అర్థరాత్రి సంతకం అనేది బాలినేని చెప్పాడా..లేక పచ్చ మీడియా కల్పితమా...ఒప్పందం అనేది మంత్రివర్గ సమావేశం లో నిర్ణయం తీసుకున్నా ఫైనల్ గా ఆ శాఖ మంత్రి సంతకం పెట్టీ వుండాలి కదా
Ayyo...he will be a mlc very soon...ninna ne kadha jayamangala resign chesadu for him only..mostly balineni ki ne....koncham poti ki samineni udhaya bhanu kuda vasthunnadu...mostly balineni ki ne...ee matram matladakapothe Ela....
అన్న జడ శ్రవణ్ కుమార్ eha tv లో 2019 నుంచి 2024 దాకా మిస్ అయిన అమ్మాయిల మరియు ట్రేస్ అయిన అమ్మాయిల లిస్ట్ నంబర్స్ తో సహా డీజీపీ తో తీసుకుని చెప్పాను అన్నాడు అదే పని వైసిపి నాయకులు ఎందుకు ఇప్పటికీ చేయలేకపోతున్నారు
అన్న సూపర్ కామెడీ అన్న లాస్ట్ లో వాడు వాడికి అధికారం లేకపోతే సచిపోయాడు అందుకే EVM batch తో కలిసింది but వాళ్ళకి ఆ batch కి కూడా ఇష్టం లేదు పాపం బాలినేని
ఎందయ్య ఇది? కొవ్వొత్తుల వెలుగులో సంతకం స్టోరీ నేను వినలేదు? గత పదేళ్ల నుండి పల్లెటూరులో ఉన్న తాతలు కూడా కరెంట్ పోగానే మొబైల్ లో టార్చిలు on చేస్తున్నారే! ఎవరీ కొవ్వొత్తుల చీకటి రాకుమారుడు? ఆయన పేరు చెప్పండయ్యా, కనీసం లింక్ అయినా పెట్టండయ్యా?😂😂😂
ప్రదీప్ చింతకాయ గారు మీరు చెప్పేది నిజం అయితే .... జగన్ ని ఒకసారి అమెరికా trip కి వెళ్లి తిరిగి వస్తే మేము జగన్ నిజాయితీ పరుడు అని నమ్ముతాము !! దమ్ము ఉంటె జగన్ ని ఒకసారి అమెరికా ట్రిప్ కి వెళ్లామను !!
ప్రదీప్ చింతకాయ గారు మీరు చెప్పేది నిజం అయితే .... జగన్ ని ఒకసారి అమెరికా trip కి వెళ్లి తిరిగి వస్తే మేము జగన్ నిజాయితీ పరుడు అని నమ్ముతాము !! దమ్ము ఉంటె జగన్ ని ఒకసారి అమెరికా ట్రిప్ కి వెళ్లామను !!😂😂😂😂
7000M units eack unit 2.49 So 1750 is 7000000000x 2.49 It is nothing to do with bribe. Note this point. Everyone will with this later after blaming Jagan.
He is worried now that ADANI agreement was signed with out his knowledge. He further said that he didn't know that there was money changed hands. His worry is that so much money changed hands without his knowledge. It is really sad that he missed it.
డాక్టర్ గారూ...ఇంత హేళన చేస్తున్నావ్...ఐఏఎస్ శ్రీకాంత్ ఇంధన శాఖ...డైరెక్టర్...సంతకం చేసివుంటే ఆయన దొరికేవాడు...ఐఏఎస్ శ్రీ లక్ష్మీ జీవితం...call detais అడుగు...సార్.. ఇంత నవ్వు ఏంటి...CBN sign ఉంది అనే కదా అరెస్టు చేశారు
బాలినేని ఇప్పుడే ఎందుకు చెప్పాడు? ఏదో జరిగుంటే ఇదివరకే చెప్పి ఉండాలికదా. ఇప్పుడు న్యూస్ బయటకు వచ్చాకగాని చెప్పాలనిపించలేదా? ఖంగారుగా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలా?
