Very good story'and excellent voice and tone.the writer shown very clearly explained through the story' about the marriages of widows.good vedio.thanks to writer.
Kadha, chala bagundi. Samasyaki pariskaramchepe vidhanda enatiki upayogapade vidhanga rasaru Snt Kousalya devi garu. Avida ki 🙏 kadha lo vadina bhasha chala unnatam ga undi. Meeru ento chakkaga chadici bhavodveganni kaligincharu Kalla neeru raledu kani garvam ga anipinchindi kadha vintunte. 🙏🙏 endukante starting lo problem ki khachitanga solution cheptaru rachayitri garu ani telusu. 🙏🙏
కథ ఇతివృత్తం,చదివిన విధానం బాగున్నాయి కానీ భాష చాలా ఎక్కువ మోతాదు లో గ్రాంథిక level లో ఉంది...అంత అవసరం లేదేమో...కథలో ముందు ఏం జరుగుతుందో తెలిసిపోతోంది...
అంతా బాగుంది కానీ మనసుపెట్టి విశ్లేషిస్తే కొన్ని ఆలోచనలు రాక మానవు.అక్కకి నాలుగేళ్లకే పెళ్లి చేసిన వారు చెల్లికి మాత్రం 20 సంవత్సరాల వరకు ఎందుకు చేయ పూనుకోలేదు. బహుశా రచయిత్రి ఈ కథను రాసే సమయం సమాజంలో సంధి కాలం అయి ఉండుంటుంది. అందుకనే నవతరానికి స్ఫూర్తిదాయకం అన్నట్లుగా టైటిల్ పెట్టారు. ఈ రోజుల్లో రెండవ పెళ్లి అనేది సర్వసాధారణం అయిపోయింది కదా!1960లో కథ అయి ఉండొచ్చు అనుకుంటాను. మీరు చదివేటప్పుడు కథాకాలం కూడా చెబితే బాగుంటుంది. దాన్ని అనుసరించి నాటి దృష్టి కోణంలో కథను వింటారు. అప్పుడు శ్రోతలు ఇంకా ఎక్కువగా కథలో లీనమవుతారు.మీరు కూడ కొంచెం అటు ఇటుగా ఆ తరానికి సంబంధించిన వారు కాబట్టి అంతే చక్కగా చదవగలుగుతున్నారు. అదే నేటి తరం వారైతే ఇంత చక్కగా చదవలేక పోవచ్చు
ఈ కథ ఎప్పుడు రాశారో తెలియలేదండి అందుకని ఆ సంగతి చెప్పలేదు. కానీ కథాకాలాన్ని ప్రతి కథముందు చెబుతూనే ఉంటానండి. ఇకపోతే అక్కకు చిన్నప్పుడే పెళ్లి చేసి చెల్లెలకు చేయలేదు అన్నారు. మీరు చెప్పింది ఒక విధంగా వాస్తవమే కానీ మంచం మీదున్న ముసలమ్మ కోసం పెళ్లి చేశారు, అక్క బ్రతుకు ఇలా చేశారు అని చెల్లెలు అనటం మీరు గమనించలేదనుకుంటాను. కథ వినటమే కాకుండా చక్కటి మీ స్పందనకు ధన్యవాదాలు అండి 🙏
@@lakshmicheppekathalu మీరు సగటున రోజుకు ఒకటి రెండు కథలు upload చేస్తున్నట్టున్నారు. కానీ మాకు నోటిఫై కావడం లేదు. మీ కథలు విని చాలా రోజులైంది. ఎవరో కామెంట్ చేస్తే తప్ప అసలు విషయం తెలియకుండా పోయింది.
Waav! Ushaw Rani is the Perfect Analyst & Great Psychiatrist 💫💥👌👏🙏
Very nice story 🙏
Many many thanks
Bagundandi Lakshmi garu tq
Very good story'and excellent voice and tone.the writer shown very clearly explained through the story' about the marriages of widows.good vedio.thanks to writer.
