తమిళనాడు లేడీ truck డ్రైవర్ ని కలిసాం🙋‍♀️రాముడు హైదరాబాద్ వచ్చేసాడు🚛

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • Thank you for your love and support ❤️🥰🙏

ความคิดเห็น • 1.5K

  • @U.srikanth
    @U.srikanth 22 วันที่ผ่านมา +993

    మహిళ డ్రైవర్ అక్క కి ఒక్క లైక్ 👍

    • @abhiramabhi5693
      @abhiramabhi5693 22 วันที่ผ่านมา +6

      కావాలి మహేష్

  • @mravinaik2478
    @mravinaik2478 22 วันที่ผ่านมา +129

    మహిళలకు ఆదర్శంగా ఉంది....మహిళా డ్రైవర్ అక్క కి వందనాలు 🙏🙏🙏🙏

  • @navivanam5504
    @navivanam5504 22 วันที่ผ่านมา +175

    ఇలాంటి లేడీస్ డ్రైవర్స్ కి RTC లో చాలా ఛాన్స్ ఇవ్వాలి. పొద్దున్న డ్యూటీ చేసుకొని నైట్ ఇంటికి వెళ్లొచ్చు...

    • @lorrywalavlogs
      @lorrywalavlogs 22 วันที่ผ่านมา

      Adi inka దళిద్రం జాబ్,

    • @sevenhills4651
      @sevenhills4651 13 วันที่ผ่านมา

      th-cam.com/video/q-XXbgXCiMo/w-d-xo.htmlsi=lcNP1Lm95KFCZY-n

  • @swapanbhanu3974
    @swapanbhanu3974 22 วันที่ผ่านมา +52

    ఆమెకు అంత సపోర్ట్ చేస్తు ధైర్యం ఇస్తు జీవితంలో ముందుకు తీసుకు పోతున్న ఆమె భర్తకి హ్యాండ్సప్

  • @rajababudigumarthi4089
    @rajababudigumarthi4089 22 วันที่ผ่านมา +172

    అంత క్షేమంగా జరగాలని కోరుకుంటున్న జాగ్రత్త అన్నయ్య 😊

    • @MBheemudu
      @MBheemudu 22 วันที่ผ่านมา +1

      👌👌👌👌

  • @shankerp4997
    @shankerp4997 22 วันที่ผ่านมา +23

    తమిళ్ అక్కకి ఓక లైక్ సూపర్ అక్క మీరూ అన్నా ఆ పొరగలు పడుతారేమో అన్నీ నీవూ వామ్మో వామ్మో అంటే నాకు నవ్వు వచ్చింది 😂 ఆల్రెడీ పాపం యాది మోడల్ చెప్తున్నాడు మెల్లగా ఐయా అన్నీ వాలు వినకుండా అట్లనే పోతున్నారు మహేశ్ అన్నా నీ మంచితనానికి 🙏 ఇంతకంటే ఇంకా ఏం చెప్పలేను అన్నా హ్యాపీ రక్షా బంధన్ 🎉

  • @madhump5019
    @madhump5019 22 วันที่ผ่านมา +92

    అక్క నువ్వు గ్రేట్ అక్క మీ ఆయనకు అన్ని ఇంటిలో తోడుగా ఉంటున్నావు 👌👌👌👌🙏🙏🙏

    • @Madhu-zl6kh
      @Madhu-zl6kh 22 วันที่ผ่านมา

      🎉🎉🎉

  • @barikilakshminarasamma9789
    @barikilakshminarasamma9789 22 วันที่ผ่านมา +14

    మహిళా Driver ను పరిచయం చేసినందుకు Tq 🤝తమ్ముడు

  • @FelixIgnatius4
    @FelixIgnatius4 22 วันที่ผ่านมา +184

    నేను చెన్నైకి చెందిన తెలుగు వ్యక్తిని. ఆమె తమిళంలో చెప్పేది:
    1. మీరందరూ ఎలా ఉన్నారు
    2. మీరందరూ మీ ఆహారం తీసుకున్నారా
    3. మా ప్రయాణం లక్నో నుండి కుంభకోణం వరకు, బంగాళాదుంప లోడ్
    4. నేను సాధారణంగా వీడియోలు తీయను
    5. నవ్వుతున్న ముఖంతో నా డ్రైవింగ్ వీడియో చాలా ఫేమస్ అయింది

