Ternekal History - Mutukuri Goudappa - goud - Kurnool history - First freadom fighter in kurnool

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 พ.ย. 2024

ความคิดเห็น • 275

  • @klramachandrareddyklramach1352
    @klramachandrareddyklramach1352 4 ปีที่แล้ว +7

    ఇలాంటి వీరుడు చరిత్ర మరిన్ని విడియో లు తీయాలని సత్యం ఏప్పుడు నీప్పులావుంటుది .జైజై ముత్తుకూరు గౌడప్ప

  • @charanraj8375
    @charanraj8375 6 ปีที่แล้ว +50

    చాలా ఉపయోగకరమైన సమాచారం ఇచ్చారు కనుమరుగు అవుతున్న మన రాయలసీమోళ్ల చరిత్రనః ప్రపంచానికి తెలియజేసిన మీకు ధన్యవాదాలు...

  • @ranjithrinku6752
    @ranjithrinku6752 5 ปีที่แล้ว +86

    అప్పుడు పుట్టిన వాళ్ళు అంత మంచోళ్ళే మనమే ఇలానే ఉన్నాం

  • @rangarangasri1296
    @rangarangasri1296 5 ปีที่แล้ว +82

    జయహో ముత్తుకురు గౌఢప్ప యావత్ ప్రపంచానికి మన తేర్నెకల్ పెరు మర్మొఘతూన్ది

  • @dr.radheyavummadisetty7166
    @dr.radheyavummadisetty7166 7 ปีที่แล้ว +243

    ఉయ్యాలవాడ నర సింహారెడ్డి కన్నా ముందే తిరుగుబాటు చేసిన ముతుకూరి చౌడప్ప వీరత్వాన్ని,త్యాగాన్ని.మాకు గుర్తు చేయడమే కాదు,చరిత్ర మరుగున దాగిన ఒక చారిత్రక పురుషున్ని,ఇప్పటి తరానికి తెలియజేసిన మీకు ధన్యవాదాలు,కృతజ్ఞతలు .

    • @teja7046
      @teja7046 6 ปีที่แล้ว +8

      radheya vummadisetty chodappa Kadu goudappa

    • @sai-ph3jn
      @sai-ph3jn 6 ปีที่แล้ว +3

      It's goudappa not chowdappa

    • @sairamreddy2621
      @sairamreddy2621 5 ปีที่แล้ว

      Cast pichi andaraki gajji laga pattukunda

    • @ramanagarajveeranki1635
      @ramanagarajveeranki1635 5 ปีที่แล้ว +1

      Kulapicchi kadhu bro Currcet ga cheppamanadam

    • @venkatraju4073
      @venkatraju4073 5 ปีที่แล้ว

      @@sai-ph3jn ......................

  • @maheshburra4692
    @maheshburra4692 6 ปีที่แล้ว +151

    అవును సర్దార్ సర్వాయి పాపన్న గౌడ చరిత్ర ని కూడా మరుగు పరిచారు పాపన్న గౌడు మరో శివాజీ లాంటి వాడు

  • @ultimatevirtuerrk5292
    @ultimatevirtuerrk5292 6 ปีที่แล้ว +43

    సర్ నేను గ్రూప్ 1 క్లాసులో కోస్తాంధ్ర అయినటువంటి హిస్టరీ సర్ కర్నూలు వారు ముక్కు సూటివారు అని చెప్పాడు iam proude to be indian .. thaks you Sir ఇంకా ఇలాంటి వి తెలియని చెప్పండి సర్..

  • @anjiraghava9343
    @anjiraghava9343 5 ปีที่แล้ว +3

    I am from thernekal..maa oori gurinchi Baga cheparu..tq u.

  • @chandramohanreddy9163
    @chandramohanreddy9163 5 ปีที่แล้ว +6

    Jai Goudappa, Thank you sir

  • @ylakshminarayana4970
    @ylakshminarayana4970 5 ปีที่แล้ว +8

    జయహో ముత్తుకూరు గౌడప్ప జయహో

  • @kurmanaduryodana4080
    @kurmanaduryodana4080 5 ปีที่แล้ว +3

    ఇలాంటి కథలు సినిమా తీయకముందు ఏమైపోయావి. సినిమా తీసిన తరువాత అందరూ గుర్తుకొస్తున్నారు.

