ఇందిరా గాంధీ చేసిన మోసం వెంటాడింది

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ธ.ค. 2024

ความคิดเห็น • 305

  • @govardhanreddyvangala2281
    @govardhanreddyvangala2281 8 หลายเดือนก่อน +43

    మీ నుండి ఆధ్యాత్మిక కథలే అనుకున్నాము,దేశభక్తి కథలు కూడ అద్బుతమైన సందేశాన్ని ,సమాచారాన్ని ఇచ్చారు.
    జై హింద్.

  • @suresh_sanathan
    @suresh_sanathan 8 หลายเดือนก่อน +57

    మీ దేశభక్తి అనేది ఒక మంచి ఆవేశం ఇది అందరికి కచ్చితంగా ఉండాలి..

  • @cuteanimalsandfunnyvideos2738
    @cuteanimalsandfunnyvideos2738 8 หลายเดือนก่อน +29

    ఇప్పుడు సుఖం గా, ధైర్యం గా మన దేశ ప్రజలు గడుపుతున్న ప్రతిక్షణం ఇటువంటి వీరులు పెట్టిన భిక్ష. అమ్మా, మీరు అటువంటి వీరుల గురించి ఇంత విలువైన సమాచారం సేకరించి మాకు తెలియచేసి నందుకు మీకు చాలా చాలా ధన్య వాదములు.

  • @RadheShyam-fd9jb
    @RadheShyam-fd9jb 8 หลายเดือนก่อน +103

    కడుపు నింపే అమ్మ రక్షించే నాన్న లా అన్నం పెట్టే రైతు, రక్షకులైన మన సైనికులు ఉన్నారు కాబట్టే మనం దేశంలో ఇంకా ప్రశాంతంగా బ్రతుకుతున్నాము ...🙏🙏

    • @prabhayoutubechannel
      @prabhayoutubechannel 8 หลายเดือนก่อน +4

      👍👍👌👌👌👌

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 8 หลายเดือนก่อน +3

      అసలైన మాట చెప్పారు!

    • @proudtobeanindian3496
      @proudtobeanindian3496 8 หลายเดือนก่อน +1

      Excellent comparison 👌👌

    • @padmadholi491
      @padmadholi491 8 หลายเดือนก่อน

      Chala clarity ga chepparu...who deserves what ani 🙏🙏🙏

  • @srinivasaraorajavarapu8708
    @srinivasaraorajavarapu8708 8 หลายเดือนก่อน +50

    దేవతలు ఇక్కడ పుట్టారు కాబట్టే భారతదేశం గొప్పది కాలేదు, భారతదేశం గొప్పది కాబట్టే ఇక్కడ పుట్టారు. ఇంతకంటే మంచి వాక్యము ఏదీ లేదు తల్లి. భరతమాత నీ రూపంలో కనపడుతుంది. ఇంతటి గొప్ప భూమిలో జన్మించడం నా ఎన్నో జన్మల పుణ్య ఫలం. భారత్ మాతాకి జై 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏

  • @vasundrapothapi6177
    @vasundrapothapi6177 8 หลายเดือนก่อน +17

    కరుడుకట్టిన స్వార్థం కరిగిపోయేవరకు ఒక సైనికురలిలాగ పోరాడుతున్నారు హేమ గారు! మీకు కూడా ఎన్నో అవమానాలు, ఎదురుదెబ్బలు తగలవచ్చు అమ్మ! ధైర్యం గా నిలబడే శక్తి నీ Mahaperiyava మీకు ఇస్తాడు బంగారు కొండ! God bless u!

