Renuka yellamma full story /Renuka yellamma Katha / Renuka yellamma songs / yellamma thalli / Renuka

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024

ความคิดเห็น • 69

  • @ramyaanapu3952
    @ramyaanapu3952 6 วันที่ผ่านมา +1

    Jai renuka yellamma thalli 🙏🙏

  • @somaareddy3546
    @somaareddy3546 3 ปีที่แล้ว +22

    ఈ రేణుకా దేవి మూల రూపం దశమహావిద్య చిన్నమాస్త దేవి

  • @pravalikapandu7482
    @pravalikapandu7482 ปีที่แล้ว +6

    Jai yellama thalli🙏

  • @ramki853
    @ramki853 3 ปีที่แล้ว +32

    అయ్యా నమస్తే !!! జమదగ్ని మహాముని గృహస్థాశ్రమము పడైవీడులో, వాన ప్రస్థాశ్రమము అలంపూర్ లో జరిగినవి. ఇందులో అమ్మవారి శిరః చేదన అలంపూర్ లో జరిగినట్లు శాసనాల ధ్వారా తెలుస్తుంది. సవదత్తి అనునది అమ్మవారి తపో భూమి. భర్త చేత ఆశ్రమ బహిష్కరణ గావించబడిన రేణుక శ్యాప విమోచన కొరకు రామశృంగ పర్వతములందు ఏకనాథ్ జోగనాథ్ అనే మునుల ఆశీర్వాదంతో పరమ శివుని కోసం తపస్సు చేస్తుంది. శ్యాప విముక్తురాలై ఆశ్రమమునకు వచ్చిన రేణుకని పరశురామునితో శిరః చేదన చేయిస్తాడు జమదగ్ని.
    ఇంకొక విషయం రేణుక దేవి గంధర్వున్ని మనసులో కూడా కామించలేదు. ఆవిడ పాతివ్రత్యానికి ఎటువంటి కళంకం లేదు. వాన ప్రస్థాశ్రమంలో దీక్ష భంగం అయినందున జమదగ్ని అంతటి నిర్ణయం తీసుకున్నాడు. ఆమె శిరః చేదన వెనుక ఒక కుండలినీ తంత్ర రహస్యము ఉన్నది. దయ చేసి గమనించగలరు.

    • @sathishloverboy434
      @sathishloverboy434 3 ปีที่แล้ว +3

      మీకు ఎల్లమ్మ కథ తెలుసా బ్రో

    • @ramki853
      @ramki853 3 ปีที่แล้ว

      @@sathishloverboy434 Haa telusu bro vivaraalaku paina ichhina number ki contact avvandi

    • @bhargavapavel8376
      @bhargavapavel8376 3 ปีที่แล้ว +2

      Yes this Story was correct bro

    • @bhargavapavel8376
      @bhargavapavel8376 3 ปีที่แล้ว +2

      Renuka yellamma devi Full Story Tellpava plz

    • @Archana80740
      @Archana80740 3 ปีที่แล้ว

      Great bhaya chala baga cheparu ammavari kosam ur absolutely right this is the real story

  • @gayathridevi4109
    @gayathridevi4109 2 ปีที่แล้ว +4

    Super

  • @sairamsairam9302
    @sairamsairam9302 4 หลายเดือนก่อน +3

    🙏jai Renuka yellamma 🙏

  • @rohitvishlavath6949
    @rohitvishlavath6949 2 ปีที่แล้ว +6

    Jai maa yellama

  • @sureshaakula2373
    @sureshaakula2373 2 ปีที่แล้ว +5

    జై ఎల్లమ్మ తల్లి నమో నమః 🙏🙏🙏🌹🌹🌹🌹

  • @gangabhagirathik9129
    @gangabhagirathik9129 2 ปีที่แล้ว +4

    Fine discription. I have seen your chanal. Display sri sri matangi background history. History happened Where is this place ? TQ 🙏

  • @varigantivenkatesh6946
    @varigantivenkatesh6946 11 หลายเดือนก่อน +5

    రేణుక ఎల్లమ్మ కు 5 కొడుకులు.. 1. రుమన్వతుడు, 2. సుశిలుడు, 3. వాసువు, 4.విశ్వవాసువు, 5.పరుశరముడు, అత్త పెరు:- సత్యవతి, మామ:- ఋచీకుడు, చెప్పుడు కథ చరిత్ర కాకుండా, నిజమైన చరిత్ర కావాలంటే, పురాణాలు చదవండి లేదా వినండి. లేదా రేణుక మత చరిత్ర తో కూడిన ఫోటో దొరుకు తుంది, అందులో బొమ్మలు చూసిన మీకే చరిత్ర అర్థం అవుతుంది. మీరు చాలా బాగా చెప్పారు

  • @sheetalp3743
    @sheetalp3743 7 หลายเดือนก่อน +2

    Udya Mhashab aai rajja udya

  • @varigantivenkatesh6946
    @varigantivenkatesh6946 11 หลายเดือนก่อน +3

    మీరు చెప్పిన స్టోరీ ఎక్కడ రాసివుందో చెప్పగలరు. నాకు చదవాలి అనివుంది.