    • @venkatprasad9962
      @venkatprasad9962 5 ปีที่แล้ว

      Cinema tiyaka munde unnai, history chadivite thelusthundhi, okkasari internet books verify cheyandi, 1800 lone palegallu modati british varipai tirugubatu chesaru, 1847 lo first fight antunte , kadhu 1800 lone palegallu ani chepthunnaru.

  • @manikyalraopeddi4692
    @manikyalraopeddi4692 3 ปีที่แล้ว +5

    Jaihoo ..Goudappa

  • @chandu23rd40
    @chandu23rd40 4 ปีที่แล้ว +7

    భారతదేశ స్వతంత్రం గురించి చర్చ వచ్చినప్పుడల్లా కేవలం ఒక ఫామిలీ గురించి మాత్రమే ఊదర గొట్టారు . చాలామంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్వాతంత్య్ర సమరయోధుల గురించి తెలుగు వారికి కూడా తెలియకుండా ఉండేంతలా ఆ ఫామిలీ గురించి భజన చేశారు. ఆ కుంటుంబం కాకుండా మరొకరి ప్రసక్తి వచ్చిన కూడా అంతా ఉత్తరాది వారి గురించే చెప్పేవాళ్ళు .
    ఉత్తరాది వాళ్ళు దక్షిణాది వాళ్ళను తొక్కేస్తే ... దక్షిణం లో కులాలపేరుతో తొక్కులట జరింగినట్టుంది . ఖర్మ .
    ముతుకూరి గౌడప్ప గారి గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు ...

  • @saichand1462
    @saichand1462 7 ปีที่แล้ว +28

    Great freedom fighter of rayalaseema..jai goud appa

  • @nageshgoud3091
    @nageshgoud3091 5 ปีที่แล้ว +6

    One more unsung Patriotic Hero hats of to Goud Saab.

  • @dgokaridgokari2884
    @dgokaridgokari2884 5 ปีที่แล้ว +16

    చరిత్రకు కూడా చెదలు పట్టించిన మన పాలకులు. కానీ నిజం ఎప్పటికి దాగదు. ఉద్యమానికి కూడా కులం రంగు పుసారు. మన యోధులను మనమే చంపుకున్నాం.

  • @kirraannbhupathi3183
    @kirraannbhupathi3183 5 ปีที่แล้ว +8

    కథలు బాగా చెప్తారని జనాలు అంటుంటే ఏమిటో అనుకున్నా నిజమే మీరు కథలు బాగా సృష్టిస్తారు , చాలా బాగా చెప్తారు కూడా

    • @dasarishiva1970
      @dasarishiva1970 5 ปีที่แล้ว

      Parthi year August 15th kurnool paper chudu artham avthundi nijama kada ani

  • @klramachandrareddyklramach1352
    @klramachandrareddyklramach1352 4 ปีที่แล้ว +5

    గౌడప్ప గారు లింగాయతులు కావడం వల్లన ఏవరు పట్టించుకోలేదు .ఆరోజులలో ప్రజలు కులము చూడలేదు.గౌడప్ప మంచిని చూసారు.అందుకనే ప్రజలు చిరాస్తాయిగా గుర్తు పేట్టుకోన్నారు.

  • @posinarajbharatgowda8109
    @posinarajbharatgowda8109 7 ปีที่แล้ว +19

    we r thankful For u to share such a huge historical information.

  • @proudislamic9642
    @proudislamic9642 4 ปีที่แล้ว +3

    I'm in Ternekal great super hero my vellge hero

  • @ravindrababu7231
    @ravindrababu7231 2 ปีที่แล้ว +1

    History cannot be corrupted in any manner at any time. Save history and save the people.

