విరాళాలతోనే అన్న క్యాంటీన్లు న‌డుస్తాయా? | Chandrababu Strategy on Anna Canteen | greatandhra.com

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • విరాళాలతోనే అన్న క్యాంటీన్లు న‌డుస్తాయా? | Chandrababu Strategy on Anna Canteen | greatandhra.com
    anna canteen,chandrababu naidu,chandrababu,anna canteen chandrababu,cm chandrababu,anna canteen food,anna canteens,ntr anna canteen,chandrababu launches anna canteen,chandrababu comments on kodali nani,anna canteens in ap,anna canteen menu,chandrababu anna canteen,ap cm chandrababu naidu,chandrababu naidu anna canteen,cm chandrababu naidu inaugurates anna canteen,tdp anna canteen,cm chandrababu visits anna canteen,anna canteen in ap
    #chandrababunaidu #annacanteen #appolitics2024 #greatandhra
    Buy Urthindia Products : urthindia.com/
    ► Subscribe to Greatandhra TH-cam : • Exclusive Interview Wi...
    ► Like us on FB : / greatandhra
    ► Follow us on Twitter : / greatandhranews
    ► Instagram : / greatandhranews

ความคิดเห็น • 135

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 27 วันที่ผ่านมา +47

    సూపర్ సిక్స్ ,లో అన్ని ఏగిరి పోయి ,అన్న కాంటీన్ ,లో తిని,మిగిలిన సూపర్ సిక్స్ మర్చిపోవడానికే,

    • @ratnaraopsv7774
      @ratnaraopsv7774 27 วันที่ผ่านมา +2

      💯 percent correct

    • @kavuriankitha862
      @kavuriankitha862 27 วันที่ผ่านมา

      😂😂😂

    • @prasadaraodarapu9863
      @prasadaraodarapu9863 27 วันที่ผ่านมา +1

      Asalu Anna Canteen lo Pedalu kadupu ninda 5/- lake tintaranadam pedda Abaddham. Hotel, varaku velli Time Waste cheyyadam anukune chalamandi, Chinna, Madhya taragati Vugyogulu, konta mandi Aakatayilu Vuntaru. Elections lo Public ga Votlu konnamante , Laksha lu yichhe varu , Annam pedatam ante Yivvara😮 Bagane Yistaru😅

  • @arkreddy5060
    @arkreddy5060 27 วันที่ผ่านมา +40

    ప్రజలు విరాళాలు ఇస్తారో,ప్రభుత్వానికి విరామమిస్తారో చూడాలి

  • @sreeni_vas_in_oficial
    @sreeni_vas_in_oficial 27 วันที่ผ่านมา +19

    సూపర్ సిక్స్ 20 20 మ్యాచ్ లాంటిది జగన్ గారు టెస్ట్ మ్యాచ్ లో సిక్సర్స్ కోట్టిన నాయకుడు ❤

  • @satyanarayanaguthula3779
    @satyanarayanaguthula3779 27 วันที่ผ่านมา +40

    ' అన్నం సున్నం అంతా కన్నం ఆహా విజన్😂😅

  • @rajeshsimhadri8342
    @rajeshsimhadri8342 27 วันที่ผ่านมา +29

    అన్నం పెట్టడానికే విరాళం అడుక్కుంటే, ముక్ష్య మంత్రి ఛీబిఎన్ భాషలో చెప్పాలంటే సమక్షేమం అమలకి లబ్దిదారులనుండే విరాళం అడుక్కుంటాడేమో.

