Daily Bible Promise | ఈ రోజు దేవుని వాగ్దానం | 22 డిసెంబర్ 2024 | John Wesly Ministries

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024

ความคิดเห็น • 1K

  • @selvarajselvaraj8703
    @selvarajselvaraj8703 10 ชั่วโมงที่ผ่านมา +4

    Praise the lord praise the lord praise the lord యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు వందనాలు వందనాలు వందనాలు ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @santhakumaribobbillapati4986
    @santhakumaribobbillapati4986 9 ชั่วโมงที่ผ่านมา +4

    వందనాలు బ్రదర్ నాకు నా కుటుంబానికి శాంతి సమాధానం ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేయగలరు అని కోరుతున్నాను బ్రదర్ వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @dearkids6852
    @dearkids6852 12 ชั่วโมงที่ผ่านมา +4

    Na thalliki dhoduga unnameku vandhanalu yesssiah mammalini Kapaduthunadhuku karunicharu amennu touch chysaru vandhanalu yesssiah bp ni control chysaru vandhanalu yesssiah🙏🙏🙏🙏

  • @venkataramakrishna-f1y
    @venkataramakrishna-f1y 11 ชั่วโมงที่ผ่านมา +16

    Praise the lord jesus యేసయ్యా నా జీవితంలో నా కుటుంబం లో నా ఉద్యోగం విషయంలో ఎల్లప్పుడూ నీ చిత్తమే జరిగించు ప్రభువా ప్రభువా ఆమెన్

  • @rajirajeswari5362
    @rajirajeswari5362 11 ชั่วโมงที่ผ่านมา +13

    Praiselord pastorgaru manaprabuvaina yesayyaku suthuthulu sothatharamulu vandhanalu chellinchukuntunanu prabuva yesayya eroju vagdhanamu prathiokkari kutumbamulonu jeevithamulalonu palimpscheyaliani vedukuntunnanu deva yesayya neevumaaku thodaivuntay chaluprabuva samsthamu maakuthodaivunnavuani nammakamutho jeevisthunnamu devayessyya nithyamu ninnusuthithinchi ganaparchunatlu mammulunu andharini deevinchudeva yesayya nenunakutumbamu yellapuduniyandhu bayabkthulu kaligivundunatlu deevinchi aasrivadhinchu deva please prayer 🙏🙏🙏🙏🙏🙏 for me and my family pastorgaru halleyluya amen amen amen amen amen amen Raji Kuwait

  • @ThirmuriePavankumar
    @ThirmuriePavankumar 13 ชั่วโมงที่ผ่านมา +9

    Amen dheva na barthani thagugu nunchi vidudhala cheyyai thandri 🙏🙏🙏🙏🙌🙌🙌

  • @macharlavijayakumari3147
    @macharlavijayakumari3147 12 ชั่วโมงที่ผ่านมา +10

    Chella yashoda husband jayaraju kumarudu abhijithswanth hanamkoda chella husband మంచి ప్రవర్తన కలిగి ఉండుకొరకు prayer cheyagalaru ayyagaru విరి family సమాదనము కలిగి ఉండుకొరకు prayer cheyagalaru ayyagaru🙏 prayer🙏🙏🙏🙏

  • @bnarsimhulu8000
    @bnarsimhulu8000 13 ชั่วโมงที่ผ่านมา +13

    Praise the lord brother na job kosam family kosamu prayer cheyandi please 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @k.raviravi9856
    @k.raviravi9856 11 ชั่วโมงที่ผ่านมา +14

    ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన దివ్యమైన ఘనమైన నామములో అందరికీ వందనాలు నీ నామము ఆదరిస్తుందన్నందుకు వందనాలు నీ వాగ్దానాలు ఆదరిస్తున్నందుకు వందనాలు నీ సన్నిధి ఆదరిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు నీ ప్రార్థన నీ వాక్యం మమ్ములను బలపరుస్తుంది నందుకు వందనాలు గొప్ప కార్యాలు మా జీవితాల్లో నెరవేర్చండి చెడు ఆలోచనలను దూరం చేయండి అయ్యా నీ వాగ్దానం ప్రకారంగా నడుచుకుని భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి ఏసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి అందరికీ వందనాలు 🙏🙏

  • @Jyothi-zd7qv
    @Jyothi-zd7qv 11 ชั่วโมงที่ผ่านมา +13

    Praise the lord brother ma annaya Peru prasad tanu rakshana kaligi devuni marghamulo naduchutaku nijamaina devudu parishuddhudu rakshinchagala samardhu prabhuvaina yesukristhu ani telusukonitaku vari pillalu kuda devuni yandu viswasam kaligi jeevinchutaku vari education koraku prayer cheyandi brother please prayer cheyandi brother 🙏🏼🙌🙌🙏🏼🙌🙏🏼🙌🙏🏼

  • @dearkids6852
    @dearkids6852 12 ชั่วโมงที่ผ่านมา +13

    E services bless chysaru vandhanalu yesssiah🙏🙏🙏🙏 vijayakimar soniyani touch chysaru vandhanalu yesssiah🙏🙏🙏 pillalu bikshanu pettandi nana ammmen🙏🙏🙏

