Good evening Bammardi very nice Chala Bagundi Manchi information n rooms place chala Bagundi chala clear ga chupincharu Danyavadalu Godbless you Bammardi 👌👍🙏
ఇద్దరు మాత్రమే వుండేలా చెప్పారండీ. అంతా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలి. మూడోవ్యక్తి మరో రూమ్ తీసుకోవాలనుకుంటాను. నేనుళమొబైల్ నెంబర్ తీసుకోలేకపోయాను. లేదంటే అది కూడా క్లారిటీగా తెలుసుకునేవాణ్ణి.బహూశా చిన్నపిల్లలకు మూడో వ్యక్తిగా మినహాయింపు వుండొచ్చు అని అనుకుంటున్నాను. ధన్యవాదాలు
మీరు 4 మెంబెర్స్ వెళ్ళారా???మీరు తీసుకున్నది Two room aa?? వెళ్లే దారి లో Bus complex అని చూపించారు మళ్ళీ హరిత resorts అని ....పోలీస్ స్టేషన్ ముందు వున్న హరిత resorts ki వెళ్ళారు. బస్ కాంప్లెక్స్ దగ్గర ..Tribal Museum పక్కకి టూరిజం వాళ్ల మయూరి వుంటది. ఇది కూడా క్లారిటీ ఇవ్వండి, మీరు రూం తీసుకుంది... museum / RTC complex వద్ధనా??? Or అరకు వాలీ ఎంటర్ అయినపుడు వున్న హరిత resorts లోనా???
బహుశా చిన్నపిల్లలకు మినహాయింపు వుంటుందేమో. అది తెలియదు. తెలుసుకోలేదు సర్. సారీ అండీ. మేము హైదరాబాద్ నుండి నలుగురం పెద్దవాళ్ళం వెళ్ళాం. రెండు రూమ్ లు ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నాం. ధన్యవాదాలు.
Actually vallu two only annaru. Rooms yekkuvaga online lone book chesukovalsi untundi. Link description lo ichchanu. Choodandi. Thanks for watching andi.
Disruption lo hotel link ichchaaru. Try cheyandi. Phone number ledandi. Single person ki rooms yekkadaina dorakochu. Chala private Lodge lu kooda untaayi.
Age limits naaku telisi undavu. But pellikaani ammayi, abbayi oka room lo undadaniki abhyantharam pettavachchemo.tourist place kadandi. Konni guidelines vundochu.
సమ్మర్ కంటే వర్షాకాలంలో వెళితే బావుంటుంది. ఎందుకంటే వానలకు అరకు అంతా ఆకుపచ్చగా అందంగా, ఆహ్లాదంగా, ఆనందంగా వుంటుంది. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో అయితే సూపర్.
@@Ganesh-r1d9q araku main center musem edhuruga right said ki vellali, government school edhuruga untundhi, vijaya anukunta, full day ayite 3000,off day ante one night morng 9 varaku 1500
Per person nearly 1000 it's very huge,Can take Outside Hotels or Lodges are Very cheapest price (Each room 1200 can able to stay 4 members in a Room) nd best Quality when compared to APTDC Haritha Resorts...
I told about craft centre non ac in harith mayuri resorts near araku bustand. Per two persons weekend sunday nearly 1300 Rs, monday to thursday per 2 just arround 1000 Rs. Also they are giving full breakfast for two persons in a room. Are you watch this video? You know telugu plz. Thankyou
On-line booking information please give me the procedure Sir.. very good voice and picturised the best..i inspired by your video sir... please give me contact number also .. thank you
అచ్చతెలుగు లో స్పష్టంగా,తెలుగుబాషను తీనెలో ముంచి తీసినట్లు చక్కని మాట తీరుతో అందరిని ఆకట్టుకునే విదంగా చక్కగా వివరించారు, ధన్యవాదములు,
చాలా సంతోషం. ధన్యవాదాలండీ
భలే అద్భుతం గా ఉంది మీ కంఠం మరియు చెప్పే విధానం...
