పార్లమెంటులో రిషి సునక్ స్పీచ్ చూసి జగన్ నేర్చుకోవాలి || Jagan should learn from Rishi Sunak speech

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ส.ค. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #ysjaganmohanreddy
    #rishisunak
    #britishparliament
    పార్లమెంటులో రిషి సునక్ స్పీచ్ చూసి జగన్ నేర్చుకోవాలి || Jagan should learn from Rishi Sunak speech
    "Sorry..." Rishi Sunak's First Speech As Leader Of Opposition In UK Parliament
    Rishi Sunak delivered a powerful maiden speech as the leader of the opposition in the House of Commons on July 9. Sunak began his speech by congratulating newly elected Prime Minister Keir Starmer for his victory. He further said 'sorry' and apologised to his party members who were not re-elected. Sunak promised that his party would undertake their new role as the official opposition with professionalism, effectiveness, and humility. Addressing the parliament, Sunak said, "In our politics we can argue vigorously as I and Prime Minister did over the past six weeks but still respect each other. Whatever disputes we may have in the parliament I know that everyone in this house I know that everyone in this house will not lose sight of the fact that we are all motivated by our desire to serve our constituents, our country, and advance the principles that we honourably believe in. Every member new and old I congratulate them for the results....My advice to all members is to appreciate the role that you have everyday that you have it... For those of us at my party let me begin with a message to those who are no longer sitting behind me...I am sorry. We have lost too many diligent community-spirited representatives whose wisdom and expertise will be missed in the debates and discussions ahead... Now we will take up the crucial role of official opposition professionally, effectively and humbly."
    www.ndtv.com/v...

ความคิดเห็น • 1.1K

  • @akmand009
    @akmand009 หลายเดือนก่อน +37

    మీరు నక్కకు నాగలోకానికి పోలిక తీసుకువచ్చారు. ఇది ఒకటి ఏమాత్రం బాగాలేదు. రిషి సునాక్ స్పీచ్ చాలా బాగా వివరించారు.

  • @sureshbabu-wr3em
    @sureshbabu-wr3em หลายเดือนก่อน +199

    మనసులో విపరీతమైన ద్వేషం వున్నా వారు ఎదుటి వారికి అబినందించలేరు

    • @Anusha0725
      @Anusha0725 หลายเดือนก่อน +8

      Yes 2019 lo kuda same

    • @SMaheshBabu-rg9ym
      @SMaheshBabu-rg9ym หลายเดือนก่อน +7

      ​@@Anusha0725anduke na 2019 - 2024 varaku okka MLA ni Okka party member ni kooda kalavakunda sudden ga Prajadarbar pedutunnam.

    • @Presidentmedal
      @Presidentmedal หลายเดือนก่อน

      Ego

    • @talluris.prabhakar2782
      @talluris.prabhakar2782 หลายเดือนก่อน +3

      EVM tampering, ??

    • @laxmisai5701
      @laxmisai5701 หลายเดือนก่อน +4

      Dwesam gurinchi mee TDP vale cheppali , vere cast valani dwesinche habit Mee dagara nerchukunaru AP prajalu andaru

  • @d.venkatasambasivarao2882
    @d.venkatasambasivarao2882 หลายเดือนก่อน +54

    ఇంగ్లాండ్ పార్లమెంట్ కు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి తేడాఉంది నాగేశ్వర్ గారు దానికి దీనికి చాలా తేడా ఉంటుంది

    • @gymersid1595
      @gymersid1595 หลายเดือนก่อน +7

      Akada oka opposition leader ki alanti character undali ani reference ghaa England parliament lo jargina opposition leader speech ni chupinchadu. Character anedi parliament lo ayna assembly lo ayna okelaga undali sir. You should have the character of a opposition leader before you want that position. I think jagan don't have it. Idhi fact

    • @kanti290
      @kanti290 หลายเดือนก่อน +3

      there may be a difference between British parliament and a.p assembly but there is a huge difference between jagan reddy and Rishi sunak.one is a tenth grade graduate and the other one is a Stanford grad you figure it out jagan reddy is a sore loser he brought it in himself.😢😢

    • @charyulusvschb1008
      @charyulusvschb1008 หลายเดือนก่อน

      ఇలా కామెంట్ చేస్తున్నారు అంటే మీరు కూడా low profile personality

    • @kinnerasani3159
      @kinnerasani3159 หลายเดือนก่อน +1

      దక్షిణ ఆఫ్రికా, ఆంధ్రప్రదేశ్ కు సంభందం ఉంది. ముప్పై రాజధానులు.

    • @purnachandrarao7176
      @purnachandrarao7176 หลายเดือนก่อน +1

      జగన్ ఉప్పు తిన్న రుణం తీర్చుకోడానికి ఈ వీడియో చేసి నట్లున్నాడు .
      వైరస్ సిపి అభిమానులలో ఊచాహాన్ని నింపే
      ప్రయత్నం , జగన్ వ్యక్తిత్వాన్ని జాకీలేసి చూపించే
      ప్రయత్నం .

  • @bssp815
    @bssp815 หลายเดือนก่อน +126

    ప్రొఫెసర్ నాగేశ్వర్... నువ్వు కూడా... భారత దేశంలో మంచి మీడియా జర్నలిస్టుగా ఎంతో గౌరవం పొందిన ప్రణ్ణాయ్ రాయ్ ని.. చూసి ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది.

    • @sandeepmaramreddy3979
      @sandeepmaramreddy3979 หลายเดือนก่อน +3

      Exactly

    • @Fgyytddgiiiuy34
      @Fgyytddgiiiuy34 หลายเดือนก่อน +3

      Professor has given answer to those who think Ap politics are different ..by saying....❤"Your are the master of your own consciousness"... "Strength of argument is important than strength in number".. ❤ Jai Hind.. 🇮🇳

    • @kreddy-sv1gy
      @kreddy-sv1gy หลายเดือนก่อน

      ​@@Fgyytddgiiiuy34 your argument regarding the public's consciousness highlights a crucial issue. When someone is in a position of power, people rely on them for development and future progress. If we only focus on the past, we risk accepting a future shaped by those who prioritize profit over integrity. Many professionals seem to live solely for @Prof money, which could lead us into trouble and create serious consequences down the line. The truth often reveals that those seeking wealth may not have our best interests at heart. We must be cautious and listen to the words of others, as they often reflect deeper fears and realities.😃

    • @venkateswarluchaluvadi7540
      @venkateswarluchaluvadi7540 หลายเดือนก่อน +2

      He tried but could not learned good things as he is interested only in 🐕 biscuits.

    • @PoliticalCommentator
      @PoliticalCommentator หลายเดือนก่อน

      Exact ee comment cheyadanike vacha

  • @subrahmanyamgudipati268
    @subrahmanyamgudipati268 หลายเดือนก่อน +20

    ఆదర్శవంతమైన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో వూహాతీతం. దేశములో కూడా ఇవి క్రమంగా అంతరిస్తున్నాయి. వి. పి. సింగ్ ప్రమాణ స్వీకారానికి రాజీవ్ గాంధీ హాజరవటమే కాకుండా స్టేజ్ మీదకు వెళ్ళి అభినందనలు తెలపటమే కాకుండా సుభాకాంక్షలు తెలియ చేశారు. అది ప్రజాస్వామ్యానికి పరాకాష్ఠ. ఆరోజు నుంచి మళ్ళీ దిగజారుడే.