  • @sowdhagathala7786
    @sowdhagathala7786 13 ชั่วโมงที่ผ่านมา +9

    Praise the lord brother please prayer for my family ma kutuobha ardhika ibbodi koraku ma appulu koraku ma amma arogyam koraku prardhana cheyandi 🙏🙏🙏🙏🙏🙏

  • @ravichavali9255
    @ravichavali9255 12 ชั่วโมงที่ผ่านมา +12

    Praise the lord annaya ma family kosam financial problems kosam na health kosam house 🏠🏠🏠 kosam na wife pergency kosam na baby ki manchi health kosam prayer cheyandi annaya

  • @radhasatyamyasarapu123
    @radhasatyamyasarapu123 13 ชั่วโมงที่ผ่านมา +5

    Deva naaku na pillaliki na kutumbam ki sahayam cheyyandi prabuva thoduga undandi prabuva na kutumbam lo unna samasyalu sramalu kastalu anni tholaginchandi prabuva na kutumbam lo shanthi samadanam evvandi prabuva na kutumbam ni kattandi prabuva na biddalini kaapadandi rakshinchandi deevinchandi prabuva adbuthamulu cheyyandi prabuva samasyalu nundi vidudala evvandi prabuva amen amen 🙏

  • @JagadeeshSithari
    @JagadeeshSithari 11 ชั่วโมงที่ผ่านมา +6

    💐💐💐🌹🌹🌿🪷🪷 praise the lord Yesu namamlo andariki Mahima kalugunu gaka amen amen 🌿🌿🌿💐💐💐🌹🌹❤

  • @radhasatyamyasarapu123
    @radhasatyamyasarapu123 13 ชั่วโมงที่ผ่านมา +7

    Deva ne agni kanche kaapudala sainyam ni na biddala chuttu thoduga unchandi prabuva ne dhakshina hastham tho na biddalini nadipinchandi prabuva nee Krupa mahima shakti tho na biddalini kaapadandi rakshinchandi deevinchandi prabuva nee rekkala chatuna na biddalini kaapadandi prabuva rakshinchandi deevinchandi prabuva amen 🙏

  • @KranthiKumar-dp9im
    @KranthiKumar-dp9im 11 ชั่วโมงที่ผ่านมา +14

    ఈరోజు ఈ వాగ్ధానం మన అందరి జీవితాల్లో నెరవేరాలని ఆశిస్తూ ఆమెన్ .అందరికీ వందనాలు 🙏🙏

    • @Revathiavinash007
      @Revathiavinash007 4 ชั่วโมงที่ผ่านมา

      Praise God brother 🙌 🙏
      Brothers & sisters
      Revathiki Divorce vachulaguna dayachesi prayer cheyandi,na appula samasyala nundi vidudala kalugu laguna prayer cheyandi 🙏

  • @nandamurisaru9493
    @nandamurisaru9493 12 ชั่วโมงที่ผ่านมา +10

    Praise the lord 🙏
    Prabhuuva blessme helpme plz my lord 🙏
    Prabhuuva meere aadharam naku 🙏
    Annaya plz prayer for me 🙏
    Annaya naku teeth pain relief kosam prayer for me 🙏
    Financial problems vunnai annaya prayer for me pls 🙏

  • @kumar40707
    @kumar40707 12 ชั่วโมงที่ผ่านมา +5

    Praise the Lord GresammaloVunna SaithanShodhanalanundi Anarogyasamasyalanundi Vidudalacheyandi Prabuva ManchIArogyam Prasadhinchela Pastergaru Amen Amen Amen Amen Amen Amen

  • @RentalaRajkumar
    @RentalaRajkumar 12 ชั่วโมงที่ผ่านมา +8

    Praise the Lord Brother 🙏🙏🙏 Good morning Brother 💐💐💐 Glory to God Brother 🙌🙌🙌 Happy Sunday Brother 🌹🌹🌹 Pray for My family Brother 🙏🙏🙏🙏🙏

  • @santhikumari1677
    @santhikumari1677 13 ชั่วโมงที่ผ่านมา +5

    అయ్య గారు ప్రైజ్ త్ లార్డ్ వందనాలు బాబు. గొప్ప దేవుడు మా నా దేవుడు. అయ్యా. ఆదర్శన ఆధార ము అయ్యన్ గారు. ప్రైజ్ లార్డ్

  • @terapallikaruna5550
    @terapallikaruna5550 11 ชั่วโมงที่ผ่านมา +10

    Praise the lord anna మా తమ్ముడు కి దేవుడు హెల్ప్ చెయ్యు లాగా ప్రార్దన చేయండి anna
    చాలా సమస్య లో vunnaru plz ప్రార్దన చేయండి

    • @Revathiavinash007
      @Revathiavinash007 4 ชั่วโมงที่ผ่านมา

      Amen 🙏
      Praise God brother 🙌 🙏
      Brothers & sisters
      Revathiki Divorce vachulaguna dayachesi prayer cheyandi,na appula samasyala nundi vidudala kalugu laguna prayer cheyandi 🙏