  • @kummarilingam4248
    @kummarilingam4248 21 วันที่ผ่านมา +4

    అక్క డ్రైవింగ్ సూపర్ అక్క మన తెలంగాణలో కూడా ఇలాంటి లేడీస్ కు ఛాయిస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం మహేష్ బ్రో మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే కంపల్సరీ లేడీస్ వాళ్లు కూడా డ్రైవింగ్ చేయగలుగుతారు సంజయ్ అన్నకు థాంక్స్ నువ్వు లేకున్నా గాని అన్ని పనులు చేసి పెడుతున్నాను కాబట్టి చాలా థ్యాంక్స్ అన్న ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన నీతోనే కనిపిస్తాడు నాకు చాలా రుణ పడి ఉండాలి నువ్వు మహేష్

    • @sevenhills4651
      @sevenhills4651 13 วันที่ผ่านมา +1

      th-cam.com/video/F0vMQtXCAXY/w-d-xo.htmlsi=RVaJLzVUSAXkeha_

    • @sevenhills4651
      @sevenhills4651 13 วันที่ผ่านมา

      th-cam.com/video/q-XXbgXCiMo/w-d-xo.htmlsi=lcNP1Lm95KFCZY-n

    • @sevenhills4651
      @sevenhills4651 13 วันที่ผ่านมา

      Mana Telangana lo kuda Karimnagar lo lady driver undhi
      Name : Kavitha

  • @veerababubanothu6346
    @veerababubanothu6346 22 วันที่ผ่านมา +369

    బన్నీ బ్రో వీడియో గ్రాఫర్స్ కోసం ఒక లైక్ వేసుకోండి

  • @bhairnenimahesh9634
    @bhairnenimahesh9634 22 วันที่ผ่านมา +47

    రాజు బ్రో అంటే ఎంతమంది ఇష్టము❤ లవ్ సింబల్❤❤

  • @p.karthik2636
    @p.karthik2636 23 วันที่ผ่านมา +705

    ఒక్క వీడియో కూడా Miss అవ్వకుండా చూసే వాళ్ళు ఎంత మంది...❤❤❤😊

  • @somelinagendra116
    @somelinagendra116 22 วันที่ผ่านมา +5

    కాశ్మీర్ ఆపిల్ పళ్ళను మీ యొక్క అభిమానులకు పంచిపెట్టడం చాలా ఆనందంగా ఉంది మహేష్ యాదన్న గారు సూపర్ అలాగే తమిళ నడు లారీ డ్రైవ్ చేస్తున్న అక్క కి ప్రత్యేక ధన్యవాదాలు లారీ డ్రైవర్లు కి నా యొక్క హృదయ పూర్వక ధన్యవాదాలు❤❤❤❤❤❤❤

  • @user-un5gl5ip9e
    @user-un5gl5ip9e 22 วันที่ผ่านมา +68

    ఈ అక్క గ్రేట్ అయినా సూపర్ తన చేసుకున్న అదృష్టం

  • @shakermuduraj5623
    @shakermuduraj5623 22 วันที่ผ่านมา +5

    అక్క నువ్వు చాలా గ్రేట్ లారీ డ్రైవింగ్ అంటే చాలా రిస్క్ తో కూడుకున్న పని మీ ధైర్యానికి హట్స్ ఆఫ్ 🙏🙏🙏

  • @Maresh589
    @Maresh589 22 วันที่ผ่านมา +79

    మహేష్ అన్న యాదన్న అంటే ఎంతమందికి ఇష్టం లైక్ చేయండి ❤❤

  • @vishwanathsakshi6028
    @vishwanathsakshi6028 22 วันที่ผ่านมา +6

    అక్క నువ్వు సూపర్ అన్ని చోట్ల నువ్వు జాగర్తగా ఉండు అక్క నీకు ఆ దేవుడు శక్తీ నీ ఎల్లప్పుడూ ప్రసాదించాలని... 🙏💐💐🌹

