Morning only I ask Jesus...same question how to do fasting days.... Jesus answered me thrown u sir...thank you sir...I am Hindu but now I believe Jesus...he is my true God praise the lord
చాలా బాగా చెప్పారు అండి నాకు కావాల్సిన విషయాలు చెప్పారు.. నేను మొట్టమొదటిసారిగా దేవునితో ఉండటానికి నిర్ణయ ఇంచుకున్నను... దేవునితో వుండవలసిన విషయాలు చెప్పారు మీకు వందనాలు..... బ్రదర్ గారు....
Praise the lord Jesus Christ.నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వందనాలు.🛐🛐✝️✝️🛐🛐✝️✝️🛐🛐✝️✝️🛐🛐✝️✝️🛐🛐✝️✝️🛐🛐✝️✝️🛐🛐✝️✝️🛐🛐✝️✝️🛐🛐✝️✝️🛐🛐✝️✝️🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
Thank u brother . Ippudu na life lo nijam gane kasta kalam nadustundi ..Anduke god ni adugutunnanu but miru ela adagali ani way chuyincharu thank u so much Brothers and sisters pray for me I'm having constable mains -AP exam on coming Sunday so plz plz pray for me
పాస్టర్ గారు ఉపవాసం గూర్చి చాలా చక్కగా వివరించారు.వందనాలు🙏 మా తరానికి ...మీలాంటి గొప్ప దైవ సేవకులు ఉండడం నిజంగా మా అదృష్టం. "ఎందరో గొప్ప యేసయ్య సాక్షులు... అందులో మీరు ఒకరు" నేను చిన్నప్పుడు నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. మీ సువార్త వింటున్న , మీరు బోధించే ప్రతి మాట ఆత్మీయంగా ఎదగడానికి ,ఉపయోగ పడుతుంది. పాస్టర్ గారు . నా కోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. 🙏 పాస్టర్. గారు
Praise the Lord pastor garu me messages Chala bagunaye prathi okaru me messages vinali ,Inka meru sevalo mundukuvelali Ani korukuntunanu Devu nike mahima ,ghanatha ,kalugunukaka amen amen
Thank you so much anna , I used to uninstall whatsapp and Facebook from my phone during lent season to spend time with God from the past 2 years and brothers from other denominations were making fun of me and now I got the answer . Thank you so much anna loved it .Glory to God .
మత్తయి 28: 20 నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను. Matthew 28: 20 Teaching them to observe all things whatsoever I have commanded you: and, lo, I am with you alway, even unto the end of the world. Amen. *🔥🔥 AMEN🔥🔥*
సార్ ఉపవాసం గురించి చాలా బాగా చెప్పారు. 👍👍👍. కానీ లెంట్ దినాలు పాటించాలని ఏ వాక్యాధారము చూపించలేదు. అదే అసలు ప్రశ్న. సిసలైన జవాబు రాలేదు. కానీ బైబిల్ ఒక వాక్యము తెలియజేస్తుంది. ".... మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములు అని భోదించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచన్నారు." వాక్యపు ఆధారంలేని ఏదైనా అది మనుషులు కల్పించినదైన సాతాను కల్పించినదైన క్రైస్తవ ఆత్మీయత అనే పాలలో నీళ్లను కల్పడమే అవుతుంది. మనుషుల ఉత్తమ ఆలోచనకు "ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైన దేవుని చిత్తమునకు" భూమికి ఆకాశమునకు ఉన్నంత వ్యత్యాసమున్నది. ఆలోచించండి. తాటి చెట్టు అనే లెంట్ డేస్ కింద ఉపవాసం అనే పాలు తాగకండి మిమ్మల్ని వేల మంది ఫాలో అవుతున్నా రు. అందులో నేను ఒకడిని. దయచేసి మీ ద్వారా ఇలాంటివి ప్రమోట్ కావద్దు. మీలాంటివారిని ఫాలో అయ్యే వాక్య అవగాహన లేని అమాయకుల గురించి ఆలోచించండి🙏🙏🙏