  • @ramakrishnakamidi2529
    @ramakrishnakamidi2529 12 ชั่วโมงที่ผ่านมา +3

    ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ 🙏🙏🙏

  • @surendrapenubala2535
    @surendrapenubala2535 11 ชั่วโมงที่ผ่านมา +17

    Surendra Deena Kumari Santhanam arogyam appula bhadhalupoye manchi jeevithanni dhayacheyumani prayer cheyandi brother and sister praise the lord 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sowdhagathala7786
    @sowdhagathala7786 13 ชั่วโมงที่ผ่านมา +4

    Chinna talli garbhaphalm koraku chinnari koraku chitti pallu swastha koraku prardhana cheyandi 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ప్రసాద్
    @ప్రసాద్ 9 ชั่วโมงที่ผ่านมา +7

    Praise the lord 🙏 దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు వాగ్దానం మనందరి జీవితంలో జరుగును గాక amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏

  • @sowdhagathala7786
    @sowdhagathala7786 13 ชั่วโมงที่ผ่านมา +6

    Joy's koraku praicy koraku smile koraku prardhana cheyandi 🙏

  • @srilittleworld8302
    @srilittleworld8302 10 ชั่วโมงที่ผ่านมา +3

    ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య గారు 🙏🙏🙏🙏🙏

  • @santoshkumar-lq1dc
    @santoshkumar-lq1dc 13 ชั่วโมงที่ผ่านมา +9

    Ayya garu🙏my family kosam prayer cheyandi ayyagaru 🙏🙏🙏

  • @jillavireesha2999
    @jillavireesha2999 12 ชั่วโมงที่ผ่านมา +6

    Eroju vagdanam mana andhari life neraverali ani prayer chedham na kosam na family kosam prayer cheyandi please brother and sister 😢🙇🙏

  • @Mahesh-vn1rm
    @Mahesh-vn1rm 13 ชั่วโมงที่ผ่านมา +7

    దేవుని నామానికి వందనాలు అయ్య గారికి అమ్మ గారికి వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు ఊరు గంజహళ్ళి నా పేరు మహేష్ దొమలనొప్పి నడుమునొప్పి గుండె యెంజోగ్రామ్ ఇంజక్షన్ వేశారు నా గురించి నా ఆర్యోగం కోసం టెన్షన్ వేరే వాళ్ళని ఉన్నాయి టెన్షన్లు లేనట నా గురించి ప్రార్థన చేయాలని కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్

  • @satyanarayanapothula5518
    @satyanarayanapothula5518 11 ชั่วโมงที่ผ่านมา +11

    వందనాలు బ్రదర్ మా అమ్మాయి మేలు నిమిత్తం మా అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం గురించి నా కుటుంబం అంతటికి మంచి ఆరోగ్యం ఉండాలని దేవుని దీవెనలు ఉండాలని మా కోసం ప్రార్ధన చెయ్యండి 🙏🏻🙏🏻🙏🏻

  • @sarojinigunji4551
    @sarojinigunji4551 12 ชั่วโมงที่ผ่านมา +9

    Praise the LORD 🙏 Hallelujah 🙌🙌🙌 Amen 🙏 Amen 🙏 Amen 🙏💐
    Praise the LORD 🙏 Nana God richly bless you and your family and your ministry abundantly Amen Amen Amen 🙏🙏🙏

  • @BoillaRavi-hv2di
    @BoillaRavi-hv2di 10 ชั่วโมงที่ผ่านมา +4

    Praise the lord 🙏🙏🙏🙏🙏 Annaya prayer ✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏 my daughter marriage kosam and my family kosam please prayer 🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️ Annaya ❤❤❤❤❤❤❤❤

  • @darayesuratnam
    @darayesuratnam 12 ชั่วโมงที่ผ่านมา +15

    Praise the lord AYYAGARU my financial problems prayer cheyandi AYYAGARU please Amen Amen Amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @mokanihani3330
      @mokanihani3330 57 นาทีที่ผ่านมา

      may GOD bless you all in holy precious JESUS name amen and

  • @SRAVYAVELPULA-i7i
    @SRAVYAVELPULA-i7i 12 ชั่วโมงที่ผ่านมา +7

    Praise leard Brother Babu ke Sem exam unndi preayer cheyind 30 nundi 6 varake papa job gurench Banglore ke Velthunam preayer cheyind🙏🙏🙏🙏🙏🙏

  • @naguggi9484
    @naguggi9484 10 ชั่วโมงที่ผ่านมา +3

    Praise the lord అన్న 🙏🙏🙏

  • @VeenaGera-b7g
    @VeenaGera-b7g 10 ชั่วโมงที่ผ่านมา +11

    అయ్య గారికి నా వందనాలు నా పేరు వీణ నా భర్త పేరు రోజా రత్నం మా కుటుంబం అంతయు దేవుని సన్నిధిలో ఎదగాలని ప్రార్థన చేయండి అప్పు లు తీరు లాగున ప్రార్థన చేయండి నూతన గృహము కట్టుకోవాలని ప్రార్థించండి ఆరోగ్యం కోసం దయచేసి ప్రార్థన చేయండి కుమారుడు కుమార్తె చదువుల్లో దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థన చేయండి

