9th Class Students Invents Life Saver Machine For Farmers | Amazing Talent | SumanTV Education

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • SumanTV Education is the most comprehensive online platform for Self Learners.
    Sumantv education mission is to provide opportunities to develop viewers into "INDEPENDENT LEARNERS, THINKERS, SUCCESSFUL INDIVIDUALS and LEADERS".
    We are among the most watched, liked & subscribed educational platforms in vernacular language
    where not only the subjective basic concepts in Aptitude, Reasoning, English
    are cleared but also short tricks are provided from zero level to high difficulty level.
    In addition to it, we also provide upcoming vacancy updates, exam reviews, exam analysis, strategies for how to crack exam within stipulated time duration
    as well as preparation tips & tricks
    What’s covered here?
     Daily Spoken English Videos
     Quant Tricks Videos & Quant Mock Test Solving Videos
     English Vocab & Grammar Sessions
     Vedic Maths Tricks & Concept Clearing Sessions
     Student Needful Videos
     Exam Notifications, Syllabus, Salary etc.
    Subscribe to the channel & hit the bell icon to join #Sumantv education TH-cam Family 🙏
    Details
    And Also Follow Us On Facebook :
    / sumantveducation
    #sumantveducation #sumantv

ความคิดเห็น • 1.4K

  • @mathurthimani5370
    @mathurthimani5370 ปีที่แล้ว +436

    ఇంత చిన్న వయసులో ఎంత గొప్పగా ఆలోచించావు బాబు. నీకూ మీ ఉపాధ్యాయిని గారికీ శుభాకాంక్షలు

  • @dhar1806
    @dhar1806 ปีที่แล้ว +48

    మీరు చేసిన ఈ గొప్ప ఆవిష్కరణ మన భారతదేశం మొత్తానికే గర్వ కారణం ,,ప్రతి రైతన్న గర్వపడే విధంగా ఉంది ఈ ఆవిష్కరణ,👌👌👌👌👌👌👌మీరు ఇంకా చాలా ఎత్హుకి ఎదగాలి నాన్న🙏🙏

  • @kodalimuneendra5601
    @kodalimuneendra5601 ปีที่แล้ว +652

    ఇది చాలా ఉపయోగకరమైన ఇన్నోవేషన్. విద్యార్థులకు నా అభినందనలు.. విద్యార్థులను ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు. ప్రతియేటా చాలామంది రైతులు పాముకాటుకు గురయ్యి చనిపోతున్నారు. వీలైనంత త్వరగా ఈ పరికరాన్ని రైతులకు అందించాలని నా విజ్ఞప్తి....

  • @ssg3338
    @ssg3338 ปีที่แล้ว +7

    చిన్న పిల్లలైనా పెద్ద మనసుతో రైతుల గురించి ఆలోచించారు.మనస్ఫూర్తిగా మీరు జీవితం లో ఎదగాలని కోరుకుంటున్న.

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 ปีที่แล้ว +42

    రవితేజ నీ ప్రయోగం అద్భుతం . నీకు మేలు కలుగు గాక .

  • @basettyarunkumar2729
    @basettyarunkumar2729 ปีที่แล้ว +1

    సూపర్ తమ్ముడు చాలా మంచి ఆలోచన నువ్వు కనిపెట్టిన ఈ వస్తువు చాలా మంది రైతుల ప్రాణాలను కాపాడుతుంది

  • @p.suresh4232
    @p.suresh4232 ปีที่แล้ว +963

    ఒక రైతు కోసం ఈ పని చేస్తున్నందుకు ఆనందంగా ఉంది ధన్యవాదాలు 👍

  • @bheemannachevula7144
    @bheemannachevula7144 ปีที่แล้ว +10

    రైతు కోసం ఉపయోగపడేది తక్కువ ఖర్చు చేసి చేశారు 9th class students great 👍

  • @anjineyulubsr5073
    @anjineyulubsr5073 ปีที่แล้ว +190

    ప్రాజెక్టు టీమ్ మరియు అధ్యాపకులకు అభినందనలు

  • @slchintapalli
    @slchintapalli ปีที่แล้ว +35

    Wonderful project nana! సమాజానికి ఉపయోగ పడేలా science ని అత్యంత సరళమైన విధానంలో ఉపయోగించడం అభినందనీయం. God bless you kids.

