విదేశాల్ని తగలబెడుతున్న ముక్కుపుడక ఇదే!అమ్మ కరెక్ట్ గా ఇక్కడ ఉంది!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ม.ค. 2025

ความคิดเห็น • 200

  • @Gangadharamt17
    @Gangadharamt17 12 วันที่ผ่านมา +115

    మీరు కలియుగ లో దుర్గ/కాళి/ చండి యొక్క ప్రతి రూపం నా అభిప్రాయం మీ నారి శక్తి తో హిందు బంధువుల లో చైతన్యం నిపుతున్నారు నా అభినదలు సోదరి

  • @మాదవరపుmohan
    @మాదవరపుmohan 6 วันที่ผ่านมา +1

    మీరు ఏ విషయం గురించి మాట్లాడినా పై నుంచి కనకదుర్గ అమ్మవారు చెబుతోంది అని నా అభిప్రాయం... కుండబద్ధలు కొట్టి నట్టు ఉంది...నా మద్దతు ఉంటుంది మీకు... సత్యమేవ జయతే... మీ కుటుంబానికి, మీకు అభినందనలు.. హరేకృష్ణ... కృష్ణం వందే జగద్గురుమ్

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 12 วันที่ผ่านมา +33

    చాలా బాగా చెప్పారు అమ్మ ఇప్పుడు వినని విషయాలు తెలుసుకుంటున్నాము. ధన్యవాదాలు తల్లి

  • @BHARATHICh-n9f
    @BHARATHICh-n9f 12 วันที่ผ่านมา +22

    చాలా చాలా బాగా చెప్పారు తెలియని విషయాలు చాలా చాలా చక్కగా వివరించారు

  • @Venkateshwara868
    @Venkateshwara868 12 วันที่ผ่านมา +25

    శ్రీ శ్రీనివాస గోవిందా అమ్మ శుభోదయం ధర్మం వర్ధిల్లాలి

  • @MITRAKS111
    @MITRAKS111 6 วันที่ผ่านมา

    Chalabagundi message 🙏🌺🙏

  • @Naagavalli-n9r
    @Naagavalli-n9r 11 วันที่ผ่านมา +7

    చాలా మంచి విషయాలు తెలియజేశారు సత్యభామ గారు మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి ఇలాంటి విషయాలు మాకు ఎన్నో తెలియజేయాలి

  • @yadlamadhavi35
    @yadlamadhavi35 12 วันที่ผ่านมา +13

    సత్యభామ గారు మీకు ధన్యవాదములు 🙏🏻🙏🏻 ఎంత బాగా చెప్పారో🙏🏻🙏🏻❤️

  • @sureshbabuanne
    @sureshbabuanne 12 วันที่ผ่านมา +52

    సత్య భామ తిరుమల తిరుపతి దేవస్థానము వేల సంవత్సరాలుగా తమిళ వారి కబ్జాలో నడుస్తోంది. దశాబ్దాలుగా వెళ్ళినప్పుడు చూస్తున్నా అక్కడ జరిగే సంఘటనలను, అకృత్యాలు, వ్యాపారాలు వాళ్ల హిందూ వ్యతిరేక శక్తుల చేతుల్లో జరుగుతున్నాయి. ఈ రోజుల్లో కూటమి అధికారంలోకి వచ్చాక కూడా అవినీతి నాయకులు, అధికారుల సారథ్యంలో నిరాటంకంగా నడుస్తున్నాయి. జై శ్రీమన్నారాయణ. జై హింద్..

  • @sreevedika2325
    @sreevedika2325 12 วันที่ผ่านมา +21

    నిజంగా మీరు చెప్తుంటే నాకు వొళ్ళు జలదరించింది.ఎందుకంటే మేం last year కన్యాకుమారి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారిని చూసి మాకు చాలా ముచ్చటగా అనిపించింది.చిన్న పిల్లలా అనిపించారు.ఆ ముక్కుపుడక డైమండ్ అనుకుంట చాలా బాగా మెరుస్తూ కనిపించింది చాలా దూరం నుంచి కూడా.నేను మా వారు చాలా సార్లు తలచుకున్నాం.అప్పుడు తెలియలేదు కానీ మీరు చెప్తే ఇప్పుడు ఆ స్టోన్ ఎందుకు అంత మెరుస్తోందో అర్థం అయింది.ఆ రూపం ఇప్పటికీ కళ్ళలో మెదులుతోంది. పైన అమ్మవారి పాదాలు వుంటాయి.