  • @rajagopalchetluru2259
    @rajagopalchetluru2259 หลายเดือนก่อน +25

    మీరు మంచి విశ్లేషణ చూపించారు..
    రిషీ సునాక్ ప్రతిపక్ష నేతగా ఇచ్చిన సందేశాన్ని మీరనుకున్నటు గత ప్రభుత్వ నాయకుడు, వారి అనుచరులు చూడరు
    ఎందుకంటే అంత సహృదయత,హుందా
    తనం వారికి లేదు,..అధికారం పోతే వీరు నీరుగారి పోతారు... కాబట్టి మీ ఆశ నిరాశే...
    .

    • @battulaanitha1362
      @battulaanitha1362 หลายเดือนก่อน

      మీరు అంత సహృదయం వుంటే బాబు భువనేశ్వరిని పై తప్పుడు ప్రచారం చేసి ఆమెను అబాసుపాలు చేసి చేసేది ఏమి లేక ntr బాబు కి ఇచ్చి పెళ్ళి చేసిన దగ్గర నుంచి చూడు నీచాన్ని

    • @kummarikrishna2659
      @kummarikrishna2659 หลายเดือนก่อน

      గతంలో ఇలాగే ఉంటే బాగుండేది

  • @prasadbolla4579
    @prasadbolla4579 หลายเดือนก่อน +44

    మనకి ఆఫ్రికా ఆదర్శం... అని బల్ల గుద్ది మరీ చెప్పాడు😂
    తమరు మరిచిపోయిన... పాయింట్ ఇదే😂

  • @BaliGowriNaidu9
    @BaliGowriNaidu9 หลายเดือนก่อน +46

    ఇవే తప్పులు ఎలక్షన్ ముందు చెప్పి ఉంటే కనీసం ప్రతిపక్ష హోదా దక్కేది...

  • @pusapatiramachandraraju8328
    @pusapatiramachandraraju8328 หลายเดือนก่อน +39

    British Parliament తో AP Assembly నీ రాజకీయ జ్ఞానం వున్నవాడు ఎవడు పోల్చాడు

    • @Krishnavicky159
      @Krishnavicky159 หลายเดือนก่อน +6

      ఇక్కడ పోల్చింది assembly or parliament అని కాదు వ్యవహారించే తిరు గురించీ

    • @vzm630
      @vzm630 หลายเดือนก่อน +2

      Veree yarri pappa 80% India democracy
      British dhee raa

    • @rp.v6958
      @rp.v6958 หลายเดือนก่อน +1

      అక్కడ మనుష్యుల మధ్య comparision

    • @benjohnjames532
      @benjohnjames532 หลายเดือนก่อน +2

      అంటే, మేము నేర్చుకోము , మాకు నేర్పవద్దు, మేము ఇంతే , ఇలాగె ఉంటాం, ఎదగం , ఎదగనియ్యం ,
      అంతేనా దీని అర్ధం?

    • @ganeshpatrobehara4316
      @ganeshpatrobehara4316 หลายเดือนก่อน

      0:01 0:01 0:01

  • @aloukikavlogs
    @aloukikavlogs หลายเดือนก่อน +17

    ఒకప్పుడు మీ విశ్లేషణ అంటే చూడాలి అనిపించేది ఇప్పుడు ఉమెయ్యాలి అనిపిస్తుంది proff

    • @nagarajukurra6597
      @nagarajukurra6597 หลายเดือนก่อน

      జగన్ మావయ్య మీద నాగేశ్వర్ ఫీలింగ్ కూడా అదే😂

  • @user-zs4br6sg3x
    @user-zs4br6sg3x หลายเดือนก่อน +7

    కనకపు సింహాసనమున ... అను సామెత సదరు నాయకుడికి వర్తిస్తుంది.

  • @srinivasgumma67
    @srinivasgumma67 หลายเดือนก่อน +22

    గురువుగారూ!ఎవరికి ఏమినేర్పాలని భావిస్తున్నారు?అ ఆ లు రానివారికి ఏకంగా పాఠాలు చెప్పినట్లుంది

  • @simhachalamgunuru3456
    @simhachalamgunuru3456 หลายเดือนก่อน +32

    Excellent sir

  • @mpk72
    @mpk72 หลายเดือนก่อน +10

    ఇక్కడ మనవాళ్లు రాజకీయ ప్రత్యర్థుల లాగా కాదు కానీ వ్యక్తిగతంగా ఒకరి మీద ఒకరు ద్వేషంతో రగిలిపోతున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడిన మాటలు కూడా చాలా అసహ్యంగా ఉన్నాయి

    • @KVRRao_02
      @KVRRao_02 หลายเดือนก่อน +1

      Thammineni sitaram maatladina maatalu laaga.

    • @asrini4u
      @asrini4u หลายเดือนก่อน

      ఏమిటో అయ్యన్నపాత్రుడు అంత అసహ్యంగా మాట్లాడింది !!

  • @charwak4u896
    @charwak4u896 หลายเดือนก่อน +20

    జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు అన్న ప్రజాస్వామ్యం అన్న, గౌరవం ఉంది అని నేను అనుకోను.

  • @pragallapativ.v.rajendraku4899
    @pragallapativ.v.rajendraku4899 หลายเดือนก่อน +42

    రిషి సునక్ గారికి బాబాయ్ లేడు, ఫ్యాక్షన్ మాఫియా చరిత్ర లేదు. అయ్య సీట్లో ఉండగా కుంభకోణాల సంపాదన లేదు. కనుక సునక్ నుండి మనం నేర్చుకునేదేం లేదు.

  • @MohanReddyKalluri
    @MohanReddyKalluri หลายเดือนก่อน +14

    బెంగాల్, కేరళ, తమిళనాడు, పంజాబ్ లో జరిగే అరాచకం గురించి కొంచం జనానికి చెప్పు కంపు నీచ

    • @JanithkumarReddy
      @JanithkumarReddy หลายเดือนก่อน +2

      మణిపూర్ మరచిపోయావ్.😭😭 మొదట చెప్పాల్సింది అదే 😜😜🤣🤣🤣

    • @MohanReddyKalluri
      @MohanReddyKalluri หลายเดือนก่อน

      @@JanithkumarReddy మణిపూర్ గురించి నిజం చెప్పమని నాగిని అడుగు. వాడు నిజం చెప్పాలే డు

    • @MohanReddyKalluri
      @MohanReddyKalluri หลายเดือนก่อน

      @@JanithkumarReddy నేను మరిచి పోలేదు. అసలు విషయం మీ లౌకికవాదులు చెబితే మేము వింటాము. సంపద అనేది రాష్ట్రంలో అన్నివర్గాల వారు సమానంగా వినియోగించుకోవాలి మతం ఆధారంగా కాదు అమ్మా .90 శాతం భూభాగాన్ని ఇటలీ మతం నా కొడుకు ఆసరా చూసుకొని 50 శాతం ఉన్న హిందువులకు దక్కకుండా చేయాలని కుట్ర

  • @phani1974
    @phani1974 หลายเดือนก่อน +19

    ప్రొఫెసర్ గారు మన జగన్ గారు ఋషీసునాక్ గరంత విశాల హృదయం కల్గిన వ్యక్తి కాదు
    ఈయన నుంచి మీరు ఆ విధమైన మాటలు ఆశించడం కూడా ....మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను

  • @mvreddy510
    @mvreddy510 หลายเดือนก่อน +2

    అధికారం పక్షమైన ప్రతిపక్ష మైనా ఇద్దరు కలిసి చేయాల్సింది ప్రజా పాలన మాత్రమే.