అన్నా వందనాలు ఈ రోజు రాత్రి దేవుడు నాతో వాక్యం లో నీంచి మాట్లాడారు నేను భైంకరమైన పాపంలో వున్నా ను నేను పైకి మంచి గా ఉంటూ లోపం అపరాధ భావన తో వున్న నునేను నీలిచిత్రాల చుస్తు ఆ పాపం నుండి యలబైటపడలో తేలియడం లేదు నేను పరిశుద్ధం గా జివింఛలనీ అంశం దయచేసి ఒక సలహా ఇవ్వండి ప్లీజ్
Sister praise the Lord, brother. Edvard Williams has given good message for us,we have to spend some time in the presence of God, God bless you and your family then brother Edward Williams also
edward willium ...మీరు చేప్పే వన్నీ బైబిలు కీ విరుద్దం ....ఆదిమ అపౌస్తలులు ఏవరు కూడా lent days జరిపినట్లు గాగానీ లేక జరపమని గానీ ఏక్కడా ఆజ్ఞ గానీ అలా చేసిన సందర్భం గానీ లేదు ...
I also agree with you the norms Christian community following these days. Lenten days are very precious for a Christian to prepare himself more near to God. This habit will help a common Christian to grow spiritually by following fasting . These fasting days were exempted to the Diabetic patients , Enimic persons, who are forced to take food for survailence. Any how good message on Lent days fasting.
Morning only I ask Jesus...same question how to do fasting days.... Jesus answered me thrown u sir...thank you sir...I am Hindu but now I believe Jesus...he is my true God praise the lord
Praise God.
I too Hindu.
God is so Great
Same to you sister
Same
Forgot ur caste we are all separate persons we have only one God his name is jesus christ
Stay with Jesus forever sister
Good bless you
మీ కథలు చాలా బాగున్నాయి అపోస్తులులు చెయ్యని పాటించని ఆచారాలను పాటిస్తూ సమర్థవంతంగా అబద్ధాలు ఎంత చక్కగా చెప్పుతున్నారో చూడండి
చాలా బాగా చెప్పారు అండి
నాకు కావాల్సిన విషయాలు చెప్పారు..
నేను మొట్టమొదటిసారిగా దేవునితో ఉండటానికి నిర్ణయ ఇంచుకున్నను...
దేవునితో వుండవలసిన విషయాలు చెప్పారు మీకు వందనాలు..... బ్రదర్ గారు....
Amen
నిజకైృస్తవుడు నిరంతరము శిలువతో ప్రయాణం చేస్తాడు
I have been loving your messages for the last 20 years, when i was resided in Kaikaluru being a Manna Church goer. Vandanalu sir
Lastlo cheppina Mata bagundi Gaddu jiddu samasyalu povali ante upavasamu dwarane pothai. Thank you sir praise the lord.
యేసయ మిమ్మును ఆశీర్వదించును గాక ఆమెన్
ప్రైస్ ది లార్డ్ బ్రదర్. నా కుటుంబం కోసం నా వ్యాపారం కోసం ప్రేయర్ చేయగలరు ✝️✝️🛐🛐🙏🙏🛐🛐🙏🙏✝️✝️
Praise the Lord annaya.....Chala Baga Massage chepparu Annaya..... Chala TQ.
Prabhuvaa,prabhuvaa ani nannu piluchu vaadu paralokam cheradu.
Manushulo kalpinchi naa vaatini daivopadeshamulani vyartham gaa aradhinthuroo.
Thq anna
మీరు మీ పారంపర్యాచరాలు బాగా సమర్దిస్తున్నారు....
Who watched in 2020......?
2021
@@the_dopeyone6428 :ash wednesday😇🤗🤗2021..
