Group-2 Cutoff Marks ఎంత? || రిజర్వేషన్ల వారీగా.. || Ashok sir విశ్లేషణ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025

ความคิดเห็น • 392

  • @INDIAN-o8u
    @INDIAN-o8u หลายเดือนก่อน +407

    ఎవరైతే బాగా సాదివారో వాళ్లే బాగా తప్పులు పెట్టాల్సి వచ్చింది.... Normal గా చదివిన సరిపోయేది కన్ఫ్యూషన్ లేకుండా ans పెట్టేవాళ్ళం... But బాగా చదవడం వలన options లో అన్ని చదివినవే కాబట్టి కన్ఫ్యూషన్ లో within time లో ans పెట్టాలి కాబట్టి రాంగ్ ans లు ఎక్కువ అయ్యాయి.... 😡😡

    • @yadav9172
      @yadav9172 หลายเดือนก่อน +7

      😢

    • @kingofmyownworld123
      @kingofmyownworld123 หลายเดือนก่อน +6

      Yes

    • @subhashreddycheela479
      @subhashreddycheela479 หลายเดือนก่อน +3

      Avunu bro

    • @narendarpesari4752
      @narendarpesari4752 หลายเดือนก่อน +5

      Me also

    • @shobharanikanneboina1476
      @shobharanikanneboina1476 หลายเดือนก่อน +6

      Yes entha lothu ga chadvuthe antha confusion moderate is always better to give better performance in exams..osthe happy rakunna antha bada padamu

  • @rams-hx5zf
    @rams-hx5zf หลายเดือนก่อน +56

    టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు, 10 yrs ఉద్యోగాలు ఇవ్వక పోవడం వలన, తెలంగాణ లో నిరుద్యోగ రేటు 8% వుంది....కావున ఈ ప్రభుత్వమైనా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి.....

    • @mohdsaif2209
      @mohdsaif2209 หลายเดือนก่อน +2

      ఏ ఊరు మనది
      నిరుద్యోగం % ఎంత తెలంగాణ ?

    • @rtrn3243
      @rtrn3243 29 วันที่ผ่านมา

      Govt jobs okati isthe nirudyogam thaggudha tamudu ekada saduvukunnav😂😂😂

    • @RaghuPowerstar03
      @RaghuPowerstar03 29 วันที่ผ่านมา

      ​@@mohdsaif2209ఎంత శాతం ఉంటే నిజాలే గ అవి.! ఈ మాటలు ఎగ్జామ్స్ సెంటర్ దగ్గర లేకపోతే అశోక్ నగర్ కి వెళ్లి నిరుద్యోగుల ముందు అను నిన్ను నీ పింక్ వాళ్ళని బట్టలుప్పి కొడతారు నిరుద్యోగ యువత

  • @Educationstv
    @Educationstv หลายเดือนก่อน +79

    Yes సార్ మీరనేది కరెక్ట్
    హైదరాబాద్ ను అన్నీ జిల్లాలకు ఫ్రీ జోన్ చేయాలి.
    ఎందుకంటే. హైదరాబాద్ లో తక్కువ మార్కులకు ఉద్యోగాలు వస్తున్నాయి హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ సెటిలర్స్ దొంగ సర్టిఫికెట్ లతో ఉద్యోగాలు పొందుతున్నారు, ఇందుకేనా మనం తెలంగాణ తెచ్చుకుంది,..... ఈ జోనల్ వ్యవస్థ తెచ్చినోడికి బుద్ది వుందా అసలు....... హైదరాబాద్ ఉద్యోగాలు అన్నీ మన తెలంగాణ జిల్లాలకు అవకాశం ఇవ్వకసిందే....