    • @dk1901
      @dk1901 26 วันที่ผ่านมา +1

      Annam pedtaaniki viraalam iste manchi jarugutadi.. yes welfare schemes ki kuda adagochu dabbunnavaallani, old age pension ki ivvataaniki mem interested gaa vunnam oka pension tiskuntaam .. mana state mana prajalu manam iste tappenti, yaa but avi proper gaa cheyaali without corruption and without force

    • @devigopularam8589
      @devigopularam8589 26 วันที่ผ่านมา

      అడుకొని పేటటం చాలా గోప్ప పని ఇందులో ఎంతో పుణ్యం కలుగుతుందని

    • @dk1901
      @dk1901 26 วันที่ผ่านมา

      @@devigopularam8589 Nijame anduke olden days nunchi saadhuvulu adukkune vaallu aham diguddi ani, meeru cheppedi ade kadaa

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 27 วันที่ผ่านมา +24

    సార్ సూపర్ సిక్స్ అనే డిబేట్ మర్చిపోండి,ఎపుడో సంక నాకించేసారు,మారిన మనిషి అంటే ఆయన కాదు మారేది,జనాలు

  • @innabasanireddy5478
    @innabasanireddy5478 27 วันที่ผ่านมา +14

    పూర్తి కాలం ఈ పధకం నడపటం కష్టం. మున్నాళ్ళ ముచ్చటి కాకుండా చూడాల్సిన భాద్యత టీడీపీ వారిదే.

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 27 วันที่ผ่านมา +30

    సర్ క్వాలిటీ నా ,పెద్ద డబ్బు పెట్టిన హోటల్ లోనే అంతంతమాత్రమే,ఈ కాంటీన్లో నీట్నెస్,కుదరదు సామూన్యుడు తినే తిండి, తక్కువ ధరకే,నడవవు డబ్బు దొబ్బ దానికే ప్లాన్,ప్రజాధనం నాశనం,దానికి ఒక కలర్ ,వీరిది నిజమైనా గెలుపా అనిపిస్తుంది, గిల్టీగా ఫీలవుతున్నారా

  • @desireddysuman5956
    @desireddysuman5956 27 วันที่ผ่านมา +14

    365 రోజులు విరాళాల మీద నడిచే పథకాలు ఎక్కువ రోజులు జరగవు. ఆర్భాటంగా పెట్టిన అమ్మ క్యాంటీన్ లో హాస్పిటల్ వరకే పరిమితం అయ్యేయి. కాకపోతే మన చంద్రబాబు తెలివిగలవాడు కదా రాబోయే రోజుల్లో రేట్లు పెంచుకుంటూ పోతాడు

  • @krishnareddy2803
    @krishnareddy2803 27 วันที่ผ่านมา +7

    విరాళాల సేకరణతో అన్నదానం ఆలోచన మంచిదే.

  • @DhantanalaSrinivasachari
    @DhantanalaSrinivasachari 27 วันที่ผ่านมา +5

    కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సర్ మీరు నాకు బాగా నచ్చారు

  • @user-hi6hu8ch4y
    @user-hi6hu8ch4y 27 วันที่ผ่านมา +8

    No problem. Some corrupted politicians will manage this ☑️☑️

  • @syedmasthan9975
    @syedmasthan9975 27 วันที่ผ่านมา +10

    విరాళాల ద్వారా సంపద సృష్టి

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 27 วันที่ผ่านมา +3

    Excellent information and nice voice Chandana madam your hard work highly appreciated 🙏🙏🙏

  • @PoturajuPaadi
    @PoturajuPaadi 27 วันที่ผ่านมา +13

    ప్రజలు అన్న క్యాంటిన్ లు కి విరాళాలు ఇస్తే ఆ డబ్బులు హెరిటేజ్ కి పెట్టిబడి పెట్టుకుంటారు ప్రభుత్వం డబ్బులు అన్న క్యాంటిన్ కి పెడతారు

  • @indirapriyadarsini2554
    @indirapriyadarsini2554 26 วันที่ผ่านมา +3

    వినే వాళ్లు వెర్రి వాళ్లు అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు

  • @d.venkatasambasivarao2882
    @d.venkatasambasivarao2882 26 วันที่ผ่านมา +2

    తెలుగుదేశం పార్టీ ఆఫీసులు గా అన్న
    కాంటీన్ లకు పచ్చ రంగు వేయటం బాగోలేదు

  • @Srinu123Talugu
    @Srinu123Talugu 27 วันที่ผ่านมา +2

    అన్నాకంటీన్ పెట్టేనాబదులు నీత్యావసరం వస్తువులు తగ్గేస్తే మంచిది

  • @lovarajuvanjari9503
    @lovarajuvanjari9503 26 วันที่ผ่านมา +2

    అక్కడ పేద వాళ్ళు తినరు సార్ డబ్బు ఉన్నవాళ్లు తింటారు పేదవాడికి వందదు సార్

  • @srinivasboss32
    @srinivasboss32 25 วันที่ผ่านมา +1

    ఇప్పటికైనా మారండి. పదవులు కోసం అవసరం లేని పధకాలను ప్రకటిస్తారు. దేశం ప్రతి మనిషికి కావాల్సిన విద్యా, వైద్యం ఉచితం చాలు.

  • @RaviKumar-up1hk
    @RaviKumar-up1hk 27 วันที่ผ่านมา +22

    ప్రజా ధనముతో మీరు అన్న క్యాంటీన్లు ప్రవేశ పెట్టారు అంతే కానీ
    నీ సొంత సొమ్ము తో కాదు కదా
    బ్రభుత్వం చెప్పేది ఎలాగుందంటే ప్రతీ పథకానికి షరతులు వర్తిస్తాయి

  • @rahimaanmohammed7834
    @rahimaanmohammed7834 26 วันที่ผ่านมา +1

    విరాళాలు అంటే మాదగ్గర డ బ్బులు లేవు కాబట్టి మీరు విరా లు ఇస్తానంటేనే పథకాలు కూ డా అమలుచేస్తాం లేకపోతే మా
    దగ్గర డబ్బులు లేవు కాబట్టి
    మూసేస్తాం అని చెప్పడానికే
    ఈ ప్లాను.

  • @ReddyBnageswareddy-vx1ux
    @ReddyBnageswareddy-vx1ux 27 วันที่ผ่านมา +2

    హామీలన్నీ ఇచ్చా ‌. అన్ని తొక్కేశారు. ఇప్పుడు అన్న కాంటీన్ ఎందుకు పెట్టారో తెలుసా. బ్లాక్ మెయిల్ దోచుకునే కి. ప్రజలకు అందరికీ తెలుసు. పదిమంది కన్నం పెడతాడు. పదిమందికి తెలిసిన కూడా పదిమంది కూడు తింటారు
    . 50 రూపాయలు భోజనం. పదిమంది తినేది. పదిమందికి కడుపు నిండుతుంది. వీళ్లు ఎంతమంది చెప్తారో తెలుసా. 70 మందికి నూరు మందికి 2000 మందికి భోజనాలు పెట్టాం. నిన్ను మించిపోతే. 40 వేలకు కూడా భోజనాలు పెట్టాను. అట్లా లెక్కేసి పోతుంటే. పదిమందికి భోజనం ఖర్చు. 50 రూపాయలు. దాంట్లో పని చేసే వాళ్ళకి ఎంత. 250 కూలి. మళ్లీ తర్వాత నిలబడిన వాళ్లకు ఎంత. 5000 10000. ఒక రోజు కయ్య. నెలకి కాదు. దీంట్లో ఎమ్మెల్యేలకు. 20,000 30 . ముఖ్యమంత్రి కెంత. డైరెక్టుగా లచ్చ. ఒక నెలలో లక్ష రూపాయలు ఒక జిల్లాకి ఖర్చు అయితది భోజనాలు పెట్టి. సామాన్యుడికి 50 రూపాయలు పదిమంది భోంచేస్తే 50 రూపాయలు. మధ్యలో పెడితే ఈ 25 రూపాయలు కూలి. గెలిపించింది జరిపించిన వారికి 5000 రూపాయలు. వానికి పెద్ద మనిషికి 5000. ఎమ్మెల్యే కి 10 నుంచి 20,000. ముఖ్యమంత్రి కి 50,000 లచ్చ. దీంట్లో అయితే సంపాదిస్తాం వేరే దాంట్లో సంపాదించు. ఇది అన్న కాంటీన్ జరిగేది సేమ్ టు సేమ్

  • @Politricks899
    @Politricks899 27 วันที่ผ่านมา +2

    Last time, Somber Gallu school buildings ki govt offices ki party rangulesaru 3k crores petti. Idi govt money kadu. Check cheskondi.

