భయం పుట్టించే అతి పెద్ద గుహ రెండు కిలోమీటర్లు లోపలికి పోయాక ఊపిరి ఆడలేదు |valmiki caves part -2

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024

ความคิดเห็น • 133

  • @KadapaNagireddy
    @KadapaNagireddy  ปีที่แล้ว +15

    th-cam.com/video/MS6iXwfZQ5M/w-d-xo.html వాల్మీకి గుహ పార్ట్ -1 ప్రపంచంలో అత్యంత భయంకరమైన గుహలో రెండు కిలోమీటర్లు వెళ్లి శివుని దర్శనం చేసుకోవడం జరిగింది

  • @bjpmahabubnagar3566
    @bjpmahabubnagar3566 ปีที่แล้ว +17

    ఓం నమశ్శివాయ శివుడు ఎప్పుడో నిన్ను రక్షిస్తాడు అన్న నీలాంటి వాళ్లు ఉన్నారు కాబట్టే చూడని ప్రదేశాలు కూడా చూస్తున్నాము చాలా చాలా సంతోషంగా ఉంది ఏదేమైనా జాగ్రత్తగా తీయండి అన్న మంచి వీడియోలు పెట్టండి దేవుడు ఎప్పుడూ రక్షించాలని కోరుకుంటున్నాను. ఓం నమశ్శివాయ

    • @KadapaNagireddy
      @KadapaNagireddy  ปีที่แล้ว +1

      ధన్యవాదములు అన్న 🙏🙏

  • @HinduBhakti....
    @HinduBhakti.... ปีที่แล้ว +3

    మీ కష్టనీకి ప్రతిఫలం తప్పకుండా ఆ. మహదేవుడు చూపిస్తాడు నాగిరెడ్డి గారు

    • @KadapaNagireddy
      @KadapaNagireddy  ปีที่แล้ว

      ధన్యవాదములు అన్న

    • @HinduBhakti....
      @HinduBhakti.... ปีที่แล้ว

      @@KadapaNagireddy
      కాకపోతే ఒక్క విషయం అన్నగారు
      ఇలాంటివి చేసేటప్పుడు ఆ దేవుడి కృప మనమీద ఉన్న సారే
      మనం కూడా కొంచెం జాగ్రత్త వహించడం ఉత్తమం మీరు ఇలాంటి విడియోస్ మరీనో చేయాలని ఆ మహదేవునీ కోరుకుంటున్నాను

    • @KadapaNagireddy
      @KadapaNagireddy  ปีที่แล้ว

      @@HinduBhakti.... ధన్యవాదములు అన్న 🙏🙏 థాంక్స్ ఫర్ సపోర్టింగ్ అన్న 🙏

  • @sravanthikadapa8305
    @sravanthikadapa8305 ปีที่แล้ว +8

    వామ్మో నాగి రెడ్డి బ్రధర్‌ సూపర్ వీడియో చాలకష్ట పడ్డారు. మీరు నాగి రెడ్డి కానీ కొంచెం జాగ్రత్త గా చేయండి ప్లీస్ ఎక్కడ మన కడప జిల్లా నేనా నాగిరెడ్డి👏👏👏

    • @KadapaNagireddy
      @KadapaNagireddy  ปีที่แล้ว +2

      ఓకే అక్క మన కడప జిల్లాలో కాదు కర్నూలు జిల్లా అక్క

  • @MrVlogsTelugu
    @MrVlogsTelugu ปีที่แล้ว +9

    చాలా కష్టపడ్డారు నాగిరెడ్డి గారు 💐💐💐💐

  • @ongolekurradusivareddy
    @ongolekurradusivareddy ปีที่แล้ว +7

    వామ్మో ఏం వీడియో అన్న నీ లైఫ్ లోనే ది బెస్ట్ వీడియో 👌👌👌👌

  • @obulesuobulesu3056
    @obulesuobulesu3056 ปีที่แล้ว +5

    Ee cave chala adventure ga undhi babai

  • @JhonDiamond2021
    @JhonDiamond2021 ปีที่แล้ว +7

    జాగ్రత్తగా ఉండండి మిత్రులారా, గుహ చాలా తీవ్రంగా ఉంది. పనిని సురక్షితంగా ఉంచండి.