    • @tirupataiahtirupataiah6609
      @tirupataiahtirupataiah6609 หลายเดือนก่อน +2

      Yes

    • @srikanthbontha1817
      @srikanthbontha1817 29 วันที่ผ่านมา +1

      Chala manchi comment bro

    • @AnilBerala
      @AnilBerala 28 วันที่ผ่านมา

      😅😅😅😅😅

    • @srinusrinivas5826
      @srinusrinivas5826 28 วันที่ผ่านมา

      Yes u are correct

    • @Sankar1234k
      @Sankar1234k 28 วันที่ผ่านมา +2

      నీకు చేత కాదు అని ఒప్పుకున్నావు

  • @Teluguboy417
    @Teluguboy417 26 วันที่ผ่านมา +12

    EWS cutoff prediction wrong. Inka chala Ekkuva untadhi. కావాలని EWS పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గ్రూపు 1 లో కూడా 80% ఓబీసీ,ఎస్సీ,ST లె ఉన్నారు.😢

    • @raidredemption3327
      @raidredemption3327 26 วันที่ผ่านมา +4

      EWS meedha yedupu aagadhu veelladhi

    • @harikrishna3845
      @harikrishna3845 13 วันที่ผ่านมา +1

      Ews lo entha mandi unnara 10% mari too much bc-b vallu above 30% unteh 10% ews thipi thipi koditheh 5% kuda undaru vallaki 10% reservation darunam edhi

    • @Teluguboy417
      @Teluguboy417 13 วันที่ผ่านมา +3

      @harikrishna3845 economic survey demand Cheyandi, thelsthadhi? Eh statistics tho chepthunnaru 5% ani? Muslims Christians kuda ews lo unnaru

  • @mathsyagirinarketpally6247
    @mathsyagirinarketpally6247 หลายเดือนก่อน +50

    Recent ga nenu me old video tsat lo chusanu sir. అందులో బండి యాదగిరి పాట నిజాం కి వ్యతిరేకంన్గా కాదు. జెన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి కి అని చెప్పారు. నేను మీ వల్లనే ఆ answer చేశాను sir.tq

  • @bansilalg2398
    @bansilalg2398 28 วันที่ผ่านมา +3

    Reservation లు జనాభాను అనుసరించి జిల్లా స్థాయి పోస్టులకు జిల్లాలోని జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ వుండాలి, జోనల్ స్థాయి పోస్టులకు జోనల్ జనాభా ఆధారంగా, రాష్ర్ట స్థాయి పోస్టులకు రాష్ట్ర స్థాయి జనాభా ఆధారంగా రిజర్వేషన్ కల్పిస్తే అందరికీ న్యాయం జరుగుతుంది ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊🙏🙏🙏🙏🙏🙏😀🙏🙏🙏

  • @charysmotivationtelugu6163
    @charysmotivationtelugu6163 29 วันที่ผ่านมา +2

    2:07 to 3:30👌👌👉 EXCELLENT SIR....అత్యద్భుతం👈👌👌

  • @reshmamamidi7763
    @reshmamamidi7763 หลายเดือนก่อน +5

    Sir 2020lo me cls vinnanu Kani exam rastunty Me class chepy way gurtukuvochi Chala ans chesnu thank you 🙏

  • @abhiaspirant5225
    @abhiaspirant5225 หลายเดือนก่อน +12

    Bc ki ghoramaina anyayam jarigindi sir.. especially bc d paristhithi darunam andulo non charminar zone paristhithi advanam..hyd free zone chestene chadive vallaki nyayam jarugutundi..repu marks ochina bc category vallu teevranga nastapobotunnaru

  • @Gouthamabhudha
    @Gouthamabhudha หลายเดือนก่อน +10

    TQ askok sir మి క్లాస్ మై నోట్స్ వల్ల చాల హెల్ప్ అయింది test series lot of help

  • @guthikondavaraprasad6578
    @guthikondavaraprasad6578 5 วันที่ผ่านมา +2

    Ews vallaki anyayam jaruthundhi....

