GPS G.O ని NDA ప్రభుత్వం రద్దు చెయ్యాలని తీసుకున్న నిర్ణయం పై ప్రభుత్వ సంఘాలు ! Govt. Employees

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • GPS G.O ని NDA ప్రభుత్వం రద్దు చెయ్యాలని తీసుకున్న నిర్ణయం పై ప్రభుత్వ సంఘాలు ! Govt. Employees#VarahiNews
    ☛☛ Subscribe to Varahi Channel: / @varahinews
    Here is an exclusive public opinion channel Varahi News. Varahi News Channel is One Destination for all You Need Entertainment, Political News, Public talks, Public opinion, Breaking news, AP and TS political news, Political Analysis, Latest News Updates, unknown facts, Health Tips, Educational videos, Technology, comedy videos and Many More.
    Varahi News Channel Mainly Focus On Political News. At Varahi Channel you will watch out the latest filmy news, upcoming movie updates, Beauty tips, Health tips, celebrities interviews, Trending, Technology, India, Entertainment, viral, science, how to, Telugu movies latest news, Telugu movies videos, movies gossips, Telugu movies gossips, Telugu movies trailers, Telugu audio launch, Telugu heroine, Telugu cinema news, recent Telugu movies reviews, movie public talks, Tollywood news, Bollywood news, Tollywood movie news,Political News,Telugu Politics, Political Leaders Interviews,Celebrity Interviews,Movie Interviews.
    All you need to do is hit the subscribe button of Varahi News channel and stay tuned to our Non-stop Political/Entertainment video channel.
    Follow us on
    Facebook: / varahinews
    Instagram: / varahinews
    Twitter: / varahinews

ความคิดเห็น • 69

  • @GaneshMamidishetty
    @GaneshMamidishetty หลายเดือนก่อน +10

    ఉద్యోలు మీకు రావలసినవి మీరు తీసుకోండి. రాష్ట్రఅభివృద్ధికి కొంచెం పనిచేయండి మీ కుటుంబ అభివృద్దే కాకుండా ప్రజల కొరకు పనిచేయండి ప్లిజ్

  • @suryanarayanabariko8934
    @suryanarayanabariko8934 หลายเดือนก่อน +7

    IR మరిచి పోయిన సంగతి గుర్తుకు రాలేదా?

  • @MURALIKRISHNA-ys8zp
    @MURALIKRISHNA-ys8zp หลายเดือนก่อน +4

    CPS విషయం లో అందరికీ ఆమోద యోగ్యమైన , ఉభయులకి మధ్యే మార్గంగా ఒక నిర్ణయం తీసుకుని ఉద్యోగుల మన్నన పొందాలని కోరుకుంటున్నాం. ఈ సమస్య కి చక్కని పరిష్కారం కుదిరితే రాష్ట్రాభి వృద్ధికి కానీ, రాజధాని నిర్మాణానికి గానీ ఉద్యోగులం అందరం ఒక చక్కని విరాళం అందచేద్దాం. చిత్తూరు జిల్లా అంగన్వాడీ ఉద్యోగులు తలా వంద రూపాయలు వేసుకుని 4.5 కోట్లు ఇచ్చారు. మన ఉద్యోగులు కూడా ఒక amount అనుకుని వేస్తే చక్కటి విరాళం అందుతుంది.

  • @tulasidas8703
    @tulasidas8703 หลายเดือนก่อน +8

    గత పాలకుల ఐ.ఏ.యస్.ఈ ప్రభుత్వంపై చెడ్డ పేరు రావాలని చేసిన పనిలా ఉంది.కాని కొన్ని సంఘాల నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు.

  • @KPR_9570
    @KPR_9570 หลายเดือนก่อน +5

    Jai cbn

  • @koteswararaovsb1236
    @koteswararaovsb1236 หลายเดือนก่อน +17

    మళ్ళీ పుట్టగొడుగుల మాదిరిగా సంఘాలు పుట్టుకురాకుండా ప్రభుత్వం చూడాలి

  • @guruswamyneelakantam4134
    @guruswamyneelakantam4134 หลายเดือนก่อน +2

    ఒరేయ్ బాబు మీరనుకున్నంత మంచివాడు మాత్రం కాదు ఈ పాలకులు. మీ నాయకుల్లో ఐక్యత లేనందున నాయకులు మీతో ఆట ఆడుకుంటున్నారూ మితారులారా.