  • @dilleswararaokondala8646
    @dilleswararaokondala8646 หลายเดือนก่อน +25

    మీరు జగన్‌ గారికి ట్యూషన్ చెప్పండి.

    • @rp.v6958
      @rp.v6958 หลายเดือนก่อน +1

      ఏమి చెప్పినా అతను నేర్చుకోలేడు

    • @devendrakasetty4094
      @devendrakasetty4094 หลายเดือนก่อน

      😂

    • @tadikondakrishnarao7312
      @tadikondakrishnarao7312 หลายเดือนก่อน

      This nNageswear had packages 📦 First he must know who is he😅

  • @devinenisuresh
    @devinenisuresh หลายเดือนก่อน +12

    Last lo AP ప్రజలకు నష్టం అని చెప్పారు
    i denied your statment
    ప్రజాస్వామ్య ని కి నష్టం అని చెప్పండి

    • @veerareddy7109
      @veerareddy7109 หลายเดือนก่อน

      For both democracy ki qnd people of AP ki....

  • @ashokkumardhfm9232
    @ashokkumardhfm9232 หลายเดือนก่อน +9

    అవన్నీ అతను చెయ్యాలంటే, గత ఐదేళ్లు ప్రతిపక్షం అలా గౌరవించి ఉండాలి

    • @akhilmathe2922
      @akhilmathe2922 หลายเดือนก่อน +1

      @ashokkunardhfm9232. గత ప్రభుత్వం గౌరవం ఎల్లవాలి అంటే అంతకు ముందు 2014 ప్రభుత్వం కూడా అదే విధం గా గౌరవించాలి బ్రో ycp గెలిచిన mla లను కొనుక్కొని వాళ్లచేత ప్రతిపక్ష నాయకుడిని తిటించటం కరెక్ట్ ఆ ఐతే గత ప్రభుత్వం చేసిన పని కరెక్ట్ ఆ ఇఎపుడు govt chestuna pani correct aaa

  • @panchajanya5711
    @panchajanya5711 หลายเดือนก่อน +32

    మనుషులకు మాత్రమే మరొకరిని చూసి నేర్చుకునే సామర్ధ్యం అత్యధికంగా ఉంటుంది.

    • @JanithkumarReddy
      @JanithkumarReddy หลายเดือนก่อน

      అంటే నీకు లేదా? 😜😜🤣🤣

    • @panchajanya5711
      @panchajanya5711 หลายเดือนก่อน

      @@JanithkumarReddy
      Kesineni varshini janithkumar reddy , మాస్టారు మనుషులకు చెప్పే పాఠాలు తోక పశువులకు చెబుతుంటే అలా అన్నాను.

    • @JanithkumarReddy
      @JanithkumarReddy หลายเดือนก่อน

      @@panchajanya5711 అదే అదే నేను కూడా ఆ ఉద్దేశ్యం తోనే నీకు రిప్లై ఇచ్ఛా....?

    • @panchajanya5711
      @panchajanya5711 หลายเดือนก่อน

      @@JanithkumarReddy
      నీకు అర్థం కాదులే రెడ్డి, ఆయన చెప్పిన పాఠం నాకు కాదని కూడా నీకు ఎప్పటికీ అర్థం కాదు.

    • @JanithkumarReddy
      @JanithkumarReddy หลายเดือนก่อน

      @@panchajanya5711 అసలు నా కామెంటే నీకు అర్ధం కాలేదని నాకు అర్ధం అయ్యింది పాంచజన్య 🤔🤔

  • @dhananjayakc6941
    @dhananjayakc6941 หลายเดือนก่อน +6

    Its absolutely right, not only jagan..any opposition leader in democracy should be followed this

  • @sidharthateja1871
    @sidharthateja1871 หลายเดือนก่อน +14

    అరే ! అదెంటో సార్! మీరూ చాలా బాగా చెబుతారు! Your politico journalistic acumen is totally filled with objectivity and crackling with unbiased overtones! Kudos!

  • @varaprasadization
    @varaprasadization หลายเดือนก่อน +39

    ఒక ఫ్యాక్షనిస్ట్ కు, ప్రజాస్వామ్య విలువలను నేర్పించడానికి ప్రయత్నిస్తున్నా ప్రొఫెసర్ గారి, సాహసాన్ని అభినందించాలి మనమందరం. Ignorance మరియు arrogance వున్నా వ్యక్తికి ఏమీ చెప్పినా, మనకు కంఠ శోష తప్ప, ఏమీ లాభం ఉండదు Sir.

    • @Aradhyasathwikvlogs1274
      @Aradhyasathwikvlogs1274 หลายเดือนก่อน +2

      Jagan garu ఫాక్షనిస్ట్ ayite TDP vaallu Ela dadulu cheyadaniki saripotara TDP ఫేక్షనిస్ట్ party worst party

    • @maheshvenkata4770
      @maheshvenkata4770 หลายเดือนก่อน +2

      ​@@Aradhyasathwikvlogs1274avuna andukena masks levu ante vizag doctor sudharni pichodu ani mudra vesi kotti champesina mahanbavudu maa jagan

    • @chandraR-j6g
      @chandraR-j6g หลายเดือนก่อน

      Chandra babu kanna ఫ్యాక్షనిస్ట్ e desam lo yavvadu ledu, ఎన్టీఆర్ and Ranga ni champina rowdysheetr CBN

    • @maheshvenkata4770
      @maheshvenkata4770 หลายเดือนก่อน +1

      @@chandraR-j6g Proofs unte cheppu alegation kaadu 100 alegation neniu chepta nee meeda nijam avvadu kada . sonta babai ne goddali potu tho lepasadu mari mana jagan kana nara hantakudu evadu ledu so proof kavala cbi chargesheet undi pettamantava

    • @maheshvenkata4770
      @maheshvenkata4770 หลายเดือนก่อน +1

      @@chandraR-j6g Proofs unte cheppu alegation kaadu 100 alegation neniu chepta nee meeda nijam avvadu kada . sonta babai ne goddali potu tho lepasadu mari mana jagan kana nara hantakudu evadu ledu so proof kavala cbi chargesheet undi pettamantava

  • @AutoMuraliGuntur
    @AutoMuraliGuntur หลายเดือนก่อน +1

    గురువు గారు..#గెలుపు దొడ్డి దారిలో వస్తే దానికి విలువ ఉండదు అనే సూత్రాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి,

