Excellent suggetion sir...చాలామంది సెక్షన్ 9 వేసి రాకపోతే అప్పుడు డివోర్స్ వెయ్యమంటారు.నా విషయంలో నేను ఎంత రమ్మన్నా రాలేదు.సెక్షన్9 వేతలేదు కానీ లీగల్ నోటీస్ పంపించా కానీ తీసుకోలేదు మేనేజ్ చేసి.అంతిమంగా విడాకులు నోటీస్ పంపించా...వస్తుందో లేదో అన్నది మీరన్నది చాలా అంశాలు మీద ఆధారపడి ఉండవచ్చు.ఇది ఏమైనా భారతదేశంలో తప్పు ఉన్నవాడు ఎలాగూ బాధపడతారు తప్పు లేనివారికి కూడా ఈ తిప్పలు గప్పటం లేదు సర్...ఎందుకంటే 98% చట్టాలు ఆడవాళ్లకు అనుకూలం.వాళ్ళు తప్పు చేసినా చెప్పిన కూడా అదే వేదం.ఓట్ల కోసం వాటిని మార్చలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి.ఎన్నో ఝాతిలమైన చట్టాలను మార్చిన గణిత ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కి ఉంది కాని ఓట్లు కిసాన్ వాళ్ళు కూడా మార్చడానికి ప్రయత్నం చేయడం లేదు.కనీసం తప్పు ఎవరిది ఉంటే వారిని శిక్షించే విధంగా చట్టాలు తయారు చేయాలి.నిజ నిర్దారణ పరీక్షలు కోసం లాబ్స్ ఏర్పాటు చేసి వాదులు ప్రతివాడుల నుండి డబ్బు ఫీజు రూపంలో తీసుకోవాలి...అప్పుడే టపొడు ఆరోపణలు చేయడానికి.కోర్ట్ కి పోలస్ స్టేషన్ కి వెళ్లంటే భయపడతారు.
మీరు ఎన్ని చెప్పిన mutual divorse ఈజీ గా వస్తాయి సర్.consistense divorse రావాలంటే kastam.petition vesukunna గ్రౌండ్స్ proof chesukovali.అన్ని ఉన్న ఇవి కోర్ట్ lo theleki మల్లి ఒక 5 ఇయర్స్ పడుతుంది.లాయర్ fees కూడా thadisi mopedavuthundi.
@@shivakrishna9218 costly lawyer ayithe oka sari attend avvtaniki 10 k kooda theeskovacchu brother madhya madhyalo mana avasarm lekhnna kooda ah pani undhi e pani undhi ani bill vestharu minimum 1 lakh dheggara pettukondi bro ! Ala kaka prathi month yentho kontha side ki thesipettandi lawyer kosam ala ayithe risk undadhu
Good morning sir నేను డివోర్స్ కీ అప్లై చేశాను కానీ నా wife కోర్ట్ కీ అటెండ్ కావడం లేదు 4 వాయిదా లు అయినవి case స్టేటస్ online లో చుస్తే For Recancillation ani ఉంది సార్ దీని artam చెప్పగలరు సార్. ఇలా ఎన్ని వాయిదాలు అమ్మాయి రాకున్నా కోర్ట్ ఇలా వాయిదా వేస్తుంది సార్ దయచేసి తెలుపగలరు
As mentioned by advocate, it's really easy to file for a divorce but granting a divorce by the court vary in many circumstances. In this process, other cases may prop (intentionally with false info) and the whole resources (time, money, and others) will be spent in proving/quashing the same. So, most of the people get tired and compromise for settlements. Only a few cases goes to trial where the Judge play a key in evaluating the evidences , cross exam, and arguments to declare a judgement like we often see in Supreme Court and some high courts. Hence, if there's a possibility to live individually, choose it, rather running behind the courts, unless it's inevitable.
ఇల్లు లేదా స్థలం భార్య పేరు మీద ఉంటే విడాకులు తీసుకున్నాక ఆ ఆస్తి ఎవరికి దక్కుతుంది... భార్య భర్తకు తిరిగి ఇచ్చే అవకాశం ఉందా లేదా పెళ్లిలో ఇచ్చిన కట్నం భరణం కింద ఇవ్వాలా.... ఒకవేళ కోర్టు చెప్పినట్టు భరణం ఇవ్వండి అంటే భార్య పేరు మీద ఉన్న ఇల్లు ఇవ్వచ్చా pls తెలపండి sir thank you
Abbayi case vesadu kani ammayiki istam ledu still abbayi force valla oppukundi kani vallaku puttina biddaki nyayam chsake divorce ista ani ammayi oppukundi,kani aft 6 years abbayi vachi nenu maripoyanu kapuram cheyalani malli abbayi peddala samakshamlo ammayini ibbandi pedutunnadu,alanti timelo ela proceed avvali cheppandi sir
13 years ayyindi vedipoyee... Divorce case vesi prathi dateki attend ayyee 4 years case nadichindi... Many mrs kuda oppukundi dissection ayyee 13 year's ayyindi ani.. But Case dismissed, what to do???