  • @gtrao99
    @gtrao99 29 วันที่ผ่านมา +5

    Sir
    డిస్కషన్ ప్రొలాంగ్ చెయ్యకండి
    10 min లో టోటల్ గా చెప్పేయ్యాలి..
    ఎక్కువ time చూసే ఓపిక జనాలకు ఉండటం లేదు..
    చెప్పె విషయం సూటిగా చెప్పేయండి

    • @raidredemption3327
      @raidredemption3327 26 วันที่ผ่านมา

      Abbe, entha kudhirithe antha saagadeestaru. Timestamps kuda ivvaru.

  • @reddybuchi3415
    @reddybuchi3415 หลายเดือนก่อน +35

    Are appa EWS ante okka reddys raru 10 di kulalau vastai

  • @SanthoshKumar-jt7pm
    @SanthoshKumar-jt7pm หลายเดือนก่อน +12

    హైదరాబాదులో పుట్టిన వాడు హైదరాబాదులో నాన్ లోకల్ అవుతాడు..... హైదరాబాదులో పుట్టినవాడు హైదరాబాదులో జాబ్ చేసుకోవాలి..... జోనల్, మల్టీజోన్ ప్రకారం మా హైదరాబాదులో జాబ్స్ తీసుకుంటాం...... పక్క జిల్లా వాడు నా హైదరాబాద్ జిల్లా జాబ్స్ మాకే..... బయటి జోన్, బయటి మల్టీ జోన్ వాళ్ళుకు హక్కు లేదు.....

  • @Aspirant22597
    @Aspirant22597 หลายเดือนก่อน +2

    Hello sir nenu movement ki mi classes vini own notes raskunna chala help ayindi thank you sir....

  • @Haterssdfg
    @Haterssdfg หลายเดือนก่อน +10

    Paper 4 lo kachitanga maximum chala mandhi 100+ chestharu ...nijam idhi

    • @Haterssdfg
      @Haterssdfg หลายเดือนก่อน

      Anna 108+13 vatiki answer ledu inka​@faisalfaisy777

    • @Haterssdfg
      @Haterssdfg 29 วันที่ผ่านมา

      108+inka 15 question s ki key chudali anna​@faisalfaisy777

  • @PVSChamps
    @PVSChamps หลายเดือนก่อน +34

    EWS 5% వరకు ఇచ్చి అర్హులకు ఇస్తే సరిపోద్ది.. 5% జనాభా కు 5%రిజర్వేషన్స్
    మరీ సుమారు 57% జనాభా వున్న BC లకు 27% రిజర్వేషన్స్ అనే అంశం ప్రభుత్వం పరిశీలించాలి లేకపోతే రిజర్వేషన్స్ అన్న పదానికి అర్ధం లేకుండా పోతుంది

    • @swapnaswapna6470
      @swapnaswapna6470 หลายเดือนก่อน

      S

    • @venuraojakkaraju5774
      @venuraojakkaraju5774 29 วันที่ผ่านมา +12

      Ews reservation lo chala poor families unnayi. Plz understand. ఇన్ని రోజులు మీరు రిజర్వేషన్ అనుభవించారు కదా

    • @PVSChamps
      @PVSChamps 29 วันที่ผ่านมา +1

      5-6% జనాభా కు 10% రిజర్వేషన్స్ ఇస్తే మరీ 56% జనాభా కు ఎంత ఇవ్వాలి

    • @AnilBerala
      @AnilBerala 28 วันที่ผ่านมา

      100 percent ook

    • @srinusrinivas5826
      @srinusrinivas5826 28 วันที่ผ่านมา

      S you are correct

  • @saikrishnanagula65
    @saikrishnanagula65 29 วันที่ผ่านมา +17

    నేను బిసిబి మా బ్రతుకు ఆగం చేసింది GO 29

    • @bandipallyparsharamulugoud5460
      @bandipallyparsharamulugoud5460 20 วันที่ผ่านมา