  • @ramaraomamidala8797
    @ramaraomamidala8797 หลายเดือนก่อน +1

    విశ్లేషణ బాగుంది సార్

  • @appurao964
    @appurao964 หลายเดือนก่อน +5

    Yes , I m extremely appreciative of not only the speech of Rishi Sunak in Parliament… but his very initial reaction after the election results… “ I m sorry “ “ I heard your anger and disappointment “ … how wonderful !!! .Excellent words …
    Guess you are expecting too much from YSJagan , ex cm ….. as soon as the elections results were announced… he said there must be cheating and manipulation in the results… ( indirectly blaming EVMs …. ) forgetting that same EVMs were used in 2019 as well .
    He also blamed the public for not voting for him,stating that he gave money in form of welfare schemes but they dint return the benefit they took …. How unfair and undemocratic are these words??? Can Jagan assume that he can bribe the poor people??? Give money and take votes ????
    This is exactly what ppl dint like and soo they voted him out …
    Definitely the outgoing govt is not democratic compared to the govt that got into power…. ( truely unbiased statement…. So I said compared to )

  • @chris111666
    @chris111666 หลายเดือนก่อน +23

    Politics in AP are very different,

    • @Fgyytddgiiiuy34
      @Fgyytddgiiiuy34 หลายเดือนก่อน

      Professor has given answer to those who think Ap politics are different ..by saying....❤"Your are the master of your own consciousness"... "Strength of argument is important than strength in number".. ❤ Jai Hind.. 🇮🇳

    • @sudhakarnaidu8586
      @sudhakarnaidu8586 หลายเดือนก่อน +4

      No AP politics different only Jagan different

  • @107pvt
    @107pvt หลายเดือนก่อน +1

    సునాక్ స్పీచ్ నుంచి భారత రాజకీయ నాయకులంతా నేర్చుకోవాల్సింది చాలా వుంది.

  • @subbalakshmikalinadhabhotl2426
    @subbalakshmikalinadhabhotl2426 หลายเดือนก่อน

    Well done sir.good presentation.మూర్ఖులకు ఎలాచెప్తే అర్ధంం అవుతుందో పెద్దలంతా ఆలోచించాలి.

  • @srinidaram
    @srinidaram หลายเดือนก่อน +4

    Professor garu, your video excellently outlines what should occur in the spirit of democracy. Unfortunately, we are far from achieving this. We lack the maturity to accept defeat gracefully and engage in self-reflection to move forward. This applies to both parties, without exception.

  • @suresha5478
    @suresha5478 หลายเดือนก่อน +15

    Sir very fine మీరు తెలంగాణ వాళ్ళు ,మివిశ్లేశన తెలంగాణ kcr కి చేయండి,మీకు ఎందుకు అంత అంద్రమిధ శ్రద్ధ
    మా సవు మేము సస్తము
    మీరు మి తెలంగాణను చూసుకోండి

    • @IntrovertRahulRK
      @IntrovertRahulRK หลายเดือนก่อน

      మరి మీరు ఇంకా తెలంగాణ ల పడి తింటున్నరు ఎందుకు రా.. జయప్రకాష్ గాడు చంద్రబాబు పవన్ గాడు తెలంగాణ ల ఎందుకు ఉంటున్నరు రా.. రెండు రాష్ట్రాలు ఉన్నది ఇండియా నే అయినా మీరు తెలంగాణ కి పాకిస్తాన్ తో సమానం రా

    • @prasanna9969
      @prasanna9969 หลายเดือนก่อน

      దురదృష్టవాసాత్తు... CM, dy. CM కూడా పరాయోళ్ళే.....

  • @user-lx5ge6ru3l
    @user-lx5ge6ru3l หลายเดือนก่อน +1

    Very good analysis sir

  • @prudvidj29
    @prudvidj29 หลายเดือนก่อน +1

    Great words Sir

  • @garlankasrinivasarao1927
    @garlankasrinivasarao1927 หลายเดือนก่อน +4

    రాహుల్ గాంధీ అపోజిషన్ టు టైమ్స్ తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి సోనియాగాంధీనే ఎదిరించాడు సొంతంగా పార్టీ నిర్మించాడు అధికారం లోకివచ్చాడు రాహుల్ గాంధీ రిషి సునాక తొ
    చంద్రబాబు ఇట్లాంటి వాళ్ళతో జగన్మోహన్ రెడ్డిని పోల్చకు అయ్యన్నపాత్రుడు స్పీకర్ పదవికి అర్హుడు కాడు అంటారు కానీ అయ్యన్న మాటలు ఉద్దేశం పార్టీ అంటే పోయింది కానీ జగన్మోహన్ రెడ్డి బ్రతికే ఉన్నాడు ఎప్పటికైనా వస్తాడు అని ఉద్దేశం నాగేశ్వర్ గారు నీ కన్నా ప్రజలు బాగా అర్థం చేసుకోగలరు

  • @harshaVardhan-yc2qb
    @harshaVardhan-yc2qb หลายเดือนก่อน +30

    Ayana opposition sir...mana jagan after all mla 😂

    • @joelbharat1149
      @joelbharat1149 หลายเดือนก่อน +5

      Elections mundhu varaku mana pk sangathenti bro

    • @mrspushpanjali8881
      @mrspushpanjali8881 หลายเดือนก่อน

      Rendu chotla vodipoyinavadu

    • @raviakunuri-ek4hl
      @raviakunuri-ek4hl หลายเดือนก่อน

      ​@@joelbharat1149 pk direct ga deputy CM ienadu, mana Anna CM nundi MLA ienadu. Adi kuda 3 lakshala kotlu DBT chesi, tadepalli kompalo countdown vesukuni.

    • @joelbharat1149
      @joelbharat1149 หลายเดือนก่อน

      @@raviakunuri-ek4hl abba gelupu otamulu sahajam naku namnakam undhi malli gelustham ee five years em chestharo cheyandi tharvatha miku start avuthundhi music wait chestha anna

    • @Rams-wr3bt
      @Rams-wr3bt หลายเดือนก่อน +2

      Arey pasupu billa UK veru India veru political leaders in UK very dignified ga untaru

  • @syamsundar4817
    @syamsundar4817 หลายเดือนก่อน +1

    Good Analysis Sir 🙏

  • @gaddethyagaraju4121
    @gaddethyagaraju4121 หลายเดือนก่อน +1

    రిషి సునక్ ప్రజాస్వామ్య విలువలు తెలిసిన అద్భుతమైన రాజకీయ నేత,.... వైయస్ జగన్మోహన్ రెడ్డి పక్కా బిజినెస్ మేన్ , కక్ష సాధింపు తీర్చుకోవటానికి తాను అధికారంలోకి వచ్చాడు అదే చేశాడు.

  • @yhariharaprasad4375
    @yhariharaprasad4375 หลายเดือนก่อน +3

    Very great Nice Person
    The RushiSunak is the best Young Dinamic Leader 💖🌹💐. More future is their to Him.
    So that He was standing very great & intelligents House
    He was honorable PM & Ex PM👍👌👍🎉🌹💐
    The Young Indian Politicians must improve their parenting
    With the Assembly Or Parlament to look into Mr RushiSunak genuineness.
    Ok by Hari Master
    C/o SriHari'S Academy
    Vakalapudi, Kakinada dt, AP.