@@SpreadPositivityKalpiWorld Madam nenu naa wife nundi divorce theesukovaalani anukuntunnanu maaku oka papa undhi.Reason thanu maa vinakunda valla Amma maatalu vintundhi.inka papa ki 7months present paapa pai ippudae arusthuu kottadaaniki chethulu leputhundhi.oka rakanga papa ni ibbandhi peduthundhi sarigga choosukokunda. Nenu naa papani elaa thecchukovacchu divorce theesukoni
@@saivardhank2389 based on that reason taking divorce is not correct let you ppl together sort out the prblms communicate among yourself at this time baby is less than one year mother right to to take care of child... Intention to ask divorce frm your side is wrong don't give chance to address mistakes frm ur side...You have a right to bring your child and wife to keep with you ..
Almost ladies tortures ekuva avthunaayi present time period lo Independent right prathi okarki untundhi incse personal rights dhebba thintunaayi antei action theeskovalsndhyy to bring change
This Narration of Advocate is only for public consumption, but the fact is that If men apply for Divorce and wife decline, inspite of all the evidences and genuine reasons, judiciary will decline divorce to men. May be possible for men after 15 to 20 years of legal battle. Even Advocate Nageshwar Rao also cannot help it out.
సారు మాకు భూ సమస్యలు వచ్చి లాయర్ల దగ్గరికి వెళ్తే లక్ష రూపాయలు మేమే ఇవ్వాలి మల్ల భూమిలో షేర్ కూడా మేము ఎందుకు ఇవ్వాలి ఎవరన్నా భార్యకు బాగాలేదు అని వెళ్తే డాక్టరు నీ భార్య లో షేర్ కావాలి అని అడుగుతాడు
Dhaychesi poyi oka lawyer ni consult avvandi madam ikkada yevaroo chepparu ! Oka 5 k poindhi anukoni okasari velli kalisi me doubts anni clear cheskondi its better
Bar yay happy me kina Bart ha baryathappuchupinchakunda divers adigite pillalu vunte em chesthe better. asalu wife diver's case gelichina husband vaddante vache labamenti madya lo bali avuthunna pillalagurinchi court alochinchede leda plz cheppagalaru sir
Sir ma mavyyagaru advocate iyna telisi vala kodukuni pelli chesukunna but epudu nannu mental ga distress chestunaru nvu poo inti nundi poo anutunadu emi cheyali
సార్ నా పెళ్ళాం వెళ్లి పోయి 4 ఇయర్స్ అవుతుంది ఇపుడు ఒక్క పప్పా పుటింది సార్ హా పప్పా కూడా నాకు పూటలేదు అన్ని నేను అనుటువున్నాను సార్. హా అమ్మాయి ఇపుడు నిజం ఒప్పుకోవడం లేదు సార్ ఏమి చేయాలో అర్థం కాలేదు
Alanti rude person tho criminal tho undadam kanty better to take divorce maintenance, monthly necessaries, and babu ki kavalsina education Meeru athani nundi demand chyochu....Me husband father ki property untei mee Son ki right untundhi property paina
నా పెళ్లి జరిగి 7నెలలు అవుతుంది మేడం నా హెల్త్ బాగాలేకున్నా నా భార్య కాలేజీ ఫ్రెషర్స్ పార్టీ and తమ్ముని birthday ఉంది నేను వెళ్తాను అని అడిగింది నేను ఎంఅనలో తెలియక వేళ్ళు అని చెప్పాను మా నాన్న ఉండి వద్దు pooja వేళ్ళకు అని చెప్పాడు ఈమె ఏడుచుకుంటూ ఉండిపోయింది మా అత్తను రమ్మని చెప్పను వచ్చింది కూతురికి నచ్చచెప్పడం మానేసి తీసుకొని వెళ్ళిపోయింది. కాపురానికి రమ్మంటే రావడం లేదు.నేను ఇప్పుడు ఎం చెయ్యాలి మేడం... దయచేసి చెప్పండి...
భర్త cruelty grounds మీద భార్య మీద కేసు వేసాడు. తర్వాత భార్య 498A, DVC, వేసింది. ఆమె ఈ రెండు కేసుల్లో ఓడిపోతే/ డిస్మిస్ అయితే cruelty అని రుజువుగా చూపించి ఆ భర్తకు డివోర్స్ వస్తుందా ?
