Ambati Rambabu Funny Satires On Nimmala Rama Naidu | Thalliki vandanam Scheme

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ส.ค. 2024
  • Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

ความคิดเห็น • 85

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs หลายเดือนก่อน +48

    తల్లులంతా నిమ్మల ఇంటికి పొండి పిల్లలను తీసికొని!

  • @lakshmanakilada7529
    @lakshmanakilada7529 หลายเดือนก่อน +35

    అమ్మ వడి లేదు కానీ మందు రేట్ తగ్గించి తండ్రి బుడ్డి అమలు చేశాడు తాగు ఇంట్లో పెళ్ళాం తో గొడవ పడు అని

  • @jareenashaik9893
    @jareenashaik9893 หลายเดือนก่อน +11

    అమ్మకిi వందనం ఉంటుందో లేదో కానీ నాన్నకి ఇంధనం ఫుల్లుగా వుంటుంది తాగి దొరలట్టమే మిగిలింది

  • @nareshp7631
    @nareshp7631 หลายเดือนก่อน +45

    ప్రతీ ఒక్క స్టూడెంట్ కి 15000 అని చెప్పారు.

    • @satisha13731
      @satisha13731 หลายเดือนก่อน +1

      Yentha musti expect chesthunnav😂

  • @AshokKumar-ts4cb
    @AshokKumar-ts4cb หลายเดือนก่อน +9

    ఒక్కరికైన ఇస్తారంటార నిజాయితీగా , పచ్చ తమ్ముళ్లు 5000 దోచేస్తారా ... 😂😂

  • @shanthiranipagadala7951
    @shanthiranipagadala7951 หลายเดือนก่อน +17

    Rambabu sir your speech good excellent 🙏🏼👍👏👏👏

  • @RaviRavi-zo1qf
    @RaviRavi-zo1qf หลายเดือนก่อน +9

    అంబటి ఇజ్ లెజండ్👌👌👌👌👌👌👌👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏

  • @ShaikSamimun-mp4eh
    @ShaikSamimun-mp4eh หลายเดือนก่อน +22

    Sir super ga chepparu miru ilane niladiyadi Chandrababu ku buddi ravali

    • @durgadevil1995
      @durgadevil1995 หลายเดือนก่อน +1

      బుద్దిరావాలంటే భవిష్యత్ ఉన్నా వయసోడికి..
      ఈడు సావుకొచ్చిన నక్క..

  • @ashoklam8204
    @ashoklam8204 หลายเดือนก่อน +5

    సార్ మీరు దేని గురించి చెప్పాలంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీ తర్వాతే సార్😊

    • @durgadevil1995
      @durgadevil1995 หลายเดือนก่อน

      అలా ఎక్సస్ ఎక్సప్లయిన్ చేసే వీడు వైసిపినీ మాజీ చేసాడు..

  • @BeswarRao-fc2qc
    @BeswarRao-fc2qc หลายเดือนก่อน +9

    2029🇸🇱🇸🇱🇸🇱💚🤍💙💪💪💪💪💪💪YCP

  • @rrravi7289
    @rrravi7289 หลายเดือนก่อน +5

    Super explain sir

  • @varahalareddy5285
    @varahalareddy5285 หลายเดือนก่อน +8

    Nice 👍

  • @mohammadnajeeruddin9436
    @mohammadnajeeruddin9436 หลายเดือนก่อน +9

    1500 kaadu sir 15000 sir

    • @shaikthoufeeq2557
      @shaikthoufeeq2557 หลายเดือนก่อน

      indirect ga Womens ki age b/w 18-50 unna vallaki 1500 istarannaru ga madhya madhya lo adhi kuda gurtuchestunnadu le

  • @user-nb3vq7fq2c
    @user-nb3vq7fq2c หลายเดือนก่อน +12

    Neeku 15000 neeku 15000 neeku 15000 neeku 18000 neeku 18000 free bus

    • @bvrreddyhousing5755
      @bvrreddyhousing5755 หลายเดือนก่อน +6

      నలుగురికు 60000.ఇంకా ఎక్కువగా ఓపిక ఉంటే పిల్లలు కనండి వారికి కూడా ఇలానే 15000 ఇస్తాము.అన్నారు కదా

