Vertical-Horizontal రిజర్వేషన్ల మధ్య తేడా ఏమిటి?|| Group1పై హైకోర్టు తీర్పు Effect కానుందా?Ashok sir

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024

ความคิดเห็น • 113

  • @examadda8364
    @examadda8364 ปีที่แล้ว +38

    అబ్బాయిల కి చాలా అన్యాయం జరుగుతుంది ..... అటు 33% స్పెషల్ quota malli remaining lo all అంటే అబ్బాయిల కి కేవలం 30 posts వస్తాయి 100 కి

  • @Dharmahimsaa_thadaivacha
    @Dharmahimsaa_thadaivacha ปีที่แล้ว +34

    రిజర్వేషన్ల పంచాయతీ తేలిన తర్వాతే TSPSC Group 1 prelims exam ను నిర్వహించాలి. ఎందుకంటే రిజర్వేషన్ సమస్యను ప్రాథమిక దశలోనే పరిష్కరించుకునే అవకాశం దొరుకుతుంది.
    ఒకవేళ అక్టోబర్ 16 న పరీక్ష జరిగితే సమస్య ఇంకా జటిలమై court లో తుదితీర్పు వచ్చేసరికి చాలా సంవత్సరాల సమయం పడుతుంది.
    ఇది మరో 2011 group 1 నోటిఫికేషన్ ( 6 సంవత్సరాలు పట్టింది ) అవుతుంది!!
    2016 group 2 నోటిఫికేషన్ కు ( దాదాపు 3 సంవత్సరాలు ) పట్టిన గతే ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ కూ పడుతుంది.
    తెలంగాణ వచ్చిన 8 సంవత్సరాల తర్వాత వచ్చిన మొట్ట మొదటి Group 1 నోటిఫికేషన్ ను తప్పుల తడకగా విడుదల చేసి, court పరిధిలోకి నెట్టివేసి మా నిరుద్యోగుల బతుకులను ఆగం చెయ్యకండి. దయచేసి మా బాధను అర్థం చేసుకోండి!!
    మహిళలకు 33% రిజర్వేషన్ ప్రకారం 503 పోస్టుల్లో దాదాపు 166 పోస్టులు కేటాయించాలి. కానీ 225 పోస్టులను అంటే దాదాపు 45% పోస్టులను కేటాయించారు.
    Multi zone -1 పరిధిలోని డిప్యూటీ కలెక్టర్ పోస్టుల్లో
    BC-A,
    BC-B,
    BC-D,
    BC-E,
    ST category లో ఉన్నటువంటి ఏకైక ( one & only one ) పోస్టును కూడా genaral category కి కాకుండా మహిళలకే కేటాయించారు.
    Multi zone -2 పరిధిలోని డిప్యూటీ కలెక్టర్ పోస్టుల్లో
    BC-B,
    BC-D,
    BC-E,
    ST category లో ఉన్నటువంటి ఏకైక ( one & only one ) పోస్టును కూడా genaral category కి కాకుండా మహిళలకే కేటాయించారు.
    నోటిఫికేషన్ లో మహిళలకు ఎక్కువ ఉద్యోగాలు చూపించి...... Prelims Result ఇచ్చేటప్పుడు తక్కువ మందిని ఎలా ఎంపిక చేస్తారు??
    ఇది technical గా, legal గా సాధ్యం అవుతుందా??
    Prelims Results వచ్చిన తర్వాత మహిళలు కూడా వాళ్ళకు అన్యాయం జరిగిందని court కు వెళ్ళే అవకాశం కూడా ఉంది.
    2011 గ్రూప్ 1 నోటిఫికేషన్ గతి ఏమైంది సార్??
    2011 డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు.
    2012 may లో prelims పెట్టారు.
    2012 అక్టోబర్లో mains పెట్టారు.
    Mains ఫలితాలపై అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు.
    2013 ప్రారంభంలో interview లు కూడా నిర్వహించారు.
    కోర్టులో దాదాపు 3 సంవత్సరాలపాటు వాద ప్రతివాదాలు నడిచిన తర్వాత సుప్రీంకోర్టు..... already నిర్వహించిన Mains, interview లను రద్దు చేసి మళ్ళీ కొత్తగా mains పరీక్షలను నిర్వహించమని APPSC కి ఆదేశాలు ఇచ్చింది.
    ఇందులో నష్టపోయింది ఎవరు సార్??
    అప్పటి APPSC??
    లేక కోర్ట్??
    పైవారెవ్వరు కాదు సార్....
    నిరుద్యోగులు!!
    వారు తమ విలువైన సమయాన్ని సమయాన్ని కోల్పోయారు. 😭😭
    ఎందుకు సార్ నిరుద్యోగుల జీవితాలతో ఇలా ఆడుకుంటున్నారు?? 😭😭🙏🙏
    అందుకే.......
    Court ఏం తేల్చినా PRELIMS EXAM జరగకముందే తేల్చాలి.
    లేదా........
    TSPSC సుప్రీం కోర్ట్ తీర్పులకు అనుగుణంగా Re notification వెయ్యాలి. అవసరమైతే TSPSC పరీక్ష వాయిదా వెయ్యాలి కానీ.....మొండి పట్టుదలకు పోయి GROUP 1 PRELIMS జరిపి ఉద్యోగాల నియామక ప్రక్రియను కోర్ట్ పరిధిలోకి నెట్టివేసి నిరుద్యోగుల జీవితాలను ఆగమాగం చెయ్యొద్దు. 🤦🤦🤦🤦🤦🤦
    అయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటినుండి group 1 ఉద్యోగాల భర్తీ సంగతి మర్చిపోయి 8 సంవత్సరాలనుండి మొద్దు నిద్ర పోయిన ప్రభుత్వం, TSPSC తప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి, ఇప్పటికిప్పుడు పరీక్ష జరిపి ఏం సాధిద్దాం అనుకుంటున్నదో అర్థం అయితలేదు!! 😭😭😭🙏🙏🙏

