Anand Sagar : అది నోరేనా..? జగన్ మాటలకు వైసీపీ నేతలే నవ్వుకున్నారు | ABN Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.ค. 2024
  • 🔴LIVE : ఏం మాట్లాడుతున్నారు.. జగన్‌, ఓడినా మారలేదా..? | YS Jagan Comments | ABN Telugu
    #ysjagan #jaganonpinnelliarrest #evmdestroy #abntelugulive
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on X : / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
    ► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
    ► For ABN Devotional: bit.ly/abndevotional
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on TH-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading TH-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed TH-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

ความคิดเห็น • 157

  • @chakravarthychakris1224
    @chakravarthychakris1224 3 วันที่ผ่านมา +90

    ఈవీఎం పగలగొడితే తప్పేంటి అని అడిగిన పెద్ద మనిషి తాలూకా మనస్తత్వం ఎలా ఉందో చూసుకుని ఇంకొకసారి అధికారం ఇవ్వకూడదు

  • @user-wz2oe1oc1o
    @user-wz2oe1oc1o 3 วันที่ผ่านมา +52

    Evm పగులుకొట్టే కార్యక్రమం జరిగింది అంట కార్యక్రమం 😂😂😂🎉😂😂😂

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 3 วันที่ผ่านมา +2

      😂😂🎉🎉

    • @nirmalajyothi9232
      @nirmalajyothi9232 3 วันที่ผ่านมา

      😂😂😂😂

    • @subbuk9716
      @subbuk9716 วันที่ผ่านมา

      కార్యక్రమం అనేది సూపర్ word

  • @princysworld3647
    @princysworld3647 3 วันที่ผ่านมา +30

    EYM లు పగలగొడితే తప్పేంటి అది పిన్నెలిలో ఉండె Art, పిన్నెలిలోని art ని మీరూ తొక్కేస్తుంటే జగ్గుడు ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు

  • @jayaramv2663
    @jayaramv2663 3 วันที่ผ่านมา +46

    వాని అలా వదిలేయండి రా ఎవరికైనా చుపించాండి

    • @prasannalakshmi3341
      @prasannalakshmi3341 3 วันที่ผ่านมา

      😂😂😂😂😂😂

    • @RamChandra-jx4cb
      @RamChandra-jx4cb วันที่ผ่านมา

      వాడు ఎవరికిఅంతుపట్టనిజబ్బుతోబాధపడుతున్నాడుఈ భూమండలం మీదవాడి జబ్బునునయం చేసే వారెవరూ లేరుఏదైనాఇతర గ్రహాల మీదకి తీసుకెళ్లివదిలేస్తే బెటర్సైకో గాడిని

  • @bellamrangaiah4709
    @bellamrangaiah4709 3 วันที่ผ่านมา +23

    చింత చచ్చిన పులుపు చావదు, వళ్ళు చచ్చిన వయ్యారం చావలేదు, యీ సామెతలు బటన్ రెడ్డికి వర్తించదు. ఎందుకంటె అతగాడికి యే సందర్భంలో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎందుకు మాట్లాడాలో, సబ్జెక్టు తెలియని, లోక జ్ఞానం లేని మూర్కుడు. నెమలిని జాతీయ మృగం అని చెప్పిన జ్ఞాన హీనునుడు. ప్రజల దోచుకొని ఆ డబ్బుతో, గర్వంతో రౌడీలు వున్నారని విర్రవిగుచున్నాడు. జైల్లో పెట్టడమే సరైన మార్గం.