  • @NarasimhaSanatanam
    @NarasimhaSanatanam 8 หลายเดือนก่อน +41

    అక్కా ,
    మీకు మానెక్ షా తో ముడిపడిన రోజును గుర్తు చేసిన ఆ సోదరికి, మానెక్ షా సేవలను తెలియజేసిన మీకు అనేక ధన్యవాదాలు 🙏

    • @prabhayoutubechannel
      @prabhayoutubechannel 8 หลายเดือนก่อน +3

      సోదరికి మానెక్ షా సేవలను తెలియజేసిన మీకు అనేక ధన్యవాదాలు

  • @ramanapeesapaati8929
    @ramanapeesapaati8929 8 หลายเดือนก่อน +28

    ఇటువంటి దేశభక్తులు తెలియ చేస్తున్న దుకు ధన్యవాదాలు

  • @venkatramnaik5184
    @venkatramnaik5184 7 หลายเดือนก่อน +1

    భారత దేశ నిజమైన హీరో మానెక్షా గారు, వారికి గౌరవపూర్వక నివాళి.🙏🌹🌹

  • @chakriszoology4783
    @chakriszoology4783 8 หลายเดือนก่อน +2

    హృదయాన్ని సూటిగా తాకిన వివరణ ..నమస్సులమ్మా..

  • @raambabu2113
    @raambabu2113 8 หลายเดือนก่อน +6

    జై శ్రీరాం ముందుగా మీకు ధన్యవాదాలు ఎందుకంటే అలాంటి మహోన్నతమైన వ్యక్తి రూపంలో లభించిన శక్తి గురించి తెలియపరిచారు....

  • @AnasuyaAnasuyabalakrishna
    @AnasuyaAnasuyabalakrishna 8 หลายเดือนก่อน +26

    అన్నం పెట్టే రైతు రక్షకులైన మన సైనికులు ఉన్నారు కాబట్టే మనం దేశంలో ఇంకా ప్రశాంతంగా బ్రతుకుతున్నాము అమ్మ గారు
    మీరు మంచి వీడియో చేశారు
    జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ🙏🙏🙏

  • @arunajyothi37
    @arunajyothi37 8 หลายเดือนก่อน +7

    ఇంత మంచి విషయం తెలియచేసిన మీకు 🙏🙏
    అంతటి మహానుభావుడికి శిరస్సు వంచి పాదాభివందనం చేయటం తప్ప ఎం చేయగలం 🙇‍♀🙇‍♀🙇‍♀🙇‍♀

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 8 หลายเดือนก่อน +9

    నిజమైన భారత రత్న శ్రీ శ్యామ్ మాణెక్ షా 💐💐💐

  • @9291955
    @9291955 8 หลายเดือนก่อน +15

    చాల clear గా అర్దం అయ్యే విధంగా చెప్పారు 🙏👍

  • @bharatia1400
    @bharatia1400 8 หลายเดือนก่อน +14

    మనెక్ షా గారి గురించి వీడియో చెయ్యమని చెప్పిన సోదరికి తెలియజేసిన మీకు 🙏 నిజమే దేశాన్ని రక్షించే సైనికుల వల్ల మన ఆకలి తీర్చే అన్నదాత వల్లే మనం ఈరోజు సుభిక్షంగా సుఖంగా ఉన్నాము జై జవాన్ జై కిసాన్ వీరిద్దరూ భరతమాత ముద్దుబిడ్డలు

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 8 หลายเดือนก่อน +4

    హేమ గారు చాలా బాగా చెప్పారు, అబ్దుల్ కలాం గారిని చాలా గొప్పగా గుర్తు చేశారు, నువ్వు చెప్పే విధానం చాలా బాగుంది nanduri శ్రీనివాస్ garila vinalanipinchela, తెలియని విషయాలు చాలా బాగా చెప్తున్నారు thanks raa బంగారు తల్లి

  • @harih8610
    @harih8610 8 หลายเดือนก่อน +2

    నిజం నిలకడమీద తెలుస్తుంది కానీ అప్పటికే పుణ్యకాలం కాస్త అయిపోయి జరగాల్సిన నష్టం జరిగిపోయి ఎంతో నష్ట పోతాం, మంచి మనిషి గురించి తెలియ చేసారు❤❤

  • @vasundrapothapi6177
    @vasundrapothapi6177 8 หลายเดือนก่อน +9

    Mana andari ఆలోచనల్లో మార్పు వచ్చేవరకు ఇలాగే ప్రయత్నం చేయండి హేమ గారు! అమ్మవారి ఆశీర్వాదాలు మీకు తోడుంటాయి! 🙏🙏🙏🙏🙏