    • @banji5630
      @banji5630 ปีที่แล้ว

      👌👌👌👌👌👌🌹🌹🌹🙏🙏

  • @ramchanderm440
    @ramchanderm440 ปีที่แล้ว +23

    సూపర్ తమ్ముడు ఒక మంచి ఆలోచనతో చేసిన ఈ ప్రయోగం రైతులందరికీ ఉపయోగపడాలి

  • @krishnanov13
    @krishnanov13 ปีที่แล้ว +5

    Wow really Superb
    Marvellous నిజంగా
    ఎందరో రైతులకి ఉపయోగపడుతుంది అండి
    ఇలాంటి వాళ్లకు మంచి Support ఉండాలి
    Congratulations to the Students and Teachers
    These are Young scientists
    Great

  • @bharathlessons
    @bharathlessons ปีที่แล้ว +81

    తమ్మూ...!
    నువ్వు సూపర్....!
    నీకు సపోర్ట్ చేసిన వారు కూడా....!

    • @1.4BPeople-Zero-GoldMedals
      @1.4BPeople-Zero-GoldMedals ปีที่แล้ว +2

      T-hub should help this kid to succeed in his startup. Do you think t-hub will help this kid?

  • @ComputeResults
    @ComputeResults ปีที่แล้ว +75

    Congratulations students and teachers team. Wonderful. Innovation in high school is key to advancement of civilization. Way to go. We all are indebted to farmers, and giving them a solution is a great thought. You guys are amazing at science and social. Proud of you. Great careers are awaiting for you when you grow up.

    • @chinnarnaveen389
      @chinnarnaveen389 ปีที่แล้ว +1

      Very very good job ra thammudu 🙏🙇🙏✨✨

  • @pentacharykandi
    @pentacharykandi ปีที่แล้ว +13

    రైతు కోసం ఈలాంటి ప్రయోగాలు చేయడం చాలా గొప్ప విషయం, ధన్యవాదములు.

  • @pvsr4583
    @pvsr4583 ปีที่แล้ว +23

    Excellent Innovation by these students. The very idea of safe guarding the farmers is highly applaudable. Our whole hearted appreciations to the students and the Teachers behind them. 👌👌👌👏👏👏

  • @rojanraomaddam8388
    @rojanraomaddam8388 ปีที่แล้ว +7

    అభినందనలు నాన.నీ ఆలోచన చాలా క్రియేటివ్ గా వుంది. మీ తల్లిదండ్రుల కు కూడా అభినందనలు

  • @dr.hariprasad4857
    @dr.hariprasad4857 ปีที่แล้ว +169

    Proud to hear about young scientists.
    Good promotion by Suman TV👏💐

  • @valli406
    @valli406 ปีที่แล้ว +2

    ఇది చాలా మంచి పని బాబు చాలా చక్కగా చేశారు రైతుల కోసం ఆలోచించి రియల్లీ గ్రేట్ 🥰👍👍

  • @janardhanaraoarja3881
    @janardhanaraoarja3881 ปีที่แล้ว +4

    నిజంగా ఇంత చిన్న పిల్లావాడి
    ఆలోచన అద్భుతo ఎoత పొగిడిన
    తక్కువే great hats up

  • @krishnagajalamola3687
    @krishnagajalamola3687 ปีที่แล้ว

    రవితేజ తమ్ముడు 🙏చిన్న వాడివే కానీ నీకు నా సాష్టాంగ నమస్కారం నీ చూపు భవిష్యత్తులో నీ ప్రయత్నం 100/రిజాల్ట్ చూపిస్తుంది all 🤝the best తమ్ముడు 💐

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 ปีที่แล้ว +6

    చక్కటి ఆలోచన. అద్భుతమైన ఆవిష్కరణ. ఈ పరికరం తయారీలో భాగస్థులైన వారందరికీ శుభాకాంక్షలు/ధన్యవాదాలు.

