మీ విశ్లేషణ మొత్తంగా చూస్తే అదోరకమైన వికటంగా ఉంది, నువ్వు బహుశా ఏ హీరోను అతిగా అభిమానించి ఉంటావు, ఆ హీరో ప్రస్తుతం ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను సెటిల్ అయిపోయి ఉంటాడు, దానితో నువ్వు బాగా మనస్థాపం చింది ఇప్పుడు ఎలా వికటకవిలా తయారై ఉంటావు 😢😢😢😢😢😢😢❤, ఇలాంటి వాడికి ఏది పెద్దగా నచ్చదు ❤❤❤❤❤❤❤😊
ఇలాంటి సినిమా లు తీసేటప్పుడు హీరోలు కోసం కాస్ట్యూమ్ రప్ గా చూపిస్తే ఇంకా బాగున్ను కదా ఈ టీజర్ లో చిరంజీవి గారు చూస్తుంటే ఎదో ఇక్కడ హీరో ఆఫీస్ వర్క్ కీ వెళ్తే ఎలా ఉంటాదో అలా ఉంది మన చిరు సారు లుక్కు 😋😋😁😁😁
Oh.. you are great. Heroes really need people just like you, who love them blindly and wish to live in dark, without even knowing the value of opinion in democracy. Congrats! Heroes would definitely encourage you.
Guys don't compare it with Hollywood or Pan India movies. It's just Tollywood movie. It's a Chiranjeevi movie bro, not a VFX movie. They know that very well, that's why they made it like this. They never said it's a very high budget movie. Chiru sir is trying to make new kind of movies and he is trying to attract younger generation, that's why he is managing his age with those costumes and look. It is not a small story like those movies, little story, then manage with VFX and other normal dialogue shots. This should be a big story and good songs and most importantly chiru sir comedy. Relax guys, don't go for negative reviews. Everyone know what is chiru sir age, don't compare with new heroes and their looks and action. Chiru sir is just trying to entertain the new generation people. And those who know chiru sir from beginning they just enjoy their favorite hero in big screen with new kind of movie attempt. Don't worry guys it's not very very big high budget movie, it will sure success. And one more thing, guys don't make negative publicity to chiru sir movies, without releasing. At least respect our Senior hero, that he is most liked Tollywood Best All-rounder Hero
అవునా. అబ్బ. అయితే వెయిట్ చేద్దాం. వెయిట్ చేద్దాం. సారీ. ఈ సినిమా హాలీవుడ్ లెవెల్ అనుకుని కామెంట్ చేశాం. కాదు లోకల్ మూవీయే అని తెలిశాక ఫ్యాన్స్ అయిపోయాం.
ఏజెల్ అంటే ఏంటండీ ? భలే కొత్త పదం వాడారు ! కష్టపడుతున్న" ది " అన్నారు . . . ఎవరు ? అయినా డ్యాన్స్ ఫైట్ కష్టపడడం ఏమిటి ? మనుషులు కదా కష్టపడాల్సింది ? ఏంటో మీ భాష ... ఏంటో మీ బాధ ! మీరంతా తెలుగు సినిమా ప్రేక్షకులు .. కర్మ కాకపోతే !
@@TeluguvaduTV మీకు తెలుగురా దు డ్యాన్స్ చేయడం 70ఇయర్స్ లో కష్టం కదా ఫైట్స్ కష్టం కదా మీరు మనుష్యులు అయతే మీకు అర్థం అవ్తుంది ఎదుటీవాళ్ళ మీద విషం చిమ్మే మీకు ఇవేం తెలుస్తాయి
అవునండీ ! పాతని కొత్తగా try చేయడం ఆసక్తికరమే ! అంతమాత్రాన పొగిడే తీరాలని రూల్ ఏమీ లేదుగా ? చూడగానే కలిగిన అభిప్రాయం చెప్పాం. అంతేగా ? విమర్శిస్తే ద్వేషించినట్టు కాదు. నచ్చకపోయినా గొప్పగా ఉందని చెబితే ద్రోహం. ఊరికే తిట్టడం ద్వేషం. కారణం చెప్పి అభిప్రాయం వ్యక్తం చేయడం విమర్శ. Know the nuances.
