CURE YOUR DISEASES WITH SREE NARAYANEEYAM (Audio Link in comment) BY NANDURI

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 581

  • @nandurihemamalini
    @nandurihemamalini  3 ปีที่แล้ว +24

    Sree Narayaneeyam chanted by @Shanga Chakra Gadha Padmam
    Link : th-cam.com/video/svrvlK1QYos/w-d-xo.html

  • @Maaaaaaaaaam
    @Maaaaaaaaaam 2 ปีที่แล้ว +5

    అయ్యో!!! ఇటువంటివి గ్రంధాలు, సంఘటనలు,లోకానికి ప్రచారం కానీ మన పూర్వీకుల గాథలు ,చరిత్రలు ఎన్ని ఉన్నాయో.....
    కానీ ఇవి ఏవీ కనీసం లో కనీసం మన జాతికి
    కూడా తెలియక పోవడం మహా అతి దుర్భవం.
    మీకు చాలా చాలా ధన్యవాదాలు అమ్మా .....

  • @venkataramanat41
    @venkataramanat41 3 ปีที่แล้ว +55

    అమ్మగారు. ఒక అర్థం కాని రోగము/ పరిష్కరించ లేని / డబ్బులు వెచ్చించి వైద్యం చేయించుకునే స్థితిలేని అభాగ్యులు ఎందరో ఉన్నారు. అందులో నేను ఒకరిని. నారాయణీయం లాంటి గ్రంధాలు మాకు పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు.

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 ปีที่แล้ว +3

      Sreemathrenamaha

    • @subhashgada1553
      @subhashgada1553 3 ปีที่แล้ว +1

      000
      , ,

    • @rao8283
      @rao8283 ปีที่แล้ว +1

      @@nandurihemamalini అమ్మా, మొత్తం చదవలేము.ఏదైన శ్లోకం ఉంటే చెప్పండి.

  • @Surya-ix6nk
    @Surya-ix6nk 3 ปีที่แล้ว +20

    శ్రీ మాత్రే నమః
    మీరు భాగవత రామాయణ భారత కథలు ఒక్కక్కటీ 10 - 15 నిమిషాలు ఉండేలా చెపితే నవ భారత నిర్మాణానికీ ఉపయోగ పడుతుంది.
    Your way of narration is attractive.

  • @srinivasraodivi78
    @srinivasraodivi78 3 ปีที่แล้ว +26

    అమ్మా....మీరు..చెసే సేవ అత్యంత అభినందనీయమైనది.అనంత కోటి పుణ్య ఫలం
    మీకు...మీ కుటుంబానికి దత్త స్వామి వారి దయ వలన కలుగుతుంది.....జయ గురుదత్త...శ్రీ గురు దత్త.....

  • @radhaganti1443
    @radhaganti1443 3 ปีที่แล้ว +29

    Yes, u r correct Madam. I learnt Narayaneeyam in 2013 & 2014. I daily read 2 dasakam’s and i do sapthaham in Marghasira maasam , every year in our house. . Its “ Samshiptha Bhagavatm of 100 chapters & of 1036 shlokas. We read 3 times in Guruvayoor temple also. We r blessed with “Ayu, Aarogya saukhyam “. 😊🙏

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 ปีที่แล้ว +2

      🙏🙏🙏🙏🙏🙏🙏

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 ปีที่แล้ว +4

      sreemathrenamaha you r most luckiest person blessed by lord krishna

    • @radhaganti1443
      @radhaganti1443 3 ปีที่แล้ว +1

      @@nandurihemamalini Thanks Madam. 🙏our Guru Radha Venkatesh nowadays teaches online also. Before there was no online service. The main concept is : To continue life long after learning. I feel , i will stick to it. We have done parayana’s many times. Our Madam and their team does many times in a month. I want or to be blessed with that Richness , which is none other than Good 😊 Health, until i am alive. 🙏

    • @radhaganti1443
      @radhaganti1443 3 ปีที่แล้ว +1

      Thanks all 🙏

    • @pavankumargvk5532
      @pavankumargvk5532 2 ปีที่แล้ว

      @@radhaganti1443 Sapthaham cheyyalante evvarini sampradinchali. Eppudaina cheyinchavachha? DAYACHESI TELUPAGALARU. MEEKU NAMASKARAMULU.

