జనవరి 10 ముక్కోటి ఏకాదశి.. మహా శక్తివంతమైన రోజు| ఇలా చేయండి చాలు 7 తరాల తరగని ఐశ్వర్యం మీ సొంతం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2025

ความคิดเห็น • 70

  • @levudalaSrinivasarao
    @levudalaSrinivasarao 14 วันที่ผ่านมา +3

    Sri Srinivasa govinda

  • @chandrakalanaini
    @chandrakalanaini 13 วันที่ผ่านมา +1

    Chala Baga cheparama

  • @KiranKumar-sn1gf
    @KiranKumar-sn1gf 14 วันที่ผ่านมา +4

    Jai Sri Laxmi Devi Namaha 🙏🙏🙏

  • @katariprasad877
    @katariprasad877 14 วันที่ผ่านมา +9

    చాలా బాగా చెప్పారు అండి ధన్యవాదాలు 🙏.ఓం శ్రీ విష్ణు దేవాయ నమః 🙏

  • @KiranKumar-sn1gf
    @KiranKumar-sn1gf 14 วันที่ผ่านมา +3

    Om Namo Vishnu Devaya Namaha 🙏🙏🙏

  • @jrambati
    @jrambati 14 วันที่ผ่านมา +2

    OM NAMO ENKATESAYA

  • @KiranKumar-sn1gf
    @KiranKumar-sn1gf 14 วันที่ผ่านมา +2

    Om Namassivaya 🙏🙏🙏

  • @salluripavanisri5744
    @salluripavanisri5744 14 วันที่ผ่านมา +4

    Suparga chepa

  • @Chaitvik-wl2vo
    @Chaitvik-wl2vo 14 วันที่ผ่านมา +2

    ❤❤❤❤❤

  • @ShailajaA-qn1ho
    @ShailajaA-qn1ho 14 วันที่ผ่านมา +1

    Chala bhaga chayparu Om namo narayanamaha

  • @bhagyasri693
    @bhagyasri693 15 วันที่ผ่านมา +3

    🙏🙏🙏🙏🙏

  • @Indu_Priya..
    @Indu_Priya.. 13 วันที่ผ่านมา

    Upavasam a time varaku cheyyali upavasam unnappudu fruits thinacha

    • @devotionalchannel321
      @devotionalchannel321  13 วันที่ผ่านมา

      ద్వాదశి వరకూ ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు. పాలు కూడా తాగవచ్చు

  • @chirrathirupathi3528
    @chirrathirupathi3528 14 วันที่ผ่านมา +3

    Iam un health patient నేను ఎలా ఉపవాసం చేయాలి

    • @devotionalchannel321
      @devotionalchannel321  14 วันที่ผ่านมา

      చిన్న పిల్లలు, గర్భవతులు, అనారోగ్యంతో ఉన్న వారు ఉపవాసం చేయకూడదు

    • @SaiHarika4488
      @SaiHarika4488 14 วันที่ผ่านมา

      Mari am Thinali cheppandi​@@devotionalchannel321

  • @1230-g8z
    @1230-g8z 14 วันที่ผ่านมา +2

    Thulasi leafs koyakunda ...Swami vaariki thulasi maala ela vestaru

    • @bhanurekha7844
      @bhanurekha7844 14 วันที่ผ่านมา

      కొనుక్కుంటే

    • @devotionalchannel321
      @devotionalchannel321  14 วันที่ผ่านมา

      ముందు రోజే తెంపి తెచ్చుకోవాలండి. లేదా కొని తెచ్చుకుని సిద్దం చేసుకోవచ్చు

  • @MandaSharadadevi
    @MandaSharadadevi 14 วันที่ผ่านมา

    Pindi deepalu pattaka ....tarvata vatini ami cheyali cheppandi mam .

    • @devotionalchannel321
      @devotionalchannel321  14 วันที่ผ่านมา

      కుదిరితే గోవుకు తినిపిస్తే చాలా మంచిది. లేదంటే నీళ్ళల్లో కలిపి మొక్కలకు పోయండి

  • @varshikadasari
    @varshikadasari 14 วันที่ผ่านมา +1

    friday vachindhi kadha pindi deepam inti lo and temple lo veligincha vacha andi

  • @madhumadhu1807
    @madhumadhu1807 14 วันที่ผ่านมา

    Vupavasam lo palu tisukovacha

  • @kairimamatha3745
    @kairimamatha3745 14 วันที่ผ่านมา +2

    Tpn emanna thinoccha tulasi chettu lekunte em cheyali sister cheppandi

    • @devotionalchannel321
      @devotionalchannel321  14 วันที่ผ่านมา +1

      ఉల్లి, వెల్లుల్లి వాడకుండా అల్పాహారం తినవచ్చు. తులసి మొక్క లేని వారు మాములుగా ఇంట్లో పూజ చేసుకోండి. కొత్తగా తులసి కోట పెట్టుకోవాలనుకుంటే రేపు పెట్టుకుంటే చాలా మంచిది.