  • @krishnareddy2803
    @krishnareddy2803 27 วันที่ผ่านมา +1

    హామీలు ఇచ్చే ముందుగానే రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు బాగా తెలుసు. అంతేగాకుండా ఆ చెప్పిన లేదా హామీ ఇచ్చిన పథకాలు అన్నీ అమలుచేయడము అంత సులువుగాదు, ఒకవిధంగా అసాధ్యమని తెలిసే ఎన్నికల మానిఫెస్టోలో పెట్టి మరీ వాగ్దానాలు చేశారు.
    మరి అమలు ఏ విధంగా చేస్తారు అన్నది అనతికాలములోనే తేలిపోతుంది.
    Let's wait and see.

  • @Andhra899
    @Andhra899 27 วันที่ผ่านมา +1

    భోజనం కనీసం 20/పెట్టండి బాగుంటుంది.. అడిగిన అందరికీ పెట్టండి .5/భోజనం చేసి మిగిలిన డబ్బుతో మందు తాగుతారు

  • @user-gy5ww4yz2s
    @user-gy5ww4yz2s 27 วันที่ผ่านมา

    Super sir maharushigaru exllent talking about cbn whatever you says everything exactly 💯 correct ❤❤❤

  • @janukarna-ln6js
    @janukarna-ln6js 26 วันที่ผ่านมา

    అన్నా కాంటీన్లలో భోజనం 5 రూపాయల క్వాలిటీనే కలిగి వుంటుంది.ఎక్కువ క్వాలిటీ కావాలంటే,బాబు గారి జేబు నుంచి ఎందుకు ఇస్తాడు. ప్రజల జేబు నుంచి గుంజాల్సిందే!

  • @dk1901
    @dk1901 26 วันที่ผ่านมา

    Annam pedtaaniki viraalam iste manchi jarugutadi.. yes welfare schemes ki kuda adagochu dabbunnavaallani, old age pension ki ivvataaniki mem interested gaa vunnam oka pension tiskuntaam .. mana state mana prajalu manam iste tappenti, yaa but avi proper gaa cheyaali without corruption and without force

  • @user-ms1no1dl7z
    @user-ms1no1dl7z 26 วันที่ผ่านมา

    Super gaa chepparu sir

  • @user-ge5pf5zw3w
    @user-ge5pf5zw3w 25 วันที่ผ่านมา +1

    This journalist looks going to ban anything Yellow in his house ,if his wife uses turmeric ,he will get angry

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 27 วันที่ผ่านมา +1

    శుభంపలకరా అంటే,........

  • @csr1756
    @csr1756 26 วันที่ผ่านมา

    Government have to tell, how much paying to the contractor for one plate meals..

  • @raghavvendra
    @raghavvendra 25 วันที่ผ่านมา

    హుండీ+ విరాళాలు, చర్చు లకు, మసీదులకు, దేవాలయాలకు వెళ్ళే పని లేకుండా దాతల పేర్ల మీద భోజనం .... శబ్భాష్

  • @venkateswararaorajarapu1531
    @venkateswararaorajarapu1531 27 วันที่ผ่านมา

    Bro super ga chepparu Anna canteen ki donations leka CBN ki rest istara chudali God is there

  • @DK-sm7cb
    @DK-sm7cb 27 วันที่ผ่านมา +1

    Prajalu viraalamiste manchidegaaa, memu kuda istaam

  • @sanjeevaraokotari2048
    @sanjeevaraokotari2048 26 วันที่ผ่านมา

    Yemito veeri badha. Manchi theesukoni chedu vadiliveyandi. At present, Andhra public happy gane vunnaru. Pettubadidarulu ni bayapettaruga gathamlo varu. Kodhi rojulu wait chesi comments chesthe baguntadhi ani manavi.