    • @venkateswarlupujari4609
      @venkateswarlupujari4609 3 วันที่ผ่านมา +2

      Ulliki yelliki... Theda theliyani.... Yemanalabbaaaa😂😂😂😂😂😂😂

    • @usharanigurram5836
      @usharanigurram5836 3 วันที่ผ่านมา

      This is all symptoms of Mental (11)

  • @nagulasrinivasarao3087
    @nagulasrinivasarao3087 3 วันที่ผ่านมา +19

    సార్ ఏవియం లు పగలు గొట్టారు అనేది జగన్ మాట్లాడటం కేటీఆర్ ఒకళ్ళో ఇద్దరు పోన్ ట్యాపింగ్ చేస్తే చేసి ఉండొచ్చు అని మాట్లాడినట్టు ఉంది

  • @PK-nv4on
    @PK-nv4on 3 วันที่ผ่านมา +17

    పోలీస్ అధికారులు ఇంకా మారలేదు.

  • @vijayachamandeswari8390
    @vijayachamandeswari8390 3 วันที่ผ่านมา +33

    సూపర్ అన్నయ్య గారు, మీరు ఖచ్చితంగా, నిజం మాట్లాడారు,ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి 🙏👏👍

  • @nageshdp5628
    @nageshdp5628 3 วันที่ผ่านมา +14

    చాలా బాగా మాట్లాడారు

  • @srinivasp1802
    @srinivasp1802 3 วันที่ผ่านมา +13

    ఆనంద్ సాగర్ నిజం చెప్పారు ఒక ప్యాక్షనిస్టు వచ్చి ఇంకో ప్యాక్షనిస్టుని కలిసాడు జగ్గడిని నిరోదించకపోతే మానవత్వం బొచ్చు అంటే సిబియన్ ఆయన గొయ్యి ఆయన తవ్వుకున్నట్లే అందులో జగ్గడు సెంటిమెంట్ బాగా పండిస్తాడు

  • @subramanimani2592
    @subramanimani2592 3 วันที่ผ่านมา +4

    సూపర్ సర్ కర్రట్టుగా చెప్పేవారు మీకు వందనాలు

  • @muralitelukula4488
    @muralitelukula4488 3 วันที่ผ่านมา +6

    ముద్దాయి నీ ముద్దాయి పరామర్శించడం లో తప్పేంటి అధ్యక్షా....

  • @Hello-os
    @Hello-os 3 วันที่ผ่านมา +5

    ఎస్ అధ్యక్ష అది వాస్తవం అధ్యక్ష.

  • @user-jq9qc6cn1l
    @user-jq9qc6cn1l 3 วันที่ผ่านมา +11

    😅😂g super super

  • @Balatripuramatha
    @Balatripuramatha 3 วันที่ผ่านมา +4

    బాగా చెప్పారండి 🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻

  • @duvvuriramamurty5000
    @duvvuriramamurty5000 3 วันที่ผ่านมา +5

    Gagan should be sent to jail as early as possible, that's all

  • @sudhirnandeti7912
    @sudhirnandeti7912 3 วันที่ผ่านมา +2

    నార్త్ కొరియా లో కూడా ఎన్నికలు జరుగుతాయంట. ప్రతి ఎన్నికలలో 'కిమ్' గెలుస్తాడంట. అలాగని 'కిమ్' ఆ దేశ ప్రజలకు మంచోడా? భయంతో ఓట్లేస్తారు

  • @raghuramudukowthrapu6887
    @raghuramudukowthrapu6887 3 วันที่ผ่านมา +2

    Super bhaiya chala bagachepparu

  • @parsapulakshminarayana2037
    @parsapulakshminarayana2037 3 วันที่ผ่านมา +5

    Sir jagan criminal so pinnelli criminal two members one🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @SandintiMadhu
    @SandintiMadhu 3 วันที่ผ่านมา +2

    Correct ga chepaavu sir 👍

  • @user-fo6yv9pz8q
    @user-fo6yv9pz8q 3 วันที่ผ่านมา +10

    పాపం జగ్గడు మాత్రలు సరిగ్గా వాడటం లేదు.అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు

  • @nayak.b1739
    @nayak.b1739 3 วันที่ผ่านมา +6

    Good analisis bro unnadi unnattugaa chepparu thanks 👍 Chinta chachhina pulupu chaavaleedu.Donga dongani kalavaka poote manchi vanni kalustaada?