Enthaina cinema , media boss la party Loki velladu kada , masala unte ne TDP jap vallu kuda ithanu manode ani oppukuntarani, cinematic style lo cheppadu.
Annayya abhimanamga comment pettukunna ,kutumbhanni bhanduvulni chuttuprakkavallani local police station chuttupakka vere party galikodukulni vyathirekanga bhayapettela cheyadam prathi street lo sabhyathvam rayatam partylatho sambhandam Leni samanya prajalni party sabhyathvam perutho veru cheyadam, meeru Ila navvukovadam .
అలిగేవాడు చివరకు అలగాజనంలో కలిసిపోయారు అన్నా 😂
Aa alaga janam state lo 21% Unnaru bro ,manaki vote vesthe manchi vallu ,manaki vote veyakunte alaga janama
@@anveshanvesh4648AA Mata Anna balayua ni adugu bro
Alavatu janam anakandi memu kapu samjika vargam vallamu. Pranam istamu
Bedirinchi Ec sayamtho gelichindi .
@@anveshanvesh4648మిమ్ములను అలగా జనం అని మీ దేముడు అయినా పావలా గాడి దేముడు బావమరిది బుల్ బుల్ బాలయ్య అన్నాడు రా బాబు
పేకాట ఆడటానికి లేపరేమో
JAI YSR ❤️❤️❤️❤️❤️
Neni jathi kada kammaga kammaga kalisipoyadu
ఓడిపోతాడు అని తెలిసిన సీట్ ఇచ్చి కొనితెచ్చికున్న దరిద్రం
@@syamrajeshkancharla5756 Balineni okkadena vodipoyindi.... Remaining 174 ycheepi vallu gelikaaru kada... Musukondi inkainaa
జగన్మోహన్ రెడ్డి కి వెన్నుపోటు పొడిచాడు
అవును
Jagan 100 potlu podichaadu athanni
@@Venkateswarlu-x2eninnu kids rendu podisthe peeda poyedhi
100 కోట్లు తీసుకున్నప్పుడు బాలినేని మంచోడా
@guruprasad-ts8sv 1750 kotlu mingina jagananna sangathenti
నిద్ర లో ఫోన్ మాట్లాడు కుంటూ వెళ్ళారేమో
ఏదిఏమైనా ఒకటి మాత్రం నిజం అన్నా ,
జగనన్నని వదిలి బయటికి వెళ్ళిపోయిన వారికి ఆల్మోస్ట్ రాజకీయ జీవితం భూస్థాపితం అయిపోతుంది
షకీలా ఏమోలే అన్న పొరపాటున శ్రీకాంత్ అంటున్నాడు....😂😅
షర్మిల బాలినేని వీరు ఇద్దరు ఒక దారిలో జగన్ గారిని బద్నామ్ చెయ్యడానికి
Jagan should do justice by paying half of it ie 600 crores to his sister as per YSR last wish.
అర్థరాత్రి సంతకం అనేది బాలినేని చెప్పాడా..లేక పచ్చ మీడియా కల్పితమా...ఒప్పందం అనేది మంత్రివర్గ సమావేశం లో నిర్ణయం తీసుకున్నా ఫైనల్ గా ఆ శాఖ మంత్రి సంతకం పెట్టీ వుండాలి కదా
పార్టీ మారి ఇన్ని రోజులైతే ఇంతవరకు ఎవరూ పట్టించుకోలేదు. మరి ఏం చేయాలి.
Ayyo...he will be a mlc very soon...ninna ne kadha jayamangala resign chesadu for him only..mostly balineni ki ne....koncham poti ki samineni udhaya bhanu kuda vasthunnadu...mostly balineni ki ne...ee matram matladakapothe Ela....