  • @venki66koti5
    @venki66koti5 6 ปีที่แล้ว +8

    GREAT FREEDOM FIGHTER HE IS THE FIRST MAN THANKS

  • @pachipalavijay2357
    @pachipalavijay2357 5 ปีที่แล้ว +8

    Charitra lo Anthomandhi veerulu unnaru vari poratame Mana Ee jeevitham...Tq

  • @anilgoudbakthula4990
    @anilgoudbakthula4990 6 ปีที่แล้ว +16

    Jai goudanna

  • @nagarajareddychivakala525
    @nagarajareddychivakala525 5 ปีที่แล้ว +6

    Real hero gowdappa garu

  • @vanisri3553
    @vanisri3553 5 ปีที่แล้ว +2

    Meeku naa dhanya vaadalu sir tq...

  • @myvoiceforjagan4710
    @myvoiceforjagan4710 6 ปีที่แล้ว +4

    Good information sir, thank you!Expecting much more information.

  • @muralimla9063
    @muralimla9063 5 ปีที่แล้ว +3

    Good information for our telugu people ,,,,,🌹🌹🙏🙏

  • @rathnakarreddydhodda4938
    @rathnakarreddydhodda4938 5 ปีที่แล้ว +6

    First episode lo edhi thappakunda chupisthey chalabagundedhy

  • @lakshmanaraolakka9856
    @lakshmanaraolakka9856 3 ปีที่แล้ว +3

    జానపద సాహిత్యం లో పరిశోధన చేస్తే
    మన బీసీ వీరులు గురుంచి తెలుస్తది.
    జై గౌడ్ జై జై గౌడ్

  • @srikanthjadala8998
    @srikanthjadala8998 6 ปีที่แล้ว +11

    jai muthukuri goudappa

  • @rajusotala9525
    @rajusotala9525 4 ปีที่แล้ว +1

    Should be part of Andhra Pradesh history....

  • @rajum1627
    @rajum1627 5 ปีที่แล้ว +3

    First freedom fighter jai goudappa

  • @yugandharjangam7878
    @yugandharjangam7878 7 ปีที่แล้ว +7

    Jai ternekal.

  • @prashanthreddy3516
    @prashanthreddy3516 5 ปีที่แล้ว +2

    Thanq for good information Sir.

  • @b.harishgoudb.harishgoud5694
    @b.harishgoudb.harishgoud5694 6 ปีที่แล้ว +5

    supar

  • @monishac78
    @monishac78 3 ปีที่แล้ว

    Super 👌

  • @venkyshome8919
    @venkyshome8919 5 ปีที่แล้ว +4

    Thanks sir good History chepparu

  • @donhunt7503
    @donhunt7503 5 ปีที่แล้ว +11

    Maaa... Balayababu thisthadu eee.. Cinema👏😂🤣😂 dhabidhi dhibidey... Mari

  • @HarikishanKurnool
    @HarikishanKurnool  7 ปีที่แล้ว +19

    th-cam.com/video/YWWdy1CgNNc/w-d-xo.html ఉయ్యాలవాడ నరసిం హా రెడ్డి చరిత్ర తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ నొక్కండి

  • @gunthalagarisrinivasulu5513
    @gunthalagarisrinivasulu5513 5 ปีที่แล้ว +8

    I am pruode as Native of ternekal jayho... muttukuru gowdappa

  • @yugandharkombathula4446
    @yugandharkombathula4446 5 ปีที่แล้ว +18

    Kani telugulo movie tiyyalante peruloo reddy, chouwdary,naidu vudndali

  • @Sthitapragnyaa
    @Sthitapragnyaa 5 ปีที่แล้ว +1

    పబ్లిసిటీ పొందలన్న వాళ్ళు అగ్రవర్ణాల వల్లే ఉండాలి మనోళ్ళకి మిగిలిన వాళ్ళని పట్టించుకోరు

  • @Anji-Goud
    @Anji-Goud 5 ปีที่แล้ว

    Thank you this information sir..

