చైనాను అడ్డుకోవడానికి పసిఫిక్ ఓషన్‌లో అమెరికా నేవీ రెడీ:US Deployed Navy Forces @ Pacific Ocean

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2024
  • పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా చైనా నేవి ఫోర్స్ లు రెడీ:US,China Deployed Navy Forces at Pacific Ocean | 10TV News
    For More Updates
    ☛ Subscribe us @ bit.ly/2Fc6rhb
    ☛ Subscribe to our Agriculture channel: bit.ly/327z4Te
    ☛ Website: www.10tv.in
    ☛ Facebook: / 10tvnewstelugu
    ☛ Twitter: / 10tvnewstelugu
    ☛ Instagram: / 10tvnewstelugu
    10tv News Channel Owned by Spoorthi Communications Private Limited. 10Tv is one of the leading News channels which delivers National and International And Regional News Streaming 24/7.10Tv has its wings spread all over the world to deliver the trustful news. Channel Dedicated to GeneralNews, LiveReports, Breaking News, Sports News, Weather News, Entertainments, BusinessUpdates, Big Debates, Exclusive Interviews etc.
    Thank You For Visiting..
    Visit Again -Team 10TV
    #China #AmericanNAVY #PacificOcean
    #TeluguNews #10tv #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu

ความคิดเห็น • 136

  • @HariKrishna-dd8wc
    @HariKrishna-dd8wc 4 ปีที่แล้ว +26

    కరెక్ట్ టైమ్ లో అమెరికా ఎంటర్ అయ్యింది.

  • @calavarysakshi9197
    @calavarysakshi9197 4 ปีที่แล้ว +15

    పోయేకాలం ప్రపంచానికి దగ్గర పడింది

    • @ramyateki2777
      @ramyateki2777 4 ปีที่แล้ว +2

      నో ఓన్లీ చైనా కి

  • @vengalajawaharlal281
    @vengalajawaharlal281 4 ปีที่แล้ว +1

    చైనా ప్రపంచానికి చాలా ప్రమాదకారి అమెరికా భారత్ మిగతా దేశాలు కలిసి చైనా ని ఆర్ధికంగా దెబ్బకొట్టాలి చైనా వస్తువులను బ్యాన్ చెయ్యాలి యుద్ధానికి ఆధునికమైన ఆయుధాలు సమకూర్చుకోవాలి.రాజకీయనాయకులు ఓకేమాట నిలబడాలి సైనికులకు అండగా వుండాలి జై జవాన్ జై భారత్

  • @akasaramannaakasaramanna6524
    @akasaramannaakasaramanna6524 4 ปีที่แล้ว +4

    అమెరికా ఆరోపించడం ఏంట్రా బాబు నిజం అది

  • @ganugulabhadrachari7920
    @ganugulabhadrachari7920 4 ปีที่แล้ว +7

    Good direction TRUMP garu

  • @syedghouse2098
    @syedghouse2098 4 ปีที่แล้ว +3

    Jai hind Jai jawan

  • @ManojKumar-pb4my
    @ManojKumar-pb4my 4 ปีที่แล้ว +7

    We support usa like to show how much we Indians support small countries

    • @karthikkumar1343
      @karthikkumar1343 4 ปีที่แล้ว

      Small country ? Who is small country

    • @ManojKumar-pb4my
      @ManojKumar-pb4my 4 ปีที่แล้ว

      @@karthikkumar1343 bro it's viatnam we Indians support them for their indipendence from china

  • @chodavarapusivasankar1905
    @chodavarapusivasankar1905 4 ปีที่แล้ว +8

    చైనా ను వేయండి

  • @praveenkumarsecularcpm6335
    @praveenkumarsecularcpm6335 4 ปีที่แล้ว +2

    ఈ యుద్దాలు కేవలం మీడియా లోనే...వాస్తవం లో అన్ని దేశాలు మరొక దేశంతో వ్యాపారం బాగానే చేసుకుంటున్నాయి.యుద్దం అనేదే రాదు.ఒకవేళ వస్తె అది మూడవ ప్రపంచ యుద్ద అవుతుంది.అన్ని దేశాల దగ్గర అణు బాంబులు ఉన్నాయి.కాబట్టి ఏ దేశం కూడా యుద్దం సాహసం చేయవు.ఈ మీడియా వాళ్లకు యుద్దం అంటె ఫుల్లు trp లు ఉంటాయి.అందుకే ఇలా ప్రజలను యుద్దం పేరుతో రెచ్చగొట్టి,సొమ్ము చేసుకుంటున్నారు.చెత్త మీడియా,చెత్త మనుషులు.""జై సెక్యులరిజం,జై జై భారత్""...!!!