      నీకు న్యాయం చేసింది జీవో నెంబర్ 29

  • @raghu-de6mh
    @raghu-de6mh 8 วันที่ผ่านมา +1

    Sir nenu EWS category nenu 300-330 pettukovala?😢

  • @RajeshBhargava7
    @RajeshBhargava7 หลายเดือนก่อน +2

    Movement classes learned from om your TSAT clasess . Thank you sir

  • @bhumeshnelly7790
    @bhumeshnelly7790 หลายเดือนก่อน +1

    Ashok sir mee online history classes vinnanu baga rasanu I'm always thankful to you sir.. mee lanti guruvulu undadam maa adrustam ❤

  • @Aibtech-ach
    @Aibtech-ach หลายเดือนก่อน +5

    Jai ashoke sir❤❤🎉🎉

  • @srikanthchintu1564
    @srikanthchintu1564 4 วันที่ผ่านมา +1

    376 Bc-d with accurate answers❤ mz -1

  • @sahasradebba6952
    @sahasradebba6952 หลายเดือนก่อน +1

    seriously Sir... paler-4 lo nen mistake chesa.. miru cheppinattu inkonchem paper-4 meeda concentrate cheyalsindi sir.. 😢

  • @uswathi5332
    @uswathi5332 หลายเดือนก่อน +2

    Metho memu untam sir... Jai ashok sir💪

  • @4uyashu-zz3pb
    @4uyashu-zz3pb 29 วันที่ผ่านมา

    Thank You Sooo Much Sir🙏🙏.

  • @raidredemption3327
    @raidredemption3327 26 วันที่ผ่านมา +8

    15:30 Arey...entha yedustarra EWS meedha ??

    • @shekarallani5694
      @shekarallani5694 3 วันที่ผ่านมา +1

      Total reservation ni theeyali veelu ews meeda ne edustharu bro, 10 acaras vunna sc ithe poor assalu one acera lekunna agravarnam ante వున్నట్టే inka 75 year's lo కూడ sc st bc bagu పడలేదా. Total reservation ni theeyali

  • @shruthimerugu2290
    @shruthimerugu2290 หลายเดือนก่อน +6

    Hyderabad zone women BC D cut off entha untundhi sir pls koncham chepandi

  • @kishorekumar-ef6kl
    @kishorekumar-ef6kl หลายเดือนก่อน +5

    మీ క్లాస్ వాళ్ళ & మీ బుక్ వాళ్ళ చాలా సక్సెస్ అయ్యాను. జాబ్ వస్తే క్రెడిట్ మీకే ఇస్తాను సార్.Thank you sir.

    • @ashokaonlineacademy8933
      @ashokaonlineacademy8933  หลายเดือนก่อน +3

      Tq

    • @vineethreddy5696
      @vineethreddy5696 หลายเดือนก่อน +2

      ​​@@ashokaonlineacademy8933 సార్ జాబ్ కేలండర్ 2025 కచ్చితంగా ఇచ్చి తీరాలి... అసలు next groups 2025 లో జరగక పోతే మనం కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తెచ్చి లాభం ఏంటి...వాళ్లకి బుద్ధి పుడితే నచ్చినపుడు notifications ఇచ్చే విధానం వలనే నిరుద్యోగులకు నష్టము... Job కేలండర్ ప్రకారం notifications ఇస్తే ఇంత గందరగోళం ఉండదు...

  • @chillBullShivaNaik_97
    @chillBullShivaNaik_97 หลายเดือนก่อน +4

    మీ మోటివేషన్ కోసం మీ వీడియోస్ చూస్తా sir

  • @evsatyanarayana58
    @evsatyanarayana58 หลายเดือนก่อน +1

    What a great analysis, Sir.
    Thanks for raising the issues like EWS Quota, Hyderabad free zone BC, B, D roster points justification.
    Keep going...on.

  • @Hemalata.nnnnjj
    @Hemalata.nnnnjj หลายเดือนก่อน +1

    Telangana samajam mottam unity kavali .. reservations meeda attack chestu political mileage tiskuntunna e coaching centre mafia gallani tharimi tharimi kattali...
    .