  • @srivinayakafoundation5980
    @srivinayakafoundation5980 ปีที่แล้ว +6

    గ్రేట్ వీడియో నాగిరెడ్డి గారు.. మీ ధైర్యం కు సెల్యూట్

    • @KadapaNagireddy
      @KadapaNagireddy  ปีที่แล้ว

      ధన్యవాదములు అన్న 🙏🙏🙏

  • @sidduluchoudarapally162
    @sidduluchoudarapally162 ปีที่แล้ว +2

    ఇలాంటి సాహసోపేతమైన వీడియోలు చూపిస్తున్నందుకు మీకు మీ కెమెరా మెన్ కు ధన్యవాదాలు మరియు భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఓం నమశ్శివాయ

    • @KadapaNagireddy
      @KadapaNagireddy  ปีที่แล้ว

      ధన్యవాదములు అన్న 🙏🙏

  • @chnani9995
    @chnani9995 10 หลายเดือนก่อน +1

    Good information

  • @kumbamjaganmohanreddy2917
    @kumbamjaganmohanreddy2917 ปีที่แล้ว +1

    ఆందరూ వచ్చి చూడాలని, తగిన జాగ్రత్తలు చెప్పు
    బాగుంటుంది

  • @venkataramaninouduru5980
    @venkataramaninouduru5980 ปีที่แล้ว +1

    Mee sahasam challaga vunda. Swami meeku dharsanam ivvadhalicharu kabattey vellagaligaru. Meru kashtapadi velli gasa pedithe adhi chusthu vupiri andhaka memu gasa pettaamu. Wonderfull experience.hatsoff Nagi Reddy . Maku chala rakaala aakaralu janthuvulu sankhalu siddhulu manishi mukhalu Inka chala rakaluga kanipinchai. Chala pavitramaina guha. Dhanulu meru. Chusina memu kuda

  • @patnayakprakashrao8940
    @patnayakprakashrao8940 ปีที่แล้ว

    Guha wonderga vundi
    you are a great.c

  • @NomadicDilip
    @NomadicDilip ปีที่แล้ว +12

    One of the most daring Telugu TH-camr Nagireddy Anna 🔥

    • @KadapaNagireddy
      @KadapaNagireddy  ปีที่แล้ว +1

      ధన్యవాదములు అన్న 🙏

  • @patnayakprakashrao8940
    @patnayakprakashrao8940 ปีที่แล้ว

    Vedio wonderga undi
    Take care.

  • @venugopalnaik2963
    @venugopalnaik2963 ปีที่แล้ว +1

    Great job నాగిరెడ్డి గారు 👍

    • @KadapaNagireddy
      @KadapaNagireddy  ปีที่แล้ว +2

      ధన్యవాదములు అన్న

  • @laxmi-rk4uk
    @laxmi-rk4uk ปีที่แล้ว +1

    Camera man super excellent

  • @b.harikrishnab.harikrishna7161
    @b.harikrishnab.harikrishna7161 6 หลายเดือนก่อน

    Great anna miru

  • @mnwonders777
    @mnwonders777 ปีที่แล้ว +2

    Wow super అన్న 🥳🥳🥳🥳🥳🥳😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @sagiliramana8208
    @sagiliramana8208 ปีที่แล้ว +2

