New year song 2024 | NETHONE JEVINCHE| Bro.Aeliya | Prayer Power Pentecostal ministries Nidadavole
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- New year song 2024 | NETHONE JEVINCHE| Bro.Aeliya | Prayer Power Pentecostal ministries Nidadavole
#Bro_aeliya_songs
#new_year_song_2024
#nethone_jivinche_song
#Hosanna_songs
#hermon_ministries_songs
#Bro_yesanna_songs
#Prayer_power_nidadavole_songs
#prayer_power_songs
#latest_telugu_christian_songs
#latest_christian_songs
Song - Lyric
Plv: నీతోనే జీవించే కృపనిమ్మయా
కడవరకు నీతో నిలిచే ||2|| భాగ్యమిమ్మయా
పరిశుద్ధుడవు - పరిపుర్ణుడవు||2||
నీవంటి దేవుడు జగమున లేడు ||2||
1. గమ్యమే ఏరుగక మార్గమే తేలియక పయనించుచ్చున్న నా జీవితములో ||2||
మార్గదర్శి నీవై దిగివవచ్చినావే - నీ మార్గములో నడిపించుటకు ||2||
2. ప్రతి పరిస్థితులలో నిన్ను వేడుకొనగా కృపనిచ్చితివే వాత్సల్యపూర్ణుడా ||2||
నీవు నాతో ఉండగా నెమ్మదిగా బ్రతుకుచు
నీ చిత్తమునే జరిగించేదను ||2||
3. నీ స్వాస్థ్యమైన సీయోను కొండపై నన్ను నిలుపుటకై పరిశుద్ధపరచితివే ||2||
నీ పోలికగా నన్ను మర్చితివే - నీవు లేని క్షణము ఊహించలేను ||2||