  • @jyotijyoti8251
    @jyotijyoti8251 ปีที่แล้ว +4

    🙏🙏

  • @gangabhagirathik9129
    @gangabhagirathik9129 2 ปีที่แล้ว +4

    🙏 Display Sri matangi long charitram history.

  • @morumpallenarasimha8460
    @morumpallenarasimha8460 3 ปีที่แล้ว +6

    ఓం శ్రీ మాత్రేనమః

  • @generalupdates4738
    @generalupdates4738 2 ปีที่แล้ว +5

    నమస్కారం. రేణుక ఎల్లమ్మని మొక్కడం. రేణుకా ఎల్లమ్మ మంత్రం చదవడం ద్వారా మంచి జరుగుతద. రేణుకా ఎల్లమ్మ ద్వారా ఎటువంటి లాభాలు కలుగుతాహి. వివరించండి.❓🙏🏻

    • @arjunbijlani2313
      @arjunbijlani2313 2 หลายเดือนก่อน

      Videos channel lo vunnay chudandi

  • @bamanisairamsairam6081
    @bamanisairamsairam6081 3 ปีที่แล้ว +5

    గురువుగారు నల్లపోచమ్మ యంత్రం గురించి చెప్పండి

  • @bhargavapavel8376
    @bhargavapavel8376 3 ปีที่แล้ว +6

    She can be Called as Ekaveera Devi Tulja bhavani And Jagadamba and Bhavani and China Mastaka Devi

    • @NAGAMUDRA
      @NAGAMUDRA  3 ปีที่แล้ว +1

      Ekaveera Devi Renuka Devi kante mundhununche vundi
      Jai Renuka yellamma thalli

    • @ramki853
      @ramki853 3 ปีที่แล้ว

      @@NAGAMUDRA Ayya Renukaku Ekaveeraku bedham ledu . Iddaru okate ee vishayam meeru parashurama krutha renuka stotram lo chudavachu . Renuka devi yokka bilanee swaroopame Ekaveera Devi...

    • @bhargavapavel8376
      @bhargavapavel8376 3 ปีที่แล้ว

      @@ramki853 yes u r Correct bro

    • @NAGAMUDRA
      @NAGAMUDRA  3 ปีที่แล้ว

      @@ramki853 telusu nenu kadhanaledu sati Devi శిరస్సు నుండి ఏకవీరా దేవి అవతరించింది అన్నాను అంతే

    • @ramki853
      @ramki853 3 ปีที่แล้ว

      @@NAGAMUDRA Ayya! Namaskaram, Sathi Devi Sirassu ki Ekaveera Sirassu ki sambandham emiti ?? Eka veera aalayam unna chota sati devi kudi bhujam Padindhi ani kadhaa puranoktham. Eka veera devi aadhya kali yokka Navakalika shakthulalo okaru. Srushti aarambham mundhu nundi maathru mandalamandhu Eka veera devi undhi.

  • @narshimaraobandaru4902
    @narshimaraobandaru4902 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏💐🌹

  • @gayathridevi4109
    @gayathridevi4109 2 ปีที่แล้ว +4

    Plz tell about yellamma tali

    • @NAGAMUDRA
      @NAGAMUDRA  2 หลายเดือนก่อน

      ఎల్లమ్మ తల్లి గురించి చాలా videos chesanu manchi information ఇచ్చాను channel lo chudandi

  • @teqnival2k192
    @teqnival2k192 2 ปีที่แล้ว +4

    🙏🏻

  • @satyanarayanaedukulla1462
    @satyanarayanaedukulla1462 3 ปีที่แล้ว +6

    ఎల్లమ్మ తల్లి వెలిసిందని ఎలా తెలుస్తుంది

    • @NAGAMUDRA
      @NAGAMUDRA  3 ปีที่แล้ว +4

      రేణుకా దేవి అప్పుడే దేవతయ్యింది
      జమదగ్ని సప్తఋషి నక్షత్ర మండలానికి వెళ్ళిపోయారు
      రేణుకా దేవిని మన తెలుగు వాళ్ళు ఎల్లమ్మ అంటారు అంతే
      ఇంకొక కధ ఉంది ఒక ఆటవీక స్త్రీ ఎల్లమ్మ అయిందని