  • @krishnakumarbhupathi8351
    @krishnakumarbhupathi8351 3 ปีที่แล้ว +27

    మీరు చేస్తున్న ఆధ్యాత్మిక సేవ అత్యద్భుతము.

  • @srinivasgollanapalli5935
    @srinivasgollanapalli5935 3 ปีที่แล้ว +7

    Amma , Mee vamsam danyam , meeru srinivas garu , mee papa doing great service to the nation

  • @pereedykonala7656
    @pereedykonala7656 3 ปีที่แล้ว +11

    Mee sevalu velakattaleni nidhi ammavaru meeku prasadhinchina shekthi ki sahananiki aavidaku shethakoti dhanyavadhalu 🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷

  • @lakshmigundavarapu5626
    @lakshmigundavarapu5626 3 ปีที่แล้ว +7

    మీరు ఎంతటి గొప్ప అనుభూతి ని k కలిగించినందుకు ధన్యవాదములు

  • @ssraorao7565
    @ssraorao7565 3 ปีที่แล้ว +4

    మేడం శతకోటి నమస్కారాలు మీకు మీరు సమాజానికి చాలా సేవ చేస్తున్నారు ప్రత్యేకంగా హిందువులకు ఈ స్తోత్రల గురించి మరియు మంత్రాలు గురించి అర్థము తెలియదు మీరు ఆ అర్థాల గురించి బాగా చెబుతున్నారు🙏🙏🙏🙏🙏
    నా యొక్క చిన్న మనవి దురాలోచనలు రాకుండా ఎ మంత్రము చదవాలి ఎ స్తోత్రం చదవాలి దయచేసి చెప్పండి🙏🙏🙏🙏🙏🙏🙏

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 ปีที่แล้ว

      శ్రీ మాత్రే నమః...రోజుకో శ్లోకం channl లో up load chesaanu choodandi

    • @ssraorao7565
      @ssraorao7565 3 ปีที่แล้ว

      @@nandurihemamalini ధన్యవాదాలు మేడం🙏

  • @mahirathnam5108
    @mahirathnam5108 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏 Sri Matree Namaha 🙏🙏🙏 Mi Video's Valla Maku Anni Positive ga Untunnai and Health Problem lu Cliyar Avutunnai Krutagnatalu Amma 🙏🙏🙏

  • @rajeswarimajeti5217
    @rajeswarimajeti5217 ปีที่แล้ว +1

    అత్యద్భుతంగా. నారాయణీయమ్ వివరించారు.మీవలన.మేమూ ధన్యులమయినాము.కృతజ్ఞతలు.అమ్మా.

  • @bngupta184
    @bngupta184 3 ปีที่แล้ว +3

    అమ్మ మీ అన్ని వీడియోలు చాలా బాగున్నాయ్. ఈరోజుల్లో ఇలాంటి వీడియోలు మీకు లాగా వివరంగా చెప్పేవారు లేరు. అమ్మ వారి ఆశీస్సులు తో మీ కుటుంబంఎల్లపుడు ఆనందంగా ఉండాలి.
    మన మాట కి విలువ పెరగాలి. మనమాట వినాలి అంటే ఏంచేయాలి.అమ్మ

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 ปีที่แล้ว

      sreemathrenamaha..manam mudu yedutvaaru cheppedi vinali appudu mana maata vintaaru.anthe kadandee.alaane mana noti vembadi porapaatuna koodaa negative raakundaa vunte mana maata ki shakthi vasthundi

  • @namepallipavan1475
    @namepallipavan1475 3 ปีที่แล้ว +1

    మీ వీడియో వల్ల పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంది.
    కల్లూరి వీభద్ర శాస్త్రి గార్కి, మల్లది చంద్రశాఖరా శాస్త్రి గార్కి ఒకప్పుడు
    పురాణాప్రవచా నా లు గుంటూరు లో
    పోటా పోటీగా జరిగేవి. ఆ రోజుల్లో
    మల్లది వారు గుంటూరు బ్రడిపేట
    హనుమాయమ్మ హోటల్ భోజనం చేసే వారు.