    చాలా అద్భుతంగా ఉందన్న

    • @KadapaNagireddy
      @KadapaNagireddy  ปีที่แล้ว

      ధన్యవాదములు అన్న

  • @keerthinaresh6739
    @keerthinaresh6739 ปีที่แล้ว +2

    చాలా బాగుందన్న వీడియోస్ సూపర్ చాలా సాహసం చేసి వీడియో తీశావా

    • @KadapaNagireddy
      @KadapaNagireddy  ปีที่แล้ว

      ధన్యవాదములు 🙏🙏

  • @gopalrangappa7004
    @gopalrangappa7004 ปีที่แล้ว

    Super bro ಕ್ಯಾಮರಾ ಮ್ಯಾನ್

  • @naredlasudheer4430
    @naredlasudheer4430 ปีที่แล้ว

    Hara Hara Mahadev

  • @komala2000
    @komala2000 ปีที่แล้ว +2

    Hello nagireddy garu really great Mee life risk chesi videos kosam kastapaduthunaru 👏👏

    • @KadapaNagireddy
      @KadapaNagireddy  ปีที่แล้ว

      ధన్యవాదములు అన్న 🙏

  • @bsradventurelife5219
    @bsradventurelife5219 ปีที่แล้ว +3

    చాలా బాగుంది బ్రదర్ వీడియో చాలా గట్టిగా చేశారు వీడియో చాలా డేర్ గా ఉంది వీడియో🐅🦚🦜🦋🐟🌱🌲🌴🌾

    • @KadapaNagireddy
      @KadapaNagireddy  ปีที่แล้ว +1

      ధన్యవాదములు అన్న

  • @globenature9573
    @globenature9573 3 หลายเดือนก่อน

    Oxygen, water, food, good torch lights and latest technical items teesukuni vellithe bagundendi.

  • @mastanikunari7948
    @mastanikunari7948 10 หลายเดือนก่อน

    Super 👌👌👌👌

  • @ramakrishnareddy304
    @ramakrishnareddy304 ปีที่แล้ว +2

    Chala. Kastapadi thisaru Great brothers 🙏🙏🙏🙏🙏👌

    • @KadapaNagireddy
      @KadapaNagireddy  ปีที่แล้ว

      ధన్యవాదములు అన్న 🙏

  • @riyaz8466
    @riyaz8466 ปีที่แล้ว

    Good job anna❤❤❤❤❤❤

  • @appalareddy1817
    @appalareddy1817 ปีที่แล้ว

    ఓం నమశ్శివాయ

  • @Rayachotyvenkat
    @Rayachotyvenkat ปีที่แล้ว +1

    Best adventure video

  • @eshwarkallur5958
    @eshwarkallur5958 ปีที่แล้ว

    So thrilling bro.
    Ekkada idi?

  • @yandarajasekhar5081
    @yandarajasekhar5081 4 หลายเดือนก่อน

    Om namaha shivaya🙏

  • @laxmi-rk4uk
    @laxmi-rk4uk ปีที่แล้ว

    Excellent sir meri🙏🙏🙏

    • @KadapaNagireddy
      @KadapaNagireddy  ปีที่แล้ว

      ధన్యవాదములు 🙏

  • @srikanthnalla4106
    @srikanthnalla4106 ปีที่แล้ว

    Nice bro❤

  • @varadinaveenkumar2138
    @varadinaveenkumar2138 ปีที่แล้ว +1

    Super bava

  • @chiruvenkat2967
    @chiruvenkat2967 ปีที่แล้ว +2

    #హర_హర_మహాదేవ
    #శంభో_శంకర🙏🌺🙏

    • @KadapaNagireddy
      @KadapaNagireddy  ปีที่แล้ว

      ధన్యవాదములు అన్న 🙏🙏

  • @user-qi8jn9vd3j
    @user-qi8jn9vd3j ปีที่แล้ว +1

    Portable ఆక్సిజన్ సిలిండర్ తీసుకుని వెళ్ళండి నెక్ట్స్ టైం

  • @djaswanth771
    @djaswanth771 ปีที่แล้ว

    super anna

  • @nagamaniaddanki4712
    @nagamaniaddanki4712 4 หลายเดือนก่อน +1

    Myson e video chalabagundi yentho kastapadi e video tisaru pranalupan angapetti tisinavideo mikusadavijayam chekurali