@@rangaswamy6518 😁🙏
2021.... Just now got in Recommendations ♥️
2021
Praise the lord Jesus Christ.నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వందనాలు.🛐🛐✝️✝️🛐🛐✝️✝️🛐🛐✝️✝️🛐🛐✝️✝️🛐🛐✝️✝️🛐🛐✝️✝️🛐🛐✝️✝️🛐🛐✝️✝️🛐🛐✝️✝️🛐🛐✝️✝️🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
Very very very very very good inspiring message and information.
వందనాలు అయ్యగారు నాకు మంచి విషయం చెప్పారు నా సందేహం తీర్చారు థన్యవాదాలు
Thankq so much brother. Praise the lord 🙌.
My doubt is very clear answered by God through You. Thank you so much William. Praise the Lord.
Dhevunike stothram kalugunu gaaka😊 amen🙇♀️
Thank u brother . Ippudu na life lo nijam gane kasta kalam nadustundi ..Anduke god ni adugutunnanu but miru ela adagali ani way chuyincharu thank u so much
Brothers and sisters pray for me I'm having constable mains -AP exam on coming Sunday so plz plz pray for me
థాంక్యూ సర్ ఉపవాసం గురించి సరిగ్గా వివరించారు
పాస్టర్ గారు ఉపవాసం గూర్చి చాలా చక్కగా వివరించారు.వందనాలు🙏
మా తరానికి ...మీలాంటి గొప్ప దైవ సేవకులు ఉండడం నిజంగా మా అదృష్టం. "ఎందరో గొప్ప యేసయ్య సాక్షులు... అందులో మీరు ఒకరు" నేను చిన్నప్పుడు నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. మీ సువార్త వింటున్న , మీరు బోధించే ప్రతి మాట ఆత్మీయంగా ఎదగడానికి ,ఉపయోగ పడుతుంది. పాస్టర్ గారు . నా కోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. 🙏 పాస్టర్. గారు
Thanks Anna enduke mi messages Ana mi debates ana yevidamaina explanation echchina chala clarity ga untadi praise God hallelujah
Praise the Lord pastor garu me messages Chala bagunaye prathi okaru me messages vinali ,Inka meru sevalo mundukuvelali Ani korukuntunanu Devu nike mahima ,ghanatha ,kalugunukaka amen amen
Thanks a lot brother Edward garu....Your words have a lot of information and those words are applicable to our lives.Glory be to the Lord.. Ameen
Thank you so much anna , I used to uninstall whatsapp and Facebook from my phone during lent season to spend time with God from the past 2 years and brothers from other denominations were making fun of me and now I got the answer . Thank you so much anna loved it .Glory to God .
only during Lent Days , then it is like Hindus wearing Mala (a Specific dress used for Specific time, Some Specific Habits for the same Specific time)
Not to criticize brother but only with brethren love
Chala baga cheppanu brother thanks for ur valuable message
Thank you so much Annayya.yesayya mimmalni deevunchu gala! Amen..Amen..
మత్తయి 28: 20
నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.
Matthew 28: 20
Teaching them to observe all things whatsoever I have commanded you: and, lo, I am with you alway, even unto the end of the world. Amen.
*🔥🔥 AMEN🔥🔥*
సార్ ఉపవాసం గురించి చాలా బాగా చెప్పారు. 👍👍👍. కానీ లెంట్ దినాలు పాటించాలని ఏ వాక్యాధారము చూపించలేదు. అదే అసలు ప్రశ్న. సిసలైన జవాబు రాలేదు. కానీ బైబిల్ ఒక వాక్యము తెలియజేస్తుంది.
".... మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములు అని భోదించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచన్నారు."
వాక్యపు ఆధారంలేని ఏదైనా అది మనుషులు కల్పించినదైన సాతాను కల్పించినదైన క్రైస్తవ ఆత్మీయత అనే పాలలో నీళ్లను కల్పడమే అవుతుంది. మనుషుల ఉత్తమ ఆలోచనకు "ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైన దేవుని చిత్తమునకు" భూమికి ఆకాశమునకు ఉన్నంత వ్యత్యాసమున్నది. ఆలోచించండి.