  • @rajan4134
    @rajan4134 ปีที่แล้ว

    థాంక్యూ చిన్నోడా నీవింత చిన్నతనములోనే రైతుల గురించి ఆలోచించి నవ్వంటే ఇంకా ఎంతో గొప్పవాడు రైతుల గురించి ఎంతగానో ఎంతగానో ఆలోచించాను అంటే నీకు మీ టీచర్ కు ప్రిన్సిపాల్కు మీ అందరికీ వందనాలు ఇంకా భవిష్యత్తులో రైతుల గురించి ఎంతగానో రైతులకు పనికి వచ్చేటటువంటి ఆ దేవుని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు నీకు దేవుడు ఇంకా తెలివి జ్ఞానం ఇచ్చును ‌💐💐💐💐💐👌🙏🙏🙏🙏🙏

  • @vemulanareshgoud6431
    @vemulanareshgoud6431 ปีที่แล้ว +8

    రైతుల కోసం ఆలోచించి అలా తయారు చేసినందుకు అభినందనలు.. ఇలా రైతుల కోసం ఆలోచించే వాళ్ళు తక్కువ ఉంటారు మీరూ గొప్పగా ఆలోచించారు

  • @ManiKumar-rv7by
    @ManiKumar-rv7by ปีที่แล้ว

    అధ్యాపకులకు వందనం అభివందనం
    విద్యార్థులకు అభినందన.
    భవిష్యత్లో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపట్టి ఇట్టు ప్రజలకి అట్టు రైతులకి ప్రణ నస్ట్ కాకుండా చూడాలని ఆశిస్తూ ఆ దేవ దేవతగా అసిసుకు వీరికి నిండుగా ఉండాలని ప్రార్థిస్తూ వీరికి న శుభాకాంక్షలు.

  • @mnrao-sd3nu
    @mnrao-sd3nu ปีที่แล้ว +5

    గుడ్ student, నీ ప్రయోగాలు దేశ ప్రజలకు బాగా ఉపయోగటాడతాయి.

  • @ch.mratnakar3688
    @ch.mratnakar3688 ปีที่แล้ว +25

    Awesome... Great.... Genius minds need encouragement. Along with my students I planned almost the same project long back. But due to some reasons, we could not. Kudos to little scientists and their guides 👏

  • @jeevanpriya6342
    @jeevanpriya6342 ปีที่แล้ว +61

    Well done students 👏 Appreciate your efforts and idea... appreciate teacher for supporting and encouraging the students ☺️

  • @prakashraok9053
    @prakashraok9053 ปีที่แล้ว +11

    The entire team including the students and teachers should be encouraged and awarded appropriately. God bless them all.

  • @yadlavijayakrishna7179
    @yadlavijayakrishna7179 ปีที่แล้ว +25

    Excellent for Student innovative mindset and thanks to teachers' guidance. I wish you the student to have bright future. I request teachers to take this innovation to the GOVT. and make him gets patent right. ALL THE BEST to STUDENT and TEACHERS.

  • @padma9025
    @padma9025 ปีที่แล้ว +1

    మా పిల్లలకి ఒక మోస్తరు మార్కులు రావటానికి కూడా కష్టం అవుతుంది. ఈ అబ్బాయికి సబ్జెక్ట్ మీద ఇంత అవగాహన ఉండటం ఆశ్చర్యంగా వుంది. ప్రోత్సహించిన టీచర్ గారు ఎంతో అభినందనీయురాలు. మన స్కూల్స్ ఇంత ఆదర్శవంతంగా ఉండటం చూస్తే సంతోషంగా వుంది.

  • @kumaraswamyrajulapati1959
    @kumaraswamyrajulapati1959 ปีที่แล้ว +15

    Congratulations to young scientists india is proud of you you have helped to Somany RYTU families wish you all success in your future projects

  • @ratnambangaru5005
    @ratnambangaru5005 ปีที่แล้ว +1

    విద్యార్ధుల ఆలోచన బాగుంది. ఈ విధమైన పరికరం రైతులకు ఉపయోగ పడుతుంది. ఆలోచించిన టీమ్ మొత్తానికి నా అభినందనలు.విద్యార్థులను ప్రోత్సహించాలి.

  • @navyaa__911
    @navyaa__911 ปีที่แล้ว +30

    Best innovation for farmers 👳 thanks🙏 to students and teachers ❤ who's done good thing for farmers🤗all the best for your better future 🥰

  • @krishnaj2793
    @krishnaj2793 ปีที่แล้ว

    ఇలాంటివి నువ్వు రైతు కోసం చెయ్యడం చాలా ఆనందంగా వుంది సూపర్

  • @raghuramreddy5816
    @raghuramreddy5816 ปีที่แล้ว +33

    Congratulations Raviteja. Excellant innovation. Very useful to farmers. The stick needs to be prepared on large scale and made available to farmers by Agrl Department. Hearty congratulations to class teacher and entire team.