  • @pasamrajesh143
    @pasamrajesh143 8 หลายเดือนก่อน +7

    అమ్మ మీకు కృతజ్ఞతలు🙏మేము ఈరోజు శ్యామ్ గారి గౌరవార్థం మకు సాధ్యమైనంత మందికి అన్నదానం చేస్తాము....ఆ మహనీయుని ఆత్మ శంతించాలి

  • @ravicanchi6634
    @ravicanchi6634 8 หลายเดือนก่อน +5

    SAM MANECKSHAW గారి ఆపిన పెన్షన్ కలాంగారి ద్వారా చెల్లింపు జరిగింది అని విన్నాముగాని యాహ్యా ఖాన్ తో కలిసి పని చేశారన్నది అసలు తెలియదు. ఎంత చక్కటి దేశభక్తిని కలిగించే వీడియో అమ్మ! మీకు వందనములు

  • @Abhai759
    @Abhai759 8 หลายเดือนก่อน +2

    మరి ఇంకా ఇలాంటి వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @prasadpeetla2125
    @prasadpeetla2125 8 หลายเดือนก่อน +3

    తల్లీ వందనం అద్భుతంగా వుంది మీ విశ్లేషణ

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 8 หลายเดือนก่อน +9

    అసలైన నిజాలు చెప్పినందుకు ధన్యవాదాలు! ఇప్పటికీ ఈ ఖలిస్త న్ ఉద్యమం ఇప్పటికీ దేశానికి శాపం గ గా మారింది.

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 8 หลายเดือนก่อน

      శ్రీ శ్యాం మనెక్ షా గారికి పాదభి వందనము.

  • @yelugotilakshmi4910
    @yelugotilakshmi4910 8 หลายเดือนก่อน +18

    జై జవాన్ భారత మాతా కి జై

  • @nagalakshmikaranam4947
    @nagalakshmikaranam4947 4 หลายเดือนก่อน +1

    😢😢😢😢😢chala manchi real life story ni chepparu madam!!!!

  • @hariraju9252
    @hariraju9252 8 หลายเดือนก่อน +2

    ధన్యవాదములు మీకు

  • @peyyalasarma4939
    @peyyalasarma4939 8 หลายเดือนก่อน +3

    మహామనిషి కి శతకోటి వందనాలు

  • @sivanageswararao3117
    @sivanageswararao3117 8 หลายเดือนก่อน +1

    యన్ & యమ్ ఇద్దరు స్వార్థ పరులు,దొంగ లు అనవచ్చు నేమె. థాంక్స్ తల్లి.

  • @mamathareddy529
    @mamathareddy529 7 หลายเดือนก่อน +1

    జై శ్యాం గారికి 🙏🙏🙏 🌹🌹🌹 సంఘమిత్ర

  • @SwamiMA
    @SwamiMA 8 หลายเดือนก่อน +7

    ఇప్పటికైనా భారత ప్రజలు ఇలాంటి భరతమాత ముద్దు బిడ్డల్ని కోల్పోవడం తెలుసుకోవాలి అలాగే భారత దేశ చరిత్రని మార్చే మహనీయుల్ని తమ అమూల్యమైన ఓటుని వేసి దేశం కోసం పని చేసే వారిని ఎన్నుకోవాలి అని ప్రతి ఒక్క భారత పౌరులు తెలుసుకోవాలి ఇలాంటి దేశానికి ద్రోహం చేసిన కాంగ్రెస్ కుటుంబ పాలన నుంచి విముక్తికై పోరాడాలి మనం చేయాల్సిందల్లా మన అమూల్యమైన ఓటుని బిజెపికి వేసి మన దేశాన్ని అలాగే మన దేశ సైనికుల్ని రక్షించుకోవాలి మన అమూల్యమైన ఓటు మోడీ గారికి వేసి మన కృతజ్ఞతలు తెలుపుకోవాలి జైశ్రీరామ్ జై బిజెపి జై మోడీ జీ జై భారత్ సైనికులు జై జవాన్ జై కిసాన్

