తేల్చేసిన బీజేపీ.. తలలు పట్టుకున్న బాబు, పవన్ |Debate On TDP Janasena Manifesto | AP Elections |10TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 เม.ย. 2024
  • తేల్చేసిన బీజేపీ.. తలలు పట్టుకున్న బాబు, పవన్ |Debate On TDP Janasena Manifesto | AP Elections |10TV
    #apalliancemanifesto #tdpjanasenabjpmanifesto #apelections2024 #appolitics #chandrababu #pawankalyan #bigbang #10tv
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: th-cam.com/users/livebyG7EGw9NPs
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV TH-cam Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

ความคิดเห็น • 231

  • @user-od9eh2ex5v
    @user-od9eh2ex5v 20 วันที่ผ่านมา +13

    వేంకట రెడ్డీ అన్నా గారు బాగా చెప్పారు

  • @JohnBabuNekuri
    @JohnBabuNekuri 20 วันที่ผ่านมา +23

    అయి పాయె..

  • @suribabu5471
    @suribabu5471 20 วันที่ผ่านมา +41

    2014 లో ముగ్గురి ఫోటో లు పెట్టారు కదా 2024 లో ముగ్గురి ఫోటో లు ఎందుకు పెట్టలేదు

    • @nkmt9308
      @nkmt9308 20 วันที่ผ่านมา

      చంద్రబాబు దొంగ హామీ లని బీజేపీ ఒప్పుకుంది

  • @vadadavenkatakoteswararao5122
    @vadadavenkatakoteswararao5122 20 วันที่ผ่านมา +10

    ఈ పథకాలు మా వాళ్లకి మాత్రమే చేరుతుంది ఆని అన్నారు.

  • @devay1446
    @devay1446 20 วันที่ผ่านมา +10

    ముస్లిం రిజర్వేషన్ గురుంచి కూటమి మాట్లాడాలి

  • @ik2805
    @ik2805 20 วันที่ผ่านมา +25

    2014 లో మీ ముగ్గురి కూటమి అధికారం లోకి రావడానికి 600లకు పైగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి,వచ్చాక కుచ్చు టోపీ పెట్టారు.. అడిగితే ఆశకు హద్దు ఉండాలి అన్నారు, తోకలు కతిరిస్తా అన్నారు.. మిమ్మల్ని నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టినట్లే...
    ఎలాగైనా అధికారం లోకి రావాలని నోటికి వచ్చినట్లు దొంగ హామీలిస్తున్నారు ..
    మీ అమలుకు సాధ్యం కాని హామీలకు మేము గ్యారంటీ ఇవ్వలేమని బీజేపీ పార్టీ చేతులెత్తేసింది..
    మమ్మల్ని నమ్మి ఓటు వేస్తే శుభ్రంగా అందుతున్న పథకాలు ఆగిపోతాయి...

  • @nkmt9308
    @nkmt9308 20 วันที่ผ่านมา +4

    కూటమి గెలవదని తెలిశాక, వైసీపీ పూర్తి మెజార్టీ తో గెలుస్తుందని తెలిశాక బీజేపీ ఎందుకు సహకరిస్తుంది

  • @kk-yc6io
    @kk-yc6io 20 วันที่ผ่านมา +24

    బాబు, PK పని అని పాయే. గోవిందా గోవిందా.

  • @subrahmanyambhaskarla3761
    @subrahmanyambhaskarla3761 20 วันที่ผ่านมา +4

    ఓట్లు చేలిపోకూడదు కానీ మేనిఫెస్టో cheelipovachu సాధ్యం కాని హామీలని బీజేపీ కి అర్థం అయింది తప్పుకుంది

  • @annapurnaiahgarimella974
    @annapurnaiahgarimella974 20 วันที่ผ่านมา +9

    టిడిపి నుంచి వచ్చిన వారికే బీజేపీ టిక్కెట్లు ఇచ్చారు.

  • @vadadavenkatakoteswararao5122
    @vadadavenkatakoteswararao5122 20 วันที่ผ่านมา +28

    రాష్ట్రము శ్రీలంక ఐపోతుంది ఆని
    TDP వారు అన్నారు. ఇప్పుడు ఈ పథకాలకు అవుతుంది.