    • @Revathiavinash007
      @Revathiavinash007 4 ชั่วโมงที่ผ่านมา

      Amen 🙏
      Praise God brother 🙌 🙏
      Brothers & sisters
      Revathiki Divorce vachulaguna dayachesi prayer cheyandi,na appula samasyala nundi vidudala kalugu laguna prayer cheyandi 🙏

  • @bhavanipanduraju8305
    @bhavanipanduraju8305 12 ชั่วโมงที่ผ่านมา +4

    Praise the Lord. Nenu sharirakanga, manasikanga kringipoyanu. Dhayachesi ikanaina na jivithamlo ghoppa velugu kaluvunugaka. Nenu tet ki prepar avuthunnanu. Tet lo manchi Mark's vachi dsclo Govtjob vachi, na aardhika paristhi, manasika paristhithi nundi bhayata padela cheyyandi. Please🙏 pray for me

  • @GKumari-lb3ou
    @GKumari-lb3ou 12 ชั่วโมงที่ผ่านมา +3

    Ugadi Kumari praise the lord brother garu undi

  • @dharamarocky2703
    @dharamarocky2703 12 ชั่วโมงที่ผ่านมา +8

    యేసయ్య కే మహిమ కలుగును గాక ఆమెన్ ❤❤❤

    • @rambabucharpa6589
      @rambabucharpa6589 12 ชั่วโมงที่ผ่านมา

      Praise the lord brother Jesus halleluya amen 🎚️🛐✝️🙏❤️Ma family members samasyalanni,Ma Ardhika samasyalanni theeri povalani prayer cheyandi brother please please please ❤️🙏✝️🛐🎚️

  • @YMahesh-de8wo
    @YMahesh-de8wo 11 ชั่วโมงที่ผ่านมา +13

    Praise Lord 🙏🙏🙏🙏🙏🙏🙏 ma papaki 5 years, papaki matalu ravalani Papa kosam pray chyyandi plz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Revathiavinash007
      @Revathiavinash007 4 ชั่วโมงที่ผ่านมา

      Praise God brother 🙌 🙏
      Brothers & sisters
      Revathiki Divorce vachulaguna dayachesi prayer cheyandi,na appula samasyala nundi vidudala kalugu laguna prayer cheyandi 🙏

  • @bhogisridevi7234
    @bhogisridevi7234 11 ชั่วโมงที่ผ่านมา +14

    మా ఇద్దరబ్బాయిలు ramssrahul సాతాను ప్రభావం లేకుండా మంచి ప్రవర్తన కలిగి ఆరోగ్యం గా ఉండి ఉన్నత స్థానానికి ఎదిగేలా ప్రార్ధన చెయ్యండి please 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @mokanihani3330
      @mokanihani3330 57 นาทีที่ผ่านมา

      may GOD delivers him in precious JESUS name amen and

  • @BattheneVenkateswrlu
    @BattheneVenkateswrlu 13 ชั่วโมงที่ผ่านมา +4

    ఆమెను 🙏🙏🙏

  • @yantrapatilakshmi5302
    @yantrapatilakshmi5302 11 ชั่วโมงที่ผ่านมา +4

    Nina ma Babu birthday and Christmas prayer naga jarigindi t q annayyagaru prayer chesinanduku t q God 😊

  • @dearkids6852
    @dearkids6852 12 ชั่วโมงที่ผ่านมา +8

    Thandri Meku vandhanalu yesssiah mammalini Kapaduthunadhuku karunicharu vandhanalu yesssiah matho unnameku vandhanalu yesssiah🙏🙏🙏🙏🙏 sodhanlu rapinchaku nana health fainancial manasika esayamlo samadhanam kaliginchinaru vandhanalu yesssiah mammalini Kapaduthunadhuku karunicharu vandhanalu yesssiah polamu esayamlo samadhanam kaliginchinaru vandhanalu yesssiah

  • @girija341
    @girija341 12 ชั่วโมงที่ผ่านมา +19

    ఏసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామమున అందరికి వందనములు 🙏 ఈ రోజు దేవుని వాగ్దానమును బట్టి మన అందరి జీవితాలలో నెరవేర్చును గాక 🙏 ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐♥️

  • @victorsolomonm37
    @victorsolomonm37 13 ชั่วโมงที่ผ่านมา +4

    Thank You Brother for the Wonderful and Blessed God's Promise and Message. Glory to JESUS.Amen.🙏🙏🙏.

