చెల్లే నాదే తప్పు/Chelle Nade Thappu// Family entertainment Short Film

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ธ.ค. 2024

ความคิดเห็น • 120

  • @rizwanaimthadhullah3763
    @rizwanaimthadhullah3763 4 ปีที่แล้ว +12

    Sir meeru thessina anni short films anni manchi messages sir nijanga chala manchiga undhi sir

  • @dameraswetha1430
    @dameraswetha1430 2 ปีที่แล้ว +1

    Super excited show

  • @rajanimoningi3073
    @rajanimoningi3073 ปีที่แล้ว +1

    Chala bagundi.

  • @nelantinagesh1302
    @nelantinagesh1302 2 ปีที่แล้ว +1

    Super anna vadhina prema mamakaram

  • @satishboddula4147
    @satishboddula4147 ปีที่แล้ว +1

    Super Vid 👌👌👌👌💝💟💚💗💖💕💕💕

  • @madesampath7765
    @madesampath7765 2 ปีที่แล้ว +1

    Anna acting super meru thisena short films chala bagundhi anna

  • @julamohan7760
    @julamohan7760 ปีที่แล้ว +1

    Good messege bradhr supar story

  • @sravanbudarapu5886
    @sravanbudarapu5886 ปีที่แล้ว +1

    అన్న చాలా బాగుంది దీనికి సీక్వెల్ తివేయండి చాలా బాగుంటుంది

  • @sakeneelaveni2822
    @sakeneelaveni2822 4 ปีที่แล้ว +3

    Super story direction super

  • @drthiru6873
    @drthiru6873 4 ปีที่แล้ว +3

    Super supar

  • @rajeshrajii4144
    @rajeshrajii4144 4 ปีที่แล้ว +2

    చాలా బాగా తీశారు షార్ట్ ఫిల్మ్ మంచి సందేశాన్ని అందించారు

  • @ramanasarma8782
    @ramanasarma8782 3 ปีที่แล้ว +1

    priyaa maalik and devanna action

  • @fakurdhinshaik6949
    @fakurdhinshaik6949 4 ปีที่แล้ว +1

    మంచి మేసైజ్ ఇచ్చినరు నైస్

  • @RCRPAKALA
    @RCRPAKALA 4 ปีที่แล้ว +14

    మెసేజ్ చాలా బాగుంది అందరూ చాలా బాగా నటించారు , ఆల్ ది బెస్ట్. 🙏

  • @bommakantiomkar6457
    @bommakantiomkar6457 2 ปีที่แล้ว +1

    Nice Actors

  • @narasimhareddydemulla6582
    @narasimhareddydemulla6582 4 ปีที่แล้ว +1

    Mana village cinema lo prati short film lo manchi messege vuntundi nice video sir

  • @knarsimulu4443
    @knarsimulu4443 4 ปีที่แล้ว +4

    మల్లికార్జున అన్న నేను నీకు పెద్ద అభిమానిని ఎంత అంటే సినిమాలో కూడా చూడకుండా నీ వీడియోస్ మాత్రమే చూస్తాను మీరు తీసే బాటసారి కానీ మల్లన్న సత్తన్న కానీ మరెన్నో వీడియోస్ నేను తప్పకుండా చూస్తాను మీరు ఎవరితో కలిసి అయిన చేసిన సరే నీ వుంటే చాలు నీ కోసం వీడియో చూస్తాను నువ్వు చేసే వీడియోలో నాకు నచ్చే క్యారెక్టర్ అంటే ఉమ్మడి కుటుంబం అన్నదమ్ముల అనుబంధం వ్యవసాయం దీనికి సంబంధించిన వీడియోస్ మీరు ఎక్కువ చేస్తారు అందుకే మల్లికార్జున్ అన్న అంటే నాకు చాలా నచ్చుతుంది ఇలాంటి వీడియోస్ ఇంకో ఎన్నో వేలు లక్షలు కోట్లు వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాదొక విన్నపం అన్న నీవు విలన్ క్యారెక్టర్ చేయకన్న నువ్వు తీసి వీడియోలో తల్లిదండ్రుల ప్రేమను ఈ ప్రపంచానికి తెలియజేయండి అన్న ప్లీజ్ మల్లికార్జున అన్న ఈనాటి మన జనరేషన్ కు తెలియజేయవలసిన ముఖ్య ఉద్దేశం వ్యవసాయం గురించి ఉమ్మడి కుటుంబం గురించి అన్నదమ్ముల అనుబంధం గురించి తల్లిదండ్రులను మంచిగా చూసుకునే కొడుకు గురించి కానీ అత్తామామలను మంచిగా చూసుకునే అల్లుడు గురించి కానీ ఇటువంటి వీడియోస్ తీయండి అన్న ప్లీజ్ ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి మల్లికార్జున్ అన్న ఇట్లు నీ అభిమాని నర్సింలు మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల్ తిరుమలాపూర్ గ్రామం జై మల్లికార్జున జై జై మల్లికార్జున

