కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోండి RRR గారు | Rajesh Mahasena Shocking Reaction to Pawan Kalyan Speech

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 พ.ย. 2024

ความคิดเห็น • 278

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 หลายเดือนก่อน +16

    నాయకుడిగా. నిలబడి. పదిమందికీ. మంచి చేయాలని అనుకునే వారు. 👈👈సహనం. మరియూ. నిబద్ధత. కలిగి వుండాలి 👈💯🙏🏻

  • @gudamganeshwar2152
    @gudamganeshwar2152 หลายเดือนก่อน

    Anna 🙏🙏🙏🙏🙏🙏🙏❤️ ❤️❤️❤️❤️❤️❤️

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 หลายเดือนก่อน +54

    రేపు. ఎలక్షన్. అనగా. 👈👈👈పవన్ కళ్యాణ్ కి. ఎవరూ ఓటు 👈👈వెయ్య వద్దని. అందరికీ,దండోరా వేస్తారా 👈👈 ఇప్పుడు. ఆయన మాటలు. నచ్చాయి అంటారు

    • @Raajrekha.styles
      @Raajrekha.styles หลายเดือนก่อน

      Yes.medam ఆయన hinduvu లె తప్పులు చేశారు కాబట్టి ఒక.. ఒకవేళ ఆయన క్రిస్టియానిటి నీ people tappu chesi vunte vedu ela మాట్లాడేవాడు కాదు.. విడి గూర్చి బాగా తెలుసు.. ఊసరవెల్లి విడు

    • @dasarishiva5285
      @dasarishiva5285 หลายเดือนก่อน

      Who are you

    • @HEROXJOD
      @HEROXJOD หลายเดือนก่อน

      ​@@dasarishiva5285who are you

    • @lifeinsurance9333
      @lifeinsurance9333 หลายเดือนก่อน

      Rajesh voosaravelli

  • @dandegnanaPrakashrao
    @dandegnanaPrakashrao หลายเดือนก่อน +23

    పవన్ కళ్యాణ్ గారు రఘు రామ కృష్ణం రాజుగారు మంచి స్నేహితులు వాల మధ్యలో గొడవలు పేటాలి అని చూస్తున్నావా?

    • @sivaseelam4521
      @sivaseelam4521 หลายเดือนก่อน +1

      Godava kadhu sir
      Ila matladali Ani chepthunnaru
      adhi oka leader Ela quality ga matladali Ani explain chesthunnaru

  • @Mahesh_Royal
    @Mahesh_Royal หลายเดือนก่อน +1

    మా అన్న పవన్ కళ్యాణ్ అన్న జోలికి ఎవరు వచ్చిన తర్వాత వేరుగా ఉంటాది ఎవరైనా సరే 🔥✊💥

  • @rkraod
    @rkraod หลายเดือนก่อน

    The only sincere honest hard-working dynamic principled dedicated prajala leader apadbhandavudu anadarakshakudu is Only Pawankalyan garu.

  • @mohanpadala8906
    @mohanpadala8906 หลายเดือนก่อน

    Pawan garu chesedi.... 💯 Right.....kontha mandi edavalaki ivvani televu ....endukante vaalu gullaki prasadalakosamo.....ledante bhayamtho vellevalu....bhakthi tho velle vallake pawangaru chesepanulu ardamavthayiiii....we love u pawan garu❤❤

  • @badri9643
    @badri9643 หลายเดือนก่อน +1

    అన్నా రాజేష్ అన్న నువ్వు ఉన్నది ఉన్నట్టుగా మీడియాలో పెడతావు నీ నిజాయితీకి ఎంతమంది ఎన్ని అనుకున్నా నువ్వు పట్టించుకోవద్దు నువ్వు చేయాలి అనుకున్నది కచ్చితంగా చేయాల్సిందే కొంతమంది నీచ్ కమిన్ కుత్తే గాళ్లు ఎన్నో విషయాలు తప్పుడుగా పెడుతూ ఉంటారు వాళ్లని నువ్వు అసలు పట్టించుకోవద్దు మన ముందు మురగ లేని కుక్కలు మన వెనక ఎన్నో మొరుగుతాయి వాటి గురించి మనం పట్టించుకుంటే మనం ముందుకు సాగటం చాలా కష్టం అన్న రాజేష్ అన్న నేను తెలంగాణలో ఉంటా కానీ పవన్ కళ్యాణ్ అన్నయ్య ఇక్కడ కూడా ముఖ్యమంత్రిగా ఉంటే చూడాలి అన్న ఒక చిన్న ఆశతో బతుకుతున్నా మా అన్నయ్య పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నా రారాజు కొంతమంది రాజకీయ నాయకులకి తెలియట్లేదు ఎవరితో పెట్టుకుంటున్నారు అనేది ఒక్కసారి పులి రంగంలోకి దిగింది అంటే ఆ పులి ఎవరో కాదు మా అన్న పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా రంగంలోకి దిగాడు అంటే కొంతమంది రాజకీయ నాయకులు కనిపించడానికి భయపడతారు అది పులి గాండ్ ఇచ్చినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో మా అన్న పవన్ కళ్యాణ్ అన్నయ్య కూడా రంగంలోకి దిగితే అలాగే ఉంటుంది