  • @shoba9486
    @shoba9486 14 วันที่ผ่านมา +1

    Ye pindi tho cheyali pramidalu

    • @devotionalchannel321
      @devotionalchannel321  14 วันที่ผ่านมา

      బియ్యం పిండి లేదా గోధుమ పిండి

  • @MyArtful_journey
    @MyArtful_journey 15 วันที่ผ่านมา +2

    Madam..memu USA lo untam...ikkada anni available ga anni dorukavu...nenu yela చేయాలి...చెప్పండి..పువ్వులు మనకు అనుకూల విధంగా దొరుకావు...

    • @devotionalchannel321
      @devotionalchannel321  15 วันที่ผ่านมา +1

      అందుబాటులో లేవు కదా అని పూజ చేయడం ఆపకండి. మీకు అందుబాటులో ఉన్న వాటితోనే నిర్మలమైన మనస్సు, నిశ్చలమైన భక్తితో స్వామిని పూజించుకోండి. స్వామి వారి అనుగ్రహం తప్పక ఉంటుంది.

  • @kayithisumalatha6105
    @kayithisumalatha6105 15 วันที่ผ่านมา +3

    Naku 5 month complete ayyi just 6 months paddayi babu ki nenu ela vupavasam vundavachhu cheppandi

    • @devotionalchannel321
      @devotionalchannel321  15 วันที่ผ่านมา +3

      మీరు ఉపవాసం ఉండకూడదమ్మా.. పాలు ఇస్తున్నారు కదా

  • @lasyaraj632
    @lasyaraj632 14 วันที่ผ่านมา +1

    Nyvedyam em vandali

  • @Indu_Priya..
    @Indu_Priya.. 14 วันที่ผ่านมา

    7 orhulu ante okko pramidhallo 7 kalipi pettalna leka 2 lo kalipi 7 ah

    • @devotionalchannel321
      @devotionalchannel321  14 วันที่ผ่านมา

      ఒక ప్రమిదలో 5, మరో దాంట్లో 2 కలిపి పెట్టుకోవచ్చు. లేదా రెండింటిలో 7 , 7 చొప్పున 14 కూడా వేసుకోవచ్చు

    • @Indu_Priya..
      @Indu_Priya.. 13 วันที่ผ่านมา

      @devotionalchannel321 tq andi oopika ga ee time lo kida reply isthunnandhuku

  • @lokeshwaichiluveru9369
    @lokeshwaichiluveru9369 15 วันที่ผ่านมา

    Pillalu Kuda rice thinodda madam

    • @devotionalchannel321
      @devotionalchannel321  15 วันที่ผ่านมา +1

      8 ఏళ్ల లోపు పిల్లలకు ఏ నియమాలు వర్తించవు. ఆ పై బడిన పిల్లలకు వర్తిస్తాయి.

  • @SunithaSolanki-cc2vr
    @SunithaSolanki-cc2vr 15 วันที่ผ่านมา

    Ekadashi roju thulsi ki netini poyaddu antaru kada malli thulsi akulu koyyadu antaru kada thulshi vishnumurthi kosam upavasam vuntuntundi kabatti nillu poyadam valla upavasa bangam kalguthundi ani plz rply sis

    • @devotionalchannel321
      @devotionalchannel321  15 วันที่ผ่านมา

      నీరు పోయవచ్చు. ఏకాదశి పూజ కోసం ముందు రోజే తులసి ఆకులను తెంపి ఉంచుకోవాలి

    • @bhanurekha7844
      @bhanurekha7844 14 วันที่ผ่านมา

      ముందు రోజు లక్ష్మీ వారం

  • @umakanth2674
    @umakanth2674 15 วันที่ผ่านมา +2

    7 వత్తులు అంటే 2 పిండి దీపాలలో 14 వత్తులు వస్తాయి. అంతేనా అండీ?

    • @devotionalchannel321
      @devotionalchannel321  14 วันที่ผ่านมา +1

      అవునండి, అలా వేసుకోవచ్చు లేదా 2 పిండి దీపాలలో ఒక దాంట్లో 5 మరో ప్రమిదలో 2 వత్తులు వేసుకుని కూడా చేయవచ్చు.