  • @SupriyaNaiduN
    @SupriyaNaiduN 12 วันที่ผ่านมา +52

    తిరుమల కొండ మొత్తం ఆ తమిళ వాళ్ళ ఏలుతున్నారు వెంకటేశ్వర స్వామిని మొత్తం ఆ తమిళ ఆధీనంలోనే జరుగుతున్నాయి ఇవేం కర్మ

    • @Jayachandrareddy3913
      @Jayachandrareddy3913 12 วันที่ผ่านมา +6

      అవును తిరుమల తెలుగు వారి చేతిలో లేదు

    • @KumariKothurthi
      @KumariKothurthi 12 วันที่ผ่านมา +5

      Nijame🙏🌹🌹

    • @mangalaranganathan9442
      @mangalaranganathan9442 12 วันที่ผ่านมา +1

      Sir, Tirumala is for the while world as He is the srishti sthithi laya karta. The Telugu Tamil divide should not affect the te.ple rituals. .

    • @User-143-sc
      @User-143-sc 11 วันที่ผ่านมา +2

      Kulala gola aindi ....ipudu bhasha gola 😂😂😂😂

    • @SupriyaNaiduN
      @SupriyaNaiduN 11 วันที่ผ่านมา +6

      @User-143-sc మీకు ఈ విధంగా అర్థమైందా తమిళ్ స్టాలిన్ ఉదయ్ నిధి సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియాతో పోల్చారు తెలుసా మీకు తమిళ్ వాళ్లు క్రిస్టియన్స్ మన తెలుగు భాషకు ఎవరు విలువ ఇవ్వరు

  • @satyanarayanavura7383
    @satyanarayanavura7383 12 วันที่ผ่านมา +10

    మాకు తెలియని విషయాలు. చాలా సంతోషము. జైశ్రీరామ్

  • @SrilakshmiBhamidipati-w5d
    @SrilakshmiBhamidipati-w5d 8 วันที่ผ่านมา +2

    అద్భుతం...🎉🎉

  • @saralamallela2916
    @saralamallela2916 11 วันที่ผ่านมา +4

    🙏🌹జైశ్రీరామా🌹🙏.అమ్మా మీరు తప్పా ఇలాంటివి వెతికివేతికి వీడియోలు చేసి మా మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నారు.మీకు ధన్యవాదాలు.మన సనాతన ధర్మం .మన మూలాలను గుర్తించిన ఒక నాయకుడు వస్తే మనము తోడైతే మన దేశం గొప్పగా ఉంటుంది.జైహింద్❤❤

  • @sujaranibalivada1883
    @sujaranibalivada1883 12 วันที่ผ่านมา +14

    చాలా మంచి వీడియో అమ్మా... గోవిందాయ నమః

  • @amukthamalyadhaaa
    @amukthamalyadhaaa 11 วันที่ผ่านมา +8

    కొల్లూరు మూకాంబికా అమ్మవారి ముక్కు పుడక చాలా శక్తి వంతం అయ్యింది.ముక్కు పుడక కూడా ఒక కథ ఉంది

  • @mounikaujjwalkruthik6228
    @mounikaujjwalkruthik6228 12 วันที่ผ่านมา +20

    ఎస్, ఆ వయసులో (యుక్త వయస్సులో) భగవంతుడిపై భక్తి ఏర్పరుచుకుంటే.. మనకు వేరే ఇతరేతర చెడు ఆలోచనలు, అలవాట్లు అలవడవు.. ఆ తరవాత జీవితమంతా ఆనందమయం అవుతుంది

  • @deepusari9166
    @deepusari9166 8 วันที่ผ่านมา +2

    చాలా బాగా చెప్పారు అమ్మ ధన్యవాదాలు .