  • @varaprasadkaruturi6211
    @varaprasadkaruturi6211 หลายเดือนก่อน +17

    బేనర్ విషయం లో RRR పెద్దది చెయ్యలేదు. మీరే పెద్దది చేశారు, చెయ్యటానికి ఇప్పటికీ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.

  • @muntamadhavi8453
    @muntamadhavi8453 หลายเดือนก่อน +3

    ఏం లేదు పవన్ కోసం పాజిటివ్ గా మాట్లాడితే మాకు ఆనందం 🙏🏽

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 หลายเดือนก่อน +4

    ఎందరో,,మేధావులు. చాలామంది. వారి వారి. ఇండ్ల నుండే. ఎవరు, ఏ తీరుగా. వెళ్తున్నారో. గమనిస్తారు ✊️✊️✊️✊️✊️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rkraod
    @rkraod หลายเดือนก่อน +1

    Hats off to The great Pawankalyan garu

  • @chinatadamallesh5052
    @chinatadamallesh5052 หลายเดือนก่อน +20

    అన్నా రగురమరాజు తప్పు చేయలేదు ఎందుకంటే కటౌట్ తీసి పక్కనే విగ్రహం దగ్గర పెట్టరే తప్ప దాన్ని అవహేళన చెయ్యలేదు తోవలో కట్అవుట్ పెట్టడం వలన తిసరే తప్ప వేరే ఉద్దేశం లేదు

    • @maryviddi5114
      @maryviddi5114 หลายเดือนก่อน

      నీకు రెండు కళ్ళు దెబ్బ నీకు డబ్బులేమైనా వచ్చాయా

    • @Advika-q3v
      @Advika-q3v หลายเดือนก่อน

      ​@@maryviddi5114Chillara kosam convert ina kukka... Maaku telusu... Memu chusamu jarigindi...

    • @thatikasagar6572
      @thatikasagar6572 หลายเดือนก่อน

      @@chinatadamallesh5052 RRR ప్రెస్ నోట్ ఇచ్చిన మాటలు కూడా ద్వంద అర్దాలు గా మాట్లాడారు.అసలు ఆమాటలు కూడా రెక్లాస్ గావున్నాయి.

  • @PuvvalaUmadevi
    @PuvvalaUmadevi หลายเดือนก่อน +9

    సార్ వీళ్ళందరూ కన్నా ముందు శ్రీరెడ్డి నోరు మూయించండి సార్ దాని వాగుడు వినలేక చచ్చిపోతున్నాము

  • @swamishetty5297
    @swamishetty5297 หลายเดือนก่อน +5

    రాజేష్, మీరు ఆడవాళ్ళ విషయంలో చాలా జాగ్రత్త గా ఉండాలి అని మనవి.

  • @LimmkaGoutami
    @LimmkaGoutami 9 วันที่ผ่านมา

    జై జనసేన జై టీడీపీ జై మహాసేన రాజేష్ అన్న గారు

  • @u.venkeyu.venkey7459
    @u.venkeyu.venkey7459 หลายเดือนก่อน +1

    ఎప్పుడు మీ వెన్నంటే అన్న. జై భీమ్ జై రాజేష్ అన్న జై మహాసేన ✊🔥❤️

  • @jraghavendara6903
    @jraghavendara6903 หลายเดือนก่อน

    ఒక హిందూ ధర్మానికి చెందిన వాడిగా చెప్తున్నాను మీరు చాలా కరెక్ట్ గా మాట్లాడారు మన మహాసేన రాజేష్ గారు మారిన వ్యక్తి జై శ్రీరామ్ జై మహాసేన రాజేష్

    • @sathagnip190
      @sathagnip190 หลายเดือนก่อน

      Vadu oka vedava erri huka

  • @pandukeen
    @pandukeen หลายเดือนก่อน +19

    Rajesh ninnu చూస్తే జాలి వేస్తుంది.