  • @umasusarla430
    @umasusarla430 3 ปีที่แล้ว +12

    అమ్మా మీ జన్మ ధన్యమైనది, చాలా అద్భుతం మీ పూర్వజన్మ సుకృతం అందరికీ ఈ టేలంట్ రాదు.

  • @sriramakrishnasharmagudipaty
    @sriramakrishnasharmagudipaty 3 ปีที่แล้ว +45

    ఓం నమో భగవతే నారాయణాయ నమః
    మీ ఈ వీడియో ఒకటికి రెండు మారులు చూచుట సంభవించినది. అంతకు ముందు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి ఈనారాయణీయముపై ప్రవచనములు ప్రత్యక్షంగా పాల్గొని వినుట , యూటూయ్ లో చూచుట జరిగినది. మీప్రవచనం కూడా విషయపరిపుష్టితో వినసొంపుగా వున్నది. 'ఆదివ్యాధి నివారణలో' ఈనారాయణీయ పఠనం, శ్రవణం,అంతేకాదు వినిపించినాకూడ సత్ఫలితాలు ఇస్తాయనుటలో ఇసుమంతయు అతిశయోక్తిలేదు.
    అట్టి ఈశ్రీమన్నారాయణీయమును సంపూర్ణముగా 1036శ్లో లకు అర్థ తాత్పర్యములతో వ్యాఖ్యానముతో డా.తాడేపల్లి పతంజలిగారు రచించగా దానిని ప్రచురించే మహద్భాగ్యము నాకు ఆ గురువాయుపురాధీశుని కృపతో లభించినది. అట్టిదానిని ప్లవనామసంవత్సరఆరంభంనాడు " e book" గా KINIGE.COMలో పెట్టుట జరిగినది. చూడగలరు.
    శ్రీరామకృష్ణశర్మ గుడిపాటి

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 ปีที่แล้ว +7

      Mahad భాగ్యం. చాలా మంది అడుగుతున్నారు....తప్పకుండా చూసి. అందరికీ తెలియచేయాలి...మన స్తోత్ర సంపద విలువ తెలియాలి నిజంగా మహద్ భాగ్యం......

    • @sriramakrishnasharmagudipaty
      @sriramakrishnasharmagudipaty 3 ปีที่แล้ว +6

      @@nandurihemamalini ఈరోజే నాఫేస్ బుక్ లో 'శ్రీమన్నారాయణము' గురించి సవివరంగా పోస్ట్ పెట్టాను చూడగలరు.

    • @lakshmi9794
      @lakshmi9794 3 ปีที่แล้ว +1

      ఆదివ్యాధి అంటె ఏమిటి స్వామి. . 🙏

    • @knreddy8707
      @knreddy8707 3 ปีที่แล้ว +2

      @@lakshmi9794 ఆది అంటే మానసిక వ్యాధి, వ్యా ధీ అంటే శారీరక మైనది.

    • @lalithasrilatha9657
      @lalithasrilatha9657 2 ปีที่แล้ว

      Narayaneeyam slokalu pattadi madam

  • @hemamurthy3492
    @hemamurthy3492 3 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు, మేము కేరళ లి వున్నప్పుడు,నారాయనీయం గురు ముఖము గా నేర్చుకునే అవకాసమొచ్చింది.పద్మానాభస్వామి క్షేత్రం లోపారణం చేసాము,గ్రూప్ గా.జన్మ ధన్యం అయ్యిందనిపించింది.ఆరోగ్యం మెరుగయ్యింది. చాలా ధన్యవాదములు.

