Looks like this was the first story I came across your channel! Promptly with the Quality of the story & your Amazing Narrative, I subscribed your channel❤🙏
Yes సుజాత గారు.... అప్పటి నుండి ప్రతీ కథని నవలని వింటూ మీ feedback అందజేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నేను మీ comment కోసం ఎదురు చూస్తాను. Thank you so much for becoming a close member in Kathalu Kathanikalu Family 🙏😊💖
Thank you Radhika! for your sweet compliment 👍 Except her first novel & few other stores, rest all are a bit commercial & suitable for Filmy contents. Rather, I like Ranganayakamma &Gogineni Mani gari stories with such a beautiful thinking & messages for women!💥
సులోచన గారి చిత్ర నళినీయం అభినందనీయం. రాధిక బాగా అందించడం ముదవహం. ఇది ఆమె తొలి రచనలా లేదు.మహాంధ్రి తెలుగు నవలారాజ్యనికి పేర్చిన పునాది రాళ్ళల్లా చాలా భావాలు బీజాలు కనిపిస్తున్నాయి. అభినందనలు
నేను పుట్టకముందు రైటర్ గారు రచించిన స్టోరీ నాన్న.కాలేజ్ డేస్ నుంచి మంచి రైటర్ నోవెల్స్ చదివే అలవాటుంది రేవతి,పెద్దచెల్లి,నేను ఇంట్రెస్ట్ గా చదివే వాళ్ళం.ఇప్పుడు ఆడియో నోవెల్స్ వినడం అలవాటైపోయింది.ప్రత్యేకంగా మీ వాయిస్ కి ఫేవరెట్స్ అయిపోయాము.👌రచనాశైలి రైటర్ గారిది కదూ💖👌
Kadha chaalaa baavundhandi 👌
@@swatisrinivas2407 😊💖
Looks like this was the first story I came across your channel! Promptly with the Quality of the story & your Amazing Narrative, I subscribed your channel❤🙏
Yes సుజాత గారు.... అప్పటి నుండి ప్రతీ కథని నవలని వింటూ మీ feedback అందజేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నేను మీ comment కోసం ఎదురు చూస్తాను. Thank you so much for becoming a close member in Kathalu Kathanikalu Family 🙏😊💖
Thank you Radhika! for your sweet compliment 👍
Except her first novel & few other stores, rest all are a bit commercial & suitable for Filmy contents. Rather, I like Ranganayakamma &Gogineni Mani gari stories with such a beautiful thinking & messages for women!💥
😊💖
సులోచన గారి చిత్ర నళినీయం అభినందనీయం. రాధిక బాగా అందించడం ముదవహం. ఇది ఆమె తొలి రచనలా లేదు.మహాంధ్రి తెలుగు నవలారాజ్యనికి పేర్చిన పునాది రాళ్ళల్లా చాలా భావాలు బీజాలు కనిపిస్తున్నాయి.
అభినందనలు
😊💖
ఇది యాద్దనపూడి గారి మొదటి కథ అని గుర్తు. పువ్వు పుట్టగానే పరిమళించును అని రుజువు చేశారు.
@@mondimarykumari4946 అవునమ్మ
నేను పుట్టకముందు రైటర్ గారు రచించిన స్టోరీ నాన్న.కాలేజ్ డేస్ నుంచి మంచి రైటర్ నోవెల్స్ చదివే అలవాటుంది రేవతి,పెద్దచెల్లి,నేను ఇంట్రెస్ట్ గా చదివే వాళ్ళం.ఇప్పుడు ఆడియో నోవెల్స్ వినడం అలవాటైపోయింది.ప్రత్యేకంగా మీ వాయిస్ కి ఫేవరెట్స్ అయిపోయాము.👌రచనాశైలి రైటర్ గారిది కదూ💖👌
@@nagalakshmireddy3128 thanks నాగలక్ష్మి గారు 💖😊