    • @sivaramgopi3555
      @sivaramgopi3555 หลายเดือนก่อน

      వికలాంగులకు పెంచిన ఫించన్ 6000
      3 నెలలు 3000+3000+3000=9000+6000=15000
      ఇస్తాం అని రామానాయుడు మీడియాలొ చేప్పారు
      ఆ విడియో కూడా చుపెట్టండండి

    • @dvrnaidu6064
      @dvrnaidu6064 หลายเดือนก่อน

      ​@@bvrreddyhousing5755are Reddy kulagajji vedavalaku mee visa Reddy gadi start chesaduga mee Reddy kulagajji vedavalu modalupettandi

  • @shekarofficialhindupur6201
    @shekarofficialhindupur6201 หลายเดือนก่อน +9

    Jai jagan

  • @ShaikSamimun-mp4eh
    @ShaikSamimun-mp4eh หลายเดือนก่อน +12

    Jagannanu mosamchesina prajalaku ilane jaragali ycp vallku kolukovataniki nelapattindhi

    • @durgadevil1995
      @durgadevil1995 หลายเดือนก่อน

      తప్పు.. వైసీపీ వాళ్ళు తొందర పడకుండా కామ్ గా ఓ ఆరు నెలలు ఉంటే..
      ఓటేసిన ప్రజలే టీడీపీని గుద్దలో తంతారు..

  • @pampanaprasad4723
    @pampanaprasad4723 หลายเดือนก่อน +2

    నీకో చాక్లెట్ 🍫 నీకో చాక్లెట్🍫 నీకో చాక్లెట్🍫🤣🤣😂 నీకో 15000😂 నీకో 15000😂 నీకో 15000😂😂🥱🫢

  • @vatturimuralidhar2454
    @vatturimuralidhar2454 หลายเดือนก่อน +7

    Govinda Govinda Govinda pathakallni Govinda Govinda

    • @durgadevil1995
      @durgadevil1995 หลายเดือนก่อน

      ఎవుర్రా మీరంతా యాడకేలోచ్చార్రా..
      మీ ఓట్లతో గెలిస్తే
      నాదీ పూచి..
      నా గెలుపు నా తెలివితేటలూ
      నాడబ్బు..
      షుమారు 3 కోట్ల ఓట్లు పోలయితే. ఓటుకు 3000 ఇస్తే ఎంత లెక్క చెప్పూ..
      9 పక్కన పది సున్నాలోస్తాయి పోనీ అదైనా తెలుసా..
      అక్కడకి మిమ్ము నమ్మక నా తిప్పలు నేనూ పడతాటానికి 33 లక్షల కోట్ల ఖర్చురా..
      తిండికి తిఖానా లేని ప్రతి వెదవ అనేవాడే.. పొండ్రా..
      మళ్ళీ.. మళ్ళీ గెలిచినా ఆశ్చర్యపోకండి..
      అంత టాలెంటెడ్ పార్టీ నాదీ..

  • @sstudioallinone6034
    @sstudioallinone6034 หลายเดือนก่อน +9

    Meru keka😂

  • @singerrajluke9550
    @singerrajluke9550 หลายเดือนก่อน +1

    Yes it's true

  • @kotaiah4877
    @kotaiah4877 หลายเดือนก่อน +6

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👍👍👍

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 หลายเดือนก่อน +1

    Excellent information and nice job Ambati Rambabu your hard work highly appreciated sir 🙏🙏🙏

    • @dvrnaidu6064
      @dvrnaidu6064 หลายเดือนก่อน

      avunera Reddy kulagajji vedava

  • @anilkumarmukiri6156
    @anilkumarmukiri6156 หลายเดือนก่อน +4

    Yes pension apindi nijan ma vurlo kuda jarigindi

  • @sankaraprasadh-lu8ii
    @sankaraprasadh-lu8ii หลายเดือนก่อน +1

    Sir, మీరు 2,3 సార్లు 15,000కు బదులు 1,500 అన్నారు. గమనించగలరు.