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 ปีที่แล้ว +6

    Congratulations Ravi Teja and entire team 👍👍👍

  • @challamohanarao6844
    @challamohanarao6844 ปีที่แล้ว +21

    Hats off to the young scientist & the entire team.He has a bright future

  • @venkatesh6538
    @venkatesh6538 ปีที่แล้ว +5

    At such small age you guys thought about welfare of farmers, Nice innovation, Very useful for farmers. Congratulations to all students and staff who contributed for Life Saver Stick 👏👏

  • @Balu-zn3qq
    @Balu-zn3qq ปีที่แล้ว +12

    It's proud moment Thammadu in your life good work keep it up 🙏🙏🙏🙏and help farmers ❤️❤️❤️❤️

  • @PtRaju-zt2sz
    @PtRaju-zt2sz ปีที่แล้ว

    అందుకే మాజిల్లాను విజయాల నగరం అనిఅన్నది ...మీ టీమ్ అందరికీ శుభాబివందనాలు చిన్నా...💐👍

  • @vasanthkumar-qg3ts
    @vasanthkumar-qg3ts ปีที่แล้ว +97

    Thank you Suman TV for bringing into light the innovative efforts made by the students and teacher team. You are spreading positive vibes in society by airing such programmes. The students deserve encouragement and support from government and investors so that other children get courage to think in a creative way rather than aiming for 9 to 5 jobs.

  • @srikarunagkshorts8919
    @srikarunagkshorts8919 ปีที่แล้ว +2

    Super nanna,God bless you,జీవితం లో నువ్వు ఇంకా చాలా ఎదగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను 💐💐👏👏👏

  • @kavithareddy7039
    @kavithareddy7039 ปีที่แล้ว +4

    Chala manchi alochana chesi raithulanu Pamula barinundi Kapadali anukoni deenini thayaru chesadu , chala goppa pani chesav babu , God bless you nana

  • @daradeepak123
    @daradeepak123 ปีที่แล้ว +7

    Thanks a lot SumanTv for promoting our brilliant young generation instead of kacha badam stuff.
    Congratulations kiddos and you proved India is transforming 🔥🔥🔥🔥🔥🔥

  • @gamezone4582
    @gamezone4582 ปีที่แล้ว +7

    Awesome, Best innovation for Farmers, All the best for students for the future, and very great support from school teachers and everyone involved.

  • @vinodkumar-un6ps
    @vinodkumar-un6ps ปีที่แล้ว +6

    Weather the project is successful or not, hats off to the young boy... Your innovative thought, intention towards to save life of others and your thinking mentality at very small age, you'll be on magazine cover pages one day...
    God bless you dear....

  • @rravularavi90
    @rravularavi90 ปีที่แล้ว +28

    Congratulations to the entire team of young budding scientists and your teachers. My best wishes to you all for success in your future endeavours. May God bless you.😊👍

  • @RK-xs9fw
    @RK-xs9fw ปีที่แล้ว +19

    Superb... Appreciate the team's thought, creativity, efforts and announcement... You are a great asset to the country... Wish you a great exposure in studies and hope you come up with more useful innovations... Government must encourage such budding scientists... 👏👏👏

  • @navyaa__911
    @navyaa__911 ปีที่แล้ว +49

    Life saver definitely saves farmers life 🙏🙏🙏

    • @1.4BPeople-Zero-GoldMedals
      @1.4BPeople-Zero-GoldMedals ปีที่แล้ว

      T-hub should help this kid to succeed in his startup. Do you think t-hub will help this kid?

    • @LENOMIN
      @LENOMIN ปีที่แล้ว

      ​@@1.4BPeople-Zero-GoldMedals nope 😑

  • @SKU732
    @SKU732 ปีที่แล้ว +1

    ఈ ఆలోచన గొప్పది...దానిని అమలుచేయడం ఇంకా గొప్ప విషయం...
    ✨ God bless you తమ్ముడు ✨
    Innovative product improvise అయ్యి...reasonable price lo farmers ki చేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా..

  • @idhinene
    @idhinene ปีที่แล้ว +10

    Chala Manchi Avishkarana. Congratulations to the whole team who are involved in inventing the life saver equipment for farmers.

  • @govardhangova5492
    @govardhangova5492 ปีที่แล้ว +2

    Hats Off Thammudu Ne Talent ki 👌👌
    Govt ఇలాంటి Talent vunna vallani support Cheyyali..

