Group2 Aspirants Big Protest for Group2 Exam Post Pone |PMRTV Live

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • #pmrtv
    PMR TV
    G PAY and P PAY
    7997998881
    మన కోసం సైనికులు 24 గంటలు కష్టపడుతూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం కూడా మంచి సమాజం కోసం సైనికుడిలా కష్టపడాలి అప్పుడే సైనికుల త్యాగాలకు విలువ ఉంటుంది కొందరు బెదిరించే వాళ్ల ను తయారు చేస్తున్నారు మనం వాళ్లను ఎదిరించే వాళ్ల ను తయారు చేద్దాం అందుకోసం అన్యాయం పైన యుద్ధం చేయండి లేక పోతే యుద్ధం చేసే మాకు యుద్ధ సామాగ్రి అంటే ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వండి.
    ఇట్లు
    మీ Dr. మహిపాల్ యాదవ్
    PMR TV

ความคิดเห็น • 134

  • @fy8xp
    @fy8xp หลายเดือนก่อน +22

    దయచేసి పోస్ట్ పోన్ చేయండి రేవంత్ గారు 🙏 పంతాలకు పోయి నిరుద్యోగులను హింస పెట్టకండి 🙏 ఇది మీ ప్రభుత్వ పతనానికి కారణం అవుతుంది 😭

  • @sampathcheruku4020
    @sampathcheruku4020 หลายเดือนก่อน +26

    Waste Congress plz don't vote Congress next panchayat election

  • @bhukyabalakrishna6063
    @bhukyabalakrishna6063 หลายเดือนก่อน +23

    News reports la ni అరెస్టు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం కే దక్కింది

  • @kavalidinesh464
    @kavalidinesh464 หลายเดือนก่อน +21

    We support mahipal anna

  • @bhukyabalakrishna6063
    @bhukyabalakrishna6063 หลายเดือนก่อน +19

    ఇజ్జాత్ మొత్తం పోయింది కాంగ్రెస్ ది 😅

  • @srujanveer191
    @srujanveer191 หลายเดือนก่อน +11

    మహిపాల్ అన్న కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి చాలా కష్టపడ్డాడు. అతని యూట్యూబ్ ఛానెల్ ద్వారా మేము కూడా చాలా ప్రభావితం ఐయ్యము.అందువల్లే కాంగ్రెస్ అధికారం లోకి వచ్చింది. ఈ వీడియోలో మహిపాల్ అన్నాను ఇలా చూడడం చాలా బాధనిపిస్తుంది.

  • @botlasrinivas6914
    @botlasrinivas6914 หลายเดือนก่อน +4

    అరె యి ఒకసారి జై తెలంగాణ అనండి రా హనుమంతుడికి వచ్చిన బలం వస్తుంది

  • @user-ky8fe6vm1e
    @user-ky8fe6vm1e หลายเดือนก่อน +10

    Chala dharunam govt dhi

  • @pushpadhask9682
    @pushpadhask9682 หลายเดือนก่อน +23

    Ante postpone kadhu anamata.......nichamaina prabhutwam

  • @crazy.xyz_rehan
    @crazy.xyz_rehan หลายเดือนก่อน +10

    Meru chala grate Anna dsc valla tharapu nuchi chala kastapaduthunnaru

  • @sampathcheruku4020
    @sampathcheruku4020 หลายเดือนก่อน +9

    Mahipal Anna great entha risk ayna maa kosam fight chestundu

  • @MVN686
    @MVN686 หลายเดือนก่อน +6

    ప్లీజ్ ఎవరన్నా చునగంటి దయాకర్ గాని నెంబర్ ఉంటే పంపండి జాబ్ రాకున్నా పర్లేదు వాన్ని లైఫ్ లో ఒకసారి కసి తిరా తన్నాలి మనసారా తిట్టాలి