    • @Ravireddy-rw9gq
      @Ravireddy-rw9gq 20 วันที่ผ่านมา +1

      Srilaka Afghanistan avuthundi

  • @chandureddy8078
    @chandureddy8078 20 วันที่ผ่านมา +47

    బీజేపీ అసెంబ్లీ కి పోటీ చేస్తూ రాష్ట్రానికి మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నప్పుడు ఈ విధంగా వ్యవహరించడం కూటమి ఐక్యత లో లోపాల్ని సూచిస్తుంది

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 20 วันที่ผ่านมา +34

    మేనిఫెస్టోను బీజేపీ వ్యతిరేకిస్తే టీడీపీలో పొత్తు ఎలా.??

    • @madhumandli
      @madhumandli 20 วันที่ผ่านมา +4

      bjp mata vinaledu anduke eka evarevari samsaralu vallavi

    • @seelamhanumanth3716
      @seelamhanumanth3716 20 วันที่ผ่านมา

      Tgggtffgg

    • @kreddy945
      @kreddy945 20 วันที่ผ่านมา +2

      ​@@madhumandli😂😂😂 you o8

  • @raobk7605
    @raobk7605 20 วันที่ผ่านมา +4

    Well good debate sir Super Super excellent sir God bless you and CM Sir and YSRCP Government ❤❤❤❤❤❤❤❤❤❤

  • @seshuj6364
    @seshuj6364 20 วันที่ผ่านมา +11

    Every Village ni😂😂 Singapore chestham😂😂.. Toilet's kudaaa GOLD tho kattinchi😂😂 pawalagadu tho open cheisthaam 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🤣🙆🙆🙉

  • @Suman-vv5gv
    @Suman-vv5gv 20 วันที่ผ่านมา +10

    Tdp gone

  • @venugopalreddypenumalli6076
    @venugopalreddypenumalli6076 20 วันที่ผ่านมา +5

    రమేష్ నాయుడు అబద్దాలు చెప్పవద్దు. 2014 హామీలకు మీరు ఎంత సహాయం చేసినారు. రుణమాఫీ చేసినరా. 2024 హామీలకు మాది బాధ్యత అని బీజేపీ నడ్డా గారు చేత చెప్పిస్తార.

  • @WEE4316
    @WEE4316 20 วันที่ผ่านมา +27

    2014 లో బాబుగారు ప్రవేశపెట్టిన మేనిపేస్టోలో హామీలు ప్రజలు ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు😂😂😂🤣

  • @Raju33887
    @Raju33887 20 วันที่ผ่านมา +9

    చంద్రబాబు వెదవ అని దేశం మొత్తం తెలుసు బీజేపీ వాళ్ళకి తెలవదా ఎంటి 😂😂😂😂😂

    • @gsvratnam
      @gsvratnam 20 วันที่ผ่านมา

      Gaja donga, avineethi chakravarthi, aardhika vugravaadi, kantenaa

  • @rajuchevala511
    @rajuchevala511 20 วันที่ผ่านมา +3

    Jai Jagan 🎉🎉🎉🎉🎉

  • @GaddmLakshminarayanareddy
    @GaddmLakshminarayanareddy 20 วันที่ผ่านมา +3

    వెంకట🎉రెడ్డి😢బాగ😮 చెప్పారు 😮😢

  • @sreekonda7236
    @sreekonda7236 20 วันที่ผ่านมา +1

    PRAISE THE LORD

  • @gopich6226
    @gopich6226 20 วันที่ผ่านมา +4

    వైసీపీ చేసిన అభియోగాలన్నీ కరెక్టే భారతీయ జగన్ పార్టీ ఇప్పటికీ కూడా వైసీపీకే సపోర్టు రాష్ట్ర ప్రజలారా కూటమి అభ్యర్థులు వాటర్ లారా మీరందరూ ఆలోచించు ఓట్లు వేయవలసిందిగా అర్ధిస్తూ అభ్యర్థిస్తున్నాను మరీ ముఖ్యంగా జనసేన కార్యకర్తలు ఆలోచించుకోండి మీ నాయకుడి తెలియపరచండి తప్పును ప్రశ్నిస్తున్నాను మీ నాయకుడికి ఒకసారి తెలియపరచండి ఈ విషయం ఈ విషయంపై చర్చించండి లేకపోతే ప్రజల్లో మీ మీద నా అభిమానం కోల్పోతారు