  • @vasu_vlogs2876
    @vasu_vlogs2876 11 วันที่ผ่านมา +9

    తెలియని విషయం చక్కగా చెప్పారు సిస్టర్❤

  • @vijayraghavapulasani68
    @vijayraghavapulasani68 12 วันที่ผ่านมา +8

    Superb sister,jai Venkateswara swamy, Jai Sanatani dharma beautifully explained

  • @Mohankrishna665
    @Mohankrishna665 7 วันที่ผ่านมา +1

    అవును, నాగరికత లోను, ఆధ్యాత్మికం గానూ, సాంస్కృతిక , సాంప్రదాయాల్లోను,
    సంపదలోను, సుసంపన్నమైన ఈ దేశాన్ని కొన్ని అనాగరిక జాతుల వారు, కర్కశ మొరటు జాతులకు చెందిన వారు , మ్లేచ్ఛలు కొన్ని శతాబ్దాల పాటు యదేచ్చగా దోచుకున్నారు.
    భగవంతుడు ఆ మ్లెచ్చ జాతిన్నుంచి ఈ దేశంను రక్షించమని వేడుకుందాం.

  • @rangavaraprasadtadi4821
    @rangavaraprasadtadi4821 11 วันที่ผ่านมา +4

    Bhale cheppaavamma...meeru a vishayam chebutunnaa vinaalanipisthundi...Chaalamandiki jnanaanni panchutunna meeku abhinandanalu...Satyabhama gaaru...meeru arogyamga vindi elaa samaajaniki seva cheyyaalani korukuntunnaanu...

  • @jyothis771
    @jyothis771 12 วันที่ผ่านมา +7

    Om namo venkateshaya 🙏🙏🙏
    Ne dharmaporatam,ne dhiryam andariki inspiration kavali thalli ❤❤❤
    Jai shreeram 🚩🚩🚩🚩🙏🙏🙏

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 12 วันที่ผ่านมา +11

    జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం తల్లి🌹🙏

  • @kavithap1634
    @kavithap1634 12 วันที่ผ่านมา +5

    Thank q u amma chala manchi vishayalu nerchukuntuna

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 12 วันที่ผ่านมา +11

    హరేకృష్ణ 😊❤

  • @rajanidheeswar6370
    @rajanidheeswar6370 11 วันที่ผ่านมา +1

    Thankyou very much. Good infrmtn

  • @ananthkrishna9069
    @ananthkrishna9069 12 วันที่ผ่านมา +20

    అస్సలు ఒక్కప్పుడు మన దేశంలో ఒక్క భిచ్చగాడు కూడా లేడు అని మేకాలే చెప్పాడు అంత సప్పునంగా ఉండేది మన దేశం ఈరోజు ఇలా అయిపొయింది అమ్మ 😥 చాలా దోచుకు పోయారు ఇప్పుడు ఉండే సంపద ను కూడా కాపాడుకోక పొతే ఇక అంతే మన భవిష్యత్తు ఏమి ఉండదు 🙏

    • @sridevisridevi1853
      @sridevisridevi1853 12 วันที่ผ่านมา +3

      మరి అన్ని ఉచితాలు గా తీసుకొని ఉంటే బిక్షగాడు కాక మరి ఏమవుతారు

    • @srivasudev
      @srivasudev 11 วันที่ผ่านมา

      @@sridevisridevi1853 kadaa! Nikaarsyna Nijam chepparu mithramaa 🙏

  • @Viswanath55
    @Viswanath55 11 วันที่ผ่านมา +3

    THANKS MADAM GREAT INFORMATION OM NAMAH SHIVAYAA

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx 12 วันที่ผ่านมา +3

    Jai shree Ram akka 🙏🙏🙏🙏 e video chusthunte naku chala santhoshan vesindi akka kaani avi pogottukunnanduku bada vesthuni mana purvikulu chala goppsvallu🙏🙏🙏🙏🙏🙏

  • @k.santoshkumar7397
    @k.santoshkumar7397 7 วันที่ผ่านมา

    Correct ga chepparu madam....

