తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయల మీద జరుగుతున్న దాడిలో భాగంగా తొలిమెట్టుగా భావించాలి. తెలంగాణ రాష్ట్ర స్వీయ అస్తిత్వన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ను అమితంగా ప్రేమించే ప్రతిఒక్కరి తక్షణ కర్తవ్యం జాగో తెలంగాణ జై తెలంగాణ.
కాంగ్రెస్ లోని సీనియర్ నాయకులు ఏమి పీకుతున్నారు. తెలంగాన అస్తిత్వాన్ని అవమనిస్తూవుంటే అడ్డుకునే సోయి లేదా . త్వరలో మీకు తెలంగాన ప్రజలు కర్రువాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా వున్నారు రేవంత్ రెడ్డి పాలనకు నూకలు చెల్లే రోజులు దగ్గర పడినాయి గురుకులాలు హాస్టల్ పిల్లలా బతుకులను దుర్భలం చేసిండ్రు మీది ఒక పాలనా?
మేము పాడితే కెసిఆర్ కు లాభం ఐతున్నదని కుళ్ళుబుద్ధి తో ఆ నాడు గద్దర్, అందెశ్రీ లాంటి వాళ్ళు పాడడమే మానేసిన్రు. ఐనా కెసిఆర్ చిన్న చిన్న కళాకారులను చేరదీసి ఉద్యమాన్ని ముందుకు నడిపించిండు. నిజమైన ఉద్యమకారుడు తెలంగాణ కు, ప్రజలకు మేలు జరిగితే చాలు అనుకుంటారు, కానీ కోదండరాం లాంటి నీచులు వాళ్ళ ప్రాభాల్యం కోసమే తపిస్తారు కుళ్ళతో
పామరులను,శ్రామిక వర్గాన్ని మేల్కొలుపాలంటే కోడిపుంజు మాత్రమే కూయాలి,భాషా ప్రవీ ణ పండితులను,భావుకులైన కవిదిగ్గజాలను స్పందింప చెయ్యాలంటే వసంత కోకిల కోయాలి!కానీ కోడిపుంజు కర్తవ్యాన్ని కేసీఆర్ కోకిలకప్పజెప్పడం సహేతుకంగా లేదు,ఈవిషయాన్ని మీ దొర కేసీఆర్ పునః సమీక్షించుకోవాలి!అసలు చంద్రశేఖర్ రావు గారు నాశనమయ్యిందే నీలాంటి అతిశయ జ్ఞానులవల్లనే!దేశపతిగారు ఇంత అక్కస్సు దలితకవి అందెశ్రీ గారు అల్లిన తెలంగాణ అస్తిత్వ ప్రార్థనాగీతాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడే ఉండాలి! కానీ ఉండదు,ఎందుకంటే నీ జంధ్యం నీ కుత్తుకకు బిగిసింది నాడు!నీదొర ఆధిపత్య అహంకారం అడ్డుపడింది నిమ్నవర్గ కవిని సన్మానిన్చడానికి! ఇప్పుడుకూా డ ఒక కులబ్రాహ్మణుని నోట శిల్ప వర్ణన చేసేటప్పుడు శిల్పిచె క్కిన అనే పధం స్థానే రాజులు చెక్కించిన అనే నీనాలుక ఉచ్చరిస్తుందే తప్ప ఒక సృజన శీలి,శ్రామికుని పేరు పలుకలేకపోతుంది!అగ్రవర్ణాలకు ఆధ్యాత్మిక చింతనను ప్రేరేపించే నెపంతో వారిని మూడులను చేసి మీరు పూజించే వారే దేవుండ్లని నిర్ధారించి ఆమూర్తులకు ప్రజలపన్నులతో అధ్భుతాలయాలో ప్రతిష్టించి,ఎవరి చెమటతో ఆ గుడులను కట్టించినారో ఆశూద్రులనే,కడకు బొమ్మ చె కిన శిల్పినికూడా గర్భగుడిలోకి రానివ్వని నిబంధనలను పెట్టిన ఒక బ్రాహ్మడు నేడు ఒక అహంకారిని,రాచరికాంశను మరల అధికార పీఠం పై కూర్చుండ బెట్టడానికి,ప్రెస్ మీట్ పెట్టీ ఆక్రోషిస్తున్నాడంటే నేటివరకు ఈదేశం ఎందుకు బాగుపడలేదో అర్థమౌతుంది! మాటకు ముందు బతుకమ్మ అగ్రవర్ణాల పండుగ కాదని శాసిస్తున్నావే,ఈతెలంగాణలో ఈ పల్లెటూల్లో దళితులను బతుకమ్మ ఆడనిచ్చినారో చెప్పగలవా మూతినాకుల అవకాశవాదీ!