మీ అభిమానానికి ధన్యవాదాలండీ
ఆహా !! అద్భుతమైన అరకు అందాలను చిత్రీకరించి చేతి నొప్పిని కూడా లెక్కకు మించి ఓర్చి, అమూల్యమైన వివరణాత్మకమైన వ్యాఖ్యానం. ధన్యవాదాలు బావగారు.
ధన్యవాదాలు బావగారూ
Wardrobe lo battalu, bag Lu pettukovachu ani cheppina mee knowledge ki maa hatsoff.
Meeku naa kante yekkuva knowledge undi kabatte naa knowledge ni grahinchagaligaru. Thanks andi.
అరకు టూర్ సూపర్ గా ఉంటుందన్న ఒకసారి నాకు కూడా అరకు చూడాలని ఉంది.. క్షేమంగా వెళ్లి లాభంగా రండి..
అవునా ప్రసాద్. చాలా బావుంటుంది అరకు. వెళ్ళివచ్చాం.
Good information చాలా చక్కగా చూపించారు బాబాయ్
Thankyou ramu
చాలా విషయాలు తెలియజేసారు..
మంచి సమాచారం
చక్కని వ్యాఖ్యానం మీది
చాలా సంతోషం బావ గారు
❤❤❤😮😮😮
ధన్యవాదాలు బావగారూ. శుభోధయం
Thank you sir చాలా బాగా వివరించి చెప్పారు నిజంగానే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మధ్యతరగతి ప్రజల కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది 🙏👍
అవునండీ. ధన్యవాదాలు
అరటిపండు ఒలిచి పెట్టినట్లుగా అన్ని వివరాలు తెలియజేసారు బామ్మర్ది. బడ్జెట్
రూమ్స్ చాలా బావున్నాయి. వీడియో చాలా బాగా వచ్చింది
అరటిపండు వొలిచినట్టు వివరాలు చెప్పాలనే వీడియో బాగా చేశాను. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు బావా
Thanks బావ గారు చక్కగా అన్ని వివరించారు.
ధన్యవాదాలు బావగారూ. ఎవరైనా వెళితే అనువుగా వుండేలా వివరించాను.
Video clarity excellent thank you for information
Welcome sir. Plz subscribe my channel and encourage me. Tq.
Chaala baaga explain chesaru wonderful useful information sir thank you for sharing
Very nice of you sir. Good night
Room details బాగా చెప్పారు sir
థ్యాంక్సండీ
Tq sir..full information icharu
Welcome sir
Welcome sir
Hi sir Namaste 🙏
Good Evening sir
Video chala bagundi sir and mi voice 👌👌👍
Thankyou very much andi
చాలాబాగా చూపించారు👌👏
ధన్యవాదాలండీ
Good evening Bammardi very nice Chala Bagundi Manchi information n rooms place chala Bagundi chala clear ga chupincharu Danyavadalu Godbless you Bammardi 👌👍🙏
Thankyou very much my dear Bava garu. Good evening
Good, thank you for video.
Welcome andi
Very helpful sir
Thankyou so much andi
థాంక్స్ సార్ చాలా చక్కగా చెప్పారు
ధన్యవాదాలు రాజుగారూ
Good information sir 👍
Thankyou sathibabu garu
Hi sir manchiga vivarinchi nanduku danyavadalu. Rooms ala book chesukovalo cheppandi sir
Thanks andi. Description lo link untundi. Alaa online lo book chesukovali. Mobile number ledu.
Wow sir thank you for your giving information 😊
Welcome andi
చాలా చక్కగా వివరంగా సమాచారాన్ని తెలియచేశారు, ధన్యవాదాలు.మరి ముగ్గురు వెళ్తే situation ఏంటి??? ఈ విషయం లో క్లారిటీ లేదు మీ వీడియో లో ,. తెలియ చేయండి.