  • @anandalla
    @anandalla 3 ปีที่แล้ว +1

    చాలా మంచి విషయాలు ఎక్స్ప్లైన్ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లడానికి ఎంతగానోదోహదపడతాయిమీకు చాలా కృతజ్ఞతలు

  • @suryanarayanamurthy4927
    @suryanarayanamurthy4927 3 ปีที่แล้ว +7

    It is a very pious book and found with many devotees when we visited Guruvayur temple. Jai Guruvayur appa 🙏🌷

  • @nagarajubandi3131
    @nagarajubandi3131 2 ปีที่แล้ว +2

    Madam you are great teacher and inspiration to many people especially sharing very valuable hindi religion importance of prayer🙏

  • @abhilashn2993
    @abhilashn2993 3 ปีที่แล้ว +3

    మేడం గారు మీరు చెప్పీ వుండక పోతే మాకు ఈ Narayanaeeyam తెలిసేది కాదు... అందుకు రాసి నందుకు కవి గారికి చేప్పి నందుకు మీకు చాలా కృతజ్ఞతలు... మీరు ఇలా మంచి వీడియోస్ చేసి హిందూ సంప్రదాయం మీద నమ్మకం పోకుండా వుంచాలి అని దేవుడిని కోరుకుంటున్నాను.... శ్రీ మాత్రే నమః... శ్రీ గురుభ్యోనమః....

  • @sujataneelamana1025
    @sujataneelamana1025 3 ปีที่แล้ว +1

    Meeru chese seva valla andaru baguntaru. Ma husband namboodiri brahmanulu. Ayana cheotu untaru MA mamagaru narayaneeyam parayana chesevarata chala dhanyavadalamma

  • @bhaskarp9902
    @bhaskarp9902 2 ปีที่แล้ว +1

    Mee aalochana safhalikrutam avvalani manasara korutunnanu

  • @erigelavani4162
    @erigelavani4162 ปีที่แล้ว +1

    Thanks for sharing your videos auntie garu 🙏🙏🙏🙏🙏

  • @NarasimhaSanatanam
    @NarasimhaSanatanam ปีที่แล้ว +1

    ప్రియ సోదరీ, నారాయణీయం మీరు రికార్డు చేస్తే వినాలని వుంది.
    సుమారు ఏడాదిన్నర క్రితం లేదా కొంచెం పైన కావచ్చు ఎఫ్ ఎం రేడియోలో సామవేదం షణ్ముఖశర్మ గారు చెప్పిన నారాయణీయం ప్రవచనం వచ్చేది. వింటూ వుండే వాడిని.
    గత ఏడాది ఆగస్టు నెలలో నా రెండు ఊపిరితిత్తులలోనూ నీరు పట్టి , ఇన్ఫెక్షన్ వచ్చి .... ఇంచు మించు .... అంచు వరకు వెళ్లి ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాను.
    మీవంటి భాగవతోత్తములైన వారి ఆశీస్సులతో పాటు, ఆ నారాయణుని ఆశీస్సులు కూడా ఒక ప్రారబ్ద దుష్కర్మని అనుభవింప చేయించి , ఆ తరువాత కోలుకునేలా చేశాయి.
    హేమక్కా, మీకు పాదాభివందనం 🙏.

    • @nandurihemamalini
      @nandurihemamalini  ปีที่แล้ว +2

      భగవంతుడి దయ వలన మీకు చివరికింకంచే జరిగింది అండిరికార్డ్ చెయ్యటానికి problem kaadu అండి... uploading...ki ..పిల్లలకు.టైం వుండటం లేదు..అది ఒక్కటి సమస్య.......

    • @NarasimhaSanatanam
      @NarasimhaSanatanam ปีที่แล้ว

      @@nandurihemamalini అక్కా, నన్ను ఏకవచనంతో అలవాటు చేసుకోండి 🙏🙏🙏

  • @landavenkataramanamurty8691
    @landavenkataramanamurty8691 2 ปีที่แล้ว

    sri matre namaha really you people doing selfless service

  • @kvenkateswarrau5300
    @kvenkateswarrau5300 3 ปีที่แล้ว +2

    Amma you are rendering an excellent service.May NARAYANA Paramathma bless you and your family.

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 ปีที่แล้ว

      Sreemathrenamaha..ధన్యవాదములు

  • @ganeshputrevu8358
    @ganeshputrevu8358 3 ปีที่แล้ว

    Amma Meeks satakoti namaskaralu. Mee voice lo godliness vundi. Mee rupurakalu lo nirmalathwavamu kanipisthodi.