  • @bangarudurgarao9468
    @bangarudurgarao9468 ปีที่แล้ว +5

    CONGRATS MAM KEEP IT AND MAKE MORE INNOVATIONS IN OUR SCHOOL STUDENTS ............JAI BHEEM

  • @itsmemohan47
    @itsmemohan47 ปีที่แล้ว +1

    Super tammudu neku chala manchi vision and future undhi dinini baga develop cheskuni , nee future goals achieve cheyyali bro 👍

  • @rajagopal9835
    @rajagopal9835 ปีที่แล้ว +8

    Hat'soff my boy India is proud of you we wish many more inventions like this 🙏

  • @ch.ravipratap2604
    @ch.ravipratap2604 ปีที่แล้ว

    Students very good and usefull invention for farmers.... Splendid...... Hope more inventions come from you.... Work hard.... Think differently..... All the best students...... Thanks to kaspa school...

  • @orugantisunilreddy
    @orugantisunilreddy ปีที่แล้ว +14

    Great work guys..! Please work on it further to make it available to all the farmers across India.

  • @srinivasasomasundaramsista7108
    @srinivasasomasundaramsista7108 ปีที่แล้ว

    ఇంత చిన్న వయసులో దేశానికి ఏదో చేయాలనే తృష్ణ నిజంగా అభినందనీయం. దీనికి తోడ్పడిన టీచర్లకు మరియు మీ స్నేహితులకు నా అభినందనలు. ముందు ముందు ఇంకెన్నో ఇలాంటివి చేయ్యాలేని మనస్పూర్తిగా కోుకుంటున్నాను.

  • @chakriallamsetty8855
    @chakriallamsetty8855 ปีที่แล้ว +8

    Great job, Kids and thanks to Teachers for encouraging them!!

  • @SubbaraoMachineni
    @SubbaraoMachineni ปีที่แล้ว +1

    Excellent video Thammudu all the best God bless you M V Subba Rao 👍👍👍👍👍👍👍👍👍👍🎉🎉🎉🎉❤❤❤❤

  • @azmerajeevan7554
    @azmerajeevan7554 ปีที่แล้ว +11

    Very good work boys keep it up and many innovations future plans gets 😀

  • @snagababu-lv1ed
    @snagababu-lv1ed ปีที่แล้ว

    రైతు కోసం allochinaduku chaalla థాంక్స్ your really great తమ్ముడు నేడు రైతు రేపటి ఫ్ఫ్యూచరే కి ఆధారం

  • @sriram307
    @sriram307 ปีที่แล้ว +6

    Hats off to everyone who has been trying to made this.congratulations to entire team.good initiative.stay blessed

  • @RK-MAHAVADI
    @RK-MAHAVADI ปีที่แล้ว +1

    Innovative project. ప్రతీ విజ్ఞాన ప్రదర్శన వెనక ఉపాధ్యాయుల కృషి, సహకారం అమోఘం.
    ఆచార్యదేవోభవ 🙏

  • @saiprasadraosurapaneni865
    @saiprasadraosurapaneni865 ปีที่แล้ว +5

    Congratulations to the team.
    God bless you all.
    Very useful to farmers
    and even useful for the security staff who attend night duty. Good invention

  • @mandalavaralakshmi4346
    @mandalavaralakshmi4346 ปีที่แล้ว

    విద్యార్థుల కు, ఉపాధ్యాయులకు అభినందనలు 💐💐💐

  • @NityalPhysio
    @NityalPhysio ปีที่แล้ว +6

    Super work by students. Keep promoting them. We need more innovative ideas from students 👌

  • @HAPPYLIFE-lk2oo
    @HAPPYLIFE-lk2oo ปีที่แล้ว

    పిల్లలకి నా అభినందనలు. కాని, ఆచం ఇలాంటి దాన్నే ఒక 5 ఇయర్స్ కి ముందే ఒక పాప తయారుచేసింది. కాని దురదృష్టవసత్తు మనం భారతియ్యులం కనుక మనం ఏదైనా కొత్తగా చేస్తే అది మన వాళ్ళే గుర్తించారు. పొగ వాళ్లు ఏదో చేసినట్లు వెదవ ఫీలింగ్స్ చూపిస్తారు పిల్లలు అవి ఏమి పట్టించుకోవద్దు మీరు. మి గురువుల చాలా మంచి వాళ్లు. వాళ్ళ సహాయం తో ఇంకా చాలా చేయుల్లీ, సాధించాలి. 👏👏👏👏👏👏👏👏👍

