లబ్ధిదారులే కాదు వినియోగదారులూ ఓటర్లే!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 มิ.ย. 2024
  • #aptoday007#telangana politics#politics#political news#ap political news#political #aptoday#cmjagan#jagan#updates#appolitics#national politics#uk politics#us politics#ts politics#party politics#power politics#bjp cow politics#family politics#political heat in kodada politics#sky news politics#gujarat politics#kcr in ap politics#j#ap#pavankalyan#janasena#tdp#ysrcp

ความคิดเห็น • 21

  • @Kranthi963
    @Kranthi963 24 วันที่ผ่านมา +13

    ఓడిపోయాక అందరూ తప్పులు వెతికే వాళ్ళే...అసలు ప్రజలందరూ YCP కే ఓటు వేశారు... EVM la tampeeing chwai మాత్రమే కూటమి గెలిచింది...అది వదిలేసి ఏవేవో మాట్లాడుతున్నారు...Jagan assembly కి వెళ్లొద్దు...direct గా EVM ల మీద ఉద్యమించాలి...ఆన్ని constituency లలో vvpat లు లెక్క పెట్టాలి...మడకశిర లో ఎందుకు EVM లో BSP కి 414 ఓట్లు, YCP కి 5 ఓట్లు చూపించింది...అది MP కి సంబంధించిన EVM అని చెప్పి చివరలో MLA కి సంబంధించిన EVM తెప్పించినప్పుడు అది ఎందుకు open కాలేదు...అప్పుడు vvpat లు లెక్కించినప్పుడు YCP కి 414, BSP కి 5 ఓట్లు ఎలా వచ్చాయి...అలా మిగతా EVM లలో TDP, YCP ఓట్లు అటు ఇటు swap కాలేదని guarantee ఏమిటి? కాబట్టి AP లో ఆన్ని చోట్లా మొత్తం EVM లకు సంబంధించిన vvpat లు లెక్క పెట్టాలి...అని ఉద్యమం చేపట్టాలి...ఒకవేళ ఒప్పుకోక పోతే ballot paper తో తిరిగి మొత్తం ఎన్నికలు నిర్వహించాలి అని demand చెయ్యాలి...2019 లో మీరు గెలిచారు కదా అప్పుడు కూడా మీకు 151 సీట్లు tampering చేస్తేనే వచ్చాయా? అనే వాళ్ళకు ఒకటే సమాధానం చెప్పండి...ఇప్పుడు మడకశిర లో జరిగినట్లు 2019 లో ఎక్కడైనా diaplay లో ఓట్లు swapping అయ్యాయా... చూపించమనండి... తిరుపతి లో లాగా ఎంపీ గెలిచి ఎంపీ constituency లోని 7 స్థానాల్లో ఒక్క ఎంఎల్ఏ కూడా గెలవని సంఘటన చూపించమనండి...ఒడిషా లో లాగా 51 అసెంబ్లీ లు గెలిచిన పార్టీ కి ఒక్క ఎంపీ కూడా రాకుండా పోయిందా? దేశమంతా పోలింగ్ రోజు చెప్పిన ఓట్ల సంఖ్యకు, కౌంటింగ్ రోజు చెప్పిన ఓట్ల సంఖ్యకు ఇన్నిన్ని తేడాలు వచ్చాయా? చూపించమనండి...ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి...రాయాలంటే చాంతాడంత మెటీరియల్ ఉంది...మనవాళ్ళందరూ 11 గంటల లోపల ఓట్లు వేసేయ్యండి అని చంద్రబాబు పోలింగ్ ముందు పిలుపునివ్వడం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది...11 తరువాత ప్రతి రెండు ఓట్లకు ఒక్కటి కూటమికి పడేలా chip లో pre-program చెసారేమో? నిన్న punch ప్రభాకర్ వీడియో లో tampering ఎన్ని రకాలుగా చేయొచ్చు అని వివరంగా చెప్పాడు...ఆ point లు అడగండి...2019 లో 3G technology తో EVM లో అంటెన్నాలు embed చెయ్యడం కష్టం...ఎందుకంటే length ఎక్కువ ఉంటుంది కాబట్టి బయటకు కనిపించే అవకాశం ఉంది...5G technology తో miniature అంటెన్నాలు పెట్టే అవకాశం ఉంది... అప్పుటికన్నా ఇప్పుడు technology పెరిగి cyber crime లు, hacking లు ఎక్కువైనాయి...ఇవన్నీ చెప్పండి...ఒక్క మడకశిర ఇన్సిడెంట్ చూపించి, మిగతా EVM లలో కూడా swapping జరిగిందనేది మా అనుమానం అని గట్టిగా నిలదీయండి... vvpat ల ప్రింటింగ్ కూడా tamper చేసి ఉంటే మాత్రం మనం ఏమీ చెయ్యలేం...అప్పుడు మడకశిర swapping ఒక్కదానిమీదే పోరాడి మిగిలిన EVM ల పనితీరును మేము నమ్మం అని ఉద్యమించాలి...ఆన్ని vvpat లు లెక్కిస్తే ఏదో ఒక తప్పు బయటపడటం గారంటీ...at least next ఎన్నికల్లో ballot paper system పెట్టించవచ్చు....కూటమి సభ్యుల నాయకుల ముఖాల్లో తప్పు చేసిన వాళ్ల ముఖంలో లాగా చాలా భయం కనిపిస్తూ ఉంది...అన్నిటికన్నా tampering జరిగిందని confirm చేస్తూ మనకు ధైర్యాన్నిచ్చే సంఘట అదోనీ లో జరిగిందని విన్నాం...20 సంవత్సరాలుగా ఆ politician rig చేస్తూ, తన booth లో 600+ ఓట్లు తను వేసుకుని, opposition కి 100+ వేసేవాడు...ప్రతి సారీ 500+ majority తెచ్చుకునేవాడు...ఈ సారి కూడా అలానే చేసినా opposition కి 240+ ఓట్ల majority వచ్చింది...ఇలాంటివి ఇంకేదైనా information తో confirm చేసుకుని ఆ మాదిరిగా మనం కూడా ముందుకు వెళ్లాలి...ఒక్క మడకశిర నియోజకవర్గం...దేశాన్ని ఎలా కుదిపేస్తుందో చూపించాలి...all the best Jagan... పోరాటం చేస్తే పోయేదేమీ లేదు...బానిస దాస్య శృంఖలాల నుండి విముక్తి తప్ప....