  • @kmohamed1793
    @kmohamed1793 3 วันที่ผ่านมา +1

    AnandSagar you are great sir🙏🙏🙏🙏🙏🙏

  • @GSNMurthy-pn7sw
    @GSNMurthy-pn7sw 3 วันที่ผ่านมา +2

    ఈయన చెప్పిన సామెత జగన్మోహన్ రెడ్డి నీ చూసిన తరువాత మారిపోయింది. ఇప్పుడు ఆ సామెత "చింత చచ్చిన బలుపు తగ్గలేదు" ప్రజలు ముఖం మీద ఉమ్మేసి అధికారం నుండి తోసేసి ఆఖరుకు ప్రతిపక్ష నేత హోదా గూర్చి బొచ్చు పట్టుకుని ఆడుకున్నె స్థితికి తెచ్చారు. అయినా జగంలో పశ్చాతాపం లేదు తల పొగరు తగ్గలేదు. తన మీద ఉన్న 22 కేసులు చూసయిన, ఇతడు తన తీరు మార్చుకోవాలి.

  • @pulisrinivasarao1862
    @pulisrinivasarao1862 3 วันที่ผ่านมา +4

    వళ్ళు చచ్చిన వయ్యారం చావలేదు చందాన😊

  • @narsimharao2911
    @narsimharao2911 3 วันที่ผ่านมา +5

    చాలా బాగా గట్టిగా చెప్పారు. ఇలాంటి వాళ్ళుకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. Immediate గా సిబిఐ proceedings start చేయాలని డిమాండ్. అలానే ys వివేకానంద matters start చేయాలని కోరా ల

  • @ganeshsiriparapu4380
    @ganeshsiriparapu4380 3 วันที่ผ่านมา +2

    అసలు ఈ జలగన్న బ్రతికున్నంతకాలం ap కి డేంజర్

  • @anjaneyuluveerla382
    @anjaneyuluveerla382 2 วันที่ผ่านมา +1

    అధికారం లో ఉన్నప్పుడు మొదటి పని ప్రజా వేదిక కూల్చివేత
    అధికారం పొయిన తరువాత మొదటి పని పచ్చి కరుడు కట్టిన కసాయి క్రిమినల్ ను కలవటం
    వీడు ఎలాంటి మనస్తత్వం వొ ప్రజలు గమనించండి.

  • @GovindaRao-wi9rj
    @GovindaRao-wi9rj 3 วันที่ผ่านมา +1

    Yes meeru seppindi mummatiki correct

  • @ramanagg
    @ramanagg 23 ชั่วโมงที่ผ่านมา

    కరెక్ట్ గా చెప్పారు సర్.

  • @1955prasad
    @1955prasad 3 วันที่ผ่านมา +7

    He is right in talking

  • @raghukurimilla7580
    @raghukurimilla7580 3 วันที่ผ่านมา +1

    Avunu dir..chala currect ga. Chypparu sir....

  • @chintalaparamasivaiah1502
    @chintalaparamasivaiah1502 3 วันที่ผ่านมา +1

    జగనన్న కి వాళ్ళ అభిమానులకు bp వస్తాయ్ yamana మాట్లాడచ్చు yamana చెయ్యవచ్చు మిగతా వాళ్లు ఎమి మాట్లాడకూడదు

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 3 วันที่ผ่านมา +1

    సాక్షి క్లోజ్ చెయ్యండి సార్ 🙏🙏🙏

  • @user-ex5pf8hl8c
    @user-ex5pf8hl8c 3 วันที่ผ่านมา +2

    కోర్టుకు కావలసిన సాక్షయ0 జగన్ ఇచ్చాడు EVM లు పగల కొట్టింది పిన్నెల్లి అని.