    • @preethimatteda979
      @preethimatteda979 ปีที่แล้ว

      Correct ga chepparu

    • @kartik.s7401
      @kartik.s7401 ปีที่แล้ว

      Yes.. crct

    • @Venkykora
      @Venkykora ปีที่แล้ว +2

      Ippude clarity vasthe better inka konchem time group 1 prelims ku isthe better
      Notification ippudu miss aithe malli eppudu vasthundho teliyadhu

    • @balusir6331
      @balusir6331 ปีที่แล้ว

      You are 100℅ correct

    • @Venkykora
      @Venkykora ปีที่แล้ว +1

      Nuvvu cheppandi bagundhi, group 1 roaster points tappuga vunai evaru court lo case vestharu, okasari prelims postpone cheya kunda pedithe manam nastapotham, ashok sir malli mana gurinchi alochisthene manaku nyayam jaruguthundhi

  • @abhiaspirant5225
    @abhiaspirant5225 ปีที่แล้ว +15

    Food safety officer lo motham 24 lo 16 women ke icharu..67 % women reservation..no social justice..ahh migita 8 posts open quota lo pettaru..ipudu asalu problem entante women ki ekkuvundani obvious ga vallu apply kuda ekkuva chestaru..so ahh open lo ganaka valle ekkuva select aite motham 24 lo okka male kuda undakapoye pramadam unnadi..

  • @PRAVEEN-KUMAR_M-298
    @PRAVEEN-KUMAR_M-298 ปีที่แล้ว +7

    Tq sir, ఈ చెత్త ప్రభుత్వాలు మహిళల సాధికారత నిజంగా కోరుకుంటే చట్టసభల్లో రిజర్వేషన్, వాళ్ళ పార్టీలల్లో ప్రాతినిధ్యం ఇవ్వకుండా, మన మధ్య ఈ రిజర్వేషన్ పంచాయతీ పెట్టి తెలివిగా తపించునకుంటున్నారు. వీళ్ళ మెడలు వంచే వరకు తెలంగాణా సమాజం ముందుండి నడవల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్యోగాల నియామకాలు సవ్యంగా జరిగే వరకు విద్యార్ధి లోకం జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే చాలా నష్టపోతాం!!!

  • @shaikmoseen6038
    @shaikmoseen6038 ปีที่แล้ว +9

    అమ్మో... మగవాళ్ళకి ఇంత అన్యాయం జరుగుతుందా...? చాలా బాగా చెప్పారు sir..