నీవు ఇంతగా ఆక్రోషిస్తున్నావే ,రేపు నీ పాండిత్యాన్ని రంగరించి పేదలు,తాడిత పీడితుల గురించి జనపదాల పాటలు రాసి,నీదొరను మళ్ళీ గద్దేనెక్కించు చూతాం! అసలు ఈ సబ్జెక్టే నీధికాదురా బాబు, ఎంచక్కా కవిసమ్మేళనాలలోనో, అవధానాలలోనో కూర్చొని నీ ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించు,శ్లాఘించ బడుతావు! ముఖ్యంగా నీవు ఇట్లాంటి సామాజిక స్పృహ వైతాలికత్వాన్ని నెత్తినేసుకుంటే ఇక నీదొర శాశ్వతంగా ఫాంహౌస్ లోనే పవ్వలించవలసి వస్తుంది! నీకు కేసీఆర్ పైన ఏమైనా పగుంటే వే రే మార్గాన్ని అనుసరించి ప్రతీకార తీర్చుకో! ఇంకా వ్రాయాలని ఉంది కానీ నీవు పండిత ముదురువు,నీవు వినవు,
ఇకనైనా వివిధ పార్టీల నుంచి వచ్చే తెలంగాణ ద్రోహులను పార్టీలో చేర్చుకొని, వెంటనే వారికి పదవులు, MLA టికెట్స్ ఇచ్చి నిజమైన తెలంగాణ వాదులను పక్కన పెట్టి వారిని అవమాన పర్చకండి, అందరికి అపాయింట్మెంట్ ఇచ్చి వారు చెప్పేది వినండి, ఇకనైనా అహంకారం వదిలి అందరిని కలుపుకొని పనిచేయండి.
సార్ దేశపతి సార్ గారుపిచ్చోడు గురించి ఇంత పెద్దఇంత పెద్ద లెక్చర్ అవసరం లేదు సార్కొన్ని రోజులుఓపిక పట్టాల్సిందే సార్ షూటర్ ముందు శంఖం ఉన్నట్లుంటుంది సార్ మీరు ఇంత పెద్ద మేధావులు ఉద్యమంలోతుపాకి పట్టుకొని తిరిగిన వాడి గురించి బుర్ర బద్దలు కొట్టుకోవడం వేస్ట్ సార్ మళ్లీ మన కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత ఇవన్నీ తీసే అవసరం వాడి పేరు జపించి అనవసరంగా పెద్దోడిని చేస్తున్నాం సార్ తప్పదు కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే జై కేసీఆర్ జై తెలంగాణ జై దేశపతి శ్రీనివాస్ జై కేటీఆర్ జై కవితక్క
Nevu chesthe correct ,Mari vere vallu chepathe wrong ah,, ruling lo lenu appudu evi ani sodi cheptharu, telangana lo goorelu kontha mandhi untaru ,anharu kadhu
జై తెలంగాణ చాలా మంది కళ్ళు తెరవాలి శీనన్న గారు మీరు ఇలాగే చెప్తూ ఉండాలి
తెలంగాణకి అన్నివిధాలా శ్రీరామారక్ష కెసిఆర్ సార్ మాత్రమే 🙏
జై తెలంగాణ జై కేసిఆర్
జై తెలంగాణ జై కేసీఆర్ కోటీ రతనాల వీణ నా తెలంగాణ
Correct ga chepparu
Jai Deshapathi anna jai kcr garu ❤❤❤
తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయల మీద జరుగుతున్న దాడిలో భాగంగా తొలిమెట్టుగా భావించాలి. తెలంగాణ రాష్ట్ర స్వీయ అస్తిత్వన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ను అమితంగా ప్రేమించే ప్రతిఒక్కరి తక్షణ కర్తవ్యం జాగో తెలంగాణ జై తెలంగాణ.