  • @rammohankandrapetibabu7808
    @rammohankandrapetibabu7808 26 วันที่ผ่านมา

    జగన్ హయాంలో తిన్నారుగా ఇప్పుడు విరాళాలు కక్కండి లేకుంటే మీ మర్యాద దక్కదు అన్నట్టుంది యవ్వారం

  • @cramanjali9040
    @cramanjali9040 26 วันที่ผ่านมา

    విరాళాలు అడగడం లేదు ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు

  • @ksrao80
    @ksrao80 26 วันที่ผ่านมา

    Srilanka will finance for Anna canteens .

  • @sharadat197
    @sharadat197 25 วันที่ผ่านมา

    Self sustainable Ani CBN antunnaduante viralalato nadiche canteens ki anna canteen anebadulu govt canteen analikada

  • @jayalakshmiboreddy4991
    @jayalakshmiboreddy4991 27 วันที่ผ่านมา +1

    Ichina hamilu etupoyayo, mundu super six edavandi

  • @ratnakarsssriadapala6772
    @ratnakarsssriadapala6772 26 วันที่ผ่านมา

    ఇది అడుక్కునే బెగ్గర్ గవర్నమెంట్

  • @johnykaki1989
    @johnykaki1989 27 วันที่ผ่านมา

    Good evening sir

  • @apparaok3868
    @apparaok3868 27 วันที่ผ่านมา

    How many crores had controbuted, by Heritage.....?

  • @Kumari-m88
    @Kumari-m88 26 วันที่ผ่านมา

    ఇలాంటివన్నీ మునల్లా ముచ్చటకే,, బైటబంగారం లోనాలోటారమే బాబు గారి విజన్ లూ ఇట్లనే ఉంటైమరీ -

  • @gangadharr6871
    @gangadharr6871 27 วันที่ผ่านมา +2

    Chandra Babu mosam

  • @user-lr1gr3zz2h
    @user-lr1gr3zz2h 27 วันที่ผ่านมา

    TDP view commissions are rephrased as donations.

  • @rsrinivas6578
    @rsrinivas6578 26 วันที่ผ่านมา

    Annamu,shaambar,okka karri payduthy chalu.manchidi ithy ok.rs

  • @prakashguru8872
    @prakashguru8872 27 วันที่ผ่านมา

    Ippudu maatram somari potulandaru Pani maanesi mingitinaara?? ...

  • @narayanraoallu8819
    @narayanraoallu8819 27 วันที่ผ่านมา +1

    Annacanteen prabutwa office kadu.jagan party prabutwa sthoolakaayam officelaku sachivalayalu ku neeli rangu vesaru idi tappu

  • @Kanakaeswar-x4w
    @Kanakaeswar-x4w 27 วันที่ผ่านมา +1

    Malli adhikaaram ostaaddo ....ledo ..... ippude dochesukovali........jai bolli.........jai pawala anna....

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 27 วันที่ผ่านมา

    అడుక్కు తినే బ్యాచ్... పోగేసుకుంటున్నారు

  • @mrkrish501
    @mrkrish501 27 วันที่ผ่านมา

    If you chandrababu donate some funds from his family companies profit yearly then people will appreciate and start for donation

    • @francis7954
      @francis7954 27 วันที่ผ่านมา +1

      They've already donated Rs. One crore..pl note.

  • @syedpeershaik1983
    @syedpeershaik1983 26 วันที่ผ่านมา

    భారం అంతా ప్రజల నెత్తినా లాభాలు హెరిటేజ్ ఫుడ్స్ & డైరీ కు కాంట్రాక్టర్ లకు ఇదే కదా అన్న క్యాంటీన్లు 5 రూపాయల భోజనం ముసుగులో హెరిటేజ్ ఫుడ్స్ & డైరీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడం కమ్మ రాజ్యం దోపిడి దొంగల భోజ్యం అని మళ్ళీ ఋజువు చేస్తున్నారు టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ పాలకులు

  • @user-ge5pf5zw3w
    @user-ge5pf5zw3w 25 วันที่ผ่านมา

    This anchor unable to fry any stories on TDP nowdays.madam not getting Money from YCP

  • @hanimireddy2539
    @hanimireddy2539 27 วันที่ผ่านมา

    Great Andhra has only Maharshi sir for interview
    Are you not finding anybody else

  • @csr1756
    @csr1756 26 วันที่ผ่านมา

    Its a waste scheme.. collecting 5/- from public. govt how much paying to the contractor for one plate meals.. if this amount directly give to poor family, the entire family will eat or sent for some other needs. Again that will will come to govt in a indirect tax.

