Being karkata ka lagna 2 nd house retro shani and rahu and Saturn lord is Venus is in 7 th house from lagna . From Venus in eight house Saturn unnaru .from 2024 Saturn dasa starting Ela untadi
Namaskaram Sir. Saturn, Mars are in Pushyami nakshatram. But, there is no planet in 12th house & 8th house from Saturn. Saturn Maha Dasha over in 2012, Only 5 years and 8 months left for Mercury Maha Dasha. Thanks Sir. 12:28
Sir naadi dhanurlagnam, Saturn 7th place Mithunam Lo arudra nakshatram lo vunnaru, Rahuvu lagnam lo vunnaru 8th lord Chandra 12th Vrishchikam Lo vunnaru, Ippudu Naaku Ravi mahadasha Lo shukra antardasa nadustundi Next naaku Chandra mahadasha vastundi baguntunda? Sir 🙏
[05/08, 1:28 pm] M.Somi Reddy: స్పందించిన... మీ హృదయానికి ధన్యవాదాలు... గురువు గారు... [05/08, 1:32 pm] M.Somi Reddy: డిఫరెంట్ , డిఫరెంట్, కాన్సెప్ట్ లతో...మన ఛానల్ దూసుకుపోతుంది గురువుగారు...మీరు వీడియో పెట్టారో లేదో అని పదే పదే... ఆత్రుత గా చూస్తున్నాం...గురువు గారు...ఇంత విలువైన జ్ఞాన సంపద మాకు అందిస్తున్న మీకు...శిరస్సు వంచి పాదాభివందనం... గురువు గారు..
నమస్కారం sir. నా జాతకం లొ శని హస్త నక్షత్రం లొ వున్నారు. చంద్రుడు కి 12లొశుక్ర, బుధ వున్నారు. నాకు బుధ దశ నడుస్తుంది కాని విపరీతంగా కష్టాలు వున్నాయి. DOB:08/05/1981 Time:7:35-8:00 మధ్య మణుగూరు, భద్రాద్రికోత్తగూడెం.
Hiiii సార్... మకర లగ్నం కీ శనిశ్వరుడు లగ్నం లోనే వక్రీంచి( శ్రవణ నక్షత్రం లో ) ఉన్నారు శ్రవణ నక్షత్ర అధిపతి చంద్రుడు (రోహిణి నక్షత్రం లో ) ఉన్నారు అక్కడినుండి 8th (ధనుస్సు ) లో రాహువు ఉన్న result?
గురువుగారు నమస్కారములు....కర్కాటక లగ్నం 5లొ వృచికం లో శని భగవానుడు జేష్ఠ నక్షత్రంలో వున్నారు బుధుడు 4లొ వున్నారు బుధుడు నుండి 12 లార్డ్ తిరిగి బుధుడే అయ్యాడు కాబట్టి ఇప్పుడు బుధమహాదాశ నడుస్తుంది మంచి ఫలితం వస్తుందా?
నమస్కారములు,కర్కాటక రాశి, లగ్నం ashelesa స్టార్, శని వృషభం రవి స్టార్ లో రవి మీనం లో తుల లోగ్రహలు లేవు కుంభం లో బుధ,కేతు ఆ దశలు బాల్యం లో పోయినాయి వర్తమానం గురు మహాదశ age 82yrs మీరు చెప్పిన పలితాలు వుంటాయా
గురువు గారు నాది మకర లగ్నం....శని కర్కాటకం లో గురువు నక్షత్రం మీద వక్రించి ఉన్నాడు.గురువు మేషరాశి లో...ఉన్నాడు.8th place..వృచ్చిక రాశి., 12 th place..మీనరాశి...ఇందులో గ్రహాలు ఏమి లేవు. శని నక్షత్రాధిపతి అయిన గురువు కి 12 వ స్తానం మీనారాశి యొక్క రాశ్యాధిపతి గురువు యొక్క దశ గత ఎనిమిది సవత్సరములు గా జరుతున్నది. చాలా చాలా చాలా...అన్ని విధాలా ఇబ్బంది పెట్టండి..గతం లో రాహు మహర్దశ లో వచ్చిన అన్ని శుభ ఫలాలు పోగొట్టింది. ఇందులో మీరు చెప్పిన సిద్ధాంతం నకు వ్యతిరేకంగా జరిగింది..ఎందువలన అంటారు. గురువు గారు.