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 8 หลายเดือนก่อน +3

    Mee voice lo avedhana, dhesha bhakthi vinipinchayi, oka goppa dhesha bhakthuni gurinchi cheppi maa kallu theripincharu. Heartful salute to Shyamji
    🙏❤️😢❤️🙏

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 8 หลายเดือนก่อน +21

    త్రివిధ దళాలు,...సైనికులు ఎండ, వాన, చలి లాంటివి లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి సరిహద్దుల్లో కాపలాగా వుండి మన దేశాన్ని, ప్రాణాల్ని కాపాడుతూ ఉంటే...ఈ రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని, దేశాన్నీ తాకట్టు పెట్టేస్తున్నారు.పదవుల కోసం ప్రాణాల్ని తీసేస్తున్నారు.సైనికులు ప్రాణ త్యాగాలు చేస్తుంటే...ఇక్కడ ప్రాణానికి విలువే లేకుండా పోతోంది. జై శ్రీరామ,జై భారత్,జై జావాన్,జై కిసాన్.🇮🇳🇮🇳

    • @gopalkrishna8554
      @gopalkrishna8554 8 หลายเดือนก่อน

      Madam, Many thanks for sharing very important information,

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 8 หลายเดือนก่อน +6

    మన తిరుమలలో అలా చేస్తే మనం ఎంత దుఖ్ఖాన్ని అనుభవిస్తాం,గోల్డెన్ టెంపుల్ కూడా అంతే కదా,అసలీ కాంగ్రెస్ గురించి మాటలనవసరం,ఇలాంటి పార్టీ తుడిచి పెట్టుకు పోవాలి మరలా శ్రీ రామ రాజ్యం రావాలి జై జైజైజైజైజైజైజైజైజై శ్రీ అయోధ్యా రామా 🥰🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅🥰🥰🥰🥰

  • @santhipriya3143
    @santhipriya3143 8 หลายเดือนก่อน +14

    అమ్మ మీకు మా నమస్కారాలు

  • @murthyvvbs5589
    @murthyvvbs5589 8 หลายเดือนก่อน +3

    Great Man, Sir Sam Manecshaw. Winner in life great winner for India

  • @gopalarao3737
    @gopalarao3737 8 หลายเดือนก่อน

    ಶುದ್ಧವಾದ ಧ್ವನಿಯಲ್ಲಿ ಪರಿಪೂರ್ಣವಾದ ವಿಚಾರ ವಿಷಯ ತಿಳಿಸಿದ್ದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ನಿರ್ಮಲ ಮನಸ್ಸಿನಿಂದ ಅಭಿನಂದನೆಗಳು ತಿಳಿಸುತ್ತಾ ಪುನಃ ವಂದನೆಗಳು.

  • @krishnapriyaklvn2355
    @krishnapriyaklvn2355 8 หลายเดือนก่อน +3

    Your words gave me goosebumps. What a strong voice! Great, Amma.

  • @vijayalakshmipva3043
    @vijayalakshmipva3043 8 หลายเดือนก่อน +3

    చాలా మంచి విషయాలూ చెప్పారమ్మా !!! ధన్యవాదాలు !!
    మీలా దేవుడి గురించి నిరంతరం చెప్పేవాళ్ళు సంఘం గురించీ ఆలోచించండ్రా అని చెప్పటం చాలా సంతోషంగా ఉంది.
    దైవభక్తి తరవాత దేశభక్తి ప్రతివాడికీ ఉండి తీరాలి ! అపుడే దేశం సంఘటితం అవుతుంది...బాగుపడుతుంది.
    జై జవాన్ !!! జై కిసాన్!!!
    రక్షణ నిచ్చే జవాన్, అన్నం పెట్టే కిసాన్ వీళ్లకు పెద్ద పీట వేసే BJP ను గెలిపిద్దాం !!!
    జై భారత్ !!!