  • @AAAbbb-gg8zm
    @AAAbbb-gg8zm 3 วันที่ผ่านมา +2

    ఆనంద్ సాగర్ గుడ్ స్పీకర్ with గుడ్ క్లారిటీ

  • @PK-nv4on
    @PK-nv4on 3 วันที่ผ่านมา +1

    మిరెన్ని అన్నా, వాళ్ళ ధోరణి మారదు. వాళ్ళ స్కూల్ అలాటిది.

  • @seshasairangarao
    @seshasairangarao 3 วันที่ผ่านมา +1

    వాడి నీ ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్నారు. వాడి నీ జైలు కు పంపండి. ఎందుకు ఆలస్యం జరుగుతున్నది. మీరు యదార్థం చెప్పేరు

  • @drjilanisyed2177
    @drjilanisyed2177 3 วันที่ผ่านมา +1

    Caract sir baga chapharu

  • @RamaDevi-cj3us
    @RamaDevi-cj3us 3 วันที่ผ่านมา +4

    Jagan paripalanalo prajala kastalagurinchi appudu matladaledu eppudu rodilaku sport vasthunadu

  • @ArohiSagar-hn6pw
    @ArohiSagar-hn6pw วันที่ผ่านมา

    Superl. Super

  • @nuthanapatisrinivasulu8705
    @nuthanapatisrinivasulu8705 3 วันที่ผ่านมา +4

    Vadu cheppe apadhalu vini ycp nethale navvkuntunnaru.

  • @jagilankashiv7381
    @jagilankashiv7381 3 วันที่ผ่านมา +6

    నవ్వు కోలేదు. బయపడుతున్నారు. వాడి మెంటల్కి బయపడుతున్నారు

  • @dslrao3284
    @dslrao3284 วันที่ผ่านมา

    Sir what you told that is 100% correct.

  • @tirumalaiahkamanuru8622
    @tirumalaiahkamanuru8622 3 วันที่ผ่านมา +1

    Jai cbn jai tdp 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmakalisetti2021
    @padmakalisetti2021 วันที่ผ่านมา

    Super anyya

  • @venkateshbhairishetty639
    @venkateshbhairishetty639 3 วันที่ผ่านมา +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ramanagavni499
    @ramanagavni499 3 วันที่ผ่านมา +1

    I think the Honourable Court's bail decision in regard with EVM damage case is not acceptable. The Court would have punished if a common man does the same

  • @user-le2nt1tl6p
    @user-le2nt1tl6p 18 ชั่วโมงที่ผ่านมา

    super

  • @DoddiTrinadharao
    @DoddiTrinadharao 3 วันที่ผ่านมา +1

    Super message was given by Jagan to public. Excellent statement was given to Political aspirants by Jagan. Wonderful ruling is given by Jagan to judiciary and CEC.
    😂😂😂😂😂😂😂😂😂😂HE should be banned to continue in politics. Constitutional authorities immediately to take action for supporting criminals and giving wrong message to law abiding people. Being a ex CM and present MLA he is provoking undo things. EC and Government or Governor should focus on him for voilating Constitution and legal rules.

  • @user-tz8cx9ex2n
    @user-tz8cx9ex2n 3 วันที่ผ่านมา +1

    జగన్ మాటలు ప్రజలు నమ్మడం లేదు ఎగతాళిగా నవ్వుకుంటున్నారు

  • @baburaonatra6446
    @baburaonatra6446 3 วันที่ผ่านมา +1

    తప్పుచేసిన్వాడిని సమర్ధించిన వాడు కూడా దోషే. ఆ తప్పు చిన్నది కాదు .భారత్ రాజ్యాంగాన్ని అవమానించడం...ఎలక్షన్ కమిషన్ ఎ నిర్ణయం తీసుకుంటుందో యావత్ భారత ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు

  • @Chanakya.Acharya
    @Chanakya.Acharya 2 วันที่ผ่านมา +1

    అన్యాయం జరిగింది కాబట్టి ఈవీఎం పగలకొట్టారు అని జడ్జి భావించి బెయిల్ ఇచ్చారు అని తుగ్లక్ చెపుతుంటే , ఇలాంటి వాడికి అధికారం ఇస్తే ప్రజాస్వామ్యం వినాశనం జురుగుతుంది .