    • @NagaraniOdugu
      @NagaraniOdugu หลายเดือนก่อน +1

      Enduku

    • @maryviddi5114
      @maryviddi5114 หลายเดือนก่อน

      ఎందుకంటే మాలోడు కదా రెండు చేతులెత్తి దండాలు పెట్టుకుంటున్నాడు సోషల్ మీడియాలో సిగ్గులేని జాతి రెండు చేతులు జోడించడం మానుకోలేదు ఈ రోజుల్లో కూడా ఇంత డెవలప్ అయిన రోజుల్లో

    • @lohithpspk7910
      @lohithpspk7910 หลายเดือนก่อน

      Arey lanjakodka...nijayithiki dhadam pedthe danki kulam enduku ra thisthunav..nenkuda maldone..​@@maryviddi5114

    • @lokeshteketi1195
      @lokeshteketi1195 หลายเดือนก่อน +1

      Same to u bro

  • @rajendarvarma1493
    @rajendarvarma1493 หลายเดือนก่อน

    మహాసేన బ్రదర్ ఫస్ట్ టైం మీ ఛానల్ కి కామెంట్ చేస్తున్న పాజిటివ్ గా 👌👌👌👌అని 👍

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 หลายเดือนก่อน +10

    నిన్నటికి నిన్న. 👈👈అంత. ఆత్మీయంగా. వుండే. RRR. గారిని. తప్పు పడతారా 👈👈 మీకు ఏది. తోస్తే. అది. మీడియా. వుందికదా. అని. పెద్దా. చిన్నా. లేకుండా అందరిముందూ. అగౌరవంగా. మాట్లాడుతారా

  • @gurumoorthymanda129
    @gurumoorthymanda129 23 วันที่ผ่านมา

    అందరూ నీలాగా ఉంటారా రాజేష్ పవన్ గారు గ్రేట్ లీడర్

  • @harikrishnamekala6194
    @harikrishnamekala6194 หลายเดือนก่อน +15

    రాజేష్ అన్నా మరి ఎక్కువగా చేస్తున్నట్టు ఉన్మావ్... తప్పు .....ఇక ఈ విషయం లో ఆగాలి నువ్వు....rrr గారి తరపున హిందువులు కూడా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తే.... ఆలోచించండి.... ఒకరకంగా నీ వల్లే మొన్న మలాల సంఘాలు రోడ్లపై వచ్చి ధర్నా చేశారు.... అదేవిధంగా దానికి మించి హిందువులు చేయగలరు..... రెచ్చగొట్టేది నువ్వే రాజేష్ అన్న ఎక్కువ....

    • @sandeepkls22
      @sandeepkls22 หลายเดือนก่อน +2

      Cheyamanu laddu vishayam lo okadu iyna bayataki vochada hindhu 😂😂?

  • @navratanful
    @navratanful หลายเดือนก่อน

    Rajesh you are right 😊

  • @pullectukurtiradharadha294
    @pullectukurtiradharadha294 หลายเดือนก่อน

    మీ విశ్లేషణ బాగుంది

  • @bhukyarajurathod8978
    @bhukyarajurathod8978 หลายเดือนก่อน +2

    Today me vedio chala super ga undi bro
    Find out true and talk
    You will get respect from all
    Like today vedio ❤

  • @sirikimahalaxminaidu2019
    @sirikimahalaxminaidu2019 หลายเดือนก่อน

    ఒకప్పుడు దేవుని ప్రజల కొరకు నిలబడతానని మాట ఇచ్చింది నీవు ఇప్పుడు ఎటు వెళ్లి పోతున్నావు జాగ్రత్తగా గమనించు
    నీ మేలు కోరే నీ సహోదరుడను

  • @gayathri7831
    @gayathri7831 หลายเดือนก่อน +1

    Rajesh garu correct ga avagahana tho matladuthunnaru, hat's off, bavi lo kappa laga he is not restricted to one caste/religion.