  • @classictradingcorporaiton7422
    @classictradingcorporaiton7422 26 วันที่ผ่านมา

    Daily 5 rs meals tini pakkane vunna wines lo 90 vesokovatchu

  • @ARTHYD222
    @ARTHYD222 27 วันที่ผ่านมา

    Why courts were not approached

  • @SeshaInavilli-yc9wq
    @SeshaInavilli-yc9wq 26 วันที่ผ่านมา

    Ramakrishna mission ki Este vaaru free. Ga ne pedtharu kada instead of Rs 5/,

  • @snehalathaR
    @snehalathaR 27 วันที่ผ่านมา

    Bleaching powder ki kuda dabbulu levu kadha mari rangulu veyyadaniki dabbulu yekkadivi?

  • @user-kq4bb1yo2h
    @user-kq4bb1yo2h 27 วันที่ผ่านมา

    Pavan super 6????
    Dokkasithamma canteen Akkada,????
    Anna canteen kutham Valle
    Thittaru. 4:12

  • @anilkumarjakka180
    @anilkumarjakka180 27 วันที่ผ่านมา

    Month li 1day donate Adi sir please videos

  • @puttagogulanageswararao1186
    @puttagogulanageswararao1186 27 วันที่ผ่านมา

    Super six lo anna canteen vundha , Super six lo vunna hameelanu amalu parachandi

  • @bchangalrayudu6413
    @bchangalrayudu6413 27 วันที่ผ่านมา

    Sir maharshi garu 3.partylu kalavaka pothe TDP adress undedi kadu.anduke papam colours tho gurthu chesukuntunnaru.

  • @dr.p.sudhakararao4580
    @dr.p.sudhakararao4580 27 วันที่ผ่านมา +1

    Neeku telso ledo...Nagarjuna sagar dam ki kuda viralalu icharu

  • @syedpeershaik1983
    @syedpeershaik1983 26 วันที่ผ่านมา

    నారా చంద్రబాబు ఒక్కడు వాడికి లోకేష్ ఒక్కడు వాడికి డేవాన్ష్ ఒక్కడు ఆస్తులు అంతస్తులు భూములు వ్యాపార సామ్రాజ్యం దేశవిదేశాల్లో లక్షల కోట్ల రూపాయల వరకు విస్తరించి ఉంది ఆ విరాళాలు నారా చంద్రబాబు నాయుడు కుటుంబమే ఇస్తే మంచి పేరు ప్రఖ్యాతులు నారా చంద్రబాబు కుటుంబానికీ వస్తాయి కదా ప్రజలను విరాళాలు అడగడం ఏంటి?! లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను భూములను వ్యాపారాలను నారా చంద్రబాబు కుటుంబ సభ్యులు పోతూ పోతూ వెంట తీసుకు వెళతారా చెడ్డ పేరుతో సహా!?

  • @user-ge5pf5zw3w
    @user-ge5pf5zw3w 25 วันที่ผ่านมา

    what you did when Jagan having his photos on private people properties ,having every where YSR statues ,it looks there are more 2 lakhs across Andhra ,all these are necessary why you did not ask Jagan.You are scared of Jagan, but CBN is soft do not mind political comments except Kodali boothulu language

  • @dk1901
    @dk1901 26 วันที่ผ่านมา

    Free bus ki electric buses koni only those buses full ga ladies ki free bus cheyaali, only very poor people ki welfare schemes ivvali, pettubadulu Jagan valle raaledu, ipudiena Jagan ane vaadu vuntam valle alochanalo vunnaru, Jagan ni malli raaneekunda anduke andaram cheyaali

  • @tadisitaramaiah604
    @tadisitaramaiah604 27 วันที่ผ่านมา

    Viralalu sekarinchadame sampada srustinchadamemo .