సార్ నాకు కూడ నా వైఫ్ తో చాలా ఇబ్బంది గా వుంది నను చాలా ట్రాచర్ పెడు టుంది సార్ నేను ఎమన అంటే కేస్ పెడ తాను అని బైదిరిస్తోది సార్ ఏమిచేయాలో అర్ధం కావడం లేదు సార్
కాదు నిజంగా స్త్రీ కి అన్ని చట్టాలు అనుకూలం గా ఉంటే, నేటికి కూడా స్త్రీ పట్ల సొంత ఇంట్లో, కాలేజీ లో, వర్క్ ప్లేస్ లో పెళ్లి అయిన తరువాత అత్త మామ ఆడబిడ్డ, భర్త ఇతరుల నుంచి ఎంతో వేధింపులు, రేప్ లు మర్డర్ లు, మోసాలు ఉన్నాయి..... వేధింపులు ఎక్కువగా ఉన్నాయి... ఎక్కడ ఉంది స్త్రీ కి రక్షణ.... నేను ఒక పురుషుడి గా... అడ్వకేట్ గా నే చెబితున్నాను.... ఎక్కడో ఒక స్త్రీ భర్త పై అక్రమ కేసులు పెడితే పని కట్టుకొని అందరు స్రీ లూ అంతే అనే విధంగా నేడు సమాజం ఉంది.
ఎనిమిది సంవత్సరాలు అయింది మా బావ మా అక్కను చూసుకోవడం లేదు సార్ పిల్లల కూడా లేరు నన్ను మా అక్క ని మా ఇంట్లో వాళ్లందరినీ తిడుతున్నాడు అక్కని కూడా కొడుతున్నాడు అత్తా మామ వేధింపులు పెడుతున్నారు సార్ మమ్మల్ని ఏం చేయమంటారు సార్
Divorce is only for spouses because it is based on the marriage contract between them, which is a legally binding agreement that establishes their rights and duties as husband and wife . Other relationships, such as father son, sister brother, or friendship, do not have such a contract, and therefore do not require a legal process to end them.
విడాకులు జీవిత భాగస్వాములకి మాత్రమే ఎందుకంటే ఇది వారి మధ్య ఉన్న బంధం వివాహ ఒప్పందంపై ఆధారపడి ఉంటుంది, ఇది భర్త మరియు భార్యగా వారి హక్కులను స్థాపించే చట్టబద్ధమైన ఒప్పందం. తండ్రి కొడుకు, సోదరి సోదరుడు లేదా స్నేహం వంటి ఇతర సంబంధాలకు అలాంటి ఒప్పందం లేదు, అందువల్ల వాటిని ముగించడానికి చట్టపరమైన ప్రక్రియ అవసరం లేదు.
Idi Antha vatti lollii, Adi yemiti Ante! For example oka housewife undi, Same bharta ku teleekundaa illigal Afair pettukundi Anukundam, Aa vishayam bhataku telisi Redhanded gaa pattukuni, Full Avidence tho court lo case pedite, yemi jarugutundi? Adi Nijam Ani proof aite,Divorce isthundi kaani, Aameku sixa padatam ledu, Ade Switchivation lo maga vadu unte, Aa husband ki, Atani tho Afair pettukunna Aameku sixa vesthundi court, lekunte, Bharta demind chesina Amount icchi, lekunte Ataniki property unte, 1/2 bagam ivvali Ani court teerpu chebutundi, Atani vadda property ledante, sixa vesthundi, mari Alaantappudu Bharta cheta bhartaku yeduku Nashta pariharam ippinchadam ledu court, bhata Ante oka Nyayam, bharta Ante, oka Nyayam, ide naa mana Bharata Rajyaangam lo pettina chattam, Alaantappudu maga vadiki Nyayam ye vidam ga jariginatlu?