  • @chakramytv3805
    @chakramytv3805 หลายเดือนก่อน

    Hwo exam 24thday ఎక్కువ మార్క్స్ వచ్చాయి.7డేస్ exam conduct చేశారు.పేపర్లు హార్డుగా వచ్చాయి.ఈసి గా ఉన్న వాళ్ళు ముందు ఉన్నారు.20..30..మార్క్స్ తేడా ఉంది.నర్మలైజెషన్ వల్ల లాభం ఉంటుందా sir

  • @bbbbb438
    @bbbbb438 ปีที่แล้ว +8

    Sir మన men అభ్యర్థులకు చాలా అన్యాయం జరుగుతుంది. ఎలాగైనా హారిజాంటల్ విధానం ను అమలు చేయమని డిమాండ్ చేద్దాం sir. ఇప్పటి వరకు జరిగిన అన్యాయం చాలు sir ....

  • @saikumarchapidi1919
    @saikumarchapidi1919 ปีที่แล้ว +29

    Sir si pc reservation gurinchi oka update kuda ledhu kadha sir reservations apply cheyyakunda ne results esthey ala sir inni rojulu manam chesina prayathnlau Anni vrudha avuthui kadha sir. Please do something sir 🙏🙏🙏

  • @kartik.s7401
    @kartik.s7401 ปีที่แล้ว +10

    Reservations issue clear ayina tharvata exam conduct cheyali.. Ledante exam rasina tharvata years tharabadi wait cheyalsi vastundi.. Ippude oka 1or 2 months late ayina parvaledu.. It's matter of life for students.

    • @ashrithplays6606
      @ashrithplays6606 ปีที่แล้ว +1

      Yes absolutely right bro

    • @Dharmahimsaa_thadaivacha
      @Dharmahimsaa_thadaivacha ปีที่แล้ว +1

      Yes. అవును అలానే చెయ్యాలి. ఎందుకంటే.... కోర్టు కేసులతో సంవత్సరాల తరబడి time ని waste చేసుకోవడం కంటే..... ఇప్పుడు ఒక 1 or 2 months wait చెయ్యడం better అని నా అభిప్రాయం.

  • @krishnalpt
    @krishnalpt 6 หลายเดือนก่อน

    This case was in the year 2008 so from that time not implemented in our states.

  • @powerstar582
    @powerstar582 7 หลายเดือนก่อน

    Ary ayya vertical reservation వలన స్పెషల్ కోట వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది.
    హారిజాంటల్ reservation lo women reservation ni తీసేయాలి. Remaining PH, Sports,ex servicemen, NCC ఉండాలి,
    Vertical reservation వలన, special quota vallaki ఒక్కరికి జాబ్ రాదు

  • @RH-li4og
    @RH-li4og ปีที่แล้ว +7

    Sir not only group 1...
    Next notification TPBO JTO TO AE, AEE posts lu kuda elage echaru
    Please make a video and ...diniki kuda court lo case veyyali sir

  • @muddapuramnaveen3702
    @muddapuramnaveen3702 10 หลายเดือนก่อน +1

    Below 100 పోస్టులు ఉన్నప్పుడు ఈ రకమైన రిజర్వేషన్ కేటాయింపులో క్లారిటీ ఉండదు కదా సార్..
    రౌండ్ ఫిగర్ చేయడానికి కూడా సరిపోని పరిస్థితుల్లో ఎలా అమలు చేయాలో ఇప్పటికీ కన్ఫ్యూజన్ ఉంది సార్...
    ఉదాహరణకి ఒక క్యాడర్లో only 20 పోస్ట్లు ఉన్నాయి అనుకుందాం. For example BC-A రిజర్వేషన్ కనక తీసుకుంటే వాళ్ళకి రావాల్సిన 7% వాటా లెక్కగడితే 1.4 రావాలి.
    ఇప్పుడు దీన్ని ఎలా రౌండ్ ఫిగర్ చేయాలి?
    ఒకవేళ 2 పోస్టులకి రౌండ్ ఫిగర్ చేస్తే మిగిలిన రిజర్వేషన్లలో ఎవరో ఒకరి వాటా తగ్గించాల్సి వస్తది. ఒకవేళ 1 పోస్టుకే రౌండ్ ఫిగర్ చేసి bc-A లకి ఒకే పోస్టు కేటాయిస్తే అది జనరల్ లో ఉంచాలా? మహిళకి కేటాయించాలా అనే విషయం ఎలా నిర్ధారించగలం? ఆ పోస్ట్ ని జనరల్ లో ఉంచితే మహిళా రిజర్వేషన్ అమలు జరిగనట్టే. ఒకవేళ ఆ ఒక్క పోస్టు మహిళకి కేటాయిస్తే పురుషులకి అవకాశమే రాదు.
    So దీనికి పరిష్కారం ఏమిటో తెలియజేయగలరు సార్..

