ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

స్పైసీ పనీర్ ఫ్రైడ్ రైస్ | Spicy Paneer Fried Rice | perfect paneer fried rice |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 เม.ย. 2022
  • స్పైసీ పనీర్ ఫ్రైడ్ రైస్ | Spicy Paneer Fried Rice |perfect paneer fried rice| @HomeCookingTelugu ​
    రెస్టారంట్లలో దొరికే పనీర్ ఫ్రైడ్ రైస్ను ఇంట్లోనే అచ్చం అదే టేస్ట్ వచ్చేట్టు చేయాలని ఉందా? అయితే ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఈ వీడియోను చూసి కారంగా రుచిగా ఉండే స్పైసీ పనీర్ ఫ్రైడ్ రైస్ను తయారుచేయండి.
    #Vegpaneerfriedrice #spicypaneerfriedrice #paneerrice #paneerfriedricerecipe
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/shop/homecookin...
    Here's the link to this recipe in English: bit.ly/3uLpEy0
    Link to Starter Recipes in Telugu: bit.ly/3aeLnGT
    కావలసిన పదార్థాలు:
    పనీర్ - 200 గ్రాములు
    ఉప్పు - 1 / 2 టీస్పూన్
    కారం - 1 టీస్పూన్
    మిరియాల పొడి - 1 / 2 టీస్పూన్
    జీలకర్ర పొడి - 1 టీస్పూన్
    ధనియాల పొడి - 1 టీస్పూన్
    నూనె - 3 టీస్పూన్లు
    నూనె - 1 టేబుల్స్పూన్
    అల్లం - 1 ముక్క (చిన్నగా తరిగినది)
    వెల్లుల్లి రెబ్బలు - 5 (చిన్నగా తరిగినవి)
    ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగినది)
    కాప్సికం - 1 / 2 ముక్క (చిన్నగా తరిగినది)
    పచ్చిమిరపకాయ - 1 (చిన్నగా తరిగినది)
    క్యారెట్ - 1 / 2 కప్పు (తురిమినది)
    ఉల్లికాడగడ్డలు - 1 కట్ట (తరిగినవి)
    ఉప్పు - 1 / 2 టీస్పూన్
    మిరియాల పొడి - 1 / 4 టీస్పూన్
    గరం మసాలా పొడి - 1 / 2 టీస్పూన్
    కారం - 1 / 2 టీస్పూన్
    ఉల్లికాడలు - గుప్పెడు
    బాస్మతీ అన్నం
    తరిగిన ఉల్లికాడలు
    తరిగిన కొత్తిమీర
    తయారుచేసే విధానం:
    పనీర్ను ముక్కలుగా కట్ చేసి అందులో ఉప్పు, కారం, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపి, పది నిమిషాలు మ్యారినేట్ చేయాలి
    ఒక కడాయిలో నూనె వేసి, అందులో మ్యారినేట్ చేసిన పనీర్ వేసి అన్ని వైపులా తిప్పుతూ వేయించాలి
    ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నూనె వేసి, అందులో తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ వేసి వేయించిన తరువాత కాప్సికం, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి
    ఇందులో పచ్చిదనం పోయిన తరువాత తురిమిన క్యారెట్, తరిగిన ఉల్లిగడ్డలు వేసి, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా పొడి, కారం వేసి కలపాలి
    ఇందులో గుప్పెడు ఉల్లికాడలు వేసి కలిపిన తరువాత ఉడికించిన బాస్మతీ అన్నం వేసి కలపాలి
    తరువాత ఇందులో వేయించిన పనీర్ ముక్కలు కలిపిన తరువాత, ఉల్లికాడలు, కొత్తిమీర వేసి బాగా కలపాలి
    అంతే, స్పైసీ పనీర్ ఫ్రైడ్ రైస్ తయారైనట్టే, దీన్ని వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది
    Hello Viewers,
    Today we are going to see making of Spicy paneer Fried Rice in Telugu. This Paneer fried rice recipe is a tasty and healthy variety rice dish you can make for kids lunchbox and can be made for family gatherings and special occasions. This home made paneer fried rice is an Indian-Chinese variety made with rice, paneer, mixed veggies and spices. Making of this spicy paneer fried rice involves marinating the paneer pieces with all masala powders followed by frying the mixed veggies. Later add boiled rice, paneer pieces to the veggies and mix well . It is best alternative for biryanis and perfect weekend choice for bachelors as it can be prepared with leftover rice too. It is extremely delicious and best taste guaranteed with the tips provided in the video. In the similar way you can prepare Gobi fried rice, mushroom fried rice , mixed fried rice as well. Hope you try this recipe at your home and enjoy.
    Our Other Recipes:
    Coriander Rice : • Coriander Rice | కొత్త...
    Tomato Rice : • టొమాటో రైస్ | Tomato R...
    Ghee Rice : • ఘీ రైస్ | Ghee Rice in...
    Cauliflower Rice : • Cauliflower Rice | క్య...
    Chicken Dum Biryani : • చికెన్ దమ్ బిర్యానీ | ...
    Vegetable Fried Rice : • వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ...
    Methi Pulao : • మెంతికూర పులావ్ | Meth...
    Tomato Pulao : • టొమాటో పులావ్ |Tomato ...
    Egg Fried rice : • Egg Fried Rice | ఎగ్ ఫ...
    You can buy our book and classes on www.21frames.in/shop
    Follow us :
    Website: www.21frames.in/homecooking
    Facebook- / homecookingtelugu
    TH-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech.com