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 หลายเดือนก่อน +5

    Pawan kalyan loo Rajakiya pariniti kottochhinattu kanabadutundhi inko 5 years loo super😂❤🎉

  • @badarsinghkethavath375
    @badarsinghkethavath375 หลายเดือนก่อน

    Rajesh garu miru super I like u r way of thoughts

  • @Srinivasarao-j3t
    @Srinivasarao-j3t หลายเดือนก่อน +16

    Very good రాజేష్ మంచి విశ్లేషణ చేసావు. మీ ఆవేదన లొ వాస్తవం వుంది. Good job

  • @NageshHantl
    @NageshHantl หลายเดือนก่อน +1

    Good 👌🙏🙏❤❤👍pwn

  • @akhilsantosh9003
    @akhilsantosh9003 หลายเดือนก่อน +30

    RRR గారి దగ్గర రావలిసిన అమౌంట్ ఏమైనా పెండింగ్ ఉందా 🤔

    • @laksha_kotlu
      @laksha_kotlu หลายเดือนก่อน +6

      నాకు అదే అనిపించింది

    • @prasadvajrangi1623
      @prasadvajrangi1623 หลายเดือนก่อน +2

      Mirantha okte Bach anipinchatamlo tappuledu

    • @SharmilaRajala
      @SharmilaRajala หลายเดือนก่อน

      Pora boku

    • @SharmilaRajala
      @SharmilaRajala หลายเดือนก่อน +1

      ​@avuna otlu

    • @chandrababu9329
      @chandrababu9329 หลายเดือนก่อน

      RRR గాడిని అడగక పోయారా

  • @padmakilana-jb9tu
    @padmakilana-jb9tu หลายเดือนก่อน +4

    Hatts off Pavan Kalyan dy cm

  • @sreedharkothakota463
    @sreedharkothakota463 หลายเดือนก่อน

    ఈ మధ్య మీ వీడియోలలో మీరు నటిస్తూ మాట్లాడినట్టు అనిపిస్తోంది.

  • @nbalu54
    @nbalu54 หลายเดือนก่อน

    జై సనాతన ధర్మము

  • @sreenivaasrowthu9692
    @sreenivaasrowthu9692 หลายเดือนก่อน

    Love you Brother

  • @venkateshpeddireddy70
    @venkateshpeddireddy70 หลายเดือนก่อน

    జై పవన్ కళ్యాణ్ గారు 🙏🙏🙏

  • @k.rameshramesh.k7497
    @k.rameshramesh.k7497 หลายเดือนก่อน

    Nice sr u

  • @veerababuhighlight7764
    @veerababuhighlight7764 หลายเดือนก่อน

    Jai pspk super bro

  • @JagadeeswaraRao-n4l
    @JagadeeswaraRao-n4l หลายเดือนก่อน

    Super bro ❤

  • @Dondademudunaidu
    @Dondademudunaidu หลายเดือนก่อน

    Rajesu anna nuvvu pawankalyan to vundochu ga Jai maha sena❤

  • @bhaskardulla30
    @bhaskardulla30 หลายเดือนก่อน

    Super brother elaga support chayan Baga nachidi bro elaga support chatuta ma full support mika brother