    • @umakanth2674
      @umakanth2674 14 วันที่ผ่านมา

      @devotionalchannel321 ok

  • @Priya-d4t9i
    @Priya-d4t9i 15 วันที่ผ่านมา

    Akka fridayki naku period aye 5th day avuthadhi mari nenu pooja cheyocha akka gudiki povacha plese replay evandi

    • @devotionalchannel321
      @devotionalchannel321  15 วันที่ผ่านมา

      స్రావం అవ్వకపోతే ఇంట్లో పూజ చేసుకోవచ్చు అలానే గుడికి కూడా వెళ్లవచ్చునమ్మా

    • @Priya-d4t9i
      @Priya-d4t9i 15 วันที่ผ่านมา +1

      @devotionalchannel321 tq akka

  • @bhavanigudise2468
    @bhavanigudise2468 15 วันที่ผ่านมา +2

    Anna prasana cheyavacha

    • @devotionalchannel321
      @devotionalchannel321  15 วันที่ผ่านมา +1

      చేయవచ్చు

    • @kayithisumalatha6105
      @kayithisumalatha6105 15 วันที่ผ่านมา

      Nenu kuda a roje cheyalanukuntunna

    • @bhavanigudise2468
      @bhavanigudise2468 14 วันที่ผ่านมา

      Dhanurmasam vellelopu ma paakistan 6th month ayipothunnadi mari yela

    • @bhavanigudise2468
      @bhavanigudise2468 14 วันที่ผ่านมา

      Gudilo​ panthulu garinu adigam cheyavachu annaru

    • @RishithaParimishetty616
      @RishithaParimishetty616 14 วันที่ผ่านมา

      Bojanam petodu rice 🍚

  • @roobikhan4548
    @roobikhan4548 15 วันที่ผ่านมา +2

    Goduma pindi deepalu pettoccha

  • @votlasrilatha1276
    @votlasrilatha1276 15 วันที่ผ่านมา

    Prathi roju mundu tulasammaki pooja chesake intlo pooja cheyala

    • @devotionalchannel321
      @devotionalchannel321  15 วันที่ผ่านมา

      @@votlasrilatha1276
      అవునండి. అలానే చేయాలని పండితులు కూడా చెబుతున్నారు

    • @navyaadepu6860
      @navyaadepu6860 15 วันที่ผ่านมา

      Hi Andi upavasam Friday mottam vundala malli appudu upavasam viduvali @devotionalchannel321

    • @devotionalchannel321
      @devotionalchannel321  15 วันที่ผ่านมา +1

      ఏకాదశి వ్రత ఉపవాసం ఉండేట్టు అయితే గురువారం మధ్యాహ్నం నుండి శుక్రవారం సాయంత్రం వరకూ ఉండాలి. ఇలా మేము ఉండలేము అనుకుంటే శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకూ ఉపవాసం ఉండి, రాత్రికి అన్నం కాకుండా అల్పాహారం తీసుకోండి

  • @MandaSharadadevi
    @MandaSharadadevi 15 วันที่ผ่านมา

    Upavasam ala cheyali katina upavasama ..teliya cheyandi .
    Alage annam thinakudadhu annaru mari chinna pillalu,Upavasam leni varu am thiskovali teliya cheyandi please

    • @devotionalchannel321
      @devotionalchannel321  15 วันที่ผ่านมา

      కటిక ఉపవాసం అవసరం లేదండి. పాలు, పండ్లు తినవచ్చు, పండ్ల రసాలు కూడా తాగవచ్చు. 8 ఏళ్ల లోపు పిల్లలకు ఏ నియమాలు వర్తించవు. ఉపవాసం లేని వారు ఉల్లి, వెల్లుల్లి లేకుండా సాత్విక ఆహారం తీసుకోవచ్చు. అన్నం కి బదులుగా ఉప్మా, జొన్న రొట్టె వంటివి, రాగి సంగటి, మిల్లెట్స్ తో వండిన ఆహారం, quinoa వంటివి వండుకుని తినవచ్చు.

    • @MandaSharadadevi
      @MandaSharadadevi 15 วันที่ผ่านมา +1

      @devotionalchannel321 Thank you mam..chala useful information teliyachesaru..chala chala Thanks

  • @sirishasiri-m3v
    @sirishasiri-m3v 14 วันที่ผ่านมา

    Mukkoti ekadasi kadha andi

    • @devotionalchannel321
      @devotionalchannel321  14 วันที่ผ่านมา

      ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి రెండు ఒకటే నండి

  • @MyArtful_journey
    @MyArtful_journey 15 วันที่ผ่านมา +8

    దీపారాధన చేసి ...విష్ణు శ్లోకాలు చదువచ్చ

  • @KiranKumar-sn1gf
    @KiranKumar-sn1gf 14 วันที่ผ่านมา +2

    Jai Sri Parvati Devi Namaha 🙏🙏🙏