  • @haribabuooredoo3029
    @haribabuooredoo3029 4 ปีที่แล้ว +3

    యాంకర్ సూపర్

  • @sivagubbilla
    @sivagubbilla 4 ปีที่แล้ว +1

    India should take it this one as advantage...

  • @naidupaila4040
    @naidupaila4040 4 ปีที่แล้ว +10

    Chaina matalu eadesam nammadu 420 chaina

  • @swarajyalaxmiponnala1925
    @swarajyalaxmiponnala1925 4 ปีที่แล้ว

    Prise the lord..
    .good America చైనా మీద అమెరికా చేస్తున్నదంతా పచ్చి నిజం. అమెరికా ప్రపంచ అభివృద్ధి కోసం భద్రత కోసం పర్యావరణ భద్రత కోసం ప్రయత్నిస్తుంది. కానీ చైనా లోపాయికారి ఉత్పత్తులను చేస్తూ వ్యాధిగ్రస్తుల సమాజాన్ని తయారు చేస్తూ ప్రపంచ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూ అమెరికా సార్వభౌమాధికారాన్ని కాల రాయాలని గూఢచర్యం చేస్తుంది. మరియు ప్రపంచ దేశాల పై ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. కాబట్టి అన్ని దేశాలు కలిసి చైనా పై యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది . ఊహాన్ ల్యాబ్ లమీద దాడి చేయాల్సిన అవసరం ఉంది. అమెరికా అధ్యక్షుడు ఎంతగా చెప్పినా వినకుండా బయో వార్ చేశారు. అమెరికాలో ప్రజలు చనిపోతుంటే బాధ్యత గల పౌరులుగా వాయుసేన తో దాడులు చేయిస్తానని ఆనాడే చెప్పారు .కాబట్టి సద్దాం హుస్సేన్ లాగా వీరి ప్రతిష్ట దిగజారిపోతుంది .తన నిజమైన నిజాయితీని చూపించుకోవడం లో విఫలం అయిపోయింది. తన తప్పులను సరి చేసుకోవడం లో విఫలం అయ్యింది . చేసిన తప్పులకు క్షమాపణ కోరడంలోపూర్తి స్థాయిలో విఫలమయింది. కాబట్టి కచ్చితంగా చైనా మీద యుద్ధము ప్రకటించాల్సిన అవసరం ఉంది.,భారత్ కూడా యుద్ధంలో పాల్గొనాల్సిందిగాప్రజలు కోరుతున్నారు .ప్రపంచ పౌరుల సంక్షేమం కోసం యుద్ధం చేయాల్సిందే . ఈ దేశం ఒక తీరుగా తయారయ్యి బయోవార్ చేస్తున్నారు. కాబట్టి పాలకులు ఆలోచన చేసి కఠినంగా శిక్షించాలని పౌరులు కోరుతున్నారు. హద్దు అదుపు లేని దేశాలు టెర్రర్ టెర్రరిజాన్ని పోషిస్తున్న దేశాలు అభివృద్ధి లేని దేశాలు హింసతో బ్రతికే దేశాలు కలిసి చైనా కూటమిగా తయారయ్యారు డబ్ల్యుహెచ్వోకు కూడా ఆర్థిక సహాయాన్ని నిలిపివేశారు .ప్రపంచ మాత ముద్దుబిడ్డ గా ప్రపంచ పౌరుల అందరి పక్షాన శాంతి కోసం అభివృద్ధి కోసం పాటు పడుతున్న అమెరికా దేశాన్ని ప్రపంచ పౌరులందరూ గుర్తించి పొగుడుతున్నారు .భారత్ నమస్తే ట్రంప్ ప్రోగ్రాం ద్వారా భారతీయ ప్రేమను అనురాగాన్ని ఆప్యాయతను ,గౌరవాన్ని ,శాంతిని ప్రేమను ,వినయాన్ని ,విధేయతను మోడీ గారి నాయకత్వంలో స్నేహశీలి తత్వాన్ని చూపించడం జరిగింది..అయినా కానీ సమాజ సంక్షేమం కోసం కొంతమంది వ్యక్తులను కొన్ని దేశాలలో సరి చేయాల్సిన అవసరం ఉంది .హింస ఏ రూపంలో ఉన్న ఉక్కుపాదం మోప వలసిన అవసరం ఉంది.సమాజ సంక్షేమం కోసం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, కఠినమైన చర్యలు తీసుకోవాలని పౌరులు భావిస్తున్నారు .....జై ప్రపంచశాంతి