  • @waseemraza6227
    @waseemraza6227 ปีที่แล้ว +4

    Congratulations Bro who have involved in this project ...Very Useful Project Save Formers Life.......Best Video Forever......All The Best Students U have Bright Future ahead 👏👏👏👏👏

  • @srinivasaraotholeti5152
    @srinivasaraotholeti5152 ปีที่แล้ว +2

    Really a great work done by children,every parent should encourage innovation skills in children but should not force them to score high marks.

  • @vanaja_creations
    @vanaja_creations ปีที่แล้ว +3

    Great job , innovative children 👏👏👏

  • @suryaraju31
    @suryaraju31 ปีที่แล้ว +1

    Suman TV vallu aa paniki maalina chepala pulusu vadilesi... ilaanti videos chestunanduku many thanks... We need such students who can invent such useful instruments for common people especially for Farmers.. Kudos to that Teacher, boy and his team.. great job!

  • @drdsreedhar
    @drdsreedhar ปีที่แล้ว +8

    Right thinking and approach! Congratulations! I would suggest the young team to test directly using defanged snakes how they react/respond and for how long. It will validate the innovation much better.

  • @balajimanepalli4907
    @balajimanepalli4907 ปีที่แล้ว +1

    చాలా అద్భుతంగా ఉంది మీ ప్రయోగ ప్రదర్శన..👌👌👌

  • @badarinarasimha3794
    @badarinarasimha3794 ปีที่แล้ว +5

    Our Heartful congratulations to both the teachers and students.
    This type of relationship in between them is always welcome for the betterment of society.-- Especially NowadaysThis Bent of Mind is very essential in our Children - Best Wishes one and all in the team.: (One of the Retd. Teachers). God bless one and all.

  • @chandrasekhar7378
    @chandrasekhar7378 ปีที่แล้ว +1

    గొప్ప ఆలోచన చేసావు బాబు. భవిష్యత్తు లో ఇంకా మంచి ఆలోచనలు చేస్తావని కోరుకొంటున్నా. అల్ ద బెస్ట్

  • @rajuvelpula5770
    @rajuvelpula5770 ปีที่แล้ว +5

    Proud to be an Indians. He is visions of 2040.Great.

  • @psrisailam1778
    @psrisailam1778 ปีที่แล้ว

    తమ్ముడికి యితనికి సహాయం చేసిన వారికి నా జై భీమ్. రైతులను గుర్తు చేసుకుంటూ పాము కాటుకు గురి అయ్యి చనిపోవద్దు అని నీ చిన్న తనం లోనే యి వైబ్రేశన్ స్టిక్ నీ తయారు చేసినందుకు నాకు చాలా సంతోషంగా వుంది. త్వరగా మార్కెట్లోకి తెస్తే బాగుంటుంది. రైతులకు బాగా ఉపయోగ పడుతుంది.

  • @vidusekharsubraveti7740
    @vidusekharsubraveti7740 ปีที่แล้ว +4

    రైతులందరికీ అందేలా చూడాలి.

  • @sandhyaranimanthri2947
    @sandhyaranimanthri2947 ปีที่แล้ว +1

    Awesome kids. You are little inventors. God bless you all

  • @nagarajukotnani1548
    @nagarajukotnani1548 ปีที่แล้ว +4

    Congratulations both teachers and students 👏

  • @subhashnaidu1473
    @subhashnaidu1473 ปีที่แล้ว

    Great job my son. Keep going. Congratulations to the teacher madam.

  • @SHEEPANDGOATACADEMY
    @SHEEPANDGOATACADEMY ปีที่แล้ว +3

    Highly appreciable work. First of all hearty congratulations. These boys must be encouraged properly. They must be provided higest quality free education under the supervision of Highly qualified teachers. Government shall take necessary action for sanction of Highest Stephend as an encouragement and this team members must be asked what more they can invent . They must be gifted a Laptop, highspeed free internet so that they can research subject matter of their interest and can invent new items. They are real heroes , gems and natural genius students.
    This is the right time to motivate them under the supervision of top personality development trainers , Neuro Linguistic Programming ( NLP ) Trainers to find the genius in them and this is the right time for positive programming for their better future.
    Best wishes from Sheep and Goat Academy, Hyderabad

