AP State Food Commission Chairman Vijay Prathap Reddy About CM Jagan | Avinash Reddy | Roshan
ฝัง
- เผยแพร่เมื่อ 30 ม.ค. 2023
- Watch► AP State Food Commission Chairman Vijay Prathap Reddy About CM Jagan | Avinash Reddy | Roshan
#vijayprathapreddy #avinashreddy #sumantvtelugu
Follow us: / sumantvdigitalnews - บันเทิง
మంచి పనిని సి యం గారు మీకు ఇచ్చారు . పేదలకు , పేదపిల్లలకు ఇంకా ఎక్కువగా వారి ప్రక్కన పనిచేయండి సార్ .
దేవుడు మీకు తోడుగా ఉంటాడు .
భారత రత్న...మీరు 🙏
మీరు పేద విద్యార్థులకు మంచి చేస్తున్నారు అన్న. మీరు చేసే మంచి మీ పిల్లలకి కూడా వొస్తుంది. మళ్ళీ జగన్ అన్న వస్తాడు మీరు మొత్తం ప్రక్షాళన చేయాలి అన్న. దేశం లో నే ఏపీ ఆదర్శంగా ఉండాలి అన్న
పోరుమామిళ్ల పేరు ను తెలుగు రాష్టల లో వినపడే లగ చేస్తున్నావ్ సార్ 👍
పోరుమామిళ్ల కాదయ్యా కడప జిల్లా అని చెప్పూ...
@@Jedidiya
కడప జిల్లా అంటే , చాలా మందికి కడప మాత్రమే తెలుసు అండి. కానీ పోరుమామిల్ల, బద్వేల్ ఇలాంటి ప్రాంతాలు చాలా మందికి తెలీదు .
🙏
ఇప్పటికి జగన్ మోహన్ రెడ్డి మికు చేసినదానికన్నా ఇప్పుడు మీరు చేస్తున్న పనులు ఆయనకు ఒక బలం 💪
మీరు పబ్లిసిటీ కోసం చేసిన అక్కడ చేసిన తప్పుల మీరు విమర్శించి అడుగుతున్నారు మీరు తప్పుగా మాట్లాడలేదే మీరు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సత్యంగా నడుచుకుంటున్నారు సత్యంగా నడుచుకుంటున్నారు విజయం మీదే
Sir iam from Karnataka you have diamond of Andra Pradesh god bless you sir all the best your work 🎉
మీరు మంచి పనులు చేస్తున్నారు మిమ్మల్ని ఎప్పుడైనా తొక్కవచ్ఛు సైకో రెడ్డి,జాగ్రత్త సార్.
Excellent Sir your are Really Humble Person doing great Job.
U r the real Hero of the food commission chairman sir
Superb sir yours
You are really a great human being..kind hearted for the poor n needy..may God bless you
You are doing great job Sir. 💐
Sir meeru navvuthuunte Chala bavuntaru meeru eppudunavvuthu undali
Great work
Pratap sir u are great....u are doing good...
This is perfect job for you sir👌
జగన్ ను నమ్ముకొన్న వాళ్ళను ఏనాడూ అన్యాయం చేయడు
Hero sir nice taking jagan annaku thanks sir mimlani food commision ga niyaminchunanaduku
Super sir
Great 👍👍
Nice👍👍
Super anna
Love you sir
Good job sir
Vijaya Prathap Reddy Sir Garu, U R Doing Ur Work. An Excellent Officer.
SUPPER SUPPER SUPPER SUPPER SUPPER SUPPER SUPPER SUPPER SUPPER SIR 👌🏽
U r good job for children's sir
మీము ఓట్లు వేసిన వాళ్ళమే,పక్కవారి చేత ఓట్లు వేయించాము, నమ్మి మోసపోయం ఈ సారి అలా జరగకూడదు ప్రజలు ఓటు వేసేటప్పుడు ఆలోచించి వేయాలి.
Sir oka humanity unna person sir meeru. nenu meelanti valla ni chala inspired avutunnamu sir
Jai. Vijayanna
Super super super 👏 sir
సూపర్ sir. మీరు
All the best prathhap sir back step ayavoddu
Good sir God bless you very nice person in Ap
Telangana lo kuda mi lanti officers ravalani korukuntunna sir ...