  • @siriharikanaradi290
    @siriharikanaradi290 4 ปีที่แล้ว +2

    Super 👌

  • @sagarbotla5515
    @sagarbotla5515 3 ปีที่แล้ว +1

    Super. Malikarjun.
    Alage. Cheyali

  • @saikrishnayadavnewvlogs1465
    @saikrishnayadavnewvlogs1465 4 ปีที่แล้ว +3

    Good message

  • @savenderkarem2857
    @savenderkarem2857 4 ปีที่แล้ว +2

    Super message

  • @santhoshsunku5203
    @santhoshsunku5203 4 ปีที่แล้ว +1

    Nice video thanks for mana Village cinema elanti videos ano cheyalani korukuntunna thanks

  • @srinivas8404
    @srinivas8404 4 ปีที่แล้ว +1

    Chala bagundi keep it up

  • @srikrishna5738
    @srikrishna5738 4 ปีที่แล้ว +1

    Superb

  • @rameshRamesh-sh7wr
    @rameshRamesh-sh7wr 4 ปีที่แล้ว +2

    Nice video

  • @Akshay-stoner
    @Akshay-stoner 4 ปีที่แล้ว +3

    సూపర్ ఉంది దేవన్న స్టోరీ ఇలాంటి మరెన్నో తీయాల నీ కోరుకుంటున్నాము🇮🇳👌👌👌🌹

  • @sastrypullela6026
    @sastrypullela6026 4 ปีที่แล้ว +4

    Super message....... Good action

  • @prabhakarch8175
    @prabhakarch8175 4 ปีที่แล้ว +1

    Super message Anna part 2 kavali

  • @kandalailender2457
    @kandalailender2457 4 ปีที่แล้ว +1

    Super anna garu very good message to all

  • @myadagirimyadagiri9718
    @myadagirimyadagiri9718 4 ปีที่แล้ว +2

    Nice video 👍👍

  • @sureshteja1590
    @sureshteja1590 3 ปีที่แล้ว +1

    Devanna మీరు నిజంగా superrrrrrr

  • @ramyar1213
    @ramyar1213 4 ปีที่แล้ว +2

    Nice video s Anna

  • @VasanthKumar-fy4ey
    @VasanthKumar-fy4ey 4 ปีที่แล้ว +1

    చూస్తూ ఉన్నంత సేపు మంచిగా ఉంది.
    మెసేజ్ ఇవ్వడం జరిగింది సూపర్
    నటులు చక్కగా చేశారు

  • @veerannasamala1699
    @veerannasamala1699 4 ปีที่แล้ว

    Super davan super mali

  • @saipogula5329
    @saipogula5329 4 ปีที่แล้ว +1

    Super
    Good message
    Super
    Malli anna

  • @sangampeddolla2103
    @sangampeddolla2103 4 ปีที่แล้ว +1

    Super👌👌👌👌👌

  • @Beasty_welogs
    @Beasty_welogs 4 ปีที่แล้ว +1

    Super msg👏👏👏

  • @giribeligari8377
    @giribeligari8377 4 ปีที่แล้ว

    DIALOGUES MANASSUKU THAKAELA NIPPULA UNNAYI SUPER

  • @RamuRamu-nf7hs
    @RamuRamu-nf7hs 4 ปีที่แล้ว +1

    Super

  • @ramakrishna.kalvakota.5830
    @ramakrishna.kalvakota.5830 3 ปีที่แล้ว +1

    స్టోరీ బాగుంది అందరి ఆక్షన్ సూపర్.మల్లికార్జున్ ఆక్షన్ సూపర్.