  • @srinivasarao-ie1mp
    @srinivasarao-ie1mp 20 วันที่ผ่านมา +3

    Ap లో బీజేపీ ని చూసి ఎవడు ఓట్ వేస్తారు

  • @NagarjunaPrasadSanampudiVenkat
    @NagarjunaPrasadSanampudiVenkat 20 วันที่ผ่านมา +3

    Chandrababu and pawanksalyan are in confusion

  • @nimmithijeevaratnam9522
    @nimmithijeevaratnam9522 20 วันที่ผ่านมา +2

    జైలునుండి తప్పించు కోడానికే cbn, ప్యాకేజీ గాడు
    నాటకాలడుతున్నారు మోసపోకండి
    కరోనా క్లిష్ట పరిస్థితులలో హైదరాబాద్ లో డాక్కున్నోళ్ళని tarimikottandi

  • @venkatareddymedapati7501
    @venkatareddymedapati7501 20 วันที่ผ่านมา +14

    U P ఒక్కసారి గెలిస్తే ఆంధ్రప్రదేశ్ లో4సార్లు గెలిచి నట్లే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఇంతచిన్న రాష్ట్రం అవ్వడానికి మీB J P కూడా కారణం కాదా

    • @sakalasiva
      @sakalasiva 20 วันที่ผ่านมา

      Karanam kani party evaru?

    • @Chkeshwar
      @Chkeshwar 20 วันที่ผ่านมา

      Cong,bjp rendu ap ki drohulu,cbn,pk, kanthreelu,okadu vachhadu dheemaga,vundandi ​@@sakalasiva

    • @sakalasiva
      @sakalasiva 20 วันที่ผ่านมา

      @@Chkeshwar evaduvadu. Telangana formation support cheyani party edhi?

  • @csubramanyammani3425
    @csubramanyammani3425 20 วันที่ผ่านมา +1

    2014 year ప్రధానమంత్రి ఫోటో
    పెట్టారు ఈ రోజు ఎందుకు యందుకు
    వద్దన్నారు మీకు ధర్మమా.

  • @venugopalreddypenumalli6076
    @venugopalreddypenumalli6076 20 วันที่ผ่านมา +4

    రమేష్ నాయుడు 2024 హామీలకు మా పార్టీ మద్దతు లేదు ఉండదు అని చెప్పుచున్నారా.

    • @kamalakaryahoo395
      @kamalakaryahoo395 20 วันที่ผ่านมา

      He spoke in Telugu. Whatever the centre can help according to the rules, will be done. This applies to any state govt.

  • @chandranagireddy852
    @chandranagireddy852 20 วันที่ผ่านมา +2

    రాజంపేట కు తీరని దోహం చేసినాడు

  • @chintalapudivenkatarao4609
    @chintalapudivenkatarao4609 19 วันที่ผ่านมา +1

    Super sir143ysr

  • @rossgidla
    @rossgidla 20 วันที่ผ่านมา

    Valid point

  • @user-of7vs9hk8x
    @user-of7vs9hk8x 20 วันที่ผ่านมา

    🎉 good 👍🏻 Anlast Sir

  • @jayaramaiahjayram-bh2we
    @jayaramaiahjayram-bh2we 19 วันที่ผ่านมา

    కూటమి గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏

  • @ravinallapalli5961
    @ravinallapalli5961 20 วันที่ผ่านมา +1

    Manifesto lo kamalam kuda ledu

  • @raobk7605
    @raobk7605 20 วันที่ผ่านมา +3

    Ramesh Naidu 2014% Alliance lo Sri Modi Sir photo enduku pettaru maa laanti abhimaanulu bhaadha paduthunnamu ee Alliance no correct NTR Garu unnappdu credibility unnadi Dongalu vachhinaka no credibility in TDP 😢😢😢😢😢😮😮😮😮😮😮

  • @sudarshan123
    @sudarshan123 20 วันที่ผ่านมา

    Super anna

  • @user-sv9jn2ue7f
    @user-sv9jn2ue7f 20 วันที่ผ่านมา

    2014 లో అందరి ఫోటోలు ఎందుకు పెట్టారు

  • @RamaKrishna-wi9ur
    @RamaKrishna-wi9ur 20 วันที่ผ่านมา +2

    Ycp won

  • @jagadesh8640
    @jagadesh8640 20 วันที่ผ่านมา +1

    Inthaki ramesh naidu garu manifesto ni veithireka isthunara leidaaa

  • @vadadavenkatakoteswararao5122
    @vadadavenkatakoteswararao5122 20 วันที่ผ่านมา +3

    BJP గెలిచినచోట ఈ పథకాలు
    వర్తించవట.