జై కెసిఆర్ జై తెలంగాణ 👍
ఎప్పుడు జై తెలంగాణ అనని వానికి ఏం తెలుస్తుంది చరిత్ర గురించి...
సూపర్ సార్ 🎉🎉🎉🎉🎉🎉
Correct.sir.100%>Nizame
Super Anna
Jai Telangana Jai KCR.....
ఇంటింటికి తల్లి తెలంగాణ విగ్రహాలు చిన్నవి పెట్టుకోవాలి, రేవతి బొమ్మలు వద్దు, రికార్డింగ్ డ్యాన్సర్ విగ్రహం వద్దు, జై తెలంగాణ, జై BRS
రేవంత్ రెడ్డి కి చరిత్ర తెలియది
తెలంగాణ ఇంపార్టెన్స్ తెలియది
పాత తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు చేయాలి తెలంగాణ ప్రజలు
Jai KCR jai BRS 🎉🎉👍👍🌺🌺❤️❤️
కాంగ్రెస్ లోని సీనియర్ నాయకులు ఏమి పీకుతున్నారు. తెలంగాన అస్తిత్వాన్ని అవమనిస్తూవుంటే అడ్డుకునే సోయి లేదా . త్వరలో మీకు తెలంగాన ప్రజలు కర్రువాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా వున్నారు రేవంత్ రెడ్డి పాలనకు నూకలు చెల్లే రోజులు దగ్గర పడినాయి గురుకులాలు హాస్టల్ పిల్లలా బతుకులను దుర్భలం చేసిండ్రు మీది ఒక పాలనా?
Bathukamma ante oka gouri Devi,oka Lakshmi Devi.Deshapathi garu mee speech adhbhutham,
Anna super
తెలంగాణను కాపాడుకోవాలంటే మనం పెద్ద పోరాడవలసిన పనిలేదు కేసీఆర్ ను గెలిపించు కుంటే చాలు
వంద అడుగుల బతుకమ్మ చిహ్నాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయాలి
నిజం కానీ జరగనివ్వుద్దు 👏👍
Telangana prajalu amayakulu kadu haulagallu😂
వినాశనకాలే విపరీత బుద్ధి
YOU THINK WITHOUT KCR GARU THERE IS NO TELANGANA STATE
కెసిఆర్ గారు తెలంగాణలో 100 అడుగుల బతుకమ్మ చిహాన్ని ఏర్పాటు చేసి ఈ జన్మసార్ధకం చేసుకోండి చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉండండి
అశోకన్న ఏమన్నా యాదగిరా, ఆయన భావజాలానికి వరసుడా, కోటి రూపాయలు, ప్లాట్ వచ్చినవి కదా, ఇంకెక్కడి యాదగిరి కొడుకు, అన్ని మరచాడు, రేవంత్ బానిసా.
జనగాం, జడ్చర్ల రైలు ప్రమాదాల మీద బతుకమ్మ పాటలు రాసి పాడారు.
👌👍
Jai BRS JaiJai KCR JaiJai Telangana✊✊💪💪💯 👍🚘🚘
Jai KCR Jai Thelangana Jai Jai Thelangana Thally Jai Thelangana Jai Jai Thelangana
MIRU. SUPAR. SAR
జై కేసీఆర్
మేము పాడితే కెసిఆర్ కు లాభం ఐతున్నదని కుళ్ళుబుద్ధి తో ఆ నాడు గద్దర్, అందెశ్రీ లాంటి వాళ్ళు పాడడమే మానేసిన్రు. ఐనా కెసిఆర్ చిన్న చిన్న కళాకారులను చేరదీసి ఉద్యమాన్ని ముందుకు నడిపించిండు.