@@TeluguvaduTVsir naku oka doubt andaru pakka state vallani chusi nerchukomantaru vallu mana kanna ekkuva emi cgestaru dance kuda radu face valuetho collections kzda teesukuraleru
Stop the hasty comments. Why are you giving all the credit to Ameerpet only? Don’t mislead people. Actually as per our knowledge, many people work on the graphics in Ameerpet companies, belong to Bhag Amberpet. So please mention that also. 🥹
అయ్యా నమస్కారములు, మీ విశ్లేషణ కి ధన్యవాదములు. ఒక చిన్న మాట, విశ్వామిత్ర అనే సంస్కృత పదము పాణినీయ వ్యాకరణ సూత్రము(6-3-130) ప్రకారము సరైన పదమే విశ్వ పదము తరువాత మిత్ర పదము వచ్చి అది ఒక ఋషికి నామధేయమైనప్పుడు మాత్రమే విశ్వామిత్ర అని వస్తుది లేకపోతే విశ్వమిత్ర అని వస్తుంది. రెండిటికి విగ్రహము ఒకటే విశ్వానికి మిత్రుడు అని.
అవునా అయితే తమిళ్ సినిమా తేలుగు సినిమాలా ఉండదు మరి మనం ఏగబడి చూస్తాము, అదే తమీళ్ వాల్లు మన తేలుగు సినిమాను ఏంత తమిళం లో డబ్బింగ్ చేసినా వాల్లు తమిళ్ సినిమాలా చూడరు, అంటే ఇక్కడా తేలుగు వాల్లు గోర్రేలా తెలివితక్కువవాల్ల లేక చవటలా ఇంకా భాషల తేడతేలియని పందులా అలకనిపిస్తూన్నారా మీకు తేలుగు వాల్లు చేప్పండి,
@@TeluguvaduTV not a problem . issue that your negative mind set only looking teaser you said that Hollywood graphics copy .if emotion is connected any movie will work well . compare to aadhi purushi didn't get any flaws in trailer .how you define different worlds have different eco system like mars .you simply said that colors like that you don't know concept anything if you have channel spread negativity.
శుంఠ లు,.. అంతా గ్రఫిక్స్CGI మాయలో ఉన్నారు, ఆయన చెసిన స్తుంట్స్, డ్యాన్స్, యాక్టింగ్ ఇపుడు ఉన్న వాళ్ళకు తేలియలి,...ఇపుడు ఉన్న సోషల్ మీడియా, youtubu అపుడు ఉండింటే, మీరు అంత భచ్చాలు.చిరంజీవి అంటే మాకు ప్రాణం..
@@TeluguvaduTV nenu బచ్చా అన్నది చిరు గురించి తెలియని వాళ్ళని, మిమ్మల్ని కాదు.anyway every one getting old including you and me , that time we respect you... Thank you
రాము అని పేరు ఒకరు పెడతారు తర్వాత చాలామంది రాములు తయారవుతారు కానీ ఆ రాములు గొప్పవాడు తెలివైనవాడు ధనవంతుడు గుణవంతుడు ధైర్య వంతుడు మంచివాడు చెడ్డవాడు రాములనే ఉంటారు ఒక రాము ముందు వచ్చిందని అందరూ రాంబోలు ఆ రాముని మించిపోయిన వస్తారు పాడైపోయిన వాళ్ళు వస్తారు ముందు ఏది వెనకాతల ఏది నీకు అవసరం లేదు 👍 బాగా సినిమా తీశారా లేదా సినిమా చూసి చెప్పు ఆస్కార్ అవార్డు విన్నర్ అయిన కీరవాణి గారిని పేర్లు పెడతావ్ సినిమా ప్రపంచానికే మహారాజైన చిరంజీవి గారికి పేర్లు పెడతావ్... మంచిగా మాట్లాడితే నీ ఛానల్ చూస్తారు లేదా మానేస్తారు నలుగురితో మంచిగా మాట్లాడు 🙏
This is our channel. This is not a bhajana channel. You have no right to tell what we should speak. Stop preaching or happily quit if u don't like. And learn to respect.
దైనందిన జీవితంలో అహ్లాదకరంగా "సినిమా" మనల్ని అలరించిందా!!, లేదా..!! అన్నదే ముఖ్యం.. అలరించేవాడు "చిరంజీవి" అంటేనే ఆ కిక్కే వేరబ్బా..!!!
మరో విశ్వ ఘట్టం
విశ్వ గట్టo కాదు, visadha గట్టo
మెగా స్టార్ ఒకే టికెట్ పై 100 holiwood సినిమా లు
లక్ష్మి గణపతి పిక్చర్స్ దెయ్యాల దిబ్బ.