  • @jppakki
    @jppakki 8 หลายเดือนก่อน +1

    Thank you, madam. You have shed some light on a great human & a greater soldier India has ever produced.

  • @trulychary
    @trulychary 8 หลายเดือนก่อน +4

    చాలా గొప్పగా explain చేశారు అమ్మ.

  • @rajashekarrajashekar1962
    @rajashekarrajashekar1962 8 หลายเดือนก่อน +1

    super.yendaro mahanu bhavulu..konni nijalu bayatiki rayu.telipinanduku Danya vadamulu thalli.

  • @mandlagirishkumar1626
    @mandlagirishkumar1626 8 หลายเดือนก่อน +2

    అమ్మ మీ కు నమస్కారం ఎందుకు అంటే ఇలాటి వాస్తవాలు తెలియజేయండి

  • @mandlagirishkumar1626
    @mandlagirishkumar1626 8 หลายเดือนก่อน +5

    ఇంకా ఇలాంటి వాస్తవాలు తెలియజేయండి

  • @gudipatianil8473
    @gudipatianil8473 8 หลายเดือนก่อน +6

    అమ్మ మిమల్ని మేము అడిగాము నమ్మక ద్రోహం నమ్మించి మోసం చేసిన వాళ్లకు దేవుడు ఎలాంటి శిక్ష వేస్తాడు చెప్పమని అడిగాము మీరు చేస్తా అన్నారు కదా అందుకే మళ్ళీ గుర్తు చేస్తున్న

  • @vedarajuv7376
    @vedarajuv7376 8 หลายเดือนก่อน +4

    అర్ధం కాకపోడం అనేది లేదు. మాతృ భూమి అనే భావన లేని దేశ ద్రోహులకు మాత్రం రుచించక పోవచ్చు.

  • @ranua3635
    @ranua3635 8 หลายเดือนก่อน +6

    జయ జయ శంకర హర హర శంకర... జై హింద్

  • @mamathareddy529
    @mamathareddy529 7 หลายเดือนก่อน +1

    ప్రతిఒక వీరుడు గుజరాత్ నుంచే పుడుతున్నారు పుణ్యభూమి గుజరాత్ 🙏🙏🙏👍👍👍🌹🌹🌹 సంఘమిత్ర

  • @GlimpseofSanatanaDharma2498
    @GlimpseofSanatanaDharma2498 8 หลายเดือนก่อน +4

    Chala dhanyavaadaalu amma.mana sainikulu eppudu vijayam chekurali

  • @rameshdaggu5533
    @rameshdaggu5533 8 หลายเดือนก่อน +2

    జై హింద్ జై శ్రీ రామ్ 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩

  • @mamathareddy529
    @mamathareddy529 7 หลายเดือนก่อน +1

    జై మాణిక్ షా గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭🌹🌹🌹🌹🌹🌹👍👍👍👍👍👍 సంఘమిత్ర

  • @eshwaripanthagani2654
    @eshwaripanthagani2654 8 หลายเดือนก่อน +4

    జై జవాన్, జై మాణిక్ షా జై హింద్

  • @MURALIKRISHNA-su3rc
    @MURALIKRISHNA-su3rc 8 หลายเดือนก่อน +1

    N0 1
    NANDURI HAMAMAALINI GARU.
    YOUR A EXCELENT MADAM.

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 8 หลายเดือนก่อน +8

    దేశం కోసం పోరాడి,తన అపార తేయివితేటలతో ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఒక సైనికాధికారి కి చాలా కాలం పెన్షన్ ఇవ్వక పోవడం ఈ దేశ (కాంగ్రెస్ పాలకుల) దౌర్భాగ్యం

  • @surendrarama2095
    @surendrarama2095 6 หลายเดือนก่อน

    జై హొ శ్యామ్ మాణిక్ షా... సెల్యూట్ డా. ఏ పి జె అబ్దుల్ కలామ్ సర్
    జై చిరంజీవ.....