    • @LaxmanS-o4l
      @LaxmanS-o4l หลายเดือนก่อน +2

      😂😂

  • @srivanichakali16
    @srivanichakali16 หลายเดือนก่อน +9

    Plz... Post pone DSC

  • @venkateshchekuta468
    @venkateshchekuta468 หลายเดือนก่อน +3

    గ్రూప్ 2 పోస్టుపోన్ చేయండి

  • @nareshnoone1632
    @nareshnoone1632 หลายเดือนก่อน +2

    పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తున్నారు
    నీళ్ళు నిధులు నియామకాల కోసం సకలజనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు వర్గాలు దోచుకుంటున్నాయి
    తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు
    అమరుల ఆశయాలకు అనుగుణంగా తక్షణమే ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలి తెలంగాణలోని మిగతా లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు కల్పించాలి
    తెలంగాణ వస్తే మీ బతుకులు బాగు పడతాయని నమ్మించి అమాయకులను ప్రాణత్యాగాలకు ఉసిగొల్పి నిరుద్యోగులను పది సంవత్సరాలుగా దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన దుర్మార్గుడు కేచియార్
    గుంపుమేస్త్రీ నీకు పది సంవత్సరాల జీవితాన్ని కోల్పోయిన నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించే సమయం లేదా నిన్ను నిరుద్యోగులు జనాల కాళ్ళు మొక్కి గెలిపించిన క్రృతగ్ణత లేదా నీకు 7:20

  • @satishbathula9380
    @satishbathula9380 หลายเดือนก่อน +5

    Mahipal bai.... Manager votes tho gelichinaa MLA lu evvaru kudaa SALARY THESUKOKUNDA PANI VHEYYALI ANI UDYAMAM CHEYANDI...

  • @ravireddy1511
    @ravireddy1511 หลายเดือนก่อน +4

    కెసిఆర్

  • @iamwayrs5040
    @iamwayrs5040 หลายเดือนก่อน +5

    ❤❤❤❤ జై తెలంగాణ జై కెసిఆర్ జై తెలంగాణ జై కెసిఆర్ జై తెలంగాణ జై కెసిఆర్ జై తెలంగాణ జై కెసిఆర్ జై తెలంగాణ జై కెసిఆర్ జై తెలంగాణ జై కెసిఆర్ జై తెలంగాణ జై కెసిఆర్ జై తెలంగాణ జై కెసిఆర్ జై తెలంగాణ జై కెసిఆర్ జై ❤❤❤❤❤

  • @gyararekha6765
    @gyararekha6765 หลายเดือนก่อน +2

    Be care full Anna

  • @avanchasupraja700
    @avanchasupraja700 หลายเดือนก่อน +5

    Grp2 postpone cheyali

  • @PushpaThalari-jf4qb
    @PushpaThalari-jf4qb หลายเดือนก่อน +4

    Siggu ledhu e govt ki ayipoyindhi congress pani pathanam start chesukundhi dhaaniki adhe

  • @santhoshaaalam9252
    @santhoshaaalam9252 หลายเดือนก่อน +7

    Revanth kanna kcr 💯 better anna

  • @dailydoseofshorts2937
    @dailydoseofshorts2937 หลายเดือนก่อน +5

    Jai KCR🙏🏻

  • @user-hk1gf3ue6r
    @user-hk1gf3ue6r หลายเดือนก่อน +1

    Jai Telangana Jai KCR Jai Harish ❤🎉

  • @venkannaguguloth5102
    @venkannaguguloth5102 หลายเดือนก่อน +5

    Postpone DSC please Sir 🙏🙏🙏

  • @srujanveer191
    @srujanveer191 หลายเดือนก่อน +2

    ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు.... ఓట్లు వేయించుకున్నారు.
    ఎన్నికల తర్వాత హామీలు అమలు చేయమన్నందుకు......వీపులు పగలగొడుతున్నారు. 😢😢😢😢

  • @rammgm5062
    @rammgm5062 หลายเดือนก่อน

    తెలంగాణ సమాజం అంత గమనిస్తుంది..

  • @muralikrishna460
    @muralikrishna460 หลายเดือนก่อน

    This is Indiramma Rajyam promised by Revanth and congress.

