గుడ్ ఈవినింగ్ అక్కయ్యగారూ, మీ వంట తయారీవివరణ అనేది బ్రాండెడ్ హోటల్ చెఫ్ ఆఫ్ ఒబెరాయ్ మొదలైన వారి కంటే గొప్ప గా ఉంది. మీరు ఆరేళ్ల విద్య కంటే అరవై ఏళ్ల మీ అనుభవం గొప్పది అని నిరూపించారు
మీ మనవళ్లు మనవరాలు కంటే మీరే ఎనర్జిటిక్ గా ఉన్నారు ఉండాలి మీరు ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ మంచి మాటలు మాకు అందిస్తూ మంచి వంటలు చూపిస్తూ ఉండాలి నిండు నూరేళ్లు హాయిగా
అమ్మ సూపర్..కూర చూస్తే నోరు ఊరిపోతుంది ..వెంటనే చేస్కుని తిం ట్టాము. మీ మనవరాలికి మీ అందమే వచ్చిందమ్మా.మే లాంటి అమ్మ నాకు ఉంటె నా జీవితం ఎంతో బాగుండేది.
అమ్మా మీరు చెప్పే జీవిత సత్యాల్లో చాలా.... చాలా.... నిగూడార్థం ఉంది. చాలా కరెక్ట్ కూడాను. వయసులో ఉన్నప్పుడు మాట్లాడినట్టే ఇప్పుడు మాట్లాడకూడదు అనేది ఎంతో అర్ధవంతమైన మాట,ఎంతో మంచి రచయితలకు మాత్రమే సాధ్యమయ్యే మాటలివి.love u ammaa❤❤❤❤❤
Meru chala inspiration andi .. me Prema me opika chala chala.. bagunnayi... Ma genaration valla ki poti ga unnaru.. me passion e kalam vallaki thakkuva .. take care amma.. Prema tho
Hi amma meeru nimdu nuurellu aarogyamga vundalani aa Jesus ni korukuntunnanu.eerojullo 45yrs ki aa noppi,ee noppi ani kurchuni kodallapy paduthunnaru.meeru chala great amma.love u soo much.i like mushroom curry❤❤❤❤.Haritha akkani adiganu ani cheppandi.chinnappudu vydhehi serial chusedhanni akka kosam.3rd class lo.🎉🎉🎉stay healthy.
Aunty if u keep mushroom in sunlight for 5 to 10 mins , the vit D in them will increase . Also buy boiling them and throwing the water u will loose many nutrients. Best to steam mushroom pieces too ( 4 mins is enough)
Take care amma. Eppudina kalina ventane tap on chesi running water lo 1\2 hr or 1 hr ala challa neellalo unchite manchidi anta amma. Ma papa ku kalite hospital ki velite cheppaaru. Kalindi alaage unchite inka ekkuva damage avutundi anta amma. Pala packet petti manchi pani chesaaru.