ఇద్దరు మాత్రమే వుండేలా చెప్పారండీ. అంతా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలి. మూడోవ్యక్తి మరో రూమ్ తీసుకోవాలనుకుంటాను. నేనుళమొబైల్ నెంబర్ తీసుకోలేకపోయాను. లేదంటే అది కూడా క్లారిటీగా తెలుసుకునేవాణ్ణి.బహూశా చిన్నపిల్లలకు మూడో వ్యక్తిగా మినహాయింపు వుండొచ్చు అని అనుకుంటున్నాను. ధన్యవాదాలు
మీరు 4 మెంబెర్స్ వెళ్ళారా???మీరు తీసుకున్నది Two room aa?? వెళ్లే దారి లో Bus complex అని చూపించారు మళ్ళీ హరిత resorts అని ....పోలీస్ స్టేషన్ ముందు వున్న హరిత resorts ki వెళ్ళారు. బస్ కాంప్లెక్స్ దగ్గర ..Tribal Museum పక్కకి టూరిజం వాళ్ల మయూరి వుంటది. ఇది కూడా క్లారిటీ ఇవ్వండి, మీరు రూం తీసుకుంది... museum / RTC complex వద్ధనా??? Or అరకు వాలీ ఎంటర్ అయినపుడు వున్న హరిత resorts లోనా???
Good information sir
Thankyou
Thanks for the information Sir it's very clear & informative
Welcome sir
Super brother nice information 🤝
Thankyou bro.
Very useful information sir.👌
Thankyou sir
Thanku for the valuble information sir
Welcome andi
Thanks for the very clear information for aruku
Welcome bhai
My golden saar 🙏 namaste
Your my favourite sir
Thankyou
Useful information.🎉......online lo ne room book tisukuvala
Direct ga kuda vachi tisukovacha..
Online lo better. Okkosari akkadiki vellaaka dorakka pothe marochota try chesukovalandi. Link description lo undi choodandi. Thankyou
Thankyou excellent
So nice of you
Good Information...
Thankyou
Super 👌👌👌👌👌
Thankyou
Simply Super, well explained Sir, AC room details needed sir.
Hotel room booking link in description plz check it. I don't know Ac rooms details plz. Thankyou
Good Anna super
Thankyou thammudu
థాంక్స్ బావా
Welcome bava
Super sir
Thankyou
Phone number please haritha resorts
I have called they are saying more than 2000
No no...You try to book online. Rent difference normal days and Friday, saturday and sunday. Booking Link in description.
Thank you so sir🎉🎉
Thankyou andi
Excellent
ధన్యవాదాలు బావా
అరకు లో రూములు చక్కగా చూపించారు రూము అద్దె వివరాలు చక్కగా వివరించారు ధన్యవాదములు బామ్మర్ది🌹
అవును బావా. చీప్ అండ్ బెస్ట్ రూమ్ లు అవి. ధన్యవాదాలు బావా
Very nice
Thankyou
బాగా చెప్పారు సిర్ బార్య బర్త ఇద్దరు పిల్లలు వెళ్తే మరి ఎలా అదే రూం లో వుండవచ్చాలేద
బహుశా చిన్నపిల్లలకు మినహాయింపు వుంటుందేమో. అది తెలియదు. తెలుసుకోలేదు సర్. సారీ అండీ. మేము హైదరాబాద్ నుండి నలుగురం పెద్దవాళ్ళం వెళ్ళాం. రెండు రూమ్ లు ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నాం. ధన్యవాదాలు.
@@SAHITYATV ok సిర్ than Q
అరకు అందాలు, రూముల వివరాలు దృశ్యాలను మా కళ్ళముందు ఉంచారు.
ధన్యవాదాలు బావగారూ
Nice sir
Thank you sir
Tq sir🌹Nice డెమో
ఒకవేళ ముగ్గురు వెళితే రెండు రూమ్ లు తీసుకోవాల sir 🌹
వాళ్ళు ఇద్దరిద్దరే ఉండాలన్నారు. డిస్క్రిప్షన్ వెబ్ సైట్ లింక్ ఉంది ప్రయత్నించండి. మేము ఆన్ లైన్ లోనే బుకింగ్ చేసుకున్నామండీ.