  • @mamathareddy529
    @mamathareddy529 7 หลายเดือนก่อน +1

    జై సనాతధర్మం జై భారత్ జై మోదీ జై బీజేపీ సంఘమిత్ర

  • @mandlagirishkumar1626
    @mandlagirishkumar1626 8 หลายเดือนก่อน +2

    అమ్మ దుర్గమ్మ శుభ రాత్రి

  • @swathiramadurgam1982
    @swathiramadurgam1982 8 หลายเดือนก่อน +3

    Jai jawan.. Jai bharat...
    ituvanti amaraveerula charithralu vini theerali .. Ma pillalaku vinipisthamu... Theluskoni kruthagnyatha bhavam tho melagali... Meeru inka ilanti veerula gurinchi cheppalani ashisthunnamu...🙏🙏

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 8 หลายเดือนก่อน +7

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @satyanarayana3908
    @satyanarayana3908 8 หลายเดือนก่อน +1

    స్వతంత్ర భారత దేశ చరిత్రలో ముఖ్యమైన ఘట్టాల్ని చిన్నపిల్లల్ని , పెద్దల్ని కూడా రంజింప చేసే వాక్చాతుర్యం కొనియాడ దగినది. Field Martial మీనాక్షా పేరు వింటేనే యుద్ధచతురత ప్రవీణ్యం, దేశ రక్షణ 1965, 1971 గర్టుకు వస్తాయి. ఈ ప్రసంగం పిల్లల corriculam లో చేరతగినది. ❤

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 8 หลายเดือนก่อน +3

    Thank you madam for posting this patriotic video .

  • @satyanarayanaravikanti222
    @satyanarayanaravikanti222 8 หลายเดือนก่อน +17

    ఇలా ఎందరో గొప్ప గొప్ప దేశభక్తులను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించింది. ఛీ కాంగ్రెస్ ఛీ ఛీ కాంగ్రెస్. ఈ దుశ్చర్యలను నేటి తరానికి తెలియాలి, మీరు చాలా గొప్ప విషయంపై వీడియో చేసారు మీకు వందనాలు తల్లీ 🙏🙏

    • @NarasingaraoB-l5h
      @NarasingaraoB-l5h 8 หลายเดือนก่อน

      శాసన శాఖ ద్వారా మెజారిటీ (సనా)తన ప్రజలని విభజించి వాళ్ళకి మత విద్య స్వేచ్చ సర్వ హక్కులు లేకుండా బానిసలుగా చేసి, కార్య నిర్వాహక శాఖ ద్వారా దోచుకుని సామాన్యులని కూడా అవినీతి నేర అపరాధ స్తితిలో ఇష్టులుగా మార్చి, న్యాయ శాఖ ద్వారా జీవిత కాల అన్యాయం చేసిన నీచులు స్వధర్మ, స్వజాతి, సర్వ విధ ద్రోహ, వెన్నుపోటు పాషాండ సంతతి ఇన్ దూ ముసుగు అలాగా ఇన్ దూ నాయకులు
      పాషండ గాళ్ళని ధర్మ భూమిలో 13, 14, వివిధ అధికరణ లలో మతం అనే పదం చొప్పించి, ధర్మం అనే పదం లేకుండా తీసేసి, ఇక్కడ అసమాన సమానత్వ హక్కులు ఇచ్చింది ఎవరూ, ఇన్ దూ చవట, సన్నాసి, ధన అధికార విలాస వారసత్వ ఆస్తుల బానిస హిందూ ధర్మ వెన్నుపోటు నాయకులే, హిందూ ధర్మ, వర్ణ, వర్గ, కుల సమాన హక్కులు అనీ చెప్పాలి, మతం అనే పదాన్ని తొలగించాలి కదా ఇప్పుడైనా ఇప్పటి కైనా.

  • @chakrapanichikka9946
    @chakrapanichikka9946 8 หลายเดือนก่อน +3

    The Great Historical video.