  • @sandhyarani891
    @sandhyarani891 หลายเดือนก่อน

    Please increase group2 posts and conduct group2 exam in December

  • @user-jd6im9wd3g
    @user-jd6im9wd3g หลายเดือนก่อน

    We support mahipal anna ,gp2 post phone chesi , desember lo exam pettali

  • @user-td2zv3sd8n
    @user-td2zv3sd8n หลายเดือนก่อน +1

    Group2 exam December lo conduct cheyandi sir plz

  • @shravyareddy9741
    @shravyareddy9741 หลายเดือนก่อน +3

    Anna papam mimalini arrest cheyadam bhadha Karam anna nirudyogula kosam kotladutunna anna

  • @somashekar3231
    @somashekar3231 หลายเดือนก่อน +3

    Ori grp 1 2 3 anni same syllabus Dani ki prepare kalaka pothunaru eppudu unna dates lo okkati prepare itha inko rondu vodilasukovali .ha dates adjust chayandi ra vadhavallara koncham ardham chasukoni .mamu robots kadhu tappa tappa rasukunta povadaniki .ha job ranivadu common ga anni exams rayali annukuntaru .adho okka job unnavada okka job midha kurchutadu

  • @bachalasrinu8481
    @bachalasrinu8481 หลายเดือนก่อน +2

    Mahipal yadav annanu ventane release cheyyali

  • @jawaharbommakanti1311
    @jawaharbommakanti1311 หลายเดือนก่อน +1

    Please post pone gr 2

  • @Madhav1806
    @Madhav1806 หลายเดือนก่อน +1

    మా group 1 Aspirents ఉసురు తగిలి మీ Congres leaders 𝗹𝗮 family మొత్తం సర్వనాశనం అయిపోవాలి
    తెలంగాణ 20lac నిరుద్యోగుల శాపానర్థలు ఇవి.పుట్టగతుల లేకుండా నాశనం అయిపోవాలి***
    @నిండు Assembly లో 1:100 list ఇస్తాం అన్న Congress మాట తప్పిండ్రు.@😠
    మహేందర్ గారు ఒక కేసు ని కోర్ట్ లో ఎట్లా Defend చేసుకోవాలో తెలీనివాడు DGP/Chairman ఎట్లా అయ్యిండు.
    నేను ఒక Constutional Body కి చైర్మన్ ని, నేను ఎప్పుడు ఐన, డెసిషన్ తీసుకోవచ్చు అన్న సంగతి మరిచిపోయాడ ఏంటి.
    ఒక్క NTFCN కి అడిషనల్ Ntfcns కూడ ఇవ్వొచ్చు అన్న ఇంకిత జ్ఞానం లేదు.
    UPSC కూడా ఎన్నో సార్లు postpone & 1st NTFCN లో changes చేశారు.
    పోలీసులకి కోర్టులు, Lawyers అంటే ఉచ్చ పడ్తది... కోర్ట్ కి పిలిచి జడ్జి బాగా వేసుకుంటాడు😠😠 (ఎందుకు అరెస్ట్ చేసినవ్ ఎట్ల చేసినవ్ అని, ఆఖరికి Sajjanar ని కూడా transfer చేశారు) వాళ్లు మేడకాయ వంచి తప్పయింది సార్ next టైం జరగదు అని అనాలి. వినకపోతే Suspend అవుతరు,ఎన్ని చూడలేదు.
    అలా పని చేసిన DGP ని చైర్మన్ ని చేస్తే ఇట్లనే ఉంట్టది.
    30 yrs నుంచి మేడకాయ వంచి వంచి ఇప్పుడు sudden గా పైకి ఎత్తలేకపోతున్నాడు.
    నేను ఒక Constutional Body కి చైర్మన్ ని, ఒక C.B ఎన్ని NTFCNs అయినా ఇవ్వొచ్చు వాటిలో changes ఇవ్వొచ్చు 30 lac స్టూడెంట్స్ కి న్యాయం చేయొచ్చు.
    ఒకవేళ ఏదైనా కొత్త Decision తీసుకుంటే నన్ను suspend చేస్తారేమో అని కోర్ట్ ని చూసి ఉచ్చ పోసుకుంటున్నారు.
    లాస్ట్ టైం ఎందుకు క్యాంసెల్ అయ్యిండి అంటే బయోమెట్రిక్ ఈసారి తీసుకోవట్లేదు అని ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదు అని జస్ట్ ఈ ఒక్క కారణం తొ ఎక్సమ్ కాన్సల్ చేసారు చీటింగ్ జరిగి ఉంటది అని
    *Tgpsc ఒక Constutional body
    C.B ఎప్పుడైనా ఎన్నడైనా డెసిషన్ తీసుకోవచ్చు*
    1:100 ఇస్తాం అని 2nd నోటిఫికేషన్ ఇస్తే సరిపోతుంది.
    CM గారు 1:100 ఇస్తే exam పెట్టడం సాధ్యం కాదు అని అంటున్నాడు.... ఒక CM ఇలా చెప్పడం సిగ్గుచేటు