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 ปีที่แล้ว

      శ్రీ మాత్రే నమః అమ్మ వారి అనుగ్రహం

  • @laxman-dw1mq
    @laxman-dw1mq 3 ปีที่แล้ว

    Mee మాటలు వింటుంటే nijam ga ee roju varalakshmi amma upadesham laa వుంది

  • @NarasimhaSanatanam
    @NarasimhaSanatanam 2 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు అక్కా, 🙏🙏🙏. చాలా బాగుంది. మీకు పాద నమస్కారాలు.

  • @sudhakarraokanchanapally6762
    @sudhakarraokanchanapally6762 3 ปีที่แล้ว

    🙏 Madam,chakkani vishleshana,madhuranganu, sraavyanganu vundi, Sriman Nanduri Srinivas garu mee ku banduva.
    Shubham bhooyaat.

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 ปีที่แล้ว +1

      Maa vaariki తమ్ముడు అండి

  • @bhakthidhaara710
    @bhakthidhaara710 3 ปีที่แล้ว +21

    బ్రహ్మ స్వరూప ముదయే
    మధ్యాహ్నేతు మహేశ్వరమ్
    సాయం ధ్యాయేత్ సదా విష్ణుం
    త్రిమూర్తి శ్చ దివాకర :

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 ปีที่แล้ว +1

      🙏🙏

    • @bhakthidhaara710
      @bhakthidhaara710 3 ปีที่แล้ว

      @@nandurihemamalini 🙏🙏🙏Thankyu madam .Give me your phone number please.

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 ปีที่แล้ว +1

      Mail. Cheyyandi. Y bcoz. Phone number. Ikkada ivvalenu

  • @madhusudanakaranam6878
    @madhusudanakaranam6878 3 ปีที่แล้ว +2

    Amma sinivas gari matalu amurutha
    Vyakyalu sreenivas garu great🙏🙏🙏

  • @paapaaraokarra6545
    @paapaaraokarra6545 3 ปีที่แล้ว +3

    Congratulations madum.meeru srinivasu garu,mee daughter manchi work chestunnaru.
    Carry on madum

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 ปีที่แล้ว +1

      Sreemathrenamaha...sir....srinivas gaaru మావారి కి తమ్ముడు ఆండీ

  • @sanapalagurunadharao1855
    @sanapalagurunadharao1855 3 ปีที่แล้ว +3

    చెప్పడానికి.... పదాలు లేవు నారాయణ నాయ నమః 🙏🙏🙏

  • @ntej7927
    @ntej7927 หลายเดือนก่อน

    Thanks Sister - Your Video is appreciated.

  • @shivalord7258
    @shivalord7258 3 ปีที่แล้ว +9

    మీరు, శ్రీ శ్రీనివాస్ గారు, మీ అమ్మాయి చేస్తున్న సేవ కి సదా మా ప్రణామములు స్వామి. ఓ౩మ్

  • @papajonnalagadda5781
    @papajonnalagadda5781 3 ปีที่แล้ว +2

    🙏🙏 thanks amma.mi prayatnam tappakunda aa narayanude neraverusthadu.🙏🙏

  • @shobhamesram2715
    @shobhamesram2715 3 ปีที่แล้ว +1

    Medam I try to watch regularly your and Sir srinivas naduri video every day.very thankful to you both.i want to know everything about Santana Dharma.

  • @madhusudhanaraopilla6994
    @madhusudhanaraopilla6994 ปีที่แล้ว +1

    Mee padapadmamulaku namskaramu talli munduga

  • @brahmacharypulivarthi2887
    @brahmacharypulivarthi2887 3 ปีที่แล้ว +1

    మీ జన్మ ధన్యం. మీరు కారణ జన్ములు మాతా...🙏👍

  • @swde502
    @swde502 3 ปีที่แล้ว

    Hello madam i regularly watch ur videos thku very much for valuable information🙏

  • @sridivyarayaprolu9742
    @sridivyarayaprolu9742 3 ปีที่แล้ว +3

    Thank you very much for sharing this information. Please dayachesi narayaneeyam slokas kooda Surya satakam laaga upload cheyyandi Amma.. we will be more beneficial 🙏🙏🙏🙏 Mee channel naaku theliyadam maa adrustam

