జై శ్రీమన్నారాయణ ! శ్రీ కోదండ రామాలయం తిరువూరు లో " గోపీ " గారిని "సాంకేతిక అర్చక స్వామి " అని అభివర్ణించక తప్పదు . ఆలయంలో స్వామి వారి ఆగమ శాస్త్ర ప్రధాన ఆధ్యాత్మిక ఉత్సవ కార్యక్రమములలో ప్రత్యేకతను , నూతనత్వాన్ని , భక్తులలో భగవంతునిపై ఆసక్తిని కలిగింపచేసే ఉత్సాహాన్ని మీదైనా శైలిలో కనబరుస్తున్న ఔన్నత్యానికి ధన్యవాదములు . స్వామి వారి కల్యాణ , దధి మదన ఉత్సవాలలో భక్తులు గోపికల వలె నృత్యాలు మీ అర్చకత్వ పాత్రలో ప్రత్యేక భాగమయ్యాయి . " శ్రీమతే రామానుజయనమః " గానామృతాన్ని పాడింది ఇటీవల తిరువూరు వచ్చిన "అహోబిల స్వామి వారి " కంఠం ద్వారా ఉద్భవించింది. ఈ పాట గురించి వారితో నేను చర్చించటం జరిగింది . ఈ పాట youtube లో ప్రవేశించినప్పటి నుండి నా మనసును దోచుకున్న పాట. నేను చేసిన చిరు వీడియోలలో "back ground " గా అధికంగా వాడుకున్న ఆధ్యాత్మిక పాట . గోపీ గారు ఈ పాటను తిరువూరులో నా రాముడిని ఉత్సవాలలో చూస్తూ ఆ background గా పాట ను వింటూ ఉంటే నా ప్రాణం లేచి వచ్చింది . ఆనందానికి అవధులు లేవు ఇంకా వ్రాయాలని వున్నా youtube లో భూమి సరిపోదు . కోదండరామాలయం లో జరిగే కార్యక్రమాల సమాహారం youtube channel లో ప్రవేశింపచేసి విదేశీ భకులకు కనుల పండుగ గావించేటట్లు చేశారు . . గోపీ గారు మీకు ధన్యవాదములు అనే పదం చాలా చిన్నది . ఈ పాట సృష్టి కారకులకు నమస్సుమాంజలులు . Singer: Sri Sri Sri Tridandi Ahobila Ramanuja Jeeyar Swamiji Music: Sriman Taraka Rama Rao garu Lyrics : Addanki Srinivasacharyulu garu Kainkaryaparulu : Sriman Gudipati Padmaja Keshava Dampathulu (Australia) th-cam.com/video/qs-RSgSpeJc/w-d-xo.html శేష్ కుమార్. సుగ్గల దశరధ కుమారుని కోవెల సమీపం తిరువూరు
Jai sriram🎉🎉
Jai Srimannarayana jai jai jai🎉
Namaste to all Happy Makara Sankranti wishes 2025🎉tq to all
జై శ్రీమన్నారాయణ ! శ్రీ కోదండ రామాలయం తిరువూరు లో " గోపీ " గారిని "సాంకేతిక అర్చక స్వామి " అని అభివర్ణించక తప్పదు .
ఆలయంలో స్వామి వారి ఆగమ శాస్త్ర ప్రధాన ఆధ్యాత్మిక ఉత్సవ కార్యక్రమములలో ప్రత్యేకతను , నూతనత్వాన్ని , భక్తులలో భగవంతునిపై ఆసక్తిని కలిగింపచేసే ఉత్సాహాన్ని మీదైనా శైలిలో కనబరుస్తున్న ఔన్నత్యానికి ధన్యవాదములు .
స్వామి వారి కల్యాణ , దధి మదన ఉత్సవాలలో భక్తులు గోపికల వలె నృత్యాలు మీ అర్చకత్వ పాత్రలో ప్రత్యేక భాగమయ్యాయి .
" శ్రీమతే రామానుజయనమః " గానామృతాన్ని పాడింది ఇటీవల తిరువూరు వచ్చిన "అహోబిల స్వామి వారి " కంఠం ద్వారా ఉద్భవించింది. ఈ పాట గురించి వారితో నేను చర్చించటం జరిగింది . ఈ పాట youtube లో ప్రవేశించినప్పటి నుండి నా మనసును దోచుకున్న పాట. నేను చేసిన చిరు వీడియోలలో "back ground " గా అధికంగా వాడుకున్న ఆధ్యాత్మిక పాట .
గోపీ గారు ఈ పాటను తిరువూరులో నా రాముడిని ఉత్సవాలలో చూస్తూ ఆ background గా పాట ను వింటూ ఉంటే నా ప్రాణం లేచి వచ్చింది . ఆనందానికి అవధులు లేవు ఇంకా వ్రాయాలని వున్నా youtube లో భూమి సరిపోదు . కోదండరామాలయం లో జరిగే కార్యక్రమాల సమాహారం youtube channel లో ప్రవేశింపచేసి విదేశీ భకులకు కనుల పండుగ గావించేటట్లు చేశారు . . గోపీ గారు మీకు ధన్యవాదములు అనే పదం చాలా చిన్నది .
ఈ పాట సృష్టి కారకులకు నమస్సుమాంజలులు .
Singer: Sri Sri Sri Tridandi Ahobila Ramanuja Jeeyar Swamiji
Music: Sriman Taraka Rama Rao garu
Lyrics : Addanki Srinivasacharyulu garu
Kainkaryaparulu : Sriman Gudipati Padmaja Keshava Dampathulu (Australia)
th-cam.com/video/qs-RSgSpeJc/w-d-xo.html
శేష్ కుమార్. సుగ్గల
దశరధ కుమారుని కోవెల సమీపం
తిరువూరు
@@bsnlinternetజై శ్రీమన్నారాయణ మీ వ్యాకరణ కి