  • @venkatgundabolu6291
    @venkatgundabolu6291 3 วันที่ผ่านมา

    Overall everyone in the country knows the difference between water and milk but not from people who are not maintaining the quality of the position standing for... Very sad.

  • @user-gm5ps5lh5u
    @user-gm5ps5lh5u 3 วันที่ผ่านมา +1

    Edi matladina thane goppa anela matladutadu.

  • @npsurabhi436
    @npsurabhi436 3 วันที่ผ่านมา +2

    ANTHA... HOME MINISTER THAPPU.........SYKO LANU HUMANITY GROUNDS. LO CHUDAKUDADU... SEVIER TREATMENT..
    IPPINCHALI...

  • @padmakalisetti2021
    @padmakalisetti2021 วันที่ผ่านมา

    Jai jansen

  • @gangadharrokkam
    @gangadharrokkam 3 วันที่ผ่านมา

    Request ABN and who has joined No need to say him GARU. As he talks to just Chandra Babu nuvvu etc

  • @chinnarayudumiriyampalli808
    @chinnarayudumiriyampalli808 3 วันที่ผ่านมา

    One year lo YSRCP YSRCP YSRCP modigaru YSRCP Amitsha garu YSRCP police department YSRCP employees YSRCP tho kalisi vastunnaru

  • @saiathaluri7374
    @saiathaluri7374 3 วันที่ผ่านมา

    What a good speech by Sri . I fully agree with his views. He (YSJR) must be expelled from the State for which all except the so called great 40% voters have to explore the legal possibilities under Law. Otherwise, he will become a permanent nuisance value to the State. In fact he is morally not entitled to live in this plannet.

  • @grace-db2sv
    @grace-db2sv 3 วันที่ผ่านมา +1

    Khalunaku niluvella vishamu kadharaa sumati. Veedu kobra, very danger.sekyurity tite cheasukondi.

  • @ranganayakuluaddala7423
    @ranganayakuluaddala7423 3 วันที่ผ่านมา

    Part 2 krishna krishna

  • @SaikiranChittiprolu-jz9ns
    @SaikiranChittiprolu-jz9ns 3 วันที่ผ่านมา

    So he is not perfect politician

  • @Village.poragallu.
    @Village.poragallu. วันที่ผ่านมา

    Fast 32000 amainalu missing annaru me dhamunte a news

  • @Rayalaa205
    @Rayalaa205 3 วันที่ผ่านมา +2

    💯 percent correct sir thappudu naakoduku Waadu AP Lo undakudadhu

  • @ArohiSagar-hn6pw
    @ArohiSagar-hn6pw วันที่ผ่านมา

    Enk. Jagan. Elecn. Comm. Actin. Tcl

  • @KunchalaRamaKotaiah
    @KunchalaRamaKotaiah 3 วันที่ผ่านมา

    Pathalalokaniki

  • @SaveAndhrapradesh-je7xu
    @SaveAndhrapradesh-je7xu วันที่ผ่านมา

    Well spoken sir meru baa madlyaru.
    Na opinion BJP is suitable for jagan. BJP will save criminals.
    If CBN change sides jagan will join his party to BJP.
    11+8= 19
    Pratipaksha Hoda to BJP that is jagan.
    So CBN is also worried about that situation.
    AP people not important to jagan he need power .
    BJP also same mide no development only power

  • @MattaKonda-tt6yz
    @MattaKonda-tt6yz 12 ชั่วโมงที่ผ่านมา

    Odipoyina badalo unna atanu emi matladatado atanike teleetamu ledu ayyo :

  • @adinarayanachowdary9435
    @adinarayanachowdary9435 3 วันที่ผ่านมา

    Criminal Jagan asked Criminal Peeenelli how are you brother,
    Criminal begged him for me I need
    a Big Jail like Tihar so that it will
    accommodate 151 of our gang.
    Jagan replied sure I will fight for
    your request to transfer all 151 to
    Tihar. We also can meet liquor queen kavita there. Shortly ok.