  • @aneelareddy5432
    @aneelareddy5432 8 หลายเดือนก่อน +17

    ❤my husbend. Indian army❤

    • @padmavaddamani8158
      @padmavaddamani8158 8 หลายเดือนก่อน +2

      🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @tandranirmala4309
    @tandranirmala4309 8 หลายเดือนก่อน +1

    Salutes to Genl Shyam Manikhshaw and Brave patriotic Soldiares 🙏🙏🙏

  • @soujanyamachipogu1110
    @soujanyamachipogu1110 8 หลายเดือนก่อน +7

    Abba entha manchi vishayam telusikunnam ee roju thanks medam oka goppa person gurinchi vinnamu

    • @nandurihemamalini
      @nandurihemamalini  8 หลายเดือนก่อน +5

      నాకు కూడా తెలియదు..ఈ విషయం ..vedica చెప్పింది....ఆ..blessings తనకి అండి

    • @Anithasri143
      @Anithasri143 8 หลายเดือนก่อน

      అమ్మ ktr జై శ్రీరామ్ అనొద్దు అన్నాడు స్పందించండి

  • @skguntur
    @skguntur 8 หลายเดือนก่อน +1

    Good Evening HemaMalini,
    Bharatha Matha Aaseesulu Meeku Mee Vamsaniki Eppudu Srushti Antamvaraku Untaaayi……
    I am probably a lot older than you, and so I took the liberty of addressing you like a brother……

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 8 หลายเดือนก่อน +1

    🙏🙏శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ గురవే నమః 🙏🙏అమ్మ చాలా మంచి విషయం మా అందరికీ వివరించి చెప్పారు. ధన్యవాదాలు 🙏🙏మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 🙏🙏💐💐

  • @Vsdvarshit
    @Vsdvarshit 7 หลายเดือนก่อน

    You have explained elaborately brought out the facts of our feild marshal . As if we are witnessing a good documentary picture .Thankyou vary much.

  • @padmaterli9612
    @padmaterli9612 8 หลายเดือนก่อน +2

    Padma vathi, జై జవాన్, జై కిసాన్, శ్రీ మాత్రే నమః

  • @Bodiga_Rajitha
    @Bodiga_Rajitha 8 หลายเดือนก่อน +2

    Good message amma tq for the information and salute for shyam javan gaariki👏👏🙏🙏🙏

  • @smraghupathy99
    @smraghupathy99 8 หลายเดือนก่อน

    👏👏👏👏👏👌👌👌👌👌❤️❤️❤️❤️❤️No words to praise your explanation Amma 🙏🙏🙏

  • @epchary3609
    @epchary3609 8 หลายเดือนก่อน +1

    Tq madam for getting notice of great army personality fought for safe guard of nation. How difference now feel greatness of those nationalists to present days of antinationals indisguise of peoples' leaders as such present leaders purchase form house with the instead dinating nation.

  • @padma6728
    @padma6728 8 หลายเดือนก่อน +3

    Meeru e matter antha ekkada nundi gather chesaaru and pics also.very valuable information.

  • @paladugusrinivas9789
    @paladugusrinivas9789 8 หลายเดือนก่อน +3

    బాగాచెప్పారు

  • @ChandrahasMangapathy
    @ChandrahasMangapathy 8 หลายเดือนก่อน

    చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు 🙏

  • @sathyamm4000
    @sathyamm4000 8 หลายเดือนก่อน

    ఇటువంటి దేశభక్తులు తెలియ చేస్తున్న దుకు ధన్యవాదాలు

  • @chkalyyaan1005
    @chkalyyaan1005 8 หลายเดือนก่อน +37

    All Hindus and Muslim Ladies Vote BJP

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 8 หลายเดือนก่อน +2

    జై భారతమాత జై సనాతనధర్మం జై శ్రీరామ్ జై అమరవీరులకు, దేశభక్తులకు.