  • @kalyanisee5874
    @kalyanisee5874 20 วันที่ผ่านมา +1

    So bjp not giving any manifest according to his debate

  • @beryla8129
    @beryla8129 15 วันที่ผ่านมา

    If God is with him nobody can touch him.Victory is his no turning back

  • @reddiyyakagitha9529
    @reddiyyakagitha9529 20 วันที่ผ่านมา +17

    ప్రతి కుటుంబానికి 15,లక్షలు వేశాడా మోడీ

    • @JohnBabuNekuri
      @JohnBabuNekuri 20 วันที่ผ่านมา +2

      కలలో వేసాడు...

    • @papabaikomara2597
      @papabaikomara2597 20 วันที่ผ่านมา

      మనం చచ్చినా వెయ్యడు వాడి వన్ని డాంబికాలే

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 20 วันที่ผ่านมา

    జై బీజేపీ 💪🏼

  • @kanakeswararaopalakurthy2480
    @kanakeswararaopalakurthy2480 20 วันที่ผ่านมา

    జేజేజే జేజేజే జేజేజే జగన్ అన్న సూపర్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kanakeswararaopalakurthy2480
    @kanakeswararaopalakurthy2480 20 วันที่ผ่านมา

    జేజేజే జేజేజే జేజేజే జగన్ అన్న సూపర్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vadadavenkatakoteswararao5122
    @vadadavenkatakoteswararao5122 20 วันที่ผ่านมา +3

    Sir Modi garini involve cheyyakudadu. Purandeswari
    garini adagandi.

  • @balunaik819
    @balunaik819 15 วันที่ผ่านมา

    Maa Nammakam Jagan

  • @hilsvenkat
    @hilsvenkat 20 วันที่ผ่านมา +1

    మనకోసం అన్ని బటన్స్ నొక్కిన జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనం రెండు బటన్ స్ నొక్కలేమా
    రెండు బటన్స్ నొక్కడానికి సిద్ధం అవ్వండి ఒకటి ఎమ్మెల్యేకు రెండోది ఎంపీ ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి
    2024 తర్వాత మళ్లీ గతంలో నొక్కినటువంటి బట్టలు మళ్ళినొక్కాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటెయ్యండి

  • @kaleshamoghal5670
    @kaleshamoghal5670 20 วันที่ผ่านมา +1

    నీవు చేసేది ఏంది రమేష్ నాయుడు, నీ పార్టీ లీడర్ మ్యానిఫెస్టో కాఫి తాకనులేదు మిస్టర్

  • @user-cb9pl6du7g
    @user-cb9pl6du7g 20 วันที่ผ่านมา

    Venkatreddy.zindabad

  • @ramayyapulakana8709
    @ramayyapulakana8709 20 วันที่ผ่านมา +1

    Jagan, cm, wenot, 175

  • @revuapparao31
    @revuapparao31 20 วันที่ผ่านมา

    Jagan CM TQ

  • @KartikPenumala
    @KartikPenumala 20 วันที่ผ่านมา +2

    Please show 2014 manifesto please

  • @nkmt9308
    @nkmt9308 20 วันที่ผ่านมา +1

    సూపర్ సిక్స్ అనేది కాంగ్రెస్ పాలసీ, ఇక జగన్ గారి పథకాలు ఎలాగూ కాపీ.... బీజేపీ కి సిగ్గు లేదు...తిట్టిన బొల్లోడుతో ప్రయాణించడం

  • @revuapparao31
    @revuapparao31 20 วันที่ผ่านมา

    Jai Jaga gare CM TQ

  • @KartikPenumala
    @KartikPenumala 20 วันที่ผ่านมา +2

    Sir vellanu prajalu namme paristiti ledu idi otami kutami

  • @Shankargouda12345
    @Shankargouda12345 20 วันที่ผ่านมา

    Venkat reddy anna nuvvu correct...