విశ్వగట్టం
Bhirava dweepam movie la o Telugu cinema ravali🎉
మీ విశ్లేషణ మొత్తంగా చూస్తే అదోరకమైన వికటంగా ఉంది, నువ్వు బహుశా ఏ హీరోను అతిగా అభిమానించి ఉంటావు, ఆ హీరో ప్రస్తుతం ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను సెటిల్ అయిపోయి ఉంటాడు, దానితో నువ్వు బాగా మనస్థాపం చింది ఇప్పుడు ఎలా వికటకవిలా తయారై ఉంటావు 😢😢😢😢😢😢😢❤, ఇలాంటి వాడికి ఏది పెద్దగా నచ్చదు ❤❤❤❤❤❤❤😊
Thanks for the entertainment.
@@ArunkumarThute-ly4hc సైడ్ ఆర్టిట్స్ అయ్యాడు ga😂😂😂😂 మన పొట్టి Ntr అతడే yessss😂😂😂
నువ్వూ చేస్తుంది కూడా అదే entertainment.@@TeluguvaduTV
ఇలాంటి సినిమా లు తీసేటప్పుడు హీరోలు కోసం కాస్ట్యూమ్ రప్ గా చూపిస్తే ఇంకా బాగున్ను కదా ఈ టీజర్ లో చిరంజీవి గారు చూస్తుంటే ఎదో ఇక్కడ హీరో ఆఫీస్ వర్క్ కీ వెళ్తే ఎలా ఉంటాదో అలా ఉంది మన చిరు సారు లుక్కు 😋😋😁😁😁
Ghosts of Padhagattam 😂😂😂
గోస్ట్ అఫ్ పండగట్టం ఐస్ దేవర 1 చూసాm గా already😂😂😂
EDi paka విశ్వ ఘట్టం 😂😂😂
ఘట్టం
ట్రైలర్ నచ్చకపోతే సినిమా చూడకండి ఇటువంటి రివ్యూ లు వద్దు
Review nacchakapothe choodakandi. Comments vaddu
Annavaram
Amalaapuram
😂😂😂😂😂😂
Comedy maamuluga ledu guru gaaru😂😂
Cinema ki elunu ibomma hall print lo chusta😂😂😂😂
ఇన్ని చెబుతున్నావు రేపు సినిమా రిలీజ్ అవి సినగా ఆడి 1000 కోట్లు కలెక్ట చేసిందే అనుకో నీ వీడియో యాడ పెట్టుకుంటావు అందుకని ముందే కూయకూడదు
Oh.. you are great. Heroes really need people just like you, who love them blindly and wish to live in dark, without even knowing the value of opinion in democracy. Congrats! Heroes would definitely encourage you.
టీజర్ చూసి ఎలా ఉందొ చెప్పటం కరెక్ట్ కాదు. మూవీ బాగుండాలని కోరుకుందాం
Oh… what a brilliant idea!!!
Chiru gariki BJP support undi no problem hanuman unnadu kabati North lo, big hit avuthudhi
So.. are you saying.. external supports, political reasons and religious sentiments only could save this movie? We don’t think movie is that bad.
It's just like karthkeya 2 moive hit avuthudhi but it's have a back support that is true
టీవీ సీరియల్స్ లో లేడీ డబ్బింగ్ ఒకరే చెప్పినట్లు, సినిమా మొదలుఅయినప్పుడు విసిదపరచే గొంతు ఒకేలా ఉంటోంది
విశద
అక్షరాలు తప్పు దిద్ది నందుకు సంతోషం
Guys don't compare it with Hollywood or Pan India movies. It's just Tollywood movie. It's a Chiranjeevi movie bro, not a VFX movie. They know that very well, that's why they made it like this. They never said it's a very high budget movie. Chiru sir is trying to make new kind of movies and he is trying to attract younger generation, that's why he is managing his age with those costumes and look. It is not a small story like those movies, little story, then manage with VFX and other normal dialogue shots. This should be a big story and good songs and most importantly chiru sir comedy.
Relax guys, don't go for negative reviews. Everyone know what is chiru sir age, don't compare with new heroes and their looks and action. Chiru sir is just trying to entertain the new generation people. And those who know chiru sir from beginning they just enjoy their favorite hero in big screen with new kind of movie attempt.
Don't worry guys it's not very very big high budget movie, it will sure success.
And one more thing, guys don't make negative publicity to chiru sir movies, without releasing. At least respect our Senior hero, that he is most liked Tollywood Best All-rounder Hero
అవునా. అబ్బ. అయితే వెయిట్ చేద్దాం. వెయిట్ చేద్దాం. సారీ. ఈ సినిమా హాలీవుడ్ లెవెల్ అనుకుని కామెంట్ చేశాం. కాదు లోకల్ మూవీయే అని తెలిశాక ఫ్యాన్స్ అయిపోయాం.