Sir
మీరు ఈ skill case ని ప్రతి video లో లింక్ చేస్తూ చెప్పండి.... ఇది continuous గా live లో ఉండాలి. ప్రతి video లో చెప్పండి.
😂😂😂నేను కొండ యెర్రిపప్ప...నాకు ఏమి తెలియదు...మళ్ళీ నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ....అలుగుతా😂😂😂😂
Jai YsJagan anna good night Dr Pradeep chinta Anna comedy bagundi anna phone lo sign ✍️ yela chestaru anna thanks Anna 👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
J. YSR❤❤❤❤❤
Super punch doctor garu 😂
Alagake brand ambassador Mr Balineni Srinivas Reddy 😂
పేకాట అడి మందు తాగి తొంగుంటాడు బాలినేని అని వచ్చాడేమో 😄😄😄
బ్రో జీ మన బాలి బాణం మనకే తగిలి మనమే విలా విలా , అయితే ఎలా , మన జగనన్న కు ఎటువంటి కష్టాలు లేవు, రావు వుండవు లేవు బ్రో 😮
bro bali ki duradha
Orey baffon piccha comments baga ne pedutunnav raa
కష్టాలు త్వరలో సుఖాలు, పవన్ కాదు, చంద్రబాబు నాయుడు, ఈయనకు వాగ్ధానం చేస్తారు.
సొంత మనిషి అని జగన్ గౌరవం ఇస్తే నమ్మకం గా జగనకు వెన్ను పోటు పొడిచాడు. తగిన శాస్తీ జరగాలి. 😂😂😂😂
బాలిరెడ్డీల్నీ,పోసానోల్నీ శ్రీరెడ్డిల్నీ నమ్మితే ఇంతే సంగతులు,అవకాశవాదులూ,పలాయన వాదులూ 😊❤
4.60 పైసలు కు కొంటె దానిలో ద్రోహం ఉన్నట్ల లేక 2.40 పైసలు కు కొంటె ద్రోహమా ఇది ఎవరు చర్చకు తేవటం లేదు సర్
Ade kadha naku koduthundi. 2.40 paise ki oka unit konte, adi koda through Central government firm.
అన్న జడ శ్రవణ్ కుమార్ eha tv లో 2019 నుంచి 2024 దాకా మిస్ అయిన అమ్మాయిల మరియు ట్రేస్ అయిన అమ్మాయిల లిస్ట్ నంబర్స్ తో సహా డీజీపీ తో తీసుకుని చెప్పాను అన్నాడు అదే పని వైసిపి నాయకులు ఎందుకు ఇప్పటికీ చేయలేకపోతున్నారు
బొల్లోడు వాడి బానిస కుక్కలు అందరు బయటికి వస్తాయి వెయిట్ బ్రో
అర్ధరాత్రి ఫైలు ఎక్కడ ఉంటుంది. బహుశా ఆయన p.sవద్ద ఉండి ఉంటుంది.
ఆయన ఆయన ఇంట్లో ఉంటాడు.గానీ బాలినేని ఇంట్లో ఎందుకు ఉంటాడు.
BaliNeni wrong step 🚶♀️
I really like your videos and comedy is super Dr.😂
నిజం 🎉😅😅😅😅
డిజిటల్ సిగ్నేచర్ కావాలని అడిగాను అంటారేమో
గతంలో పీకే కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు తనకు చెప్పాయి అన్నట్లు, బాలినేని పోయి ఈనాడుకు చెప్పాడు.
అర్ధరాత్రి నిద్ర మత్తులో అని అర్థం
జగన్ గారికి మరో షర్మిల ఈ బుద్దిలేని!
MAHESH BABUU MOVIE LOO BRAHMAANDHAM CHARCTER KI TRY CHAI RAA BALLI REDDY ...