About this concept satrun is in uttara paluguni in leo the Lord sun is gemini as lagna then from sun 12 th Lord is venus in own place vrushabham with retrograde and 8 th are CARIPICON occupied kethuvu these two planets mahadasas will be in future are very good there is no doubt about it
అద్భుతమైన కాన్‌సెప్ట్ గురువు గారూ 🙏
నమస్కారం గురువుగారు 🙏 శని దేవునికి సంబంధించి మంచి వీడియో ఇది బాగుంది బాగా చెప్పారు. అయితే ఈ పాఠం మనం ఇదివరకే చెప్పుకున్నాము గురువు గారు.🙏🙏
Yeppudu send the link
@@padmavathiastrology
29--12--2022... ఎవరికైనా అధిక ధన యోగాలు ఈ దశలో నుండి కలుగుతాయి.🙏
@@vangetimadhusudhanreddy8968 send the link
@@vangetimadhusudhanreddy8968 yes , you are correct
@@padmavathiastrology
🙏🙏
Chandrudu guruji
8 lo kethuvu guruji ippudu jaruguthondi kethu dasa ela vuntundi guruji ❤
Sir karkataka lagnam shani star lord bhuda 8th house kumbarasilo Surya budha ketu bhuda 12th place makararasilo moon venus present moon dasa
సర్...నమస్కారం...
మంచి విషయాలు చెప్పారు...
కృతజ్ఞతతో....
Namaskaram Guruji, what are the effects when 12 the place also saturn house from saturn star lord .
Being karkata ka lagna 2 nd house retro shani and rahu and Saturn lord is Venus is in 7 th house from lagna . From Venus in eight house Saturn unnaru .from 2024 Saturn dasa starting Ela untadi
చాలా చక్కగా వివరించారు గురువుగారూ.
నిన్నటి వీడియో లో నేను అడిగిన సందేహం తీర్చలేదు గురువుగారూ
🙏🙏🙏
Cheppanu, meere telsukovali
@@padmavathiastrology
అలాగే గురువుగారూ
🙏🙏🙏
Namaskaram Sir. Saturn, Mars are in Pushyami nakshatram. But, there is no planet in 12th house & 8th house from Saturn. Saturn Maha Dasha over in 2012, Only 5 years and 8 months left for Mercury Maha Dasha. Thanks Sir. 12:28
Sir naadi dhanurlagnam,
Saturn 7th place Mithunam Lo arudra nakshatram lo vunnaru,
Rahuvu lagnam lo vunnaru
8th lord Chandra 12th Vrishchikam Lo vunnaru, Ippudu Naaku Ravi mahadasha Lo shukra antardasa nadustundi Next naaku Chandra mahadasha vastundi baguntunda? Sir 🙏
Namaskaram guruvu garu. All videos are excellent sir
Tq
Saar Naku saturn sign dispositor ki 12th place Loni rahu dasa nadustundi...Baga suffer aytuna
Vottidi kastalanu kudu datukuntu success sadinchi planetary positions gurinchi video cheyandi gurugaru🙏
మంచి విషయాలు చెప్తున్నారు గురువుగారు ధన్యవాదములు 🙏🙏
No planet in 12th place, 12 th lord is Saturn himself will it apply, present running Saturn mahadasa
గురు వర్యులకు నమస్కారం
[05/08, 1:28 pm] M.Somi Reddy: స్పందించిన... మీ హృదయానికి ధన్యవాదాలు... గురువు గారు...
[05/08, 1:32 pm] M.Somi Reddy: డిఫరెంట్ , డిఫరెంట్, కాన్సెప్ట్ లతో...మన ఛానల్ దూసుకుపోతుంది గురువుగారు...మీరు వీడియో పెట్టారో లేదో అని పదే పదే... ఆత్రుత గా చూస్తున్నాం...గురువు గారు...ఇంత విలువైన జ్ఞాన సంపద మాకు అందిస్తున్న మీకు...శిరస్సు వంచి పాదాభివందనం... గురువు గారు..
Tq
సార్ నమస్కారం సార్ నాది వృషభ లగ్నం శని శతభిషా నక్షత్రంలో ఉన్నాడు రాహు వచ్చి తులా రాశిలో ఉన్నాడు రాహు రష్యాధిపతి శుక్రుడు కన్యలు నీచబడి ఉన్నాడు ఎలా ఉంటుంది సార్
నమస్కారం sir.
నా జాతకం లొ శని హస్త నక్షత్రం లొ వున్నారు. చంద్రుడు కి 12లొశుక్ర, బుధ వున్నారు. నాకు బుధ దశ నడుస్తుంది కాని విపరీతంగా కష్టాలు వున్నాయి.