  • @raghukurimilla7580
    @raghukurimilla7580 3 วันที่ผ่านมา

    Jagan sir..oja. X cm aiee undi criminal ni meet a vada ante jagan sir kuda criminal. Behveir undu anibarthsm avuthundi..

  • @Onelifelovelife
    @Onelifelovelife 3 วันที่ผ่านมา +1

    Babai murder due to anyayam to Janna😂😂😂😂

  • @raghunathg9678
    @raghunathg9678 3 วันที่ผ่านมา

    నిజమే సార్ వైసిపి మూసేస్తారు, పిచ్చోడిలా పిన్నెల్లి ని నిజం చెప్పి ఇరికించాడు 😢😢

  • @sambasivarao9693
    @sambasivarao9693 3 วันที่ผ่านมา

    Covering maatalu aaparaa pottodaa mla vi raa nuvvu cm kaadhu yekkuva xtraalu cheyyaku

  • @venkataramanajaddu1948
    @venkataramanajaddu1948 3 วันที่ผ่านมา

    K g k

  • @tandashaida3626
    @tandashaida3626 3 วันที่ผ่านมา

    అందుకే ఇతను రాజకీయాలకు పనికిరాడు

  • @inrksut123
    @inrksut123 3 วันที่ผ่านมา

    He doesn't know how to talk and people gave correct judgement for him now after losing elections still he is like that and speaking whatever he want. At least his members are not suggesting or educating him not to talk like that. If he continues in this way he may face problems where he can't correct again and suffer life long. How can a government property be damaged just like that shame on him supporting

  • @MADAJAYAMA1-ld1xb
    @MADAJAYAMA1-ld1xb 2 วันที่ผ่านมา

    Cbnjee thisjaghu the most criiminal fellow please take quick action. This haiwan doing false statmets. Innocent people(may be traped by his speeh)

  • @chukkanaidu9372
    @chukkanaidu9372 3 วันที่ผ่านมา

    Vidu maradu

  • @chepurishyamkumar9158
    @chepurishyamkumar9158 3 วันที่ผ่านมา

    Pichikuka jagu

  • @bsnraju5898
    @bsnraju5898 3 วันที่ผ่านมา

    😂

  • @chsudhachsudha4021
    @chsudhachsudha4021 3 วันที่ผ่านมา

    Jagan statements chusi prajalu jagan righta TDP righta babu arest lo kaneesam family mem ku intrew ledu jagan nu yelagu velladu anta confus ga vundi jagan version correct la undhi marala babu ku warning

  • @krishnavulisi960
    @krishnavulisi960 3 วันที่ผ่านมา

    Rayalaseema jagan reddy soon he will go to jail 🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮

  • @lokeshwarraoudathaneni8929
    @lokeshwarraoudathaneni8929 3 วันที่ผ่านมา

    50.Years JAIL Lo Pettandi Jagan ni.Ilantuvallani bayata vunte prja swyamam kuni avutundi..