  • @mravi9907
    @mravi9907 23 วันที่ผ่านมา +37

    మహేష్ అన్న నీ వీడియోస్ చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నా చాలా బాగుంటాయి

  • @navabalikhan8583
    @navabalikhan8583 22 วันที่ผ่านมา +4

    No words for this video 😊😊😊😊😊 respect driver's

  • @bobby_696
    @bobby_696 23 วันที่ผ่านมา +56

    Yaddanna Fans Like Kottandi 👍

  • @HameedA-qn1mw
    @HameedA-qn1mw 22 วันที่ผ่านมา +8

    Akka chepedi andaru bagunara menu up nuchi vastunamu edaru tamulu kalisaru akka memu Apple life tisukochamu anaru anila border nuchi nanu chusi video tisenduku vacharu 8:59 hi andaru bagunara tinara ani chepi drive chestu mataladutu lorry naduputundi akka niku hats off

  • @vijayanagCookingvlogs
    @vijayanagCookingvlogs 22 วันที่ผ่านมา +18

    మహేష్ బ్రదర్ నీ వీడియోస్ ని 6 months గా చూస్తున్నాము• మా వారైతే రోజులో ఒక నాలుగు గంటలైనా నీ వీడియోస్ చూస్తూ ఉంటారు •ఉదయం/ మధ్యాహ్నం /సాయంత్రం మెయిన్ యాదయ్య బాబాయ్ గారి కామెడీ మాకు బాగా నచ్చుతుంది • బాబాయ్ గారిని నీ దగ్గర ఉంచుకో మంచిగా కలిసి వస్తుంది👌 brother •

  • @pdhanapal4733
    @pdhanapal4733 22 วันที่ผ่านมา +4

    మహేష్ బ్రో ఒక టాటా బండి కొనవచ్చు కదా రతన్ టాటా దేశానికి ఎంతో సేవ చేశారు అందువల్ల రతన్ టాటా గారికి మనం ఏమి చేయలేం మన వంతు సహాయం ఒక టాటా వెహికల్ కొంటె దేశానికి సేవ చేసినట్లే జె డ్రైవర్ 🙏🏻

  • @gupender5505
    @gupender5505 22 วันที่ผ่านมา +14

    ఈ అక్క సూపర్ డైవింగ్ అక్క 😂😂😂😂😂 సూపర్

  • @t.srinusrinu4157
    @t.srinusrinu4157 22 วันที่ผ่านมา +2

    అన్నా మేము యాదాద్రి భువనగిరి నుంచి చూస్తాను నీ వీడియోస్ చాలా కష్టపడతారు సూపర్ తొందర్లో మంచి అమ్మాయిని చూసుకొని మ్యారేజ్ చేసుకోవాలి

  • @AshokReddy-ps4kv
    @AshokReddy-ps4kv 22 วันที่ผ่านมา +9

    మహేష్ శారద అక్కది డ్రైవింగ్ సూపర్ వెరీ వెరీ సూపర్ మాది కర్నూలు

  • @prasadk9428
    @prasadk9428 22 วันที่ผ่านมา +2

    మహేష్ సూపర్ తమిళ లేడి డ్రైవర్ ని నీ యూట్యూబ్ లో పరిచయం చేసావు గ్రేట్ డ్రైవర్ అంటే డ్రైవర్ రే

  • @user-pt7ql5vo5g
    @user-pt7ql5vo5g 22 วันที่ผ่านมา +6

    మహేష్ అన్న నీ వీడియో ఒక్క వీడియో కూడా తప్పకుండ చూస్తున్నాం సరే అన్నయ్య నేను మీ బిగ్ సబ్స్క్రైబ్ అన్నయ్య. ❤️❤️❤️❤️ఓకే క్షేమంగా వెళ్లి లాభంగా రండి 💕💕💕💕✊🏻✊🏻✊🏻 జై డ్రైవర్