తాటి చెట్టు అనే లెంట్ డేస్ కింద ఉపవాసం అనే పాలు తాగకండి
మిమ్మల్ని వేల మంది ఫాలో అవుతున్నా రు. అందులో నేను ఒకడిని. దయచేసి మీ ద్వారా ఇలాంటివి ప్రమోట్ కావద్దు. మీలాంటివారిని ఫాలో అయ్యే వాక్య అవగాహన లేని అమాయకుల గురించి ఆలోచించండి🙏🙏🙏
Yes
Praise the Lord Brother Thank you so much, my spiritual eyes opened, and got complete knowledge about Lent days
The same way God thought me on Ash Wednesday when I prayed and asked God about fasting ...Blessed to hear back
Thank you Ayya.. Blessings...
Pastorgaru, Good explanation of why Lenten period was introduced in the church .Praise the Lord
Thanks for pastargaru
Prise the lord Brother chala baga artamayyela chepparu upavasam gurinchi reference tho saha chala Thanks God bless you.
అన్నా వందనాలు ఈ రోజు రాత్రి దేవుడు నాతో వాక్యం లో నీంచి మాట్లాడారు నేను భైంకరమైన పాపంలో వున్నా ను నేను పైకి మంచి గా ఉంటూ లోపం అపరాధ భావన తో వున్న నునేను నీలిచిత్రాల చుస్తు ఆ పాపం నుండి యలబైటపడలో తేలియడం లేదు నేను పరిశుద్ధం గా జివింఛలనీ అంశం దయచేసి ఒక సలహా ఇవ్వండి ప్లీజ్
Thank you sir very very important message
PRAISE THE LORD🙏 AMEN✝️🛐
(మార్కు 9:40)
"మనకు విరోధికానివాడు మన పక్షముగా నున్నవాడే"
అలాగే...దేవుని నీతికి వ్యతిరేకం కాని పని ఆయనకు అనుకూలమే...
Who watched in 2021?
2023
Modern Paul garu
Very useful message anna..thank you
Praise the lord Anna. Chala baga explain chesaru. Thank you
దేవునికే సమస్త, మహిమ, ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగును గాక ఆమెన్....
Good message thanq brother praise the lord
2021 viewers
I am 2021 viewers
Good Message Sir Praise the Lord
Thanku so much pastor garu i learn so many things
ఎప్పుడైతే క్రీస్తుని ప్రభువుగా అంగీకరించా మో అప్పటినుండి మనము దేవునిలోనే ఉన్నట్లు. 2 కోరంథి 5:17.
Vadhanalu brother 🙏
Good explanation tq brother 🙏🙏🙏
God bless you 🙏
Thank u very much sir... Really i deserved the meaning ... Of lent days
Sister praise the Lord, brother. Edvard Williams has given good message for us,we have to spend some time in the presence of God, God bless you and your family then brother Edward Williams also
Hello sir praise the Lord,your massages are very useful for my spiritual life Thank you sir
Exactly and excellent explanation sir, very clear that to understand. I learned from ur teaching. Glory to God
Priase the lord sir 🕊️⛪🕊️🕊️🕊️🕊️🕊️⛪🕊️⛪🕊️⛪
ఆలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై యున్నాము.
రోమీయులకు 12 :5
Our spirituality is growing it is not static, so every year we should fast and pray for 40 days to keep our spirituality growing.
Thank you for giving a wonderful suggestions sir.. praise the lord sir
ప్రతిదినము శ్రమ పడాలి
క్రైస్తవ సేవకులు, సంఘాల ఐకమత్యం కోసం మంచి సందేశం ఇవ్వండి సార్. యేసు క్రీస్తు వలన ఐకమత్యం కావాలి..
@@sgamos2171 యెహాను సువార్త 17:21 చదవండి బ్రదర్..