  • @srinivasjakku8434
    @srinivasjakku8434 4 ปีที่แล้ว +1

    Super Msg bro

  • @gangarajubingi3380
    @gangarajubingi3380 4 ปีที่แล้ว +2

    సినిమా చాలా బాగుంది కుటుంభం లో భార్య & భర్త ఒకరిని ఒకరు అర్తం చేసుకున్న అప్పుడే ఆదే ఒక ఎడ్ల బండి లాగా ఉంటుంది. కానీ ఇందులో మనకు పుట్టిన పిల్లలు కూడా మన మాట విటారు. కానీ పిల్లకు భయం లేనప్పుడు .అర్తం కానీ పరిస్థితి ఉంటుంది. కానీ కాలేజీలో కానీ ఎవరిని ప్రేమచి నప్పుడు వల్ల తో పెళ్లి చేస్తు ఉంటే వల్ల జీవితం బాగుటున్నది. కానీ వేరే వాళ్లకు పెళ్లి చేస్తే వల్ల మనసులు బాగుడక ఇది చదసుకొని చేస్తారు.ఎందుకే పిల్లల పై మంచి విచారం నేర్పు నప్పుడు. కుటుంభం బాగుంటుంది.ఈ సినెమలో నటించిన దేవన్న.సునీత రెడ్డి .మల్లికార్జున్. ప్రియ(అవిరెడ్డి) రాజ్ కుమార్ .తిరుపతి ఆర్ యమ్ పి .నరేష్.జగదీష్. కళాకారుల కు కెమెరా తీసిన కిషన్ నునుగొండ.కథ మాటలు. రాజ్ ఉరగొండ.నిర్మాతలు ఒడుకోల్ శ్రీయన్ రెడ్డి.ఒడుకోలు ప్రదీప్ రెడ్డి .దర్శకత్వం మల్లికార్జున్ ధన్యవాదాలు మేము గల్ఫ్ దేశాలలో మీ సినిమా లు చూస్తున్నము.మాది నిర్మల్.జిల్లా బింగి.గంగారాజు బహరేన్

  • @sambaraju540
    @sambaraju540 3 ปีที่แล้ว

    Malli anna acting super

  • @shyampatelakula9728
    @shyampatelakula9728 4 ปีที่แล้ว

    Super good congrats all

  • @shivaprasad0055
    @shivaprasad0055 4 ปีที่แล้ว +7

    అందరూ చాలా బాగా చేశారు తొందరపడి తీసుకున్న నిర్ణయాలు మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చుఒక్కసారి ఆలోచించి చేస్తే అంతా మన మంచికే

  • @sureshkore2438
    @sureshkore2438 4 ปีที่แล้ว +1

    Good message brother..,👌👌👌👍👍

  • @divitisridhar1002
    @divitisridhar1002 4 ปีที่แล้ว +1

    Nice 👌

  • @ramyar1213
    @ramyar1213 4 ปีที่แล้ว +2

    Nice

  • @thatipelliajaykumar9041
    @thatipelliajaykumar9041 4 ปีที่แล้ว +1

    Bagundi

  • @nagarajramesh1316
    @nagarajramesh1316 4 ปีที่แล้ว +4

    Message oriented concept👍

  • @actornaveena7981
    @actornaveena7981 4 ปีที่แล้ว

    మల్లికార్జున్ ప్రియా సూపర్

  • @narsimhareddy9428
    @narsimhareddy9428 4 ปีที่แล้ว +1

    Nice brother

  • @smileychannel2754
    @smileychannel2754 4 ปีที่แล้ว

    SUPER

  • @user-vo6pe5cm6s
    @user-vo6pe5cm6s 4 ปีที่แล้ว +1

    Nice msg... 👍

  • @nampallilavanya9352
    @nampallilavanya9352 4 ปีที่แล้ว +1

    Nice sir

  • @rakeshdumala8120
    @rakeshdumala8120 4 ปีที่แล้ว +4

    Mallikarjun anna nee experience super super 👌👌👌👌👌👌

  • @bathulapraveen4185
    @bathulapraveen4185 4 ปีที่แล้ว

    Malikarajuna anna ne acting kii pedda fan anna

  • @srirajdigitalssrirajdigita5123
    @srirajdigitalssrirajdigita5123 4 ปีที่แล้ว