  • @vineethreddy5696
    @vineethreddy5696 หลายเดือนก่อน +5

    సార్ జాబ్ కేలండర్ 2025 కచ్చితంగా ఇచ్చి తీరాలి... అసలు next groups 2025 లో జరగక పోతే మనం కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తెచ్చి లాభం ఏంటి...వాళ్లకి బుద్ధి పుడితే నచ్చినపుడు notifications ఇచ్చే విధానం వలనే నిరుద్యోగులకు నష్టము... Job కేలండర్ ప్రకారం notifications ఇస్తే ఇంత గందరగోళం ఉండదు...

    • @vamshis7596
      @vamshis7596 29 วันที่ผ่านมา

      Group 1 50 to 60 esi
      General
      EWS
      Category ani evariki kakunda oka notification estadu
      Even group 2 kuda anthe ..
      Ee paper toughness ki ee vacancies ki preparation okkate kadu luck factor undale..adi ayyepani kadu

  • @VasanthaVasantha-z6m
    @VasanthaVasantha-z6m 20 วันที่ผ่านมา +2

    Sir bcb women కాళేశ్వరం జోన్ హోప్స్ పెట్టుకోవచ్చా sir 375

  • @sudharshanrao5903
    @sudharshanrao5903 หลายเดือนก่อน +6

    Ma friend madhu marks 428 really it's God promise suryapet 🎉

    • @apctime4486
      @apctime4486 29 วันที่ผ่านมา +1

      Job kastam sir inni vasthe

    • @sudharshanrao5903
      @sudharshanrao5903 29 วันที่ผ่านมา

      I didn't telling lies...it's really brother

    • @bathulagoutham2147
      @bathulagoutham2147 21 วันที่ผ่านมา

      Don't believe until grl is out

    • @tejatmh9920
      @tejatmh9920 21 วันที่ผ่านมา

      Ye category bro

    • @sudharshanrao5903
      @sudharshanrao5903 21 วันที่ผ่านมา

      @@tejatmh9920 బీసీ b

  • @nageshjatoth8265
    @nageshjatoth8265 หลายเดือนก่อน +12

    Minimum 370 దాటిన వారికే హోప్

    • @SathammaTondala
      @SathammaTondala 29 วันที่ผ่านมา +1

      Naku ochay choice untada

    • @Haterssdfg
      @Haterssdfg 27 วันที่ผ่านมา +1

      Aunu... Nijam idhi...

    • @nageshjatoth8265
      @nageshjatoth8265 27 วันที่ผ่านมา

      @@SathammaTondala s undi

    • @nageshjatoth8265
      @nageshjatoth8265 27 วันที่ผ่านมา

      @@Haterssdfg s

    • @bathulagoutham2147
      @bathulagoutham2147 21 วันที่ผ่านมา

      Just chance undi kani grl vachedaka cheppalem bro

  • @ademmannem
    @ademmannem 8 วันที่ผ่านมา

    EWS సెర్టిపికట్ ఈచ్చే అధికారం collector kuఉండాలి

  • @pranith6599
    @pranith6599 หลายเดือนก่อน +1

    God of Telangana sir meru

  • @rdivyavani8507
    @rdivyavani8507 4 วันที่ผ่านมา

    300 st women charminar zone any chances sir plz reply

  • @kumari.d3133
    @kumari.d3133 25 วันที่ผ่านมา +1

    Sir group 2 ke paper 1 ke not attend but paper 2 3 4 ki attend ayyanu sir any chances

    • @kumari.d3133
      @kumari.d3133 25 วันที่ผ่านมา

      Female

    • @sadiqsd7800
      @sadiqsd7800 25 วันที่ผ่านมา +2

      anni raasinodike gati ledu

  • @BTREDDY
    @BTREDDY 26 วันที่ผ่านมา

    Logics for Reserversations: Womens percentage of population 50 percentage, So all people accept 50 percentage reservation for women. No na that's why believe and belief of our constitution Regarding Reservation if any community.