A.P leader Chitha vijay prathap Reddy garu 🔥
This guy cm person
One of the best interview😊
Sir artificial milk is prepared on daily basis in Nellore distict , we don't know what Nellore food commision is doing. Pls take immediate action AEAP
what app lo mgs chai bro leda sir TH-cam lo comments petandi chustadu ekada peduthe upayogam undadu anukuntuna
Edi prathapam panivari, vantavari made
Pedhavari mida kadu
నమస్కారం sir మీలాంటి officer మా ఆంధ్రప్రదేశ్ లో వుండము మా అదృష్టం 🙏🙏🙏
Brother ayana goverment officer kadhu. Adhi oka nominated post food commission chairmen anedhi. Vijayprathapreddy MPTC ycp leader from kadapa.
Greate sir meru super
Super sir 🙏 porumamilla.
Zptc ledha MLA aithay oka assembly segment ke telustadhanna ni Peru power kaani ippudu mee ap tho Saha maa Telangana inka out of states kuda telustundhanna chaalu inka mee jivitaniki inthakanna saardha katha inkoti ledhanna ! Jagan gaarini nammukunna evarini mosam cheyaledhu eppudo okaroju mla ni chesi minister ni kuda chestadu mimmulni ledhante mp ga chesi parliament ki Aina pampistadu chudadndi Anna
I wish you a great political career in your life
Meeru super sir 🙏🙏🙏
Great 👌 sir 🙏🙏🙏
Total seats in the combined state (Ap+ts)=294 @Roshan Bayya
Sir meru chala kashtalu padaru. Anduke. Antha Gaurav Pradhmaina padavilo unaru nijamga. Me gundey dhayram chala gopadi❤🙏🙏🙏❤❤❤❤
Up coming Education minister
విజయ ప్రతాప్ రెడ్డి సార్....ఓ ప్రెస్మీట్ లో రాష్ట్రంలో పిల్లల కోసం ప్రభుత్వ బియ్యం, గుడ్డు, ఇతరాలు వాడే అన్ని సంస్ధలకీ ఓ హెచ్చరిక చేయండి. అవకతవకలు జరిగితే కేసులు తప్పవని చెప్పండి. ఒక ప్రక్క అవినీతి చేస్తూ "మహిళ కార్డ్' బయటకు తీసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నిర్దాక్ష్ణ్యంగా కేసులు పెట్టండి. పిల్లల కోసం ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలు నొక్కేస్తూ వాళ్ళ నోళ్ళు కొట్టడం రాష్ట్రంలో ఆగిపోవాలి.
Mari sariga vandaka pothe .
Meeru chala great sir Mee autograph kavali sir
👍👍
hii.. Sir.. 💕💕
Sir meru super 👌
Memu chinnappudu hostel chala ebbandi paddam
Mee lanti vallu rakapoevallu
Suman tv please enquiry before interview .
Revenue deportment lo ilanti commotion vunte bagundu sir jgangariki thelapondi sir
చంద్రబాబునాయుడు గారు నమస్కారం సార్ ఈ రెడ్డి గారు చెప్పే మాటలు వస్తున్నాయి ఉంటే తప్పనిసరిగా ఈసారి అలా జరక్కుండా చూసుకోండి నేను కొన్ని విషయాలు ఎన్నో ఔషధగుణాలను పని చేస్తాను అని చెప్పేసి
jagan sir echina prathi job ni me lage currect ga chesthe enkaa mana andhra CM ni manam oka range lo chudachu.mimmalni chusi anna migatha varu mari jagan sir manameeda pettukunna nammakanni penchukovalani anukuntunnanu.jai jaganjai chittaprathapgaru.
Entha Nijayithi unnarenti Sir❤️❤️
Sir food ki ottlu ki emaina sambadham undaa sir....
Meeru christian ainandhuku congratulations sir meeru ma church ki Easter Sunday cheaf guest ga invite you sir pls visite us sir.
Porumamilla 🔥🔥🔥🔥
Hotels kuda visit cheyandi sir....