చాలా బాగా చెప్పారు థాంక్యూ బ్రదర్ 🙏
Ayyagaru praise the lord holly message giving to me
Wonderful message thank you dear pastor.
Praise the Lord Brother,
Vandhanalu.
Thanks Brother good maseg
Who is watching in 2023.🙋
Wonderfull message thanks bro
Praise the Lord. Thank you brother.
Thank You Pastor, I was looking for simple and clear answer to those questions. Thanks for sharing Holy Gospel with us 😊
God bless you sir
థాంక్స్ అయ్యా గారు 🙏🙏🙏🙇♂️🙇♂️🙇♂️🙇♂️🌷🌷🌷🌹🌹🌹
God bless you pastor garu...amen
Thank you so much brother...
edward willium ...మీరు చేప్పే వన్నీ బైబిలు కీ విరుద్దం ....ఆదిమ అపౌస్తలులు ఏవరు కూడా lent days జరిపినట్లు గాగానీ లేక జరపమని గానీ ఏక్కడా ఆజ్ఞ గానీ అలా చేసిన సందర్భం గానీ లేదు ...
అదిమ సంఘం ఆస్తుల అమ్మి అపోస్టలుల పాదాల దగ్గర పెట్టారు మరి ఈనాడు ఎవరూ అది చేయటం లేదు కదా
అదిమ సంఘం ఆస్తుల అమ్మి apstolula పాదాల వద్ద పెట్టారు మరి ఈ నాటి సంఘం ఎందుకు వాక్య ను సారం చేయటం లేదు?
Wow really I got solution for my fastings sir thank you God is great he is wonderful God real God mirracles God thank u god
Sir me voice bhagundi cheppe vidhanam bhagundi meekunna clarity vinasompuga vundi devadi devudu meekichina seve shakthi ni batti vandhanaalu 🙏
Thank you brother 🙏
I also agree with you the norms Christian community following these days. Lenten days are very precious for a Christian to prepare himself more near to God. This habit will help a common Christian to grow spiritually by following fasting .
These fasting days were exempted to the Diabetic patients , Enimic persons,
who are forced to take food for survailence.
Any how good message on Lent days fasting.
Thank u so much for your explanation
Thank your sir, for lent massage
దేవునికి స్తోత్రములు…ఉపవాసం అనగా అలనాడు మరియ ప్రభువు పాదాలయొద్ద ఉండి ఏరితిని ఆయన బోధనలను వినే ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకుని అవలంబించి అత్యుత్తమమైన అదర్శవంతురాలైందో ,మనంకూడా ఆలా దేవునితో సహవాసం కలిగియుండాలంటే ఉపవాసం ఉత్తమమైన మార్గమని చక్కగా వివరించారు చాల చాల వందనాలండి. యస్ ** కుచ్ పానేకెలీయే కుచ్ ఖోనపడ్తాహై** ఆమేన్ !ఆమేన్ !!ఆమేన్ !!!
Praise the Lord Anna. Fasting prayers details very clearly .thank you.
Praise God paster ma amma chesindi jabbupadi chanipoyindi aa thartvatha nannu o avasaram avakatavakal pendli ayyi kastala palyna
Thanking God for this channel
Adbhutam Ayyagaru thanks
Amen.Praise the Lord.
Vandhanalu sir
Thank you so much anna...praise God...thanks anna.
Wonderful massage andi
Wonderful message Br
Praisethe lord brofher🙏
PRAISE THE LORD SRI
Tq So Much Anna.. Value Information
Thanq Anna for your valuable msg
Thank you Anna,
Prise the lord 🙏🙏🙏🙏🙏
Parig the lord brother gru
Prise the Lord sir God bless you you are my best bible teacher
Praise the lord brother ✝️🙏🙏🙏🙏
Amen prias the lord brother thank u for this message God bless u,always brother ❤😇
Thank you brother praise the lord this message very useful for me Thank you and love you jesus🙏🙏🙏