  • @srinivasramani4057
    @srinivasramani4057 5 ปีที่แล้ว +1

    Jay Ho mutukuri chowdappa jai

  • @gedimahesh9108
    @gedimahesh9108 5 ปีที่แล้ว +2

    Super jai gowda

  • @shivashankarjakkula2182
    @shivashankarjakkula2182 5 ปีที่แล้ว +4

    Hero of kurnool

  • @kotiravula8659
    @kotiravula8659 5 ปีที่แล้ว +2

    Great gowdappa salute

  • @MadagoniMuralidhargoud
    @MadagoniMuralidhargoud หลายเดือนก่อน

    👍👍

  • @manumanohar4313
    @manumanohar4313 3 ปีที่แล้ว

    Super sir

  • @mallaiahgirala4836
    @mallaiahgirala4836 6 ปีที่แล้ว +5

    Super

  • @veenareddy3044
    @veenareddy3044 4 ปีที่แล้ว +2

    గౌడీకం
    అంటే సంస్కృతంలో కల్లు అని అర్ధం. ఆది శంకరచార్యులకి ముందు యజ్ఞయాగాదులలో పశుబలి
    చేసి గౌడీకం సేవించేవారు. ఆ ప్రక్రియని పూర్వమీమాంస పద్దతి అని
    అంటారు. ఋగ్వేదం ప్రకారం దేవతలను సంతుష్టుల పరిచేందుకు చేసే క్రతువు.
    యజ్ఞయాగాదులకు సరిపడా గౌడీకం సరఫరా చేసే బ్రహ్మణులైన శ్రీకౌండిన్య ముని వారాసులైన
    వారే నేటి నేటి గౌడకులస్థుల పూర్వీకులు. ఆది శంకరాచార్యుల వారు యజ్ఞయాగాదుల
    క్రతువులలో ఉపయోగించే పూర్వమీమాంస పద్దతిని తిరస్కరించి
    ఉత్తరమీమాంస అనే శుద్ద శాకాహార క్రతువు పద్దతిని
    ప్రవేశపెట్టడంతో గౌడీకం సరఫరా చేసే గౌడ బ్రాహ్మణులు తమ వృత్తిని కోల్పోయి కొందరు
    గౌడులు బ్రాహ్మణీకాన్ని వదిలి వారి జీవనోపాది కోసం శృద్దులకు గౌడీకం సరఫరా చెయ్యడంతో తమ బ్రాహ్మణత్వాన్ని వదిలి శ్రుద్ద వర్ణంలో కలిసిపోయారు. గౌడీకం అనే పదం
    ఎప్పుడైతే సామాన్యులకు చేరువడంతో సంస్కృత పదమైన గౌడీకం అనే పదం బ్రష్టు చెంది
    కాలక్రమేణా కౌడీకం... కౌడికం... కల్లు గా రూపాంతరం చెంది స్థిరపడం జరిగింది.
    వీరిలో కొంతమంది బ్రహ్మణికాన్ని వదలేక ఉత్తర భారతంలో గౌడ సరస్వతీ బ్రహ్మణులుగా
    స్థిరపడడం జరిగింది. కొంత మంది వ్యవసాయంలో స్థిరపడడం జరిగింది వారే నేటి కర్ణాటకకు
    చెందిన వొక్కలిగ గౌడులు...మూలం...ఆది గౌడ దీపిక అనే సంస్కృత తాళపత్ర గ్రంధం

  • @tiruusirikayala7685
    @tiruusirikayala7685 5 ปีที่แล้ว +2

    Jai Mutukuri Gowdappa

  • @UrTeluguYoutuber
    @UrTeluguYoutuber 5 ปีที่แล้ว +4

    Nice sir

  • @davidpaul7318
    @davidpaul7318 6 ปีที่แล้ว +9

    20 britishers disliked this video

  • @KiranKumar-iy8xh
    @KiranKumar-iy8xh 5 ปีที่แล้ว +1

    thanks sir 4 this video. v r expecring more information on this hero. pls make some more videos on this m subscribing ur channel.