  • @paavanavenkatesh
    @paavanavenkatesh หลายเดือนก่อน +28

    రిషి సునక్ ను చూసి ఖాన్ గ్రేస్ నేర్చుకోవాలి సీట్లు ఓట్లు శాతం ఒకేలా వుంది అహంకారం తో హిందుత్వం ఓటమి రామ మందిరం ఉద్యమం ను ఓడించాము అని అన్నాడు అది చెప్పండి ..

    • @gk7046
      @gk7046 หลายเดือนก่อน

      Matha picchi, chippa chethiki vachaka vaduluthundi le. Congress deshaniki oka margam chuoina party. Whatspp histpry kakunda, books lo undi chaduvu.

    • @shivshankarposham6998
      @shivshankarposham6998 หลายเดือนก่อน +5

      U r just an IT cell person

    • @ChellaPradeepreddy
      @ChellaPradeepreddy หลายเดือนก่อน

      ​@@shivshankarposham6998నీయమ్మ మోగుడు

    • @Vinayak79953
      @Vinayak79953 หลายเดือนก่อน +3

      Sanghi first Listen RAHUL GANDHI speech after speaker elected

    • @sidsiddhus
      @sidsiddhus หลายเดือนก่อน

      Knee-jerk spotted

  • @satyanarayanareddy6256
    @satyanarayanareddy6256 หลายเดือนก่อน +2

    "నేను "అనుకున్న వాడు ఎదగలేడు సార్.మనము, మనందరమూ అనుకున్నవారే నాయకుడు సార్

  • @malleswararaomettairts7270
    @malleswararaomettairts7270 หลายเดือนก่อน

    What a wonderful speech given by Mr Risi Sunak !

  • @sureshmedabalimi6842
    @sureshmedabalimi6842 หลายเดือนก่อน +11

    అసలు జగన్ CM మెటీరియల్ కాదు,😂😂😂😂😂😂😂😂

    • @reddysrinivas9574
      @reddysrinivas9574 หลายเดือนก่อน

      Yes... he is unfit

    • @rp.v6958
      @rp.v6958 หลายเดือนก่อน

      100% .No leadership qualities

  • @user-zf1ol7kf6h
    @user-zf1ol7kf6h หลายเดือนก่อน +13

    కూటమి కార్యకర్తలు ప్రమాణస్వీకారానికి ముందే రాక్షసుల వ్యవహరించారు నీది కూడా అలానే వ్యవహరిస్తున్నారు అలాంటి వారితో ఎలా ప్రవర్తించాలో అందరికీ తెలుసు

  • @Kishoremasty
    @Kishoremasty หลายเดือนก่อน +1

    మళ్ళీ మళ్ళీ ప్రతిపక్ష నేత అని చెబుతారు ఏంటి,MLA మాత్రమే,సాదారణ MLA 😊😊😊

  • @chmohan4722
    @chmohan4722 หลายเดือนก่อน

    Excellent analysis sir thank you Jai Hind Jai Bharat

  • @rajendraraj8757
    @rajendraraj8757 หลายเดือนก่อน +6

    Sir.. బ్రిటన్ లో కులాలు లేవ్
    కానీ ఇండియాలో ఉన్నాయి. సో మనోళ్లు ప్రజాసేవకోసం కాకుండా కుల ఆధిపత్యం, డబ్బు సంపాయించడం కోసమే రాజకీయాలు చేస్తారనే నిజాన్ని తెలుసుకుని, ఆ భయంకరమైన నిజాన్ని నిజాయితీగా అందరికి చెప్పండి

    • @Fgyytddgiiiuy34
      @Fgyytddgiiiuy34 หลายเดือนก่อน

      Professor has given answer to those who think Ap politics are different ..by saying....❤"Your are the master of your own consciousness"... "Strength of argument is important than strength in number".. ❤ Jai Hind.. 🇮🇳

  • @gvt949
    @gvt949 หลายเดือนก่อน +4

    హిందుత్వం శ్రీరాముడు అభివృద్ధికి సూచికలు కావు అభివృద్ధి వేరు రాజకీయం వేరు శ్రీరాముడు హిందుత్వం వేరు వీటన్నింటినీ కలిపి మాట్లాడము తెలివి తక్కువ తనమే అవుతుంది రాజకీయంలో గెలిచినవాడు ప్రజలు మా పైన పెట్టిన నమ్మకానికి మేము సేవ చేస్తాము అంటారు ఓడిన వాడు సవరించు కుంటాము అనడం సంస్కారం

  • @polepeddisharma9004
    @polepeddisharma9004 หลายเดือนก่อน

    Wonderful speech of zBritish.opposition.leader Rishi Sunank. Ruling and opposition leaders
    Ust respect.the recently formed people elected and formed legislature.

  • @user-vu3uf4np3g
    @user-vu3uf4np3g หลายเดือนก่อน +1

    ఎవడిని చూసి అయినా నేర్చుకోవటానికి మీ యజమాని వారికి బుర్రలో ఎమి లేదు కదా.

  • @psrelectricalzonetelugu
    @psrelectricalzonetelugu หลายเดือนก่อน +8

    వాడు ఎవడు మాట వినాడు....😊😊

  • @Nature_lovers_travel
    @Nature_lovers_travel หลายเดือนก่อน +8

    ఆపవయ్యా ఆపు ఇంకా కరెక్ట్ అంటే ఏంటి అక్కడ లండన్ లో స్పీకర్ వ్యతిరేకత వ్యక్తి చంపండి చంపుతాము అని వీడియో చెయ్యలేదు, కానీసం స్పీకర్ గారు సైలెంట్ గా వుండేవారు అయింటుయే కచ్చితంగా గౌరవించ వచ్చు అసెంబ్లీకి వచ్చి , అసెంబ్లీకి వెళ్ళే 2 రోజులు రోజుల క్రితం వీడియో లీక్ అయిందిఅది చూసి ఎలా అతణ్ణి గౌరవిస్తారు ఇంకొకరు వుంటే గౌరవిస్తారు, తప్పలేదు నేను మాట్లాడలేదు అని ఋజువు చెయ్యమనండి అప్పుడు అసెంబ్లీ కి వస్తారు ఓటు వేసిన ఒక వ్యక్తి గా చెప్తున్నా జగన్ అన్నా అసెంబ్లీ కి అవసరం లేదు సమస్యలు నీ మాట్లాడటానికి అసెంబ్లీ అవసరం లేదు ఇంటర్నెట్ వుంది యూట్యూబ్ బయట మీడియా ఉంది

    • @ks9072
      @ks9072 หลายเดือนก่อน +1

      Yes 100% UK politics are different, CBN started 2014-19 , Jagan continued

    • @sivakumarigogineni2789
      @sivakumarigogineni2789 หลายเดือนก่อน

      మీఅజ్ఞానానికి 😂

    • @Nature_lovers_travel
      @Nature_lovers_travel หลายเดือนก่อน

      @@sivakumarigogineni2789 నీది జ్ఞానమా brother😂😂😂😂

    • @Nature_lovers_travel
      @Nature_lovers_travel หลายเดือนก่อน

      @@sivakumarigogineni2789తప్పు ఒప్పు అనే చెప్పేవారే అంటావా ఈ కాలాన్ని😂😂😂😂

    • @Nature_lovers_travel
      @Nature_lovers_travel หลายเดือนก่อน

      @@sivakumarigogineni2789మీరూ జ్ఞాన పరులము అనుకొంటున్నారా brother 😂😂😂😂😂😂😂😂😂

  • @thirugoud111
    @thirugoud111 หลายเดือนก่อน

    Amazing analysis, Professor Nageshwar garu. Keep it up!!!