  • @krishnareddymadireddy7919
    @krishnareddymadireddy7919 24 วันที่ผ่านมา +6

    JAI JAGAN TIGER

  • @sathark3970
    @sathark3970 24 วันที่ผ่านมา +5

    Hundred percent correct sir

  • @sureshbabudasari9031
    @sureshbabudasari9031 24 วันที่ผ่านมา +5

    Correct sir Jai jagan Anna

  • @anilkumardhara778
    @anilkumardhara778 24 วันที่ผ่านมา +2

    🎉

  • @rachakondamuttalaraju1002
    @rachakondamuttalaraju1002 24 วันที่ผ่านมา +4

    Correct sir

  • @sureshreddy7897
    @sureshreddy7897 24 วันที่ผ่านมา +6

    Jai jagan anna

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq 24 วันที่ผ่านมา +1

    👍👍👍👍

  • @user-sy2on9ks1c
    @user-sy2on9ks1c 24 วันที่ผ่านมา +1

  • @tanuteena9401
    @tanuteena9401 24 วันที่ผ่านมา +2

    Jai Jaganannaa, Jai Ysrcp,❤❤❤🙏🙏🙏

  • @rkr130
    @rkr130 24 วันที่ผ่านมา +2

    Nice narration sir

  • @sheebarani4061
    @sheebarani4061 24 วันที่ผ่านมา +3

    Ee video jagan gari ki chere tatlu chudandi

  • @sambireddydevagiri6247
    @sambireddydevagiri6247 24 วันที่ผ่านมา +1

    Labdidarulu ekkadalabdidorikite Atu velataru.

  • @chakrapanipedada744
    @chakrapanipedada744 23 วันที่ผ่านมา

    Correct ga chepparu madireddy labdi darulu mosam chesaru

  • @santanyyasakuna-pb8wx
    @santanyyasakuna-pb8wx 22 วันที่ผ่านมา

    Jagan CM Best goad NEED Biggest Security

  • @krishvenkat8305
    @krishvenkat8305 22 วันที่ผ่านมา

    Manchiga Jagan ki teliya parachand sir

  • @krishvenkat8305
    @krishvenkat8305 22 วันที่ผ่านมา

    Ivianni Jagan ki teliya parachandi sir

  • @Swan609
    @Swan609 21 วันที่ผ่านมา

    Sarle gani e palace godaventi mi YCP andariki S feeling ekkuvanukunta sanjanaa sukanya ippudu sssuuupriya

  • @pandurangareddy9176
    @pandurangareddy9176 24 วันที่ผ่านมา +1

    Volunteers kuda mosam chesaru