అమ్మా ఆరోగ్యం జాగ్రత్త. దెబ్బలు తగలకుండా, చేతులంటుకోకుండా జాగ్రత్తగా ఉండండి అమ్మా.మీ వీడియోల కోసం ఎదురు చూస్తున్నాను. చేతికాలినందుకే వీడియోలు చేయలేదని తెలిసి బాదనిపించింది.జాగ్రత్త అమ్మా❤❤❤❤
1. అది ... అదిగో ... ఇదిగో ... అన్న మీ మాటలు చాలా ముద్దుగా అనిపిస్తుంది. మీ ఆ మాటలు వినడం నాకు చాలా ఇష్టం. మీరు అలా అనటం చాలా సహజంగా ఉంటుంది. మానకండి. 2. Mushroom fry చాలా బాగా కుదిరింది. అయితే మేము mushroom లను వేడి నీళ్ళల్లో వేసి ఉడికించము. Pan లో వేడినూనెలో వేసి మూత పెట్టకుండా తిరగేస్తుంటే, వాటిలో ఉన్న నీరు ఊరి బయటికి వస్తుంది. అలా ఓపెన్ pan లోనే, క్యాప్సికమ్ కూడా వేసి ఫ్రై చేస్తాము. కాసేపటికి, చక్కగా ఫ్రై అయి మంచి సువాసన వచ్చి ఘుమఘుమలాడుతుంది. తరువాత శనగపిండి, మిరియాల పొడి, ఉప్పు, కారం వేసి కలిపి, కాసేపు చిన్న సెగ మీద కలుపుతూ fry చేస్తాము. శనగపిండి పచ్చి వాసన పోతుంది. ఆపై, స్టవ్ ఆపేసి, మూత పెట్టకుండా అలానే ఉంచి, వడ్డిస్తాము. ఇలా చేస్తే, mushrooms చాలా కుంచించవు. అయితే, ఇంకొకటి ... మేము ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయము. అవి వేసేటట్టయితే, మీరు చేసినట్టు ఉల్లిపాయలు వేసేక, capsicums, mushrooms వేసి ఓపెన్ pan లోనే మగ్గించవచ్చు. మిగతా మీరు చేసినట్టే. 3. హరిత తింటుంటే ... మీ ముఖం ఆనందంతో ఎంత వెలిగిపోతున్నదో! చూసి సంతోషం కలిగింది.
🙏ammumma, CALYFLOWER paccadilo allam veyya ledu kada, vellullipayalu vesru, mari allam vellulli past annarenti, mee health jaagratta ammumma, take care 🙏
నమస్తే అమ్మ మీరు చేసిన వంట క్యాప్సికం మష్రూమ్ ఫ్రై చాలా చాలా బాగుంది కాలీఫ్లవర్ పచ్చడి సూపర్ గా ఉంది అమ్మ ఇవి రెండు మాకు చూపించినందుకు ధన్యవాదాలు అమ్మ మీకు❤❤❤❤❤️🙏🙏🙏🙏💐💐👌👌👌😋😋😋
అమ్మ బాగున్నారా ఎన్నోసార్లు మెసేజ్ చేసా అమ్మ మీరు వంటలు చాలా బాగచేస్తారు మీ వీడియోస్ అన్ని చూస్తాను మే మాటలు నాకు చాలా ఇష్టం అమ్మ మీరు ఎప్పుడు ఆనందము గా వుండాలి ❤❤❤❤❤
Miryala Foods:
to purchase Organic Oil extraction machine
Contact Number - 9030313387
Instagram ID : instagram.com/miryalaenterprises/
Your vantalu all are very preparing delicious amma , take care of your health,God bless u abundantly amma.🙏
Meru ichina miryala enterprises instagram lo ledu andi .. idi fake or real ela ?
ఆంటీ మీలాగా ఆ భగవంతుడు మన మహిళందరికి శక్తి అవసరం మీ ఓపికకి 👏👏👏👏👏👌👌👌👌💯 years సుఖ సంతోషాలతో వుండాలి జై శ్రీ రామ్
చాలా బాగుంది మీరు చూపించాలి❤❤❤🎉🎉🎉
గుడ్ ఈవినింగ్ అక్కయ్యగారూ, మీ వంట తయారీవివరణ అనేది బ్రాండెడ్ హోటల్ చెఫ్ ఆఫ్ ఒబెరాయ్ మొదలైన వారి కంటే గొప్ప గా ఉంది. మీరు ఆరేళ్ల విద్య కంటే అరవై ఏళ్ల మీ అనుభవం గొప్పది అని నిరూపించారు
మీ మనవళ్లు మనవరాలు కంటే మీరే ఎనర్జిటిక్ గా ఉన్నారు ఉండాలి మీరు ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ మంచి మాటలు మాకు అందిస్తూ మంచి వంటలు చూపిస్తూ ఉండాలి నిండు నూరేళ్లు హాయిగా
నమస్కారామమ్మ.. మీరు chalabaga. Cheputunnaru
అమ్మ సూపర్..కూర చూస్తే నోరు ఊరిపోతుంది ..వెంటనే చేస్కుని తిం ట్టాము. మీ మనవరాలికి మీ అందమే వచ్చిందమ్మా.మే లాంటి అమ్మ నాకు ఉంటె నా జీవితం ఎంతో బాగుండేది.