  • @chiruvenkat2967
    @chiruvenkat2967 ปีที่แล้ว +1

    #ॐ_ఓం_నమః_శివాయ
    🙏🌿🌼🌿🌺🌿🌻🙏

  • @komuraiahbaira602
    @komuraiahbaira602 ปีที่แล้ว

    జాగ్రత్త అన్న చాలా డేంజరుగా ఉంది.

  • @sagaredunuri7872
    @sagaredunuri7872 ปีที่แล้ว

    Om nama shivaya

  • @luckysanju4230
    @luckysanju4230 ปีที่แล้ว +1

    Superb video Anna

  • @J.SKundan2021
    @J.SKundan2021 ปีที่แล้ว

    Chalaaaaaaaa అద్బుతం

  • @laxmi-rk4uk
    @laxmi-rk4uk ปีที่แล้ว

    Om namashivaya

  • @myaim645
    @myaim645 ปีที่แล้ว

    అందరికన్నా జాగ్రత్తగా ఉండాలి కెమెరా మెన్

  • @lokeshashwathappa9323
    @lokeshashwathappa9323 ปีที่แล้ว +1

    Very brave attempt
    Hatts off to all of you

    • @KadapaNagireddy
      @KadapaNagireddy  ปีที่แล้ว

      ధన్యవాదములు అన్న 🙏🙏

  • @harinathavuku4872
    @harinathavuku4872 ปีที่แล้ว +1

    ఓం నమః శివాయ🙏

  • @sowjanyan3998
    @sowjanyan3998 ปีที่แล้ว

    Om namasivaya 🙏🙏🙏🌹

  • @vaasusms605
    @vaasusms605 ปีที่แล้ว

    ఓం నమః శివాయ మీకు శుభం భూయాత్ శివయ్య ఆశీస్సులతో........🙏🚩🕉️హర హర మహాదేవ శంభో

  • @Assalamvalaikum
    @Assalamvalaikum 6 หลายเดือนก่อน

    Village vihari channel lo chusamu eee video

  • @annapurnachalla3712
    @annapurnachalla3712 ปีที่แล้ว

    Anna vammmoooooll

  • @sreenuvasu5433
    @sreenuvasu5433 ปีที่แล้ว

    Super ga undhi anna

  • @bhagavathprasadpasupuleti2068
    @bhagavathprasadpasupuleti2068 ปีที่แล้ว

    Om Namahsivaya. Hara Hara Mahadev. 100 years vardillu Nagi Reddy 🎉🎉🎉

  • @suryasamar8520
    @suryasamar8520 ปีที่แล้ว

    మహాద్భుతం సోదర కానీ అక్కడంతా చివర్లో ప్లాస్టిక్ పడేసినారు అట్లా చెయ్యకుండా ఉంటే బాగుంటుంది

