the Lord Joshua garu మీ.. పాటలు ..యేసయ్య మీ నోట మీ చేత అద్బుతముగా.. వ్రాయుస్తున్నారూ.. చక్క టీ సంగీతము .. అనేక పాటలు మీ నుండి రావాలి... దేవునికి మహిమ కలుగును గా క...🎺🎺🎺🎤🎤🎤
Lyrics:
వరించిన దైవమా - వసించే వాక్యమా
మహోన్నత శిఖరమా - ఆధారమా
క్షమించిన బంధమా - సహించే స్నేహమా
నిరంతర స్వాస్థ్యమా - నా యేసయా
వరించిన దైవమా
1. ప్రేమింతును - ప్రార్థింతును
నిన్నే - ఆత్మతో
నీ నామమే - నా బలం
నిన్నే - కీర్తింతును
నా జీవితం - నీకే అంకితం
దయా సాగరా - దీవించవా
చేరాను - నీ పాదము
చూపించు - నీ మార్గము
2. బలపరచుమా - స్థిరపరచుమా
తోడై - కావుమా
వెలిగించుమా - దీపమా
నీకే - ఆరాధన
నీ ప్రేమయే - నన్నే తాకగా
ఇదే ఆశతో - నా యేసయ్య
జీవింతు - నీ ప్రేమలో
తరియింతు - నీ సేవలో
Varinchina Daivamaa - Vasinche Vaakyamaa
Mahonnatha Sikharamaa - Aadhaaramaa
Kshaminchina Bandhamaa - Sahinche Snehamaa
Niranthara Swaasthyamaa - Naa Yesayaa
Varinchina Daivamaa
1. Preminthunu - Praarthinthunu
Ninne - Aathmatho
Nee Naamame - Naa Balam
Ninne - Keerthinthunu
Naa Jeevitham - Neeke Ankitham
Dayaa Saagaraa - Deevinchavaa
Cheraanu - Nee Paadhamu
Choopinchu - Nee Maargamu
2. Balaparachumaa - Sthiraparachumaa
Thodai - Kaavumaa
Veliginchumaa - Deepamaa
Neeke Aaraadhana
Nee Premaye - Nanne Thaakagaa
Idhe Aasatho - Naa Yesayya
Jeevinthu - Nee Premalo
Thariyinthu - Nee Sevalo
Joshua Sir I salute you in the name of God
By the grace of God I am writing some songs, by the grace of God please give me a chance to sing.... Please Anna 🙏I want to sing the songs written by me on your channel, which I am afraid of spiritually. One chance ✝️🙏
❤
❤❤❤ lovely song composition glory to God
Another comforting and consoling song brother.... Glory to God.... God Bless 🎉
God bless u
PRAISE THE LORD AMEN🙏🙏🙏🙌🙌🙌🙌
Beautiful song akka❤️
God bless you abundantly 🙏
Super
What a beautiful lyric Bro.Prayer became song easy to reach n gain our Lord's love than.q for making our way easier may God bless you continuesly to write many more song's to learn am a Gospel singer 😊🎉
Gd go ahead beta God bless you
❤❤❤❤
😊
All the very best wishes Vijaya garu& team 💐
ఈ పాటలో.. దేవుడు కలిగియున్న అనేక పేర్లను పొందుపరచి అందించినందుకు కృతజ్ఞతలు!!!
వరించిన దైవమా - వసించే వాక్యమా
(ఎలోహయ్ మికరోవ్ / సమీపంలో ఉన్నదేవుడు)
మహోన్నత శిఖరమా - ఆధారమా
(ఎల్ షద్దాయి / మహోన్నత శిఖరము - ఎల్ ఎలియన్ / అత్యున్నతమైన ఆధారం)
క్షమించిన బంధమా - సహించే స్నేహమా
(ఎలోహాయ్ సెలిచాట్ / క్షమించే దేవుడు - ఇమ్మాను ఎల్ / మనతో స్నేహంగా ఉన్నవాడు)
నిరంతర స్వాస్థ్యమా - నా యేసయా
(ఎల్ ఆలం - నిరంతర దేవుడు - యేసయ్య)
అన్నింటికీ మించి,
ఎలోహాయ్ తెహిలాటి / నా స్తుతి దేవుడు గా ఉన్న దేవుణ్ణి మహిమపరచే గీతాలను అందిస్తున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను
Wah... excellent explanation
God bless you and your family and all praise the Lord
తండ్రీ కుమార పరిశుద్ధాత్మ సహవాసము మికు ఎల్లపుడూ తోడైయుండును గాక ఆమేన్ హలెలుయ
Chala baga padaru sistar ♥️♥️♥️♥️
Super 🎉🎉🎉🎉🎉🎉🎉 song akka inko song pettandi
మంచి స్వరం, అధ్బుతమైన పాట.దేవునికి మహిమ కలుగును గాక్క
మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో. వందనం..