    • @bgmringtonesss
      @bgmringtonesss ปีที่แล้ว

      ​@@NAGAMUDRAassalu real story enti ? A pooranam lo aina Undha,renuka yellamma gurinchi ?,please cheppu

    • @bgmringtonesss
      @bgmringtonesss ปีที่แล้ว +1

      ​@@NAGAMUDRAకానీ ,కర్నాటక వాళ్లు #hotstar లో వస్తున్న, రేణుక ఎల్లమ్మ సీరియల్ real స్టోరీ కదా?

    • @NAGAMUDRA
      @NAGAMUDRA  ปีที่แล้ว

      @@bgmringtonesss adi puranam idi janapadam rendu veruga vuntai manam em cheyalem

  • @banturamu8753
    @banturamu8753 3 ปีที่แล้ว +4

    గురువుగారు మైసమ్మ యంత్రం పూజ విధానం మూల మంత్రాలు యంత్రాలు తెలుపండి.రేణుక ఎల్లమ్మ ఏ దేవతైన వశికరణం ఎలా చేసుకోవాలి. పిలిస్తే అమ్మవారు పలకాలి. అలాగే శత్రువు మరణ విది విధానాలు తెలుపండి.

  • @omshreebeereswara.rameshpu5815
    @omshreebeereswara.rameshpu5815 3 ปีที่แล้ว +2

    Renuka ellamma devi mantram cheppandi gurugaru

    • @NAGAMUDRA
      @NAGAMUDRA  3 ปีที่แล้ว

      th-cam.com/video/rBz5y66PvXI/w-d-xo.html
      ఈ వీడియో endingలో మంత్రం ఉంది

    • @maneeshamahadev1583
      @maneeshamahadev1583 3 ปีที่แล้ว

      @@NAGAMUDRA athma rakshana deha rakshana evandi guruvu garu

  • @sathishloverboy434
    @sathishloverboy434 3 ปีที่แล้ว +4

    గురువుగారు ఇంటిలో యల్లమ్మ తల్లి విగ్రహం పెట్టుకోవచ చెప్పండి

    • @NAGAMUDRA
      @NAGAMUDRA  3 ปีที่แล้ว

      పెట్టుకోవచ్చు
      విగ్రహాన్ని పెట్టుకోవాలి అనుకుంటే బొటన వేలంత విగ్రహాన్ని పెట్టుకోవాలి అంతకంటే పెద్ద విగ్రహం అయితే మహా నైవేద్యం వండి పెట్టాలి
      శుభమస్తు

    • @sathishloverboy434
      @sathishloverboy434 3 ปีที่แล้ว +2

      ఇంటిలో విగ్రహం ఉంటే తప్పు ఏమి ఉండదుగా గురువుగారు పెద్ద విగ్రము పెట్టుకుంటాం అనుకుంటునం గురువుగారు మా ఇంటికి కులదేవత యల్లమ్మ తల్లి గురువుగారు

    • @NAGAMUDRA
      @NAGAMUDRA  3 ปีที่แล้ว

      @@sathishloverboy434
      విగ్రహం పెట్టుకోవచ్చు
      లోహంతో చేసిన విగ్రహం అయితే మహా నైవేద్యం పెట్టాలి చక్కెర పొంగలి పులిహోర దద్దోజనం పరమాన్నం లాంటివ వండి పెట్టాలి
      శుభమస్తు

    • @amiablerohith4149
      @amiablerohith4149 3 ปีที่แล้ว

      @@NAGAMUDRA loham tho chesindi ante

    • @NAGAMUDRA
      @NAGAMUDRA  3 ปีที่แล้ว

      @@amiablerohith4149 బంగారం వెండి రాగి ఇత్తడి లాంటివి

  • @Sunil50946
    @Sunil50946 10 หลายเดือนก่อน +2

    రేణుకా దేవి 18 శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠం. తెలంగాణ, ఉత్తర రాయలసీమలో రేణుకా దేవిని ఎల్లమ్మ అని అంటారు. తెలంగాణ మరియు ఉత్తర రాయలసీమలో రేణుకా దేవిని గ్రామ దేవత ఆచారంలో పూజిస్తారు. రేణుకా దేవికి జంతు బలి ఇచ్చి మాంసం, కల్లు నైవేద్యంగా పెడతారు. పూర్వం నుండి ఇలా వస్తుంది. రేణుకా దేవికి జంతు బలి ఇవ్వటం, మాంసం కల్లు నైవేద్యంగా పెట్టడం మానేయోచ్ఛా ?? ఇలా మానేసి దక్షిణాచారంలో పూజించుకోవచ్చా ??