  • @laxmanbabu4859
    @laxmanbabu4859 28 วันที่ผ่านมา

    Thankyou sir

  • @ganeshpolepally527
    @ganeshpolepally527 หลายเดือนก่อน +2

    Em kaadu sir...next time miru mlc pakka....🙏🙏🙏

  • @maheshkilari6218
    @maheshkilari6218 หลายเดือนก่อน +2

    Sir health sanitary inspector posts ki notification eppudu estaru sir

  • @paatinirmala3752
    @paatinirmala3752 29 วันที่ผ่านมา

    Good explanation sir

  • @NarenderSingh-nd4fn
    @NarenderSingh-nd4fn 29 วันที่ผ่านมา

    Thank you sir

  • @a.srinivasreddyreddy6671
    @a.srinivasreddyreddy6671 หลายเดือนก่อน

    Perfect Analysis 🎉

  • @malkagallanaveen
    @malkagallanaveen หลายเดือนก่อน +3

    Correct chepthunna ru sir

  • @rameshl.i.c820
    @rameshl.i.c820 7 วันที่ผ่านมา

    🎉SUPER COMMENTS 😮

  • @msk6112
    @msk6112 หลายเดือนก่อน +1

    Your Analysis is real sir.

  • @kv22277
    @kv22277 หลายเดือนก่อน +1

    Sir.. Sc,ST వర్గీకరణ ఉండాలి గ్రూప్ Mains APPSC 🎉🎉

  • @hussainmuddamolla4808
    @hussainmuddamolla4808 4 วันที่ผ่านมา

    Your wonder sir iam your student

  • @niranjanbutharaju4410
    @niranjanbutharaju4410 หลายเดือนก่อน

    మీరు excelent సర్ 🎉

  • @navyasangoju924
    @navyasangoju924 20 วันที่ผ่านมา

    Chettha govt chetha reservations sir kastapadi chadhvina vadiki job ledhu luck based job anthe😢puttadMe bc ga thappa indhi anpisthundhi naku😢PC cut-off ki ekko ochina. Poindhi AR SI 2 MARKS THO poindhi group 4 raale group 3 2 kosam chala kstapadi chadhvina ipudu kuda cutoff tho poyela undhi edposthundhi sir 😭kastapadda vadiki job ledhu luck tho osthunnay chala mandhi 😢😢ipudu kuda job miss ithe bayam ga undhi

  • @nagapanga772
    @nagapanga772 หลายเดือนก่อน

    Ashok sir always motivated

  • @sureshsumansuresh7457
    @sureshsumansuresh7457 หลายเดือนก่อน

    Right sir 🙏🙏

  • @narendargoud8437
    @narendargoud8437 หลายเดือนก่อน

    Abolish new zonal system and implement old zonal system otherwise Rural district people lose opportunities.

    • @spraveen
      @spraveen 28 วันที่ผ่านมา

      80% of employees in every government office of Hyderabad are non locals .. mari local valu akada poyi savali ... Hyderabad is for Hyderabadis .. malli movement chestam bidda kabardar

  • @prashanthreddyparevula3356
    @prashanthreddyparevula3356 หลายเดือนก่อน +1

    Chala thanks sir. Mee valla movement paper lo konni marks perigayi

  • @kingsrikanth1914
    @kingsrikanth1914 10 วันที่ผ่านมา

    1th 10 th yes 💯 ku 200% correct sir

  • @praveenak4435
    @praveenak4435 18 วันที่ผ่านมา

    Hello friends.next group 2 notification epudu ravochu? Any idea . please tell me

  • @chandushekar9486
    @chandushekar9486 29 วันที่ผ่านมา

    Manchigudi sir naa vayasu chala 0eddadi kada Mari na parisichi endi mana syllabus lo peni question andrapratham question anti sir