  • @ChellaRaju-fv1hq
    @ChellaRaju-fv1hq 22 วันที่ผ่านมา +2

    Hi anna లేడీస్ డ్రైవింగ్ చేసుడు చాలా మంచిగా ఉన్నది🙏🫡 మహేష్ అన్న అందరూ బాగున్నారా యాదన్నకు ఫుల్ కామెడీ చేస్తున్నాడు అలాగే చేయాలి మీరు అందరూ ఎందుకు ఏడిపిస్తున్నారు యాదన్న కి సూపర్ కామెడీ👌ఓకే అన్న ఉంటా హ్యాపీ జెర్నీ🤝 అలాగే అప్పుడుఅప్పుడు లారీలో పాటలు పెట్టి యాదన్న డ్యాన్స్ చేపియండి కామెడీ ఫుల్ ఉంటాది

  • @rebellihussain8805
    @rebellihussain8805 22 วันที่ผ่านมา +6

    ఆమని చేసుకోవడం వాళ్ళ ఆయన అదృష్టం

  • @vijayrr1029
    @vijayrr1029 16 วันที่ผ่านมา +1

    29:38. Mindlo nunchi povatledheyya...aa dialogue. .mahesh anna be like: ooooyammoo oommo vayammmoooo..😂😂😂

  • @j.sureshbabu.surrsh8337
    @j.sureshbabu.surrsh8337 22 วันที่ผ่านมา +4

    Bro నువ్వు సూపర్ అన్న అందరికి ఆపిల్స్ ఇచ్చారు 🙏🙏🙏🌹🌹🌹జై డ్రైవరన్న ❤️❤️❤️

  • @pawankalyan1926
    @pawankalyan1926 21 วันที่ผ่านมา

    The lady who is driving very great❤ . A lot of woman’s should come forward like her , then our country 🇮🇳 will develop a lot and fast.

  • @sathishbejavada8057
    @sathishbejavada8057 22 วันที่ผ่านมา +9

    హ్యాపీ జర్నీ బ్రదర్ జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్లి రండి బ్రదర్

  • @MathangiRavibabu
    @MathangiRavibabu 22 วันที่ผ่านมา +2

    Jai driver akkaki like vesukondi brother

  • @shvcreates1781
    @shvcreates1781 22 วันที่ผ่านมา +4

    Mosulode Kaani Maamulodu Kaadu 😂😂😂😂 Happy Journey Mahesh Bro Jai Jawan Jai Kisan Jai Driver ✊🚛 Love From Akumalla ❤️

  • @villageworld7578
    @villageworld7578 22 วันที่ผ่านมา +11

    యదు Bhai fans ❤ yadanna కి డ్రైవింగ్ ఇవ్వు అన్న i am from హిందూపురం నుంచి
    Now i am తమిళనాడు salem ❤ i no tamil అన్న

    • @TNMMM
      @TNMMM 22 วันที่ผ่านมา

      మాది పరిగి బ్రో

  • @annaka143
    @annaka143 22 วันที่ผ่านมา +1

    యదాన్న కి జై... అందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు 💐💐🙏🏼🙏🏼

  • @SatishKayita
    @SatishKayita 22 วันที่ผ่านมา +5

    నీ వీడియో ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూస్తున్నాను 💝💝💝

  • @Rajkumar_tafe-nc1ju
    @Rajkumar_tafe-nc1ju 22 วันที่ผ่านมา +1

    Anna mamulugaane mee videos ante ne baguntayi kaani e video matram antaku minchina entertainment.

  • @SaiDharshan-oq7bv
    @SaiDharshan-oq7bv 22 วันที่ผ่านมา +14

    Hi bro 100% support from my side who support Mahesh Anna like 👍 😊

  • @RamuTambi-xh6xo
    @RamuTambi-xh6xo 22 วันที่ผ่านมา +2

    డ్రావర్ akka ku రక్షక బంధం శుభాకాంక్షలు

  • @saipraneethc967
    @saipraneethc967 22 วันที่ผ่านมา +4

    Waiting for Raju Anna

  • @sannythinkzyt8156
    @sannythinkzyt8156 22 วันที่ผ่านมา +1

    This is Bhanuprasad
    Love From Kamareddy ❤️💖

  • @saimuralichintada967
    @saimuralichintada967 22 วันที่ผ่านมา +6

    హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ ఎలా ఉన్నారు మేము ఉత్తరప్రదేశ్ వస్తున్నాము ఇద్దరు తమ్ముళ్ళు వీడియో తీయడానికి వచ్చారు అక్క మేము ఆపిల్ లోడ్ తీసుకుని వస్తున్నాము,(ఏదో బోర్డర్ పేరు చెప్పింది నాకు అర్థం కాలేదు) అక్కడి నుంచి మమ్మల్ని వీడియో తీస్తున్నారు అందరూ బాగున్నారా భోజనం చేశారా

