Vizag steel plant 1983 లో SAIL ఉండేది. తరువాత 1984 లో RINL లో పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో RINL మంచి లాభాలు ఉండేది.. మోడీ బీజేపీ వచ్చి RINL కు ముడి సరుకులు ఇవ్వక PLANT సిక్ ఐపోయింది. బీజేపీ ప్రభుత్వం హై డ్రామాలు చేస్తోంది. 2019 నుండి REQUIREMENT లేదు. ఇళ్లు భూములు ఇచ్చిన నిర్వాసితుల కు కూలి పని కూడా ఇవ్వటం లేదు. బీజేపీ చాలా డేంజర్ గురు
ముందు సెంట్రల్ నుండి అనౌన్స్మెంట్ వస్తే బాగుంటుంది. ఉద్యోగులను తీసేస్తాం అంటున్నారు, మంచి చేస్తున్నట్టు చూపించి కార్మికుల పొట్ట కొడితే ఎలా అండి తప్పు కదా. Save contract labour. Save employees.
పురందేశ్వరి మాట లో ఏమాత్రం నిజం లేదు, 2013 ఇదే పురందేశ్వరి కాంగ్రెస్ ఎం. పి వైజాగ్ లో వున్నప్పుడు గాజువాక నడి బొడ్డు నా ఉన్న జింక్ కర్మా గారనీకి విచ్చేసి కార్మికులు వారి కుటుంభ లకు హామీ తో కూడిన భరోసా ఇచ్చారు, మీకు నేను ఉన్న ను, రెండు రోజుల్లో కంపిని ప్రారంభం అయ్యో టట్లు చూస్తా ను అనీ చేప్పి వేళ్ళి పోయరు, మరుసటి రోజు నుండి కార్మికుల కష్టలు ఎక్కు వై కర్మా గారం ముసి వే సారు తప్ప, పురందేశ్వరి నుండి కానీ అప్పటి ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నుండి కానీ ఏ ఒక్క సమాధానం లేదు, కార్మికులు అయి తే రోడ్డు నా పడ్డరు, పరి శ్రమ మూత పడింది పురందేశ్వరి మాట లు కోటలు దాటుతాయి తప్ప ఓరిగేదే మీ వుండదు, ఆశ పడటం తప్ప, రాజకీయ స్వలాభం కోసమే తప్ప, ప్రజల కోసం అయి తే కాదు
Vizag steel plant 1983 లో SAIL ఉండేది.
తరువాత 1984 లో RINL లో పెట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం లో RINL మంచి లాభాలు ఉండేది.. మోడీ బీజేపీ వచ్చి RINL కు ముడి సరుకులు ఇవ్వక PLANT సిక్ ఐపోయింది.
బీజేపీ ప్రభుత్వం హై డ్రామాలు చేస్తోంది.
2019 నుండి REQUIREMENT లేదు.
ఇళ్లు భూములు ఇచ్చిన నిర్వాసితుల కు కూలి పని కూడా ఇవ్వటం లేదు.
బీజేపీ చాలా డేంజర్ గురు
ముందు సెంట్రల్ నుండి అనౌన్స్మెంట్ వస్తే బాగుంటుంది. ఉద్యోగులను తీసేస్తాం అంటున్నారు, మంచి చేస్తున్నట్టు చూపించి కార్మికుల పొట్ట కొడితే ఎలా అండి తప్పు కదా. Save contract labour. Save employees.
Then why ap cnb is not speaking even a word?
పురందేశ్వరి మాట లో ఏమాత్రం నిజం లేదు, 2013 ఇదే పురందేశ్వరి కాంగ్రెస్ ఎం. పి వైజాగ్ లో వున్నప్పుడు గాజువాక నడి బొడ్డు నా ఉన్న జింక్ కర్మా గారనీకి విచ్చేసి కార్మికులు వారి కుటుంభ లకు హామీ తో కూడిన భరోసా ఇచ్చారు, మీకు నేను ఉన్న ను, రెండు రోజుల్లో కంపిని ప్రారంభం అయ్యో టట్లు చూస్తా ను అనీ చేప్పి వేళ్ళి పోయరు, మరుసటి రోజు నుండి కార్మికుల కష్టలు ఎక్కు వై కర్మా గారం ముసి వే సారు తప్ప, పురందేశ్వరి నుండి కానీ అప్పటి ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నుండి కానీ ఏ ఒక్క సమాధానం లేదు, కార్మికులు అయి తే రోడ్డు నా పడ్డరు, పరి శ్రమ మూత పడింది పురందేశ్వరి మాట లు కోటలు దాటుతాయి తప్ప ఓరిగేదే మీ వుండదు, ఆశ పడటం తప్ప, రాజకీయ స్వలాభం కోసమే తప్ప, ప్రజల కోసం అయి తే కాదు
Save vizag steel ..think long term and sustainable plan...merging with SAIL is single point solution..
Save vizag steel plant save save vizag
Hi