Chalabags chesaruu amm,nenu tappakunda mapillaliki chesi pedatanu,tq maa manchi resipinaduku
ఆడవాళ్ళకి. ఇలాంటివి సహజంగా జరుగుతాయి కా నీ మీరు ఓపికగా చాలా ధైర్యంగా వుంటారు అది చూసి మాకు చాలా ఆనందంగా వుంటుంది కానీ ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి
Amma namaste nenu me lagi undale anukunanu memalne chusi chala satosham anepestundi meru nelabade chasukuntu aru nenu akuwa sapu nelabadalenu meku hats of❤❤❤❤❤❤
Super Amma mimmalni chsthunte chala happy ga vundanma meelanti Amma vunte Naakkudaa bagundu anipiethundamma ❤
అమ్మా మీరు చెప్పే జీవిత సత్యాల్లో చాలా.... చాలా.... నిగూడార్థం ఉంది. చాలా కరెక్ట్ కూడాను. వయసులో ఉన్నప్పుడు మాట్లాడినట్టే ఇప్పుడు మాట్లాడకూడదు అనేది ఎంతో అర్ధవంతమైన మాట,ఎంతో మంచి రచయితలకు మాత్రమే సాధ్యమయ్యే మాటలివి.love u ammaa❤❤❤❤❤
Meru chala inspiration andi .. me Prema me opika chala chala.. bagunnayi... Ma genaration valla ki poti ga unnaru.. me passion e kalam vallaki thakkuva .. take care amma.. Prema tho
Miru vanta chesetappude tineyali Anioistindi antha chakkaga neat ga chebutharu
Miru chala andanga vunnaru mi mata thiru chala baguntundi
Mi kuthurlu chala adrushtavanthulu
Kalmasham Leni matalu...Very nice.😊
Meeru maku chala vevarenche cheputunnaru Amma many 🙏
అమ్మ చాలా బాగా చెప్పారు చాలా బాగా చేస్తున్నారు ❤❤ సూపర్ ❤❤
Amma meeru cheppe vidanam chala bagundi
Super andi mee opikaki and recipes ki salute
Amma meeru chese vidanam chala bagundi
Mee cheyi eppudu ela undi amma jagratta ❤ga undandi amma chala chala bagunnayi vantalu super amma naa favourite pachadi chesaru super ❤
Hi Amma Mushrooms curry Chala baga chesaru Amma kani vanta chesetapudu jagrathaga undandi ❤
Hi amma meeru nimdu nuurellu aarogyamga vundalani aa Jesus ni korukuntunnanu.eerojullo 45yrs ki aa noppi,ee noppi ani kurchuni kodallapy paduthunnaru.meeru chala great amma.love u soo much.i like mushroom curry❤❤❤❤.Haritha akkani adiganu ani cheppandi.chinnappudu vydhehi serial chusedhanni akka kosam.3rd class lo.🎉🎉🎉stay healthy.
Challa bagunavi amma very tasty and healthy ,super 👌👌👌vanta chaysinapudu careful amma
❤Meeru chala genuine and fair ga unnaru
Balam unnantha varsku mana pani maname chesukovali meeru super mam❤
Mee dhorani chala baguntundi Amma.