@@TeluguvaduTV అయితే మీరు మీమ్మల్ని మొదట ఆంగ్ల చిత్ర నడవడిక తో ఊహించుకున్నారా. నేను అనుకోవట్లేదు. 2:25
మీ బ్రతుకులకు ఆ ఏజెల్ కనీసం నడవండి చాలు ఆయన వయసుకు డ్యాన్స్ ఫైట్ ఇంకా కష్టపడుతున్నదంటే గ్రేట్
ఏజెల్ అంటే ఏంటండీ ? భలే కొత్త పదం వాడారు ! కష్టపడుతున్న" ది " అన్నారు . . . ఎవరు ? అయినా డ్యాన్స్ ఫైట్ కష్టపడడం ఏమిటి ? మనుషులు కదా కష్టపడాల్సింది ? ఏంటో మీ భాష ... ఏంటో మీ బాధ ! మీరంతా తెలుగు సినిమా ప్రేక్షకులు .. కర్మ కాకపోతే !
@@TeluguvaduTV మీకు తెలుగురా దు డ్యాన్స్ చేయడం 70ఇయర్స్ లో కష్టం కదా ఫైట్స్ కష్టం కదా మీరు మనుష్యులు అయతే మీకు అర్థం అవ్తుంది ఎదుటీవాళ్ళ మీద విషం చిమ్మే మీకు ఇవేం తెలుస్తాయి
@@babulukky8115 ఎవడు చెయ్యమన్నాడు.... మూవీ బగలేకపోతే ఏం చేసి ఏం ప్రయోజనం
@@rajasekhar495 నువ్వు చూసావా మూవీ
Evaru cheyamantunaru movies Ni retaire kamanu 😂
ఇలాంటి సోషియో ఫాంటసీ సినిమా వచ్చి ఎన్ని రోజులు అయ్యింది బాస్ ! . కొత్తగా ట్రై చేస్తున్నారు గా .
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
అవునండీ ! పాతని కొత్తగా try చేయడం ఆసక్తికరమే ! అంతమాత్రాన పొగిడే తీరాలని రూల్ ఏమీ లేదుగా ? చూడగానే కలిగిన అభిప్రాయం చెప్పాం. అంతేగా ? విమర్శిస్తే ద్వేషించినట్టు కాదు. నచ్చకపోయినా గొప్పగా ఉందని చెబితే ద్రోహం. ఊరికే తిట్టడం ద్వేషం. కారణం చెప్పి అభిప్రాయం వ్యక్తం చేయడం విమర్శ. Know the nuances.
inkaa one man show cheyyadaaniki young kaadu pakka industry nundi mohanlal mammutty siva raj kumar nundi nerchukovaali
In reality, they are trying to learn from Tollywood. They are always wonder about Tollywood collections. Their movies never collected much.
@@TeluguvaduTVsir naku oka doubt andaru pakka state vallani chusi nerchukomantaru vallu mana kanna ekkuva emi cgestaru dance kuda radu face valuetho collections kzda teesukuraleru
లాస్ట్ లో బాగా చెప్పారు.. ఫస్ట్లో వచ్చిన యానిమేషన్ షాట్స్ తీసేసి.. మరిన్ని మార్పులు చేసి 2025 స్పిటెంబర్ కో, లేదా డిసెంబర్ లో వస్తె బెస్ట్
Amal puram, very personal 😂😂😂😂
Politics start chesindi evaru bro
Ameerpet graphics
Stop the hasty comments. Why are you giving all the credit to Ameerpet only? Don’t mislead people. Actually as per our knowledge, many people work on the graphics in Ameerpet companies, belong to Bhag Amberpet. So please mention that also. 🥹
@@TeluguvaduTV ha ha, nenu idi vinaneledu sumeee..
Sawayam varam almlaapuram 😂😂😂😂 navvi navvi chhiptotanemo ani pinchindi
అయ్యా నమస్కారములు, మీ విశ్లేషణ కి ధన్యవాదములు. ఒక చిన్న మాట, విశ్వామిత్ర అనే సంస్కృత పదము పాణినీయ వ్యాకరణ సూత్రము(6-3-130) ప్రకారము సరైన పదమే విశ్వ పదము తరువాత మిత్ర పదము వచ్చి అది ఒక ఋషికి నామధేయమైనప్పుడు మాత్రమే విశ్వామిత్ర అని వస్తుది లేకపోతే విశ్వమిత్ర అని వస్తుంది. రెండిటికి విగ్రహము ఒకటే విశ్వానికి మిత్రుడు అని.