  • @bharathrama1389
    @bharathrama1389 ปีที่แล้ว +1

    Just now I saw ur viedos I subscribed ur chennal keep rocking all d best anna

  • @glramesh4859
    @glramesh4859 ปีที่แล้ว +1

    Super bro

  • @santhoshsanthu3914
    @santhoshsanthu3914 ปีที่แล้ว

    😊🙋🙋🙋🙋🙋

  • @nagamaniaddanki4712
    @nagamaniaddanki4712 4 หลายเดือนก่อน +1

    yennopramadalaniyedurkonichesthunmaru miku vi

  • @chandrachandu6565
    @chandrachandu6565 ปีที่แล้ว

    Super Bro And Take care

  • @pranaykumar627
    @pranaykumar627 ปีที่แล้ว

    Brother video shake cheya vaddu

  • @adhilakshmibarri3116
    @adhilakshmibarri3116 ปีที่แล้ว

    🌹🌹🌹🌹

  • @ramadeviellaturu88
    @ramadeviellaturu88 2 หลายเดือนก่อน

    Neenu anukunta untanu intha mandi video thishuntare mana kadapa vaallu endhuku thiyyaledu anukuntanu chinna mirukuda intha chaala manchi video pettinaru nanna aa guhalu chusthunte bhayaga undi tension GA undi jaaruthundhymo ani nanna bangaaru thandri nuuv ilaanti mari enno video thiyyalani korukuntunna intha thondhara Ripley isthavani anuko leedu nanna excellent ga undi video naa Peru Rama Devi aa deuvdu ninnu challaga chudaali thammudu ❤❤❤❤❤😊

    • @KadapaNagireddy
      @KadapaNagireddy  2 หลายเดือนก่อน

      ధన్యవాదములు అక్క 🙏

  • @ArshithDinnuEllendula
    @ArshithDinnuEllendula ปีที่แล้ว

    Tke care brother

  • @charmilareddy4382
    @charmilareddy4382 ปีที่แล้ว

    Great sir

  • @veereshtourism9537
    @veereshtourism9537 ปีที่แล้ว +1

    అన్నా నాగిరెడ్డి గారు నమస్తే, ఈ గుహలో అంత పెద్ద నిచ్చెన ఎవరు పెట్టి ఉంటారు ఎలా పెట్టి ఉంటారు అది ఏమైనా కనుక్కున్నారా?

    • @KadapaNagireddy
      @KadapaNagireddy  ปีที่แล้ว +1

      వాల్మీకి గ్రామస్తులు ఏర్పాటు చేశారు అన్న

  • @sreekanthmamillapalli6726
    @sreekanthmamillapalli6726 ปีที่แล้ว

    SUUUUPER

  • @kolimishamsheer7426
    @kolimishamsheer7426 ปีที่แล้ว +1

    Velladaniki dhaari ledha leka em anna

  • @nageshkumarsurepally5027
    @nageshkumarsurepally5027 ปีที่แล้ว

    OM NAMAH SHIVAYA

  • @intothenature246
    @intothenature246 ปีที่แล้ว +1

    చాలా కష్టపడి తీశారు అన్న, సమ్మర్ లో మేము కూడా వస్తాం తీసుకెళ్తారా..

    • @KadapaNagireddy
      @KadapaNagireddy  ปีที่แล้ว +1

      థాంక్స్ అన్న పోదాంలే అన్న

    • @KadapaNagireddy
      @KadapaNagireddy  ปีที่แล้ว +2

      సమ్మర్ లో వెళ్లలేము అన్న వేడి ఎక్కవగా ఉంటుంది శ్వాస ఉండదు చలికాలమే శ్వాస ఆడక వెన్నకి వచ్చాము అన్న