  • @rossgidla
    @rossgidla 20 วันที่ผ่านมา

    I think the manifesto should have been discussed with all of them present and agreed and released. Not like you both decide and we will give approval

  • @ramakrishnach5408
    @ramakrishnach5408 20 วันที่ผ่านมา

    What ycp person telling is correct

  • @chintalaprasad6148
    @chintalaprasad6148 20 วันที่ผ่านมา

    BJP realised CBN betrayal.

  • @dmkmurthy8718
    @dmkmurthy8718 20 วันที่ผ่านมา

    Respected puramdeswari garu, if your party has no relation to manifesto, then your party is not in alliance logically.

  • @gamalialjanampally1169
    @gamalialjanampally1169 20 วันที่ผ่านมา

    Vedita purandeshwari photo pettalsi undedi

  • @obulreddy5877
    @obulreddy5877 20 วันที่ผ่านมา

    Jai jagan

  • @singerlukebantu9190
    @singerlukebantu9190 19 วันที่ผ่านมา

    మీ కూటమి పాలసీ ప్రజలకు బాగా తెలుసు😊😊😊

  • @Sara-wz6in
    @Sara-wz6in 20 วันที่ผ่านมา

    Jai Jagan vote for Jagan super cm Jagan

  • @user-dh5jr9im6z
    @user-dh5jr9im6z 20 วันที่ผ่านมา

    ✌️✌️✌️✌️✌️🥛🥛🥛🥛🥛

  • @naveenkumar1972
    @naveenkumar1972 20 วันที่ผ่านมา

    Ramesh bigg. Vusarvally. Cbn. Asstent

  • @b.urmilareddy5924
    @b.urmilareddy5924 20 วันที่ผ่านมา

    Yevari votes (Party) vaarey vesukondi ?

  • @dmkmurthy8718
    @dmkmurthy8718 20 วันที่ผ่านมา +1

    Chandrababu and p.k separately made their alliance without calling g bjp shame shame. Ncb pk ignored again and prepared manifesto without bjp. IT is breakup of kutami. Kutami DHARMAM PATINCHADAMLEDU. BETTER DIVORCE BETWEEN ALLIANCE OF BJP ONSIDE AND KAMMA KAPU ONESIDE.

  • @naveenkumar1972
    @naveenkumar1972 20 วันที่ผ่านมา

    Ramesh chandra naiudu. Garky. Babu. Vasana polaaa

  • @balunaik819
    @balunaik819 15 วันที่ผ่านมา

    ST/SC/BC/Andharu jagratha Vot for ycp Jai YSR

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 14 วันที่ผ่านมา

    Madyamishdhmutho eppudu amipani manifstogurinchi matadsndi

  • @naveenkumar1972
    @naveenkumar1972 20 วันที่ผ่านมา

    Antho. Biggu. V p

  • @ratnaram334
    @ratnaram334 20 วันที่ผ่านมา

    TDP, Janasena manifesto lo welfares (only for Janmabhoomi commetees)

  • @beryla8129
    @beryla8129 15 วันที่ผ่านมา

    All the Parties are against our Honourable Chief Minister Jagan Mohan Reddy.He is fighting his own battle all alone.But remember God is fighting for him.God is with him

  • @user-hi6hu8ch4y
    @user-hi6hu8ch4y 20 วันที่ผ่านมา

    Nobody believes CBN menifesto as public are remembering 2014 menifesto.This is last elections for TDP.