Can you please post that sutram here?
@@TeluguvaduTV
मित्रे चर्षौ
Chikati cinima time nadustunndi😂😂😂😂😂
Teaser chala nirasa parichindhi
Alaa anakoodadu. It’s fine.
Apt title for content
Hollywood movies annii copy chesi unnaruuuuu
Not annii. It’s impossible. So only 3 or 4.
@@TeluguvaduTV ha sir
Team had one job.
Same fel
వయసుకు తగ్గ సినిమాలు చేస్తే బాగుంటుంది
Good joke. Kantarao mindset. Don’t make him a Kantarao.
❤❤❤
"Godzilla minus one" movie budget kooda 15 million dollalrlu.. Ante 130 kotlu..
Kammanaina sollu puranam babu needhi
Good joke
అవునా అయితే తమిళ్ సినిమా తేలుగు సినిమాలా ఉండదు మరి మనం ఏగబడి చూస్తాము, అదే తమీళ్ వాల్లు మన తేలుగు సినిమాను ఏంత తమిళం లో డబ్బింగ్ చేసినా వాల్లు తమిళ్ సినిమాలా చూడరు, అంటే ఇక్కడా తేలుగు వాల్లు గోర్రేలా తెలివితక్కువవాల్ల లేక చవటలా ఇంకా భాషల తేడతేలియని పందులా అలకనిపిస్తూన్నారా మీకు తేలుగు వాల్లు చేప్పండి,
తేలుగు … అంటే ?
Cheppav le teaser chusi andulo emundi content bagunta aduthundi.meeru enni cheppina bagunta aduthundi .
Same about our review. If it's good people would watch. What's your problem? This is not a bhajana channel.
@@TeluguvaduTV not a problem . issue that your negative mind set only looking teaser you said that Hollywood graphics copy .if emotion is connected any movie will work well . compare to aadhi purushi didn't get any flaws in trailer .how you define different worlds have different eco system like mars .you simply said that colors like that you don't know concept anything if you have channel spread negativity.
శుంఠ లు,.. అంతా గ్రఫిక్స్CGI మాయలో ఉన్నారు, ఆయన చెసిన స్తుంట్స్, డ్యాన్స్, యాక్టింగ్ ఇపుడు ఉన్న వాళ్ళకు తేలియలి,...ఇపుడు ఉన్న సోషల్ మీడియా, youtubu అపుడు ఉండింటే, మీరు అంత భచ్చాలు.చిరంజీవి అంటే మాకు ప్రాణం..
We don’t say anything. Because we respect old people.
@@TeluguvaduTV nenu బచ్చా అన్నది చిరు గురించి తెలియని వాళ్ళని, మిమ్మల్ని కాదు.anyway every one getting old including you and me , that time we respect you... Thank you
రాము అని పేరు ఒకరు పెడతారు తర్వాత చాలామంది రాములు తయారవుతారు కానీ ఆ రాములు గొప్పవాడు తెలివైనవాడు ధనవంతుడు గుణవంతుడు ధైర్య వంతుడు మంచివాడు చెడ్డవాడు రాములనే ఉంటారు ఒక రాము ముందు వచ్చిందని అందరూ రాంబోలు ఆ రాముని మించిపోయిన వస్తారు పాడైపోయిన వాళ్ళు వస్తారు ముందు ఏది వెనకాతల ఏది నీకు అవసరం లేదు 👍 బాగా సినిమా తీశారా లేదా సినిమా చూసి చెప్పు ఆస్కార్ అవార్డు విన్నర్ అయిన కీరవాణి గారిని పేర్లు పెడతావ్ సినిమా ప్రపంచానికే మహారాజైన చిరంజీవి గారికి పేర్లు పెడతావ్... మంచిగా మాట్లాడితే నీ ఛానల్ చూస్తారు లేదా మానేస్తారు నలుగురితో మంచిగా మాట్లాడు 🙏
This is our channel. This is not a bhajana channel. You have no right to tell what we should speak. Stop preaching or happily quit if u don't like. And learn to respect.
@@TeluguvaduTVతెలుగు వాడు పేరు పెట్టు కొని ఇంగ్లీష్ లో msg పెట్టకు బ్రదర్ ప్ల్స్ 🙏
@@TeluguvaduTV తెలుగులో మెసేజ్ పెట్టండి, ఛానల్ పేరు ఏమో తెలుగువాడు
Meru theyandi,adi cinema,
Oh.. good idea. Let me do after you start writing reviews
Nee opinion director Ku cheppu
You can also share.