  • @yashugillala9175
    @yashugillala9175 3 ปีที่แล้ว

    Thanks andi chala manchi manchi videos chesthunnaru. E Alayam venka em adbutham vundo mi dwara thelusukuntunnam 👌👌👌👌👌

  • @pereedykonala7656
    @pereedykonala7656 3 ปีที่แล้ว +5

    Mee videolu appudu Vienna cottaga vuntaeandi🙏🙏🙏🙏🙏🤩🤩🤩🤩🤩🤩🍎🍎🍎🍎🍎🌷🌷🌷🌷🌷🍇🍇🍇🍇🍇🎵🎵🎵🎵🎵

  • @rameshvnk3574
    @rameshvnk3574 3 ปีที่แล้ว

    అమ్మ తల్లి నమస్కారం ఇలాంటి గొప్ప పనులు చేయటం వల్ల మాలాంటి వాళ్లకు కూడా తెలుస్తుంది అయితే మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఆ పుస్తకం కావాలంటే మార్కెట్లో దొరుకుతాయా మాకు తెలియ పరచగలరు నమస్కారం 🙏🙏🙏🙏🙏

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 ปีที่แล้ว

      Sreemaathrenamaha...దొరుకుతుంది ఆండీ ఈ అతోత్రం sthothranidhi లో వున్నాయి ఆండీ

  • @shivanandalaharisowndaryal1976
    @shivanandalaharisowndaryal1976 3 ปีที่แล้ว +4

    సర్వం శ్రీ కృష్ణపరమాత్మ నే నమ:🙏🕉️💐

  • @krishnamurthythondebavi9525
    @krishnamurthythondebavi9525 2 ปีที่แล้ว +4

    ఓం నమో భగవతే నారాయణాయ
    మేడం ఈ శ్రీ మన్నారాయణీయం ఈ స్తోత్రాన్ని మీ రోజుకు ఒక శ్లోకం ఛానెల్లో వేయండి.

  • @durgamvenkat7314
    @durgamvenkat7314 ปีที่แล้ว +1

    అమ్మా ఒక తుఫాను వచ్చి పోయాక ఎంత నష్టం కలుగుతుంది. ...అలాగే నా పరిస్థితి నా తల లోకి దష్ట ఆత్మ ని పంపించి తలను పాడుచేసి వెళ్ళింది...తిరిగి పూర్వపు స్థితి రావాలంటే ఎలా....

    • @nandurihemamalini
      @nandurihemamalini  ปีที่แล้ว

      meeru akkada anjaneya swamy aalayamlo manyu sooktha parayanam cheyimchukondi

  • @prasanna2431
    @prasanna2431 2 ปีที่แล้ว

    🙏🙏madam super....we r so blessed to hear your videos.....so inspirational..

  • @sivalanka9876
    @sivalanka9876 3 ปีที่แล้ว +3

    It's a great inspiration to many of us

  • @sivalanka9876
    @sivalanka9876 3 ปีที่แล้ว

    Very happy very much thank ful amma God bless you all

  • @homemaderecipes6447
    @homemaderecipes6447 3 ปีที่แล้ว +5

    Really want to learn Slokas like this madam thank you

  • @saradamurthy6655
    @saradamurthy6655 2 ปีที่แล้ว

    Adbhutham andi

  • @polaveniharish8978
    @polaveniharish8978 3 ปีที่แล้ว +3

    మానవ సేవే మాధవ సేవ...🙏🙏🙏
    చాలా ధన్యవాదాలు మేడం...

    • @lalithaj5397
      @lalithaj5397 3 ปีที่แล้ว

      Sugar valana rtena debba Tinte Kanti I chupu pore Edi na mantralu unnayya

  • @nirmalanemmani2080
    @nirmalanemmani2080 2 ปีที่แล้ว

    🙏 thank you for your valuable videos 🙏

  • @trendymahicollections1879
    @trendymahicollections1879 3 ปีที่แล้ว +5

    Avunu mana slokalu really great andistunna miru kuda greatma

  • @Ravishastry63
    @Ravishastry63 2 ปีที่แล้ว

    "హే" మాలంకృత ఆదిలక్ష్మిస్వరూపిణీ వీక్షకాణాం మాతృసదృశ "మ"మతాదాయినీ,అచల భక్తి పరిపూర్ణ "మా"నసోత్సాహదాయినీ, "లి"ప్తకాలే జడభావ స్థితమనుష్యాణాంచ, సగుణ "ని"ర్గుణశక్త్యాత్మక దైవీగుణప్రబోధినీ. సభ్యజన కృత నమస్కార స్వీకృతామోదినీ సాక్షాత్ పరదేవతా మనస్వినీ. సర్వేసాధుజీవాః సుఖినోభవంతు, సర్వేదుర్జీవాః సత్పరివర్తితమస్తు. లోకాస్సమస్తా సుఖినోభవంతు.

