ఏం కర్ఫ్యూ యో ఏంటో.. 8-00 am..పెసరట్టుప్మాలో జీడిపప్పు తక్కువేసావేంటెహె.. సర్లే కాఫీ కొద్దిగా ఎక్కువియ్యి.. 9-30 am యాం తోచట్లేదు.. ఇంకో కప్పు కాఫీ ఇస్తావేంటి.. 11-00 am ఎహె..కర్ఫ్యూ అంటే బోర్ గా ఉందోయ్.. కొద్దిగా కారప్పూస పళ్ళెంలో పోసి ఇయ్యి.. 12-00 pm..ఖాళీగా ఉంటే ఆకలెక్కువౌతుంది.. ఆ పప్పులోకి నాలుగు ఒడియాలూ వేయించు.. బంగాళదుంపల వేపుడొకటీ ఏం చాల్తాదీ.. ఏ కొబ్బరిపచ్చడో చేసి ఇంత చల్లపులుసు చెయ్యి చాలు..వే ఊరగాయ ముక్కో ఎలాగో ఉంటాది.. చాల్లే.. 3-00 pm. ఇంత చిరాగ్గా ఉందేటే ఇయ్యాల.. కొద్దిగా ఏ ఉల్లిపాయ పకోడీలో చేస్తావేటి..ఏదో కాస్త కాలక్షేపం.. 4-30 pm.. ఇప్పుడు ఇవాళ కాఫీ వొద్దులే... ఏలక్కాయలేసి టీ పెట్టు చాలు.. 6-00 pm.. ఇంత బోర్ గా ఉందేటే..ఏదీ ఆ కారబ్బూంది డబ్బా ఇలా అందుకో.. ఈ సారి చేగోడీలు కూడా చెయ్యే.. ఈ బూందీ చిరాకొస్తాంది.. పనిలేక ఏదో ఒకటి ఇలా నోట్లో వేసుకుంటే కాలక్షేపం.. 7-30 pm . రాత్రికేం వొండుతున్నావే.. మధ్యాహ్నం సరిగ్గా తినలేదు కూడా.. ఈ కర్ఫ్యూ కి ఏడకీ వెళ్ళక చిరాకొచ్చింది.. యావీ సయించట్లేదసలు.. ఒరేఏఏఏఏఏ మొగుడోడాఆఆఆఆఆఆఆ.. నీ అయ్యా... నీది కడుపా కంబాల చెరువా.. కరోనా కర్ఫ్యూ నా చావుకొచ్చిందేరా? నీ తిండి యావ తగలెయ్యా.. పొద్దుణ్ణించీ మర ఆడిస్తూనే ఉన్నావు కదురా.. యాం సయించట్లేదా.. ఒక్క నిముషం కూచోనిచ్చావురా.. నీ జిమ్మడిపోనూ............. నడుం పోటెత్తిపోతాందిరా అయ్యా..😭😭 తిండి గురించి ఇంకొక్క మాట మాటాడావంటే సచ్చావే నా చేతిలో.. ఈ మజ్జిగ తాగి ముసుగెట్టు.. కుయ్ అన్నావంటే కుళ్ళబొడిచేస్తా..
After watching your situation, I laughed a lot, you are simply awesome and I love your acting , of course same is the situation with everyone now . 😃😃😃😃
సత్తెన్నా, మస్తు చెప్పినవ్, ఈ లాక్ డౌన్ సమయంలో ఒక సగటు మగవాడి బాధల్ని కళ్ళకు కట్టినట్లు చెప్పావు. నన్ను నేను చూసుకున్నట్టు ఉంది. దాదాపుగా ప్రతి మగవాడి పరిస్థితి ఇంతే. Eeveryday eagerly waiting for your video. ❤️❤️ బోలెడంత ప్రేమతో న్యూజిలాండ్ నుండి రాజేంద్ర
Superrrr😂😂😂😂😂writer eavaro bro..👌👌👌 Fulll punch lu fulll rhyming lo ..dialogs super with satthi acting both fantastic 10 times chusa every time full navvukuna😂😂😂😂
Ha ha ha Iam learning thelangana thelugu so sweet, I don’t get all the words exactly but I can understand the content, from the last few days Iam constantly watching all the episodes, absolutely hilarious, Iam kind and nice to my family, now I got opportunity to show off my culinary talent, Iam making thelugu, gujarathi snacks in the weekend 😀 .It takes hours to make but they finish in minutes 😜
రోజుకో రకం వండుతూనె ఉన్నాం.. తోమిన సామాను తొముతూనె ఉన్నాం ఈ లాక్ డౌన్ ఆడాళ్ళ ప్రాణానికి వచ్చినది
Hi
Haaa... 😃😃
Thappadu evari kosam🤣🤣🤣
Avunu😄😄😄😄
Aunu rojukorakam vandaleka thomaleka chasthunnam🤦♀️🤦♀️
Sathi bro superb .... every body's feeling is like that ..... ha ha ha ...may live long
Same feeling here...
ఏం కర్ఫ్యూ యో ఏంటో..