  • @dasarikoteswararao1696
    @dasarikoteswararao1696 หลายเดือนก่อน +1

    That is really formidable gesture shown by Sunak, Jagan should have been in same way to get sympathy of wise educated public. Very good clip and really hats up too your impartial and friendly suggestion every opposition leader Nageswar garu.

  • @Fgyytddgiiiuy34
    @Fgyytddgiiiuy34 หลายเดือนก่อน +3

    Professor has given answer to those who think Ap politics are different ..by saying....❤"Your are the master of your own consciousness"... "Strength of argument is important than strength in number".. ❤ Jai Hind.. 🇮🇳

  • @RP_050
    @RP_050 หลายเดือนก่อน +36

    ప్రొఫెసర్ గారు, "ఈ వీడియో చూస్తున్న YCP వాళ్ళు అనవచ్చు.. ఏం చంద్రబాునాయుడు చూపెట్టాడా అని.." "దానికి ఎప్పుడు ఆన్సర్ ఉండదు" అవును చంద్రబబునాయుడు చాలా ప్రజాసవామ్య విలువలతో స్పందించారు.. మీరు పాత వీడియోలు వెతికి చూడవచ్చు. దానికి ఆన్సర్ వుండదు అని చెప్పటం సరి కాదు

  • @johnratnakarnalli9677
    @johnratnakarnalli9677 หลายเดือนก่อน +1

    Civilized countries always respects themself and work for their country development but not humiliation and revenges which leads country backwards. Thank you sir, for presenting wonderful information.

  • @mendhikarshankar8262
    @mendhikarshankar8262 หลายเดือนก่อน

    Yes this is principal of Democracy. 🎉❤

  • @avulabasappa8528
    @avulabasappa8528 หลายเดือนก่อน +9

    విదేశీ పార్లమెంటు మర్యాదలు మనకి చాలా తేడా ఉంది గురువుగారు.పోల్చడం సరికాదు

    • @lankaapparao9793
      @lankaapparao9793 หลายเดือนก่อน +1

      Mari mana culture prapanchanike adarsham antaaru ante saripodu chetallo vundali
      Ma poorveekulu chesaru
      Manam yemi chesamo adi keelakam ma tatalu nethulu taagaru ma moothulu vasana choodandi ante culture respect peragadu

    • @Fgyytddgiiiuy34
      @Fgyytddgiiiuy34 หลายเดือนก่อน

      Professor has given answer to those who think Ap politics are different ..by saying....❤"Your are the master of your own consciousness"... "Strength of argument is important than strength in number".. ❤ Jai Hind.. 🇮🇳

    • @Santhu196
      @Santhu196 หลายเดือนก่อน

      వీడ్ని అక్కడ వారితో పోల్చి నవ్వుల పాలు కావొద్దు

  • @cvenkat7766
    @cvenkat7766 หลายเดือนก่อน +9

    రాహుల్ ఖాన్ నేర్చుకో వద్దా ?

  • @BrSykam
    @BrSykam หลายเดือนก่อน

    Mr.Rushi Sunak gave good suggestions effectively ,that one should appreciate.

  • @srinivase7490
    @srinivase7490 หลายเดือนก่อน +8

    ఎవరి ద్వారా ఏమి అశీసుస్తునవ్ ఆచార్య, నీకు మతి బ్రమించింది 😂😂

  • @samueldblessington7724
    @samueldblessington7724 หลายเดือนก่อน +3

    Sir. British Parliament is the mother of all parliaments అనేది మనందరకూ తెలిసిన విషయమే…. మీరు అక్కడి former PM Rishi Sunak ను మన former CM తో చక్కగా పోల్చారు…. బాగుంది… కానీ అలాగే అక్కడ ఇప్పుడు గెలిచిన Keir Starmer Buckingham Palace నుండి వచ్చిన తదుపరి మాట్లాడుతూ తనకు ముందు పనిచేసిన Rishi Sunak ను అభినందించడం మీరు చూడలేదా….? మరి ఆ పోలికను ప్రస్తావించలేదెందుకని….? నాణానికి ఒకవైపేకాదు రెండవ వైపుకూడా చూడాలి చూపించాలి సార్ మీలాంటి అనుభవజ్ఞులు…

    • @ks9072
      @ks9072 หลายเดือนก่อน

      Yes

    • @garalamunormal5316
      @garalamunormal5316 หลายเดือนก่อน

      Unfortunately he sometimes forgets that there is nothing like universalism in politics .... political behaviour is more tremulous in the South India

  • @ambatikrishnamurty4110
    @ambatikrishnamurty4110 หลายเดือนก่อน +2

    It is not the relevant comparison, Rishi is a great gentleman.

  • @gowrishettychandramouli3316
    @gowrishettychandramouli3316 หลายเดือนก่อน

    Chala bhaga tlepinaru
    Telugu rastaluu memuulanu chusi neruchukovali
    Propesar gaa meeru undadam chala garva padu chunaamuu
    ....... Than Q......... Sir

  • @INSIDE2024
    @INSIDE2024 หลายเดือนก่อน +7

    ఈ నీటి తగాదాలు, విభజన హామీలు ,ప్రత్యేక హోదా ఈ జన్మ కు రావు. ఒక్క సారి రాష్ట్రం విడి పోతే మిగిలిన వి చిటిక లో పరిష్కారం చేస్తా ము మాకు రాష్ట్రం ఇస్తే చాలు అన్నారు, ఎవరు ఇక్కడ నష్ట పోయినది. Great ఇందిరమ్మ ఇవి ఊహించినది, సోనియాకి ఏమి తెలుసు, AP గురించి

    • @Progressacademi
      @Progressacademi หลายเดือนก่อน

      అర్థం కాలేదు సార్

  • @venkataramantarra8531
    @venkataramantarra8531 หลายเดือนก่อน +35

    పో నాగస్వర్ రెడ్డి మీకు జగన్ రెడ్డి మీద ఉన్న అబి మానానికి 100 కోటి ఆశలు

    • @nareshreddy3115
      @nareshreddy3115 หลายเดือนก่อน +2

      Meru marau me unmadam maradu,

    • @channelr435
      @channelr435 หลายเดือนก่อน

      Chiiibm

    • @saikrishnabadineedi3458
      @saikrishnabadineedi3458 หลายเดือนก่อน +1

      వెంకట రమణ చౌదరి గారు నమస్కారం.

