Punganur Cow Beauty Competition | పొట్టిగా ఉన్నంత మాత్రాన పుంగనూరు అవ్వదు..! Tone Agri
ฝัง
- เผยแพร่เมื่อ 12 ม.ค. 2023
- Punganur Cow Beauty Competition, Miniature Cattle Breed Exhibition, Desi Cow and Buffalo Milking Competition Organized by Indigenous Cow Breeders Association at Pedatadepalli Village, Tadepalligudem, West Godavari District. #ToneAgri #PunganurCowBeautyCompetition #MiniatureCowBreeds #OngoleCowBeautyCompetition #DesiCowBuffaloMilkCompetition #IndigenousCowBreedersAssociation #CowMilkCompetition #BuffaloMilkCompetition #NationalLevelCattleMilkCompetition #Pedatadepalli #Tadepalligudem #MilkRecordingCompetition #BuffaloMilkCompetition2023 #CowMilkCompetition2023 #CattleBreeds #OngoleCattleCompetition #OngoleBulls #OngoleCowMilkingCompetition #FarminginTelugu #AgriFarming
వర్షాధార వ్యవసాయానికి సమాచార వారథిగా టోన్ అగ్రి ప్రస్థానం
పాలీహౌస్, పెండల్స్, వర్టికల్, రూఫ్ గార్డెనింగ్ లో నైపుణ్యం
పండ్లు, కూరలు, ఆకులు, దుంపలు, పూలు పూసే ఉద్యానం
మూలికలు, సుగంధద్రవ్యాలు, ఎడారి మొక్కల వృక్షశాస్త్రం
పాడి, కోడి, మత్స్య, జీవాలతో పట్టునిచ్చే జంతు రాజ్యం
కొత్త యాప్స్, యంత్రాలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ పై చైతన్యం
సాగు చట్టాలు, రైతు విజయాలను అన్వేషించే పాత్రికేయం
క్షేత్రస్థాయి పరిష్కారాల శోధనలో టోన్ అగ్రి కింకర్తవ్యం
Chamanthi, Chrysanthemum Flower Cultivation - • Chamanthi Flower Culti...
Sankranthi Pandem Punjulu Breeding - • Sankranthi Pandem Punj...
Palm Oil Plantation, Cultivation in Telugu - • Palm Oil Plantation in...
Red Sandalwood Farming, Erra Chandanam - • Red Sandalwood Farming...
Ralo Rice Transplanter, Ralo Agro Genetics - • Ralo Rice Transplanter...
Boyapati Dairy Farm, Murrah Buffalo Milk - • Murrah Buffalo Dairy F...
SSR Kouju Pitta, Quail Birds Farm Tour - • SSR Kouju Pitta, Quail...
Medaram Kennels Farm Tour - • Video
Sugandha Dravyalu Sagu Jajikaya, Japatri - • Sugandha Dravyalu Sagu...
Punganur Cow Farming Himaja Integrated Farms - • Punganur Cow Farming |...
Pink Dragon Fruit Farming in Telangana - • Dragon Fruit Farming i...
Cold Pressed Oil, Ganuga Nune - • Cold Pressed Oil | Gan...
Dates Farming in Telugu, Kharjuram Sagu - • Dates Farming in Telug...
Pearls Farming, Muthyalu Sagu - • Pearls Farming in Telu...
Jai Shri Ram Paddy Cultivation - • Jai Shri Ram Paddy Cul...
BSF, Black Soldier Fly Farming Telugu - • BSF | Black Soldier Fl...
Terrace Gardening for Beginners Epi #1 - • Terrace Gardening for ...
Subscribe to : bit.ly/3uugIv1
లక్ష్మీనారాయణ గారు మీరు కొండా ఆవులని పుంగనూరు అని నమ్మించి మాకు అమ్మేరు తెలుసా మర్చిపోయి ఉంటారు మీ దగ్గరికి వస్తే గుర్తుపడతారు మీ వల్ల మేము చాలా లాస్ అయ్యాను అండి
Nijama sir?.nenu kondamanukuntunna
Punganur Cow 🐄🐄🐄🐄🐄
Beladf
Jai gomatha 🙏🌹🙏
Naku kavali
Very Well Explained about Punganur. Really Appreciated Brother. Thanks for Highlighting Miniature fraud.