  • @kavurimohanarao3777
    @kavurimohanarao3777 หลายเดือนก่อน +5

    PRC request ga adagandi

  • @vijaykumar-nc5uv
    @vijaykumar-nc5uv หลายเดือนก่อน

    చంద్రబాబు గారు ఏది హామీ ఇచ్చినప్పటికీ దాన్ని తప్పనిసరిగా అమలు పరుస్తారు అని అందరికీ తెలిసిన సత్యమే 🎉చంద్రబాబు గారు ఒక లెజెండ్🎉 ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా సోమరితనమును 🎉అతి ముఖ్యముగా అవినీతి వైపు ఏ మాత్రము చూడకుండా నిష్కలంక ముగా త్రికరణ శుద్ధితో🎉 ఆఫీస్ సబార్డినేట్ మొదలుకొని ఐఏఎస్ ఆఫీసర్ ల వరకు అన్ని శాఖల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ వారి వంతు వారి సేవలు రాష్ట్ర పరి పాలనకు అందిస్తే మన రాష్ట్రము దేశంలోనే అభివృద్ధి పథంలో అగ్రస్థానంలో ఉంటుంది.🎉 ఈ విషయం అందరూ గ్రహించాలని విన్నపం

  • @Saitmagameplay
    @Saitmagameplay หลายเดือนก่อน +4

    Jai CBN ❤️🎉💐✌️

  • @hariprasadpeddi2347
    @hariprasadpeddi2347 หลายเดือนก่อน +2

    మళ్ళీ ప్రభుతావాన్ని బలహీన పరిచే ప్రసంగాలు. చంద్రన్న జాగర్త. ప్రభుత్వ ఆదాయం ఇంతలోనే ఏమి మారింది

  • @ilovemusic5016
    @ilovemusic5016 หลายเดือนก่อน +1

    Direct.. P R C. Implement chayali...

  • @prabhavathipotipireddi3757
    @prabhavathipotipireddi3757 หลายเดือนก่อน +4

    ఆహాహా, ఏంపొగుడుతున్నారండి, మీకు నచ్చిన పనులు చేస్తే మంచి లేదంటే దింపేస్తారు. పొగడ్తలాపి కనీసమిప్పుడైనా ప్రభుత్వానికి ప్రజలకి నమ్మకంగా పనిచేసి రాష్ట్రాభివృద్దికి సహకరించండి, ఈమాటనరు, ఇంకా కష్టాలున్నాయి అవి తీర్చండంటారు. ముఖ్య మంత్రి గారి కీ వున్నాయి బోలెడు కష్టాలు, సమస్యలు, అవెలా తీర్చాలాయన? ఖాళీ ఖజానాలు, అన్నింటా వెనుకబడిన రాష్ట్రం, కోరికలతో ప్రజలు!

  • @user-jk7kp2wz7s
    @user-jk7kp2wz7s หลายเดือนก่อน +4

    ఉద్యోగులకు విన్నపము చట్టాలు మరియు ప్రభుత్వ శాఖల పనితీరు గురించి తెలిసిన వారిని మాత్రమే రాజకీయ నాయకులను ఎంపిక చేయండి అని ఓటరు కు తెలపాలని మనవి

  • @gnaneswararaoburagadda333
    @gnaneswararaoburagadda333 หลายเดือนก่อน +2

    Gps గురించి మళ్ళీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

  • @SunilKumar-gj2iy
    @SunilKumar-gj2iy หลายเดือนก่อน

    జాగ్రత్త సోదరా,, వీళ్ళు రాజకీయ నాయకులు. అందరు ఒక్కటే, వీళ్ళకి తెలియకుండ జరగదు

  • @uvenkatesh7287
    @uvenkatesh7287 หลายเดือนก่อน

    PRC..??
    IR...!! సంగతి మర్చి పోయారు..

  • @bittu339
    @bittu339 หลายเดือนก่อน +1

    చుట్టు తిప్పి మల్లి GPS ఫైనల్ అవుద్ది... OPS మర్చిపొండి...

