అమ్మ పాటతో ముత్తమ్మకు కన్నీరు పెట్టించిన జాహ్నవి
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- మాతృదేవోభవలో అమ్మ పాట ఫేమ్ సింగర్ జాహ్నవి ఆధ్వర్యంలో అనాధకు పునర్జన్మ .
ఒక్క క్షణం మనది కాదనుకుంటే అనాధకు కొత్త జీవితం అందించవచ్చు అనే ఆలోచనతో మాతృదేవోభవ అనాధ ఆశ్రమం సెలెబ్రేటితో పునర్జన్మ ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సెలెబ్రేటీ పునర్జన్మ ఛాలెంజ్ లో భాగంగా ఈరోజు అమ్మ పాట ఫేమ్ సింగర్ జాహ్నవి అమ్మ పాట ద్వారా కోట్ల మంది మనస్సులను దోచుకున్న జాహ్నవి గారు మాతృదేవోభవ అనాధ ఆశ్రమానికి రావడం జరిగింది.
సెలెబ్రటి పునర్జన్మ ఛాలెంజ్ లో భాగంగా RTC X రోడ్ ప్రాంతంలో మతిస్థిమితం కోల్పోయి తన గమ్యాన్ని మర్చిపోయి నిస్సహాయ స్థితిలో రోడ్డుపై కూర్చుని ఉన్న అనాధకి జాహ్నవి గారు పెరిగి ఉన్న జుట్టును కత్తిరించి, స్నానం చేయించి, కొత్త బట్టలు వేసి అతనికి పునర్జన్మ ను ప్రసాదించడం జరిగింది.అలాగే ఆశ్రమంలోని 150 మంది అనాధ,మానసిక వికలాంగులకు అల్పాహార కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇలాంటి గొప్ప సేవా కార్యక్రమంలో తనని భాగస్వామిని చేసినందుకు జాహ్నవి గారు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి మానసిక వికలాంగులకు సొంత కుటుంబంలా కంటికి రెప్పలా కాపాడుతూ వారికి మరో జన్మను అందిస్తున్న ఆశ్రమం వ్యవస్థాపకులు గట్టు గిరి గారిని కొనియాడారు. ఒక అనాధకు పునర్జన్మ కల్పించే గొప్ప అవకాశం దొరకడం నా పూర్వజన్మ సుకృతం అని జాహ్నవి గారు తెలిపారు. మాతృదేవోభవ అనాధ ఆశ్రమానికి ఇలానే అందరు ముందుకు వచ్చి తోచిన సహాయం అందించి, ఇంకా మున్ముందు ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు చేయడానికి ప్రోత్సహించాలని కోరుకోవడం జరిగింది.
TH-camr pareshan boys team Imran అన్నకి ఛాలెంజ్ ఇవ్వండి అతను కచ్చితంగా వస్తారు.
❤❤
Yes
Please meet imran Anna
Very good 👍 భాటియా ur great Indian medam thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 miku hai jai shree Ram 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
Super brother
Hi brother very good video brother chala happy Amma 😊
సార్.జాస్నవి.గారు.
మి దేవాలయం లో.చేసినప్రోగ్రాం.చూసి.
చాలా చాలా సంతోషిస్తున్నాం.
మిసేవలో నేను.పాల్గోనలని.నాకోరిక.తీరగలరా.
గణేష్.
హైదరాబాద్
అమ్మ పాట బాగుంది, లంగా వోణి వేసుకొని పడాల్సిన పాట ఇది, డ్రెస్ బాగుంటే ఈ పాటకు చాలా అవార్డ్స్ వచ్చేవి
Super video 👌❤
Chala great sir meeru
Super video anna
Milanti Varu samajanki chala hawasaram sir
Great job Anna Garu God bless you
Super 👍
superb vidioe
All the best god bless u bro
Chala great annaya god bless you family
మీ మొత్తం ఫ్యామిలీ అంతా మానవ సేవలో నిమగ్నమై ఉండడం మరొక గొప్ప వరం సమాజానకి.. ఒక్క పూట భోజనం పెట్టడానికే ఆలోచించే ఈ సమాజంలో అది కూడా మానసిక వైకల్యంతో బాధపడేవారు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు.. ఏమంటారో తెలియదు.. ఎటువెళుతారు తెలియదు.. అలాంటి వారిని చేరదీసి అనునిత్యం కంటికి రెప్పలా కాపాడి.. వారికి సకల సేవలు చేసి.. భోజనం పెట్టి.. ఆరోగ్యాన్ని అందించి తీర్చిదిద్ది.. మళ్లీ సమాజానికి వారిని పరిచయం చేసి… వారి తల్లిదండ్రులకు లేదా బంధువులకు అందజేయడం అనేది గొప్ప ఆశయం… మిత్రమా.. నీలాంటి వ్యక్తుల్ని సమాజం కాపాడుకోవాలి.. ఎలాంటి బాధలు కష్టాలు రాకుండా వెన్నంటి ఉండాలి. సేవలో ఎంతో కొంత సహాయకారులుగానైనా ఉంటే మా జన్మకు కాస్తయినా సార్ధకత చేకూరుతుంది
Great anna garu
Super annaya meeru
All the best anna
Amma papa avvindi,Papa amma nu chinapilla nu chesindi❤
Nice video
Superrr
Anna super anna
❤❤❤❤Tq chelli ❤❤❤❤❤❤
Super
Thati Venkatsweralu Ex MLA ASWARAOPET good sarvise
Super anna
గిరి అన్న గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు నమస్కారములు తెలియజేస్తూ యున్నాము..
🙏👏👏👏👏👏👏👏👏
🙏🙏🙏🎉🎉🎉
🙏🙏🙏🙏🙏💐
🙏🙏🙏🙏🙏🙏
#pareshan boys
❤❤❤❤❤
🙏🙏
❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Anna super ❤️🫶🫶🫶🙏🙏
Hi anna❤
🙏🙏🙏😍
❤👏💯🙏🙏💐💐💐
Parishan boys imran Anna ki challenge eyandi sir
❤❤❤
Hi🎉🎉🎉
💝💐🙏💐💝
Na annaya meeru
🙏😭😭😭😭😭♥️🙏
Giri Anna
Try To Give One Change To Local Leader ANDELA SRIRAMULU YADAV ANNA.{BJP MAHESHWRAM INCHARGE},He will Accept This Change.....I Hope U will Do it..
thapakund vastharu
Super
Super anna