వివాహ బంధానికి ఉన్న శక్తిని తెలిపే కథ బ్రహ్మముడి. చిన్న చిన్న విషయాలకే విడాకులు తీసుకునే ఈ రోజుల్లో... దారి తప్పిన భర్తని మార్చుకుని తన సంసారాన్ని నిలబెట్టుకోవడానికి కథా నాయిక ఏం చేసిందన్నది కొసమెరుపు. వారాహి స్టూడియోకి ఇంత మంచి కథను అందించిన రచయిత్రి రత్నజానకి గారికి, తన సుమధుర గళంతో అద్భుతంగా కథను వినిపించిన మాధవి బైటారు గారికి హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏👍

ధన్యవాదాలు శివరంజని గారు🤝
వెరీ నైస్ జానకి అక్క🎉🎉🎉
మాధవి గారి,శివరంజని గార్ల కృషి ప్రశంసనీయం... ముగ్గురికీ అభినందనలు🌹🌹🌹🌹🌹 👏👏👏👏👏
ధన్యవాదాలు చెల్లి
నా కథకి తన గళంతో ప్రాణంపోసిన మాధవి బైటారు గారికి,సంకల్పించి,ఎడిటింగ్ తో శ్రమకోర్చిన శివరంజని గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు🙏🤝
ధన్యవాదములు మేడం
చాలా బాగా రాసారు జానకి గారు . మాధవి గారు చాలా చక్కగా చదివారు . రచయిత్రికి , చదివిన వారికి , వారాహి వారికి ఆభినందనలు 🎉🎉🎉
మంచి కథ చక్కటి కథను అందించారు జానకి గారు🎉❤ కథను చాలా బాగా చదివారు..
ఇరువురికి హృదయ పూర్వక అభినందనలు,🌹🌹🌹🌹🌹
Super story akka 👌👌👌👌👏👏👏
ధన్యవాదాలు చెల్లి
👌👏👏
Nice 👌
ధన్యవాదాలు నేస్తం
Super
❤ nice
Awesome
ధన్యవాదాలండి
బాగుంది🎉
🤛🙏nice
🎉
ధన్యవాదాలండి
👍👏
ధన్యవాదాలు నేస్తం
👌👌👌👌👌
🙏🙏🙏🙏🙏