కోనసీమలో చాలాచోట్ల మీ నేచర్ గా అమ్ముతున్న వి కరెక్టే కాదు
ఈ దొంగల వల్ల కాదులే
నాని గారి మించిన మోసగాడు ఎవరున్నారు
Hi bro
Naku bull kavali
😊naaku oka dhuda kavali
👍👌🇮🇳
Tq sir good information 🙏🙏🙏
I want to buy one pls help me
Well knowledge and good information Nani garu.....
Naku కావాలి
Youngster's can try but it's to costly
VERY NICE INFORMATION 👌
Thieves usually do what they say
Thanks for covering miniature topic. Also thanks for conserving the breed.
Thieves usually do what they say
Why thanks ..He also frode
@@baburaoyerremseti7391 I don't know whether he is fraud or not.
@@naturalagri big fraud
I'm not able to get what he says please tell what he say in english or hindi
Please tell this all information in hindi as well as english too
Great informastion ,
This person is unfaithful in buying Punganur cows please don't believe the words of this person
టోనీ అగ్రి వారికి ముందుగా కంగ్రాట్స్ మంచి మంచి ఇన్ఫర్మేషన్ ప్రజలకు అందిస్తున్నారు కానీ ఈయన చెప్పేవి చెప్పేది కరెక్ట్ కాదు ఈయన ఆవుల విషయంలో అందర్నీ ముఖ్యంగా తెలియని వాళ్ళని దూర ప్రాంతాల వారిని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ పొట్టి వాటిని పుంగనూరు ఆవులు అని పొట్టి గిత్త లను ఒరిజినల్ గిత్తలు అని బెంగాలీ ఆవులని ఒరిస్సా కొండ ఆవులని ఒరిజినల్ పుంగనూరు గా నమ్మించి లక్షల్లో అమ్మవచ్చు కానీ చెప్పేవి నీతులు ఈయనతోపాటు కొంతమంది మీడియేటర్ కూడా ఉన్నారు
how much cost
టోనీ అగ్రి వారు మీ వీడియోస్ మేము ఫాలో అవుతూ ఉంటాం ఈ వీడియోలో మీరు ఇంటర్వ్యూ చేసే నాని గారు పుంగనూరు ఆవులు విషయంలో మమ్మల్ని కూడా మోసగించారు , చెప్పేది మాటలన్నీ అబద్ధాలు ఎవరిని ఎలా సీటింగ్ చేయాలి డబ్బులు ఎలా కొట్టాలి తప్పుడు సమాచారంతో మాటలు చెప్తూ ఉంటారు దయచేసి ఈ వీరిని ఎవరు నమ్మద్దు జాగ్రత్త ...
చాలా బాగా చెప్పారు నాని గారు మంచి వీడియో తీశారు టోనీ అగ్రి వారికి ధన్యవాదాలు మంచి మంచి విషయాలు ప్రేక్షకులకు తెలియపరుస్తున్నారు
కానీ నాని గారు మీరు లక్ష రూపాయలు వరకు పుంగనూరు ఉంటుంది కొనుక్కోండి అంటున్నారు .మీరు గతంలో మీ దగ్గర మేము మూడు ఆవులు కొన్నాము ఒక్క ఆవు ఎనిమిది లక్షలకి కొన్నాము. మీరు ఈ ఇంటర్వ్యూలో లక్షా100000 rs లక్షా 50 వేల లోపు లు కొనుక్కోవచ్చు అంటున్నారు . మీరు ఈ రేటు లో ఒరిజినల్ ఇస్తారా ఇవ్వరు
మీరు మాత్రం మీ దగ్గరికి వస్తే 5 లక్షలు దాటి 10 లక్షల వరకు చెబుతున్నారు.
మీరు మాత్రం Boni ఆవుల నుండి పుట్టించి పుంగనూరు అని చెప్పొచ్చు.. మీరు చేస్తున్నది మంచి పని అదే విధంగా ప్రజలు కూడా చెప్పండి అందరూ సంతోషిస్తాము..
Bro me location ekkada
Me no send me
Mi number send cheyyandi