నిజమైన ఉద్యమకారుడు తెలంగాణ కు, ప్రజలకు మేలు జరిగితే చాలు అనుకుంటారు, కానీ కోదండరాం లాంటి నీచులు వాళ్ళ ప్రాభాల్యం కోసమే తపిస్తారు కుళ్ళతో
Jai Harish KTR KCR Deshapathi Anna jai Harish KCR KTR Anna 🔥🎉❤🎉
పామరులను,శ్రామిక వర్గాన్ని మేల్కొలుపాలంటే కోడిపుంజు మాత్రమే కూయాలి,భాషా ప్రవీ ణ పండితులను,భావుకులైన కవిదిగ్గజాలను స్పందింప చెయ్యాలంటే వసంత కోకిల కోయాలి!కానీ కోడిపుంజు కర్తవ్యాన్ని కేసీఆర్ కోకిలకప్పజెప్పడం సహేతుకంగా లేదు,ఈవిషయాన్ని మీ దొర కేసీఆర్ పునః సమీక్షించుకోవాలి!అసలు చంద్రశేఖర్ రావు గారు నాశనమయ్యిందే నీలాంటి అతిశయ జ్ఞానులవల్లనే!దేశపతిగారు ఇంత అక్కస్సు దలితకవి అందెశ్రీ గారు అల్లిన తెలంగాణ అస్తిత్వ ప్రార్థనాగీతాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడే ఉండాలి! కానీ ఉండదు,ఎందుకంటే నీ జంధ్యం నీ కుత్తుకకు బిగిసింది నాడు!నీదొర ఆధిపత్య అహంకారం అడ్డుపడింది నిమ్నవర్గ కవిని సన్మానిన్చడానికి! ఇప్పుడుకూా డ ఒక కులబ్రాహ్మణుని నోట శిల్ప వర్ణన చేసేటప్పుడు శిల్పిచె క్కిన అనే పధం స్థానే రాజులు చెక్కించిన అనే నీనాలుక ఉచ్చరిస్తుందే తప్ప ఒక సృజన శీలి,శ్రామికుని పేరు పలుకలేకపోతుంది!అగ్రవర్ణాలకు ఆధ్యాత్మిక చింతనను ప్రేరేపించే నెపంతో వారిని మూడులను చేసి మీరు పూజించే వారే దేవుండ్లని నిర్ధారించి ఆమూర్తులకు ప్రజలపన్నులతో అధ్భుతాలయాలో ప్రతిష్టించి,ఎవరి చెమటతో ఆ గుడులను కట్టించినారో ఆశూద్రులనే,కడకు బొమ్మ చె
కిన శిల్పినికూడా గర్భగుడిలోకి రానివ్వని నిబంధనలను పెట్టిన ఒక బ్రాహ్మడు నేడు ఒక అహంకారిని,రాచరికాంశను మరల అధికార పీఠం పై కూర్చుండ బెట్టడానికి,ప్రెస్ మీట్ పెట్టీ ఆక్రోషిస్తున్నాడంటే నేటివరకు ఈదేశం ఎందుకు బాగుపడలేదో అర్థమౌతుంది! మాటకు ముందు బతుకమ్మ అగ్రవర్ణాల పండుగ కాదని శాసిస్తున్నావే,ఈతెలంగాణలో ఈ పల్లెటూల్లో దళితులను బతుకమ్మ ఆడనిచ్చినారో చెప్పగలవా మూతినాకుల అవకాశవాదీ!నీవు ఇంతగా ఆక్రోషిస్తున్నావే ,రేపు నీ పాండిత్యాన్ని రంగరించి పేదలు,తాడిత పీడితుల గురించి జనపదాల పాటలు రాసి,నీదొరను మళ్ళీ గద్దేనెక్కించు చూతాం! అసలు ఈ సబ్జెక్టే నీధికాదురా బాబు, ఎంచక్కా కవిసమ్మేళనాలలోనో, అవధానాలలోనో కూర్చొని నీ ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించు,శ్లాఘించ బడుతావు! ముఖ్యంగా నీవు ఇట్లాంటి సామాజిక స్పృహ వైతాలికత్వాన్ని నెత్తినేసుకుంటే ఇక నీదొర శాశ్వతంగా ఫాంహౌస్ లోనే పవ్వలించవలసి వస్తుంది! నీకు కేసీఆర్ పైన ఏమైనా పగుంటే వే రే మార్గాన్ని అనుసరించి ప్రతీకార తీర్చుకో! ఇంకా వ్రాయాలని ఉంది కానీ నీవు పండిత ముదురువు,నీవు వినవు,
E. CM. KU. MALLAOKASARI. BUDDHI. CHEPPALE
Ashok anna dongalaku saddi mostunnadu...