Maa lanti variki ikka chance ivvandi sir memu chestham
తప్పు చేసిన వాళ్ళను ఉద్యోగం లోంచి తీసివేయకపోతే ఈ కమిషన్ ఉన్న లేకపోయినా ఒకటే
ప్రేమ తో డబ్బు ఖర్చు పెట్టారు కాబట్టే,IAS officer's చేసే పనినీ నీకు ఇచ్ఛారు
Government employees ki pension lu apudu istunaru avi kuda chepandi
Spoils System is ruining society. Some dealing would have been there between him and CM. I know how honest you are. I thought the chairman of the Food Commission post is through the merit system. My assumption is wrong.
Jalagann Bhajana mottam.. Ee bhajana chesi vachi untadu post Loki.
Bro ap development chisaru aanaru can you. pls show us
Congratulations Vijay pratap Baga chesthunnav devuni biddala Prema liane vuntundi Okka suggestion Kurallo verse karam Pasupu salt I anni healthy ga vundali
మీలాంటి వారు ఇప్పుడున్న ఆంద్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి గా వచ్చి వుంటే 30సం,,కాదు 50సం,,లు ముఖ్యమంత్రి అయిన అచ్ఛర్యాం లేదు,మీలొ NTR గారు, రాజశేఖరరెడ్డి గారి లలో వున్నా మంచి లక్షణాలు వున్నాయి, మీలాంటి వారు రాజకీయాల్లో కి రావాలి.
Mana vuru Peru nilabettaru sir
Meru nijayathi gala officer itey Pulivendula consitancy lo ration shops enquiry cheyandi...as a jagan fan ga my request
Roshan bro seats are looking like graphic
Sir , ముందుగా ఈ ధన్యవాదములు అలాగే మీకు మీ పదవికి శుభాకాంక్షలు 💐💐 సార్ నేను వైద్య ఆరోగ్య శాఖలో ఒక సూపర్వైజర్ ని ఈ మధ్యకాలంలో కార్యక్రమంలో భాగంగా అన్నీ చూడలేకపోయినా కొన్నింటిని చూడగలిగాను నిజంగా చెప్పాలంటే నాయకులు వేరు అధికారులు కూడా వేరు. మిమ్మల్ని మేము ఎక్కువ ఎక్కువగా పొగడ కూడదు, రాష్ట్రంలో జరిగే మిగతా శాఖల గురించి నేను మాట్లాడకూడదు. ఆరోగ్యశాఖ మరియు చైల్డ్ వెల్ఫేర్ లో చాలామంది పిల్లలకు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి మూడు సంవత్సరాల వరకు అలాగే గర్భిణీ స్త్రీలకు చాలా బాగా అందుతున్నాయి. ఇక హాస్టల్ లో చదివే వారికి నేను ప్రకారం అందరికీ మంచిగా పౌష్టికాహారం అందుతున్నది. 24 సంవత్సరాల ఉద్యోగ సర్వీస్ లో భాగంగా చాలా స్పీడ్ గా మార్పులు తీసుకొచ్చారు, ప్రభుత్వం మీద ఎంత వారం పడినా పిల్లల విషయంలో భావితరాల కోసం వాటిని లెక్కచేయకుండా ముందుకు వెళ్తున్నారు. రాజు పరిపాలన బాగుంటే దళారీ వ్యవస్థతో సంబంధం లేకుండా ఫలాలు ప్రతి బిడ్డకు చేరువవుతాయి. మీరు పాల్గొనే ప్రతి పర్యవేక్షణ లో అధికారులు మీకు పూర్తిగా సహకరిస్తే మునుముందు పిల్లలు/ బిడ్డల భవిష్యత్తుకు 90% అయినా మీ పదవి ఉన్నంతవరకు మేలు జరుగుతుందని నమ్మకం ఉంది. బాగా పనిచేసే అధికారులకు ఎప్పుడూ మేలో జరుగుతుందని ఆశిస్తూ... మీకు ఈ పదవి కల్పించిన వారికి అలాగే మీకు ధన్యవాదములు తెలుపుకుంటూ 👍👏🌹💐💐
Sir maa voorilo vanta sariga cheyyaledani parents committee teermaninchi teesesaaru sir ..kanee naayakulu aa vanta vaalla valana vaallaki 20 otlu potaayani malli oka aameni pettaaru.aavida baaga vandutaanu ani oppukoni malli ade vidham vandutunnaru. Nenemi matlaadina aa nayaku calls chesi warning yistunnaru mee pani meeru chukobi vellandi..yidi maa vooru ee roju vachi repu vellipoye meekenduku ani antunnaaru ..yikkada maa H.m kooda vaallatho kalisipoyi assalu kaneesam food vaipu kooda raaru sir .elaa undo ani taste chesi xheppina nanne volgar ga matladataaru..pillalu boxes kooda thechukubtunnaru sir ..vaallaki nachakavthechukunna warning yistunnaru ...thechina vaallaki yintiki pampincheyyalanta...yikkada ma hm assalu emee pattinchukovatledu sir