    • @venkataramantarra8531
      @venkataramantarra8531 หลายเดือนก่อน

      @@saikrishnabadineedi3458 Sai Krishna 🤣🤣🤣

  • @sivasankargobburu8095
    @sivasankargobburu8095 หลายเดือนก่อน

    Prof garu, your analysis on Rishi Sk's then PM of UK excellent speech is excellent

  • @kalyanikokkirapati9193
    @kalyanikokkirapati9193 หลายเดือนก่อน

    Sunak is a best human being, he became best politician in UK

  • @amaranadhareddysadhu8449
    @amaranadhareddysadhu8449 หลายเดือนก่อน +4

    కనకపు సింహాసనమున శునకము......

  • @srinivasarao2331
    @srinivasarao2331 หลายเดือนก่อน +9

    Ap britan ki comprisan chala tappu
    Akkada journalism lo frankness veru
    Ap lo journalism lonarrowness undhi uk lo broad ga untadhi sir

  • @ramachandrabharathmekala2104
    @ramachandrabharathmekala2104 หลายเดือนก่อน

    The message you gave to Jagan was not like a message but like a guide

  • @past.d.prathapkumar490
    @past.d.prathapkumar490 หลายเดือนก่อน

    CONGRATULATION TO LABOUR PARTY, WHO EVER GIVEN SUPPORT FOR INDIAN INDEPENDENCE IN INDEPENDENT MOVEMENT

  • @INSIDE2024
    @INSIDE2024 หลายเดือนก่อน +14

    Sir అది uk ఇక్కడ వాళ్ల డెమోక్రటిక్ వాల్యూస్ లో 10% అయి నా ఎవరైనా పాటి స్తున్నా రా, 2009,2019 లో cbn ,స్పీకర్ విషయం లో ఇవి పాటవం చారా, మోడీ రేవంత్ ఎవరు Sir విలువ లు పాటించి న ది, మీ lecture కి జగన్ ఒక్కడు కనబడ్డారు

    • @gudurilazarus9830
      @gudurilazarus9830 หลายเดือนก่อน +2

      You are Totally 100%correct sir

    • @Fgyytddgiiiuy34
      @Fgyytddgiiiuy34 หลายเดือนก่อน

      Professor has given answer to those who think Ap politics are different ..by saying....❤"Your are the master of your own consciousness"... "Strength of argument is important than strength in number".. ❤ Jai Hind.. 🇮🇳

  • @chivuralavenkateshwar4529
    @chivuralavenkateshwar4529 หลายเดือนก่อน +5

    రిషి సునక్ కాలి గోటికి కూడా సరిపోడు జగన్

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 หลายเดือนก่อน

    ఒక్క జగనే పాపాత్ముడా.మిగతా నాయకులను కూడా ప్రస్తావిస్తే మీ ప్రసంగానికి ప్రామాణికత ఉండేది.

  • @chappidibhaskarreddy2622
    @chappidibhaskarreddy2622 หลายเดือนก่อน

    Every politician should follow aRushi sunak not only jagan

  • @srinivasarao4820
    @srinivasarao4820 หลายเดือนก่อน +5

    విజయసాయి రెడ్డి రాసలీలలు గురించి మీరు వీడియో చెయ్యండి

    • @haiandhappy7595
      @haiandhappy7595 หลายเดือนก่อน

      😂

    • @narayanareddy1696
      @narayanareddy1696 หลายเดือนก่อน +1

      Supperrr sir ,bhale adigaaru mana professor sir ni

    • @narayanareddy1696
      @narayanareddy1696 หลายเดือนก่อน

      Supperrr sir ,bhale adigaaru mana professor sir ni

    • @narayanareddy1696
      @narayanareddy1696 หลายเดือนก่อน

      Ante aayanaki elanti vishayalu theliyakapovachu.mana Vijaya sai reddy mana professor sir ki malli oka moota vaste appudu respond avuthadu mana professor sir

    • @mahinaresh0079
      @mahinaresh0079 หลายเดือนก่อน

      Ni intlo ki durada rathri?

  • @sanjeevareddybommu9189
    @sanjeevareddybommu9189 หลายเดือนก่อน +3

    Meru akkada స్పీకర్ ను ekkada స్పీకర్ కు పోలిక ekkada ఉన్నది ఎవరో వారి పర్సనాలిటీ ఏమిటో అందరి కి తెలుసు

  • @VENKATESWARARAOVEMURU
    @VENKATESWARARAOVEMURU หลายเดือนก่อน

    Very invaluable

  • @majji.prasadreddy1159
    @majji.prasadreddy1159 หลายเดือนก่อน

    మన నాయకులందరూ నేర్చుకోవాలి.

  • @rajshekargudapaty1741
    @rajshekargudapaty1741 หลายเดือนก่อน +15

    ప్రతి ఎదవ ఉచిత సలహాలు చెప్పేవాళ్ళే!

    • @Anna_Swamy_Nageshwar
      @Anna_Swamy_Nageshwar หลายเดือนก่อน +2

      ప్రతి ఎదవ ఉచిత సలహాలు చెప్పేవాళ్ళే! what about you

    • @SAP_BASIS_GMK
      @SAP_BASIS_GMK หลายเดือนก่อน +1

      Professor also have same feeling😂😂😂😂

  • @rajuk3229
    @rajuk3229 หลายเดือนก่อน +7

    10వ తరగతి ఫెయిల్ గుండగాడికి ఏమి తెలుస్తుంది సార్ డోంట్ కాంపారే

  • @DrVLNSastry
    @DrVLNSastry หลายเดือนก่อน +2

    బ్రిటన్ లో జయాపజయాలు సహజం. మోసాలతో నీచమైన గెలుపులుండవు.. వాటిగురించి కూడా వివరించండి. విశ్లేషించండి.

    • @kalyanchakravarthi8676
      @kalyanchakravarthi8676 หลายเดือนก่อน

      Avnu... 2019 lo same adhe anipinchindi... Ledante vadiki 151 ela vasthai

  • @chpprasad5437
    @chpprasad5437 หลายเดือนก่อน +1

    అసలు జగన్ ముఖ్యమంత్రి గా కూడా హుందా గా ప్రవర్తించ లేదు. అతని గురించి వేరే వాళ్ల తో పోల్చి చర్చించుట అనవసరం.

  • @INSIDE2024
    @INSIDE2024 หลายเดือนก่อน +3

    ఇంకా విశాల దృక్పథం అని చెప్పారు, తెలంగాణ separate రాష్ట్రం కావాలని ,కోరిన అప్పుడు ఏమైన ది ఈ విశాల హృదయం .చెప్పండి ఇప్పుడు దోపిడి తగ్గినదా,ప్రజలు జీవితాలు మారిపోయాయ ?

  • @gvt949
    @gvt949 หลายเดือนก่อน +15

    విచక్షణ తెలివి బాధ్యత లేని వ్యక్తులు విమర్శించడమే మన డ్యూటీ అన్నట్లుగా వ్యవహరిస్తారు అది తప్పు మిత్రమా మొత్తం కొట్లాట కులం కొట్లాట దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుంది తప్ప అభివృద్ధిని పెంచదు ఎవరు తప్పు చేసినా మనం గమనించిన తప్పును అది తప్పు అనాలి తప్ప మా పార్టీని మేము విమర్శించుకోవడం అనంతకాలం మన దేశం అభివృద్ధి చెందదు

  • @gopalarao4401
    @gopalarao4401 หลายเดือนก่อน +1

    దున్నపోతు చర్మం ఎంత ఫినోయిల్ పోసి కడిగినా కంపు పోదు

  • @anandbvs8606
    @anandbvs8606 หลายเดือนก่อน

    Excellent analysis sir...