మీరు మొగవారికి తెలియని విషయాలి మంచిగా తెలియ చేస్తున్నందుకు మీకు ధన్యవాదములు సర్ 🙏🙏
నమస్తే సర్ మొగ వారి సైడ్ కూడా చాలా బాగా తెలియ పరుస్తున్నారు మీ ఎక్స్ప్లెయిన్ విన్న మొగ వారు ఆడవారి ఆగదాలకు చాలా మంది బలుతున్నారు సర్ 🙏🙏
చాలా బాగా చెప్పారు సార్ థాంక్యూ సర్
Excellent suggetion sir...చాలామంది సెక్షన్ 9 వేసి రాకపోతే అప్పుడు డివోర్స్ వెయ్యమంటారు.నా విషయంలో నేను ఎంత రమ్మన్నా రాలేదు.సెక్షన్9 వేతలేదు కానీ లీగల్ నోటీస్ పంపించా కానీ తీసుకోలేదు మేనేజ్ చేసి.అంతిమంగా విడాకులు నోటీస్ పంపించా...వస్తుందో లేదో అన్నది మీరన్నది చాలా అంశాలు మీద ఆధారపడి ఉండవచ్చు.ఇది ఏమైనా భారతదేశంలో తప్పు ఉన్నవాడు ఎలాగూ బాధపడతారు తప్పు లేనివారికి కూడా ఈ తిప్పలు గప్పటం లేదు సర్...ఎందుకంటే 98% చట్టాలు ఆడవాళ్లకు అనుకూలం.వాళ్ళు తప్పు చేసినా చెప్పిన కూడా అదే వేదం.ఓట్ల కోసం వాటిని మార్చలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి.ఎన్నో ఝాతిలమైన చట్టాలను మార్చిన గణిత ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కి ఉంది కాని ఓట్లు కిసాన్ వాళ్ళు కూడా మార్చడానికి ప్రయత్నం చేయడం లేదు.కనీసం తప్పు ఎవరిది ఉంటే వారిని శిక్షించే విధంగా చట్టాలు తయారు చేయాలి.నిజ నిర్దారణ పరీక్షలు కోసం లాబ్స్ ఏర్పాటు చేసి వాదులు ప్రతివాడుల నుండి డబ్బు ఫీజు రూపంలో తీసుకోవాలి...అప్పుడే టపొడు ఆరోపణలు చేయడానికి.కోర్ట్ కి పోలస్ స్టేషన్ కి వెళ్లంటే భయపడతారు.
మీరు ఎన్ని చెప్పిన mutual divorse ఈజీ గా వస్తాయి సర్.consistense divorse రావాలంటే kastam.petition vesukunna గ్రౌండ్స్ proof chesukovali.అన్ని ఉన్న ఇవి కోర్ట్ lo theleki మల్లి ఒక 5 ఇయర్స్ పడుతుంది.లాయర్ fees కూడా thadisi mopedavuthundi.
Ntha aithai bro motham
@@shivakrishna9218 costly lawyer ayithe oka sari attend avvtaniki 10 k kooda theeskovacchu brother madhya madhyalo mana avasarm lekhnna kooda ah pani undhi e pani undhi ani bill vestharu minimum 1 lakh dheggara pettukondi bro ! Ala kaka prathi month yentho kontha side ki thesipettandi lawyer kosam ala ayithe risk undadhu
@@shivakrishna9218 Lawyr ni batti sir fee case ki easy ga 20, 30కే అవుతాయి బ్రో
ప్రస్తుతం మన వ్యవస్థలు చాలా లోపభూయష్టంగా ఉన్నాయి
thank you sir u have saved my life God bless you sir
చాలా బాగా చెప్పారు Sir👌...
Shared valuable information.. very good efforts
#చాలా మంచి సలహా ఇచ్చారు సార్ థాంక్స్.
Excellent information sir
చట్టాలు ఆడవారికే అనుకూలం ఇది అక్షర సత్యం
Kadhu brother
కాదు బ్రో... మనీ ఉన్నావాలాకి న్యాయం జరుగుతుంది.
99% ladies favour
100 కి 1౦0 లేడీస్ కి మాత్రమె ఉంటది
@@bharat..n8743nijam
Divorce pitition vesaka responnd avvakapote next em autundi pls cheppandi
Thank you so much for your valuable message
India lo gents divorce petition veste minimum 25 years lo vachestadi idi pakka ga nenu guarantee istanu any doubt
Anduke nenu ivvaledu....Happy ga single ga solo ga untuna
@@shankarsetti9816 how to live solo.
@@shankarsetti9816 ❤
Thank you sir,🙏🙏🙏🙏🙏🙏
Thank you very much sir
Petition Lo Raasina Vishayaalanu A vidhanga Prove Cheyali???
Super sir
Good morning sir
నేను డివోర్స్ కీ అప్లై చేశాను కానీ నా wife కోర్ట్ కీ అటెండ్ కావడం లేదు 4 వాయిదా లు అయినవి case స్టేటస్ online లో చుస్తే For Recancillation ani ఉంది సార్ దీని artam చెప్పగలరు సార్. ఇలా ఎన్ని వాయిదాలు అమ్మాయి రాకున్నా కోర్ట్ ఇలా వాయిదా వేస్తుంది సార్ దయచేసి తెలుపగలరు
Nice sir
Thank you sir
TQ sir
As mentioned by advocate, it's really easy to file for a divorce but granting a divorce by the court vary in many circumstances. In this process, other cases may prop (intentionally with false info) and the whole resources (time, money, and others) will be spent in proving/quashing the same. So, most of the people get tired and compromise for settlements. Only a few cases goes to trial where the Judge play a key in evaluating the evidences , cross exam, and arguments to declare a judgement like we often see in Supreme Court and some high courts. Hence, if there's a possibility to live individually, choose it, rather running behind the courts, unless it's inevitable.