  • @HarikishanKurnool
    @HarikishanKurnool  7 ปีที่แล้ว +3

    th-cam.com/video/HwLMXNTgOB8/w-d-xo.html కర్నూల్ కు ఆ పేరు యెలా వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ నొక్కండి

  • @SureshSuresh-hp8bg
    @SureshSuresh-hp8bg 5 ปีที่แล้ว +4

    జై గౌడ్ అన్న

  • @veersudheergoud3742
    @veersudheergoud3742 4 ปีที่แล้ว +1

    Jai Goudappa

  • @ramchandrareddykl7625
    @ramchandrareddykl7625 5 ปีที่แล้ว +4

    ముత్తుకూరు చుట్టూ కట్టినా కోటను .కోనేరును పురావస్థువారు పరిసిలించాలి .కొటగోడలు ఆక్కడ ఆక్కడ మాత్రమే వున్నాయి

  • @chaitanyakamatham3072
    @chaitanyakamatham3072 5 ปีที่แล้ว

    HARI KISHAN SIR SUUPER KEEP GNG

  • @ramanagarajveeranki1635
    @ramanagarajveeranki1635 5 ปีที่แล้ว +7

    Jai muthukuri goudappa first tirugubatu vuyyalavada narasimhareddy kadhu ani Mothukuri goudappa ani teliyachesinandhuku dhanyavadhamulu sir

  • @deepugoud9695
    @deepugoud9695 5 ปีที่แล้ว +6

    🙏

  • @chandupagadala1014
    @chandupagadala1014 5 ปีที่แล้ว +6

    Do this story with ballaya
    All the best

  • @c.chennakesavulu1953
    @c.chennakesavulu1953 5 ปีที่แล้ว +2

    Very nice sir

  • @c.v.kistannanaidu206
    @c.v.kistannanaidu206 ปีที่แล้ว

    My village hero

    • @HarikishanKurnool
      @HarikishanKurnool  ปีที่แล้ว

      మీ విలేజె మిత్రులకు share చేయండి

  • @Nature-wp5nm
    @Nature-wp5nm 5 ปีที่แล้ว

    (kulam ....thakuva....... Kavadam..Anna.) .. Great....Bro..

  • @suryar7026
    @suryar7026 5 ปีที่แล้ว +12

    Vuyala vada narasimha reddy ki mundu British Vaalla mida Konni Lakhala mandi Prajalu Tiraga baddaru...but aa prajalu British vallani Champaledu..and Konni vela mandi prajalani British vallu Vuri thisi Champaru Vuyala vada narasimha reddy ki mundu....But Narasimha Reddy British vallani konni vela mandini Champindu.. British Kings Andaru Bayapadela Chesindu... that's the Difference b/w vuyala vada narasimha reddy and Others

    • @kirraannbhupathi3183
      @kirraannbhupathi3183 5 ปีที่แล้ว

      Good analysis BROTHER👍👌

    • @hrishikeshkav1945
      @hrishikeshkav1945 5 ปีที่แล้ว

      Motham 3 sarlu odincharu

    • @bharathvalmiki2820
      @bharathvalmiki2820 5 ปีที่แล้ว +2

      A oka Bharatheeyudu British varini sahinchaledu. Samanyulu emi chestharu brother. Dabbu balagam Peru Rajulu unnavalla perle charithra lo unayi. Prathi samanyudu oka amara veerude. Pls dont dont insult other Indian. Prajalu lekapothe, raju rajyalu levu

    • @naveenjakkidi7121
      @naveenjakkidi7121 5 ปีที่แล้ว

      Well that is true.. Goudappa may had opposed their ruling but was not able to attack them due to some reasons like army and people's support.
      But uyyalawada case is different, he attacked the Britishers.

  • @Voiceforjustice11
    @Voiceforjustice11 7 ปีที่แล้ว +4

    sir, it is nice video about ternekal and it's history.