  • @Arjun14316
    @Arjun14316 หลายเดือนก่อน

    Mahipal anna don't worry nirodhyogulam andharam neetho vunnam✊

  • @vihansh_anshu20
    @vihansh_anshu20 หลายเดือนก่อน

    Worst govt

  • @naga4036
    @naga4036 หลายเดือนก่อน +2

    Ayyo mahipal anna

  • @pasumarthybindhu8715
    @pasumarthybindhu8715 หลายเดือนก่อน

    Revanth Reddy sir right... police ku fire order ivvandi

  • @swamykumar3103
    @swamykumar3103 หลายเดือนก่อน +1

    Mahipal Yadav ni arrest cheyyadam endhi...😢chikkadpally library Loki police lu vachchudu endhi emchestunnaru sir Revanth Reddy garu

  • @santhoshaaalam9252
    @santhoshaaalam9252 หลายเดือนก่อน +2

    Chalo Delhi..

  • @venkateshchekuta468
    @venkateshchekuta468 หลายเดือนก่อน

    గ్రూప్ 2 పోస్టుపోన్ చ్చేయాల్సిందే

  • @sathishmettpelli5151
    @sathishmettpelli5151 หลายเดือนก่อน

    దయసేసి డీఎస్సీ వాయిదా వేయండి

  • @truthofvoice5391
    @truthofvoice5391 หลายเดือนก่อน +1

    మహిపాల్‌ యాదవ్‌ అన్న ని అరెస్ట్ చేసి చాలా తప్పు చేసింది..

  • @ATMABanda
    @ATMABanda หลายเดือนก่อน +1

    Crpf force chikkadpalli central library lopalki ochi students ni tarumutu kottadaniki try chesaru

  • @mdp143
    @mdp143 หลายเดือนก่อน

    😢chetha government 😢😢

  • @serenesoul7885
    @serenesoul7885 หลายเดือนก่อน +1

    Next ey elections ochina veedi sangathi chepdham

  • @priyankagandi3404
    @priyankagandi3404 หลายเดือนก่อน

    Dharunam..

  • @KasalaSarojini-kn6nf
    @KasalaSarojini-kn6nf หลายเดือนก่อน

    Raithu barosa Govinda. Raithu runamafi Govinda. raithu bonas Govind. Jobs Govinda.

  • @deepikagobburi313
    @deepikagobburi313 หลายเดือนก่อน

    we are living in democratic OR we are in under British ruling/ Nizam ruling

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 หลายเดือนก่อน

    Govt completely failure

  • @purnimarao5723
    @purnimarao5723 หลายเดือนก่อน

    KARMA RETURNS BACK PMR CHANNEL

  • @anilreddyadakula9960
    @anilreddyadakula9960 หลายเดือนก่อน +1

    Mahipal ki thagina sastri jarigindhi

  • @entertainu3822
    @entertainu3822 หลายเดือนก่อน

    GROUP2, GROUP3 POST LU PENCHALI: 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @parakalasathish7342
    @parakalasathish7342 หลายเดือนก่อน +1

