మూసి వైపు దూసుకెళ్తున్న హైడ్రా బుల్డోజర్లు..HYDRA Focus on Illegal Constructions At Musi | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 พ.ย. 2024

ความคิดเห็น • 27

  • @mohd.a.rahman8386
    @mohd.a.rahman8386 หลายเดือนก่อน +13

    Hydra should take action on the Musi encroachment attached to the Janachaitanya colony in Budwel.

  • @savitamurthy2530
    @savitamurthy2530 หลายเดือนก่อน +14

    ఎవరినిఅడిగి ఈమూసీలొ ఇండ్లు కట్టిర్రువాగులొకొట్టుకపోతే ఎవరిభాథ్యత

    • @Kodada-SouthIndia
      @Kodada-SouthIndia หลายเดือนก่อน

      మీకున్న జ్ఞానం జనం అందరికీ ఉంటే ఎంత బాగుండును..❤

  • @Santosh-d2c
    @Santosh-d2c หลายเดือนก่อน +5

    Good work hydra

  • @cadcaminfotech6717
    @cadcaminfotech6717 หลายเดือนก่อน +6

    నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు, అనగా కనీసం chaderghat బ్రిడ్జి మునిగి ఉన్నప్పుడు బాహుబలి బుల్డోజర్ పంపించ గారు. Hfl, మార్క్ క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది.

  • @vivekanadareddy2238
    @vivekanadareddy2238 หลายเดือนก่อน +6

    Jai Hydra

  • @shekar9836
    @shekar9836 หลายเดือนก่อน +3

    Jai congress jai hydra jai revanth అన్న✋good👍👍👍👍👍

  • @pjaanunayak5761
    @pjaanunayak5761 หลายเดือนก่อน +6

    Ji Ravanth anna

  • @pjaanunayak5761
    @pjaanunayak5761 หลายเดือนก่อน +6

    Hydra super🎉🎉🎉

  • @chanoffl
    @chanoffl หลายเดือนก่อน +11

    peda ledu emi ledu.....kabza chesina place koolagottu...govt schemes freega Dobbi....tax payers tax free ga Dobbi naatakalu....peda ledu emi ledu 100 bulldozer pettu okka roju lo clear chey. Double Bedroom flat kooda ivvoddu..... taxpayers money adi...freega istara kabzadarla ki.....thokka lo peda vallu

    • @Kodada-SouthIndia
      @Kodada-SouthIndia หลายเดือนก่อน +2

      @@chanoffl లంగా పనులు చేసి పేదలు అనే కార్డు బాగా వాడుకుంటారు...

  • @krishnareddy2803
    @krishnareddy2803 หลายเดือนก่อน +4

    మూసీనది ఆక్రమణలకు గురైన మాట వాస్తవం.
    దశాబ్దాలపాటు పట్టించుకోకుండా వదిలేసిన పాప ఫలితమే ఇదంతా.
    ఎప్పటికైన ఈ బాధ, రొదన తప్పదు.
    అక్కడ ఆ మురికికూపాలలో బ్రతుకుతున్న వారిలో నూటికి 90 శాతం నిరుపేదలే.
    అయితే దీనికి సరైన పరిష్కారం కనుగొని, ముఖ్యంగా నది ప్రవాహం దెబ్బతినకుండా, ఆ జనాలకు పునరావసం కల్పించి ఆక్రమణలు తొలగించాలి.

  • @yousufmohd78692
    @yousufmohd78692 หลายเดือนก่อน

    Please come HYDRA . Tandur vikarabad district

  • @VenkatVuppunuthula
    @VenkatVuppunuthula หลายเดือนก่อน +5

    Arey Journalists nuvu pedda fraud Government is always correct nuvu nee publicity gurichi chupistunav valaku Chepu karapodi Kadu vallu emchisina Hydra Is right

  • @kvsubramanyam8250
    @kvsubramanyam8250 หลายเดือนก่อน +1

    మరి కోరంటి బర్కత్పురా హిమాయత్ నగర్ వైపు కూడా చేస్తారా

  • @Venk672
    @Venk672 หลายเดือนก่อน

    Jai revanth Reddy sir 🎉

  • @EGUVASRINIVAS
    @EGUVASRINIVAS หลายเดือนก่อน

    హైదరాబాద్ నాలుగు ముక్కలు అవబోతుంది
    నాలుగు మేయరులు అవుతున్నారు
    ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇది జరగుతుంది

  • @rajeshchilumula4001
    @rajeshchilumula4001 หลายเดือนก่อน +5

    మీడియా వాళ్ళు వేస్ట్ గవర్నమెంట్ ఒక మంచి పని చేస్తుంది సపోర్ట్ చేయండి వాళ్ళకి అంతే కానీ నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి దయచేసి.. గవర్నమెంట్ బాధితులకి ఆల్టర్నెట్ చూపిస్తుంది డబల్ బెడ్ ఇచ్చాకే కులకొడతాం అని చెప్పింది ఇంకా మీకు వచ్చిన బాధ ఏందో... రేపు వరదలు వచ్చి మునిగిపోతే మళ్ళీ మీడియా వాళ్లే గొంతు చించుకుంటారు కదా కాపాడరా చేయరా ఎం చేస్తుంది గవర్నమెంట్ అది ఇది... జనరలిస్ట్ గా నీకు బాధ్యత లేదా నీకు చెరువుల పట్ల...

    • @gundarapusandeepkumar6837
      @gundarapusandeepkumar6837 หลายเดือนก่อน

      Durgam chervu… tankbund chuttu kulagottu manu first…. High class ki okalekka middle class ki okalekka na

  • @kandurivenu137
    @kandurivenu137 หลายเดือนก่อน +1

    Middle class vallu tax kadutunnaru. Anni free ga unte state nashanam ayetadi. Bicham ettukovale

  • @santoshtenneti2904
    @santoshtenneti2904 หลายเดือนก่อน

    Esindruga votlu anubhavinchurri

  • @VENKATARAMANA-zc5ho
    @VENKATARAMANA-zc5ho หลายเดือนก่อน +1

    Edo mana ayya jagiri ayinattu behave chestaru janalu, illu ichi kali cheyamana ardham kadu janalaku, they need shock treatment

  • @ajcan89
    @ajcan89 หลายเดือนก่อน

    Cheruvulo illu kattukoni me rubabu entra babu

  • @kuruvaeranna4204
    @kuruvaeranna4204 หลายเดือนก่อน

    Hyderabad galees woru cheththa wooru

  • @AshokRishi-e9h
    @AshokRishi-e9h หลายเดือนก่อน

    Personal mla conclur ki vote vesa

  • @rajkumarbro-c9l
    @rajkumarbro-c9l หลายเดือนก่อน

    Rahul gandhi telangana meedha ila revenge theesukuntunnadu.,. Regional party aithe mana mindset same vundi ardham ayyedhi

  • @m.jmicroartsnlg8636
    @m.jmicroartsnlg8636 หลายเดือนก่อน +3

    Jai hydra