DOB:08/05/1981
Time:7:35-8:00 మధ్య
మణుగూరు, భద్రాద్రికోత్తగూడెం.
Jatakam cheppinchukondi
Hiiii సార్... మకర లగ్నం కీ శనిశ్వరుడు లగ్నం లోనే వక్రీంచి( శ్రవణ నక్షత్రం లో ) ఉన్నారు శ్రవణ నక్షత్ర అధిపతి చంద్రుడు (రోహిణి నక్షత్రం లో ) ఉన్నారు అక్కడినుండి 8th (ధనుస్సు ) లో రాహువు ఉన్న result?
గురువుగారు నమస్కారములు....కర్కాటక లగ్నం 5లొ వృచికం లో శని భగవానుడు జేష్ఠ నక్షత్రంలో వున్నారు బుధుడు 4లొ వున్నారు బుధుడు నుండి 12 లార్డ్ తిరిగి బుధుడే అయ్యాడు కాబట్టి ఇప్పుడు బుధమహాదాశ నడుస్తుంది మంచి ఫలితం వస్తుందా?
Namaskaram sir.. levels gurinchi cheptunnaru. Avi emi levels??mystery levels?? Ardham kaledu..
Call cheyyandi cheptanu
నమస్కారములు,కర్కాటక రాశి, లగ్నం ashelesa స్టార్,
శని వృషభం రవి స్టార్ లో
రవి మీనం లో తుల లోగ్రహలు లేవు
కుంభం లో బుధ,కేతు ఆ దశలు బాల్యం లో పోయినాయి వర్తమానం గురు మహాదశ age 82yrs
మీరు చెప్పిన పలితాలు వుంటాయా
Namaskaram Guruvugaru 🙏💐👌👏
Satrun maturity levels cheppandi guruvugaaru
Alage malli okasari grahaala maturity lavals cheppagalaru🙏🙏🙏
Jupiter 14 to 20
Sun 21 and 22
Moon 23 and 24
Venus 25 and 26
Mars 27 to 31
Mercury 32 to 35
Saturn 36 to 41
Rahu 42 to 47
Ketu 48 to 55
Thank you for reply sir🙏🙏
నమస్కారములు
70yrs దాటినివారి comments reply evvaraa?
Konni comments ki isthunna ,annitiki ivvatam vilupadadu ,🙏
గురువు గారు నాది మకర లగ్నం....శని కర్కాటకం లో గురువు నక్షత్రం మీద వక్రించి ఉన్నాడు.గురువు మేషరాశి లో...ఉన్నాడు.8th place..వృచ్చిక రాశి., 12 th place..మీనరాశి...ఇందులో గ్రహాలు ఏమి లేవు. శని నక్షత్రాధిపతి అయిన గురువు కి 12 వ స్తానం మీనారాశి యొక్క రాశ్యాధిపతి గురువు యొక్క దశ గత ఎనిమిది సవత్సరములు గా జరుతున్నది. చాలా చాలా చాలా...అన్ని విధాలా ఇబ్బంది పెట్టండి..గతం లో రాహు మహర్దశ లో వచ్చిన అన్ని శుభ ఫలాలు పోగొట్టింది. ఇందులో మీరు చెప్పిన సిద్ధాంతం నకు వ్యతిరేకంగా జరిగింది..ఎందువలన అంటారు. గురువు గారు.
Saturn Retro bad
Namaskaram guruvugaru 🙏🙏
గురువు గారికి నమమస్సులు🙏🏻🙏🏻🙏🏻
Tq sir 🙏
Thanks sir namaste 🙏.
గురువు గారూ నమస్కారం 🙏🙏
Good evening sir 🙏
Namaskarm Gurugaru
About this concept satrun is in uttara paluguni in leo the Lord sun is gemini as lagna then from sun 12 th Lord is venus in own place vrushabham with retrograde and 8 th are CARIPICON occupied kethuvu these two planets mahadasas will be in future are very good there is no doubt about it
Ok
Fees?
Call this number 9290548669
Saturn.in.danista
Ketu.utrashada.
Kuja.in.pushyami.and.Rahu.i punaravasu
Pls.coment
Saturn Star lord ki 12th place lo Saturn vunte phalithalu Ela vuntai. Saturn Star lord dasa elaa vuntundi cheppagalaru. Thank you sir...
No change
🙏🏻sir
🙏🙏
Om sri gurubyonamaha
🙏🙏
🙏
🙏