  • @indianhyderabad007
    @indianhyderabad007 ปีที่แล้ว +6

    గ్రూప్ 2 నోటిఫికేషన్ వరకు న్యాయం చేయాలని కోరుతున్నాం

  • @Puresoul647
    @Puresoul647 7 หลายเดือนก่อน

    EWS lo mitha category vallaku kuda seats isthe ah reservation echi dandaga..Inka peda OC laku అన్యాయం చేయడమే

  • @srvnkmr5586
    @srvnkmr5586 ปีที่แล้ว +3

    Inni rojulu e process evariki ardam kaaleda.....thank God ippatikina realise ayyaru

  • @penumallisrikanth4024
    @penumallisrikanth4024 ปีที่แล้ว +5

    AE& TPBO 50% ABOVE WOMEN KA unnyai sir postlu

  • @Venkykora
    @Venkykora ปีที่แล้ว +3

    November 1 na court judgement vachina tarvathane prelims exam pettali

  • @kundururamu7876
    @kundururamu7876 ปีที่แล้ว +4

    Yes sir, paniki malina roster points

  • @acfraju
    @acfraju ปีที่แล้ว +2

    Group1&2ల లో కూడా horizontal reservations ne వర్తింప చేశారా sir

    • @Dharmahimsaa_thadaivacha
      @Dharmahimsaa_thadaivacha ปีที่แล้ว

      Group 1 లో horizontal reservation అమలు చెయ్యట్లేదు. అందుకే ఈ బాధలు!!
      Group 2 notification ఇంకా రాలేదు 👍

  • @chiranjeevipuli1814
    @chiranjeevipuli1814 ปีที่แล้ว +1

    బాసర లో అడ్మిషన్ లలో కూడా ఇదే జరుగుతుంది ప్రతిసారీ అమ్మాయిలు ఎక్కువగా సెలెక్ట్ అవుతున్నారు 70%పైగా బాలికలు అడ్మిషన్ పొందుతున్నారు

  • @omkar1070
    @omkar1070 ปีที่แล้ว +1

    Sir, JL notification,
    vertical reservation la anipisthundhi???
    Please clarify..

  • @djrakeshrm4968
    @djrakeshrm4968 ปีที่แล้ว +1

    Sir nenu. SC and PHC
    Naku ye reservation ostundii
    rendu applicable avthaya ..?
    okka reservation ye na..?

  • @naseernassu8229
    @naseernassu8229 ปีที่แล้ว +2

    mind blowing explanation sir. ..hats up to u. .....

  • @usharaniathram1555
    @usharaniathram1555 หลายเดือนก่อน

    Mal
    e vallu em kavali mari

  • @srinivasarao3802
    @srinivasarao3802 ปีที่แล้ว +1

    Sir..oka ph person open general lo job vaste vallu pwd certificate submit cheyyaru kada sir.apudu ph post ela fill cheyyakunda untaaru..

  • @sridherthokala2417
    @sridherthokala2417 ปีที่แล้ว +5

    Sir pc reservation gurinchi matladandy sir

  • @srikanthboga9860
    @srikanthboga9860 ปีที่แล้ว +2

    BC ki 24% Reservation sir...
    27% kadhu...

    • @srikanthboga9860
      @srikanthboga9860 ปีที่แล้ว

      @J చిరంజీవిBC ki 24% only... (Asalu BC ante...7% for BC-A, 10% for BC-B & 7% for BC-D only) for 52% of BC Population.
      1% for BC-C (For Christians including Converted Christians from SC)
      4% for BC-E (For Muslim minority)
      BC-C & BC-E Population is Not Included in 52% of Population BC Category (BC-A, BC-B &BC-D only)
      Central lo OBC reservation 27% for 52% of Population....Kani ikkada 24% for BC..
      Central lo Muslim minority OBC lo include cheyaru ....