  • @ja61990
    @ja61990 4 ปีที่แล้ว +18

    Chaina virus...epudu pothundho

  • @rameshyenagandla4935
    @rameshyenagandla4935 4 ปีที่แล้ว +1

    Himalaya nundi bharath samudram nundi American 2 kalasi. China nu katam pettali would map lo lekunda cheyali

  • @akashrajashekar9806
    @akashrajashekar9806 4 ปีที่แล้ว +5

    India thonee pegalledu,,ika America tho pettukuntee boodidha kooda migaladu😂😂

  • @apparobalireddy6428
    @apparobalireddy6428 4 ปีที่แล้ว +4

    China ni smasanam chaiyyali

  • @PKJBL
    @PKJBL 4 ปีที่แล้ว +6

    అమెరికా కి చైనా విరోధి అయితే... ఇండియా కి మిత్రుడు... కాబట్టి మనకే లాభం... మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతుంది... ఏమంటారు??

  • @vijayraghuteja786
    @vijayraghuteja786 4 ปีที่แล้ว +1

    Jai indo American Navy Army lion Forces To destroy Bull Dragons.Jai India navy Force.🕺🕺.

  • @nayakarmy5186
    @nayakarmy5186 4 ปีที่แล้ว +3

    M editing ra ayya, map dwara explane cheyyochu ga, appudu dovelope avuthayo mana telugu channels

  • @killerdhanush3175
    @killerdhanush3175 4 ปีที่แล้ว +4

    Indian best friend USA

  • @naidupaila4040
    @naidupaila4040 4 ปีที่แล้ว +8

    Talli chaina alochana kadu 420 alochana

  • @vsvrvenkat8194
    @vsvrvenkat8194 4 ปีที่แล้ว

    ఇంకా చైనాకి కి పగలలి

  • @jamalonlineservices8137
    @jamalonlineservices8137 4 ปีที่แล้ว +1

    NTV mana country tho china war chupinchandi.....
    Meeru news ni dastunnaru....

  • @rajasuresh7555
    @rajasuresh7555 4 ปีที่แล้ว

    Avunu

  • @marrisrikanth379
    @marrisrikanth379 4 ปีที่แล้ว +4

    Meru chepedhi nijamena?

    • @harshithmeenepally8148
      @harshithmeenepally8148 4 ปีที่แล้ว +1

      సోది ఇదంతా జేనలను ఎఱ్ఱొలను చెయ్యడానికి

  • @villegevlogs4564
    @villegevlogs4564 4 ปีที่แล้ว +4

    China tapasulu payladam laydu happy dewali china

  • @rajeshbobba3851
    @rajeshbobba3851 4 ปีที่แล้ว

    SAARC and ASEAN should have Military Alliance like NATO.

  • @k.namadeva3827
    @k.namadeva3827 4 ปีที่แล้ว +3

    సూపర్ స్టోరీ చైనా గట్టి పోటీ

  • @prudhvireddy4172
    @prudhvireddy4172 4 ปีที่แล้ว +25

    China ., America rendu donga desalu....like munna cinema laga

  • @groundrealities7030
    @groundrealities7030 4 ปีที่แล้ว +2

    Prapancha santi kosam China ni, Pakistan ni lepadam.