    #chalo_Delhi

  • @nehanaaz4362
    @nehanaaz4362 หลายเดือนก่อน +3

    Pospond dsc sir

  • @shireeshajaipal
    @shireeshajaipal หลายเดือนก่อน +1

    Postpone dsc cm garu plz anduk entala mammalni tenction tho champestunnaru sir memu e paristitullo undadanika sir mimmalni gelipinchindi

  • @krishnanaik7820
    @krishnanaik7820 หลายเดือนก่อน

    Group 2 and 3 postlanu penchali Dec lo 20 days gap tho exam conduct cheyyali ante.

  • @gsuresh525
    @gsuresh525 หลายเดือนก่อน +1

    DSC exam post pone chyali 90days time kavali 🔥💯

  • @rajeshwarrajeshwar3322
    @rajeshwarrajeshwar3322 หลายเดือนก่อน

    Mahipal yadav 🔥💯 ok yadav 💯👌👌💪💪✊✊

  • @srikanthreddy6512
    @srikanthreddy6512 หลายเดือนก่อน

    మీకు అర్థం కావడం లేదు, ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది

  • @nareshyadav10977.k
    @nareshyadav10977.k หลายเดือนก่อน

    వేస్ట్ సీఎం రేవంత్ రెడ్డి తు

  • @user-sp6xp2gy8t
    @user-sp6xp2gy8t หลายเดือนก่อน

    Cm garu ippudu Mee time avvacchhu tarvata meme mimmal ni unchala dinchala ani aalochinchi desicion teesukondi

  • @KasalaSarojini-kn6nf
    @KasalaSarojini-kn6nf หลายเดือนก่อน

    Hallo anna raithulam repati nunchi Darna chestam miru raithula dagariki epudostaranna

  • @sagarchenna16
    @sagarchenna16 หลายเดือนก่อน

    Plz postpone cheyandi dsc ni plz entha arachakama.entha anyayama edi nijam palana rajakar palana .

  • @vihansh_anshu20
    @vihansh_anshu20 หลายเดือนก่อน

    Anavasaranga gelipincham

  • @swamyvenkatesh9811
    @swamyvenkatesh9811 หลายเดือนก่อน

    Next time vote for BJP 🚩🚩🚩

  • @amarabandapraveen1793
    @amarabandapraveen1793 หลายเดือนก่อน

    Post pone gr2

  • @devender231
    @devender231 หลายเดือนก่อน

    Postpone Group 2 exam

  • @user-ky8fe6vm1e
    @user-ky8fe6vm1e หลายเดือนก่อน +1

    Dsc postpone cheyali🙏

  • @Funnyvlog9989
    @Funnyvlog9989 หลายเดือนก่อน

    Anna gurukul relinquish ment gurinchi matladandi ippinchandi please

  • @jhonkb6829
    @jhonkb6829 หลายเดือนก่อน

    Sir one humble request exams jaragakunda ilaane cheyandi.Maa life time mottam poyi roads meedha beggars vale adukuntaam.Anni exams ku 2029 elections mundhara pettamanandi . Telangana movement valana KCR family valana already 14:years valuable life poyindhi.Meeru exams jaraga nivvaru.