  • @suvarnabandari5865
    @suvarnabandari5865 ปีที่แล้ว +2

    That is not 'Samajika Nyayam' sir considering the lapse of opportunity and inequality all the women irrespective of their social background experienced for years and years in our society. What is the use of bringing in the special Reservations in that case? If particularl reserved category male gain more posts in open will that be leading to proportionate decrease in the number of posts in that reserved category? It wont happen right? Then why to be so against the women reservation? Top lo vachinanka danni reservation ani anaru kada.. ability tho thechukunna posts ni chupinchi reservation enduku anadam correct kadu. Idi chaala anyayam mahilalaku mariyu asambadhamaina vaadana. Intellectuals kuda ila matladadam surprising ga undi.

  • @sridharpalukapati1804
    @sridharpalukapati1804 8 หลายเดือนก่อน

    Vertical prakaram ichina notification lo BCD(Gnrl) ki zero, BCD(W) ki 1 post undi... Ippudu horizantal reservation aithey ah 1 post BCD(Gnrl) ki avudda sir... Anyone plz reply...

  • @harishsairam7
    @harishsairam7 ปีที่แล้ว +1

    Sir
    Chala bhaga chepparu
    Udyamam cheddam
    SI con.. Exam lo cut off taginchinru ante adi mee valle..
    Mere awareness techaru..
    Idi kuda
    Cheddam sir
    Thank you

  • @milkysworld6738
    @milkysworld6738 ปีที่แล้ว

    Sir ee horizontal reservation evvalani echinappudu malli notifications lo seperate ga women category posts lu yendhuku notifications lo mention chestunnaru
    Ala kakunda any reservation category general posts mentioned chesi women's lenappudu 33 percent thisukunte saripothadhi kadha malli general category and women's category yendhuku particular ga mentioned chestunnaru

  • @LRPSJ163
    @LRPSJ163 ปีที่แล้ว +2

    Resarvesoin clearity vachina taruvatha matladandi sir please

  • @sandeepbongarala9577
    @sandeepbongarala9577 ปีที่แล้ว +2

    Sir reservation gurinchi m clarity ledhu sir🙏

  • @kummarikuntlanaresh
    @kummarikuntlanaresh 11 หลายเดือนก่อน

    నూతన ఉద్యోగాలకు సంబంధించి చిన్న సందేహం...ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం నాన్ లోకల్ కేటగిరిలో 100 కు ఐదు పోస్టులను అనగా 5% పోస్టులను భర్తీ చేస్తున్నది. 5% పోస్టులు అనగా ఒక జిల్లాలో ఎన్ని పోస్టులు ఉంటే ఒక నాన్ లోకల్ పోస్ట్ వచ్చే అవకాశం ఉంది.కచ్చితంగా 20 పోస్టులకు ఒక post తీస్తారా లేకపోతే దీనికి ఏమైనా పద్ధతిని పాటిస్తారా?

  • @viral.vibes420
    @viral.vibes420 ปีที่แล้ว

    BCB top marks 20 women BCB men (60) lo fill ithe ,BCB women ki ketayinchina 20 post lu Ela/evarini fill chestharu?

  • @anjaiahyadav6114
    @anjaiahyadav6114 ปีที่แล้ว

    33% రిజర్వేషన్ లోని రిజర్వేషన్ మహిళలు వారి జనరల్ రిజర్వేషన్ లో వస్తే సరి పోతుంది oc మహిళ కు ఎలా సర్

  • @balusir6331
    @balusir6331 ปีที่แล้ว +2

    Better postpone exam

  • @pathipaka_sanil_kumar
    @pathipaka_sanil_kumar ปีที่แล้ว

    అసలు ఎంఐఎం కి రిజర్వేషన్ ఏంది వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్ లోకి ఎలా వస్తారు వాళ్ళు 700 సంవత్సరాలు తెలంగాణను పరిపాలించినరు
    ఓబీసీ నుంచి 2 ఎస్టీనుంచి 2 తీసి బీసీ-ఈ క్లాసు పెట్టి వాళ్లకి 4 పర్సంటేజ్ రిజర్వేషన్ కల్పించినారు ఇది రాజ్యాంగబద్ధం కాదు

  • @jgp5518
    @jgp5518 ปีที่แล้ว +1

    Anni govt jobs girls key echeyyandi pedapothadi 😔

  • @balusir6331
    @balusir6331 ปีที่แล้ว +1

    First decide then conduct exam

  • @Helpmerabazar
    @Helpmerabazar ปีที่แล้ว

    Only men post lu unte rostar ela amalu chestaru oka sari explain cheyandi sir,
    Tslprb driver and fire operator ela fil chestaru artham kavatledu

    • @Helpmerabazar
      @Helpmerabazar ปีที่แล้ว

      Ee postlaku horizental amalu chestara ledha vertical amalu chestara

  • @narsimhanaik119
    @narsimhanaik119 ปีที่แล้ว +2

    Nice explanation sir.