  • @MamathaVallamdasu
    @MamathaVallamdasu 20 วันที่ผ่านมา

    Hi Mahesh bro Mi videos ma family motham chustamu mi videos meru chupinchy locations chala super ga untai madi mi village dagara untadi anajipuram yadanna action and matalu super ga untadi thank you bro

  • @vijayoruganti9978
    @vijayoruganti9978 22 วันที่ผ่านมา +4

    ఈ రోజులో అక్క చెల్లమ్మ లను చూడడం లేదు... నువ్వు ఎవరికోసం బాధ అడవు చూడు ఉర్ గ్రేట్ అన్న... 🙏🙏🙏🙏🙏

  • @sannythinkzyt8156
    @sannythinkzyt8156 22 วันที่ผ่านมา +1

    Anna kamareddy side vacchinapudu Oka sari nannu gurthu cheyyu anna video lo
    This is Bhanuprasad
    Love from kamareddy 💞💞💞

  • @user-qi6iw6ww4v
    @user-qi6iw6ww4v 23 วันที่ผ่านมา +4

    Jai driver ✅

  • @user-wv5xs1rz1q
    @user-wv5xs1rz1q 22 วันที่ผ่านมา

    Akka meeku paadabhi vandanam. You are great.... Mahesh garu..... Thanks for introducing her...

  • @GooMayaPoojastores
    @GooMayaPoojastores 22 วันที่ผ่านมา +9

    అక్క మాట్లాడే సంభాషణ తమిళ్ లో :- అందరూ బాగున్నారా ఇద్దరు తమ్ములు వచ్చారు up nundi Apple లోడు తీస్కొని నన్నుకలిశారు
    తిన్నారా అందరూ అన్న పడ్కుంటారు నేను డ్రైవ్ చేస్తా అలా ఇద్దరం వెళ్తాము
    ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు వీడియోస్ అన్ని తీసుకున్నాడు
    బండి నడిపేడు ఎవరు నాన్న లేక తాత న
    ఇక్కడ వేడిగా ఉంది అక్కడ చల్లగా ఉంది ఇవాళ రాకిన
    అన్ని స్టేట్ లో తమిళనాడు బండు ఉంటుంది
    నవ్వు చూసి బాగుంది అంటున్నారు
    నాకు ఏమి ఇబ్బంది అంతే బాత్రూం వెళ్ళటం ఇబ్బంది ఎక్కడ ఉండట్లేదు సరిగ్గా
    bs 6 కదా బండి
    tired అయితే మారుతం డ్యూటీ అంతవరకు ఇబ్బంది లేదు
    ఫోటో తీసుకుందాం రండి
    అందరికీ బై చాలా ఆనందంగా ఉంది యాదయ్య తాత వెలొస్త బై

  • @drivingloveruday
    @drivingloveruday 22 วันที่ผ่านมา

    అక్క వాళ్ళ స్టీరింగ్ బాగా నచ్చింది బ్రో, స్టీరింగ్ కి అలా నువ్వు కూడా వేయించు త్రీ వెహికల్స్ bro❤

  • @Maresh589
    @Maresh589 22 วันที่ผ่านมา +7

    West godavari మంచి వీడియో చూసే వాళ్ళు ఎంతమంది లైక్ చేయండి

  • @saichintala6837
    @saichintala6837 21 วันที่ผ่านมา +1

    డ్రైవర్లు అందరూ జాగ్రత్తగా జర్నీ చేయాలి ❤

  • @niranjanmythri597
    @niranjanmythri597 22 วันที่ผ่านมา +5

    యాది మోడల్ యూత్ అససియేషన్ వరంగల్

  • @vijayrr1029
    @vijayrr1029 16 วันที่ผ่านมา +1

    E video lo rendu highlight scenes 1.Tn driver akka....2...aa rainlo idharu bike....mee voice over ..😂😂😂😂😂😂😂baaaboiii e month lo nenu ekkuvaga navvadam idhe...😂😂😂
    Note: jagratha brothers. ..