  • @kumarkeri1666
    @kumarkeri1666 หลายเดือนก่อน +21

    ఏందీరా ని బాధ ఇంత లేపిన నీకు నామినేటెడ్ పదవి ఇవ్వలేదా, ని కర్మ అనుభవించు

    • @yesurajuviranapalli8289
      @yesurajuviranapalli8289 หลายเดือนก่อน

      నీ బాధ ఏంట్రా పేటీఎం డబ్బులు ఇవ్వలేద లుచ్చా నా కొడకా

  • @DurgadeviSaladi-hf2uc
    @DurgadeviSaladi-hf2uc หลายเดือนก่อน

    👌🙏

  • @ఇండియా-ఠ7శ
    @ఇండియా-ఠ7శ หลายเดือนก่อน

    Super anna

  • @RamReddyRaghu
    @RamReddyRaghu หลายเดือนก่อน

    Jai sree ram 💪💪💪

  • @HSubramanyam-xu9tw
    @HSubramanyam-xu9tw หลายเดือนก่อน

    Anna super

  • @krismaganti1268
    @krismaganti1268 หลายเดือนก่อน +4

    Rajesh bro, RRR వెరపటు వాదం తో మాట్లాడిన మాట నిజమే, అయితే ఆయన చెప్పిన వాటిల్లో కూడా పాయింట్లు ఉన్నాయ్, ఉదాహరణకి క్రిస్టియన్ మాల, క్రిస్టియన్ మాదిగ, క్రిస్టియన్ కమ్మ, క్రిస్టియన్ రెడ్డి ఏంటి? ఎవరైన హిందువు వెళ్లి నేను హిందువునా కాని నా కులం మాత్రం సున్ని కాని షియా అని అంటే ఎంత విచిత్రం గా ఉంటుంది వినదానికి? క్రిస్టియన్ అయితే పర్వాలేదు, హిందూ SC, ST, OC, BC అయితే పర్వాలేదు రెండు కావాలి అంటే ఎలా. నేను పరమ నాస్థికుడిని నాకు యే మతం కులం అన్ని పనికిమాలిన చెట్టా తో సమానం, కానీ ఒక వదనలో కూడా అర్ధం ఉండాలి.

  • @JogiswaraoGubbala-ov9oc
    @JogiswaraoGubbala-ov9oc หลายเดือนก่อน

    Super my. Bro

  • @nagamaniBushannagari
    @nagamaniBushannagari หลายเดือนก่อน

    నిజమేనని.మహశన

  • @KrishnaMurty-fm4zj
    @KrishnaMurty-fm4zj หลายเดือนก่อน

    పవన్ గారు పది మందికి సహాయం చేసిన మంచి మనిషి 🙏🙏🙏

  • @veenasagar1329
    @veenasagar1329 หลายเดือนก่อน

    Nice bro .

  • @divakarbonthula3743
    @divakarbonthula3743 หลายเดือนก่อน

    hats up to pawan kalyan deput cm garu

  • @kondraguntavenu4308
    @kondraguntavenu4308 หลายเดือนก่อน +3

    Ap lo neelaanti medhaavulandaru kalisi state ni brastu pattisthunnaaru😢,he bhagavaan veeriki manchi budhhi vachhelaa choodu thandri😢, 🙏🙏🙏🙏🙏

  • @KishorPalaka-d8g
    @KishorPalaka-d8g หลายเดือนก่อน

    Oss

  • @Satya1999-l2g
    @Satya1999-l2g หลายเดือนก่อน

    Pawan Kalyan always super❤❤

  • @17mo416
    @17mo416 หลายเดือนก่อน

    అన్నా పరిపాలన వాళ్ళది నిరాహార దీక్ష కూడా వాళ్లదే నాన్న😂😂😂😂😂

  • @sv3456-z3h
    @sv3456-z3h หลายเดือนก่อน

    యు లాస్ట్ యువర్ క్రెడిబిలిటీ మిమ్మల్ని నమ్మటం ఇక కష్టం.

  • @satyanarayanasappa5103
    @satyanarayanasappa5103 หลายเดือนก่อน +10

    RRR గారు బేలన్స్ ఏమైనా ఇవ్వాల రాజేశగారు మీకు పవన్ కళ్యాణ్ గురించి మీకు ఎందుకు సార్ గాలి ఎటు విస్తే అటు మాలాడుతావ్ అవునా

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 หลายเดือนก่อน +21

    ఎందుకండీ మీరు. మాటిమాటికి. మాట లు. నిలకడలేకుండా మాట్లాడుతారు.

  • @comrade3376
    @comrade3376 หลายเดือนก่อน +1

    Vusaraveylli kuda panikiradhu rajesh mundhu

  • @veerabhadraiahr1400
    @veerabhadraiahr1400 หลายเดือนก่อน +6

    Rajesh గారూ! సంయమనం పాటించండి. CBN గారి నుంచి ఏమి నేర్చుకున్నారు?

  • @sureshbandari389
    @sureshbandari389 หลายเดือนก่อน

    ఆన్న సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తూనాడు pk గారు, సంతాన ధర్మం లోనే అంటరానితనం ఉంది కదా ఆన్న,

  • @polamurisrinivas3819
    @polamurisrinivas3819 หลายเดือนก่อน

    Rajesh seems real politician.