చక్కటి పదాల. కూర్పు. సంగీతం గానం... అద్భుతమైన. దృశ్యకావ్యం.,✝️👌🙏🎤👍🎷🎺🎸🎹🎻🎙️🎙️📯✝️
അമ്മയുടെ മോളല്ലെ....😍👏👏
Superb
Supper 😍
God bless you all🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️👍👍👍👍👍
Tq Jesus what a pleasant voice God bless my child ❤❤
Anna super
Beautiful ❤
Super ra.......
❤❤❤❤❤❤❤
BEAUTIFUL
Wonderful song Brother. Thank you so much for this beautiful song 🙏.
దేవునితో స్నేహం చేసినవారే అయ్యనును పోగడగలరు...దేవుని స్తుతించడం కంటే వేరే భాగ్యం ఏముంది.❤❤ ... ఇలాంటి పాటలు ప్రయాణం చేస్తున్నప్పుడు వంటరిగా ఉన్నపుడు వింటే నా హృదయంలో ఏంతో నెంమది కలుగుతుంది 🥲 ❤❤glory to God alone ..❤
గుండె బరువెక్కిన వేళలో
నాకు నీవె కదా ఆధారం
Very nice god bless your team
Songs chala istam mevi
Chala bagundaie akka devuni krupa apudu untundaie
thank u soo much brother
god bless u brother
manasulo yentha feel vunna dhevuniki anni cheppadaniki bhasha radhu meeru chese patalatho purthiga ayanatho matladalagaluguthunnamu patalatho aanandham ga
track pettandi brother
క్షమించిన బంధమా....
సహించే స్నేహమా...
నిరంతర స్వాస్థ్యమా...
మనసుని హత్తుకునే మాటలు...
Thank you జాషువా అన్నా..
కమలాకర్ గారు..
శ్వేత మోహన్ గారు లీనమై పాడారు..
మీ కాంబినేషన్ లో పాటలు కోసం ఎదురు చూస్తూ ఉంటాము..❤❤❤
Praise the lord ayyagaru ee patathone na life turn aeindhi, na life lo goppa marpu thechindhi ,korona raka mundhu goppa inspiration pondhindhi ee song vini tq lord ninu cherela chesavu🙏🙏🙇❤️
❤❤❤👌👌👌👌❤️❤️❤️❤️
PRAISE THE LORD AMEN🙌🙌🙌🙏🙏🙏
Hi sister. Praisethelord 🙏🙏🙏 mei song 👌👌👌 god bless you 💐💐 mei voice super super ❤
Nayesayya kosam entha cheppina,entha padina adithakkuve he is really great god🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤😊😊😊😊
Parishuddhathma ni pondhukuni natyam aadali anipistundhiiiii🤗
శ్వేత మోహన్ గారు క్రైస్తవ లోకానికి దేవుడిచ్చిన వరం
Super brother kamalakar&Joshua congratulations God bless you accordion peter potla
❤
పదాల సమకూర్పు..బాగుంది..అలాగే మీ songs ఒక వ్యక్తి ఒంటరిగా విన్నప్పుడు దేవుని ప్రేమలో కచ్చితంగా పడతారు..అలాగే ఇన్నరు హీలింగ్..ఫ్లెష్ హీలింగ్...కచ్చితంగా జరుగుతుంది..అన్న మీరు ఆత్మ ద్వారా ఇంకెన్నో రాయాలి..అందుకు దేవుడు మీకు కృప నిచ్చును గాక.. ఆమెన్.
Amen
Melodious singing wonderful music composing , super interludes with acoustic guitar n keyboard , pads
Beautiful song.
🙏🏻
Music and singing super sir.please upload the track sir.
❤i love jesus ❤ కంపోజ్ చేసిన వారందరికీ వందనాలు హృదయపూర్వక వందనాలు జాషువా అన్నగారికి
ఇంత మధురమైన పాటను మాకు ఇచ్చిన జాషువా గారికి కమలాకర్ గారికి సిస్టర్ శ్వేత మోహన్ కి న హృదయ పూర్వక ధన్యవాదాలు
Praise the lord 🙏
Please pray for my family good health and happiness daily peace
దేవుడు మిమ్మల్ని దీవించి... ఇంకా పరలోక జ్ఞానం ఇచ్చి... మీకున్న తలంతులను అన్ని దేవుని కొరకు ఉపయోగించాలని కోరుకుంటున్నాం సార్....
Praise the lord to everyone chala manchi songs release chestunnaru TQ so much everyone
చాలా.భాగుంది.పాట,సిష్టర్.చాలా.భాగ.పాడారు
Devuni namamunake samasta mahima ganatha kalugunu gaka
Jeevamugala Devunike Mahima Kalugunugaakaa !!!