  • @madhumaddali7597
    @madhumaddali7597 27 วันที่ผ่านมา

    రాష్ట్రంలో వున్న Govt.Hospitalls,Roads,
    ఇతర ప్రభుత్వ సంస్థలను PPP పద్దతిలోకి తీసుకు వెళ్తున్నారు కదా! అప్పుడు వచ్చేవే విరాళాలట!

  • @dr.p.sudhakararao4580
    @dr.p.sudhakararao4580 27 วันที่ผ่านมา +1

    Viralalu iste neekentra noppi...tinevallaku kadupu nindithe chalu .. useless chandana n useless Maharshi😮😮

    • @francis7954
      @francis7954 27 วันที่ผ่านมา +2

      This channel itself useless sir.

  • @emmedevaprasad5133
    @emmedevaprasad5133 26 วันที่ผ่านมา

    'AMARATHI KUUDA'........ . ?

  • @nageswarraogandham1329
    @nageswarraogandham1329 27 วันที่ผ่านมา

    వీళ్ళకి రంగులేసుకునే హక్కు ఉంది. వాళ్ళకి లేదు. దీనిలో సిగ్గు ఎవరికీ లేదు చెప్పుకోండి.

  • @tadisitaramaiah604
    @tadisitaramaiah604 27 วันที่ผ่านมา

    ANnacanteen to run by donetions means what he can do for the state, useless idea, if it's run by donation who will go and eat in that canteens. Siggu padipora public who will go and eat.

  • @venkateswararaorajarapu1531
    @venkateswararaorajarapu1531 27 วันที่ผ่านมา

    Schemes CBN own Money tho run chestunnara Mari enduku TDP colour sigguledu AP lo CBN rajyangam Nadustunbadi

  • @rupakumarnunna8201
    @rupakumarnunna8201 27 วันที่ผ่านมา

    Kammaga istaru Babu batch

  • @user-pb4bd9cv6b
    @user-pb4bd9cv6b 27 วันที่ผ่านมา

    Kutami nethala jobulu nimpukovadanike thappa pedavaniki kadupu nimpadaniki ❤kaadhu annacantin

    • @user-pb4bd9cv6b
      @user-pb4bd9cv6b 27 วันที่ผ่านมา

      Prasnistam anna pk padakalu vehicle vesthunte prasnincharemi

  • @ppenchalareddy8465
    @ppenchalareddy8465 27 วันที่ผ่านมา

    ఆడు విషనరి

  • @narsimharao9227
    @narsimharao9227 27 วันที่ผ่านมา

    Viralalu kadu keid prokonemo

  • @user-qc4vc1lt4k
    @user-qc4vc1lt4k 27 วันที่ผ่านมา

    Poverty ni eradicate cheyandi ra... Annam petti... Prajala ku SUNNAM😅

  • @user-ks9qq2hj5m
    @user-ks9qq2hj5m 26 วันที่ผ่านมา

    Hello typing I need to do dolphin Laporte Gardens how to get the number what is a month

  • @agastyasworld112
    @agastyasworld112 27 วันที่ผ่านมา

    Janaalu verrollu appude kodaru abhimaanulu kotlu
    Viraalaalichaaru. Baabu gari vadda credit kosam😅

  • @nandunandy7066
    @nandunandy7066 26 วันที่ผ่านมา

    Dabbulu Vunna Politicians Doctors, America lo Dabbulu vunna People Trust dwara, Poor people ku Annamu,, Gunta lands, 🏠Houses🏘 Government kuda CBN TDP High-tech CM AP, TG,, Colours only Cream, Whighte,, Biscuit🍪 Colour Government colour government Office Building ANNINTIKI Veyyali BJP, 😂❤