  • @SunithaYaragunta
    @SunithaYaragunta 11 ชั่วโมงที่ผ่านมา +7

    అయ్య నా ఆరోగ్య మూ బాగాలేదు ప్రార్థన ఛైయండి🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

    • @Revathiavinash007
      @Revathiavinash007 4 ชั่วโมงที่ผ่านมา

      Amen 🙏
      Praise God sister 🙌 🙏
      Revathiki Divorce vachulaguna dayachesi prayer cheyandi,na appula samasyala nundi vidudala kalugu laguna prayer cheyandi 🙏

  • @santoshKumar-fo4ep
    @santoshKumar-fo4ep 12 ชั่วโมงที่ผ่านมา +3

    Vadanalu Anna erojuto last money pay cheyali plz Prayer for Santosh ❤devuni sahayam Adela prayer cheyandi

  • @rameshmanda4498
    @rameshmanda4498 12 ชั่วโมงที่ผ่านมา +11

    అతి పరిశుద్ధుడు లోక రక్షకుడు అయినా యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ballasridevisidduhas4668
    @ballasridevisidduhas4668 7 ชั่วโมงที่ผ่านมา +1

    Amen 🙏 praise the lord esayya andaru bagumdali esayya

  • @vareshkaruna1703
    @vareshkaruna1703 13 ชั่วโมงที่ผ่านมา +5

    దేవుని నామమును వందనాలు అలా నె అయ్యగారి వందనాలు నేను ఒకరిని డబ్బులు అడిగాను అయ్యగారు వాళ్ళు ఇచ్చే లా ప్రార్థన చెయ్యండి అయ్యగారు నా కుటుంబం కొరకు ప్రార్థన చెయ్యండి అయ్యగారు నా స్నేహితుడు వెరె దేశం వెళ్ళెలా ప్రార్థన చెయ్యండి అయ్యగారు షాపు రెండు రోజుల నుంచి తీస్తున్న అయ్యగారు అంతా మంచి గా జరగాలని ప్రార్థన చెయ్యండి అయ్యగారు బ్యాంకు లోన్ కోసం తిరుగుతున్న అది వచ్చే లా ప్రార్థన చెయ్యండి అయ్యగారు నా అప్పులు తీరే లా ప్రార్థన చెయ్యండి అయ్యగారు మీ ప్రార్థన నాకు సమాధానం వస్తుంది అయ్యగారు మీ ప్రార్థన నాకు చాలా వరకు సమాధానం వస్తుంది అయ్యగారు నా భర్త వెరె దేశం లో ఉంన్నారు అయ్యగారు తనకి జీతం రాలేదు అయ్యగారు వాళ్ళు ఇచ్చే లా ప్రార్థన చెయ్యండి అయ్యగారు

  • @vikranthrao1734
    @vikranthrao1734 10 ชั่วโมงที่ผ่านมา +3

    Pray for🙏🤝 us🙏 brother🤝🙏 Amen🙏🎂

  • @Dk_king7-v5w
    @Dk_king7-v5w 12 ชั่วโมงที่ผ่านมา +2

    Price the lord brother garu ma pillalu chaduvulo devudu todundulaga pradinsandi na bhartaki marumanasu kaligelaga pradinsandi maku chala appulu unai tirelaga pradinsandi ma kutubam kattabadulaga pradinsandi

  • @Pinkythota
    @Pinkythota 12 ชั่วโมงที่ผ่านมา +4

    Mounica pregnancy kosam meeru daily preyar cheyonde please please please please please 😂

  • @bandiswapna9678
    @bandiswapna9678 12 ชั่วโมงที่ผ่านมา +2

    Praise the lord brother and sister nakosam prayer cheyadi swapna job ravali ani happy ga uadali ani prayer cheyadi swapna mrge manchi ga avalani prayer cheyadi swapna

  • @seethakoppineti7032
    @seethakoppineti7032 12 ชั่วโมงที่ผ่านมา +7

    మన ప్రభువును ప్రియ లోక రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు అండి 🙏🏽🙏🏽🙏🏽
    అయ్యా గారికి వందనాలు అండి 🙏🏻🙏🏻🙏🏻 ఈవారం అంతా కాచి కాపాడిన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు నా యేసయ్యకు చెల్లును గాక ఆమెన్ ఆమెన్ 🙏🏽🙏🏽🙏🏽 ఈ దినమంతా దేవాది దేవుని కృప కనికరము లు మనందరికీ తోడుగా ఉండును గాక ఆమెన్ ఆమెన్ 🙏🏽🙏🏽🙏🏽 సమస్త మహిమ ఘనత ప్రభావములు నా యేసయ్యకు చెల్లును గాక ఆమెన్ ఆమెన్ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @jayabujji6494
    @jayabujji6494 10 ชั่วโมงที่ผ่านมา +8

    ప్రైజ్ ధ లార్డ్ బ్రదర్ గారు మా అన్నయ్య గారు కీ సడేన్ గా సీరియస్ ఐపోయారు వింటి లేటర్ లో ఉన్నారు నోటి మాట లేదు కాళ్లు చేతులు కలపడం లేదు కళ్లు తెరవడం లేదు దయచేసి ప్రార్థన చెయగలరని కోరుతున్నాను బ్రదర్ గారు 🙏🙏🙏🙏🙏🙏

    • @Revathiavinash007
      @Revathiavinash007 4 ชั่วโมงที่ผ่านมา

      Amen 🙏
      Brothers & sisters
      Revathiki Divorce vachulaguna dayachesi prayer cheyandi,na appula samasyala nundi vidudala kalugu laguna prayer cheyandi 🙏

  • @Radhakumari.1233
    @Radhakumari.1233 12 ชั่วโมงที่ผ่านมา +2

    Praise the lord br makosam prayer cheyandi please ma avasarlakosam prayer cheyandi please please please please ma appula badhalo nundi kapadandi please please please.