  • @ashrithplays6606
    @ashrithplays6606 ปีที่แล้ว +1

    Mithone emaina sadhya padtundi sir Darna cheyyalanna edaina sare sir mire ipudu maku pedda dikku preliminary postpone avadame correct kada sir... Vertical kaavali

    • @Dharmahimsaa_thadaivacha
      @Dharmahimsaa_thadaivacha ปีที่แล้ว

      Vertical కాదు బ్రదర్...... Horizontal!! Please correct your comment 👍👍

    • @ashrithplays6606
      @ashrithplays6606 ปีที่แล้ว

      Ts govt notification ichende vertical method lo Vertical kaavalane kada ipudu issue....high court idi varakati la horizontal ga ne cheyamani cheptundi....ladies ku already 33%undagaa ani....

    • @ashrithplays6606
      @ashrithplays6606 ปีที่แล้ว

      Perfect news chudandi bro I'm lady ipudu horizontal lo ne chestaremo mari malli High court judgement 23rd October ku undi kada.....horizontal anaga old method vertical ante new method ts govt decide chesindi....anduke court judgement lo vaddani cheppindi

  • @Krish61636
    @Krish61636 ปีที่แล้ว

    Sir LAST 2 GURUKUL NOTIFICATIONS Intha kante Darunam ina anyayam jarigindi. Overall ga boys schools lo above 33.33% and girls schools lo total 100% reservations women's ki icharu oka sari meeru 2017 TSPSC and 2018 TREIRB Gurtuku notifications chudandi Mind Black avutundi

  • @avulajyothi2185
    @avulajyothi2185 ปีที่แล้ว

    Ladies coaching tesukokudadhu vallu intlo ne vundali chadhuvukokudadhu

  • @shiva24allinonechannel99
    @shiva24allinonechannel99 ปีที่แล้ว

    Pc ఎన్ని మార్క్స్ ఆడ్ అవుతాయి సార్ ఒక్క అప్డేట్ కూడా లేదు సార్

  • @laxmilaxmi-ul5jr
    @laxmilaxmi-ul5jr ปีที่แล้ว

    Sir horizontal lo for example oka BC male 1st place vasthe .. bc category kindha thiskuntara or open lo thiskuntara

    • @sheikyusif
      @sheikyusif 4 หลายเดือนก่อน

      Men ki open kota ne ...

  • @sukumarcreativity6930
    @sukumarcreativity6930 ปีที่แล้ว +1

    Lekapote chesina poratam ki artham undadu

  • @courtrajender8584
    @courtrajender8584 ปีที่แล้ว

    Reserved category candidates secured more marks than general category candidates, entitled to get general category post.

  • @bhharathchintha7351
    @bhharathchintha7351 ปีที่แล้ว

    Group 1 paina Sankranti tharuvatha Malli case lu katchithanga paduthaayi

  • @k.jagadish2916
    @k.jagadish2916 ปีที่แล้ว

    Sir ipudu ee horizontal reservation grp 3 grp 3 grp 4 ki apply chesthara mari

  • @shivakris1201
    @shivakris1201 ปีที่แล้ว

    Horizontal reservation without roaster amalu cheyali

  • @vamshiputhala7949
    @vamshiputhala7949 8 หลายเดือนก่อน

    Sir chala baga explain chesaru but all notifications veru staff nurse notification lo vertical and horizontal apply chesaru andhulo boys ki jobs vasthaya sir

  • @parshuram1546
    @parshuram1546 ปีที่แล้ว

    Sir gurukula notification lo girls school lo
    Women tho matrame nimpi malli boys school lo malli woman ki 33% reservation istunaaru. Ikkada kuda abbailaku anyam jarugutundhi
    Okkasari deeni gurinchi kudaa chepandi sir please

    • @Krish61636
      @Krish61636 ปีที่แล้ว

      Bro total 5 institutions lo different ga roaster teesaru dani valla women ki above 33.33% may be 50 % datindi dani valla mana kante 50-60 marks takkuva vachina women's ki jobs vachinayi