    Anna msg chala bagundi

  • @k.kalpana5451
    @k.kalpana5451 4 ปีที่แล้ว

    Good massage

  • @rajkumarkumar-dp3mg
    @rajkumarkumar-dp3mg 4 ปีที่แล้ว +1

    Super video I'm kodad

  • @mycreationssrk4720
    @mycreationssrk4720 4 ปีที่แล้ว

    సూపర్ సర్

  • @myadaramvidyasri4716
    @myadaramvidyasri4716 4 ปีที่แล้ว

    Raju action super

  • @nandikondaswamyreddy890
    @nandikondaswamyreddy890 4 ปีที่แล้ว +1

    సూపర్ మెసేజ్ చాలా బాగాఉంది 🌹🌹🌹

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 3 ปีที่แล้ว +3

    పెళ్లైన తర్వాత మగాడు రెండురోజులు కూడా ఆగడు...రెండునెలలు ఆగాలంటే గ్రేటే..

  • @sandhyaanisetti4395
    @sandhyaanisetti4395 4 ปีที่แล้ว +1

    Mallikarjun character in this video entirely different but nice video

  • @edasaratbabu8824
    @edasaratbabu8824 4 ปีที่แล้ว +2

    Good message to parents and youth

  • @chinnukanna1436
    @chinnukanna1436 4 ปีที่แล้ว +2

    1st view

  • @giribeligari8377
    @giribeligari8377 4 ปีที่แล้ว +3

    BEST OF LUCK ...CONGRATS TO ALL

  • @sherlarenuka9092
    @sherlarenuka9092 3 ปีที่แล้ว +1

    Part 2 chesara leda reply

  • @azeemmohammad6086
    @azeemmohammad6086 4 ปีที่แล้ว

    mallikarjun first time priya nee kottadam torcher cheyadam ane story bagundhi inka aa tharvatha yemaindhi anedhi chudali

  • @giribeligari8377
    @giribeligari8377 4 ปีที่แล้ว

    SUPER ANNA

  • @giribeligari8377
    @giribeligari8377 4 ปีที่แล้ว +1

    STORY, DIRECTION SUPER

  • @naveenkumarnagothi8786
    @naveenkumarnagothi8786 4 ปีที่แล้ว +2

    Good Msg all the best to all team members 🙏

  • @kandikrishnareddyreddy3481
    @kandikrishnareddyreddy3481 3 ปีที่แล้ว +1

    నేడు విద్యాలయాలు , కళాశాలలు అశ్లిల, అనైతిక కేంద్రాలుగా దిగజారిపోయాయి . ఒకప్పుడు విద్యాలయాలు విజ్ఞానం తోపాటు నైతిక విలువలు , శీల పవిత్రతను , సోదర భావనను , అహింసను పెంపొందించాయి . మానవ సంసంబందాల పరిరక్షణకు పాటుపడ్డాయి . నేడు సినిమా రంగ దుష్ప్రబావంతో , స్వేచ్ఛ విధానం , ప్రపంచీకరణ కారణంగా విద్యాలయాలు అనైతిక జీవనశైలిని పెంపొందించే కేంద్రాలుగా మారాయి . వినోద , సాంస్కృతిక , వార్షికోత్సవ , నూతన సంవత్సర వేడుకల పేరిట సినిమా పాటలను, లైంగిక పాటలను, అసభ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి . సినిమా పాటలు , లైంగిక తను ప్రేరేపించే పాటలు , డాన్సు లు నిర్వహిస్తున్నాయి . విద్యావిదానంలో , సంస్థల్లో సినిమా అంశాలను , పాటలను , డాన్సులను, ప్రదర్శనలను నిషేధించాలి . విద్య విధానంలో వెంటనే కో ఎడ్యుకేషన్ పద్దతిని నిషేధించి , మానవ సంబంధాలను పరిరక్షించాలి . లైంగిక విద్యను వైద్య విద్యకే పరిమితం చేయాలి . వ్యక్తులకు లైంగిక సమస్యలుంటే డాక్టర్ వద్దకు వెళ్లి సలహాలు , చికిత్స తీసుకోవాలి . నేడు విదేశాలలో ఉన్న దిగజారిన వివాహ , కుటుంబ , మానవ సంబంధాలను చూసైనా మనం మారాలి . సినిమా , కో ఎడ్యుకేషన్ , పబ్ ల నిషేదానికి , వివాహ , కుటుంబ , మానవ పరిరక్షించుకోవడానికి ఉద్యమించాలి .