    • @NAGAMUDRA
      @NAGAMUDRA  10 หลายเดือนก่อน

      Maa daggara kuda elane chestaru
      Purvam nunchi vastunna aacharanni maneyoddu
      Intlo dakshinacharam cheyandi kani vallaki pettalsinavi mamsam kallu maneyoddu

    • @Sunil50946
      @Sunil50946 10 หลายเดือนก่อน +1

      @@NAGAMUDRA devudu kii janthu bali ivvakudadu anta kadaa. adii mahaa paapam anta kadaa.

    • @NAGAMUDRA
      @NAGAMUDRA  10 หลายเดือนก่อน

      @@Sunil50946 nijame kani konnisarlu tappadu
      Adi Shankarudu Anni chotla janntubalini aaparu kanchilo kuda kani kamakkya lo apaledu endukante akkada icchi terali
      Grama devatha ku Bali pradanam

    • @Sunil50946
      @Sunil50946 10 หลายเดือนก่อน

      @@NAGAMUDRA renuka Devi graama devatha kaadu kada bali ivvataaniki.

    • @Sunil50946
      @Sunil50946 10 หลายเดือนก่อน +1

      @@NAGAMUDRA kaamaakya Devi kuuda graama devatha kaadu kadaa. Saakshaath parvathi Devi.

  • @sirpadampatenglishmediumsc6201
    @sirpadampatenglishmediumsc6201 ปีที่แล้ว +1

    Guru garu nanu Karnataka person yellamma thalli puttina uru na uru adi yellamma gudda Ani belaguam district ansmata kani Naku Andra Pradesh lo ala vachindi annedi Naku tilavadu please chapagalarara malli yellamma thalli puttina uru na uru miku okka information enti ante yellamma thalli ippudu kuda pamalo malaphraba nadilo snanam chestundi tilasa me ku ippudu kuda idi jaraguthindiv

    • @NAGAMUDRA
      @NAGAMUDRA  ปีที่แล้ว

      Janapada stories lo chuste ame puttalo Patti puvvulo pusindi Shiva parvathulu ameni penchi pedda chesaru

    • @bgmringtonesss
      @bgmringtonesss ปีที่แล้ว

      ​@@NAGAMUDRAHot star lo vacche ,Renuka yellamma story real ha

  • @k.v.k.k.536
    @k.v.k.k.536 2 ปีที่แล้ว +5

    Above stroy is wrong story/wrong number
    The real story/right number is :-
    As per revelations of Lord Hanuman documented in logbook of Mathang tribes, Devi Renuka , under the active guidance of her Rishi husband, evolved spiritually into Goddess. She did intense sadhana and practices over years, overcoming all temptations and weaknesses to evolve spiritually from a human to God.
    Due to her spiritual evolution and purity Lord Vishnu descended to earth in form of Lord Parshuram in form of her son. When she finally attained Godhood, she wished to be worshipped as Devi Renuka by semi-evolved humans(spiritually) and as Devi Yellama by unevolved humans who are more at their body mind level ignorance. This is the reason Lord Parshuram “cut off” her head so that a new head of Devi Yellama could manifest. Of course cutting off is a symbolic term here.
    There are still temples of Devi Renuka/Devi Yellama in south India. Pray to her and she will lift your soul spiritually, irrespective of how unevolved it is currently.

  • @madammahesh9890
    @madammahesh9890 2 ปีที่แล้ว +2

    Peddamma history cheppandi

    • @NAGAMUDRA
      @NAGAMUDRA  2 หลายเดือนก่อน

      జూబ్ిహిల్స్ పెద్దమ్మ తల్లి గురించి చెప్తాను

  • @Harishth16
    @Harishth16 ปีที่แล้ว +2

    మాల కులం దేవత ఎల్లమ్మ నేనా?

    • @varigantivenkatesh6946
      @varigantivenkatesh6946 11 หลายเดือนก่อน +1

      మతాంగి దేవి

    • @NAGAMUDRA
      @NAGAMUDRA  2 หลายเดือนก่อน

      ఎల్లమ్మ అయ్యుండొచ్చు

  • @adityaroy3710
    @adityaroy3710 หลายเดือนก่อน +1

    Wrong story