  • @risheepulluri253
    @risheepulluri253 หลายเดือนก่อน

    Rajya himsa ఇలానే ఉన్నదా

  • @saikumarkothwal1226
    @saikumarkothwal1226 หลายเดือนก่อน

    please postpone group 2

  • @ravireddy1511
    @ravireddy1511 หลายเดือนก่อน

    Rip congress

  • @swathymetta1569
    @swathymetta1569 หลายเดือนก่อน

    మరి డీఎస్సీ పోస్ట్ pone ledha sir

  • @LaxmanS-o4l
    @LaxmanS-o4l หลายเดือนก่อน

    Dsc gurinchi ఏమైంది అన్న 😢

  • @imranmehraj548
    @imranmehraj548 หลายเดือนก่อน

    #FailedCongress

  • @pasumarthybindhu8715
    @pasumarthybindhu8715 หลายเดือนก่อน

    Fire order ivvandi

  • @savarnik8350
    @savarnik8350 หลายเดือนก่อน +1

    Edi goram rashtam raguluthundi

  • @DSRupdates
    @DSRupdates หลายเดือนก่อน

    Anna postponed oddu anna sakkaga question paper adugudam exam vallaki nachinapudu pettukomandam 2yr indhi anna notification ichi ipudu survey osthe malla economy motham change itadhi ippatiki 2lak appu indhi exam postponed ante save margam anna na daggara inka money levu saduvu odilipetti barlu kayalenu nuv dikku em chestavo chey anna

  • @nirosha-15
    @nirosha-15 หลายเดือนก่อน +1

    Kukkai vote vesi simhasanam meda kurchundabedithe Ela untadi praistithi...nammi vote veyadam tappu...me kosam campaign cheyadam memu chesina tappu

  • @deepikagobburi313
    @deepikagobburi313 หลายเดือนก่อน

    Postpone DSC

  • @sagarchenna16
    @sagarchenna16 หลายเดือนก่อน

    Ventaney mavipal yadav annanu vidichi petali.

  • @ravireddy1511
    @ravireddy1511 หลายเดือนก่อน

    మహిపాల్ అన్నా కాళ్ళకి గజ్జె కట్టుకొని తిరిగితే ఇలా ఉంది

  • @123-fe
    @123-fe หลายเดือนก่อน

    Groupll postpone cheyandi plz😂😂😂

  • @akkalarajitha1382
    @akkalarajitha1382 หลายเดือนก่อน

    Anduku Shere cheyyadam dsc postpone chepinchavaa oh epudu group 2 postpone antunnavaa

  • @srikanthdonthagani126
    @srikanthdonthagani126 หลายเดือนก่อน

    Rip congress 😡😡

  • @srilatha4590
    @srilatha4590 หลายเดือนก่อน

    DSC aspirants vallu kuda unaru anna andulo

  • @user-cc2sw5bs7v
    @user-cc2sw5bs7v หลายเดือนก่อน

    Liberary nundi okkadu కూడా కదలట్లేదు స్టూడెంట్స్ కూడా ఎవడి స్వార్ధం వాడికే undhi స్టూడెంట్స్ అందరూ కదిలితే kadha గవర్నమెంట్ కి ఉచ్చ padedhi.... గవర్నమెంట్ మారాలి కాదు ఫస్ట్ స్టూడెంట్స్ మారాలి cha ఎం చెత్త గవర్నమెంట్ రా అయ్యా అనవసరంగా వీడిని గెలిపించుకున్నారు

  • @KasalaSarojini-kn6nf
    @KasalaSarojini-kn6nf หลายเดือนก่อน

    Runamafi c.m mafiya

  • @vemulakamalakar141
    @vemulakamalakar141 หลายเดือนก่อน

    praja plana khadu... police పాలన

  • @mohdkhamar2691
    @mohdkhamar2691 หลายเดือนก่อน

    DSC postpone cheyali

  • @santhoshaaalam9252
    @santhoshaaalam9252 หลายเดือนก่อน +1

    Waste ante waste vyavsta chi intha dourjanyamaa police vyavsta chi... ach..thuf....

  • @venugajarla6896
    @venugajarla6896 หลายเดือนก่อน +1

    Postpone Dsc

  • @goshikashekar7970
    @goshikashekar7970 หลายเดือนก่อน

    DSC post pone cheyinchandi sir please

  • @radikaravinder1118
    @radikaravinder1118 หลายเดือนก่อน

    Asalu library kada police lanu pettina ganata neke dakkutadi చరిత్రలో

  • @lalithanevili2079
    @lalithanevili2079 หลายเดือนก่อน

    Mahipal ni target cheyakandey athanu medea

  • @pasumarthybindhu8715
    @pasumarthybindhu8715 หลายเดือนก่อน

    Mahipal 50lakhs ekkadavi