  • @harishpeddolla6365
    @harishpeddolla6365 4 ปีที่แล้ว

    Super message Anna

  • @shivamasu6791
    @shivamasu6791 4 ปีที่แล้ว

    Amazing massage in video

  • @prasadyambadi6237
    @prasadyambadi6237 4 ปีที่แล้ว +1

    part 2 cheyandi boss please

  • @Aww559
    @Aww559 4 ปีที่แล้ว

    Part 2 kuda teyandi

  • @savanapallimondaiahs2303
    @savanapallimondaiahs2303 4 ปีที่แล้ว

    Super Anna 👌👌👌

  • @shaikkareemullababa4213
    @shaikkareemullababa4213 4 ปีที่แล้ว +1

    Superbbbbbbbbbbbbbb good nice concept All The best team members

  • @venkatswamy2853
    @venkatswamy2853 4 ปีที่แล้ว

    Seetha mahalaxmi niku perfect jodi

  • @RameshN-tw2kk
    @RameshN-tw2kk 2 ปีที่แล้ว +2

    ఒకటి చెబుతా పెళ్లయ్యాక భర్త తొ బాగా బ్రతకాలి అంతే కాని మనసు లో ఒకర్ని పెట్టుకొని పెళ్లి ఎందుకూ చేసుకోవాలి ఇవన్నీ షార్ట్ ఫిల్మ్ కి ఒకే నిజ జీవితంలో పనికి రావు

  • @buchiraju31
    @buchiraju31 4 ปีที่แล้ว +1

    Super anna

  • @mekalasammaiah8258
    @mekalasammaiah8258 4 ปีที่แล้ว

    Super ❤️🙏

  • @pradeepmilky9316
    @pradeepmilky9316 4 ปีที่แล้ว

    Last lo film meaning explain cheyandi.
    Best of luck

  • @mallishwarimallishwari3710
    @mallishwarimallishwari3710 4 ปีที่แล้ว

    It's true

  • @bolishettimurali6596
    @bolishettimurali6596 ปีที่แล้ว +1

    Eduru chisukuntune vundu

  • @sureshpenukula647
    @sureshpenukula647 4 ปีที่แล้ว

    Saru ranu ranu length baga penchutunaru

  • @paiteadi8192
    @paiteadi8192 ปีที่แล้ว +1

    Tr

  • @sirmandayakar1854
    @sirmandayakar1854 4 ปีที่แล้ว

    మీ video's చాలా baguntai. 👍 👌 🥀 Kani nenu kuda మీ village cinema 🎦 lo యాక్ట్ cheyalakuntunnanu. ఒక avakasam istara?

  • @sangampeddolla2103
    @sangampeddolla2103 4 ปีที่แล้ว +1

    Batasari channel eppudu anna

  • @giribeligari8377
    @giribeligari8377 4 ปีที่แล้ว

    ANDHARU BHAGA ACT CHESARU

  • @AbdulMalik-fl6th
    @AbdulMalik-fl6th 4 ปีที่แล้ว

    Dhani tharuvatha em aithadu thiyandi

  • @balabrahamacharyvadaparthy5927
    @balabrahamacharyvadaparthy5927 4 ปีที่แล้ว

    Nachular

  • @katherlaraju6981
    @katherlaraju6981 4 ปีที่แล้ว

    Hi

  • @giribeligari8377
    @giribeligari8377 4 ปีที่แล้ว +1

    INKO KOTTHA ACTION+LOVE+CENTIMENT FILM CHEYYANDI

  • @jayaprakash4741
    @jayaprakash4741 4 ปีที่แล้ว

    DEVANDER Garu suman Goud Anna ki serious roles evvandi sentimental ga vundali....
    Ippudu Miru thicina video just average....

  • @jayaprakash4741
    @jayaprakash4741 4 ปีที่แล้ว

    Mothanniki Kishan Anna video clarity Ga chupinchudu.....
    Anthe nothing in this short film

  • @naveenbandi7769
    @naveenbandi7769 4 ปีที่แล้ว

    Chellenu adhi idhi anadam correct kadhu

  • @madapurusudheerbabu342
    @madapurusudheerbabu342 ปีที่แล้ว +1

    bad ga vundi