Yela aplay chesukovali kortuku velala lekapote layer garini sampradinchala
Anchor lakshananga undi❤❤❤❤
ఇల్లు లేదా స్థలం భార్య పేరు మీద ఉంటే విడాకులు తీసుకున్నాక ఆ ఆస్తి ఎవరికి దక్కుతుంది... భార్య భర్తకు తిరిగి ఇచ్చే అవకాశం ఉందా లేదా పెళ్లిలో ఇచ్చిన కట్నం భరణం కింద ఇవ్వాలా.... ఒకవేళ కోర్టు చెప్పినట్టు భరణం ఇవ్వండి అంటే భార్య పేరు మీద ఉన్న ఇల్లు ఇవ్వచ్చా pls తెలపండి sir thank you
Vidakulu apply chesai yenni years aena aa ammae sumuns ki hajaru kaakapothe Inka vedaakulu raava court yemi cheyyaledha sir
Abbayi case vesadu kani ammayiki istam ledu still abbayi force valla oppukundi kani vallaku puttina biddaki nyayam chsake divorce ista ani ammayi oppukundi,kani aft 6 years abbayi vachi nenu maripoyanu kapuram cheyalani malli abbayi peddala samakshamlo ammayini ibbandi pedutunnadu,alanti timelo ela proceed avvali cheppandi sir
Sir Baga chypparu🙏🙏🙏🙏
ఆ ancher entra babu ❤❤❤❤❤😘😘😘😘😘😘😘😘😘 beautiful em peru thanadi
Miru super sir
13 years ayyindi vedipoyee... Divorce case vesi prathi dateki attend ayyee 4 years case nadichindi... Many mrs kuda oppukundi dissection ayyee 13 year's ayyindi ani.. But Case dismissed, what to do???
High court
సార్ మా వైఫ్ వెళ్ళిపోయి 5నెలలు అవుతుంది వేరుగా కాపురం మి అమ్మ వాళ్లను వదిలి రమంటుంది నేను ఎప్పుడు డైవర్స్ అప్లై చేయచ్చ
పిల్లలు వున్నారా లారా అనేది చెప్పు పారిస్కారం చెప్తా
Cheyyochu
సార్ మీ ఫోన్ పెట్టండి పరిష్కారం చెప్తాను
Better not to get married no one wants to go through trauma
భార్య విడాకులు కు apply చేస్తే ఏమిటి పరిస్థితి, తప్పుడు కేసులు పెట్టి
Thappudu cases peduthundhi antei court ki kavalsindhi proovs ... Emotionals ,, social responsibilities,, ethical values, moral values leni vaalu dhenikaina ready avtharu soooo proovs chuynchaali
@@SpreadPositivityKalpiWorld
Madam nenu naa wife nundi divorce theesukovaalani anukuntunnanu maaku oka papa undhi.Reason thanu maa vinakunda valla Amma maatalu vintundhi.inka papa ki 7months present paapa pai ippudae arusthuu kottadaaniki chethulu leputhundhi.oka rakanga papa ni ibbandhi peduthundhi sarigga choosukokunda.
Nenu naa papani elaa thecchukovacchu divorce theesukoni
@@saivardhank2389 based on that reason taking divorce is not correct let you ppl together sort out the prblms communicate among yourself at this time baby is less than one year mother right to to take care of child... Intention to ask divorce frm your side is wrong don't give chance to address mistakes frm ur side...You have a right to bring your child and wife to keep with you ..
naku dout unnadhi thanks for the information
Kontha Mandi mundalu magavaallani himha peduthunnaru adi prove cheyyaleke magavallu chasthunnaru thokkalo court lu em nyayam cheyyalevu .
Sssss
Almost ladies tortures ekuva avthunaayi present time period lo Independent right prathi okarki untundhi incse personal rights dhebba thintunaayi antei action theeskovalsndhyy to bring change
How to report to suman tv
ఈప్పుడు నేను ఈది problem vouna Sir
Aadavallu edhi cheppinaa Policelu Nammestharari Chalamandhi aadavallu nammuthunnaru, Anduke bharthalni bedhiristhunnaru
Thanq sir
Mareied life lo equal rights ivvali
This Narration of Advocate is only for public consumption, but the fact is that If men apply for Divorce and wife decline, inspite of all the evidences and genuine reasons, judiciary will decline divorce to men. May be possible for men after 15 to 20 years of legal battle. Even Advocate Nageshwar Rao also cannot help it out.