  • @Padma-in1vi
    @Padma-in1vi หลายเดือนก่อน +15

    😂😂😂 పట్టు పట్టు కాక పట్టు

  • @swamyvendra510
    @swamyvendra510 หลายเดือนก่อน +1

    Awesome Rajesh Mahasena. The way you are decoding is hats off

  • @nani18123
    @nani18123 หลายเดือนก่อน +4

    నువు ఏంటి సామి వాళ్లు ప్రతి మాటలో ఎదుట వారి మతం lakostunnaru nuvemo వాళ్ళని vebkesukostunnav.. నామినేట్ పోస్టు కోసం కాదు కదా.. S

  • @rsa6855
    @rsa6855 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @RID-sx3xz
    @RID-sx3xz หลายเดือนก่อน

    Anna yi video nenu oppukunta anna, me videos Anni fallow avutha anna, please keep this motivation videos anna, thappulu prathi dhaggara jaruguthai anna, we want this support anna (nenu rayalaseema kurranni anna) elanti videos chusthe naakoche kopamo telidhu, em telidhu anna

  • @kesavachippala2235
    @kesavachippala2235 หลายเดือนก่อน +1

    Anna meeru constable events kosam okasari matladandi bro

  • @vinayakabanners2969
    @vinayakabanners2969 หลายเดือนก่อน

    Jai jenasena

  • @EswarBoyi-b9r
    @EswarBoyi-b9r หลายเดือนก่อน

    ఆరిపోయే దీపం డిక్కీ బలిసిన కోడి
    గోడ మీద పిల్లి అవకాశ వాది
    తిన్న దగ్గిరే ఏరిగే రకం

  • @s.s377
    @s.s377 หลายเดือนก่อน +1

    hello Rajesh garu jai CHANDRABABU JAI LOKESH Anna anadam manesav yenti PK ni pogadadam modhelettav?

  • @VenkateshMetla-w4j
    @VenkateshMetla-w4j หลายเดือนก่อน

    జై జనసేన 💥💥💥❤️

  • @AnanthulaSrinivas
    @AnanthulaSrinivas หลายเดือนก่อน

    ,ఆయనకు.టిక్కెట్.ఇవ్వకుండా.వుండాలి.ఆయన.2019.,లో.టీ.డీ.పిటికెట్.వద్దని.జగన్.తో.వెళ్ళినా.డూ.వానికి.జగన్.మంచిగా.కోటింగ్.ఇచిందూ

  • @Ramakoteswrarao46
    @Ramakoteswrarao46 หลายเดือนก่อน +1

    Very really hanstly super stor of the world cotion & Hero my dear Rajesh brother meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🎉🎉💙💙❤️❤️🎉🎉🎉 very true hanstly super speeches my dear brother meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉
    My name rk rao Kdp ap Heda office dhille
    Sreendhi R S S group of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🎉🎉

  • @Miriyalaravikumar
    @Miriyalaravikumar หลายเดือนก่อน

    Jai,,Pavan,,anna,,jai,,hindu

  • @pavanmodigreat983
    @pavanmodigreat983 หลายเดือนก่อน

    Thappu yevaru chesina siksha padalsindhe Jai shree ram

  • @solomonraja5576
    @solomonraja5576 หลายเดือนก่อน +4

    NUV YENTA TRY CHESINA E POST IVVARU

  • @thatikasagar6572
    @thatikasagar6572 หลายเดือนก่อน +3

    తమ్ముడు..... అంతా బాగానే ఉంది. ఎక్కడో తేడా కొడుతోంది.హిందువులు, హిందూ ధర్మం వరకు సత్యమే, కాని సనాతన ధర్మం వుందే చాలా... వ్యత్యాసం అది చాలా ప్రమాదకరం

  • @theGreatIndianmyths
    @theGreatIndianmyths หลายเดือนก่อน +8

    నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావ్. కంట్రోల్ లో ఉండు.

    • @laksha_kotlu
      @laksha_kotlu หลายเดือนก่อน +1

      వీడికి డబ్బు అవసరం

    • @maryviddi5114
      @maryviddi5114 หลายเดือนก่อน +1

      ​correct
      రాజేష్ మహాసేన అంటే చాలా గౌరవం ఉండేది సోషల్ మీడియాలో అగ్రకులస్తులకు రెండు చేతులు జోడించి దండాలు పెట్టుకుంటున్నాడు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి మాల జాతి బుద్ధి నీతి నిజాయితీ ఉండదు

    • @kurnoollakshman4703
      @kurnoollakshman4703 หลายเดือนก่อน

      Yevadra కంట్రోల్ గ ఉండాల్సింది

    • @kurnoollakshman4703
      @kurnoollakshman4703 หลายเดือนก่อน

      Yevadikira డబ్బులు కావాల్సింది. Niku నీ... Faimally ki రా అవసరం.