Next mla ku ready avutunaru adi chepandi
🇱🇸🇱🇸🇱🇸🇱🇸💗💗💗💗💗😍😍😍😍😍...sir meru me work chaiyandi me back ❤ YS Jagan Mohan Reddy garu unaru 🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸💓💓💓💓
Sir ilane Mee work ni continue cheyyalani korukuntunna and prati okka Pani lo kuda lanchalaku tovalekunda chudandi
Hi v p reddy sir
ఒక్కొక్క ఉద్యోగస్తుడి నుండి 2,50,000లక్షలు దొబ్బాడు సైకో గురించి మీరూ మంచి చెప్పాల్సిన పనిలేదు సార్
Sir nenu TDP follower ni. But mi lanti officer ni appoint cheyyatam valla jagan garu ante respect perigindi. Miru eppatiki ilane undalani korukuntuna
ఈ కమిషనర్ గారి లాగా ప్రతి రాజకీయ నాయకులు పని చేస్తే భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో వుంటుంది.
Roshan bhayya next cm koda jagan cm rasi pettuko nuvu gurthu pettuko .
Kethireddy me love u
Pls visite sir. Poor congrigation.
God bless you sir
sir వల్లూరు కపీలేశ్శ్వాపురం మండలం ఈస్ట్ గోదావరి అంగన్వాడి sc మాదిగ సబ్సెంటర్ లో పిల్లలకి అసలు ఏమి ఇవ్వటం లేదు పిల్లల అన్నము కూడా గ్యాస్ మీద కాకుండా కొబ్బరి ఆకులతో కూకింగ్ చేస్తున్నారు
Vivekananda Reddy ni champndi avuri sir adi chepandi
Meelanti vallu vunnaru kabatte e bhumi agutunti lekapothe eppudo bhukampam vachi podunu sir
Ipudu ami antaru sir jagan ami chestunadu chepandi
రెడ్డి గారు మీరు తెలుగుదేశంలో ఉన్న కూడా ఇలాగే చేస్తారు ఒకవేళ వాళ్లకు అవసరం అయితే ఇది మీరు వెళ్ళవచ్చు కూడా
Miru ok sir wel and good mi government kante Pawan Kalyan better
తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకి వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్తున్నారు కదా మీరు అది కూడా
Reddy kadha meru mari show ka name
Meru Reddy Christian ga nay bathakali commission Baga vadadiga pi nunchi
Sir anni neethi vakyalu chepthunadu TDP vallu ala chesaru ila chesaru ani mari ade MPTC ,ZPTC ,Sarpanch elections ki vere party valani naminations kuda veynikundaa unanimous ga cheskunaru elections ki mundu amaravathi ki nenu opukuntunna ikkade illu kattukuntunna ani cheppi ipudu 3 capitals antunaru kulam chudam matham chudam ani cheppi anni YSRCP vallake isthunaru pannulatho prajala blood thaguthunaru mari meeru antha sathyavanthulu kada mari mee jagan sir ni idhi thappu sir ani adagaleraa meeru
Ika mee vishyaniki vadham meeru chesthunna work chala chala bagundi hostals and ration shops visiting anni baga chesthunaru mari tannulu tannulu ration biyyam pakka states ki ammesthunaru mari valla meeda em actions tiskunnaru mee pratham antha chinnavallu govt employees meedenaa pedda pedda anakondalni emi cheyaleraa
Anduku karchu petav swamy deniki petav asalaku karchu petasalini avasaram ami vundi karchu peti dharmamam antav andi sir
Nv kurchi peti single peni kuda nv tisukova andi sir idi karchu anduku petavu adi chepu
Publicity enduku