  • @kumar40707
    @kumar40707 12 ชั่วโมงที่ผ่านมา +4

    Arunsoujanyalaku ManchiArogyam ManchiBavishyath ManchiGarbaPalamKalagalani Sukaprasavam JarigelaPrayercheyandi Pastergaru Amen Amen AmenAmen Amen Amen

  • @arigelajayachandrachandra-y6b
    @arigelajayachandrachandra-y6b 11 ชั่วโมงที่ผ่านมา +5

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏
    దేవాది దేవుడైన మన యేసు క్రీస్తు పరిశుద్ధ శ్రేష్టమైన నామములో అందరికీ వందనములు. 22/12/24. నేటి వాగ్దాన సందేశం మనందరి కుటుంబాలలో నెరవేరును గాక
    దేవుడు మనకి మరొక రోజు దయచేసి నందుకు స్తోత్రములు.
    ఏ జయచంద్ర నంద్యాల టౌన్

  • @koteswararaomajji
    @koteswararaomajji 13 ชั่วโมงที่ผ่านมา +6

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు అమ్మగారు నేను వికలాంగుని నేను దేవుని నమ్ముకున్నాను నా కోసం ప్రార్థన చేయండి

  • @ranjithkumarnatukula4367
    @ranjithkumarnatukula4367 11 ชั่วโมงที่ผ่านมา +3

    Please pray for my kid's health Problems and group in Jesus Mighty name Hallelujah Amen Glory to God 🙏

  • @prasad9790
    @prasad9790 12 ชั่วโมงที่ผ่านมา +2

    Prise lord brother nakumarudikimarussuledulokomlounnadaiyyapreyer papakoraku prayer cheyyandiayya finanshialibbandulounnamaiyyaprey cheyyandiayya

  • @lucky.9515honey
    @lucky.9515honey 10 ชั่วโมงที่ผ่านมา +3

    Pls ప్రే ఫర్ మై marrige అన్న 😭🙏

  • @macharlavijayakumari3147
    @macharlavijayakumari3147 12 ชั่วโมงที่ผ่านมา +7

    Vandanalu ayyagaru vijayakumari from manchukoda village khammam district ayyagaru నేను ఇల్లు కట్టుకొనుచు panni valu chala ఇబ్బంది కలుగజేసి తునరు ఇల్లు సకాలము అవుట prayer cheyagalaru ayyagaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😢

  • @upendarpidamarthi4405
    @upendarpidamarthi4405 11 ชั่วโมงที่ผ่านมา +2

    Amen praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️

  • @arugollusreeramulu6527
    @arugollusreeramulu6527 13 ชั่วโมงที่ผ่านมา +5

    Please pray for my financial problems. Praise the lord🙏. Thanking you🙏.

  • @KUMARIKM-j4m
    @KUMARIKM-j4m 10 ชั่วโมงที่ผ่านมา +6

    అవునన్నా మీరు చెప్పింది రోజు వాగ్దానం నిజమే దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నేను ఎంతగానో నన్ను ఒక ఒంటరిగానే ఉన్నాను నాకు దేవుడే తోడుగా ఉన్నాడన్న దేవుడు చాలా గొప్పవాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏😭🙏😭😭🙏😭😭🙏

  • @sumathitheophilus4494
    @sumathitheophilus4494 12 ชั่วโมงที่ผ่านมา +2

    Nakumaruniki govt job koraku prayer chayainde ayyagaru pray for my children marege in good family s please pray amen amen amen

  • @samrajyamreddy7340
    @samrajyamreddy7340 13 ชั่วโมงที่ผ่านมา +8

    Praise the Lord brother naa barta marumanasu koraku maa kodalu garbapalam koraku prardana cheyandhi please brother 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @YeSanthaKumari
    @YeSanthaKumari 12 ชั่วโมงที่ผ่านมา +3

    Praise the lord ayyagaru Esther family kakinada pray for my family 🙏🙏🙏🙏🙏🛐

  • @MohanRao-vi2fy
    @MohanRao-vi2fy 12 ชั่วโมงที่ผ่านมา +2

    ప్రైస్ ది లార్డ్ అన్నగారు. నా పేరు మోహన్ రావు నా భార్య పేరు అనిత మాకు వివాహమై ఏడు సంవత్సరాలు దాటింది. మాకు ఇంతవరకు సంతానం కలగలేదు . మాకు సంతానం కలగాలని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ మా గురించి ప్రార్థన చేయగలరని నా చిన్న మనవి ...