  • @narasimharao5653
    @narasimharao5653 หลายเดือนก่อน

    ఎందుకయ్యా పబ్లిసిటీ...ఇప్పుడు కూడా జి.పి. ఎస్. తెరపైకి తెచ్చారు. సి పి. ఎస్.స్పష్టత లేదు..తమరీ స్పీచ్ లో క్లారిటీ లేదు
    .మిత్రమా..సీఎం నోటినుంచి వెలువడిన తరువాత మీరు ప్రెస్ పెట్టాలి..

  • @vignanvaddi1310
    @vignanvaddi1310 หลายเดือนก่อน +3

    జై కొట్టించుకోవడానికి గెజిట్ వదిలారు. మళ్లీ తాతకాలికం గా నిలుపుదల చేసారు. మాయ అంతా మాయ

  • @yernenileelaprasad6922
    @yernenileelaprasad6922 หลายเดือนก่อน +1

    Employees keep attention on good services rendering to People of AP. This is basic expectations by people of AP on Employee's. People are paying your salaries , please note employees. This is lord venkateswara's word.

  • @vadalibharathi6907
    @vadalibharathi6907 หลายเดือนก่อน +1

    Jai Cbn garu

  • @Teamvk-1998
    @Teamvk-1998 หลายเดือนก่อน +1

    Ir ir ir ir ir makukavali

  • @Teamvk-1998
    @Teamvk-1998 หลายเดือนก่อน +1

    Ithe ipudu old pention esthunara

  • @arlapareddy2322
    @arlapareddy2322 หลายเดือนก่อน

    GPS రద్దు impossible?

  • @singhphed4979
    @singhphed4979 หลายเดือนก่อน

    భుజాలు అంతగా చరుచుకోకండి

  • @dhananjayaraopudi628
    @dhananjayaraopudi628 หลายเดือนก่อน

    State ni constructive ga munduku nadapandi sirs congratulations 🙏🙏🙏

  • @brahmaiahmopuru346
    @brahmaiahmopuru346 หลายเดือนก่อน

    Alpa santosulu

  • @vgopikrishna5767
    @vgopikrishna5767 หลายเดือนก่อน

    మీరు మళ్ళీ మోసపోతున్నారు, GPS పేరు మారుస్తారు అంతే. కావాలంటే చూడండి.

  • @krishnareddy2803
    @krishnareddy2803 หลายเดือนก่อน

    అయ్యా ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులారా...
    జగన్ గారు మిమ్మల్ని మోసం చేయలేదు. ఎన్నోమార్లు ఈ విషయమై సంఘాలతో, ఆర్థికవేత్తలతో చర్చించి OPS విధానం అమలు పెను ఆర్థిక భారముతో కూడుకొన్నదని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతే GPS విధానాన్ని తీసుకువచ్చారు.
    ఇందులో ఎటువంటి దగా, కుట్రా లేదు.
    మరి అదే విధానాన్ని మీతో కనీసం చర్చించకుండా ఏకమొత్తంగా GO తీసుకువచ్చి గజిట్ కూడా జారి చేసింది ఎవరు?
    అంటే సూత్రప్రాయంగా ఈ ప్రభుత్వం ఆ GPS విధానం ఒప్పుకున్నట్లేకదా..!
    మనకు ఇప్పటికే ఖర్చు మూడుపాళ్ళు ఆదాయం రెండుపాళ్ళుగా ఉన్నసంగతి అందరికీ తెలిసిందే.
    ప్రతి నెలా కనీసం 5000 కోట్ల రూపాయల అప్పుతేనిదే పూట గడవడం లేదు.
    సరే చూద్దాం ఇప్పుడున్నవారితో ఎంతమేరకు మీ కోర్కెలు నెరవేర్చుకుంటారో...