  • @seshagiriraomannepalli3924
    @seshagiriraomannepalli3924 หลายเดือนก่อน +1

    Neeku 15000
    Neeku 15000
    Neeku. 15000

  • @nanikolluri4785
    @nanikolluri4785 หลายเดือนก่อน +1

    Bro nuvu chasidi amiladu bro nuvu talusukoni matladali andi 😅

  • @Dasu.ChatagopamDasu.Sing-ut7zv
    @Dasu.ChatagopamDasu.Sing-ut7zv หลายเดือนก่อน +1

    ప్రతి తల్లికి డిఎన్ఏ టెస్ట్ కావాలంటారేమో...టీడీపీ వాళ్ళు

  • @srilatha8926
    @srilatha8926 หลายเดือนก่อน

    Pension lo kuda Rs 500/- cut chesukoni icharanta sir.

  • @johncruze2175
    @johncruze2175 หลายเดือนก่อน +1

    15000
    15000
    15000
    15000
    15000
    Talli ki
    18000
    18000
    😂😂😂😂

  • @rajeshkombathularajeshkomb4509
    @rajeshkombathularajeshkomb4509 หลายเดือนก่อน

    Super sir

  • @gullavijaykumar2956
    @gullavijaykumar2956 หลายเดือนก่อน +1

    Yes sir super 💯💯💯🙏🐊🐊🐊🤦🤦

  • @chandramohan6677
    @chandramohan6677 หลายเดือนก่อน

    Thhalliki namam pillalaki panganamam🤸🤸🤸🤸🧑‍🌾

  • @VENKATPRATHHAP777-jx1mc
    @VENKATPRATHHAP777-jx1mc หลายเดือนก่อน +1

    Naku 15k rakapothe nenu case Vesta CBN and ramanaidu medha ma family 4member unnaru nami vote vesaa na vote ki answer evvali

  • @nanikolluri4785
    @nanikolluri4785 หลายเดือนก่อน +1

    1/2 anduku bro

  • @Vikramadithya999
    @Vikramadithya999 หลายเดือนก่อน

    👍

  • @vattereddy-kz4gk
    @vattereddy-kz4gk หลายเดือนก่อน +1

    nanna ku buddi ammaku panganamam

  • @bvspadmavathi668
    @bvspadmavathi668 16 วันที่ผ่านมา

    Ambati garu 15000 ichesaru meeku kanapada leda devata vastralu vesukoni choodandi sir

  • @lourdhubabu.peddipaga3876
    @lourdhubabu.peddipaga3876 หลายเดือนก่อน

    రామానాయుడు మంచివారే

  • @rnanibabu2069
    @rnanibabu2069 หลายเดือนก่อน

    maa vuru mla gaaru hone cash thechi isthunaaru

  • @venkateswararao1589
    @venkateswararao1589 หลายเดือนก่อน +1

    15+15+15✓# 90

  • @HappyHub-S19
    @HappyHub-S19 หลายเดือนก่อน +1

    One hour avalada Inka kambabu

  • @forthepeople-h2q
    @forthepeople-h2q หลายเดือนก่อน

    Babu know how to manipulate EVM. He will be cm forever

  • @DuvvuruvijayVijay
    @DuvvuruvijayVijay หลายเดือนก่อน

  • @chandramohan6677
    @chandramohan6677 หลายเดือนก่อน

    Jai jagan Anna

  • @LingalaNAGAMOHANAREDDYLI-yu4yj
    @LingalaNAGAMOHANAREDDYLI-yu4yj หลายเดือนก่อน

    MAA VILLAGE NADIMICHERLA
    MANDAL KALAKADA
    DT ANNAMAYYA
    MAA VILLAGE NADIMICHERLA LO 9 MANDI
    VRUDDULAKU PENSIONS YIVVALEDU