  • @pujithamandla2681
    @pujithamandla2681 ปีที่แล้ว

    Mains exam అయినాక పక్క sir చెప్పినట్లు అమలు చేయాలి

  • @sambashivarao4306
    @sambashivarao4306 ปีที่แล้ว

    Nice explanation sir

  • @rajukumar-xm5uy
    @rajukumar-xm5uy ปีที่แล้ว +1

    Excellent video sir

  • @acfraju
    @acfraju ปีที่แล้ว

    కోర్టు లో వాటి పై case వేస్తే గెలుస్తార, వాళ్ల reservation తేసివెస్తర

  • @sirivijju44
    @sirivijju44 ปีที่แล้ว +4

    1st reservation gurinchi clarity echinakane results ravali...

  • @adekiran7575
    @adekiran7575 ปีที่แล้ว

    PC result and reservations gurinchi cheppandi sir asalu events practice cheyalo ledo teliyatledu chaduvudamante Interest vastaledu time west autundi m ina update ivvandi

  • @srinivassrinivas-gm8cz
    @srinivassrinivas-gm8cz ปีที่แล้ว

    sir group 1 DSP height agency area candidate ki height relaxation ami evaledu adi officer s marachipoyaru anukunta mari dini gurinchi oka sari mi dwara inform cheyandi sir

  • @ankithabare5140
    @ankithabare5140 ปีที่แล้ว

    Sir PC lo marks add avutaya sir.aite enni avutay cheppandi sir plz.

  • @Venkykora
    @Venkykora ปีที่แล้ว

    Roaster points sariga lenappudu exam pettadam endhuku

  • @dlpdlp5892
    @dlpdlp5892 ปีที่แล้ว +1

    Sir carryforward posts gurinchi cheppandi..

  • @praveen2396
    @praveen2396 ปีที่แล้ว

    Girls gurukulalao only women ke icharu...

  • @mattelashreeshanthchandru7554
    @mattelashreeshanthchandru7554 ปีที่แล้ว

    Mari AA migilina postlanu emi cheyali

  • @prashanthlingampally3844
    @prashanthlingampally3844 ปีที่แล้ว

    Good explanation

  • @maheshrachuri41
    @maheshrachuri41 ปีที่แล้ว

    Sir miru cheppindi 100℅ correct

  • @jananikankari8391
    @jananikankari8391 ปีที่แล้ว

    Pc Result enka ani rojulu paduthundi sir chala time vest chestunaru sir

  • @sumanchepoori7699
    @sumanchepoori7699 ปีที่แล้ว

    Current affairs enni days program sir

  • @santhosh......373
    @santhosh......373 ปีที่แล้ว

    Sir pc lo bc laku reservation amalu avutaya naku dowt sir

  • @maruthipatnam1659
    @maruthipatnam1659 ปีที่แล้ว

    Good morning sir group 3 preparation tips chepandi group 3 notification vasthada sir

  • @maheshanimalla1305
    @maheshanimalla1305 ปีที่แล้ว

    Super sir🙏

  • @jananikankari8391
    @jananikankari8391 ปีที่แล้ว +1

    Si pc result gurinchi chepandi sir

  • @swathipagilla3230
    @swathipagilla3230 ปีที่แล้ว

    Sir pc exam cancel chesathara

  • @udaykumar-xc7vg
    @udaykumar-xc7vg ปีที่แล้ว

    Sir malli patestunnaremo

  • @kannapavan5273
    @kannapavan5273 ปีที่แล้ว

    Sir bc 47 Mark's vachay qualify avuthara

  • @rajuyadav4344
    @rajuyadav4344 ปีที่แล้ว

    AEE/AE/TPBO ki kuda itlane ichuru sir

  • @VenuGopal-sb2yk
    @VenuGopal-sb2yk ปีที่แล้ว

    Results eppudostay sir

  • @sukumarcreativity6930
    @sukumarcreativity6930 ปีที่แล้ว +1

    Sir pc result cutoff update evandi sir

  • @ashokgorre6620
    @ashokgorre6620 ปีที่แล้ว

    Sir prelims group 1.ku sc లకు cvalifaid marks eantha cheppandi please

  • @talimielpula2412
    @talimielpula2412 ปีที่แล้ว

    Sudhha tappu