  • @gnanasundarrao2693
    @gnanasundarrao2693 หลายเดือนก่อน

    Gurukulaala కి 62years evvali గత government evaaledu please sir help me, GO no 15 implement cheyyali

  • @nageswaraop5996
    @nageswaraop5996 หลายเดือนก่อน

    Political leaders pensions and curuption lacs of crores... corporate companies Nps lay off by India around 20 lacks cores...many more ways govt money misusing...compare those 10% enough to employees pension scheme

  • @mathematicsclassy.v.s1644
    @mathematicsclassy.v.s1644 หลายเดือนก่อน

    Don't make the people and employees Fools

  • @user-me5zy3oh3w
    @user-me5zy3oh3w หลายเดือนก่อน

    Ops is not possible because parlament made an act cps in lieu of ops.if it's practicable, then the Cm jagan mohan reddy would have implementd Ops.
    It is not in the perview of state.The present cm will be apprecited highly if it is done.

  • @RajendraPrasad-cv5dv
    @RajendraPrasad-cv5dv หลายเดือนก่อน

    Your happiness will not be remain .
    Very soon Bollu babu & Sollu babu will do same thing . Wait & see
    Very soon he will implement.
    No money in government

  • @padmavathidommetty3609
    @padmavathidommetty3609 26 วันที่ผ่านมา

    CPS LO RETIRED AYYAMU EHS LEDU pention ledu white card kadu Dayachesi OPS IVVANDI. JAGANGARU MAATA TAPPARU ,CHANDRA BABU GARU PAWAN GARU LOKESH GARU ISTARU MAATA TAPPARU ANI ASHA UNDI

  • @VijayaLakshmi-du9ed
    @VijayaLakshmi-du9ed หลายเดือนก่อน

    Last term enduku vote veseru YSR p ki

  • @prabhakargoudsirigiri1728
    @prabhakargoudsirigiri1728 หลายเดือนก่อน

    రాష్ట్రం ఏమైనా పర్వాలేదు. మాకు మాత్రం మా జీతాలు పెంచితే చాలు అనుకుంటున్నారు.మీకు అందరికీ CBN పంగనామాలు పెడతాడు .

  • @killerff8563
    @killerff8563 หลายเดือนก่อน

    కాంట్రాక్టు ఉద్యోగులకు GPS scheme మంచిది.వీరు ఈమధ్యే రెగ్యులర్ కావడం జరిగింది.మా పరిస్థితి ఏమి?

  • @SudhakarRaju-q8t
    @SudhakarRaju-q8t 23 วันที่ผ่านมา

    Gatha DA,DR,PRC arrears bakayulunai dhani pai charchinchandi, matladandi,pensioners nu adhukondi.chala ibandi padithunam mithrulara.

  • @ramachandra7353
    @ramachandra7353 หลายเดือนก่อน

    Brothers meeku sigguledu

  • @pulimaddinani4329
    @pulimaddinani4329 หลายเดือนก่อน +1

    Meku siggu saram unte AP people ki anni NGO sagalu time to time duti ki vachhi duty cheyyanady lanchalu lekunda

  • @yelavarthimohanrao1847
    @yelavarthimohanrao1847 หลายเดือนก่อน

    Konthamandiki chesindi kadu sollu aapandi

  • @kopparapusrinivasulu9966
    @kopparapusrinivasulu9966 หลายเดือนก่อน

    Sar contract employees ko jita lo

  • @p.l.ramakrishna4015
    @p.l.ramakrishna4015 หลายเดือนก่อน

    Total AP income goes to governament emploees. What about commen people?

  • @narasimharaovadapalli8956
    @narasimharaovadapalli8956 หลายเดือนก่อน

    OPS ni yevaru punaruddarinchaleru.

  • @balabhaskarvennelakanti6092
    @balabhaskarvennelakanti6092 หลายเดือนก่อน

    CBN MANCHI VARU KAABATTE.2019 LO YSRCP VOTE VESAARU KADAA.MEE EMPLOYEES

  • @yaswanthnaidu720
    @yaswanthnaidu720 หลายเดือนก่อน

    Andhariki nyayam chestunnadu cm government nammukoni Resign cheyani volunteers gurinchi Alochinchatam ledhu 🤦‍♂️

    • @prabhakargoudsirigiri1728
      @prabhakargoudsirigiri1728 หลายเดือนก่อน

      రాష్ట్ర పరిస్తితి నీ అర్ధం చేసుకోలేని మీలాంటి వాళ్ళను టెర్మినేట్ చేయాలి. మీరు బాగుంటే చాలా, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు.