Glad you liked it🙏
So good
Chala bagundi 👌
Tq🙏
Good and story, nice go head
Mama
Thank you so much
Nijangaa katha Chalaaa baagundi Lakshmi gaaru manchi kanuvippu kaliginchindi🙏🙏
ధన్యవాదాలు
🙏 andi Laxmi garu chala bagundi nice story andi 👌 tq ♥️🌹👍
Tq🙏
Kadha bagundhandi.... Rachayithri chakkani sambhashanalatho samajamloni thappoppulanu yethichooputhu chakkani parishkaranni icharu... Aarambhame mugimpuga vunde Bala chandhar movies laga vundhi story.... meeku Rachayithri gariki na dhanyavadhalu... 😇💐
11111111111¹¹¹¹l
మీకు నచ్చినందుకు ధన్యవాదాలు🙏
Katha chala bagundi writer ki 🙏 meeru spashtamga Telugu chadiveteeru naku chala ishtam Mee kathalanu ippati pillalu vinte entha baguntundi 👏👏🤗🤗
మీ అభిమానానికి చాలా సంతోషమండీ 🙏
Nice.excellent narration
Thanks a lot
Nice story 👏🏼👏🏼👏🏼👏🏼👏🏼
Glad you liked it!🌹
Chala manchi story aunty గారు 🎉
Tq🙏
Chaala Manchi kathanu Chadivinanduku dhanyavadalandi. Mee voice lo ee katha nuvintu vunte really felt happy❤❤
.
L
Lr
Tq🙏
Very nice story madam
Thanks a lot
Chala chala bagundamma katha, ala alochinche manasunte evariki badhapade paristithi radu
Tq🙏
Chala bagundhi Lakshmi garu 👌
Tq🙏
Superb superb.....challa bagundi.... really challa bagundi..
ధన్యవాదాలు 🙏
Super story 👏
Glad you liked it🙏
Khatha chala bagundandi meru chaduvuthunte kanulamunde jaruguthunnattu undi thanks
Tq🙏
Kadha, chala bagundi. Samasyaki pariskaramchepe vidhanda enatiki upayogapade vidhanga rasaru Snt Kousalya devi garu. Avida ki 🙏 kadha lo vadina bhasha chala unnatam ga undi. Meeru ento chakkaga chadici bhavodveganni kaligincharu
Kalla neeru raledu kani garvam ga anipinchindi kadha vintunte. 🙏🙏 endukante starting lo problem ki khachitanga solution cheptaru rachayitri garu ani telusu. 🙏🙏
మీ సమీక్ష ఇంకా బావుంది ధన్యవాదాలు 🙏
Sandesaatmakam aalochanaatmakamaina kadha rachayutagaariki abhinandan aalu vinpinchina meeku dhnyavaadalu
ధన్యవాదాలు 🙏
Chala baundi usha rupam lo rachayitha ND Chadive miru story marintha bavundela Chesaru tq
Tq🙏
Very nice story and narration.
Glad you enjoyed it!
Yes andi..I am listening to Bangaru Kalalu now..awesome ga undhi.
I am a kannadiga based in Pune but love Telugu audio dramas.
@@KNS2910 మీ అభిమానానికి ధన్యవాదాలు అండి ❤
Suuuper Katha lakshmi
థాంక్స్ అమ్మా 🙏
Sandhesathimka maina Katha. Bagunnadhi.👌👌🙏🙏
Tq🙏
Story chalabagundi andi.