  • @Meena55708
    @Meena55708 12 วันที่ผ่านมา +5

    చాలా బాగా చెప్పారు అక్క🙏🙏

  • @bandarulakshmi2237
    @bandarulakshmi2237 9 วันที่ผ่านมา +2

    అవును అమ్మా అమ్మో రు తల్లి మూవీ లో అమ్మోరు తల్లి కి కనీసం కుంకుమ కూడా పెట్టరు ఒక sticker పెడతారు అంతే వెంకటేశ్వర స్వామిని తక్కువ చేసి చూపించారు అని ఆ మూవీ చూసినప్పుడు నాకనిపించింది మీ విడియో చూసాక నా అభిప్రాయం కరెక్ట్ అని తెలిసింది ❤

  • @KiranPanthangi-w3h
    @KiranPanthangi-w3h 12 วันที่ผ่านมา +5

    Hare Rama hare krishna🙏🙏🙏🙏🙏

  • @agastyacoachingcentreputtu7829
    @agastyacoachingcentreputtu7829 12 วันที่ผ่านมา +10

    ఓం నమో నారాయణాయ

  • @lakshman1204
    @lakshman1204 9 วันที่ผ่านมา

    Chelli garu, Govu indha
    Govu indha. Jaisriram.
    Inthakenna methatee cheppu dhebbalu ma andharikee evvaru pettaleru. 👏💐🌸💥🌼🤝👑🙏🏻👌🏵🌹🌷🌻🪷🌺🥀 super sooooper soooooooper

  • @chamarthilakshmi2777
    @chamarthilakshmi2777 12 วันที่ผ่านมา +7

    ఓం నమో భగవతే వాసుదేవాయ
    ఓం నమో నారాయణాయ
    ఓం గోవిందాయ నమః

  • @PadmaKondalu
    @PadmaKondalu 12 วันที่ผ่านมา +1

    TQ amma teliyani vishayalu manchi ga vivarincharu 🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala4799 11 วันที่ผ่านมา

    Chala manchi vishayalu teliyachesaru dhanyavadalu andi

  • @ShivaniNakka-sb8lg
    @ShivaniNakka-sb8lg 9 วันที่ผ่านมา +2

    అమ్మ బాగా చెప్పారు 🙏 బ్రిటిషర్లు దోచేశారు ఇప్పుడు ఎండోస్మెంట్ వాళ్లు దోచేస్తున్నారు

  • @devarapallipadmavathi378
    @devarapallipadmavathi378 12 วันที่ผ่านมา +2

    Chala chakaga vivarincharu amaa 🙏🙏🙏

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 12 วันที่ผ่านมา +3

    Super Jai shree ram jai hanuman gurudevobhava 😊👍🙏

  • @kamalakshisai1139
    @kamalakshisai1139 12 วันที่ผ่านมา +5

    Jai shree Ram jai shree ram jai shree ram

  • @parvathammavunise3305
    @parvathammavunise3305 12 วันที่ผ่านมา +2

    Amma theliyani vishayalanu chala chakkaga chepthunnaru anavasaramaina videos chese variki baga cheevatlu peduthunnaru hrudaya purvaka danya vadalu thalli alage e madyana pelli dates gurinchi chalamandi e dates lo pelli chesukunte inka anthe sangathulu vidipotharu inka yedo aipothundi ani chala bayapeduthunnaru dayachesi veeti meeda oka video cheyandamma danyavadalu

  • @pguptha3505
    @pguptha3505 12 วันที่ผ่านมา +2

    🙏 chaala baaga chepparu. Evi anni meeku elaa telustayandi .