What a satire.... Sooper👌👌😂😂😂
Jai jsgsn anna
బాలినేని గారు వాళ్ల కుమారుడు ఒంగోలులో కనపడ్డ కాలి స్థలాన్ని కబ్జా చేశారు ఎలక్షన్ ముందు 300 కోట్లు కేటాయిస్తే ఇళ్ల స్థలాలకి గెలవలేకపోయాడు వాసు
Hi Anna jai Jagan Anna 🎉❤❤❤❤
బాలినేని గాడు ప్రతి రోజూ రాయపాటి అరుణకు కాళ్ళకు నమస్కారం చెయ్యాలి అంట కదా
ఇది కలియుగం dactor గారు . ధర్మం ఒక పదం మీద nadus నడుస్తోంది
Dactor kadu ra sannasi
Adhi Doctor
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Afternoon 🕒bro
అన్న సూపర్ కామెడీ అన్న లాస్ట్ లో వాడు వాడికి అధికారం లేకపోతే సచిపోయాడు అందుకే EVM batch తో కలిసింది but వాళ్ళకి ఆ batch కి కూడా ఇష్టం లేదు పాపం బాలినేని
👏👏👏
Balineni is unfit for ministership
ఎందయ్య ఇది? కొవ్వొత్తుల వెలుగులో సంతకం స్టోరీ నేను వినలేదు?
గత పదేళ్ల నుండి పల్లెటూరులో ఉన్న తాతలు కూడా కరెంట్ పోగానే మొబైల్ లో టార్చిలు on చేస్తున్నారే! ఎవరీ కొవ్వొత్తుల చీకటి రాకుమారుడు? ఆయన పేరు చెప్పండయ్యా, కనీసం లింక్ అయినా పెట్టండయ్యా?😂😂😂
Sir meeru aadukovadaniki baagaa dhorukuthaaru veellu.
Last questaion PHone lo santhakam...... Keka sir😂😂
Here is Information Jagan Never send Any files to any Minister, After 6:00 Pm in Working Days in his Ternur
Nenu aaluguthunna
Dr sir మరీ ఇప్పుడు అలగడ?
Volammo volammoney enta panipaiponadiiii Bali saruuuu..... Em seddam ippuduuu....
#Bali saruuu Bali city ki velli Ball ammukoooo 😂😂😂😂😂
అలిగినేని గురించి యెంత తక్కువ మాట్లాడితే అంత మంచిది
Navvi bale cover drive chesav bro…defend cheyadam raledu
అర్జెంటు గా మాకు mlc పదవి కావా లీ,
Hi pradeep anna ,bagunnara anna.
balineni garu anni ardharatri lone panuluchstharu
ఓడిపోయే బాలినేని కి సీట్ ఇవ్వడం జగన్ చేసిన తప్పు
మంత్రి పదవి ఇచ్చి ఇంకో తప్పు చేశాడు
ఇలాంటి వాళ్ళకి మర్యాద ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి కి అవ్వాల్సిందే 😂
JAI JAGAN 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Jai Jagan Jai YSRCP
హాయ్ సార్
Hi pradeep garu
Balineni will be knowing how he will be treated in the present party in the future
Casino King Balee 😊
ప్రదీప్ చింతకాయ గారు మీరు చెప్పేది నిజం అయితే .... జగన్ ని ఒకసారి అమెరికా trip కి వెళ్లి తిరిగి వస్తే మేము జగన్ నిజాయితీ పరుడు అని నమ్ముతాము !!
దమ్ము ఉంటె జగన్ ని ఒకసారి అమెరికా ట్రిప్ కి వెళ్లామను !!
Anna deeksha chesi chala rojulu ayyindhi..ee roju nenu deeksha chesthanu..
Baali ni bali istaru emo 😂
Maharashtra elections lo dummu dulupina Pawan Kalyan medha video pettu anna
😅😅mrg mrg eh full kushiga undhi video chusthe
ప్రదీప్ చింతకాయ గారు మీరు చెప్పేది నిజం అయితే .... జగన్ ని ఒకసారి అమెరికా trip కి వెళ్లి తిరిగి వస్తే మేము జగన్ నిజాయితీ పరుడు అని నమ్ముతాము !!