    • @yaswanthnaidu720
      @yaswanthnaidu720 หลายเดือนก่อน

      @@prabhakargoudsirigiri1728 మీరు ఎవరు మమ్మల్ని మాట్లాడటానికి గవర్నమెంట్ వేడుకుంటున్నం మాకు ఒక ఉపాధి కల్పించాలని . ఎలక్షన్ టైమ్ లో రాజీనామా చేయాలని ఒత్తిడులు, బెదిరింపులు వచ్చిన భయపడకుండా దైర్యంగా ఎదుర్కోన్నం నీ లాంటి వెదవలు, సన్నాసులు వాళ్ళ ఇండియా ఇలా తగలడింది
      అసలు ఎవడు నువ్వు నీకు పెట్టెనా కామెంట్ నేను

    • @yaswanthnaidu720
      @yaswanthnaidu720 หลายเดือนก่อน

      @@prabhakargoudsirigiri1728 మీరు ఎవరు మమ్మల్ని మాట్లాడటానికి గవర్నమెంట్ ని వేడుకుంటున్నం
      మాకు ఉపాధి అవకాశాలు కల్పించండి అని
      ఎలక్షన్ సమయంలో రాజీనామా చేయామని ఒత్తిడులు, బెదిరించిన భయపడలేదు నీ లాగా నెగిటివ్ ఆలోచించే సన్నాసులు, వెదవలు వలన ఇండియా అభివృద్ధి చెందకుండ ఇలాగే ఉండి పోయింది
      అసలు నువ్వు ఎవడివి నేను పెట్టిన కామెంట్ కి ఆన్సర్స్ చేయటానికి ☝

    • @SudhakarRaju-q8t
      @SudhakarRaju-q8t 23 วันที่ผ่านมา

      Are, 14 lakshala dhyogulu per year 3000 cores tax kaduthunaru thamare katarani udhygulanu comment chestunaru. Sir

    • @yaswanthnaidu720
      @yaswanthnaidu720 23 วันที่ผ่านมา

      @@SudhakarRaju-q8t babu pakka kelli Adukomma

  • @kumarsk2080
    @kumarsk2080 หลายเดือนก่อน

    మాస్టర్ కి జగన్ కరెక్ట్

  • @dayanandraotangeda1708
    @dayanandraotangeda1708 หลายเดือนก่อน

    Meeku jaragalsinde jai Jagan Ani cbn nu ala criticise chesaro gurthu chesukondi.

  • @nagarajuyadav.vallapu83
    @nagarajuyadav.vallapu83 หลายเดือนก่อน +1

    PRC yeppudu isthadu

    • @ChandraSekhar-up7ly
      @ChandraSekhar-up7ly หลายเดือนก่อน +4

      Kodikathi AP ni naasanam chesaru, salary time ki vasthe saripoda

    • @Kaushiksiddoju
      @Kaushiksiddoju หลายเดือนก่อน +2

      Anni kavali niku aithy,,, Mrng bfast nundi night dinner varaku anni adugu

    • @tulasidas8703
      @tulasidas8703 หลายเดือนก่อน +5

      గాబరా పడకూడదు, చంద్రబాబు గారు గతంలో 43%ఫిట్ మెంట్ ఇవ్వడం జరిగింది.

    • @mesrigv
      @mesrigv หลายเดือนก่อน

      Nagaraju yedava, du..du entraa..maryada..maryada...ardham ayindaa...aayana anubhavan antha undadu nee vayasu..useless fellow.

  • @chinnarayudumiriyampalli808
    @chinnarayudumiriyampalli808 หลายเดือนก่อน

    E. Employee s nammavadhu E employees nu mosagallu nu nammavadhu jai YSRCP jai hoooooooooooo jaihoooooooooooo jai YSRCP

  • @user-gf7pl2dn6x
    @user-gf7pl2dn6x หลายเดือนก่อน

    Jai babu

  • @satyanarayanapd5376
    @satyanarayanapd5376 หลายเดือนก่อน

    Talakinduluga tapasu sesina Central government oppukonte gani meku meku ops radu ir ina adagandi