  • @VINAYAK.VINAYAK.
    @VINAYAK.VINAYAK. 22 วันที่ผ่านมา +11

    ವಿಡಿಯೋ ಚೆನ್ನಾಗಿದೆ ಮಹೇಷ್ ಸರ್ ಅದ್ಬುತ ❤️ ಒಳ್ಳೆಯದ ಆಗಲಿ

  • @ridersaiOfficial-b5d
    @ridersaiOfficial-b5d 22 วันที่ผ่านมา +1

    ప్రకాశం జిల్లా, కనిగిరి నుంచి ❤️❤️ అన్న నీ చేనల్ పేరు నా బండి మీద వేపుంచ్చుకున్న 👍👍👍జై మహేష్ అన్న 👍👍👍👍❤️❤️❤️❤️

  • @durgaprasadpilli7129
    @durgaprasadpilli7129 22 วันที่ผ่านมา +10

    ఒక నెలకే ఇంటికి వెళ్ళాలి అంటున్నారు బ్రో మేము సంవత్సరాలు సంవత్సరాలు అవుట్ ఆఫ్ కంట్రీ లో డ్రైవింగ్ చేస్తున్నాం మేము ఎంత మిస్ అవ్వాలి ఫ్యామిలీని

    • @ManikantaPakida-ey8wq
      @ManikantaPakida-ey8wq 22 วันที่ผ่านมา

      నువ్వు నీ ఫ్యామిలీ కోసం వేరే దేశంలో బతుకుతున్నావ్
      ఒక్కరోజు లారీ డ్రైవర్లు లారీ వ్యవస్థను ఆపేస్తే ఇంత సమస్యలు వచ్చి పడితే తెలుసా

    • @durgaprasadpilli7129
      @durgaprasadpilli7129 19 วันที่ผ่านมา

      మేము మా ఫ్యామిలీ కోసం బయట కంట్రీ లో డ్రైవింగ్ చేస్తున్నాము బ్రో..
      డ్రైవర్ కష్టాలు ఎలా ఉంటాయో మాకు తెలుసు..

    • @durgaprasadpilli7129
      @durgaprasadpilli7129 19 วันที่ผ่านมา

      నువ్వు డ్రైవింగ్ చేస్తూనే ఫ్యామిలీ కోసం ఇండియాలో బతుకుతున్నావు కదా

  • @shivanagamalleshushivanaga4234
    @shivanagamalleshushivanaga4234 22 วันที่ผ่านมา +2

    మహేష్ అన్న ను కలవాలని ఎంత్త మంది వైట్ చేస్తున్నారు ఒక్క లైక్ వేసుకొండి ❤

  • @ravitejakuruma
    @ravitejakuruma 22 วันที่ผ่านมา +1

    ముసలి తాత బుడత మొహం...టైం కి దెబ్బ తీసినవ్ గా అన్నో❤❤

  • @venumadavareddy3840
    @venumadavareddy3840 22 วันที่ผ่านมา +1

    హై బ్రదర్ మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు వర్షము వచ్చినప్పుడు లోపల సైడ్ అద్దము బట్టతో కాకుండా వాటర్ తో కడగండి క్లియరగా కనిపిస్తది చిన్న చిట్కా మీ RTC DIVER❤❤❤

  • @MudhigondaSuresh
    @MudhigondaSuresh 22 วันที่ผ่านมา +1

    Nnic song musalitata😂😂😂👌👌👌👌👌👌👌👌👌

  • @A.V.R.s4
    @A.V.R.s4 22 วันที่ผ่านมา

    Hi bro చాలా స్పీడ్ గా ఇంటికి చేరుకున్నారు యాదయ్య తో మస్తు ఎంటర్టైన్మెంట్ అలాగే లేడీస్ లారీ తోలడం అంటే చాలా గ్రేట్