  • @SubbaraoTulasi-fm7tw
    @SubbaraoTulasi-fm7tw หลายเดือนก่อน +5

    రిషి ఓడిపోయాడు కానీ చచ్చి పోలేదు అనీ బ్రిటిష్ స్పీకర్ అనలేదు. ఇండియా వేరు బ్రిటిష్ వేరు.

    • @Fgyytddgiiiuy34
      @Fgyytddgiiiuy34 หลายเดือนก่อน

      Professor has given answer to those who think Ap politics are different ..by saying....❤"Your are the master of your own consciousness"... "Strength of argument is important than strength in number".. ❤ Jai Hind.. 🇮🇳

  • @dunnavijayakumar6312
    @dunnavijayakumar6312 หลายเดือนก่อน +4

    బ్రిటన్లో ఉన్న ప్రశాంతత ఆంధ్రప్రదేశ్లో ఉందా ? ఇక్కడ ఇళ్ళు కూలదోస్తున్నారు, పార్టీ ఆఫీసుల్ని పడగొడుతున్నారు, విగ్రహాల్ని ధ్వంసం చేస్తున్నారు, ప్రత్యర్థుల్ని చితకబడుతున్నారు, స్త్రీలకి సైతం గుండుకొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవడైనా రిషిసునక్లాగ ఎలా ఉండగలడు ? రిషిసునక్ ఓడిపోయేడు కాని చావలేదు, ఆ సంగతి చూడాల్సిందే అని బ్రిటన్లో స్పీకర్ అన్నాడా ? ప్రొఫెసర్ గారు మెదడు మోకాల్లో పెట్టుకొని మాట్లాడుతున్నారు.

  • @ameerbasha7719
    @ameerbasha7719 หลายเดือนก่อน

    అక్కడ మంచి వ్యక్తిని స్పీకర్ చేసి ఉంటారు ఇక్కడ ఒక నికృష్టుడు స్పీకర్

  • @khuddusshaik8486
    @khuddusshaik8486 หลายเดือนก่อน

    ఇక్కడ స్పీకర్ చరిత్ర చూడండి ఒకసారి ఆయన భాష ప్రవర్తన A.p లో ప్రజలు 5ఇయర్స్ చూశారు మీకు బాగా నచ్చినట్లు వుంది స్పీకర్ చరిత్ర

  • @gvt949
    @gvt949 หลายเดือนก่อน +3

    అసలు ప్రొఫెసర్ గారిని విమర్శించడంలో అర్థం ఉందా మన ముఖం మంచిగా లేకపోతే అద్దాన్ని తిట్టుకుంటా మా ఎంత విచిత్రంగా మాట్లాడతారు కొంతమంది అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు భారతమాత ముద్దుబిడ్డ అతనొక గొప్ప మేధావి ఆ నాలెడ్జీ ని అందుకోలేని వ్యక్తి కూడా అతని హారతులను కూడా చదవలేని వ్యక్తి అతన్ని నానా మాటలు అనడం మన సంస్కార రాహిత్యం అవుతుంది ఆయన ఎంతోమందికి విద్య నేర్పి ఎంతో మందిని మహోన్నతమైన భారతీయ వ్యక్తులుగా తీర్చిదిద్దిన మహానుభావుడు ఆయన కులం మానం ప్రకారం ఆయన విశ్లేషణ చేస్తున్నాడు నీ కులం మానం తో ఆయన ఎలా చేస్తాడు నువ్వు అనుకున్నట్టుగా అతని విశ్లేషణ లేనంత మాత్రాన ప్రొఫెసర్ తప్ప నువ్వు అనుకున్నట్టుగానే విశ్లేషణ చేస్తే వినేవాడు ఉండడు కదా నీ ఎదుటివాడు కూడా మరల విమర్శ లు మొదలు పెడతాడు కదా అసలు ఏ అధికారం అడ్డుపెట్టుకొని మన ప్రజలను దోచుకున్న వ్యక్తి ఆ ప్రొఫెసర్ ఏమైనా మోసం చేసినాడ అసలు అధికారంలో ఉన్నాడా ఇతడు అతడు ఒక విజ్ఞాన వంతమైన మామూలు పౌరుడు ఓటరు అతడు జరుగుతున్న దానిని ప్రజల ముందు ఉంచుతున్నా డు అంతే అందుకు అతన్ని రాహుల్ గాంధీని విమర్శిస్తే మోడీ మనిషి అని ఒకడుంటాడు మోడీ తప్పులను చెబితే కాంగ్రెస్ మనిషి అని అంటారు చంద్రబాబు ఇలా చేస్తే బాగుండు అంటే ఇతడు వైసీపీ మనిషి అంటారు వైసిపి ఎలా చేస్తే బాగుండు అని ప్రొఫెసర్ గారు సూచిస్తే ఇతను తెలుగుదేశం మనిషి అంటారు అసలు విశ్లేషణ అంటే అర్థమైతే కదా మనకు ఒకసారి గారు గొప్పవారు అతన్ని అన్న వారు తెలివి తక్కువ వారు

    • @ajaykumar-bm3zu
      @ajaykumar-bm3zu หลายเดือนก่อน

      Miku baga ardham ayindhi anukunta manaki nachinatu analysis cheyavachuga ani nakaki nagalokaniki polchadam Maari viduram kadha uk parliament ni ap assembly tho polchatame ithanu entha vignana vanthudo ardham avuthundhi adhi athani analysis edhi ma analysis niku mind unte idharini analysis compare chesukoni evaru analysis lo neethi nayam unte valani support cheyi professor anedhi oka designation Dani bati Athanu emi matladina vinali respect ivali anatam ni murkathavav konchem ardham una analysis cheyali ela badithe ala kadhu

  • @shambuprasad8965
    @shambuprasad8965 หลายเดือนก่อน +5

    నక్కకు నాకలోకానికి పోలిక ఏమిటి..

  • @sivashankar692
    @sivashankar692 หลายเดือนก่อน

    ఇన్నాళ్లుకు మంచి సందేశం ఇచ్చారు నాగేశ్వరరావు గారు❤❤

  • @sureshreddy6596
    @sureshreddy6596 หลายเดือนก่อน

    ఆదేశాన్ని ఈ రాష్ట్రం తూ పోల్చలేం, ఇక్కడ ప్రతిపక్షం వేరు. ఇక్కడ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటం.

  • @raghuvarran8053
    @raghuvarran8053 หลายเดือนก่อน +3

    స్పీకర్ కి... ఈ స్పీకర్ కి పోలిక ఎలా పెడుతున్నారు.... ఆవ్యాక్యాల్ని ఈ స్పీకర్ గురించి ఏ మనిషి అయినా అలా ఎట్ట చెప్పగలుగుతాడు