  • @rakeshkumar-iw2nk
    @rakeshkumar-iw2nk 4 ปีที่แล้ว

    Em jarjadhuu.... Just evru vala boundary safe kosm deployed their forces. Even America want India China disputes to end peacefully.

  • @amars3084
    @amars3084 4 ปีที่แล้ว +1

    where is K A Paul...

  • @goruganthuveerabhadrarao4016
    @goruganthuveerabhadrarao4016 4 ปีที่แล้ว

    Nice video

  • @anildheeravath3870
    @anildheeravath3870 4 ปีที่แล้ว

    Andaru kalasi China nu lepedham

  • @Dilipkumar-qx1dd
    @Dilipkumar-qx1dd 4 ปีที่แล้ว +1

    Em kadu

  • @ettimallamadhu1883
    @ettimallamadhu1883 4 ปีที่แล้ว +2

    China. Paapam pandindhi

  • @arathianu1783
    @arathianu1783 4 ปีที่แล้ว

    America 👍👍👍👍👍👍

  • @rahool-xn1zb
    @rahool-xn1zb 4 ปีที่แล้ว

    Jai Hind Jai modi ji

  • @knraju2558
    @knraju2558 4 ปีที่แล้ว

    చానల్ లోతైన విశ్లేషణ అందించాలీ , అమెరికా ఇరాక్ ను కల్చించింది , అనేక దేశాల అంతర్గత విషయంలో అమెరికా కల్పించుకుంటుంది , రెండువ ప్రపంచ యుద్ధం లో అయూదాలు అమ్మి సోమ్ము చేసికుంది , ఆ బలంతో ప్రపంచ దేశాల పైన పెత్తనం చేస్తోంది , ఇరాక్ నుంచి ఆయల్ ను పైపులు ద్వారా భారత కు రావడాన్ని అమెరికా అడ్డుకుంది , ఇలా చేత్తాంత వుంది అమెరికా తన వ్యాపారం నికి అడ్డు వచ్చిన వారిని ఏ పనైనా చేయడానికి వేనుకాడదు , ఇంత చిన్న విషయం ఈ మీడియా కు తేలయదా , చైనా మానవత్వని., ప్రాముఖ్యత ఇస్తే., అమెరికా మానవ వులను వ్యాపారుగా చూస్తుంది ఇలాంటి చిన్న చిన్న విషాయలు తేలియవ

  • @prabhakarprabha7964
    @prabhakarprabha7964 4 ปีที่แล้ว

    China vs usa lo usa win avutundi ,
    China vs india lo china win avutundi
    So india usa okkati ite super power avutundi

  • @rajkumarreddy450
    @rajkumarreddy450 4 ปีที่แล้ว +1

    Chaina tho war chesi mana bharat satta chupinchali, mana sainukula thyagam ureke povaddu

  • @hindusampradhyam1877
    @hindusampradhyam1877 4 ปีที่แล้ว

    Mee news channels lo chepindhi adhi jargadhu

  • @hariprasad-kn2jy
    @hariprasad-kn2jy 4 ปีที่แล้ว +1

    December lo pakka yuddam vachelage vundi....my sixth sense saying ....this half of the world will destroy soon....

  • @softlife1010
    @softlife1010 4 ปีที่แล้ว

    Enthaina America, America ne

  • @sivalankijhansi5654
    @sivalankijhansi5654 4 ปีที่แล้ว

    Enduku Yuddam charchhalu jarapandi anavasaram ga Valla pranalu pothai

  • @KK-hn4hm
    @KK-hn4hm 4 ปีที่แล้ว

    Free Tibet , occupy Pok and Aksachin this is the right time

  • @ourfamilyhh8180
    @ourfamilyhh8180 4 ปีที่แล้ว +1

    World War III anukunta 2020

  • @nagarajkurma742
    @nagarajkurma742 4 ปีที่แล้ว

    At least America dont try to occupy other peoples countries na

  • @ja61990
    @ja61990 4 ปีที่แล้ว +5

    Anchor ki kaastha food pettanddi..weal voice...ra babu

  • @srscreations5202
    @srscreations5202 4 ปีที่แล้ว +1

    Jinping sala neku rojullu degara padayee

  • @thodupunoorirajkumar5203
    @thodupunoorirajkumar5203 4 ปีที่แล้ว

    Okari edhugudhala pai asooyapade chaina ku thagina shasti cheyali...

