సార్ మా ఊరిలో వర్రీ పంటలో పచ్చ పురుకు వచ్చి పంట అంతా నాశనం చేసింది అందరు రైతులు రసాయన పిచికారీ చేసారు.నేను మాత్రం NWDC పిచికారీ చేసాను పురుగు మొతం చనిపోయింది.Dr.kishan chandra sir మీకు మా ధాన్యవాదములు 🙏.
sir, VAM నీ వరిలో ఎలా ఉపయోగించాలి? వారి నాటిన 15 రోజుల తర్వాత స్ప్రే చెయ్యొచ్చా? మాకి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ లేదు. ఇది వరి, మొక్క జొన్న లో ఎలా ఉపయోగించాలో అర్థం కావట్లే..
Excellent information sir thnq
Namaste sir, meeru vyam gurinchi chala baaga vivarinchinanduku dhanyavaadalu 🙏🌹
Good information
Excellent
TQ sir
Nice sir
TQ sir
చక్కగా చెప్పారు
Thank you sir🎉🎉🎉
సార్ మా ఊరిలో వర్రీ పంటలో పచ్చ పురుకు వచ్చి పంట అంతా నాశనం చేసింది అందరు రైతులు రసాయన పిచికారీ చేసారు.నేను మాత్రం NWDC పిచికారీ చేసాను పురుగు మొతం చనిపోయింది.Dr.kishan chandra sir మీకు మా ధాన్యవాదములు 🙏.
దయచేసి మీ అడఁస్ మీరు వాడిన విదానం గురించి తెలపగలరు
Veetini,meda meeda mokkalu penchukunnavallaki ela use cheyalo cheppandi ,please
sir, VAM నీ వరిలో ఎలా ఉపయోగించాలి?
వారి నాటిన 15 రోజుల తర్వాత స్ప్రే చెయ్యొచ్చా? మాకి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ లేదు. ఇది వరి, మొక్క జొన్న లో ఎలా ఉపయోగించాలో అర్థం కావట్లే..
2nd time owdc vadala ? Vadda sir
Vam లో trychodaeama ఉంటుందా
No
వ్యామ్ లో ట్రైకోడెర్మా ఉండదు🎉🎉
Vari lo nwdc Vada vachuha
Yes
Kishan chandra gari vam ekkada dorukutundi
Video lo vuna numbers ki call chesi adagandi sir
సార్ నమస్తే ఆర్గానిక్ చిల్లిలో ఆర్గానిక్ పదం వాడుట సరైనది కాదేమో ఆర్యా వివరణ
ఇపటి కల్తీ ల కాలంలో మీ పొఁడక్ట్ ఓరిజినల్ ది అని యలానమలి పైగా సరిటిపౖడ్ లేదు ఇలాంటి పరిస్థితుల్లో మంచి పొఁడెకుటు కుాడ రైతులం నమడానికి భయపడుతునము సారు
ఈయన వద్ద తీసుకో. ఇతను ఆర్గానిక్ రైతు👍
Vam price
Plz call office numbers sir