Tq🙏
Katha bagundhi andi edhivaraku vinnanu vere chanallo malli vinalani anipinchindhi vinipinchinandhuku thanks andi. 😀🌹💐🌷
ధన్యవాదాలు 🙏
Story chala bagundhi
Tq🙏
How sweet voice
Thank you so much🙏
Chala bagunandi katha
Tq🙏
🙏🙏🙏
Language chala bagundi
Tq🙏
Indulo chellu Patra amogham chala dhairya sahadalato ee sanghanni intlovarini intiki vacchina atidhto tana manasulo bhavani sunisitamga cheppi atanni alochimpa chese vidhamga aa matganni nadipi chivaraku aa ammayi anukunna tana akka jeevitanni chakkaga poola pallaku vaipu nadipinchindi
EDI emaina tana akka santoshamga undali Ane ame korika neraverindi
Rachayitaky meeku abhinandanalu
మీ సమీక్ష చక్కగా ఉండండి 🙏
Story chala bagundhi 🙏🙏🙏
Tq🙏
👌👌
🙏
Aunty chinna mata visparina netralu antunnaru kada adi vipparina Ani chadavali
Kada,çhala,bavundi,kani,sambhashanalu,boring,ga,vunnai.
కథ ఇతివృత్తం,చదివిన విధానం బాగున్నాయి కానీ భాష చాలా ఎక్కువ మోతాదు లో గ్రాంథిక level లో ఉంది...అంత అవసరం లేదేమో...కథలో ముందు ఏం జరుగుతుందో తెలిసిపోతోంది...
అంతా బాగుంది కానీ మనసుపెట్టి విశ్లేషిస్తే కొన్ని ఆలోచనలు రాక మానవు.అక్కకి నాలుగేళ్లకే పెళ్లి చేసిన వారు చెల్లికి మాత్రం 20 సంవత్సరాల వరకు ఎందుకు చేయ పూనుకోలేదు. బహుశా రచయిత్రి ఈ కథను రాసే సమయం సమాజంలో సంధి కాలం అయి ఉండుంటుంది. అందుకనే నవతరానికి స్ఫూర్తిదాయకం అన్నట్లుగా టైటిల్ పెట్టారు. ఈ రోజుల్లో రెండవ పెళ్లి అనేది సర్వసాధారణం అయిపోయింది కదా!1960లో కథ అయి ఉండొచ్చు అనుకుంటాను. మీరు చదివేటప్పుడు కథాకాలం కూడా చెబితే బాగుంటుంది. దాన్ని అనుసరించి నాటి దృష్టి కోణంలో కథను వింటారు. అప్పుడు శ్రోతలు ఇంకా ఎక్కువగా కథలో లీనమవుతారు.మీరు కూడ కొంచెం అటు ఇటుగా ఆ తరానికి సంబంధించిన వారు కాబట్టి అంతే చక్కగా చదవగలుగుతున్నారు. అదే నేటి తరం వారైతే ఇంత చక్కగా చదవలేక పోవచ్చు
ఈ కథ ఎప్పుడు రాశారో తెలియలేదండి అందుకని ఆ సంగతి చెప్పలేదు. కానీ కథాకాలాన్ని ప్రతి కథముందు చెబుతూనే ఉంటానండి. ఇకపోతే అక్కకు చిన్నప్పుడే పెళ్లి చేసి చెల్లెలకు చేయలేదు అన్నారు. మీరు చెప్పింది ఒక విధంగా వాస్తవమే కానీ మంచం మీదున్న ముసలమ్మ కోసం పెళ్లి చేశారు, అక్క బ్రతుకు ఇలా చేశారు అని చెల్లెలు అనటం మీరు గమనించలేదనుకుంటాను. కథ వినటమే కాకుండా చక్కటి మీ స్పందనకు ధన్యవాదాలు అండి 🙏
P
Metriculation chaduvutundhi ani chepparugaaaa
Deenni batti idhi paatha taram kada avvatchu ga
@@chantikrishnanify
నిజమే! Matriculation అనేది 1970 కి అటు ఇటుగా ఉన్న సమయం. కాబట్టి కథాకాలం కూడా 1960-70 మధ్యలో ది అయ్యుండొచ్చు.
@@lakshmicheppekathalu
మీరు సగటున రోజుకు ఒకటి రెండు కథలు upload చేస్తున్నట్టున్నారు. కానీ మాకు నోటిఫై కావడం లేదు. మీ కథలు విని చాలా రోజులైంది. ఎవరో కామెంట్ చేస్తే తప్ప అసలు విషయం తెలియకుండా పోయింది.
So good