  • @Trivikram226
    @Trivikram226 12 วันที่ผ่านมา +4

    Jai Sri Ram 🙏🙏🙏🙏

  • @subbalaxmi1255
    @subbalaxmi1255 12 วันที่ผ่านมา +1

    Chala manchi vishayalu cheppvu tally

  • @Anuradha-bi1jd
    @Anuradha-bi1jd 12 วันที่ผ่านมา +7

    కృష్ణం వందే జగద్గురుం

  • @DurgaSangani-ch3qd
    @DurgaSangani-ch3qd 12 วันที่ผ่านมา +2

    Mana desa sampathada gurinchi vintunte chala garvamga undi ippudu purva vaibhavam lenanduku chala badhaga undi ippudu unnavaina manamandaram kalisi kattuga kapadukune prayatnam cheddam Jai shree ram

  • @KrishnaMruti
    @KrishnaMruti 12 วันที่ผ่านมา +5

    జైశ్రీరామ్ 🕉️🙏🙏🙏🙏🙏🙏✌️👍👌

  • @SathyanarayanaManda
    @SathyanarayanaManda 12 วันที่ผ่านมา +6

    🚩జై శ్రీ రామ్ భరతమాతకీ జై 🚩

  • @donakondapraveena3802
    @donakondapraveena3802 11 วันที่ผ่านมา

    Goosebumps video

  • @madhavi341
    @madhavi341 10 วันที่ผ่านมา

    Dasohamulu Amma garu 🙇‍♂️

  • @maheshwari.mmaheshwari7313
    @maheshwari.mmaheshwari7313 12 วันที่ผ่านมา +2

    Tumba chennagi vivarane nedidiri mugutu mahatva bagge dhanyavagalu

  • @mamidiswathi2674
    @mamidiswathi2674 12 วันที่ผ่านมา +3

    శుభోదయం అమ్మ

  • @laxmivadluri7618
    @laxmivadluri7618 12 วันที่ผ่านมา +5

    Jai matadi❤😊

  • @rajeshpatil5949
    @rajeshpatil5949 12 วันที่ผ่านมา +4

    How is it related to California fires?

  • @satishkumarkota7684
    @satishkumarkota7684 8 วันที่ผ่านมา

    Sree Maatre Namaha

  • @dhanalaxmi3692
    @dhanalaxmi3692 12 วันที่ผ่านมา +4

    జై శ్రీ కృష్ణ 🙏🙏🙏💐💐

  • @SivakumariB-z4l
    @SivakumariB-z4l 12 วันที่ผ่านมา +2

    Chala Chakka Cheperu Amma 🙏

  • @nareshbandi8899
    @nareshbandi8899 12 วันที่ผ่านมา +3

    Super

  • @shyamalakoppole5166
    @shyamalakoppole5166 12 วันที่ผ่านมา +1

    Jai Sri krishna

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 12 วันที่ผ่านมา +14

    తల్లి చాలా చక్కగా వివరించారు ముక్కుపుడక విషయం ❤❤👌

  • @sujathaaravapalli8246
    @sujathaaravapalli8246 11 วันที่ผ่านมา

    Jai sriram ,tq andi

  • @devirajaaa7641
    @devirajaaa7641 12 วันที่ผ่านมา +1

    Spiritual truth telugu ane you tube channel lo mana Devudu gurinchi chala tapuga matladuthunaru andi😢😢😢

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 11 วันที่ผ่านมา

    చాలా బాగుంది అక్క జై శ్రీరామ్❤

  • @rajabalasudha404
    @rajabalasudha404 10 วันที่ผ่านมา

    Satyabhama gariki vandanamamma

  • @SudhakaJoga
    @SudhakaJoga 12 วันที่ผ่านมา +3

    4:23 దగ్గర నుండి మొదలవుతుంది ముక్కుపుడక అమ్మవారి కోసం

  • @sudhashivam.9459
    @sudhashivam.9459 12 วันที่ผ่านมา +1

    May Goddess help her children and save all the people around the world as she is Jaganmatha!

  • @Lathapundla
    @Lathapundla 11 วันที่ผ่านมา

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @KamalaRani-m4s
    @KamalaRani-m4s 12 วันที่ผ่านมา +2

    Sree mathery namaha 🌺 🌸 🌼 🪷 💐 ♥️ 🌺 💗💗💗💗💗💗💗💗

  • @k.janaradhanagupta7257
    @k.janaradhanagupta7257 11 วันที่ผ่านมา +1

    అమ్మా 🙏🙏🙏
    ఇంతకంటే నేను ఏమి చెప్పలేను.