  • @HarikishanKurnool
    @HarikishanKurnool  5 ปีที่แล้ว

    కర్నూలుకు వస్తవా మా వూరిని చూస్తవా .... కర్నూలు జిల్లా గొప్పతనాన్ని , విశేషాలను వివరించే అద్భుతమైన పాట కింది LINK లో వినండి.
    th-cam.com/video/xgFydGY1adc/w-d-xo.html

  • @ushangarisrinivas1143
    @ushangarisrinivas1143 3 ปีที่แล้ว +2

    Jai goud Sab goudappa

  • @NaniNani-iw5xz
    @NaniNani-iw5xz 5 ปีที่แล้ว +2

    ఈ స్టొరీ nbk తీస్తే బావుంటుంది

  • @indoorinaresh5063
    @indoorinaresh5063 5 ปีที่แล้ว +3

    🙏🙏

  • @alwalaprahaladhgoud411
    @alwalaprahaladhgoud411 5 ปีที่แล้ว +1

    సహాయం చేసే చేతులు నరకడం మానవ సహజ లక్షణం.. అన్నం పెడితే ప్రాణమివ్వడం కుక్కలక్షణం.ఇందులో ఈ సమాజంలో జరుగుతున్న దేంటో ఈ మానవుడు గమనించిన మార్పురావచ్చు.

  • @rajeshkasaram9401
    @rajeshkasaram9401 5 ปีที่แล้ว +7

    manaku telisi muttukuru gwodappa,
    "bharata desaniki swatantram kosam poradina varu"- manaku teliyani varu inka enka enta mandi vunnaro???

  • @vnagarajanagaraja8056
    @vnagarajanagaraja8056 4 ปีที่แล้ว

    👍👌✊

  • @HarikishanKurnool
    @HarikishanKurnool  7 ปีที่แล้ว +3

    th-cam.com/video/th2jBbeTVUQ/w-d-xo.html కొండారెడ్డి బురుజు చరిత్ర తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ నొక్కండి

  • @mdaltazaltaz1267
    @mdaltazaltaz1267 5 ปีที่แล้ว +2

    Gowdappa vandanam

  • @tiruusirikayala7685
    @tiruusirikayala7685 5 ปีที่แล้ว +2

    Jai Gwodappa

  • @masthanvali4368
    @masthanvali4368 5 ปีที่แล้ว +6

    ఇయన biopic ని బాలయ్య చేయాలి..

  • @harishdandikayadavtelangan9407
    @harishdandikayadavtelangan9407 2 ปีที่แล้ว

    🥰🙏

  • @sabithasadanandam4904
    @sabithasadanandam4904 5 ปีที่แล้ว +3

    Jayahoo gouda

  • @uday3badri
    @uday3badri 5 ปีที่แล้ว +14

    Sir Andaru Goppavale Freedom Fighters ki kulam matham vunte mana kosam anduku poratam chesi chanipotaru

  • @gururajbm5178
    @gururajbm5178 2 ปีที่แล้ว +1

    Reddy leka choudary aithe eppudo famous ayyevadu

  • @burgumadhurima3531
    @burgumadhurima3531 5 ปีที่แล้ว +2

    PROUD TO BE A GOUD 😘👍👍👍👍

    • @gvntalks4193
      @gvntalks4193 5 ปีที่แล้ว

      Caste ki sambandhinchindhi kadhu jaathi ki sambandhinchindhi

  • @settipeddanaganna
    @settipeddanaganna หลายเดือนก่อน

    Medical Ram good morning sir good day new you ❤🎉

    • @HarikishanKurnool
      @HarikishanKurnool  หลายเดือนก่อน

      @@settipeddanaganna ThanQ సర్

  • @70naveenn
    @70naveenn 5 ปีที่แล้ว

    Yes sir

  • @darlingstarsattipudi9390
    @darlingstarsattipudi9390 5 ปีที่แล้ว +3

    I am andra gouds

  • @KaunKizka
    @KaunKizka 5 ปีที่แล้ว +1

    Listening all these gives immense pain. How come outside country men ruled other lands which are not theirs ?
    Being slave is painful