  • @sumanthkaluvala3814
    @sumanthkaluvala3814 22 วันที่ผ่านมา +1

    Big respect and hat's off to you akka

  • @VenkateshKukkla
    @VenkateshKukkla 22 วันที่ผ่านมา +1

    Anna nuvu tadepali gudam lo lorry apaledhu anna chala try chesa anna

  • @Chava588
    @Chava588 22 วันที่ผ่านมา

    I love the way she enjoys her driving ❤ #womenpower 👌

  • @mrrao1616
    @mrrao1616 22 วันที่ผ่านมา

    వెరీ గుడ్ మీకు చాలా ధైర్యం లాంగ్ డ్రైవింగ్ చేస్తున్నావ్ బెస్ట్ అఫ్ లక్

  • @ramanareddy4144
    @ramanareddy4144 22 วันที่ผ่านมา +1

    Hi Mahesh Anna videos bagunayi anna🎉🎉🎉😂😂😂❤❤❤❤ anna

  • @ramakrishna-rr8uh
    @ramakrishna-rr8uh 21 วันที่ผ่านมา

    ముసలి తాత ముడత మొహం సాంగ్ అదుర్స్ 😂 happy journey to you mahi యాది మోడల్ అప్పారావు బన్నీ

  • @pilliravinder-4842
    @pilliravinder-4842 22 วันที่ผ่านมา

    అల్ ట్రాక్.. జై డ్రైవర్స్... Respect.. ❤️డ్రైవర్స్ 🙏🙏🙏🙏.. మహిళా డ్రైవర్ కి 🙏🙏🙏

  • @divakarks3361
    @divakarks3361 22 วันที่ผ่านมา

    Mass of Tamilnadu Drivers. TN.20 Driver...

  • @ramesharts5182
    @ramesharts5182 22 วันที่ผ่านมา

    I really enjoyed with yadanna
    My stress is full gone

  • @infinitegreenvishnu661
    @infinitegreenvishnu661 20 วันที่ผ่านมา

    Sarada akka ❌ a truly Indian lady ❤❤❤

  • @user-ep1dq6ke4u
    @user-ep1dq6ke4u 22 วันที่ผ่านมา

    అన్నా ఈ వీడియో కి హైలైట్ అక్క. డ్రైవింగ్. సూపర్ అక్క సూపర్ డ్రైవింగ్. హ్యాపీ జర్ని. సైఫ్ డ్రైవ్🚛❤️

  • @luckyraj6076
    @luckyraj6076 22 วันที่ผ่านมา

    Driver akka peru ma akka peru okate 😊😊 andhariki happy raksha bandhan❤

  • @A_kumar09
    @A_kumar09 22 วันที่ผ่านมา +1

    08:00 great lady driving🙏🙏

  • @SaiSanthoshGudikandhula
    @SaiSanthoshGudikandhula 22 วันที่ผ่านมา +1

    Mahesh Anna new vehicle ke Raju bro ni driver gah peluvuu😢

  • @gothralasailu4029
    @gothralasailu4029 22 วันที่ผ่านมา

    హయ్ అన్న హ్యాపీ జర్నీ అన్న అక్క డ్రెవింగ్ సూపర్ అక్క కానీ నీలో నచ్చింది ఒకటే అక్క నీలో ఎంత బాధ ఉన్న నీ మోహము పైన చిరునవ్వుతో ఎప్పటికి అలాగే ఉండాలి అల్ ది బెస్ట్ అక్క & మహేష్ అన్నకు. బన్నీకి యాదన్నకు అప్పారావు అన్నకి అందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అల్ ది బెస్ట్ అన్న ❤❤❤❤🎉

  • @Babji4ever
    @Babji4ever 21 วันที่ผ่านมา

    Super akka neengalu…romba irukke unga driving patha…inspiration

  • @user-iu6xw9rx8g
    @user-iu6xw9rx8g 21 วันที่ผ่านมา

    మన తెలంగాణ కి వచ్చేటప్పుడు ముందుగా ఏ ఏ రూట్ లో వస్తున్నావు ముందుగా చెప్పన్నా వీడియోలు మేము కూడా ఒకసారి కలుస్తాం అన్న బాయ్ హ్యాపీ జర్నీ అన్న

  • @mahesh2336
    @mahesh2336 22 วันที่ผ่านมา

    Last 4 minutes is awesome comedy 😂🎉

  • @medimpudisaikishorechowdar6101
    @medimpudisaikishorechowdar6101 22 วันที่ผ่านมา +1

    తమిళ నాడు వాళ్ళు ఏవడికి బయపడరు ఒవరో ఏదో అంటారని వాళ్ళ అస్తిత్త్ త్వాని వదులుకోరు వాళ్ళు నార్తిండ్య కి వేళ్తున్నా మనలాగ బయపడి పంజాబ్ క్యాబిన్లు కట్టీంచుకోరు మనలాగ

  • @naveengowtham5866
    @naveengowtham5866 22 วันที่ผ่านมา +1

    Shaaradhamma gaariki ki okka like.