  • @Mahesh-vn1rm
    @Mahesh-vn1rm 13 ชั่วโมงที่ผ่านมา +6

    దేవుని నామానికి వందనాలు అయ్య గారికి అమ్మ గారికి వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు ఊరు గంజహళ్ళి నా పేరు నాగరాజు నాకు డిఎస్ పరిక్షలు రాయడానికి మంచి మార్కులు సాధించిన విజయాలు పొందేలాగ జాబ్స్ రావాలని ప్రార్థన చేయాలని కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్

  • @ananthanekkanti3452
    @ananthanekkanti3452 9 ชั่วโมงที่ผ่านมา +1

    Praise the lord brother garu ammen ammen ammen ammen ammen my lovely jeess thanks 🙏🙏🙏🙏 Naku BP sugar unide prayer chandi brother garu ki vandnlu na koduku name Naveen Kumar ki marriage kaosem prayer chandi brother garu ki vandnlu my lovely jeess thanks 🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤

  • @mvmahalakshmi6036
    @mvmahalakshmi6036 14 ชั่วโมงที่ผ่านมา +4

    Ayya praise the Lord ayya naa Peru Maha Lakshmi dayachesi maa family members kosam Prarthana cheyyandi please Peru chinni Poojitha Anushka rakshana kosam Prarthana cheyyandi please anna 🙏🏻

  • @nagulururambabu9209
    @nagulururambabu9209 10 ชั่วโมงที่ผ่านมา +7

    ప్రైస్ ది లార్డ్ అన్నా నా మనసు ప్రభు మీద ఉండేలా ప్రియర్ చేయండి అన్నా నేను రాజమండ్రి రావడానికి ప్రభువు నాకు ఆర్థిక సాయం చేయాలని ప్రియర్ చేయండి అన్నా డీఎస్సీ నోటిఫికేషన్ లో తెలుగు టీచర్ స్కూల్ అసిస్టెంట్ జాబ్ కోసం ప్రియర్ చేయండి అన్నా అవి ప్రభు సేవలో వాడాలి అన్నా ❤️✝️🛐🙏🛐✝️🙏🛐✝️🙏🛐🙏🙏🙏🙏

  • @arunasindhu8855
    @arunasindhu8855 10 ชั่วโมงที่ผ่านมา +25

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్. నా ఆరోగ్యం, నా బిడ్డ ఆరోగ్యం బాగుండాలి అని ప్రేయర్ చేయండి. మాకు మంచి ఆరోగ్యం ఇస్తారని ఎస్సయ్ ను అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్

    • @ObulusetomanitiMani
      @ObulusetomanitiMani 5 ชั่วโมงที่ผ่านมา

      🙏🙏🙏🙏😭😭😭😭😭☦️☦️☦️☦️😭😭😭q😭😭☦️

  • @sobharanipidakala8259
    @sobharanipidakala8259 12 ชั่วโมงที่ผ่านมา +2

    Ma deena chintu babulu ammu diyya baga chaduvu konala prayer cheyandi paster garu thanq

  • @radhika1159
    @radhika1159 13 ชั่วโมงที่ผ่านมา +8

    Amen 🙏🙏🙏

  • @SwarnaGayi-ms2fn
    @SwarnaGayi-ms2fn 3 ชั่วโมงที่ผ่านมา +1

    Priese the lord 🙏 Anna Ma Appulu baram thagaliani prayer cheyandi Anna 🙏 Ma pillalu gurinchi prayer cheyandi Anna 🙏 Na helth gurinchi prayer cheyandi Anna 🙏🙏

  • @jagadeeshkaranam7785
    @jagadeeshkaranam7785 12 ชั่วโมงที่ผ่านมา +4

    ప్రభువా మీ వాగ్దానము మీ పరిశుద్ధత మా అందరి జీవితంలో నెరవేర్చ అండి తండ్రి 🙏🙏🙏 ఆమేన్ ఆమేన్ ఆమేన్ 👏👏👏

  • @SwathiHoney-q9p
    @SwathiHoney-q9p 13 ชั่วโมงที่ผ่านมา +6

    Praise the lord 🙏 today big day for prajwal bless him 🙌thanks god 🙏 about sandeep car lone cleared thanks god 🙏sandeep work done safely ❤pray for sandeep 🙏 clear some financial problems get salary time to time get family 👭together forever love and care 👩‍❤️‍👩 sandeep come to India fastly and fastly Amen 🙏

  • @sunnapugirisubramanyam5923
    @sunnapugirisubramanyam5923 12 ชั่วโมงที่ผ่านมา +2

    దేవునికి స్తోత్రం తండ్రి మీకు వందనాలు ఉద్యోగం లో ప్రమోషన్ కోసం ఇంటిపని పూర్తి చేయడానికి లక్ష్మి కి ఉద్యోగం రావడానికి బ్యాంక్ లోన్ రావడానికి ప్రణీత్ పవన్ కి ఆరోగ్యం బాగా అయిపోయి విధంగా ప్రార్థన చేయండి పాస్టర్ గారు భవిత ద్వారా చేతన సౌమ్య దగ్గరనుండి అమౌంట్ రావడానికి ప్రార్థన చేయండి పాస్టర్ గారు

  • @joshnamohan3601
    @joshnamohan3601 11 ชั่วโมงที่ผ่านมา +3

    దేవా వందనాలు యేసయ్యా 🙏 ఈ వాగ్ధానం మా అందరి జీవితాల్లో నెరవేర్చుము తండ్రి ఆమేన్ ఆమెన్ ఆమెన్ 🙏 వందనాలు అన్నయ్య 🙏 మా కుటుంబం కోసం ప్రార్థన చెయ్యండి అన్నయ్య వందనాలు