🙏🙏🙏🙏🙏🙏పాట చాలా బాగుంది దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jesus.God to Christian ❤
Wating brother
💞 Gloery 💞 to 💞 god 💞 bless 💞 you 💞 all 💞 happiness 💞 hlloluaih 💞 Love 💞 you 💞 god 💞 bless 💞 you 💞 all 💞 happiness 💞 hlloluaih 💞 your 💞 voices 💞 super 💞 singing 💞 sister 💞 and 💞 sing 💞 super 💞 singing 💞💞
Praise the lord so beautiful song AMEN 🙏🙏🙏
ఆయననుగూర్చి నూతనకీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. Psalms 33:3
దేవునికే సమస్త స్తుతి మహిమ ఘనత చెల్లునుగాక. ఆమేన్
Thank you brothers , I got one more song
నేను నేర్చుకొని పాడతాను 👍👍🙏🙏👌👌
అద్భుతమైన పాట
Praise the lord devunikey sthuthi ganatha mahima kalugunu gaaka Amen Amen
హృదయాంతరములో నుండి08 ఉప్పొంగిన గానము మనోహరం మాధుర్యం మహిమానందమే యేసుతో జీవితము ||
Kamalakar sir never lets the song complete without his signature flute in the song
దేవా నీ సన్నిధిలో ఎవరీ డే ఉండునట్టు చేయండి ప్రభు
మీ పాటల ద్వారా అనేక మందిని క్రీస్తు లోనికి నడిపిస్తున్నారు , కొందరు సరిచేయబడుతున్నారు , కొందరు ఇంకను బలపడుతున్నారు మీకు ( జాషువా అన్న గారికి , కమలాకర్ గారికి , శ్వేతా మోహన్ గారికి ) మా నిండు వందనాలు.
దేవునికి మహిమ . 🙏🙏🙏
Ok.. super..🙏🙏
Super singar Swetha medam buityfull compoas liric playars wondar play godbles all from bengaluru
సువార్త ప్రకటన లో 200 సాంగ్స్ పూర్తిచేసుకున్న సందర్భంగా మీకు మా హృదయపూర్వక వందనాలు అన్నయ్య మీరు ఎంతో శ్రమ పడ్డారు దేవుడు చూశాడు మీరు మా అందరి కోసం ఈ సాంగ్స్ ద్వారా సువార్త ఎంతోమందికి ప్రకటించినందుకు దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక అన్నయ్య🎉🎉🎉
దేవునికే మహిమ కలుగును గాక amen
So much style in the musicians. Each instrument has a perfect sound. Melodious and warm to my heart. The words are straight from the Holy Bible. Shweta is a gifted singer. Thank you for blessing me. Blessings from Finland
Exlent pas
🌷🌷🌹🌹ప్రైస్ థ లార్డ్ సిస్టర్ exlent🌹🌹🌹 song చాలా బాగుంది దేవుడు చల్లగ దివించును గాక AMEN🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
Praise the Lord
Wounderful
Naku ento istamaina song ❤
E paatanu rasina vaariki yesayya naamamulo vandanaalu.god bless you.
The music members played very nice 😊😊😊
వాక్యమైన దేవుణ్ణి స్తుతించడం లో మీకు మీరే జాషువా షైక్ మినిస్ట్రీస్ 😍 హల్లెలూయ 🙌🙌
shwetha mohan Garu chala baga padaru god bless you....🎉
చాలా బాగుంది నాకు నిజంగా చాలా నచ్చింది నువ్వు చాలా బాగా పాడవు అక్క ❤❤❤❤❤❤❤❤❤❤❤💗💗💗💗💗💗💝💝💝💝💞💞💞💞♥️♥️♥️♥️❤️❤️❤️❤️❤️💕💕💕💕💕💓💓💓💓💖💖💖💖💖💖🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👋👋👋👋👋👋🤝🤝🤝🤝🤝🤝💯💯
Praise the Lord
Superb composition and lovely lyrics
God bless your team abundantly sir
Amen
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
Praise the Lord Joshua garu మీ.. పాటలు ..యేసయ్య మీ నోట మీ చేత అద్బుతముగా.. వ్రాయుస్తున్నారూ.. చక్క టీ సంగీతము .. అనేక పాటలు మీ నుండి రావాలి... దేవునికి మహిమ కలుగును గా క...🎺🎺🎺🎤🎤🎤
Super singing super voice super lirc
Super song devudu enka devunchunu gaka
I really like the first guy voice 😅❤ thank you
🎉 🙏🏼 Pra thi Pata adbhutham.
Devinike samastha mahima kalugunu gaka Amen Amen Amen 🙏🙏🙏
Tq god super song. Devunike mahimakalugunugaaka.Amen.
Jashua gariki pranamkamlar gariki mimmalni yesaya Divinchunu gaaka ammen
🥰
Swetha mohan voice is always Marvel's ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