  • @ArunKumar-mx3id
    @ArunKumar-mx3id หลายเดือนก่อน +1

    J

  • @Bhanuprakash-xox
    @Bhanuprakash-xox หลายเดือนก่อน

    S0me
    .1500.kadu.15000.lu

  • @raviravi-fn7gc
    @raviravi-fn7gc หลายเดือนก่อน

    Jai jagan 🎉

  • @karisevijaykumar1978
    @karisevijaykumar1978 หลายเดือนก่อน

    Next TDP. Kodala ki Vandana

  • @opgaming-kk8tv
    @opgaming-kk8tv หลายเดือนก่อน

    5yersemipekenavu

  • @user-lb6mr1et9p
    @user-lb6mr1et9p หลายเดือนก่อน

    AreySambaralarambabu

  • @Nenunaadesamindia
    @Nenunaadesamindia หลายเดือนก่อน

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారు చంద్రబాబు గారి ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణలలో నిజం లేదు.ఎందుకంటే 👇
    ✍️ఆంధ్రప్రదేశ్ లో IAS, IPS అధికారుల బదిలీలు విషయంలో చంద్రబాబు బాబు గారు తీసుకున్న నిర్ణయం 100% మంచి నిర్ణయం.ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్ గారు భారత రాజ్యాంగ వ్యవస్థలలో వున్న అధికారులు IAS, IPS, న్యాయ వ్యవస్థలు ఇలా, ఏ ఒక్క వ్యవస్థ కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులతో వీరి విధులు చేసుకోవటానికి అవకాశం ఇవ్వకుండా ఏక పక్ష నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ పరిపాలన జరిగింది.అందుకే ప్రస్తుతం వున్న ప్రభుత్వం ప్రజలకు సమన్యాయం అందించటానికి IAS, IPS, అధికారుల బదిలీలు జరుగుతున్నాయి.
    ✍️ జగన్ గారు చేసిన పెద్ద తప్పు ఇంకొకటి వుంది. అది ఏమిటి అంటే YSR పార్టీలోనికి అక్షర జ్ఞానం లేని వారిని MP, MLA, లుగా తీసుకోవటం వలనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వేచ్ఛగా భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కోల్పోయారు అనేది నిజం.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారికి ప్రజా పరిపాలన 1% కూడా రాదు 👇
    1) జగన్ గారు రాజ్యాంగమునకు లోబడి ఆంధ్రప్రదేశ్ పరిపాలన చేయలేదు.
    2)న్యాయ వ్యవస్థలు ఇచ్చిన తీర్పులను 99% విస్మరించి,తను ఒక ఏక చక్రవర్తి అనే విధంగా తను చేయాలని అనుకున్నది చేసారు.
    3) జగన్ గారు ఆంధ్రప్రదేశ్ లో వున్న ప్రజల ఆర్ధిక వ్యవస్థను ముందుగానే అంచనావేసి అన్ని వర్గాల ప్రజల ఓట్లు ఎలా తనకు అనుకూలంగా చేసుకోవాలనే దురాలాచానతోనే నవరత్నాలు అనే ఒక మాయ వలయం సృష్టించి దాని పేరే నవరత్నాలు అని పెట్టి రాజకీయం చేసిన పాపానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థను, అస్త వ్యవస్థం అయిపోవటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన అభివృద్ధి కుంటుపడింది.
    ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! మీరు దయచేసి జగన్ గారు చేసే అసత్య ప్రచారాలకు చాలా దూరంగా ఉండండి. జగన్ గారు అనామత్తు లెక్కలతో ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించారు. అనామత్తు లెక్కలు అంటే ఒక ఇద్దిరి మధ్య తాత్కాలిక లెక్కలతో ఒక రోజు గడుపుకునే టప్పుడు ఈ అనామత్తు లెక్కలు వుంటాయి. ఒక రాష్ట్రానికి బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి అయిన జగన్ గారు అసలు అనామత్తు లెక్కలతో ఎలా పరిపాలించరో అర్ధం కావటంలేదు. ఈ విషయంలో 100% జగన్ చాలా పెద్ద తప్పు చేసారు.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! దయచేసి జగన్ గారు మీడియా, పత్రిక ద్వారా చేసే ఏ విధమైన అసత్య ప్రచారాలు 1% కూడా నమ్మవద్దు. అప్పుడే మన ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు మంచి భవిష్యత్ ఉంటుంది.
    ✍️ జగన్ గారికి ఒక అభ్యర్ధన :- జగన్ గారు గెలుపు, ఓటములు, సహజం, మీరు ఇంకా నాకు 40% ప్రజలు మద్దతుగా వున్నారు నాకు మిగిలిన 60% ప్రజలతో సంబంధం లేదు అనే విధంగా కాకుండా ఆంధ్రప్రదేశ్ లో 100% లకు మంచి మార్గం వేయటానికి, ఆంధ్రప్రదేశ్ లో శాంతి మార్గం వేయటానికి, మీ ఆలోచన ఉండాలి. ఇది మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చే గొప్ప కానుక.
    ✍️ జగన్ గారు నేను గతంలో ఎన్నో విమర్శలు మీమీద చేశాను.మీమీద చేసిన నా ఆరోపణలు అవాస్తవం అనుకొనే మీరు ఈ రోజు ఓటమి చూసారు ఇది నిజం కాదు అంటారా? దయచేసి ఇక నైనా గెలుపు, ఓటములకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజలకు నిస్వార్ధ సేవ చేయాలని మిమ్ములను భారతదేశ పౌరునిగా ప్రార్ధిస్తున్నాను. ధన్యవాదములు 🙏
    🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు
    🙏✍️🙏🙏qqq🙏🙏qq🙏🙏w🙏🙏www🙏🙏q