Court lo record phone lo record chesina vi chelluthayaaa....... please chepandi sir🙏
No
Telidhu bro court ki velali Inka
సారు మాకు భూ సమస్యలు వచ్చి లాయర్ల దగ్గరికి వెళ్తే లక్ష రూపాయలు మేమే ఇవ్వాలి మల్ల భూమిలో షేర్ కూడా మేము ఎందుకు ఇవ్వాలి ఎవరన్నా భార్యకు బాగాలేదు అని వెళ్తే డాక్టరు నీ భార్య లో షేర్ కావాలి అని అడుగుతాడు
Advocate cheppedhi ekkadaa amalu jaragaledhu
Sir engagement aindhi nenu cancel chesukovali anukuna ala adhi istam ledu nanu Valle bedirincharu police Champlaint esta bayapettaru
Nuvvu station ki vellu complaint ivvu nuvvu ammayyani physical ga touch cgeyya ka pote
Sir memu dabbulichi 8 months aindi maapay ip notes pampinaru yem cheyyali sir nenu adapillani yem cheyyalo teletam ledu
Dhaychesi poyi oka lawyer ni consult avvandi madam ikkada yevaroo chepparu ! Oka 5 k poindhi anukoni okasari velli kalisi me doubts anni clear cheskondi its better
Sir nannu na atta మమగారు ఛాలాసార్లు కొట్టారు nallugu సార్లు complient echanu nadi tappuantara
Nv langa unnattu unnav
Bar yay happy me kina Bart ha baryathappuchupinchakunda divers adigite pillalu vunte em chesthe better. asalu wife diver's case gelichina husband vaddante vache labamenti madya lo bali avuthunna pillalagurinchi court alochinchede leda plz cheppagalaru sir
Sir ma mavyyagaru advocate iyna telisi vala kodukuni pelli chesukunna but epudu nannu mental ga distress chestunaru nvu poo inti nundi poo anutunadu emi cheyali
Epudu chala suffer avutunna plz Naku istam lekunda divorce gurinchi matladutunadu
Alantapudu emi cheyali sir plz help me
Thank you soo mach sir 🙏🙏
2020 లో పెళ్లి చీసుకున్నాను మరి ఆమెకు నేను హారాజమేట్ చేయలేను మరి dvc 12act కేసు వెసింది మరి నాకు పిల్లలు లేరు నేను వీడాకులు ఇవాచా
Yes you can
Yes but valu settlement and maintenance adugutharu. Basic ga case pettedi anduke.
Evvachu bro
Icchey raa naayanaa
@@SpreadPositivityKalpiWorld same situation but naku papa vundi
ఇతను చెప్పినట్టు వెళ్తే కంఫర్మ్ గ భరణం కట్టాలిసిందే
No way.... As per hindu marriage Act..we need to pay alimony
No need
ఈయన చెప్పింది వింటే యీర్రి పప్పలు అవ్వడం ఖాయం.చట్టం దృష్టిలో ఆడ మగా సమానo అంటారే తప్ప నిజానికి అలా వుండదు
So thappudu case lu petti prove cheskunna magadiki divorec ichestharu aadapilla vishaym ki aalochinchakunda
No gelavaru.pellam emi chesina vadu chavalsinde kani.......better not to marry
Nageswar Rao garu meeku phone cheste meeru suggetion kuda phone lo explain chese avakasham leduga sir
Naku kondanth asha vachad sir Naku one son health easy vachidu sir 🙏🙏
❤
ముందుగా భర్త కోర్టులో కేసు వేసినప్పుడు భార్య ఇచ్చిన పూర్తి గా కట్నం, ఇచ్చినటువంటి ఐటమ్స్ తిరిగి ఇవ్వటం జరుగుతుంది సార్ .
𝙏𝙝𝙖𝙣𝙠 𝙮𝙤𝙪 𝙖𝙣𝙣𝙖😊
Meeru Correct answer cheppaledhu Sir.
😮 what's the correct answer sir that he missed ?
సార్ నా పెళ్ళాం వెళ్లి పోయి 4 ఇయర్స్ అవుతుంది ఇపుడు ఒక్క పప్పా పుటింది సార్ హా పప్పా కూడా నాకు పూటలేదు అన్ని నేను అనుటువున్నాను సార్. హా అమ్మాయి ఇపుడు నిజం ఒప్పుకోవడం లేదు సార్ ఏమి చేయాలో అర్థం కాలేదు
Divorce case vesthe family vaalla pai case lu avuthunnaay
Mademgaru namaste. ...maa marrage 1995 lo ayyindi maaku 2 boys 2021 /02/05 rojuna vellipoyindi phone lift cheyyatledu diniki parishkaram koraku Mee advoice kavali madem danyavadalu !
Thanu ekada untundhooo thluskovali missing case pettndii
File a missing case in the nearest police station
Ammayilaki anti ga tharayarru enti andaru kontha mandi adavallu kuda vunnaru.