How much
I told in this video at that time. Plz just watch it one.
3 mem adjust avvocha andi vallani request chsi or extra amt pay chsi?
Actually vallu two only annaru. Rooms yekkuvaga online lone book chesukovalsi untundi. Link description lo ichchanu. Choodandi. Thanks for watching andi.
@@SAHITYATV Thanks andi 3 ithy allow chsthara ledha ani doubt andi
Idea ledandi. Link lo okasari try cheyandi. Matladataniki phone number yemaina dorukutundemonandi
Nice info Sir.....
Oka room lo 5 or 6 members stay chesey resorts amyna vunnav?
Naaku telisi Alaa undavandi. Two persons only undaali. Private hotels lo yemaina try cheyandi.
Meru booking a app lo cheseru sir
Description lo link vundi. Choodandi
Oka room lo 3 bachelor's (men) undochha guruvu garu
Iddare undalani annaru.
Super 🎉 super 🎉 super
Thankyou thankyou
Monday torists place holifays untaya
Yendukani? Idea ledandi
Price
Watch the video plz. I gave full of clarity
A website lo non AC rooms chupinchatledu kada andi..Ela book chesukunaro process chepthara konchem useful avtundi
Description lo site link untundi. Choodandi. Ok.
Couples ki kuda allow vuntundha
Married couple vellochu. No problem
Nenu okkadine solo travel cheddam anukuntunna. Naaku okkadike room istara andi?
Disruption lo hotel link ichchaaru. Try cheyandi. Phone number ledandi. Single person ki rooms yekkadaina dorakochu. Chala private Lodge lu kooda untaayi.
@@SAHITYATV Ok. Thank you Andi. Try chestaanu.
Sir araku lo rooms kavali ante age limits untaya any age unna parvaledha please Ripley sir
Age limits naaku telisi undavu. But pellikaani ammayi, abbayi oka room lo undadaniki abhyantharam pettavachchemo.tourist place kadandi. Konni guidelines vundochu.
Only online lo book chesukovala sir
Avunu. Description lo link undi. Choodandi. Ok.
ఏ నెల లో వెళ్ళాలి సర్ సమ్మర్ లో వెళ్ళొచ్చా ప్లీస్ చెప్పండి
సమ్మర్ కంటే వర్షాకాలంలో వెళితే బావుంటుంది. ఎందుకంటే వానలకు అరకు అంతా ఆకుపచ్చగా అందంగా, ఆహ్లాదంగా, ఆనందంగా వుంటుంది. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో అయితే సూపర్.
Sir rooms only mundhe book chesukovala live lo undavaa
Live lo koodaa try cheyochu. Dorakka pothe ibbandi kadaa. Weekend, sunday rush untundi
Cost cheppara swami
Video poorthiga choodandi. Cheppanu
Tq మచ్చా
మచ్చా డైరెక్ట్ వెళ్లి రూమ్స్ తీసుకోవచ్చా
Lunch & dinner ekkada baguntundi sir
Idea ledandi. Annapurna hotel lo tiffins chesaam.
Are pets allowed
I don't know plz
Blankets istara sir
Ichcharandi
ఏలా book చేసుకోవాలో ఒకసారి చెప్పండి sir
In message
నేను Description లో లింక్ ఇచ్చాను. మీరు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలండీ. ఫోన్ నెంబర్ అయితే నా దగ్గర లేదు.
@@SAHITYATV ok sir thankyou
Book ala chesukovali website link
Description lo link undi choodandi. Tq
Maku ekada kanipinchaledhu, ninnane vacham akadi nundi room chala kastam ayyindhi. Chala prablm ayyindhi maku😢
Online lo book chesukunte baguntundi. Tribel museum ki back side untundi.