  • @garrenagarajeshwari7386
    @garrenagarajeshwari7386 26 วันที่ผ่านมา +1

    360 from nlg ews women any chance sir

  • @anilvirat6148
    @anilvirat6148 29 วันที่ผ่านมา +1

    OC 408
    Bc a 378
    Bc b 395
    Bc c 372
    Bc d 394
    St 375
    Sc 380
    E marks vaste safe zone

  • @thirupathigood5121
    @thirupathigood5121 หลายเดือนก่อน

  • @dyagashanthi7436
    @dyagashanthi7436 28 วันที่ผ่านมา

    Sir long term coaching classes appudu chestharu

  • @sreekanthkumarsri3146
    @sreekanthkumarsri3146 หลายเดือนก่อน

    🔥🔥🔥🙏❤

  • @KIRAN.KUMAR.705
    @KIRAN.KUMAR.705 หลายเดือนก่อน +1

    Paper lo 4 lo last exam gap me video valla 3 marks vachaye sir

  • @thodetinarasimharao3758
    @thodetinarasimharao3758 หลายเดือนก่อน

    Sir vro and vra notification paduthundhiga sir dhaniki syllabus enti ela prepare avvali guidence ivvandi sir please

  • @dyagashanthi7436
    @dyagashanthi7436 28 วันที่ผ่านมา

    Sir group2 classes malli appudu start chestharu

  • @sajaveed9289
    @sajaveed9289 26 วันที่ผ่านมา

    సూపర్ ఎక్సప్లయిన్ సర్

  • @sureshsumansuresh7457
    @sureshsumansuresh7457 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @mohammadrafi2140
    @mohammadrafi2140 หลายเดือนก่อน +2

    Sir...law ku sambandichi 7 posts laku cutoff ?? Please

    • @puramravinder5451
      @puramravinder5451 หลายเดือนก่อน

      Miku sir

    • @uswathi5332
      @uswathi5332 หลายเดือนก่อน

      Law department vi 7post ha

    • @uswathi5332
      @uswathi5332 หลายเดือนก่อน

      @@Kavithareddyy how can u expect like that.... Group 2 law post kavali anukune vallu kuda untaru

    • @uswathi5332
      @uswathi5332 หลายเดือนก่อน

      @@Kavithareddyy 160-180 ha out of 600

  • @ravinder2995
    @ravinder2995 28 วันที่ผ่านมา

    Karnataka state lo zonal system ledhu.. Telangana vachinanka zonal system avasaram ledhu

  • @sathishkumar-sx4qo
    @sathishkumar-sx4qo หลายเดือนก่อน +2

    Good analysis...i too expected the same..

  • @srinadhbgmi4968
    @srinadhbgmi4968 หลายเดือนก่อน +2

    Sir women lo bc b gurinchi cheppaledu

  • @swamyveerapaga1266
    @swamyveerapaga1266 หลายเดือนก่อน +5

    Group 4 down merit list

  • @angothuravikumar9299
    @angothuravikumar9299 28 วันที่ผ่านมา

    Super excited sir

  • @MrVenky1770
    @MrVenky1770 29 วันที่ผ่านมา

    Sir A ZONE LO ENNI POST LU UNNAY DANIPAINA OKKA VIDEO CHEYANDI SIR

  • @pentaharini4802
    @pentaharini4802 27 วันที่ผ่านมา

    Memu metho ne untam sir 🎉🎉

  • @srinusrinivas5826
    @srinusrinivas5826 28 วันที่ผ่านมา

    Yes 60 percent unna bc lu chala nasta pothu nam 4 To 5 percent unna valuku 10 percent reservations totally wrong decision made by central government . every bc should talk about it

    • @raidredemption3327
      @raidredemption3327 26 วันที่ผ่านมา +1

      4-5% entayya ??
      Reddy - 5-6%
      Velama - 2-3%
      Brahmin - 1-2%
      Vyshya - 2-3 %
      OC Muslims - 4-5%