    • @user-pe9yd1sx9c
      @user-pe9yd1sx9c หลายเดือนก่อน

      Nithialanayakuduagangaru ninithievvriki vadu

    • @lakshmivallabhajosyula4133
      @lakshmivallabhajosyula4133 หลายเดือนก่อน

      CBN గార్ని ఒక పక్క అభిమానిస్తూ,జగన్ గారిపై విషం కక్కుతున్న మీకు.. CBN/కూటమి గారు కురిపించిన అన్ని హామీలు ఖర్చు విలువ తెలుసా..అయన నిజంగా కూటమి హామీలు నెరవేర్చగలర్శా...నాకు మాత్రం నమ్మకం లేదు.
      నీతిఅయోగ్ లెక్కల ప్రకారం జగన్ పరిపాలన 👌, జనానికి ఇవన్నీ అవసరమా? ఎన్నిసార్లు మోసపోయినా అమలు పర్చలేని హామీల బిస్కెట్లకు ప్రజలు అశ పడుతూనే ఉంటారు.

  • @user-lb6mr1et9p
    @user-lb6mr1et9p หลายเดือนก่อน

    Barativideochudu

  • @dvrnaidu6064
    @dvrnaidu6064 หลายเดือนก่อน

    meeru dengina sommu ekkadapettaru kambabu

    • @mahisree5773
      @mahisree5773 หลายเดือนก่อน

      Mi amma ki echadata😂😂😂😂

  • @shivasharma5047
    @shivasharma5047 หลายเดือนก่อน

    సమకాలీన రాజకీయాలలో నిజమైన నాయకుడంటే రామానాయుడే. కాకపోతే మీరున్న పార్టీ అధినేత నయవంచకుడని తెలుసుకోలేకపోయారు.

  • @rajamohanreddy1629
    @rajamohanreddy1629 หลายเดือนก่อน

    Yes 💯

  • @user-xl6dr6yi5n
    @user-xl6dr6yi5n หลายเดือนก่อน

    West gaadu

  • @RamaKrishna-wh9bi
    @RamaKrishna-wh9bi หลายเดือนก่อน

    Ee Govt Ni Recall Cheyyali Chettha Govt Aa Bolli Gaadu Adhikaram Lo Unnappudu Yeppudu AP Ki Dharidrame

  • @rajamohanreddy1629
    @rajamohanreddy1629 หลายเดือนก่อน

    Jai jagan