  • @user-kr3lc8wp9h
    @user-kr3lc8wp9h 15 วันที่ผ่านมา

    Nauduramaeshokawarstfellow😂😢😅

  • @maheshreddy4851
    @maheshreddy4851 19 วันที่ผ่านมา

    2014 lo 3 photolu ye vidhanga pettaaru polycylu yeppatikappudu maruthu vuntaya local bjp leadergaru kaasta claritiga vundandi sir andhuke jagangru rajakeeyalu ye vidhanga digajaripoyayo annaaru

  • @subbaraokaranam461
    @subbaraokaranam461 20 วันที่ผ่านมา

    ఇది మనిఫెస్టో కాదు మ్యానిప్లేటెడ్ పెస్టో ,ఎవరు నమ్మటారండి ,మన బడ్జెట్ ఎంత ,ఎంత టోపీమాటలండి, చి చి

  • @suryaprakashraork7866
    @suryaprakashraork7866 20 วันที่ผ่านมา

    2014 Maniresto lo muggari photos unnai eppudu enduki Modi photo ledu adagandi .

  • @tdpntr159
    @tdpntr159 20 วันที่ผ่านมา

    Bolli babu ki power isthe ela dabaisthado maku telsu, runamafi chestha ani, nenu chestha analedu ani media ni dabainchadu 🤪😝😝

  • @silemanshaik4070
    @silemanshaik4070 20 วันที่ผ่านมา

    Are babu prati state ki fand relige cheyaki party vishayalu kadu

  • @trimurtuluuppala5379
    @trimurtuluuppala5379 20 วันที่ผ่านมา

    Manifesto py bjp logo kooda ledu kaneesam

  • @rkmurthy8009
    @rkmurthy8009 20 วันที่ผ่านมา

    Prajalu PICHHI valla ?
    Have they taken granted?

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 14 วันที่ผ่านมา

    Viru aslu bjp jrykartha Ani sllchybuthunnara

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 14 วันที่ผ่านมา

    Kidigudu chndrababa laka pavanklyanugars

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 14 วันที่ผ่านมา

    Githalu evvaniparusthili mari kinivalakotlu allaestharu mientlovi tachyuesthara

  • @injamuriEmmaniyelu
    @injamuriEmmaniyelu 20 วันที่ผ่านมา

    కూటమి మేనిఫెస్టో లోపం లేకపోతే ఆ మ్యానిఫెస్టో పట్టుకోవడానికి మీకు ఏమైంది

  • @pedaramaraodegala4537
    @pedaramaraodegala4537 20 วันที่ผ่านมา

    Manifesto meekusambandamlekapote Mari pothuenduku adukotanika.siguleni Puri.

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 14 วันที่ผ่านมา

    Miru ys jaganmohanreddygau padhkalu sariyanavikafha anichbuthunnars

  • @Kunja519
    @Kunja519 15 วันที่ผ่านมา

    All dramas.

  • @shaiksiraj7083
    @shaiksiraj7083 20 วันที่ผ่านมา

    simpule yeparti manlfesto prakatinchi gelichina taruvata iyaru band paper mida sain chesi prati intiki ivali manifesto lo unna hamilu ivakunte Aya cm la astulu japtu cheyali

  • @SukeshShankuri-rf2hl
    @SukeshShankuri-rf2hl 20 วันที่ผ่านมา

    Miru ipudu eila matladutharu neravarchakapothe maku sambandham ledhu antaru

  • @rameshgoddumarri9018
    @rameshgoddumarri9018 20 วันที่ผ่านมา

    పొత్తు లేదు బొక్కా లేదు

  • @B.YOHANU
    @B.YOHANU 19 วันที่ผ่านมา

    బీజేపీ క్లియర్ గా ఉంది టీడీపీ చేసిన గేరెంటీలు కి మాకు సంబంధము లేదు అది అసాధ్యం అని😂😂😂

  • @user-lm2pv7nv1m
    @user-lm2pv7nv1m 19 วันที่ผ่านมา

    Ap ప్రజలు మీ తికమక మాటల కు బలి అవుతారునుకోకండి!!???? ఏమీ బీజేపీ రా బాబు???? మోసపోకండి!!!????? మేనిఫెస్టో లేకుండా కూటమి ఏమిటి??????

  • @harikrishnaamiti5530
    @harikrishnaamiti5530 20 วันที่ผ่านมา

    Bjp tharupuna potichesthunna narasapuram mp mugguru mla candidates thappa migatha bjp candidates tho bjp ke sambandham ledu inka menifesto tho bjp ki sambandham untunda?

  • @RamBabu-rj6yu
    @RamBabu-rj6yu 20 วันที่ผ่านมา +1

    కనీసం రాష్ట్ర బిజెపి అద్యక్షరాలు పొటోఅయినా పెట్టాలికదా