  • @balakrishnajasti462
    @balakrishnajasti462 27 วันที่ผ่านมา +1

    విరాళం కాకపోతే జగన్ వేస్ట్ డబ్బులు కొంత ఇస్తే సరిపోతుంది

    • @kattakoteswararao5122
      @kattakoteswararao5122 27 วันที่ผ่านมา

      నువ్వు ఇవ్వరా నువ్వు తాగే ది ఆపి,,,

  • @rammohangodthi
    @rammohangodthi 27 วันที่ผ่านมา

    PACHI POYINA LADDULU 😮‍💨🥲😇😅😄😁😝🤧

  • @VSNAP9700
    @VSNAP9700 27 วันที่ผ่านมา

    TDP lo big shots ki yemi takkuva Ledu , first vallanu sponsor cheyamanadi

  • @venkateswararaorajarapu1531
    @venkateswararaorajarapu1531 27 วันที่ผ่านมา

    Sir hud. Hud vachinnappudu CBN bariga nakkesadu sigguledu Che batuku

  • @mohdghouse7018
    @mohdghouse7018 27 วันที่ผ่านมา

    Sampada srushtinchu Babu. Adukkotam enduku bolli.

  • @venkatreddy-yc1gj
    @venkatreddy-yc1gj 26 วันที่ผ่านมา

    Poyam mosam

  • @surasenudu
    @surasenudu 27 วันที่ผ่านมา

    Evadiki kavali,roju chambanu tini vellamanadi

  • @subramanyammani5011
    @subramanyammani5011 27 วันที่ผ่านมา

    2019 వరకు బాబు గారి పాలన అంతగా నచ్చేదే కాదు, జగన్ గారి పాలన చూసాక బాబుగారు తిరిగి వస్తాడేమో అనిపించింది, పవన్ కళ్యాణ్ గారు వస్తె కొత్తగా ఉంటుంది అనుకున్న, కానీ 3 పార్టీలు కలిసి పోటీ అనగానే జనం మార్పు వైపు అడుగులు వేశారు, వన్ ఇయర్ చూసాక ప్రజల్లో ఏదో ఒక మార్పు కనిపిస్తుంది . ఏపీ కి పవన్ కళ్యాణ్ గారే 5ఏళ్ల తరువాత ఒక ఆప్షన్ కావొచ్చు.

    • @swamidas8658
      @swamidas8658 27 วันที่ผ่านมา

      Okkariney question cuesavaadu,CBN.ku thothhuga unnavaadu option ela avuthaadu.today he again taken the reference of Sugaali preethi and muchhumarri incidents and says the failure of YCP government. Senseless fellow the both incidents are happens in CBN's rule.15th August roju kuda kuda without hesitation he told lies.

  • @balakrishnajasti462
    @balakrishnajasti462 27 วันที่ผ่านมา +2

    జగన్ గాడు పాల్స్ కట్టకుండా, ఇలా చేస్తే

  • @balakrishnajasti462
    @balakrishnajasti462 27 วันที่ผ่านมา +2

    మీరు ఎంత సొల్లు సీబీన్ పై చెప్పి న

  • @AaAa-ow3wt
    @AaAa-ow3wt 27 วันที่ผ่านมา +1

    Very bad gourmet t d p people

  • @balakrishnajasti462
    @balakrishnajasti462 27 วันที่ผ่านมา

    జగన్ గాడు గబ్బు, వేస్టేజ్ చేయకుండా, మంచి గా ఫుడ్ పెడితే

  • @bendalamkrishnarao4952
    @bendalamkrishnarao4952 27 วันที่ผ่านมา

    Nalanti varu papapariharam kosam chndalistaru

  • @hrishnaidu1679
    @hrishnaidu1679 27 วันที่ผ่านมา

    Taddhinam,,11 th day bhojanam,, dhinam bhojanam lu pedataaru

  • @user-ks9qq2hj5m
    @user-ks9qq2hj5m 26 วันที่ผ่านมา

    Law for garden the Chipotle mama not somebody how far do African Summer Jam tickets to the Portugal