  • @ramesh1160-f4
    @ramesh1160-f4 9 ชั่วโมงที่ผ่านมา +1

    అందరికీ వందనాలు అండి 🙏🏻

  • @syamprasad9469
    @syamprasad9469 12 ชั่วโมงที่ผ่านมา +12

    ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ద నామమలో వందనలు ఈ ఆదివారము ఈవాక్యం ద్వార ప్రతి ఒకరి జీవితము lo వెలుగును సంతోషము ను సమాదనము దయ చేయును గక🙏🙏🙏🙏🙏 amen Amen

  • @jmbharathi8873
    @jmbharathi8873 12 ชั่วโมงที่ผ่านมา +2

    Çhinna akka bava health koraku prayer cheyyandi sister garu

  • @ThotaRatanakar-xx5hu
    @ThotaRatanakar-xx5hu 12 ชั่วโมงที่ผ่านมา +18

    ప్రయిస్ ది లార్డ్ బ్రదర్ నాకు పక్షవాతము వచ్చి రెండు మారులు అయింది మా అమ్మ కు మోకాళ్లు నొప్పులు తో బాధ పడుతున్నాము మీరు ప్రార్ధన చేయమని వేడుకొనుచున్నాను ✝️🛐🙏🙏🙏🙏🙏🙏ఆమెన్ 👏👏👏👏👏👏

    • @kumari4522
      @kumari4522 10 ชั่วโมงที่ผ่านมา

      ఆమెన్ 🙏

    • @sadiqamala562
      @sadiqamala562 9 ชั่วโมงที่ผ่านมา +1

      దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక ఆమెన్

  • @myakobu6513
    @myakobu6513 13 ชั่วโมงที่ผ่านมา +27

    ❤ దేవునికి స్తోత్రం హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఈ పరిశుద్ధ ఆదివారం ఉదయం ఆత్మీయ తండ్రిగారికి హృదయపూర్వక కృతజ్ఞతా వందనాలు అయ్యగారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ సేవా పరిచర్య ను దీవించునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ❤❤❤❤మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ దినం దేవుని వాగ్దాన మనందరిజివితంలో నెరవేరాలని కోరుకుంటూ యేసయ్య కే మహిమ ఘనత ప్రభావములు కాలుగునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @sobharanipidakala8259
    @sobharanipidakala8259 12 ชั่วโมงที่ผ่านมา +2

    Ma t cup project davalp iyala prayer cheyandi paster gaaru thanq thanq

  • @marimamarima1682
    @marimamarima1682 13 ชั่วโมงที่ผ่านมา +4

    ఆమెన్ దేవునికిమహిమకలుగునుగాక🙏🏻🙏🏻అయ్యగారికివందనలు🙏🙏దేవా నాబిడ్డిలుకు చుట్టు దేవునికృప అగ్నికంచెకాపుదల ఎల్లప్పుడు తోడ్తెయుదునుగాక ఆమెన్ దేవా చిన్నపాపకు దేవునికృపసన్నిధి దూతకావలియుడునుగాక ఆమెన్ యేసుక్రీస్తు నామములో నాకుటుంబం నిశ్చయముగా ఆశీర్వదించి దివించునుగాక ఆమెన్🙏🏻🙏🏻🙏🏻💒💒💒

  • @nirmalabai5578
    @nirmalabai5578 11 ชั่วโมงที่ผ่านมา +2

    Praise the lord Anna pregnancy kosam prayer cheyandi Anna please my second time My name Nirmala

  • @jmbharathi8873
    @jmbharathi8873 12 ชั่วโมงที่ผ่านมา +2

    Gallbladder lo stones unnayyi prayer cheyyandi sister garu

  • @ThalariSunitha-e6j
    @ThalariSunitha-e6j 10 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord Brother 🙏 Yesu kristu athi parishuddta namamulo andari vandanamulu 🙏 Eroju devuni vagadanamu mana andari jivithamulo neraverunu gaka amen amen amen 🙏🙏🙏🙏🙏

  • @Shobha-m6d4c
    @Shobha-m6d4c 13 ชั่วโมงที่ผ่านมา +2

    Praise the lord brother Good morning 🙏

  • @asodibhagyarao2066
    @asodibhagyarao2066 12 ชั่วโมงที่ผ่านมา +1

    Praise the lord Anna prayar me Anna please pradhana chiyadi anna

  • @RenukaUndurthi
    @RenukaUndurthi 12 ชั่วโมงที่ผ่านมา

    Praise the Lord 🙏
    Gaddichina varam antha kapadharu andhuku devuniki vandhanalu🙇‍♀️

  • @srinivasaraopandu9837
    @srinivasaraopandu9837 6 ชั่วโมงที่ผ่านมา +1

    Praise to Jesus Christ 🙏
    Jesus gift in my son❤please pray for my family🙏 God bless you all🙏🙏🙏