  • @chintunanna163
    @chintunanna163 หลายเดือนก่อน +5

    Rajesh garu meeru ento......thedaga behave chesthunnaru. Vishayalni sensitize chesthunnaru. Overga react avuthunnaru evari vishayam loniina. Antha avasaram ledu sir. Balanced ga undatledu meeru.chusukondi. iithe mosesthunnaru.ledante ethi padesthunnaru. Not fair.idi meeke kadu mee party ki kooda thalanoppe. Alochinchukondi

  • @ramanavenketramana9886
    @ramanavenketramana9886 หลายเดือนก่อน

    PAVANKALyAN is great leader

  • @JVK1311
    @JVK1311 หลายเดือนก่อน +4

    Bro U lost ur MLA TICKET by this moments,Jai Bheem is an Indian,he is not belong to caste

  • @kumarkeri1666
    @kumarkeri1666 หลายเดือนก่อน

    అన్న ఎవరినా కూరలో కరివేపాకు ని వాడుకొని, పడేస్తారు, నిన్ను ఏంటి అన్న నిన్ను వాడుకోకుండానే తీసిపరేశారు RRR గారు చాలా బాడ్, కానీ నువ్వు ఏమాత్రం తగ్గొద్దు మీసం మేలేస్తానే ఉండు, ఏంత దాకా వెళ్తుందో చూద్దాం

  • @bhoompaguanand9121
    @bhoompaguanand9121 หลายเดือนก่อน

    అందరూ నా కామెంట్ తప్పకుండా చదవండి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినండి హిందువుల పైన దాడి జరిగితే అని మాట్లాడినాడు అది తప్పు ముస్లింస్ పైన క్రిస్టియన్స్ పైన మాట్లాడొచ్చుగా అని రెచ్చగొట్టాడు ఇలాంటి మాటలు ఎంతవరకు కరెక్ట్ రాజేష్ అన్న మీరంటే నాకు ఇష్టమే పవన్ కళ్యాణ్ మాకు ఇష్ట కానీ ఇలా రెచ్చగొట్టి మత రాజకీయాలు చేయడం తప్పు నిజానికి ప్రకాష్ రాజ్ కార్తీక్ ఎలాంటి తప్పులేదు అయినా వాళ్ళ పైన స్పందించి క్రిస్టియన్ ల పైన చాలా దాడులు జరిగాయి ఒక టైం లో రోడ్డుపైన ఇద్దరు వ్యక్తులను బట్టలు విప్పి కూడా తిప్పారు అలాంటి టైం లో స్పందించలేదు మణిపూర్ లో జరిగిన గొడవల గురించి స్పందించలేదు ఎంత డబ్బులు ఇస్తే మాత్రం ఇలా రెచ్చ పోయి మాట్లాడతారా ఎన్ని రోజులు మీరు వివరించి చెప్తుంటే చాలా బాగా చెప్తున్నాడు రాజేష్ అన్న అనిపించింది కానీ ఏ విషయంలో మటుకు మీరు కూడా తప్పు చేశారు మీలాగా వీడియోలో మాట మాట తీసి చెప్తే పవన్ కళ్యాణ్ మాటల్లో చాలా గొడవలు వస్తాయి జై భీమ్

  • @nandukare1203
    @nandukare1203 หลายเดือนก่อน

    Rajesh anna evvadaina ilaane maatlaadu

  • @NabinaTammu
    @NabinaTammu หลายเดือนก่อน +37

    దళితుల కోసం పోరాడుతాం దళితుల కోసం పోరాడుతాం అని మీరు. ఇలా ఒకే పక్షాన పార్టీలో మాట్లాడటం కరెక్ట్ కాదు బ్రదర్. మీ సాక్ష్యం అంటే అద్భుతం. నీ తీరు చూస్తే ఆ చర్యం. ఏమిటో ఈ పక్షపాతం.