  • @harshavardhanreddy8587
    @harshavardhanreddy8587 8 หลายเดือนก่อน

    Thank you thalli ma bapugaru cheppina vishayalanni pollupokunda vivarincharu deshaniki idi entho avasaram thank you amma

  • @rajudxn1
    @rajudxn1 8 หลายเดือนก่อน +2

    మానెక్ షా గారి గురించి ఆయన గొప్పతనం 🙏🙏🙏🇮🇳🚩🕉️

  • @jaibharat7038
    @jaibharat7038 8 หลายเดือนก่อน +2

    ఖాన్ గ్రేస్ దరిద్ర పార్టీ తల్లి. అది తిరిగి రాకుండా చూడాలి. జై భారత్ ❤

  • @rameshgupta1483
    @rameshgupta1483 8 หลายเดือนก่อน

    100/ Real Talk Thanks madam Jai modiji Jai BJP Jai Bharat Jai shree ram jai bheem

  • @indurthiramarao3520
    @indurthiramarao3520 8 หลายเดือนก่อน +3

    నేనుఒకప్పటిఆర్మీజవాన్నే. మాజీజనరల్మానెక్ న్😢షానిచాలాఅభిమానిస్తాను. ఆయన ఊటీదగ్గరవెలింగ్టన్ లో చూసి చాలా గర్వపడ్డాను.

    • @nandurihemamalini
      @nandurihemamalini  8 หลายเดือนก่อน +1

      జై జవాన్ జై కిసాన్

  • @asr5633
    @asr5633 8 หลายเดือนก่อน +3

    జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 8 หลายเดือนก่อน +1

    జై హింద్ 🇮🇳

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 8 หลายเดือนก่อน +3

    అవును అమ్మగారు! ఖుది రామ్ బోస్ గురించి చేసిన సినిమా ఎంతో అద్భుతం గా ఒక దేశ భక్తుని కథ సినిమా గా తీస్తే నిర్మాతకు ఐదు కోట్లు నష్టం వచ్చింది. అతడు పాపం హార్ట్ ఎటాక్ వచ్చింది . ఏమీ ప్రజలు?

  • @prabhayoutubechannel
    @prabhayoutubechannel 8 หลายเดือนก่อน +3

    సోదరికి మానెక్ షా సేవలను తెలియజేసిన మీకు అనేక ధన్యవాదాలు

  • @kotiravula8659
    @kotiravula8659 8 หลายเดือนก่อน +1

    Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @TheLakshminarayanak
    @TheLakshminarayanak 8 หลายเดือนก่อน

    Thank you ma'am for your valuable information and explanation of Mr. Shyam ji. Namaskaaram.

  • @ashokeppa7084
    @ashokeppa7084 8 หลายเดือนก่อน

    Great medam meru i dont no this storeis great parson shaw garu thanks you so manch jai hindu

  • @ravipallikonda5933
    @ravipallikonda5933 8 หลายเดือนก่อน +1

    Excellent Presentation Mam.

  • @gntrdmdcmvenkateswararao4576
    @gntrdmdcmvenkateswararao4576 8 หลายเดือนก่อน +1

    ధన్యవాదాలు

  • @maheshbabuk7634
    @maheshbabuk7634 8 หลายเดือนก่อน +1

    Thank u so much madam
    💐🕉️🇮🇳

  • @lingareddyvulpala9535
    @lingareddyvulpala9535 8 หลายเดือนก่อน +1

    Excellent information to youth of Bharat

  • @manubolupitchaiah9455
    @manubolupitchaiah9455 8 หลายเดือนก่อน +1

    Very very good imframetion

  • @aneelareddy5432
    @aneelareddy5432 8 หลายเดือนก่อน +4

    Chala baga chepparamma

  • @vijayabhaskarreddysatti4950
    @vijayabhaskarreddysatti4950 8 หลายเดือนก่อน

    You clearly explained Indira's power mongering attitude and her blunder.
    I heard Shyam Manik Shaw was a Parsi. Thanks!

  • @hariharaprasad3553
    @hariharaprasad3553 8 หลายเดือนก่อน

    Manchi vishayalu dhiyramga chepparu sister.

  • @aneelareddy5432
    @aneelareddy5432 8 หลายเดือนก่อน +5

    Meku padabhivandanalu