8-00 am..పెసరట్టుప్మాలో జీడిపప్పు తక్కువేసావేంటెహె.. సర్లే కాఫీ కొద్దిగా ఎక్కువియ్యి..
9-30 am యాం తోచట్లేదు.. ఇంకో కప్పు కాఫీ ఇస్తావేంటి..
11-00 am ఎహె..కర్ఫ్యూ అంటే బోర్ గా ఉందోయ్.. కొద్దిగా కారప్పూస పళ్ళెంలో పోసి ఇయ్యి..
12-00 pm..ఖాళీగా ఉంటే ఆకలెక్కువౌతుంది.. ఆ పప్పులోకి నాలుగు ఒడియాలూ వేయించు.. బంగాళదుంపల వేపుడొకటీ ఏం చాల్తాదీ.. ఏ కొబ్బరిపచ్చడో చేసి ఇంత చల్లపులుసు చెయ్యి చాలు..వే ఊరగాయ ముక్కో ఎలాగో ఉంటాది.. చాల్లే..
3-00 pm. ఇంత చిరాగ్గా ఉందేటే ఇయ్యాల.. కొద్దిగా ఏ ఉల్లిపాయ పకోడీలో చేస్తావేటి..ఏదో కాస్త కాలక్షేపం..
4-30 pm.. ఇప్పుడు ఇవాళ కాఫీ వొద్దులే... ఏలక్కాయలేసి టీ పెట్టు చాలు..
6-00 pm.. ఇంత బోర్ గా ఉందేటే..ఏదీ ఆ కారబ్బూంది డబ్బా ఇలా అందుకో.. ఈ సారి చేగోడీలు కూడా చెయ్యే.. ఈ బూందీ చిరాకొస్తాంది.. పనిలేక ఏదో ఒకటి ఇలా నోట్లో వేసుకుంటే కాలక్షేపం..
7-30 pm . రాత్రికేం వొండుతున్నావే.. మధ్యాహ్నం సరిగ్గా తినలేదు కూడా.. ఈ కర్ఫ్యూ కి ఏడకీ వెళ్ళక చిరాకొచ్చింది.. యావీ సయించట్లేదసలు..
ఒరేఏఏఏఏఏ మొగుడోడాఆఆఆఆఆఆఆ.. నీ అయ్యా... నీది కడుపా కంబాల చెరువా.. కరోనా కర్ఫ్యూ నా చావుకొచ్చిందేరా? నీ తిండి యావ తగలెయ్యా.. పొద్దుణ్ణించీ మర ఆడిస్తూనే ఉన్నావు కదురా.. యాం సయించట్లేదా.. ఒక్క నిముషం కూచోనిచ్చావురా.. నీ జిమ్మడిపోనూ.............
నడుం పోటెత్తిపోతాందిరా అయ్యా..😭😭 తిండి గురించి ఇంకొక్క మాట మాటాడావంటే సచ్చావే నా చేతిలో.. ఈ మజ్జిగ తాగి ముసుగెట్టు.. కుయ్ అన్నావంటే కుళ్ళబొడిచేస్తా..
Really funny sir
Super sir
Nice
Super bayya
Chandu Chowdary super
రోల్ పోయి రొకలిబండ కు చెప్పినట్టు ఉన్నది😍😍😄🤪😂😁😃😀🤣😋👌
Mohdyousuf Mdyousuf 🤣
10000000% same feeling.by the by you acting amazing.........
నిజం గా నువ్వు చెప్పినట్టు అందరికీ అలాగే వుంది సత్తి. నువ్వు సూపర్.
Hai
After watching your situation, I laughed a lot, you are simply awesome and I love your acting , of course same is the situation with everyone now . 😃😃😃😃
సత్తెన్నా, మస్తు చెప్పినవ్, ఈ లాక్ డౌన్ సమయంలో ఒక సగటు మగవాడి బాధల్ని కళ్ళకు కట్టినట్లు చెప్పావు. నన్ను నేను చూసుకున్నట్టు ఉంది. దాదాపుగా ప్రతి మగవాడి పరిస్థితి ఇంతే. Eeveryday eagerly waiting for your video. ❤️❤️ బోలెడంత ప్రేమతో న్యూజిలాండ్ నుండి రాజేంద్ర
చాలా చాలా బాగుంది
అన్నా నువ్వు చెప్పుకుంటున్నావు.... మేము చెప్పుకోడం లా...😔😔😔😔
Sathi & savitri superooo super👌👌👌👌👌👌👌👌😂😂😂😂
సూపర్ సతెన
😸😺😃😄 thank u Sathi garu for making lockdown colourful
Woooow what a comedy sattanna👌 your really great..
Superrrr😂😂😂😂😂writer eavaro bro..👌👌👌 Fulll punch lu fulll rhyming lo ..dialogs super with satthi acting both fantastic 10 times chusa every time full navvukuna😂😂😂😂
సత్తిగారూ..... సూపరో సూపర్.....💜💜
అన్న నువ్వు యాక్సిడెంట్ మస్తుగా చేసినవే...... సేం పరిస్థితి అన్న.....😭😭🤣🤣🤣😫😩😖
Accident kaadu saami...action
Really really amazing satti anna.