ความคิดเห็น • 28

  • @anusterracegarden5190
    @anusterracegarden5190 2 ปีที่แล้ว

    Will definitely try it today thanks

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 2 ปีที่แล้ว

    Spicy panner fried rice 👩‍🍳👌👍💐

  • @Nadrushtilo_By_Gayathri
    @Nadrushtilo_By_Gayathri ปีที่แล้ว

    Idi chesukunnam for new year for our friends..chaala bagundandi.

  • @chiragg4504
    @chiragg4504 2 ปีที่แล้ว

    Mam u r great
    Tats very nice to see ur telugu channel
    U r great hardworker...
    Superb mam

  • @thatinavya1819
    @thatinavya1819 2 ปีที่แล้ว

    Simply superb madam
    Have a great day

  • @madhavnaidu2384
    @madhavnaidu2384 ปีที่แล้ว

    Original video was made by you couple of years ago and now dubbed in Telugu. Smart team. I follow your channel from long time I really like your receipts home cooking

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  ปีที่แล้ว

      Thank you so much 😀 so glad to know that you remember these things❤

  • @devisreeyegi8786
    @devisreeyegi8786 2 ปีที่แล้ว

    Super Andi 👌👌👌

  • @pasupuletimani9367
    @pasupuletimani9367 5 หลายเดือนก่อน

    Super

  • @induscreativecorner9674
    @induscreativecorner9674 ปีที่แล้ว

    My favourite U tuber 😍😍..i love ur dressing trends...and the way of talking in every language... ఈ మధ్య చాలా సన్న పడ్డారు ..looking very beautiful 🤩❤️..tq fr ur lovely recipes...

  • @mamathashyam4353
    @mamathashyam4353 2 ปีที่แล้ว

    Meeru vaade basmathi rice brand cheptara

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  2 ปีที่แล้ว

      I purchase long grain basmati rice from a local store. But it's ok if you use any brand, the water measurements are still the same😊

  • @killadaanjaniram8514
    @killadaanjaniram8514 2 ปีที่แล้ว

    Madam garu nenu paneer to avakai pettalani anukuntunnanu ante avakai ela pedataro a items vestaro same avve items to panner avakai pettalani na alochana me abiprayam cheppagalarani korutunnanu madam

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  2 ปีที่แล้ว

      Paneer tho nenu eppudu try cheyaledu andi, adi nilavunde item kaadu kabatti I would not do it😊

    • @killadaanjaniram8514
      @killadaanjaniram8514 2 ปีที่แล้ว

      Me abiprayam cheppinanduku thanks madam garu

  • @bhimavarapuanuradha7481
    @bhimavarapuanuradha7481 ปีที่แล้ว

    Salt ekkuvi untundiga

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  ปีที่แล้ว

      You can adjust salt according to to your taste andi.. sauceslo elano salt untundi kabatti😊