  • @ydhanu4978
    @ydhanu4978 ปีที่แล้ว

    చాలా మంచిది రైతులు కోసం మంచి ఆలోచన థాంక్యూ సర్.💐💐🤝🤝🙏🙏🇮🇳

  • @mouliseera3752
    @mouliseera3752 ปีที่แล้ว +4

    Good work Suman TV

  • @edwardchristopher7348
    @edwardchristopher7348 ปีที่แล้ว +1

    Excellent boys...... keep it up.... please encourage them ..... 🙏🙏🙏🌹🌹🌹

  • @ssedits2204
    @ssedits2204 ปีที่แล้ว +4

    Supper teachers and students ♥️♥️♥️

  • @machagnanaprakash8767
    @machagnanaprakash8767 ปีที่แล้ว

    ఇధి రైతులకు ఉపయోగపడే పరికరాని తయారు చేశావు ఇధి రైతులకు సహాయంగా ఉంటుంది హట్సఫ్ Godblessyou babu

  • @uv8892
    @uv8892 ปีที่แล้ว +4

    Great Idea 👌🔥🔥❤️

  • @jayaprakashnarayannimmagad8303
    @jayaprakashnarayannimmagad8303 ปีที่แล้ว

    ఆంధ్రప్రదేశ్లో విజయనగరం డిస్ట్రిక్ట్ కస్పా హై స్కూల్ తొమ్మిదో తరగతి విద్యార్థులు అండ్ టీచర్స్ అండ్ సీనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి పాము కాటు నివారణ కోసం ఎలక్ట్రిక్ హ్యాండ్ మేడ్ స్టిక్ తయారు చేశారు మన ఆశా కిరణాలుఅయిన మన పిల్లలకు కస్పా స్కూల్ హెడ్ మాస్టర్స్ అండ్ టీచర్స్ కి అభినందనలు శుభాభినందనలు

  • @hawk_1234
    @hawk_1234 ปีที่แล้ว +5

    Great work kid. Proud of you. 👍

  • @venu2525
    @venu2525 ปีที่แล้ว

    GREAT BABU RAITHE RAJU FARMERS ARE GODS TO INDIA WE HAVE RECOGNIZE AND SUPPORT THEM

  • @threenethra1422
    @threenethra1422 ปีที่แล้ว +4

    మెడిసిన్ చెపితే బాగుండు..ఎక్కడ దొరుకుతుంది..

  • @shivacrestion.s4308
    @shivacrestion.s4308 ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻good message for former s and very helpful creativity very nice and hatsaoof student s👏👏👏

  • @Pokegirl2011
    @Pokegirl2011 ปีที่แล้ว +4

    Good job 👍

  • @vksnimmagadda5088
    @vksnimmagadda5088 ปีที่แล้ว

    భావి భారత నిర్మాతలు ఇలా ఎందరో.మీ సరి కొత్త ఆలోచన అభినందనీయం.

  • @bhaskaraiahchintha6420
    @bhaskaraiahchintha6420 ปีที่แล้ว

    నువ్వింకా గొప్పవాడివి కావాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను

  • @yallasimhachalam9690
    @yallasimhachalam9690 ปีที่แล้ว +2

    Good job doing for farmers 👍👌 you are the future of our country go head in with good concepts jai Hind Jai Bharat

  • @Lifeisbeutiful75
    @Lifeisbeutiful75 ปีที่แล้ว

    ఈ ప్రయత్నం చాలా బాగుంది. సింపుల్ గా గమ్ బూట్స్, పవర్ ప్రూఫ్ గ్లోవ్స్, ఒక రీచార్జిబుల్ ఎల్ ఈ డి టార్చ్ ఉంటే రైతు తేలికగా ప్రమాదాలనుండి బయటపడిపోతారు. ఒక సారి ఖర్చు వెయ్యి రూపాయలు. సరిగ్గా మెయింటైన్ చేస్తే మూడేళ్లపాటు నిరవధికంగా పని చేస్తాయి. ఈ సహాయం ప్రభుత్వం/రైతు సంఘాలు సమిష్టిగా పూనుకొని చేయొచ్చు. రైతులు విషపూరిత పాములు, విద్యుత్ షాకులవల్ల మరణించేది సాధారణమైపోయింది.