Madam husband tho Kalsi puttintlo vundaccha
No, problem
Adi Mee istamu
Bharya tappu lekumda bharth divorce eamti
Namaskaram Sir 🙏 Na husbend vere ametho affair pettukoni amethone vuntu, nannu hathya cheyalani enno times chesadu, athani perutho vunna Illu ammesi, affair pettukunna dhaaniki ichadu, athani thandrini champi suiside ga create chesadu, naaku court Nundi divorce kavalani pampadu, athani Father ki property vundhi, naaku idharu chinna pillalu nenu emi cheyali
Alanti rude person tho criminal tho undadam kanty better to take divorce maintenance, monthly necessaries, and babu ki kavalsina education Meeru athani nundi demand chyochu....Me husband father ki property untei mee Son ki right untundhi property paina
Thank you so much Sir, vaalla ammama ithanni dhathatha thisukundhi, ame retired money tho, athani perutho Illu kattinchadu, naaku theliyakunda ammesaadu, andhulo naaku pillalaki hakku vundadha Sir
@@cristeenajesus9301 Evidences gather chyndi and dhathatha theeskuna athani own earn chesina property and evaraithy dhathatha theeskunaro vala property midha kuda right untundh... Athanu wrong way lo velthunaru antunaru kabati evidences collect chyndi frst mutual ga idharni kalipey prayathnam court chesthundhiii.... Divorce ae kavali anukunty meeru chepinatuga meru divorce adigithy athanu ready ga untadu divorce ivvadnki soo meeru lifetime maintenance adagochu meeru single parent ga unantha varaku athanu baranam ivalsindhy
@@SpreadPositivityKalpiWorld thank you so much Sir
Neeku nijamga divorce kavalante asthi kosam asha padaku appude vastavi
Divorce vastadi kani 60 years padatadi
Entii
60 years ahh
ఆడవారు అంత మోసం మోసం మోసం
నా పెళ్లి జరిగి 7నెలలు అవుతుంది మేడం నా హెల్త్ బాగాలేకున్నా నా భార్య కాలేజీ ఫ్రెషర్స్ పార్టీ and తమ్ముని birthday ఉంది నేను వెళ్తాను అని అడిగింది నేను ఎంఅనలో తెలియక వేళ్ళు అని చెప్పాను మా నాన్న ఉండి వద్దు pooja వేళ్ళకు అని చెప్పాడు ఈమె ఏడుచుకుంటూ ఉండిపోయింది మా అత్తను రమ్మని చెప్పను వచ్చింది కూతురికి నచ్చచెప్పడం మానేసి తీసుకొని వెళ్ళిపోయింది. కాపురానికి రమ్మంటే రావడం లేదు.నేను ఇప్పుడు ఎం చెయ్యాలి మేడం... దయచేసి చెప్పండి...
Na barya vere vaditho efair petukuni oka babuni kanindhi piladu antha vadilage vunadu nenu vidakulu evali anukuntunanu nenu emcheyali thelapandi naku manasanthi ledhu nanu taschar chesthundhi nenu vundalekapothunanu
Narikey danni
Simply go for advocate and take permission from court for DNA test for that child
IN that DNA test fails with the proof you can directly apply for Divorce
భర్త cruelty grounds మీద భార్య మీద కేసు వేసాడు. తర్వాత భార్య 498A, DVC, వేసింది. ఆమె ఈ రెండు కేసుల్లో ఓడిపోతే/ డిస్మిస్ అయితే cruelty అని రుజువుగా చూపించి ఆ భర్తకు డివోర్స్ వస్తుందా ?
క్రిస్టియన్ మ్యారేజి యాక్ట్ ప్రకారం. విడాకులు తిసుకోవచ సార్
సార్ నాకు కూడ నా వైఫ్ తో చాలా ఇబ్బంది గా వుంది నను చాలా ట్రాచర్ పెడు టుంది సార్ నేను ఎమన అంటే కేస్ పెడ తాను అని బైదిరిస్తోది సార్ ఏమిచేయాలో అర్ధం కావడం లేదు సార్
First merye Patti chudandi apudu noru musukuntadi lada paddalato meeting pattandi
మీ ఫోన్ నెంబర్ పెట్టండి మీకు పరిష్కారం చెప్తాను
👏
Baranam maintenance and anni
భారత దేశం లో చట్టాలు అన్ని స్త్రీ కే అనుకూలం గా ఉన్నాయి
కాదు నిజంగా స్త్రీ కి అన్ని చట్టాలు అనుకూలం గా ఉంటే, నేటికి కూడా స్త్రీ పట్ల సొంత ఇంట్లో, కాలేజీ లో, వర్క్ ప్లేస్ లో పెళ్లి అయిన తరువాత అత్త మామ ఆడబిడ్డ, భర్త ఇతరుల నుంచి ఎంతో వేధింపులు, రేప్ లు మర్డర్ లు, మోసాలు ఉన్నాయి..... వేధింపులు ఎక్కువగా ఉన్నాయి... ఎక్కడ ఉంది స్త్రీ కి రక్షణ.... నేను ఒక పురుషుడి గా... అడ్వకేట్ గా నే చెబితున్నాను.... ఎక్కడో ఒక స్త్రీ భర్త పై అక్రమ కేసులు పెడితే పని కట్టుకొని అందరు స్రీ లూ అంతే అనే విధంగా నేడు సమాజం ఉంది.