@@SAHITYATV avuna museum ki vellam sir...ayyo...miss ayyam
@@RajKumar-fq4th Mari yekkada stay chesaru lodge name and price details cheppandi konchem next week velthunnam
@@Ganesh-r1d9q araku main center musem edhuruga right said ki vellali, government school edhuruga untundhi, vijaya anukunta, full day ayite 3000,off day ante one night morng 9 varaku 1500
@@RajKumar-fq4th ok thanks andi
Nice sir 👌
Thankyou
Direct ga velli room thisukovacha
Idhi Ap tourism vallavi. Online lo book chesukuni vellaam . Link description lo undi.
Hotel room ki payment completed...
But counter mail are mess not received...
How know the room booked are not...?
After completion of payment take a screen short. I think mail comes late sometimes. Breakfast coupons give there only . Ok.
Ok sir thank you..
How to cancel ticket sir..
Which ticket? I don't know plz
@@SAHITYATV sorry sir.
I mean room booking..
How to cancel room booking...?
I don't know the cancellation
Miru pettina website link lo non-ac rooms lev kadhandi
Vatini craft centre non ac rooms antaru. Marosari check cheyandi. Website adhenandi
Saturday 2 persons ki kalipi non-ac room 1,340/- ki thakkuvalo room dhorike chances untaya vere hotels/resorts lo
Naaku telisi inthakante thakkuva friday,sat and sunday undavu anukuntunna. Private restaurants gurinchi teliyadu
Unmarried couples allow chesthra sir???
Cheyarandi
Sir online lo Non ac chupinchatle
Haritha hill ( mayuri ) resorts, araku . Craft centre non Ac Rooms ani choodandi sir. Haritha mayuri hill resorts ani choodandi. Ok.
Yes 👍🏻
Thankyou
Per person nearly 1000 it's very huge,Can take Outside Hotels or Lodges are Very cheapest price (Each room 1200 can able to stay 4 members in a Room) nd best Quality when compared to APTDC Haritha Resorts...
I told about craft centre non ac in harith mayuri resorts near araku bustand. Per two persons weekend sunday nearly 1300 Rs, monday to thursday per 2 just arround 1000 Rs. Also they are giving full breakfast for two persons in a room. Are you watch this video? You know telugu plz. Thankyou
Yes bro u r right
Mobile number please
If we want stay with fily members 3 childrens
5 adults and 3 children
సార్ ఫోన్ నంబర్ పెట్టండి సార్...
7Th నా నైట్ కి రూమ్ కావాలి
ఫోన్ నెంబర్ నాదగ్గర లేదండీ. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నాం. డిస్క్రిప్షన్ లింక్ ఉంది రూమ్ బుక్ చేసుకోవడానికి చూడండి. థ్యాంక్యూ
Rate per day
Watch video fully plz
“can stay unmarried couples in haritha hill Resort”
నైస్
థ్యాంక్సండీ
,👌👌👌
💯
ఇద్దరికి కలిపి 1300 హా లేక ఒకరికేనా
ఇద్దరికీ కలిపి
ఇద్దరికీ కలిపి
ఎంజాయ్ your ట్రిప్ సర్
ధన్యవాదాలు
🙏🙏🙏🙏💐💐💐💐👌👌👌👌
Apudu velina ade rate ki istara sir or seasons lo ekuva untada
ఇది రెండు సంవత్సరాల క్రితం అండీ. ఇప్పుడేమైనా టారిఫ్ మారిందేమో తెలియదు
Sir koncham phone number pedatraah
Tourism valla app dwara online booking chesukovali. Description lo link pettaanu choodandi phone number ledandi.
I need contact numbers sir
I have no phone number andi. Plz see hotel room booking link in description.
On-line booking information please give me the procedure Sir.. very good voice and picturised the best..i inspired by your video sir... please give me contact number also .. thank you
thank you very much sir. sorry andi. no contact number plz. online booking app link in the discription. check it plz
Gud morning sir any contact number from haritha craft non ac rooms
No number. See in description for hotel rooms booking link.
Good sir
Thanks andi
Super sir
Thankyou
2,3 days stay cheyavachha
Description lo link undi. Daani dwara room book chesukovachchu. Stay cheyavachchu anukuntunnanu andi