దమ్ము ఉంటె జగన్ ని ఒకసారి అమెరికా ట్రిప్ కి వెళ్లామను !!😂😂😂😂
Antha balavantham ga navvvutunav enduku bro😂😂😂😂😂
Santhakalu chala rakalu untai adi boldhead ni police custody teesukoni 5th digree pedite
Party la perutho vairalu pette process street levello jaruguthundi niyojakavargam levelokadu
Sir,He is also fallen in script reading statement.
Thumbnail is very bad😢
7000M units eack unit 2.49
So 1750 is 7000000000x 2.49
It is nothing to do with bribe.
Note this point. Everyone will with this later after blaming Jagan.
Ika chalu sir me Jagan bhajana....
He is worried now that ADANI agreement was signed with out his knowledge.
He further said that he didn't know that there was money changed hands.
His worry is that so much money changed hands without his knowledge.
It is really sad that he missed it.
😮😮
డాక్టర్ గారూ...ఇంత హేళన చేస్తున్నావ్...ఐఏఎస్ శ్రీకాంత్ ఇంధన శాఖ...డైరెక్టర్...సంతకం చేసివుంటే ఆయన దొరికేవాడు...ఐఏఎస్ శ్రీ లక్ష్మీ జీవితం...call detais అడుగు...సార్.. ఇంత నవ్వు ఏంటి...CBN sign ఉంది అనే కదా అరెస్టు చేశారు
Rules and procedure applicable to cbn won't apply to ycp leaders.
బాలినేని ఇప్పుడే ఎందుకు చెప్పాడు? ఏదో జరిగుంటే ఇదివరకే చెప్పి ఉండాలికదా. ఇప్పుడు న్యూస్ బయటకు వచ్చాకగాని చెప్పాలనిపించలేదా? ఖంగారుగా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలా?
Jai Jagan anna ❤
జై రా సుల్లీ లో జగన్ 😂
Mari sakshi lo cheppala VP doctor
Vasanna ni comment chesey antha sthaye meedu kaadu... Muskontey baguntadi... Party nunchi evaru pothey vallanadaru tappey antava...
Comedy sir
😊👍
Jagan don’t need tdp , his own relatives are more threat to him than tdp . Wonder where he misjudged them ? Time to realize
Anna konchem strong ga voice
Penchali
Lekapothe parti ki chala kastam.
Negativity chala peruguthondhi.
This is realisation 😂😂😂
Enthaina cinema , media boss la party Loki velladu kada , masala unte ne TDP jap vallu kuda ithanu manode ani oppukuntarani, cinematic style lo cheppadu.
Age related issues. It's common
Hi Anna 😂😂
Jai jagananna ❤❤❤❤❤❤❤❤
Do you see the drastic drop in your views? Seems like Jagan is politically a History in AP.
Annayya abhimanamga comment pettukunna ,kutumbhanni bhanduvulni chuttuprakkavallani local police station chuttupakka vere party galikodukulni vyathirekanga bhayapettela cheyadam prathi street lo sabhyathvam rayatam partylatho sambhandam Leni samanya prajalni party sabhyathvam perutho veru cheyadam, meeru Ila navvukovadam .
Ardharatri. Vivekananadareddi. Garini. Santakam. Pettamani. Himsimchina. Paristiti. Vastundemo. Aa. Devude. Aayananu. Kapadali
V have try to 175 bro..
Y jagan is not holding press meet on such important issue
Bayapaddadu
Let everybody play their own game lastly he will gives the statement still many actors will surface like chain reaction next Srikanth ….
Balineniki Inka maturity raledu
Reddy ni andaru bhale vadukuntRu
Balineniki ippudu teluvadu , asalu sangathi tarvata telustundi , ayana paty lo ayana stayi emito
Annayya meeku comment peduthu vere vedios open chesi comments pedithe mistakega meeku vochayi sorry
😮
MLC kosam?