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว

      శ్రీ మాత్రే నమః.🙏🙏🙏🙏🙏

  • @voggukishore3442
    @voggukishore3442 3 ปีที่แล้ว +5

    ఓం సూర్య భగవనే నమః
    ఓం ఆదిత్య య నమః

  • @arunkagithala4706
    @arunkagithala4706 2 ปีที่แล้ว

    Jai sri krishna. అమ్మ నమస్కారం నకు ఆయసం ఉంది అమ్మ. ఎమ్ మందు లు వాడినా తగ్గడం లేడు. అమ్మ

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว +1

      ఒకసారి హోమియో try cheyyandi

  • @vemulakalyani5749
    @vemulakalyani5749 3 ปีที่แล้ว

    నమస్కారమండీ లలితా త్రిశతీ స్తోత్ర నికి వ్యాఖ్యానం చెప్పగలరు

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 3 ปีที่แล้ว +3

    మీరు చేయబోయే వీడియో కోసం ఎదురుచూస్తుంటాము అమ్మా

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 3 ปีที่แล้ว +3

    Jai hanuman jai hanuman jai sriram jai sriram jai sriram jai

  • @radhikaparipalli3204
    @radhikaparipalli3204 3 ปีที่แล้ว +1

    Challa thank you Amma 🙏🙏🙏🙏🙏

  • @meesalasathishkumar641
    @meesalasathishkumar641 3 ปีที่แล้ว +1

    Madam ur explaing🙏 very good

  • @lakshmikanthdevarakonda8676
    @lakshmikanthdevarakonda8676 3 ปีที่แล้ว +2

    Amma meru chala great Amma

  • @nampallysatyaviratstories3847
    @nampallysatyaviratstories3847 3 ปีที่แล้ว +3

    thankyou Amma

  • @sekharp4605
    @sekharp4605 3 ปีที่แล้ว +1

    Madam meru very nice ga cheptunaru

  • @kondojujyothi595
    @kondojujyothi595 3 ปีที่แล้ว +1

    Wife and husband did good job

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 ปีที่แล้ว

      శ్రీ మాత్రే నమః....sir maavaariki thammudu andee srinivas garu

  • @darimireddyeswar7383
    @darimireddyeswar7383 3 ปีที่แล้ว +23

    అమ్మా! మీ సేవలు వెలకట్టలేనివి

  • @loanssbi1949
    @loanssbi1949 3 ปีที่แล้ว

    Danyavadalu

  • @gayathripaloji9423
    @gayathripaloji9423 3 ปีที่แล้ว

    Mama ma ammaumma health eppudu chala ebbandi ga undi ameki saraina vishayamu undalani korukuntunnanu thalli

  • @sharathb7319
    @sharathb7319 3 ปีที่แล้ว

    Guruvugariki padabhi vandanamulu 🙏🙏🙏

  • @lakshmiprasanna984
    @lakshmiprasanna984 3 ปีที่แล้ว +1

    SureAmma! Thappaka Parayanam Chestamu! Thank You!