    • @intothenature246
      @intothenature246 ปีที่แล้ว +1

      జనవరి లేదా ఫిబ్రవరిలో ప్లాన్ చేద్దాం అన్న

    • @KadapaNagireddy
      @KadapaNagireddy  ปีที่แล้ว

      @@intothenature246 ఓకే అన్న

  • @komala2000
    @komala2000 ปีที่แล้ว +1

    Guys plz like n share , subscribe to his channel he deserves it ....🙏🙏

  • @HariKrishna-dv5pp
    @HariKrishna-dv5pp ปีที่แล้ว +1

    Super anna jagratha anna 👌👌👌👌👌

  • @chinnikitchen6042
    @chinnikitchen6042 ปีที่แล้ว

    Nice 👍👍

  • @gandhambalaraju2476
    @gandhambalaraju2476 7 หลายเดือนก่อน

    ఎక్కడ bro

  • @boreddynagalaxmi9987
    @boreddynagalaxmi9987 ปีที่แล้ว +2

    మీ ఊరు ఏమీ పేరు

    • @KadapaNagireddy
      @KadapaNagireddy  ปีที่แล้ว +1

      కడప జిల్లా దువ్వూరు మండలం గొల్లపల్లి అన్న

  • @aviatorgamer5642
    @aviatorgamer5642 ปีที่แล้ว

    Hi bro really very great 🤩🤩

    • @KadapaNagireddy
      @KadapaNagireddy  ปีที่แล้ว +1

      ధన్యవాదములు అన్న 🙏

  • @abc-xyz12345
    @abc-xyz12345 ปีที่แล้ว

    Kinda names kooda rasaru stones mida ..ante chala mandi velaru aa place ki

  • @fans7557
    @fans7557 ปีที่แล้ว +1

    అన్న నీ వీడియోస్ అన్ని బాగున్నాయి కానీ ఎక్కువ సోది చెప్పకు బ్రో వీడియోస్ మాత్రం సూపర్ చాలా కొత్తగా ఉన్నాయి😊☺😇😙😚😗🙂🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗

  • @ragidisridevi7057
    @ragidisridevi7057 ปีที่แล้ว

    Edi all ready chupincharu kuda

  • @ganintr9216
    @ganintr9216 ปีที่แล้ว

    Anna part 3 ledu ledu bro

  • @Vijaykumar-pz8jo
    @Vijaykumar-pz8jo ปีที่แล้ว

    Nagi Reddy garu Valmiki gruhl ekkada unnai kurnool gl lo Cheppu para

  • @cholletisrinivas1120
    @cholletisrinivas1120 ปีที่แล้ว

    Great adventure sir

  • @neighborphone2768
    @neighborphone2768 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👌👌

  • @kolimishamsheer7426
    @kolimishamsheer7426 ปีที่แล้ว +1

    Ee cave ni konni channels explore full ga cheyyaleka poyayi endhuku anna

    • @KadapaNagireddy
      @KadapaNagireddy  ปีที่แล้ว

      లోపలికి వెళ్ళాక శ్వాస ఆడదు అన్న చనిపోతారు చాలా డేంజరస్ పూర్తిగా పోవాలంటే

  • @Vijaykumar-pz8jo
    @Vijaykumar-pz8jo ปีที่แล้ว

    Valmeki grohal village name

  • @lakshminathtarak5485
    @lakshminathtarak5485 ปีที่แล้ว

    అంత లోపల నీరు లేదా గాలి తగలదు కష్టమే

  • @somireddypallideekshathkum551
    @somireddypallideekshathkum551 ปีที่แล้ว +1

    అన్నా next tym ఏదైనా risk adventure ఉంటే నన్ను కూడా పిలవండి నేను వస్తా... నాకు కొంచెం adventure experience కూడా ఉంది నేను ARMY లో job చేస్తున్న...present leave లో వున్న im from బ్రహ్మంగారి మఠం... మీరు సరే అంటే నా number ఇస్తా....

  • @vanya-zayn
    @vanya-zayn ปีที่แล้ว

    adi sivalingam kadu bro

  • @chiruvenkat2967
    @chiruvenkat2967 ปีที่แล้ว +1

    🥀#ಓಂ_ನಮಃ_ಶಿವಾಯ🥀
    🕉🛐🕉🛐🕉🛐🕉🛐

  • @hems413
    @hems413 ปีที่แล้ว

    Kurnool Jila lo Akadha Bro

    • @KadapaNagireddy
      @KadapaNagireddy  ปีที่แล้ว

      వాల్మీకి అనే గ్రామం దగ్గర అన్న

  • @surendersagar1032
    @surendersagar1032 ปีที่แล้ว

    Great bro

  • @sirivellaabdulla2522
    @sirivellaabdulla2522 ปีที่แล้ว

    Super brother

  • @J.SKundan2021
    @J.SKundan2021 ปีที่แล้ว

    ఓం నమశ్శివాయ