  • @mohdmuqthar8174
    @mohdmuqthar8174 22 วันที่ผ่านมา

    Anna ne video lu 2 years nunnchi chusthuna Anna happy journey Anna

  • @PunnapunerruDurga
    @PunnapunerruDurga 22 วันที่ผ่านมา +1

    Nice driving saradha akkaaa

  • @santhunani4831
    @santhunani4831 22 วันที่ผ่านมา

    Nvu great Mahesh bro akkayini chupichu nadhku ❤

  • @chintuchintu17
    @chintuchintu17 21 วันที่ผ่านมา

    తూప్రాన్ టోల్గేట్ లో ఆగారు కదా చింటూ డీసీఎం డ్రైవర్❤ మాది masaipet Medak district

  • @balajikc8570
    @balajikc8570 22 วันที่ผ่านมา

    Yadhi model superb Driver. Bro 🎉🎉🎉🎉

  • @vignachalavadi4933
    @vignachalavadi4933 22 วันที่ผ่านมา

    Hi Mahesh thamudu mee videos ante maa maku chala ishtam maa abbayi roju chustadu

  • @afrozhussain5998
    @afrozhussain5998 22 วันที่ผ่านมา +1

    యాదన్న డ్రైవ్ చేసేటపుడు అలా డిస్టర్బ్ చేయడం చాలా రిస్క్ బ్రో,

  • @Nareshnaru333
    @Nareshnaru333 18 วันที่ผ่านมา +1

    Mahesh Anna miru ma village degarane aginaru miss you Anna entha degara vachi ninnu kalvaka poyanu miss you Anna

    • @Nareshnaru333
      @Nareshnaru333 18 วันที่ผ่านมา

      Iam adilabad Anna Seethagondi

  • @NagendrababuPulagoora-fx2ux
    @NagendrababuPulagoora-fx2ux 22 วันที่ผ่านมา

    Hi bro...... Meeru bhayata loadings ki vellinappudu manchi locations vasthe drone shots Kooda pettandi chaalaa baaguntundi...... Manchi drone vokati teesukondi bro ❤❤

  • @Balutalapati
    @Balutalapati 22 วันที่ผ่านมา +1

    పెట్రోల్ బంకుల్లో వాష్ రూమ్స్ ఉంటాయి కదా

  • @kaliyakaliya9368
    @kaliyakaliya9368 22 วันที่ผ่านมา

    One of the best of the year video mahesh Anna full funny muesli taata mudatha mukam yadhe model 😂😅😅❤

  • @chandrakoilada4155
    @chandrakoilada4155 21 วันที่ผ่านมา +1

    8:30 ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ నేను UP నుంచి వస్తున్నాం తమ్ముళ్లు వీడియో తీస్తున్నారు APPLE కూడా ఇచ్చారు భోజనమ్ చేసారా అని అడుగుతుంది...అక్క

  • @mulawaguproject5691
    @mulawaguproject5691 22 วันที่ผ่านมา

    చాలా ధైర్యం కావాలి లారీ నడపడానికి లోడు బండి ఐతే ఇంకా 🙏 సల్లగా ఉండుర్రి ఏ ఆపద రాకుండా పైలం మీకు 🙏

  • @viplovesage
    @viplovesage 22 วันที่ผ่านมา

    #LOVE #FROM #MANCHERIAL
    #HAPPY #JOURNEY #SAFE #JOURNEY 🎉❤

  • @user-px8yj2js2d
    @user-px8yj2js2d 22 วันที่ผ่านมา +1

    Hii thammudu 🚚🚚🚚🚚🚚 SUPER 🍎🍎🍎🍎😎😎😎😎