Respect poindi Ashok anna meda...
Jay telagana Jay k c r
Jai ts jai kcr brs Telangana 🚗
రేవంత్ ఎప్పటికి అమరావర్ క్స్థూప వద్దకు వెళ్లాడా
Telangana loni adavallu daridruluga undalani revanthu reedy uddesama
Kodandaram reddy ki mundhu kodandam veyali
Jai kcr 🎉
ఇకనైనా వివిధ పార్టీల నుంచి వచ్చే తెలంగాణ ద్రోహులను పార్టీలో చేర్చుకొని, వెంటనే వారికి పదవులు, MLA టికెట్స్ ఇచ్చి నిజమైన తెలంగాణ వాదులను పక్కన పెట్టి వారిని అవమాన పర్చకండి, అందరికి అపాయింట్మెంట్ ఇచ్చి వారు చెప్పేది వినండి, ఇకనైనా అహంకారం వదిలి అందరిని కలుపుకొని పనిచేయండి.
Correct
Voice ravadam ledu
సహాయం పొంద దానికి అరహత వున్న పెదాలకు తెలంగాణ తెచ్చి ఎలాంటి సహాయం చెయ్యలేదు వెస్ట్ తెలంగాణ
తెలంగాణాలో పుట్టుడే తప్పు కర్మ
Likkar Rani పక్కనే kurchonibathukammagurichi. Matalu vaddu Anna
Nipedlanni pakkana vunchura
Jai kcr hero
Kcr will comeback ❤
సార్ దేశపతి సార్ గారుపిచ్చోడు గురించి ఇంత పెద్దఇంత పెద్ద లెక్చర్ అవసరం లేదు సార్కొన్ని రోజులుఓపిక పట్టాల్సిందే సార్ షూటర్ ముందు శంఖం ఉన్నట్లుంటుంది సార్ మీరు ఇంత పెద్ద మేధావులు ఉద్యమంలోతుపాకి పట్టుకొని తిరిగిన వాడి గురించి బుర్ర బద్దలు కొట్టుకోవడం వేస్ట్ సార్ మళ్లీ మన కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత ఇవన్నీ తీసే అవసరం వాడి పేరు జపించి అనవసరంగా పెద్దోడిని చేస్తున్నాం సార్ తప్పదు కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే జై కేసీఆర్ జై తెలంగాణ జై దేశపతి శ్రీనివాస్ జై కేటీఆర్ జై కవితక్క
Nevu chesthe correct ,Mari vere vallu chepathe wrong ah,, ruling lo lenu appudu evi ani sodi cheptharu, telangana lo goorelu kontha mandhi untaru ,anharu kadhu
Kcr prajala ku avakasham ichinda aslu neeku ichinda
Gm valla ts agam agam
A srikantha thalle niku mlc ichindira deshpathi
Medalu thirugakunda ainav inka ninnu nammuthama evari meeda dadi emo kani Telangana nu brashtu pattinchina valla meeda matram dadi modalaithadi
బతుకమ్మ పండుగలో DJ లను ప్రోత్సహిస్తూ బతుకమ్మ ప్రాముఖ్యతను తెలంగాణా సంస్కృతిని మీ వాదనా పటిమతో దెబ్బతీయకండి శ్రీనివాస్ సార్...
పాపం దేశపతి గారు మిమ్ములను చూస్తుంటే ద్రోణాచార్యుడు కౌరవ పక్షం వహించినట్లు ఉంది.
Neelanti shakuni laku alage kanipisthadi
Ekkada puttavu neevu nayana?
Ekkada puttavu neevu veenukumar?
Kcr Banisau kalakarulanu marichinav niv
Ashok 😂
Revanth Reddy ne okkanni enduku, Rahul ni tappakunda adugali.. veenni manameeda ruddi etu vypu chudadenti..???
Liquar raani em antundhi seenanna?
తెలంగాణ కు శ్రీరామ రక్ష KCR sir మాత్రమే.