Me manavadu valla Amma nanna chesina curry bagundani chepparu nanamma curry super super annaru
Amma nuvu super ma nana garu roju chustavu ga ataru me you tube chanale
👌👌👌 baga chesaru andi mee maanavalu lucky😊
నమస్కారం అమ్మ మీ మాటలు నాకు బాగా నచ్చాయి అందుకే సబ్స్క్రయిబ్ చేసాను ❤
Amma Meru eppudu santosham undali❤
Miru vanta chesetappude tineyali Anioistindi antha chakkaga neat ga chebutharu
Edi emina u r great amma
Hello aunty garu, nenu Canada lo untanu. Miru chese veg recipes nenu follow ayi ikada chestunanu. Chala nerchkunanu miru chupinche recipes lo. Menthe podi thappanisari ga vantalalo veskovadam alavatu cheseskunanu mimalni chusi. Take care aunty❤️
సూపర్ అమ్మ సూపర్ ఎనర్జీ మీ ఏజ్ మీ వంటకు తిరిగే లేదు
Amma jagartaga vundandi take care amma super recipes
❤❤❤❤ u Amma,,,miru super amma
Amma super, your fan from Bengaluru 🎉❤
Naaku kuda meeru cheppe superrr ane maata chala iistam
Aunty if u keep mushroom in sunlight for 5 to 10 mins , the vit D in them will increase . Also buy boiling them and throwing the water u will loose many nutrients. Best to steam mushroom pieces too ( 4 mins is enough)
Amma ur so dynamic
So nice to see ur bond with ur grandkids
Ammama gaaru mimmalni okkasarina kalisi me cooking video lo participate cheyanundi....love you ammama gaaru
Super amma❤❤❤❤❤
This is a very healthy recipe- rich in vit c , vit d and iron .
Me camera man adristavanthudu ammaamma meru chasa vantalu Baga aswadisunandu
Hi Amma very nice amma 🙏👌
Take care amma. Eppudina kalina ventane tap on chesi running water lo 1\2 hr or 1 hr ala challa neellalo unchite manchidi anta amma. Ma papa ku kalite hospital ki velite cheppaaru. Kalindi alaage unchite inka ekkuva damage avutundi anta amma. Pala packet petti manchi pani chesaaru.
సూపర్ అమ్మ
Wonder full message
Amma ellu ala pettukovalo
Adavariki avasaramaina vishayalu kuda cheppandamma
Hi amma meru chala baga undali amma❤happy ga undali
Super Amma 👌 love you so much maa ❤️
Amma meeku baga distitagilindi. Cheyyi kali nappudu etha vilavilaladipoyaro Amma. Take care Amma.
I was waiting for your vedios mam
Amma na kallalo neellu tirigai antaga kalina kuda harita akkaku kuda cheppaledu meeru nijamgane supar amma
Amma meru super ❤❤❤
అమ్మా ఆరోగ్యం జాగ్రత్త. దెబ్బలు తగలకుండా, చేతులంటుకోకుండా జాగ్రత్తగా ఉండండి అమ్మా.మీ వీడియోల కోసం ఎదురు చూస్తున్నాను. చేతికాలినందుకే వీడియోలు చేయలేదని తెలిసి బాదనిపించింది.జాగ్రత్త అమ్మా❤❤❤❤
Aunty mee beads chain bagundi okkasari chupinchandi
1. అది ... అదిగో ... ఇదిగో ... అన్న మీ మాటలు చాలా ముద్దుగా అనిపిస్తుంది. మీ ఆ మాటలు వినడం నాకు చాలా ఇష్టం. మీరు అలా అనటం చాలా సహజంగా ఉంటుంది. మానకండి.
2. Mushroom fry చాలా బాగా కుదిరింది.
అయితే మేము mushroom లను వేడి నీళ్ళల్లో వేసి ఉడికించము. Pan లో వేడినూనెలో వేసి మూత పెట్టకుండా తిరగేస్తుంటే, వాటిలో ఉన్న నీరు ఊరి బయటికి వస్తుంది. అలా ఓపెన్ pan లోనే, క్యాప్సికమ్ కూడా వేసి ఫ్రై చేస్తాము. కాసేపటికి, చక్కగా ఫ్రై అయి మంచి సువాసన వచ్చి ఘుమఘుమలాడుతుంది. తరువాత శనగపిండి, మిరియాల పొడి, ఉప్పు, కారం వేసి కలిపి, కాసేపు చిన్న సెగ మీద కలుపుతూ fry చేస్తాము. శనగపిండి పచ్చి వాసన పోతుంది. ఆపై, స్టవ్ ఆపేసి, మూత పెట్టకుండా అలానే ఉంచి, వడ్డిస్తాము. ఇలా చేస్తే, mushrooms చాలా కుంచించవు.