  • @rajeshreddy9600
    @rajeshreddy9600 4 ปีที่แล้ว

    Us,,,,china. , madyalo manam.....edina mana manchikeeeee.....tanitannevadithe thalathannevaduntadu......

    • @naveenp5280
      @naveenp5280 4 ปีที่แล้ว

      Manam silent ga vundali, US, China thannuku chastaru.

  • @suryajami8128
    @suryajami8128 4 ปีที่แล้ว

    చైనా, నుతరివిుకోటండి

  • @sabbanmurali7830
    @sabbanmurali7830 4 ปีที่แล้ว

    మీరు మారి ను నేనేమో వార్ చూడాలని వుంది

  • @narendrapantham
    @narendrapantham 4 ปีที่แล้ว +1

    Like 705

  • @prasadreddy6946
    @prasadreddy6946 4 ปีที่แล้ว +1

    Ekaa chainakee chavaie

  • @prasadjoshi1985
    @prasadjoshi1985 4 ปีที่แล้ว

    China dictatorship
    Ku check pettalsina samayam vachindi

  • @rajasuresh7555
    @rajasuresh7555 4 ปีที่แล้ว +1

    Udamu manchiga chosondhe america

  • @balabhaskarvennelakanti7060
    @balabhaskarvennelakanti7060 4 ปีที่แล้ว

    Chaina can not do anything

  • @kandukuri-wu5lb
    @kandukuri-wu5lb 4 ปีที่แล้ว

    Chinna blost cheyali

  • @pylasairam2506
    @pylasairam2506 4 ปีที่แล้ว

    Election undhi kadha vadukondi Trump ji

  • @RRaghunathrao
    @RRaghunathrao 4 ปีที่แล้ว

    N

  • @ramusavirigam3170
    @ramusavirigam3170 4 ปีที่แล้ว

    Vaalu yudham chestharo ledo kaani meeru godava pettettu unnaru....

  • @santoshdvm
    @santoshdvm 4 ปีที่แล้ว

    Manam andaram entha emotional fools ante mana comment America vadiki gani, China vadiki gani assalu ardham kadu and assalu pattinchukoru but manam mana lo unna oka paga, prathikaaram ni ila comments lo pedatham papam 😢😄😄 maarandi ra comments rayullu 😄😄

  • @Krishna-pq9ld
    @Krishna-pq9ld 4 ปีที่แล้ว +1

    Chinese jokers Vs American soldiers.....👍

  • @SaiSai-fs5rm
    @SaiSai-fs5rm 4 ปีที่แล้ว

    మొత్తం సొల్లు చెప్తున్నవ్వ్

  • @bsp7654321
    @bsp7654321 4 ปีที่แล้ว +5

    all countries should relieve tibet-hangkong-taiwan from china and let them to enjoy freedom.

  • @varunuusi
    @varunuusi 4 ปีที่แล้ว +4

    🇮🇳 + 🇱🇷 = 💪 shooter ki gun ichinatteyy

    • @SaiDinesh_
      @SaiDinesh_ 4 ปีที่แล้ว +1

      India + Malaysia naa?

  • @harikrish2270
    @harikrish2270 4 ปีที่แล้ว +1

    E world lo dongalu avaru ana unaru antey adi only china ai akarala

  • @srikanthbreddy1611
    @srikanthbreddy1611 4 ปีที่แล้ว

    China una geographic location Ki dani army Ki Anni countries kalsi ochina m cheyalev..
    I’m not talking against India but fact adi.. China exports Ki debba padte tappa Dani military ni kotte strength evadki ledu

  • @RRaghunathrao
    @RRaghunathrao 4 ปีที่แล้ว

    Ok