Bhartha asthulu barya ku asthulu pachi evalla
ఎనిమిది సంవత్సరాలు అయింది మా బావ మా అక్కను చూసుకోవడం లేదు సార్ పిల్లల కూడా లేరు నన్ను మా అక్క ని మా ఇంట్లో వాళ్లందరినీ తిడుతున్నాడు అక్కని కూడా కొడుతున్నాడు అత్తా మామ వేధింపులు పెడుతున్నారు సార్ మమ్మల్ని ఏం చేయమంటారు సార్
Job unna wife's mogullani chala ibbandhi pedutunnaru dhani gurinchi videos cheyandi
My wife torcher peduthundi divorce kavali
Mediation
Future lo marriage lu undav.ma pillalku e badha undadhu.
Worst ladies asalu reasons lakunda diverse anduku estaru money kosam ha? Suggu lajja undadu
He’s not supporting men!Y did this channel even supported him?
Can't win sir do not know cheap leagal tricks hardpokice tricks high medicle tricks
Adavaalakey Naa sectionallu mogolaku guhuhimusaa araachu maantu panukokuntay vidakullu
Cheppina matale cheptunnaru
😥😥😥😥
అమెరికా సంస్కృతి కోర్టులకు వచ్చింది
సూపర్ సార్ tq
Assalu divorce pettinavaalani mettutho kotaali Assalu abbayiki harhatha ledu allanti appudu Pina kinda muskoni pelli cheskokunda undaali okkari life naasnam chesey pani abbayiliki ah hakku ledu allanti maataki vaste mee amma nana ki istaara divorce poni akka chelliki istaara lekumte brothers ki istaara divorce husband wife ki maatram enduku petaaru ee chataalu kalisi kaapuram cheyaali chachinatlu allanti vi pettandi Dayachesi
Correct
Divorce is only for spouses because it is based on the marriage contract between them, which is a legally binding agreement that establishes their rights and duties as husband and wife . Other relationships, such as father son, sister brother, or friendship, do not have such a contract, and therefore do not require a legal process to end them.
విడాకులు జీవిత భాగస్వాములకి మాత్రమే ఎందుకంటే ఇది వారి మధ్య ఉన్న బంధం వివాహ ఒప్పందంపై ఆధారపడి ఉంటుంది, ఇది భర్త మరియు భార్యగా వారి హక్కులను స్థాపించే చట్టబద్ధమైన ఒప్పందం. తండ్రి కొడుకు, సోదరి సోదరుడు లేదా స్నేహం వంటి ఇతర సంబంధాలకు అలాంటి ఒప్పందం లేదు, అందువల్ల వాటిని ముగించడానికి చట్టపరమైన ప్రక్రియ అవసరం లేదు.
బార్యకు అనగా అడావాకి మాత్రం న్యాయం ఎక్కువగా ఉంటాయి అంటారు కదా sir మగవారికి న్యాయం ఎక్కువగా జరగదా
చట్టం దృష్టి లో అందరూ సమానం కానీ చట్టాలు లేడీస్ కి చట్టాలు ఉన్నా వాటిని దుర్వినియోగం చేస్తున్నారు
అలాంటి స్త్రీ లకు ఎప్పుడు న్యాయం జరగదు
Idi Antha vatti lollii, Adi yemiti Ante! For example oka housewife undi, Same bharta ku teleekundaa illigal Afair pettukundi Anukundam, Aa vishayam bhataku telisi Redhanded gaa pattukuni, Full Avidence tho court lo
case pedite, yemi jarugutundi? Adi Nijam Ani proof aite,Divorce isthundi kaani, Aameku sixa padatam ledu, Ade Switchivation lo maga vadu unte, Aa husband ki, Atani tho Afair pettukunna Aameku sixa vesthundi court, lekunte, Bharta demind chesina Amount icchi, lekunte Ataniki property unte, 1/2 bagam ivvali Ani court teerpu chebutundi, Atani vadda property ledante, sixa vesthundi, mari Alaantappudu Bharta cheta bhartaku yeduku Nashta pariharam ippinchadam ledu court, bhata Ante oka Nyayam, bharta Ante, oka Nyayam, ide naa
mana Bharata Rajyaangam lo pettina chattam, Alaantappudu maga vadiki Nyayam ye vidam ga jariginatlu?
Thank you sir
Hi