అయితే, ఇంకొకటి ... మేము ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయము. అవి వేసేటట్టయితే, మీరు చేసినట్టు ఉల్లిపాయలు వేసేక, capsicums, mushrooms వేసి ఓపెన్ pan లోనే మగ్గించవచ్చు. మిగతా మీరు చేసినట్టే.
3. హరిత తింటుంటే ... మీ ముఖం ఆనందంతో ఎంత వెలిగిపోతున్నదో! చూసి సంతోషం కలిగింది.
Super amma 💯😊🥰
Super amma
I am so proud of you of you Amma .🙏🙏
🙏ammumma, CALYFLOWER paccadilo allam veyya ledu kada, vellullipayalu vesru, mari allam vellulli past annarenti, mee health jaagratta ammumma, take care 🙏
Ilaanti vaatini ooragaaya antaamu pachhadi ante mixylonu rotilonu chesukunedi
Amma nenu mee vedios one month nundi chustunnanu menti podi nenu vadutunnanu Amma meeru eppudu Happy ga undali Amma
Amma nenu karanataka mr
Young ga unna edayina modalu pattali ante kastha bayam ga untundi kani meru Ila program cheyyadam chala dayram ga anipisthundi, ❤
నమస్తే అమ్మ మీరు చేసిన వంట క్యాప్సికం మష్రూమ్ ఫ్రై చాలా చాలా బాగుంది కాలీఫ్లవర్ పచ్చడి సూపర్ గా ఉంది అమ్మ ఇవి రెండు మాకు చూపించినందుకు ధన్యవాదాలు అమ్మ మీకు❤❤❤❤❤️🙏🙏🙏🙏💐💐👌👌👌😋😋😋
So sweet of you🎉❤❤
Amma prema pichiprema❤😂🎉
Amma meeku opikha chala ekkuva rendu recipes bagunnaye
god bless you amma
Amma me seree chala baghunadi
Aahaa- is nice 👌🏻
Very luckily u git saved aunty
Kuthuru vasthe mee face lo entha anandam amma...Nijamga prathi thalli goppa thalli😊
Please cearga vandalamma❤
Hii amma chicken pachadi cheyandi
First vassina powder emtii oil lo chappaladdu mushroom fry loo
Super ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
అమ్మ బాగున్నారా ఎన్నోసార్లు మెసేజ్ చేసా అమ్మ మీరు వంటలు చాలా బాగచేస్తారు మీ వీడియోస్ అన్ని చూస్తాను మే మాటలు నాకు చాలా ఇష్టం అమ్మ మీరు ఎప్పుడు ఆనందము గా వుండాలి ❤❤❤❤❤
Amma careful gaunnadi.
Nice curry 👌👌👌
❤ యూ మా
Mee health jagratta amma
Entha natural ga chestunnaramma
Take care aunty 😊
Amma hands ki glouse veukondi amma
అప్పుడే మార్కెట్లో క్యాలీఫ్లవర్ వచ్చేస్తుందా
Keep green peas in freezer ( small bag )
Ayyoo take care aunty
Amma Van touch Amma Chakra Thanga Chayan De peace safe please ma and your cooking super
👍👍
Oooo darling take care of your hand
Vonta daggira chala jagrattagaavundandi
jagartta gavundandi mimmanlli nenu akka ani pilavacha andi na mesej chadavandi
అమ్మా మీ చేయి చూసి నాకు ఏడుపొచ్చేసింది .ఇంకోసారి కాలకుండా జాగ్రత్తగా ఉండండి. లేదంటే నేను ఏడుస్తాను love యూ అమ్మా❤❤❤❤❤❤
mari over action chayakamma
@@anjamaanjama-iv7in ne ekkadi cheppindi
@@anjamaanjama-iv7in neekkadu cheppindi.nuv over action cheyaku
comment chayali kani akkuva chayakudadhu adupu vastundhi antaa ee prema me intlo valla medha chupinchandi first
@@anjamaanjama-iv7in nuvvevaru naku cheppadaniki.neeku na comment gurinchi matlade hakkuledu
Amma ❤❤❤