  • @bhookyathirupathi8471
    @bhookyathirupathi8471 28 วันที่ผ่านมา

    Yes sir

  • @upendarpallarla610
    @upendarpallarla610 20 ชั่วโมงที่ผ่านมา

    Mani,,mani,,,,thanku,,sir,,,100/carakutu,,,,,,,omr,,pattamanadisir,,andarivi,,,,tgps,,nammalanta,,andri,,omr,,pattamanadisir,,,,,,jabu,vachina,,rakunnna,,andarivipattamandisr,,,,,,appudatgps,,ninamkamarpfutundi

  • @umashankarkotha8461
    @umashankarkotha8461 13 วันที่ผ่านมา

    Eppudu EWS midha edupu

  • @Sunilbrigada
    @Sunilbrigada 29 วันที่ผ่านมา +1

    Sir bcc cut off entha undochu pls reply

  • @arshaaarshaa1099
    @arshaaarshaa1099 หลายเดือนก่อน +2

    Sir BC E women ki entha cut off untundi sir

  • @thathachandrasekhar4824
    @thathachandrasekhar4824 29 วันที่ผ่านมา

    Time saripoledhu Baga chavinollaki. Chadhiivi pettali kabatti

  • @sampathbanoth4828
    @sampathbanoth4828 28 วันที่ผ่านมา

    Separate Telangana form ayinaa ee mulki non mulki ibbandhulu potledhu....

  • @gpscheruvubazar
    @gpscheruvubazar 28 วันที่ผ่านมา

    Exam postponed cheyinchakapothe bagundu.

  • @harishkumar-gi5ll
    @harishkumar-gi5ll 24 วันที่ผ่านมา

    Group 4 down merit list chance unda sir

  • @jyothibonagiri
    @jyothibonagiri 29 วันที่ผ่านมา

    Sir bc d vallaki women ki entha cut of vundachu Sir

  • @dandusunil2426
    @dandusunil2426 หลายเดือนก่อน +3

    Sc 350 + any hopes SC category Basara zone I

    • @bigil9865
      @bigil9865 27 วันที่ผ่านมา

      Which institute key did u check?

  • @ragipellianilkumar6670
    @ragipellianilkumar6670 หลายเดือนก่อน

    Am ready sir

  • @user-lu8ok7js7r
    @user-lu8ok7js7r 24 วันที่ผ่านมา

    Sir 335 ews female zone 6 any chance

  • @prabhakaramgoth286
    @prabhakaramgoth286 หลายเดือนก่อน +3

    is 380 a good score for ST in zone 6?

  • @nareshkode2099
    @nareshkode2099 หลายเดือนก่อน

    Miru nirudyoga youvathaku oka devudu lanti varu miru chese porataniki ma support eppudu vuntundi

  • @azmeerakrishna9069
    @azmeerakrishna9069 28 วันที่ผ่านมา +1

    383 any chances sir nallagoga sir st

    • @tejatmh9920
      @tejatmh9920 25 วันที่ผ่านมา

      Sure ga vastadi bro ye zone

    • @tejatmh9920
      @tejatmh9920 25 วันที่ผ่านมา

      Ye key chuskunnav bro

  • @vineethreddy5696
    @vineethreddy5696 หลายเดือนก่อน

    సార్ జాబ్ కేలండర్ ఏమైనది.... గంగలో కలిపారు అప్పుడే...

  • @Appani123
    @Appani123 20 วันที่ผ่านมา

    Sir my score 355 t0 360 bc.b zone 1 anechoic sid

  • @narendargoud8437
    @narendargoud8437 หลายเดือนก่อน +10

    Fight against unscientific EWS reservation (only real poor people should get) and New Zonal system. Old Rural district aspirants losing opportunities 😢

    • @raidredemption3327
      @raidredemption3327 26 วันที่ผ่านมา +1

      Enduku unscientific ?? It's unscientific bcz it became a bit of pain in your azz ??

  • @shagantisaidulu6398
    @shagantisaidulu6398 หลายเดือนก่อน

    Super sir