లేడీ వాయిస్ చాలా బాగుంది
Super anna...same situation at my home too
Ha ha ha Iam learning thelangana thelugu so sweet, I don’t get all the words exactly but I can understand the content, from the last few days Iam constantly watching all the episodes, absolutely hilarious, Iam kind and nice to my family, now I got opportunity to show off my culinary talent, Iam making thelugu, gujarathi snacks in the weekend 😀 .It takes hours to make but they finish in minutes 😜
Gudaalu =snacks finally I got the meaning when watching different episode, I made them yesterday 👍
😂😂😭😭😝😝 same situation Sathii âñńã 😍 😍😍
ANNA GREAT HARD WORK
We are all in the same situation bro
Same situation Sattanna...your acting super anna...
Same situation 😂
same situation. i laughed so much at ur performance satti. keep it up.
Sati anna topu
ఆడవాళ్ల ప్రాణానికి కాదు మగవాళ్ళ ప్రాణానికి వచ్చింది .ఇంట్లో ఉండలేక మాటలు పడలేక చస్తున్నాము.
Exactly idi matram nijm.. 1hr 1hr ki matala tho gucchi gucchi sampthunaru
shaik hussain vallu ella kasthapaduthnaro ne kalla mundu chudathe
Smart.satti comedy awesome.very funny action👏
Satti Garu same situation at my home.... We love u sir
Same feeling..
Nice situation video great satti
Yes bro fully boreing and hungry for every second
Super annaaa..same situation
అందరి పరిస్థితీ ఇంతే బాబు...😂😂😂
Yes
Elago chepandi
Hi..
Miru vantalu cheyali kada
Yes
Wow super Sathi anna
Same feeling Anna 😌😌
Nice 👍 maama
Sathi neyu super
Exactly same situation....
Alekya voice super
Super satti love you
Yeah, we are also feeling the same..😊😊
Love u anna and akka
Anaa.. same to same...like you...
Sathanna same situation
సూపర్
అందరి ఫీలింగ్ అదే అన్న....
Same feeling Anna 😭😭😭😭😭
Sathi Anna nee comedy super
Hello
Really most of the people facing these feelings.
ఉరిమి ఉరిమి చూస్తున్నారు
ఉరికిచ్చి ఉరికిచ్చి కొడుతున్నారు.....
Super sathi Anna
Same feeling Sathi Anna🥰🥰🥰
*ముందు గొయ్యి వేనుక నొయ్యి అంటే ఇదే సత్తి*
Same feeling Sathi anna
Super comedy
Ss correct సత్తి అన్నా
సత్తి:- నిన్న మిగిలిన పండో ఫలమో ఇయ్యరాదు, తింట 2:10 😟
ఆమె:- పండా? సింతపండు ఉంది. ఇయ్యాల్నా? 😃
సత్తి:- ఎందుకు, చారు గాసుకొని తానం జేయనీకా? 😏
😀😂😂🤣👌
Super
Anna masthundhi vunna fun.superrrr Annaa 👌👌 👌👌 👌👌 👌
Now Superb Sathi Garu...
Super Anna
Your joke's are ever green
Fantastic
Hi I am poojeeth
కార్ అంటే కాళ్లు కదలకుండా ఉంటాయి గాని కడుపు కదులుతాయి కదా అక్క
Same to you Sarthi.
Same situation satthi anna...😀😀😀
Satti garu mee Acting mee expresions super
Super anna nuv
Super actiing bro(satti)
సేమ్ ఫీలింగ్ 😄😄😄😄😄
Super sathhi
నీ మాటలు చాలా బాగుంdaee.. కానీ నీ మొహం కనబడటం లేదు.i miss ur face but i like ur voice 😘😘😘
❤️Anna same feeling anna❤️
Yes bro same feeling
Super Ssthi
Super funny sathi...you always rock the show with your accent and rhyming and timing
నైస్ కామెడీ. జోడి కామెడీ సూపర్.
Same situation to everyone at present say s or no
Bahuth maza ayana mobeena ji
Video thoda bada hy to dabal maza athatha
Hi mobeena
Currect
Hi mobina
Supper
Super present elage vundi andari intlo
ఇంట్లో ఉంటే మాటల పోట్లు బైటికిపోతే లాఠీల పోట్లు.😀😀😀😀
Same..... Situation
Same to same feeling satthi anna......
Supar
సత్తి.... సఫీత్రి అక్క కడుపు నిండా పెడితే విలువ తెలీలేదు. ఇప్పుడు పెళ్లి చూసుకున్నావా పెళ్ళాం గట్టిగా ఇస్తుంది
Same bro
We also same😂😂😂😂😂😂😂😂😂
Maa aavida chaala manchidi. Adiginavanni chesi peduthundi 😂😂😂
Same situation sathi
Same situation Anna
Aunu anna maku kuda elage anipistundi anna
Thanks sathi siruu full ga navincharuuu..
Nv thop anna
Comedy king
Same to same unnadi
We support
నీ ఆస్కానింగ్ బాగుంది
మా పరిస్థితి కూడా ఇలాగే ఉంది సత్తి అన్నా మా బాధ ఏవడికి చెప్పాలి
Yes yes sathi anna