    • @asoravindrareddy3730
      @asoravindrareddy3730 5 ปีที่แล้ว

      Gandhi Nehru lanti vallu unte satyagraham anukunta unte Manaku independence vachedi kaadu

  • @ramcharanyuvasena4930
    @ramcharanyuvasena4930 6 ปีที่แล้ว +3

    Who is first freedom fighter

    • @Muralikrishnagorthi
      @Muralikrishnagorthi 6 ปีที่แล้ว +2

      Exactly noboby can not know we can't say because at the time 750 mogals, sultan's also attaked india so many kings are also against to them in that time india is very biggest country with (pak, bang, Tibet , Burma , nepal, sri lanka Afghanistan ) in this case we can't say who was first

    • @sumanmalela5214
      @sumanmalela5214 4 ปีที่แล้ว

      Wow wt a story

  • @SivakumarRelangi
    @SivakumarRelangi 5 ปีที่แล้ว +2

    0.25 x speed lo choodandi baaga ardam avutundi

    • @tade8375
      @tade8375 5 ปีที่แล้ว

      Tq bro.

  • @BrahmaGoud
    @BrahmaGoud 6 ปีที่แล้ว +4

    Goud ✅

    • @teja7046
      @teja7046 6 ปีที่แล้ว

      Brahma Dontha yes bro he is goud

  • @vivosangamer1238
    @vivosangamer1238 5 ปีที่แล้ว

    Please watch all cinema industry people. Know about Rayalaseema history. Nowadays you are making cinemas in different manner.
    Kindly understand this and our pain.

  • @sunarecreations
    @sunarecreations 6 ปีที่แล้ว +6

    How you know this things sir super

  • @MrRaceles
    @MrRaceles 2 ปีที่แล้ว

    చాలా మంది శూద్ర రాజుల ను వెనుక నుండి బ్రిటీష్ వారికి పుల్ల లు పెట్టి చంపించి న వారు కూడా ఉన్నారు ,అలాగే తక్కువ అనబడే తెగలలో కూడా రాజులు ఉండేవారు ,వాళ్ళ చరిత్ర మాత్రం బయటకు రానివ్వలేదు ,సోది కబుర్లు చెప్పే ఆర్య మంద.పాలేగా ళ్ళను ,థగ్గులు,పిండారీలపై బందిపోట్లు అనే ముద్ర వేసి బ్రిటీష్ వాళ్ళ చేత చంపబడ్డారు.ఉయ్యా ల వాడ రెడ్డి ని కూడా కేరళా బేంబడు నాయర్ వెనక నుంచి పుల్ల పెట్టి చావుకు కారకుడు అయ్యాడు.రెడ్డి కి ఆరోజుల్లో సం.10 వేల పెన్షన్ ఇచ్చి గమ్మున ఉండమన్నాడు మన్రో దొర కానీ పుల్ల గాడు నాయర్ అతని ని రెచ్చగొట్టి చంపించాడు. సినిమా లో మాత్రం గురువు గా చూపారు.గమనించండి నిజాలు.

  • @ponnarajashekhar760
    @ponnarajashekhar760 6 ปีที่แล้ว +3

    Do not blame Reddygar samaj intentionally, such minor incidents find place in cold storage because his rebellion was not for masses and generally do not attract attention. Uyyalawad Narasimha Reddy was a genuine rebel and hence noticeable figure in history but he too was sidelined ! , who is to be blamed for it.

  • @gnanareddy5585
    @gnanareddy5585 6 ปีที่แล้ว +2

    JAIBHARAT

  • @7-seven-76
    @7-seven-76 5 ปีที่แล้ว +1

    Next

  • @gvntalks4193
    @gvntalks4193 5 ปีที่แล้ว

    Tq sirr sye raa muthukuru gowdappa

  • @srivenkateshwara8202
    @srivenkateshwara8202 6 ปีที่แล้ว +6

    Mare caste bases chaparu. Great leader story chaple kani .. Ela caste Ni highlight chesthe iyana e story baytiki radhu.. .. namale chappadam ledu.. meru