  • @mahaboobalimohammed2121
    @mahaboobalimohammed2121 19 ชั่วโมงที่ผ่านมา

    ఇక Eleven Mohan Reddy జీవితం అంతా జైలులోనే గడపాలి. 2029లో అధికారం మాదే అని పగటి కలలు కంటున్నాడు.
    ముందున్నది జైలు జీవితం అన్నదే గ్రహించ లేక పోతున్నాడా? లేక అంధ విశ్వాసమో తెలియదు గాని, కాకపోతే రాజభవనాలు నిర్మిస్తాడా? జైలు 4 గోడలు మధ్యే తన శేస జీవితం అన్నదే తెలియదన్నట్లు ఉన్నాడు.
    అయ్యో లెవన్ మోహన్ రెడ్డి;
    బటన్ నొక్కుడే నీకు అధికారం ఇస్తుంది అని భ్రమల్లొ తేలిపోయావు;
    పాలన అంటె బటన్ నొక్కుడు కాదు అని ప్రజలు నీ చెంప చెల్లుమనిపించారు;
    అయినా జ్ఱానోదయం అవ్వలేదు. జైలు కెళ్ళి నేరస్తుడుని పరామర్శింసి, పిన్నెలి ఏ తప్పు చేయలేదు EVM బద్దలు కొట్టడం తప్పుకాదు అని సమర్థించుకుంటున్నావు అంటె, నేరగాళ్ళు నేరగాళ్ళనే సమర్థిస్తారు అని బుజువు చేసావు. ప్రజలు నీకు ముఖ్యమంత్రిని చేసి చాలా పెద్ద తప్పు చేసామని తెలిసిన తరువాత, నీవు అసెంబ్లీకి రావడానికే సిగ్గు వచ్చేలా చేసారు. అయినా జ్ఱానోదయం కావడం లేదు.
    రాజ ప్రసాదాలు తలదన్నే భవంతులు కట్టించి,
    బుషికొండ తీరాన నివాసం ఉండి,
    రాచరిక పాలన సాగించాలి అనుకున్నావు,
    రాజ్యాంగ పాలనను తుంగలో తొక్కావు,
    నీ నివాసం చంచలగూడ జైలులోనే అన్న విషయం మరిచిపోయావు;
    అంతా భ్రాంతి యేనా; జీవితాన వెలుగింతేనా;
    ఆశా నిరాశేనా; మిగిలేది చింతేనా; 😢

  • @dhananjayaa8477
    @dhananjayaa8477 3 วันที่ผ่านมา

    Vadu.Cm.ga.panechesenodoga.ledu.ekkadano.adakkatene..eppude..Ap.ke.vachenoduga.unnadu.jaggadu..vadekaslu.budde.seggu.kuda.lenattunde.vade.venakale.vede.matalu.vene.Sambarala.rambabu.nelluru.ambotu.juda.muse.muse.nanavvulalo.jaggadesaya.chustu.helanaga.navvukunnarante.vede.paruvu.bajarukekkenattekada..asalu.repatenunde.vade.entlo.panevallavaddakuda.vedene.chuche.navvaka.tappadu.eme.maneshayya.jaggadu.maneshannaka.kasta.engeta.gyanamundale.karma

  • @mahaboobalimohammed2121
    @mahaboobalimohammed2121 19 ชั่วโมงที่ผ่านมา

    YSR మహ నేత అయితే; Eleven Mohan Reddy కూడ మహ నేతే;
    Eleven Mohan Reddy A1 అయితే;
    YSR A1 & Jagan A2 అవ్వాలి.
    ఇది 2011లోనే కాంగ్రెస్ ఆడిన గేమ్. YSRనే కాదు, YSR సలహదారుడు KVP రామచంద్రరావును కూడ CBI చార్జ్-షీట్స్ నుండి తప్పించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే.
    YSR = A1:
    JAGAN = A2:
    V SAI REDDY = A3:
    KVP = A4:
    ఈ నలుగురు CBI వేసిన 11 కేసుల్లో ప్రధాన నిందుతులు:
    YSR చనిపోయిన గాని Charge Sheets లొ నిందుతుడిగా చేర్చవచ్చు. నేరం బుజువు అయిన తరువాత, శిక్ష అనుభవించడానికి మనిషి ఉండడు అంతే.
    YSR సూచనల మేరకే ప్రభుత్వ ఆస్థులను పారిశ్రామిక వేత్తలకు కారు చౌకగా కట్టబెట్టి, Quid-pro-quo తరహలో జగన్ ను వేల కోట్లకు అధిపతి చేసిన వాడు YSR.
    జనాకర్షనను తన అక్రమాలకు వాడుకున్నవాడు YSR.
    2003-2004 Income Tax Returns లో జగన్ సంవత్సర ఆదాయం 11 లక్షల రుపాయిలు.
    జగన్ లక్కీ నంబరు 11:
    CBI cases = 11:
    Income in Lakhs = 11:
    Assembly Seats = 11:

  • @narayanamurthypotta5437
    @narayanamurthypotta5437 3 วันที่ผ่านมา

    Jagan chesina thappulu Anni prajalloki ekkuvaga theesukellali appude jagan nysam thelusthundhi

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 3 วันที่ผ่านมา

    వాడికి జైలు కొత్త కాదుగా 😢😢😢

  • @MBP6794
    @MBP6794 3 วันที่ผ่านมา

    ఏడవ ఓట్లు వేసి గెలిపించింది జగన్ని తిడతా కి కాదు జగన్ అన్న మంచిగా పరిపాలన చేస్తారని ఓట్లు వేశారు ఇవాళ వచ్చే చేసింది ఏంటి బిల్డింగులు పడకూడదు పెన్షన్లను సగం సగం వాడుకుంటాం తల్లికి వందనం మాట చెప్పట్లేదు తండ్రికి ఇందనం మాట ముందుగా చెప్పారు

  • @Splashdevarakondarksarma4482
    @Splashdevarakondarksarma4482 3 วันที่ผ่านมา

    ఆ నేరాన్ని సమర్థించిన వాళ్ళను కూడా ప్రాసిక్యూషన్ చేయాలి.

  • @manjuv5277
    @manjuv5277 3 วันที่ผ่านมา

    Correct ga chepparu sir 👍

  • @VENKATESWARLU_NUTHALAPATI
    @VENKATESWARLU_NUTHALAPATI 3 วันที่ผ่านมา +1

    వాడికి మెంటల్ అని ఊరక అనలేదు మరి.

  • @narayanamurthypotta5437
    @narayanamurthypotta5437 22 ชั่วโมงที่ผ่านมา

    CBN garu pk garu u. Ee visayam py enduku kallu theravataledu sirlu

  • @chinnababuchinnababu1828
    @chinnababuchinnababu1828 3 วันที่ผ่านมา

    Vaadu peddhaveadhava sir

  • @KarthikaReddy-qr4nz
    @KarthikaReddy-qr4nz 3 วันที่ผ่านมา

    2019 lo babu nu chikottaleda gaddambabu.dharmareddy neechudu kada gaddam

  • @vamsichowdarypothineni8523
    @vamsichowdarypothineni8523 3 วันที่ผ่านมา

    అన్యాయం చేశాడని జగన్ కి దరువెయ్యచ్చని ఆయనే సెలవిచ్చాడు. ప్రజలారా ఇక ఆ చెంపా ఈ చెంపా వాయించండి

  • @sreerammurthytammisetti3676
    @sreerammurthytammisetti3676 3 วันที่ผ่านมา

    Adi cheppadaniki kooda evado peper rasiste chadivadu

  • @rangaiahnaidu725
    @rangaiahnaidu725 3 วันที่ผ่านมา

    వాడొకమూర్ఖుడు తెలివిలేని దద్దమ్మ అసలు వాన్ని ఒక్కసారైనాసీఎం గా ఎన్నికొన్నందుకు ఏపీ ప్రజలకు బుద్ధిలేదని ఇప్పుడుకూడా అర్థం కాలేదు,,, ఖర్మరా బాబు

  • @Siva-Shivoham
    @Siva-Shivoham 3 วันที่ผ่านมา

    Manishi ani evarannaru sir