    • @vinuthna729
      @vinuthna729 หลายเดือนก่อน

      Entha erripukuvi nuvvu kachitham ga gorre bibbavi kadha

    • @babybangaram754
      @babybangaram754 หลายเดือนก่อน

      దళితులు బాధపడతారని వచ్చాడు అంతే తప్ప రావాలని కాదు ఇప్పుడు ఈ ఎల్లో బ్యాచ్ కి భజన్ చేయకపోతే బాగోదు పవన్ కళ్యాణ్ భజన మొదలు పెట్టాడు మళ్ళీ 🙏🏻

    • @lohithpspk7910
      @lohithpspk7910 หลายเดือนก่อน

      Arey jeffa nenkuda sc ne akada Pavan Kalyan di Rajesh annadhi thappu emundhi.kulam tho kotukasasthunaru...manishilaga alochinchandira

    • @maryviddi5114
      @maryviddi5114 หลายเดือนก่อน +3

      the old days, I remember the upper castes who put sticks on their grandparents, they live for money, Rajesh is a big money broke

    • @chinnavenkatesh1711
      @chinnavenkatesh1711 หลายเดือนก่อน

      దళితుల కోసం పోరాడుతాడు. మొన్న రీసెంట్ గా rrr గారి మీద తన సొంత పార్టీ అయినా గాని. రివర్స్ అయ్యాడు. దళితులు పక్షాన మాట్లాడటం అంటే. సపరేట్ గా ఉండి ఎంతసేపు అలా మాట్లాడితే పనవదమ్మ. ఒక పార్టీలో ఉండి అధికార బలం ఉంటేనే న్యాయం చేయగలుగుతాడు. ఆడదానికి ఆడదే శత్రువు, అలాగే ఒక దళితుడికి దళితుడే శత్రువు. గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు. మీలాంటి కొన్ని గొర్రెలు జగన్ గాడిని బాగా నమ్ముతాయి. ఎందుకంటే వాడు వేసేసేది మిమ్మల్ని ఎస్సీల్ని. ఎంతోమంది ఎస్సీ సోదరులని చంపడం. శిరోమండనాలు చేయటం. సుధాకర్ డాక్టర్ గారిని. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం. అయినా కానీ మీలో మార్పు రాదు ఏంట్రా?

  • @kondraguntavenu4308
    @kondraguntavenu4308 หลายเดือนก่อน +2

    Nuvventha bhajana chesinaa nee asalu roopam andariki telisipoindi,anavasaram gaa time waste cheyyaku👎

  • @RamlingbabuBabu
    @RamlingbabuBabu หลายเดือนก่อน +1

    ಜೈ ಪವನ್

  • @cpvk
    @cpvk หลายเดือนก่อน

    Kaka mastry mahasena.

  • @GoosebumpsLoaded
    @GoosebumpsLoaded หลายเดือนก่อน +3

    Asalu nee bada enti raa matalsithy kulam gurinchi matladatgaru 😂

  • @mycommentbook1779
    @mycommentbook1779 หลายเดือนก่อน +1

    నీ పని బాగుంది రా ఏ వైపు గాలి వేస్తే ఆ వైపు మాట్లడుతవ్. పేమెంట్ బాగా అందుతుంది నీకు, మళ్ళీ వీళ్ళు పట్టించుకోకపోతే జగన్ సూపర్ అంటావ్. సచిపోరా రాజేశా!

  • @sonapreetam6616
    @sonapreetam6616 หลายเดือนก่อน +3

    Rsjesh.... plz maintain some decorum

  • @mungaramuddu6745
    @mungaramuddu6745 หลายเดือนก่อน

    Om namah shivaya

  • @surendrareddy3893
    @surendrareddy3893 หลายเดือนก่อน

    Meeru entha bajana chesina pawan kalyan tdp tho unnanantha varaku mimmalni yadaganivvaru its 1000% true

  • @seekingclarity10
    @seekingclarity10 หลายเดือนก่อน +3

    Neevu peddha pathithu.... neevu kooda nerchokoh.... nee padhathi kooda choosukoh

  • @vijayalakshminani613
    @vijayalakshminani613 หลายเดือนก่อน +2

    Anna ycp ki modi sir vunna దైర్యమే

  • @BrahmaAnkireddy-k2f
    @BrahmaAnkireddy-k2f หลายเดือนก่อน +1

    PSPK garini elaaina odichali annavu june mundara ippudu endi RM , RRR gariki PSPK garini choosi nerchukvali antunnavu. Dont you have a single stance