  • @VINODKUMAR-xo6uy
    @VINODKUMAR-xo6uy 3 ปีที่แล้ว +5

    ఓం నారాయణాయ నమః శివాయ నమః

  • @subramanyamkethapalli9960
    @subramanyamkethapalli9960 3 ปีที่แล้ว

    many.many..thanks.sister.chala..baga..chepparu

  • @gottipativenkateswarrao1655
    @gottipativenkateswarrao1655 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏 Jay gurudeva Datta Datta 🙏🙏🙏 Sri matrey namaha 🙏🙏🙏

  • @basireddyprathapreddy2087
    @basireddyprathapreddy2087 3 ปีที่แล้ว

    Amma naku ears sariga vinipinchavu em chadavali Amma 😭😭

  • @kumarichalabagndiguruvugar6073
    @kumarichalabagndiguruvugar6073 3 ปีที่แล้ว

    నమస్కారం అమ్మ శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరనందభర్తీస్వామివారి గురించి చెప్పండి మ్మ

  • @sankarprasad6531
    @sankarprasad6531 3 ปีที่แล้ว

    Thank you
    Nanduri sankar prasad kowsika

  • @RamBabu-ig4qy
    @RamBabu-ig4qy 3 ปีที่แล้ว

    I suffer health essues lot of days please put narayaneeya mantram

  • @srujanamiriyala5143
    @srujanamiriyala5143 3 ปีที่แล้ว

    అమ్మ నేను ఏ జన్మ లో చేసిన పాపము తెలిదు కానీ నాకు తల నుండి కళ్ల వరకు ఒకటే నొప్పులు, తల లో మంట నోపి, కడుపులో నోపి ఆకలి ఉంటుంది తింటే అరగదు, కిడ్ని లో రాళ్లు, చేతులు లాగేస్తాయ్, నాకు five years బేబీ వుంది, దాని కోసం బ్రతుకు తున్న, భాదలు ఓర్చుకోలేకపోతున్న, మెడిసిన్ కూడా వాడుతున్న వాడినపుడు బాగానే ఉంటుంది, మానేస్తే చావే సుఖం అనిపిస్తుంది 😔😔😔

  • @bhuvaneswariyaddala5534
    @bhuvaneswariyaddala5534 3 ปีที่แล้ว +1

    Sri guru datha Jaya guru datha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kinneraculturalartsnellore492
    @kinneraculturalartsnellore492 3 ปีที่แล้ว +1

    Om Namo Narayanaya. Your effort is GREAT.

  • @chittibabumatturti5059
    @chittibabumatturti5059 3 ปีที่แล้ว +4

    Excellent presentation Madam 🙏

  • @RaviKumar-nb6bo
    @RaviKumar-nb6bo 3 ปีที่แล้ว +1

    Thank you your advice

  • @vamckr
    @vamckr 2 ปีที่แล้ว

    Thank you 🙏🏻

  • @chkailasam5180
    @chkailasam5180 3 ปีที่แล้ว +1

    God bless you and your family always thalli

  • @sharathb7319
    @sharathb7319 3 ปีที่แล้ว +1

    Jai sreemannarayana 🙏🙏🙏🙏

  • @hinduhighschool8676
    @hinduhighschool8676 3 ปีที่แล้ว +1

    Jaya guru datta

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 3 ปีที่แล้ว +1

    Jai Krishnan jai Krishnan jai sriram jai sriram jai sriram jai sriram jai

  • @RaviRavi-ve7qc
    @RaviRavi-ve7qc 3 ปีที่แล้ว

    అప్పు ల బాధ నుండి విముక్తి పొందే మార్గాలు చెచెప్పండి మా

  • @gandesravan3523
    @gandesravan3523 3 ปีที่แล้ว +1

    Thanks amma

  • @kalyanchakravarthy7409
    @kalyanchakravarthy7409 3 ปีที่แล้ว +1

    Madam very very good videos you are doing, may God bless us through you also, namo Narayani Kalyan

  • @MuraliKrishna-hf9ow
    @MuraliKrishna-hf9ow 2 ปีที่แล้ว +1

    om kalabhiravaya namaha om Arunachala siva

  • @kavithar645
    @kavithar645 2 ปีที่แล้ว

    Madam you both render the strotras too good

  • @venkateswarrao5944
    @venkateswarrao5944 3 ปีที่แล้ว +4

    THANK YOU MADEM

  • @mannykrish1
    @mannykrish1 3 ปีที่แล้ว +1

    Thanks 🙏

  • @rajarajeswarichalla4949
    @rajarajeswarichalla4949 3 ปีที่แล้ว

    Om namo narayanaya 🙏
    Hare Krishna 🙏 dhanyavaadalu amma🙏