  • @parvathineeluru2229
    @parvathineeluru2229 11 วันที่ผ่านมา

    Manchi visayam theliparu 🙏

  • @ArunasaiAnthati-zq4uq
    @ArunasaiAnthati-zq4uq 12 วันที่ผ่านมา +1

    Chakkar chepparu talli srimatre namaha

  • @sathyamvandanapu6059
    @sathyamvandanapu6059 11 วันที่ผ่านมา

    జై శ్రీ రామ్ 🙏🙏🙏🌹🌹🌹

  • @bhavanisagi1383
    @bhavanisagi1383 12 วันที่ผ่านมา +1

    Entta Manchi vishayalu chepputunaru meeru maaku teliyani vi enno chepputunnaru meeku namaste ❤😊

  • @jayasreeprakhya9276
    @jayasreeprakhya9276 12 วันที่ผ่านมา +1

    Jai Sreeram

  • @madhavikakuturu7386
    @madhavikakuturu7386 11 วันที่ผ่านมา

    Jai Govinda🙏.

  • @PrabhakarMettapelly
    @PrabhakarMettapelly 11 วันที่ผ่านมา

    Aka meru great .

  • @KamalTej-xq5ie
    @KamalTej-xq5ie 10 วันที่ผ่านมา

    Chala baga chappav thalli

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 12 วันที่ผ่านมา

    🙏🙏 jai sri ram

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767 12 วันที่ผ่านมา

    Vandhemaatharam

  • @niranjansriram9448
    @niranjansriram9448 12 วันที่ผ่านมา

    గోవిందా గోవిందా 🙏🙏

  • @sureshg2519
    @sureshg2519 12 วันที่ผ่านมา

    Baga chepperu amma

  • @revathierra5961
    @revathierra5961 12 วันที่ผ่านมา

    Good information anndi.

  • @raghuramm202
    @raghuramm202 10 วันที่ผ่านมา

    Jai bhavani

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 11 วันที่ผ่านมา

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @yasaswini1819
    @yasaswini1819 11 วันที่ผ่านมา

    Jai shree Ram

  • @srivani8946
    @srivani8946 12 วันที่ผ่านมา +2

    Jai srimannarayana

  • @vallakavikalavathamma
    @vallakavikalavathamma 12 วันที่ผ่านมา +1

    🙏అమ్మ

  • @lalithmanohar249
    @lalithmanohar249 12 วันที่ผ่านมา +3

    🌹🙏🌹🙏🌹

  • @malathidevi4519
    @malathidevi4519 12 วันที่ผ่านมา +5

    Jai sre ram ❤❤

  • @satishkumarkota7684
    @satishkumarkota7684 8 วันที่ผ่านมา

    Sree Matter Namah

  • @vasavichintha2161
    @vasavichintha2161 12 วันที่ผ่านมา +1

    Jai Srimannarayana🙏

  • @t.vramanamurthy1958
    @t.vramanamurthy1958 10 วันที่ผ่านมา +1

    విదేశాలు తగలపడిపొతున్నాయి అని మీరు క్యాప్ క్షన్ పెట్టారు దాని ప్రస్తావనే లేదు.

  • @dhanaSri-o1d
    @dhanaSri-o1d 12 วันที่ผ่านมา

    Nitya gowri nomu ela chesukovalo cheppandi konchem

  • @pavan-m3j
    @pavan-m3j 9 วันที่ผ่านมา

    Sri Venkateshuniki chellalivamma chitti chellalivamma Indrakeeladri lo velasina Durgavu neevamma!

  • @rajareddypalakurthi3042
    @rajareddypalakurthi3042 12 วันที่ผ่านมา +2

    జై శ్రీరామ్

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 11 วันที่ผ่านมา

    జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి నేను కూడా ఈసినిమా చూసాను

  • @gayathrichintalapudi5823
    @gayathrichintalapudi5823 12 วันที่ผ่านมา +2

    ❤🙏